శ్రీలంకలా సంక్షోభం వస్తే.. చైనా, అమెరికా కలిసొచ్చినా భారత్ ను కాపాడలేవు | Dr. JP Narayan

Поделиться
HTML-код
  • Опубликовано: 21 окт 2024
  • #SrilankaCrisis #organicfoods #familypolitics #Freebies #India #JayaprakashNarayan
    శ్రీలంక సంక్షోభం వాస్తవమని, అయితే మన రూపాయి, వాళ్ళ రూపాయి ఒకటే అనుకునేలా కొన్ని అతిశయోక్తులు కూడా ప్రచారంలో ఉన్నాయని FDR, లోక్ సత్తా వ్యవస్థాపకులు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్ Suman TV ఇంటర్వ్యూ లో అన్నారు.
    ఆర్గానిక్ ఫుడ్స్ నుండి కుటుంబ రాజకీయాల వరకు మన దేశానికి, ముఖంగా రాష్ట్రాలకు శ్రీలంక విలువైన పాఠాల్ని చెబుతోందని.. భారత్ లో అలాంటి సంక్షోభం వస్తే.. చైనా, అమెరికా కలిసొచ్చినా కాపాడలేవని JP స్పష్టం చేశారు.
    Click on the following links to follow and make a difference:
    Subscribe on RUclips: / jploksattaofficial
    Like us on Facebook : / jploksatta
    Follow us on Twitter : / jp_loksatta

Комментарии • 757

  • @naninagamboina9944
    @naninagamboina9944 2 года назад +13

    సర్
    మీ ఆలోచన చాలా కరెక్ట్ సర్
    నేను మీకు ఓటు వేశాను సర్
    చదువు కొన్న మూర్కులు ఓటు వెస్ట్ అన్నారు
    కానీ వాళ్లకు తెలియదు మంచికి support చేశాను అని

  • @sureshbenj559
    @sureshbenj559 2 года назад +113

    సర్ అద్భుతమైన వెస్లేశన మీరు దేశం కోసం చెపుతుంటే నాకు కుటుంబం లో కూడా ఎలా వుండాలో అర్థం అయ్యింది 🙏🙏🙏🙏❤️

  • @vijayakumarkarri2503
    @vijayakumarkarri2503 2 года назад +75

    🙏జయప్రకాష్ నారాయణ గారికి అభివందనములు!💐

  • @salvajivenugopal789
    @salvajivenugopal789 2 года назад +17

    నమస్కారం సార్ 🙏,
    మీ అనాల్సిస్ ఖచ్చితంగా ఉంటుంది. శ్రీలంక పరిస్థితి ఇప్పుడు రాకపోవచ్చు గాని ప్రజ సంక్షేమము అని పిచ్చి పిచ్చి పథకం లు పెట్టి ఆర్థిక లోటు లో పడి ఇబ్బంది పడుతుంది. నా విన్నపం ఒక్కటే అన్ని రాష్టాల పై కేంద్ర నియంత్రణా ఉంది ఉచితము అనే పథకం లేకుండా చేయాలి. అప్పుడు మన దేశం పై స్థానం లో ఉంటుంది ఇది నా అభిప్రాయం 🙏

  • @kantharaoboda361
    @kantharaoboda361 2 года назад +29

    మీ సూచనలు సలహాలు మన దేశము తప్పకుండ పాటించాలి మీ విధానాలు పాటిస్తే గనుక ప్రపంచములోనే fully developed country అవుతుంది నమస్కారము sir 🙏

  • @prabhakard671
    @prabhakard671 2 года назад +197

    ఏంకర్ గారు నాలెడ్జి పెంచుకోండి ....ఆయన ప్రపంచం లోనే అపర మేధావులు లో ఒకరు 🙏🏻

    • @pvkr4613
      @pvkr4613 2 года назад +4

      Sir edi atusoyukthi but he is knowlegable

    • @davidneelam5268
      @davidneelam5268 2 года назад +4

      Knowledge andarki kavali only anchor ke kadu

    • @jskiran4413
      @jskiran4413 2 года назад +2

      Population control . Reduce real estate

    • @nagarajmreddy878
      @nagarajmreddy878 2 года назад

      Please kejrival learn from this great man. Excellent analysis Sir.But how many politicians are ready to follow your view.

    • @aravul
      @aravul 2 года назад

      Abba! 😄

  • @ssr1857
    @ssr1857 2 года назад +39

    JP గారు భారతజాతి రత్నం. నిండు నూరేళ్ళు జీవించాలి

  • @raviakarapu1907
    @raviakarapu1907 2 года назад +5

    అందరూ పనిచేసుకొని బతుకాలి, స్థిరాస్తుల పన్ను వుండాలి, స్వదేశీ వస్తువులని ప్రతివాడు వాడాలి.

  • @lambamahesh9561
    @lambamahesh9561 2 года назад +56

    ప్రజలకు ఓట్ల సమయంలో ఇలాంటి అవగాహన చాలా చాలా తెలియాల్సిన అవసరం చాలా ఉంది

    • @bvssrsguntur6338
      @bvssrsguntur6338 2 года назад +2

      Velli ward lo cheppi choodandi

    • @Bhaskar-bq9gh
      @Bhaskar-bq9gh 2 года назад +2

      Matha picchi gurinchi theleyaali...

    • @skschandra
      @skschandra 2 года назад +1

      @k reddy in earlier govts the free schemes are limited to 5% to 10% of people. Now it is extended upto 50% of the people. That's the problem. Anything in limit is always good but once it crosses the limits it becomes poison. Today we are suffering from it.

    • @nileshsoma3587
      @nileshsoma3587 2 года назад

      True

  • @ravipalamuru5778
    @ravipalamuru5778 2 года назад +41

    అద్భుతమైన విశ్లేషణ సర్ 🙏

  • @saimommykumar3132
    @saimommykumar3132 2 года назад +83

    ఇండియా కి సంక్షోభం రావొద్దు అంటే ఇండియన్ ప్రొడక్ట్స్ ను ఏకువ వాడుకలో రావాలి

    • @sandeepsandy3205
      @sandeepsandy3205 2 года назад +12

      Modi government central lo povali Telangana lo trs povali ap lo jagan povali apudu samskhobam radu...central lo congress state lo congress ap lo tdp ravali ....

    • @vijaymanu1234
      @vijaymanu1234 2 года назад +8

      @@sandeepsandy3205 madhyalo KCR emannaadu. Rythula kosam alochinche oke oka leader.

    • @lion...999
      @lion...999 2 года назад +1

      @@sandeepsandy3205 nuvvu...desa drohivira.... bosideeke... khangress vasthe...desanni ...Isis terraristlaku,..ichhi natle...

    • @ssr1857
      @ssr1857 2 года назад +3

      @@vijaymanu1234 జోకా?

    • @ssr1857
      @ssr1857 2 года назад

      @@vijaymanu1234 వరి పంట కొనుగోలు చేయకుండా నీచ రాజకీయాలు చేస్తున్న కేసీఆర్ ప్రతివ్రతా

  • @MAHESH-sl7ur
    @MAHESH-sl7ur 2 года назад +44

    JP sir 👌great knowledge👌

  • @sanivadagovinda4788
    @sanivadagovinda4788 2 года назад +1

    Great Speach Sir💐💐💐

  • @madhusudhanreddychillakuru8365
    @madhusudhanreddychillakuru8365 2 года назад +50

    Anchor shoul have enough knowledge to take interview from such a knowledgeable person like JP Sir

    • @appu2sagi
      @appu2sagi 2 года назад +2

      Yes

    • @purnakotapati4104
      @purnakotapati4104 2 года назад +2

      Yes, JP sir cheppe explanation ameku arrdame kavadam ledu ..... She is not able to ask right questions. We should prepare throughly wile going interview such person. These anchors just go like film star interview

    • @-Bethechange
      @-Bethechange 2 года назад +2

      Avida place lo nuvvunna attane tala ooputam tappa emi adagalev bro.. kondari knowledge daggara discussion one side aipotundi adi ante

    • @vikkicol9444
      @vikkicol9444 2 года назад

      anthele oka reddy ni kurchupedadham ravali kavali antaru guddiga

    • @keshavdevulapally3493
      @keshavdevulapally3493 2 года назад

      సామాన్యులకు కూడా అర్థం అవలంటే anchor అలానే మాట్లాడాలి. లేకపోతే intellectuals కి పరిమితి అవచ్చు.

  • @rameshreddyaleti5778
    @rameshreddyaleti5778 2 года назад +6

    ఇంత మంచి విశ్లేషన చేసే మేధావి ని ఇంటెర్వివ్ చేసేటప్పుడు యాంకర్ కి మినిమం క్వశ్చన్ అడిగే knowledge ఉండాలి

  • @tamanamkirankumar
    @tamanamkirankumar 2 года назад +7

    Thank you for clear cut explanation sir .
    Huge respect for your knowledge sir.

  • @thatavarthijayaprakasarao3769
    @thatavarthijayaprakasarao3769 2 года назад +24

    Critical analysis with regard to contemporary social,economic conditions .An eye opener to the so-called popular governments who extends freebies indiscriminately. Dr JP a world class journalist,economist, adminstrator. Jai hind.

    • @ragsvd5382
      @ragsvd5382 2 года назад +1

      unfortunately majority of people in our nation doesnt understand this situation irrespective of their educational background..

    • @vpn740
      @vpn740 2 года назад

      governments are doing what people want. "యధా ప్రజా తధా రాజా". it's an eye opener to the people, not the governments. governments reflect the people. if we fail to elect the right leaders, they will fail the people on all aspects in the next 5 yrs.

  • @sv2200
    @sv2200 2 года назад +27

    ఎవడికి పుట్టిన బిడ్డో వెక్కి వెక్కి ఏడ్డ్చింది అని అనుకున్నట్లు గా ఆలోచన చేస్తోంది ,, భవిష్యత్తు తరాలకు భంగపాటు ను మిగులుస్తూ ప్రజ ,, జేపీ గారికి ధన్యవాదములు కృతఙ్ఞతలు 👌💐👍🙏

  • @nageswararaokonthili9294
    @nageswararaokonthili9294 2 года назад +10

    Good analysis. Thank you sir.

  • @samrider077
    @samrider077 2 года назад +2

    మీలాంటి మేధావులు బిజెపి లోకి రావాలి & కావాలి సార్🙏🙏🙏

  • @vinodkumar-cs4xi
    @vinodkumar-cs4xi 2 года назад

    Great Analysis sir

  • @kumarkumarp7788
    @kumarkumarp7788 2 года назад

    Good taking Sir

  • @ramamurtipaluri2420
    @ramamurtipaluri2420 2 года назад +8

    Very well said to begin with comparison of SL rupee and largesse in AP.

  • @dr.yagandlasuresh1134
    @dr.yagandlasuresh1134 2 года назад +3

    Very informative

  • @WeekendVibesTelugu
    @WeekendVibesTelugu 2 года назад +32

    Problem is not only with the politicians, real problem is with people's attitude. When intellectual people like JP sir enter politics they're facing defeat in elections. As long as people's attitude is like this democracy remains as a stumbling block rather than being a stepping stone

    • @ranijagadesh9939
      @ranijagadesh9939 2 года назад

      i think people who are the reason for jp sir defeat, will come to know the effect for next generation.

    • @WeekendVibesTelugu
      @WeekendVibesTelugu 2 года назад +2

      @@ranijagadesh9939 I hope and I wish society will realise soon.

    • @ravikumarraju7400
      @ravikumarraju7400 2 года назад +2

      Correct sir people will change

    • @MohammadIbrahim-tx9zl
      @MohammadIbrahim-tx9zl 2 года назад

      yes your correct sir

  • @bhargav24186
    @bhargav24186 2 года назад +6

    ఆయన లాంటి వాళ్ళకి మనం ఓటెయ్యం.
    ఆయన రాజకీయ నిష్క్రమణ రోజు మన మీడియా అదెవర్తో బుర్రతక్కువ సింగర్ లేచిపోయి పెళ్ళి చేసుకున్నన్యూస్ కవర్ చేసింది.
    ఇప్పటికైనా కళ్ళు తెరవండ్రా బాబు.
    మాకు ఫ్రీ లు వద్దు అని మనమే తీర్మానించుకోకపోతే రాష్ర్టాన్ని అమ్మేసే రోజు దగ్గరలో ఉంది

  • @RaffiBTech
    @RaffiBTech 2 года назад +46

    Anchor looks so innocent. Zero knowledge of everything JP said. Not a fruitful interview. Channel should do some homework before they contact such a great personality.

    • @subhakarreddy1249
      @subhakarreddy1249 2 года назад +4

      కరెక్ట్ కానీ తెలివైన anchor అయితే ఎదుటవారిని చెప్పనివ్వ కుండా సొంతం పైత్యం చుపించే అవకాశం ఉంది

  • @nandulaannapurna6380
    @nandulaannapurna6380 2 года назад +1

    జేపీ, గారికి 🙏. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసే ప్రతి రూపాయి అప్పు, చివరిగా ప్రజల మీదే పడుతుంది. ప్రజలు కూడా ప్రభుత్వం ఇచ్చే ఉచిత తాయిలాల కోసం ఎగబడకుండా, నిజాయితీగా ఉండే నాయకులనే ఎన్నుకోవడం నేర్చుకున్న రోజు, ప్రజాస్వామ్యం అనే పదానికి అర్ధం నిలబడుతుంది. జై, జేపీ గారు. 🙏🙏🙏🙏🙏🙏

  • @RupeshTeluguTraveller
    @RupeshTeluguTraveller 2 года назад +2

    What an Explanation Sir 🙏

  • @ndjagan9578
    @ndjagan9578 2 года назад +1

    Jayaprakash Narayana super Sir 🙏🏻

  • @ramanaiahnerella8975
    @ramanaiahnerella8975 2 года назад

    భయపడకు నారాయణ . మనకు తిండికి కరువు రాదు . దొంగతనంఘా మన దగ్గర మందులు దొరుకుతయి. రైతులు వాడుతారు .మన అధికారులు అవి ఆర్గానిక్ అని సర్టిఫికేట్ ఇస్తారు.
    ఎంతో మంచి విషయాలు చెప్పారు . ధన్యవాదాలు .

  • @chakravarthidudala06
    @chakravarthidudala06 2 года назад +1

    Awesome point about currency conversion

  • @AnilKumar-xl2te
    @AnilKumar-xl2te 2 года назад +1

    మన ప్రజలే మన దేశం ని కాపాడుకొంటారు

  • @Pavankumar-SL31
    @Pavankumar-SL31 2 года назад

    Nice interview sir

  • @durga5614
    @durga5614 2 года назад

    Great knowledge.sir goppaga vivarincharu

  • @reliability-performance-eo754
    @reliability-performance-eo754 2 года назад +16

    AP has to wake up other wise one more Sri Lanka !!! Save AP 🙏 Needs to transform living styles with organic with values; !!! JP garu well explained 🙏🌹🙏 Central & State governments must realise mistakes of high loans !!! ✊

    • @dineshreddy6443
      @dineshreddy6443 2 года назад

      Every Indian must watch video
      Real facts about Kashmiri files
      ruclips.net/video/qSvxlToslc0/видео.html

  • @heyrajan1352
    @heyrajan1352 2 года назад

    Good play jp garu

  • @akashmamidi7817
    @akashmamidi7817 2 года назад

    Great words sir

  • @anilkumar6515
    @anilkumar6515 2 года назад +1

    Well said sir

  • @nagarjunasingo4539
    @nagarjunasingo4539 2 года назад

    Sir ... great words ...TQ

  • @lurims123
    @lurims123 2 года назад

    Jp sir, entire India should know this. Please post english version for everyone to understand. Hindi also if you could.

  • @vadlakondathirupathi5965
    @vadlakondathirupathi5965 2 года назад

    Super sir baaga chepparu

  • @srinathds9204
    @srinathds9204 2 года назад

    Am from karnataka he is an inspiration for young people what he said absolutely correct definitely in future india will phase situations like how srilankans struggling

  • @globalfiresafetyandservice1284
    @globalfiresafetyandservice1284 2 года назад

    Very good topic and interesting topic and he said truth

  • @tukkayanaveen
    @tukkayanaveen 2 года назад +1

    Sir meeru super

  • @marylatha7998
    @marylatha7998 2 года назад +5

    Sir 🙏 Your standards are high. You don't speak like a politician, you make ppl understand in a better/different way. I wish your analysis sd reach common man. You are an eye opener unlike other journalists. We welcome your videos to educate ppl. Thank you sir.🙏

  • @ragipaniswap
    @ragipaniswap 2 года назад +2

    Very well said Sir...

  • @SivaSiva-qz5pq
    @SivaSiva-qz5pq 2 года назад

    Excellent super sir

  • @nagarajumora7040
    @nagarajumora7040 2 года назад +1

    India is great country,do not any bad affect in India

  • @samkaykumarjha7813
    @samkaykumarjha7813 2 года назад

    excellent explain india coming soon problams good Jaya Prakash sir👍

  • @nazeershaik9891
    @nazeershaik9891 2 года назад

    Super Sir

  • @meeru17081943
    @meeru17081943 2 года назад

    JP YOU ARE GENIOUS

  • @iamindian3027
    @iamindian3027 2 года назад +1

    JP Narayana బతికున్న వారిలో ఒక గొప్ప ఆర్థిక వేత్త. ఆయన ఆలోచనలు రాజకీయ నాయకులు ఆచరించాలి. మన దురదృష్టవశాత్తు ఆయన రాజకీయ నాయకుడు కాలేక పోయారు. జిత్తులు ఆయనకు తెలీదు. అందుకే ఓడి పోయారు.

  • @baby-qy2rq
    @baby-qy2rq 2 года назад +1

    Wonderful message sir🙏🙏🙏

  • @op__gamer__yt880
    @op__gamer__yt880 2 года назад

    Jayprakash Narayan sir arthika sanshobham gurinchi chala Baga explain chesaru.....Tq...sir

  • @harinikareddy3625
    @harinikareddy3625 2 года назад

    Baga chepparu sir

  • @jsrinu5519
    @jsrinu5519 2 года назад

    చాలా బాగా చెప్పారు sir,

  • @sukanyafashions..369
    @sukanyafashions..369 2 года назад

    One of my present role model person nd my favourite knowledge nd intelligent leader

  • @narsimhadoddi8408
    @narsimhadoddi8408 2 года назад

    100%correct
    Manam Chala Jagrathaga undali

  • @chagantinageswararao5678
    @chagantinageswararao5678 2 года назад +4

    What a great analysis sir

  • @gaddipatiprabhakar2889
    @gaddipatiprabhakar2889 2 года назад +1

    Thank you Sir Good Information

  • @arifhafsa2244
    @arifhafsa2244 2 года назад +1

    Nice Sir 🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @dibsfoodproduction9040
    @dibsfoodproduction9040 2 года назад

    Great convention sir 👏👏👏

  • @sankarareddyc5527
    @sankarareddyc5527 2 года назад +23

    యే ప్రభుత్వ మైనా వచ్చిన ఆదాయములో 50:50అభివృధి మరియు సంక్షేమం నకు వాడాలని చట్టం చేయాలి.

  • @srinivasgangula406
    @srinivasgangula406 2 года назад +1

    Good information sir
    Dhanyavaadaalu sir🙏🙏

  • @srsoilwoodpressedoil1295
    @srsoilwoodpressedoil1295 2 года назад

    Your 100/ correct sir

  • @sayyadsadad1984
    @sayyadsadad1984 2 года назад

    Good knowledge person Jay sir

  • @ggpatnaik4947
    @ggpatnaik4947 2 года назад

    prati vivaranalo important topic telusutunnadi. Tank you j. P sir

  • @narayanaswamy2238
    @narayanaswamy2238 2 года назад +1

    Excellent message. Hats off Sir

    • @saivirat.k4149
      @saivirat.k4149 2 года назад

      very good excellent analysis sir🙏🙏🙏

  • @_NoOne-
    @_NoOne- 2 года назад +21

    Janalaki organic food vaipu theesukellali, kaani adi step by step jaragalsindi. Okkasari ga maarchalante ilane chala kastam avthundi. Kaani eppatiki ayna mana country lo kuda organic foods vaipu povali

  • @vijayabhaskarareddymaryada4082
    @vijayabhaskarareddymaryada4082 2 года назад

    Fact analysis

  • @saikumarrada2687
    @saikumarrada2687 2 года назад

    You are my favourite leader sir

  • @basuthkarsaikrishnarao916
    @basuthkarsaikrishnarao916 2 года назад

    Sri JP Narayan is a valuable person. He should be made as President of India.

  • @pallamrajukamisetti1916
    @pallamrajukamisetti1916 2 года назад +1

    నేను 1997నుండి 2016 వరకు సౌదీ అరేబియా లో గవర్నమెంట్ హాస్పిటల్ లోపనిచేసాను అప్పుడు ఒక సౌదీ రియాలు కి ఇండియా పది రూపాయలు బంగ్లాదేశ్ కి 18 రూపాయలు పాకిస్థాన్ కి 25రూపాయలు శ్రీలంక నేపాల్ లకు35 రూపాయలు మారకం రేటు ఉండేది.అంటే భారత రూపాయికి విలువ ఎక్కువ తరువాత స్థానం బంగ్లాదేశ్ . అప్పుడు మనదేశంలో గుడ్డు ఒక రూపాయి అయితే బంగ్లాదేశ్ లో రెండు రూపాయలు.అదే శ్రీ లంక నేపాల్ లో అయిదు రూపాయలు.ఏదైనా స్వయంగా ఉత్పత్తి ఉంటే కరువు ఉండదు

  • @fostergaming6899
    @fostergaming6899 2 года назад

    Super sar

  • @veerusuper8522
    @veerusuper8522 2 года назад +1

    Thank u sir

  • @kantemsanthosh2866
    @kantemsanthosh2866 2 года назад

    Nijamga prathi bharathiyudu e speech vinali mana desha rajakiyalanu maname marchukovali jai hind

  • @NarenHYD
    @NarenHYD 2 года назад +54

    He means to say that “Never ever vote to political parties run by families,especially state local parties”.

    • @bvssrsguntur6338
      @bvssrsguntur6338 2 года назад +3

      telugu prajalu ala veyaru boss. Voting time lo KCR, Jagan, Babu, ani perlu, freebies and notes/drink for vote ye wards lo pani chesthaayi.

    • @skschandra
      @skschandra 2 года назад

      @@bvssrsguntur6338 how did you forget Modi sir who started all this freebees concept. It was at 5% and now it has reached 50%. Is there any meaning to this nonsense ?
      The moment everyone is getting free money no body will be interested to work. India will never ever progress. That's the bottom-line. Only the party which gives these free schemes will be voted into power. There is no other way

  • @VinodKumar-gz8bk
    @VinodKumar-gz8bk 2 года назад

    You are super sir

  • @Ramnanii
    @Ramnanii 2 года назад

    Last 3 minutes are ultimate

  • @boyaraju9574
    @boyaraju9574 2 года назад

    Correct jp sir

  • @poshamganeshkumar
    @poshamganeshkumar 2 года назад

    Sir great explanation

  • @sashikiran746
    @sashikiran746 2 года назад +7

    Anchor need to be knowledgeable enough while speaking to people like Dr. JP

  • @sreedharkalugotla3844
    @sreedharkalugotla3844 2 года назад +11

    సంక్షోభం అంటూ వస్తే అది ముందు మా జగనన్న రాజ్యం దాటి భారత్ లోకి అడుగు పెట్టాలి. జై 💪💪జగన్💪💪

  • @gdasaradhi8264
    @gdasaradhi8264 2 года назад +1

    ఉద్యోగాల మోజులో వృత్తులు వ్యవసాయం అన్నీ వదిలేసి తల్లితండ్రులనూ అయిన వారిని వదలి పట్టణాలకు వలస పోతున్నారు ఉద్యోగస్తునికి తప్ప ఎవ్వరికీ పెళ్లి చేసుకుంటానికి పిల్లని ఇవ్వటంలేదు రైతుకు అసలు ఇవ్వటంలేదు ఈ తప్పు రేపటికి సరిదిద్దలేని శాపంగా మారుతుంది విఘ్నలు లంక పరిస్థితి మనకురాకుండా కాపాడండి 😔😔😔🙏🙏🙏

  • @RamYadav-ib1kn
    @RamYadav-ib1kn 2 года назад +2

    True sir

  • @phanikumar6698
    @phanikumar6698 2 года назад

    tanqs fr knowlwdge sharing sir🤩💥

  • @srinivaspattisapu8587
    @srinivaspattisapu8587 2 года назад +1

    2 days back as tourist was there hotels not able to get milk powder our Rupee purchased by srilanka 3.26 excellent informative analysis. Unfortunate our Indian voters not able to understand this.

  • @showtimebysrikanth1475
    @showtimebysrikanth1475 2 года назад

    Good sir

  • @balajipala3655
    @balajipala3655 2 года назад

    Sir you correct

  • @malleshankar3455
    @malleshankar3455 2 года назад

    Super 👌 sir,excellent analysis about the present financial situation of States with comparison

  • @rampennabadi6438
    @rampennabadi6438 2 года назад

    Dear Anchormadam...nice expressions.keep it up...

  • @vijaybharath7935
    @vijaybharath7935 2 года назад

    Chala Baga chaparu sir
    Jai hind jai bharath 🚩🚩🚩

  • @narayanad5830
    @narayanad5830 2 года назад

    Sir mee formula A1 garu correct ga follow avutunnadu..

  • @SatishKumar-bn5qh
    @SatishKumar-bn5qh 2 года назад

    Good news

  • @gopikrishnapyate3022
    @gopikrishnapyate3022 2 года назад

    నిజం సార్

  • @VijayKumar-zi3wz
    @VijayKumar-zi3wz 2 года назад

    JP Garu good at analysing and speech. 👍👍
    But reality.....

  • @rugvedh5197
    @rugvedh5197 2 года назад +4

    Valuable information sir🙏

  • @sreeramdali6103
    @sreeramdali6103 2 года назад +3

    ఉచితాలు ఎక్కువగా అయితే అడుక్కోవడమే మిగులుద్ది.. అది ఏ దేశం అయినా, రాష్ట్రము అయినా

  • @praveenankathi737
    @praveenankathi737 2 года назад

    He is so called intelligent, works for some group of people .