నమస్కారమండి! బాబుగారు మీ మేధాశక్తి కి నా జోహార్లు.మీకు అంత శాంతంగా మాట్లాడే స్వభావం గల కళ ఎలా అలవర్చుకున్నారో ధన్యులు.మీరు మాట్లాడుతుంటే వింటూ మైమర్చిపోతున్నాం.ఏదిఏమైనా మంచి విశ్లేషణ.కృతజ్నతలు
We strongly believe science as well as you,maku teliyani yenno vishayalu telusukuntunamu, actually it's very interesting,me okka speech vinte chalu yenno books chadivinantha lekka, thankq very much
చానల్స్ వారందరికీ కూడా నమస్కారాలు అయ్యా ఇప్పుడు గోగినేని బాబు చెప్పిన దాంట్లో అబద్ధం ఏముంది నూటికి నూరుపాళ్ళు నిజం ఈనాటి కూడా మను నిజాన్ని నిర్భయంగా అంగీకరించలేక పోతున్నాం కారణం భయం వారు నిర్భయంగా నిజాన్ని చెబుతున్నారు వారిని అభినందించడం పోయి సందేహించడం మన అజ్ఞానానికి నిదర్శనం నేను ఒక హిందూ నే నూటికి నూరుపాళ్లు లక్షలాదిమంది చూస్తున్నారు మనసులో అందరూ అభినందిస్తున్నారు చానల్ వారు ఒరిజినల్ అడిగా యాంకర్స్ గమనించగలరు యదార్థాన్ని మనం ఎలాగో చెప్పలేము చెబుతున్న వాళ్లని తప్పనిసరిగా అంగీకరించక తప్పదు ప్రతి ఒక్కరు గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పండి నిజమా అబద్దమా అని అలాగంటే నన్ను కూడా నాస్తికుడని అంటారేమో వాళ్లకు ఉన్నంత నాలెడ్జ్ బహుశా మన దగ్గర లేదనిపిస్తుంది దాని మూలాన అది యదార్థ అనిపిస్తుంది ఇది సత్యం సత్యం సత్యం నూటికి నూరుపాళ్ళు వాళ్ళు చెప్పేది నిజం బాబు గోగినేని కానివ్వండి బై రమేష్ కానివ్వండి వాళ్ళు చెప్పేది యదార్ధ ముమ్మాటికీ ఈశ్వరరావు సుందరపు ఎలమంచిలి
Sir, Babu Gogineni you are Believeing things of scientific proof only, by hearing this, the people may get good knowledge. You have enormous knowledge on various things . Please give more interviews by watching this people ( like me) can be educated. Thank you very much sir.
Good... Dera baba lanti vallanu namme mana desham lo nizanni nammedi chala thakkuva... so Baba lu money teesukuni cheppe gabbu kante... ee Babu garu free ga educate chesthunte chala badhaga undi ikkada....
I appreciate you interviewer. You have a very unique style of asking questions. Your way of questioning dug the conversation which led to the constructive conversation Thank you Y5 and special thanks to interviewer and babu garu
Babugaru, very good lecture and rational teaching to the superstitious people. Nobody can contradict Ayurveda. The anchor is expecting negative statement in respect of Ayurveda from you. Let him read 'Charaka Samhitha' and the book written by Dr.David Frawley to know the greatness of Ayurveda. Now our people do not know even a single medicinal herb even they are living beside it.
Sir, మీరు చెప్పే వివరణ విజ్ఞాన పరంగా ఇప్పటి వరకు ఉన్న అవగాహన, మీ వివరణ ముందు వచ్చే విజ్ఞాన పరిశోధనలతో, yekibavinchaka పోవచ్చును, ఆద్యాత్మికతను వెనుక వేసుకుని రావడం లేదు,అదివేరు. పరిశోధనలు పరిశీలనలు సహజం, మానవాళికి ఉపయోగపడే యేదైనా హర్షం చ తగ్గవే. కాలానుగుణంగా విజ్ఞాన పరిది పెరుగుతోంది గమ్యం మారుతోంది. Thanks 🙏
ఆద్యాత్మికతా ఊహాలో స్వయంతృప్తి కలిగించే విదానంగా తయారు కాబడిన ఒక విషయము ఇది తరాలనుండి ఆచరించ బడి ప్రస్తుత విజ్ఞానాన్నికి practicle గా దూరం అవుతోంది, ఇది భావనలతో మాత్రమే నిండి ఉన్నది. ప్రస్తుత విషయం సంఘానికి డైరెక్ట్ గా ఉపయోగపడుతున్న విజ్ఞానానం, మరియు భావనలతో కూడిన ఆద్యాత్మికతను ఒకటిగా అర్థం చేసుకోనే ప్రయత్నము వ్యర్థమని, ఇది ఒక కాలయాపన. మతం మరియు విజ్ఞానము మన మెదడులో పుట్టినవిఐన భావములు దూరము. యదార్థంగా ప్రశ్నించేవి కొన్ని, భావనతో నేర్చినవి మరి కొన్ని. ఈ రెంటిని కలిపి పోట్లాడె అవసరం లేదు, యెవరికి వారే మేధావులువిరు. ప్రజలు వీరికి subjects. ప్రజలలో ఉంటేనే మేము వేరు అనుకునే మేధావులు..............
మీ ఇల్లు వాస్తులేకుండా ఇష్టంవచ్చినట్టు కట్టి చూడండి అప్పుడు తెలుస్తుంది. వాస్తు అనేది శాస్త్రం.. దీనివల్ల వెలుతురు, ఆరోగ్యం వంటివి ఎఫెక్ట్ అవుతాయ్. కొందరు మూఢనమ్మకాలు ఆపాదించడం వల్ల అది అలా అయ్యింది. మన శాస్త్రాలు ఎప్పటికీ తప్పు కాదు. మనకి వాటిని చదవటం రావట్లేదు అంతే.
మనం ఆహారం తింటున్నాము తిన్న ఆహారం జీర్ణం అయ్యే ప్రక్రియ మన కడుపులో ఏ సైంటిస్ట్ పెట్టాడు అంటే ఇక్కడ మనకంటే అతీతమైన శక్తి ఉంది దాన్నే కొంతమంది భగవంతుడు కొంతమంది శక్తి రూపంలో భావిస్తారు అనేది నా అభిప్రాయం
Human body lo disgusting system undi disgust avvatanki konni acids untay Dani valla food disgust avuthundi nuvvu Edo power undi anukovatam mooda nammakam 😂
Acquiring knowledge is very interesting n joy🎉🎉🎉🎉….awesome words…..sir….simple anni mana chinnapudu chadivi alochinchinave……e anchor laga Inka e thinka questions tho….puranalu,avatharalu….kathalu ga kakunda…..linklu pettukuni…..80 percent mathasthulu…..ilage alochanalalu…..nippukuni……..vunnattu vunnaru…..khali mind tho…prema ga dhyryanga….jeevisthe…..fearless ga…….yentha bagundunoooooo
నమస్కారమండి! బాబుగారు మీ మేధాశక్తి కి నా జోహార్లు.మీకు అంత శాంతంగా మాట్లాడే స్వభావం గల కళ ఎలా అలవర్చుకున్నారో ధన్యులు.మీరు మాట్లాడుతుంటే వింటూ మైమర్చిపోతున్నాం.ఏదిఏమైనా మంచి విశ్లేషణ.కృతజ్నతలు
Qa AA
Qa AA
QQ AA qaqqq AA AA aqq AA qqqq
*Babu Gogineni is great......*
మీ విశ్లేషన చాలా బాగుంది సార్
We are fortunate to have a wonderful person like you babu garu…
Am a great fan and your follower sir.
మీరు ట్రూథ్ మాట్లాడుతున్నారు సర్,మీ మాటలు వింటుంటే చాల మాకు తెలియని ఎన్నో విషయాలు తెలుస్తున్నాయ్ థాంక్స్ సర్
Y la
.
Gd
😮😅
👌
You are a great analyst & genius, admire you, Babu Gogineni garu.
సూపర్ సార్ 👏👍🙏జై💪భీమ్
Very very very useful interview
Thank you
Good truth speach sir, way of telling is cool sir. We want like this leaders in politics
The interviewer is genuinely innocent and curious.
Truth of an elevation Sir
బాబుగారు నేను గుళ్ళో కి వెళతాను కాని భక్తితో కాదు దేవుళ్ళను మొక్కడానికికాదు. మనుషులు కట్టిన ఆ అద్భుతమైన కట్టడాలను తిలకిద్దానికి మాత్రమే వెళతాను
Excellent analysis sir .thank you very much .
బాబు గోగినేని గారికి మనం సమకాలీనులు కావడం మన అదృష్టం. మూఢ నమ్మకాల్ని పారద్రోలి సమాజానికి విజ్ఞానం ఇస్తున్న అటువంటి వారిని గౌరవించాలి.
ruclips.net/video/b5N1_GqTJFk/видео.html
Yes
Elanti mudanammakala gurinchi cheppe sodigallu chala mandiunnaru eyana oka bokhe yekkamma medhavi ee channel gadiki buddiledu mavadda nela nela subscription tesukoni elanti pichhivallato interview maakoddu. Okasari muslimla mariyu Christians veell gurinchi cheppu maa hinduvula gurinchi cheppanavasaram ledu rendu musuko
బాబు గోగినేని గారి ఇంటర్యులో ఎన్నో వైవిద్య
విషయాలకు చక్కని వివరణ చేసారు
మారాలి మనిషిఆలోచనలు
Babu gaaru konni English words add chesin
Science ani perupetagane Anni nijaalu aipothaya ?puranalani thapu patte badhulu telusu kovali kadha
Puranalu appudu vunna paristitulani batti chepabaddavi
Science anedhi ipudu vuna pristiti ni batti cheputunadi
Anthe Theda
@@Hashritha123 adhe ayana cheppedhi aa kaalam vadhilesi ee kaalam lo brathakamani kaani neelanti vaaru aa kaalam lone brathukuthunnaru
ruclips.net/video/b5N1_GqTJFk/видео.html
@@brbr9692 b so ex ex vi GT de
సార్ మీ మాటలు నాకు చాలా ఇష్టం.నేను మీకు పెద్ద అభిమానిని
We strongly believe science as well as you,maku teliyani yenno vishayalu telusukuntunamu, actually it's very interesting,me okka speech vinte chalu yenno books chadivinantha lekka, thankq very much
correct
Correct I saw ur comment on the other video too and replied to your comment what u think is right
Kavi Chandra thanx for response
udayasree alla very true
udayasree alla
Supper sir great you tq you very much sir
You are such a great person as we learning so many things from you..... thank you very much.....!
Extraordinary anchor asking different type of questions which is very useful for society .......great !!
Very useful information Sir,
Thank you for opening eye.
🙏
చానల్స్ వారందరికీ కూడా నమస్కారాలు అయ్యా ఇప్పుడు గోగినేని బాబు చెప్పిన దాంట్లో అబద్ధం ఏముంది నూటికి నూరుపాళ్ళు నిజం ఈనాటి కూడా మను నిజాన్ని నిర్భయంగా అంగీకరించలేక పోతున్నాం కారణం భయం వారు నిర్భయంగా నిజాన్ని చెబుతున్నారు వారిని అభినందించడం పోయి సందేహించడం మన అజ్ఞానానికి నిదర్శనం నేను ఒక హిందూ నే నూటికి నూరుపాళ్లు లక్షలాదిమంది చూస్తున్నారు మనసులో అందరూ అభినందిస్తున్నారు చానల్ వారు ఒరిజినల్ అడిగా యాంకర్స్ గమనించగలరు యదార్థాన్ని మనం ఎలాగో చెప్పలేము చెబుతున్న వాళ్లని తప్పనిసరిగా అంగీకరించక తప్పదు ప్రతి ఒక్కరు గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పండి నిజమా అబద్దమా అని అలాగంటే నన్ను కూడా నాస్తికుడని అంటారేమో వాళ్లకు ఉన్నంత నాలెడ్జ్ బహుశా మన దగ్గర లేదనిపిస్తుంది దాని మూలాన అది యదార్థ అనిపిస్తుంది ఇది సత్యం సత్యం సత్యం నూటికి నూరుపాళ్ళు వాళ్ళు చెప్పేది నిజం బాబు గోగినేని కానివ్వండి బై రమేష్ కానివ్వండి వాళ్ళు చెప్పేది యదార్ధ ముమ్మాటికీ ఈశ్వరరావు సుందరపు ఎలమంచిలి
Thanks to Gogineni babu
Sir, Babu Gogineni you are Believeing things of scientific proof only, by hearing this, the people may get good knowledge. You have enormous knowledge on various things . Please give more interviews by watching this people ( like me) can be educated. Thank you very much sir.
!
Scientifi truth is to be find out for scientific pproved predictions
I am inspired with your arguments sir thanks
ఈ పదార్థం, శక్తి, ఇంటెలిజెన్స్ ఎలా తయారు చేశారు.. ఆర్ created.
Babu Gogineni Garu thanq So much to telling truth
Umadevi.v
Good class
Wow
🌹🌹🌹🌹🌹🌹👍🤚
బాబు గొగినేని గారు మీరు క్షేమంగా ఉండాలి మీ మైండ్ సూపర్ సార్ 🎉🎉
I have seen most of the interviews of Gogineni Babu , In my view this is the best interview anchor asked very good questions .
Very very useful interview thank you sir
babu garu you're great...
Great analysis dhanyavadhamulu sir.🎉
Thank You Y5 tv for uploading full interveiw.
👌
Good... Dera baba lanti vallanu namme mana desham lo nizanni nammedi chala thakkuva... so Baba lu money teesukuni cheppe gabbu kante... ee Babu garu free ga educate chesthunte chala badhaga undi ikkada....
సార్! మంచి సందేశం 👌👌👍🙏🇮🇳🙋
Jai gogineni sir .. u r the messaiyah to wipe off the ignorances of Indian society
Universe created by jesus.your argument is entair wrong. Shut your arguments.
Pig nunchi fail ayyidi.do you know.
Nee tapatriam eamiti babu?.
@@amarnadhkumar1417 Jesus is a human being how he created the universe
Meeru super Gogineni sir your great sir
Truth in scientific
Babu. Gogineni. Is. Highly. Intellectual. Individual Humanist. And. Really. Credit. To. The. World. From. Our. Country.
Appreciate the interviewer and babu garu for the enlightening interview
Babu gogineni always correct
Goginenigaru nammakalu, mudhanammakalu gurinchi defenition baga ichcharu . Thanks to goginenigaru.
Babu Sir is a real HERO for our society .
super sir✊✊✊
Nice discussion, babugogineni ke sadyam
Babu gogineni youth icon.. useful interview...
tq
best interview
Babu Garu always inspiration for educated people
Meerucpptunnvi manavamatama soll apavya
Gogineni interview s lo this one supper
All human beings must support Babu gogineni ...
babu sir u r great
Naresh v 👍👍👍👍👌👌👌👌👏👏👏👏
Abhi Ram hi
Thank you universe ANM group
I like your matured answers, never you will be in the trap of anchor and answering their questions with in your limits. Greatly developed your skills.
VIDEO INFORMATIVE
Human society needs hero like you sir..we completely support you sir.
one of the best video i ever watched. Babu Gogineni is a great Human being and well knowledgeable.
I appreciate you interviewer. You have a very unique style of asking questions. Your way of questioning dug the conversation which led to the constructive conversation
Thank you Y5 and special thanks to interviewer and babu garu
భాహ్య నేత్రాలకు భాహ్య ప్రపంచం కనిపిస్తుంది, ఆత్మ నేత్రాలకు ఆత్మీయ సత్యాలు అర్ధం అవుతాయి.
Very good Sir,
మనపూర్వీకులు అందరూ అనే జ్ఞానం చాలా విలువైంది. ఇది చాలు
మనిషికి శాంతికి
Super sir,Babu gogineni garu
I am inspired with your arguments sir thanq very much sir really ur great all ways ur right
Very nice of u,thanq so much sir
Babu sir great
గౌరవ బాబు గారు,,మీ ప్రతి సిద్ధాంతము ఎంతో ఆలోచింపజేస్థాయి,కానీ ఆడ, మగ ఎలా ఏర్పడ్డాయి అన్నదానికి మీ ఆన్సర్ సరిపోలేదు,,,
Nijam ga asalu manishi anna vadu ela puttadu motta modatati ga,
Mea taking is very powerful
Great explain sir....🙏🙏
Babugaru, very good lecture and rational teaching to the superstitious people. Nobody can contradict Ayurveda. The anchor is expecting negative statement in respect of Ayurveda from you. Let him read 'Charaka Samhitha' and the book written by Dr.David Frawley to know the greatness of Ayurveda. Now our people do not know even a single medicinal herb even they are living beside it.
Good information
Beautiful and strong analysis, good massage.
Sir,
మీరు చెప్పే వివరణ విజ్ఞాన పరంగా ఇప్పటి వరకు ఉన్న అవగాహన, మీ వివరణ ముందు వచ్చే విజ్ఞాన పరిశోధనలతో, yekibavinchaka పోవచ్చును,
ఆద్యాత్మికతను వెనుక వేసుకుని రావడం లేదు,అదివేరు.
పరిశోధనలు పరిశీలనలు సహజం, మానవాళికి ఉపయోగపడే యేదైనా హర్షం చ తగ్గవే.
కాలానుగుణంగా విజ్ఞాన పరిది పెరుగుతోంది గమ్యం మారుతోంది.
Thanks 🙏
ఆద్యాత్మికతా ఊహాలో స్వయంతృప్తి కలిగించే విదానంగా తయారు కాబడిన ఒక విషయము ఇది తరాలనుండి ఆచరించ బడి ప్రస్తుత విజ్ఞానాన్నికి practicle గా దూరం అవుతోంది, ఇది భావనలతో మాత్రమే నిండి ఉన్నది.
ప్రస్తుత విషయం సంఘానికి డైరెక్ట్ గా ఉపయోగపడుతున్న విజ్ఞానానం, మరియు భావనలతో కూడిన ఆద్యాత్మికతను ఒకటిగా అర్థం చేసుకోనే ప్రయత్నము వ్యర్థమని, ఇది ఒక కాలయాపన.
మతం మరియు విజ్ఞానము మన మెదడులో పుట్టినవిఐన భావములు దూరము. యదార్థంగా ప్రశ్నించేవి కొన్ని, భావనతో నేర్చినవి మరి కొన్ని.
ఈ రెంటిని కలిపి పోట్లాడె అవసరం లేదు, యెవరికి వారే మేధావులువిరు.
ప్రజలు వీరికి subjects. ప్రజలలో ఉంటేనే మేము వేరు అనుకునే మేధావులు..............
Babu gogineni..... modern Human development torchbearer............ hats up sir.......... Bhavishyath lo great psychology philosopher........
గురుత్వాకర్షణ, భూమ్యాకర్షణ ఎలా తయారు చేయబడినది?
Thank you very much babu gogineni garu.
I appreciate this tv channel for selecting this kind of ingenious for interview!
Babugaru Cheppindi Correct
Ani elanammutam caritraaayana correct kaadannappudu aayana cheppedi correctkaadu
nice speech babu sir
సర్ మీరు చాలా చక్కగా వివరించారు. మీకు ధన్యవాదాలు🙏
Thanks sir
Very good information
sir you are realyyyyyyyyyyy great sir.
Very nice interview sir .
For aethists it's nice interview😂
మీరు రెండు సంవత్సరాల ముందే మొదలుపెట్టి మంచి పని చేశారు లేకపోతే స్కూల్ పుస్తకాల్లో మత గ్రంథాలు పెట్టే అవకాశం ఉండేది.
Good subject telecasting tq to TOT tv
బాబు గారు మీరు వాస్తు శాస్త్రం గురించి కూడా ఒక సారి చెప్పండి.
చచ్చి పోతున్నాం వాస్తు పిచ్చోళ్ళతో..!
ఔను కరెక్టే
Babugaruvastugurunchi
మీ ఇల్లు వాస్తులేకుండా ఇష్టంవచ్చినట్టు కట్టి చూడండి అప్పుడు తెలుస్తుంది. వాస్తు అనేది శాస్త్రం..
దీనివల్ల వెలుతురు, ఆరోగ్యం వంటివి ఎఫెక్ట్ అవుతాయ్.
కొందరు మూఢనమ్మకాలు ఆపాదించడం వల్ల అది అలా అయ్యింది. మన శాస్త్రాలు ఎప్పటికీ తప్పు కాదు. మనకి వాటిని చదవటం రావట్లేదు అంతే.
@@datturockstar3133 correct ga chepav
@@datturockstar3133
Bro your correct
Sir meru chaala chaala great u r s knowledge amogam,adbhutam amazing meru superrrrrrrrrrrrrrr hero sir
Your welcome sir
Me activities Inka chala kavali socityki
Mekodha
Babu sir explanation beautiful.
I'm big fan of you sir
You are interesting sir ......!
Super sir really good
Thank you sir...
మనం ఆహారం తింటున్నాము తిన్న ఆహారం జీర్ణం అయ్యే ప్రక్రియ మన కడుపులో ఏ సైంటిస్ట్ పెట్టాడు అంటే ఇక్కడ మనకంటే అతీతమైన శక్తి ఉంది దాన్నే కొంతమంది భగవంతుడు కొంతమంది శక్తి రూపంలో భావిస్తారు అనేది నా అభిప్రాయం
Ne bonda ra babu...nuvvu velli adukko..
Human body lo disgusting system undi disgust avvatanki konni acids untay Dani valla food disgust avuthundi nuvvu Edo power undi anukovatam mooda nammakam 😂
The
Nothing is more important and valuable than that of HUMANISM .... if properly implemented in the World ❤😂
Babu sir explanation is very phenomenon matters our humanity.
Sir, U r too intelligent& philosopher.
Very informative discussion. I Thank ytv5 for uploading this interview in RUclips .
Sir meeru super. Meevalle nenu better life lead chesthunna
Babu is correct
Very well said sir
మీరు ట్రూథ్ మాట్లాడుతున్నారు సర్,మీ మాటలు వింటుంటే చాల మాకు తెలియని ఎన్నో విషయాలు తెలుస్తున్నాయ్ థాంక్స్ సర్
You r a library where we can get knowledge
Acquiring knowledge is very interesting n joy🎉🎉🎉🎉….awesome words…..sir….simple anni mana chinnapudu chadivi alochinchinave……e anchor laga Inka e thinka questions tho….puranalu,avatharalu….kathalu ga kakunda…..linklu pettukuni…..80 percent mathasthulu…..ilage alochanalalu…..nippukuni……..vunnattu vunnaru…..khali mind tho…prema ga dhyryanga….jeevisthe…..fearless ga…….yentha bagundunoooooo
It is a interesting conversation between anchor and babusir
మీరు చాలా సూపర్ చెప్పారు సార్ 🎉🎉