దేవీపట్నం|devipatnam polavaram project submerged village

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • #devipatnam #allurisitaramaraju #devipatnampolicestation #polavaram #cofferdam #fisherman #devipatnamtemple #polavaramproject #vacatedvillages

Комментарии • 183

  • @jabardasthgaddamnaveen4875
    @jabardasthgaddamnaveen4875 2 года назад +23

    Brother this is jabardasth gaddam naveen...heart touching videos bro really ur super.malantivalaku teliyani vishyaluu chepinanduku hates off.valandariki nayam jaragalani as devuni korukuntuna😭😭🙏🙏

    • @telugunaturepower
      @telugunaturepower  2 года назад +4

      Wow super sir na video me varaku vachinda nijanga nammalekapothunna sir unbelievable😍 thank for commenting sir 🥰🥰🥰

    • @rambomminapalli7066
      @rambomminapalli7066 2 года назад +2

      Hi gaddam naveen anna how ru

    • @kerenkgowda
      @kerenkgowda 2 года назад

      Fake account thi endhi bro .

      Gaddam Naveen Anna ki RUclips channel undhi needhi fake channel . Fake

    • @kerenkgowda
      @kerenkgowda 2 года назад

      @@telugunaturepower fake bro . He has different channel

    • @gousemohammad7676
      @gousemohammad7676 Год назад

      Nenu AA police station ki paints vesanu

  • @addalasateesh253
    @addalasateesh253 2 года назад +56

    2012 to 2016 వరకు దేవుపట్నం పోలీసుస్టేషన్ లొ పని చేసాను అన్ని గుర్తుకు వస్తున్నాయి చాలా భాదగాఉంది తాంక్స్ బ్రో

    • @telugunaturepower
      @telugunaturepower  2 года назад

      😔

    • @sheiksayyedali1841
      @sheiksayyedali1841 2 года назад +1

      Hai sateesh garu how are you sir.. nenu gurtunnana..

    • @parasavenkateswararao6942
      @parasavenkateswararao6942 2 года назад +3

      A.అడ్డాల.సతీష్ గారు మీరు దేవిపట్నం స్టేషనులో పని చేశాను అన్నారు. అదే స్టేషన్ పై అల్లూరి సీతారామరాజుగారు బ్రిటిష్ వారి
      టైము లో దాడి చేశారు అంటేనే చాలా
      ధ్రిల్లింగ్ గా ఉంది .అలాంటి చోట మీరు
      పని చేశారు...చాలా చాలా ధ్రిల్ల్గగా
      ఉంది..ఈవీడియో తీసిన వారికి ధన్యవాదాలు గురువుగారు ధన్యవాదాలు సార్ 👌👌👌👌👌👌👌👌👌👌
      PVRAO ELURU ELURU DISTRICT

    • @satyanarayana8642
      @satyanarayana8642 Год назад

      Very good nice video 👍

    • @BomallaJagadeshkumar-qq6mm
      @BomallaJagadeshkumar-qq6mm 5 месяцев назад

      👌👌👌👌👌

  • @bejawadanagesh6084
    @bejawadanagesh6084 2 года назад +22

    కాలగర్భంలో కలిసి పోబోధున్న ఒక చరిత్రను చూపించారు బ్రధర్ ..
    మనసు చాలా బాధగా వుంది ఎందుకంటే అన్నదమ్ముల్లా కలసి బ్రతికిన గ్రామ వాసులు కన్నతల్లి లాంటి ఊరును,వారి జ్నాపకాలను వదలి ఎక్కడెక్కడికో వెల్లిపోయింటారు పాపం...

  • @vissup5160
    @vissup5160 2 года назад +12

    అందుకే అంటారేమో ఒకటి కావాలంటే ఒకటి వదులుకోమని ... ఈ ప్రదేశాలన్నీ కూడా మేముtour వచ్చినప్పుడు చూసాం భయ్యా.. కానీ ఇప్పుడు చూస్తుంటే కళ్ళు అంట నీళ్లు వస్తున్నాయి. ప్రపంచం మన కళ్ళముందే నాశనం అయిపోతే ఎలా ఉంటదేమో ఇప్పుడే కనిపిస్తుంది అభివృద్ధి విషయం పక్కన పెడితే మన సమాజాన్ని మనమే కోల్పడుతున్న భయమేస్తుంది

  • @gujjarlapudivinaykumar3516
    @gujjarlapudivinaykumar3516 11 месяцев назад +4

    Super brother త్యాగధనులు పోలవరం ముంపు గ్రామాల ప్రజలు మిగతా ప్రాంతాల వారు వీరిని చాలా గౌరవించాలి

  • @neelammuralikrishnaneelamm4098
    @neelammuralikrishnaneelamm4098 2 года назад +25

    నువ్వు సూపర్ బయ్య కనుమరుగు అవుతున్న దేవిపట్నం గ్రామాన్ని సందర్శించి మాకు అందరికీ చూపించినందుకు చాలా థాంక్స్ మేము

  • @anantharao6524
    @anantharao6524 2 года назад +13

    మీరు మంచి వీడియో చేశారు....చెప్పింది నిజమే...పుట్టిన ఊరు వదిలి వెళ్ళాలి అంటే చాలా బాధగా ఉంటుంది...నైస్ వీడియో 👍👍💐💐

  • @sudharamanji1574
    @sudharamanji1574 Год назад +8

    మీకు చాలా థ్యాంక్స్,, పుట్టి పెరిగిన ఊరు మాది, కానీ ఇప్పుడు ఇలా చూస్తుంటే కళ్ళ నీళ్ళు ఆగట్లేదు,, 😭😭😭

  • @gaddamrakesh7436
    @gaddamrakesh7436 7 месяцев назад +3

    Chala bagundhi bro video …Thank you

  • @vedabhoomi369
    @vedabhoomi369 2 года назад +11

    బ్రో... ఒకఊరు అంటే దానికి ఒక చరిత్ర ,ఒక జ్ఞాపకం, ఒక పద్ధతి ,మనసుతో ,మనిషి తో ఒక బంధం ఉంటుంది... అలాంటిది మొత్తం ఊరే కనుమరుగై గోదారిలో కలిసిపోతోంది అంటే చాలా బాధగా ఉంటుంది.....అప్పుడు జరిగిన సినిమా షూటింగ్ అని చెప్తుంటేనే చాలా excitement గా ఉంటుంది... అలాగే ఊరి కి ఉన్న చరిత్ర తెలుస్తోంది,అలాగే ఆ ఊరిలో గుళ్ళకి ఉన్న ప్రాధాన్యత తెలుస్తోంది
    .. మంచి పని చేస్తున్నావు....ఎవరు వద్దన్నా వీడియో చెయ్... కొండ గొర్రెబిడ్డలు,మతమాఫియా తప్ప ఎవరూ అభ్యంతరం చెప్పరు...పోలవరం ప్రాజెక్ట్ వల్ల రైతులకు ఎంటమేలు జరుగుతుందో తెల్వదు, కానీ మా కచరా కల్వకుంట్ల చాంద్ ఖాన్, తాలిబాన్ రాష్ట్ర సమితి కి కాళేశ్వరం ప్రాజెక్ట్ మాత్రం వేలకోట్ల రూపాయలు స్కాం మాత్రం జరిగింది... మా తెలంగాణ లో రోడ్లపై నీళ్లు వస్తేనే అబ్బో అనుకుంటాం అలాంటిది ఊరే మునిగి పోవడం, తలుచుకుంటే నే బాధగా ఉంది

  • @2newstelugu946
    @2newstelugu946 2 года назад +14

    చరిత్రకు మీరు తీసిన ఈ వీడియో ఆధారం. ఈ వీడియో భవిష్యత్ లో చరిత్రకు గుర్తులు.

  • @rambabulavuri5820
    @rambabulavuri5820 2 года назад +9

    గత చరిత్రకు చిహ్నంగా ఉంది బ్రో.. చాలా సూపర్ వీడియో....

  • @sheiksayyedali1841
    @sheiksayyedali1841 2 года назад +8

    My village 😰😒 We Miss u lot... Devipatnam ❤️

  • @ramurolla9387
    @ramurolla9387 2 года назад +6

    సూపర్,అన, చాలా బాగా చెప్పారు,అన,సోంత,ఉరిని, ఎవరు మరిచీ,పొరు,అన, మీ రు, సూపర్ ఆనయ

  • @Rkmulticreations
    @Rkmulticreations 2 года назад +8

    చాలా సూపర్ భయ్యా మీరు సింపుల్ గా ముంపు గ్రామాల మనోభావాలు తెలుసుకోవడం వాళ్లతో మమేకమై వాళ్లతో మాట్లాడటం బాగుంది పోలవరం గేట్ల దగ్గరికి వచ్చి చూసాను నేను అప్పుడు నాకు తెలియదు గేట్ల ఎదురుగానే దేవీపట్నం అని మీరు చూపించారు ఈ ఊర్లో నుండి గేట్లను
    మీ కవరేజ్ సూపర్ సూపర్

  • @kandisunitha9704
    @kandisunitha9704 2 года назад +21

    పాపం వాళ్లు ఏంత బాధ పడ్డరో😥😥😥తలుచు కుంటెనే బాధగ వుంది

  • @ranjithvaraparla9458
    @ranjithvaraparla9458 2 года назад +8

    Nice video bro ఎప్పుడో చిన్నప్పుడు సినిమాల్లో చూశాను తమ్ముడు ఇplaces వీటిని జీవితంలో ఒక్క సారైనా చూడాలనుకున్న కానీ కుదరడం లేదు నీ ద్వారా చూస్తున్నందుకు చాలా సంతోషం గా ఉంది. రాజశేఖర్ సినిమా సింహరాశి దేవిపట్నం నేపథ్యంలో తీశారు ఇప్పుడు చూస్తూ వుంటే చాలా బాధగా ఉంది.bro మాది కూడా ముంపుప్రాంతమే రేపో మాపో మేము కూడా మా ఊరు విడిచి వెళ్లి పోవాలి.రేపు మా ఊరు కూడా ఒక దేవిపట్నం

  • @achuthaachutha858
    @achuthaachutha858 2 года назад +17

    నేను పుట్టి పెరిగిన ఊరు నేను ఊరికి దూరం అయి సంవత్సరాలు అయిపోయింది చాలా తీపి జ్ఞాపకాలు ఉన్నాయి మా ఊరు అలా అయిపోయింది చాలా బాధగా ఉంది

    • @telugunaturepower
      @telugunaturepower  2 года назад

      🥺😢

    • @srinivascheruku2566
      @srinivascheruku2566 Год назад +1

      Me uru vallantha ekkadeki vellaru bro ipudu meku CM garu new home kantinchi ichara ippudu me uri valandhareki

  • @naiduu.u.2309
    @naiduu.u.2309 2 года назад +10

    Telugu vaari pride sri. ALLURI SITHA RAMA RAJU GARU KI 💥🙏🙏 .. good job thammudu.

  • @Asyasri
    @Asyasri 2 года назад +24

    Brother total youtube channels లో useful content unna oka 5, 6 channels lo meedi okati 💐

  • @nagarjunadumpala3204
    @nagarjunadumpala3204 Год назад +5

    పోలవరం బాధితుల దీన గాధ వారిని చూస్తుంటే చాలా బాధగా ఉన్నది.

  • @rameshpasumarthi8396
    @rameshpasumarthi8396 2 года назад +10

    Jagan అన్న వీళ్ళ కష్టాలు నీ వరకు వచ్చి ఉండవు అని అనుకుంటున్నాను. వీళ్ళ బాధలు, కష్టాలు తీర్చుఅన్న

  • @avasaralaratnasekhar6968
    @avasaralaratnasekhar6968 2 года назад +3

    Thank you very much brother Devi patnam gramamu chupincharu from avasarala ratnasekhar LIC consultant VSP

  • @suryasurya-fu3yx
    @suryasurya-fu3yx 2 года назад +6

    Tq for video... I miss my village so much

  • @user-zv7ze3lz7i
    @user-zv7ze3lz7i 28 дней назад

    చాలా సంతోషంగా వుంది చాలా మంది మా ఊరు వీడియోస్ చేస్తున్నారు చాలా బాగా చెప్తున్నారు మీరు చెప్పింది 💯కరెక్ట్, మేము మా ఊరును చాలా మిస్ అవుతున్నాము ❤️❤️

  • @sureshvasireddy4994
    @sureshvasireddy4994 Год назад +4

    చాలా మంచి వీడియో అన్న ఇదీ.... చిన్నప్పటి నుంచి అడి పడి...ఎన్నో జ్ఞాపకాలు ఉన్నటి వంటి ఊరుని వధిలి వెళ్లటం అంటే చాలా...కష్టంగా ఉంటుంది..
    పాపం ఆ ఊరి ప్రజలు యంత బాధని ఓర్చు కున్నరో ...చూసే మకే ఏదోలా ఉంధి అంటే....ఆ ఊరి వాళ్ళు పాపం అన్న .tq so much being this video...🙏

  • @kompellaravisankar5337
    @kompellaravisankar5337 2 года назад +2

    🙏 so much thanks bro ma childhood day gurthu chesaru 🙏

  • @pendemrajhia4630
    @pendemrajhia4630 2 года назад +2

    చాల బాగుంది విడియో సూపర్ బ్రో

  • @ashoknani2778
    @ashoknani2778 2 года назад +2

    Video chala bagundi bro papam vallani chusthe badesthundi

  • @narayanapurushotham3958
    @narayanapurushotham3958 2 года назад +3

    చాలా బాగుంది నాకు నచ్చింది

  • @happyroy6281
    @happyroy6281 2 года назад +2

    Your is great.. Miru chese prati video oka mutyam... April 1st videos chusi subscribe chesukunna bro

  • @venkataseshareddyg8979
    @venkataseshareddyg8979 Год назад +2

    U r doing good job than other vedios

  • @raghuyadav7334
    @raghuyadav7334 2 года назад +9

    పాపం జనాలు ఎక్కడకి పోయారో

  • @sagarayeetla1472
    @sagarayeetla1472 2 года назад +4

    Bro manaki enka subscribers peragaali Ani korukuntunna .. great bro

    • @telugunaturepower
      @telugunaturepower  2 года назад +3

      Thank you so much brother me support vunte thappakunda perugutharu

  • @narasimhavamsi2834
    @narasimhavamsi2834 2 года назад +1

    Bhyya tacke care chala baga testunavu memu vellaleni place’s ni testunavu maku unna doubts anni clear chestunavu nice 👍👍

  • @shalem9900
    @shalem9900 2 года назад +4

    nenu kuda devipatnam lo unnanu malli chupettina meeku thanks

  • @sureshvarma5724
    @sureshvarma5724 2 года назад +2

    Super undi bro video

  • @KR_VET_CORNER
    @KR_VET_CORNER 2 года назад +2

    Na manasu chalinchipoindi bro what a Vedeo no words brother

  • @user-zv7ze3lz7i
    @user-zv7ze3lz7i 28 дней назад

    మీరు 💯కరెక్ట్ గా చెప్పారు మీరు మా ఊరు చూప్పిస్తుంటే చాలా సంతోషం గా అంతకంటే ఎక్కువ బాధగా వుంది మేము మా ఊరును చాలా చాలా మిస్ అవుతున్నాము

  • @adilliraju4336
    @adilliraju4336 2 года назад +4

    Thanks brother 🙏

  • @Soundaryavlogs3
    @Soundaryavlogs3 2 года назад +2

    Great work all the best

  • @ravikumargandiboyina2472
    @ravikumargandiboyina2472 Год назад

    bro good video దేవి పట్నం 2000 year one time 2002 lo 2 times business pani meedha వెళ్ళాను ippudu ila Choosthunte badhaga undhi.

  • @Sivashankarprasad8888
    @Sivashankarprasad8888 2 года назад +2

    Heart touching video...

  • @chilakamoseskrupal5617
    @chilakamoseskrupal5617 2 года назад +4

    Brother you are doing excellent job and touching the hearts. Please keep it up...

  • @krupavaram4640
    @krupavaram4640 2 года назад +2

    Great service sir

  • @phanikiranphani2446
    @phanikiranphani2446 2 года назад +4

    చిరుత పులి లాంటివి attak చేస్తే ఎలా

  • @gangoluprameela8367
    @gangoluprameela8367 2 года назад +6

    అన్న మా ఊరు తొయ్యేరు దాటి వెళ్లవు కదా మా ఊరు కూడ వీడియో తియ్యొచ్చుగా plz అన్న

    • @telugunaturepower
      @telugunaturepower  2 года назад +2

      Ok sister

    • @suryasurya-fu3yx
      @suryasurya-fu3yx 2 года назад +2

      దేవీపట్నం తోయ్యేరు కలిసే ఉంటాయి గా... బ్రదర్ కి తెలియకపోవచ్చు... నాకు కూడా తెలియదు ప్యాకేజీ వచ్చే వరకు తోయ్యేరు, దేవీపట్నం వేరు వేరు అని... బ్రదర్ jr కాలేజీ, హైస్కూల్, హాస్పిటల్, ఎలిమెంట్రీ స్కూల్ ఇదంతా తొయ్యేరే

    • @telugunaturepower
      @telugunaturepower  2 года назад +1

      Aa vuru ee video teyadaniki vellinappude chusa kani akkadiki velladaniki road down ki digali akkada motha burada ga vundadam valla vellaleka poyanu next time velli nappudu video tappakunda testhanu

  • @rjcreative7657
    @rjcreative7657 2 года назад +1

    Entha bagaa cheppav annyaa ❤︎❤︎❤︎

  • @kesavap5324
    @kesavap5324 2 года назад +6

    Video బాగానే ఉంది కానీ తమ్ముడు ఆ paatha police station 1932 may లో కట్టారు అల్లూరి సీతారామరాజు గారు 1924 may 7 va తారీఖున చనిపోయారు ante ఆయన చనిపోయిన 8 సంవత్సరాల తరువాత. మరి అల్లూరి సీతారామరాజు గారు ఆ police station మీద దాడి ఎలా చేస్తారు

    • @telugunaturepower
      @telugunaturepower  2 года назад +5

      1932 ఆ police station పునర్నిర్మాణం జరిగింది ఆ station అంతకుముందు నుండి వుంది

  • @jangajyothsnadevi2451
    @jangajyothsnadevi2451 Год назад

    Thanku anna i miss u devipatnam ma ammama village

  • @prasadkadali8268
    @prasadkadali8268 2 года назад +1

    Excellent bro....it's most memoreble video..

  • @satishasha2470
    @satishasha2470 Год назад

    Super bro and tq

  • @kaligiraminaidu9099
    @kaligiraminaidu9099 2 года назад +3

    రాజీకియ నాయకలు వాలు kastalalu చూడా andi eppudu iyana పట్టి enchukoondi pls

  • @yacobuvaleti5624
    @yacobuvaleti5624 2 года назад +1

    Bro chala baga chupincharu nadi guntur devipatnam ma athagari vuru

  • @gantasrinivasarao8201
    @gantasrinivasarao8201 2 года назад +1

    Super location

  • @satishbabu6576
    @satishbabu6576 2 года назад +1

    Thank You Brother for this Video.

  • @randomcaptures2161
    @randomcaptures2161 2 года назад +1

    Your efforts to show their pain 🙏🙏

  • @vattikuntaanand390
    @vattikuntaanand390 Год назад

    Nice video..heart melting video..

  • @kaligiraminaidu9099
    @kaligiraminaidu9099 2 года назад +5

    ప్రతి house ki నాయం జరgali

  • @mandaanandkeys4654
    @mandaanandkeys4654 2 года назад +1

    Suparr videoa

  • @pranay9669
    @pranay9669 2 года назад

    Nenu ee vurlu anni tiriga bro ...naaku godavari ante oka emotional connection vundi...aa tribals valla vurlu chala baguntayi....kondamodalu Ane gramam lo ma ammmagaru vubdevaru....ae non tribal ayna vairagyam vacchi velli akkada settle aypoyaru....aa pallela nundi godavari ni chuste rendu kallu saripovu...

  • @pavankohli6111
    @pavankohli6111 6 месяцев назад +1

    Great Content

  • @shaikallima90
    @shaikallima90 5 месяцев назад +1

    Video super bhayya ❤❤❤❤❤❤

  • @VinodVinni418
    @VinodVinni418 2 года назад +1

    This is people's real voice

  • @konuretiyadagiriyadagiri136
    @konuretiyadagiriyadagiri136 2 года назад +1

    Supar.anna

  • @pandu4093
    @pandu4093 Год назад +1

    Abbo చూళ్ళేక పోతున్న దృశ్యలు

  • @saikumari9556
    @saikumari9556 4 месяца назад +1

    బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన శ్రీ అల్లూరి సీతారామరాజు గారు దాడి చేసిన దేవీపట్నం police station ఎంత చారిత్రాత్మక మైనది దాని ఆనవాళ్లు లేకుండా పోవడం అనేది చాలా భాధకరం .😭😭😭 ..govt : దానిని భద్రత లోకి తీసుకుని రాక పోవడం దురదృష్టం ..😢😢

  • @udaykumar-qp4yw
    @udaykumar-qp4yw 2 года назад +7

    వాళ్ళ పిల్లల చదువులు

  • @bangarusrinivaskumar6408
    @bangarusrinivaskumar6408 2 года назад +1

    Superb bro😍😍😍😍

  • @yadagiridornala3167
    @yadagiridornala3167 2 года назад +2

    మనసులు.... కదిలించారు... సోదర.. హ్యాట్సాఫ్... దయచేసి... మీ... ఫోన్.. నెంబర్.. పెట్టండి.. బ్రదర్

    • @telugunaturepower
      @telugunaturepower  2 года назад

      8500012618 what's app number

    • @ramdaspitla9257
      @ramdaspitla9257 2 месяца назад

      మీ వాట్సాప్ నంబర్ పని చేయడం లేదా, సార్!​@@telugunaturepower

  • @rajeshreddyanju7822
    @rajeshreddyanju7822 2 года назад +1

    Good job bro 👏

  • @santhisivajyothi2180
    @santhisivajyothi2180 2 года назад +2

    Yamto goppa gramamm ela aie poemdi

  • @sitavanikanakadurgabrahman6780
    @sitavanikanakadurgabrahman6780 11 дней назад

    Thanks andi for sharing

  • @madhansekhar9013
    @madhansekhar9013 Год назад

    chala badhaga undhi bro

  • @sagarsunny1442
    @sagarsunny1442 2 года назад +2

    I subscribed bro, drone use cheyandi bro

  • @vamsiandela3632
    @vamsiandela3632 Год назад

    Chala badha ga undi

  • @prasadarao5384
    @prasadarao5384 2 года назад

    Very rememberble

  • @seshureddy143
    @seshureddy143 2 года назад +1

    Good

  • @balludon4161
    @balludon4161 2 года назад

    Super

  • @srinubiyyala
    @srinubiyyala 2 года назад +3

    Anna 👌👌

  • @sumansuddala4208
    @sumansuddala4208 Год назад +1

    Meeru cheppindi 100% correct oka oorilo putti perigite enni gnapakalu untai.... vatini enta kharchu petti kontam !! Memories can not be bought....

  • @anithaturram6058
    @anithaturram6058 9 месяцев назад

    Meru correct ga chepparu Devipatnam prajalu thyagam chesaru eppud vallu vunna vooruni vadili chala ebbandulu padutunnaru godaramma mancheste aprantani chudadaniki vundadu akkada lenatuvati prajala padalu kuda meegatavariki ardhayam kavalu

  • @srinivasvanumu.ra9459
    @srinivasvanumu.ra9459 2 месяца назад

    Wery.god.teaks.brthar

  • @sivamadakam5973
    @sivamadakam5973 2 года назад +1

    Maa vuru vedeo chala baga tisavu kaani maa lanti mumpu pranthaala project package kosam kuda chey bro...ekkada vundalo ela vundalo teliyani paristithi 🙏🙏🙏

  • @maheshwardodda
    @maheshwardodda Год назад

    Super brother...keep going on...we support 👏 you

  • @thotaapparao6946
    @thotaapparao6946 Год назад +1

    Nenu papekondalu velli napudu e polistatin chusanu

  • @radhavallapu497
    @radhavallapu497 Год назад

    👏

  • @srinubiyyala
    @srinubiyyala 2 года назад +4

    Chala ibbandi lo unnaru

  • @Anu-kb1qj
    @Anu-kb1qj 2 года назад +1

    Hi bro ma village kuda akade p.gomuduru

  • @NandhurudhwedhNandhipeta
    @NandhurudhwedhNandhipeta 3 месяца назад

    Super anna

  • @santhisivajyothi2180
    @santhisivajyothi2180 2 года назад +2

    Twara lo meku own house labemchale devuda

  • @peddirajuyatam4700
    @peddirajuyatam4700 2 года назад

    Great.bro

  • @nagaposi902
    @nagaposi902 2 года назад

    Super bro

  • @godavari77
    @godavari77 2 года назад +2

    Nice video bro...iam #harshasriram77... నాకు కూడా చూపించు బ్రో అవన్నీ

    • @telugunaturepower
      @telugunaturepower  2 года назад +2

      తప్పకుండ బ్రో నువ్వు రా నేను చూపిస్తా

  • @jabardasthgaddamnaveen4875
    @jabardasthgaddamnaveen4875 2 года назад +1

    Ur superb bro all the best good luck to u iam subscribing ur channel and I tell to others also..

    • @telugunaturepower
      @telugunaturepower  2 года назад +2

      Video chusi vadileyochu kani meru nalanti chinna RUclipsr kuda comment chesarante adi me goppathanam really iam very honour thank you so much sir 🥰

    • @user-rf4ni9rd7t
      @user-rf4ni9rd7t 2 года назад +1

      Just eppude me channel subscribe chesanu bro from NTR DT nandigama constitution bro ap

  • @user-je4gm9py5p
    @user-je4gm9py5p Год назад

    Thanks అండి

  • @SSBaji-lh8ce
    @SSBaji-lh8ce 2 года назад

    👌👌👏👏🌹🌹

  • @sivaprasadkeerthi7136
    @sivaprasadkeerthi7136 2 года назад

    👍👍👍👍

  • @RajuVillagevision
    @RajuVillagevision Год назад

    బ్రదర్ మీరు వీడియో బాగా తీశారు కానీ మీ వ్యాఖ్యానం మరింత వృద్ధి చేసుకోండి ఇంకా బాగుంటుంది all the best.

  • @sastoolings7480
    @sastoolings7480 Месяц назад

    Thank you bayya