Dandangi maa uru annaya ...chala bada ga undi andaram chakkaga santhosam ga undevallm maa urlo..miru చూపించిన బండి మా మామయ్యా వల్ల బండి...అన్నయ చాలా బాధ గా ఉంది.పుట్టి పెరిగిన ప్రదేశం నుంచి దూరమయి మా జ్ఞాపకాలు గుర్తుచేసుకుని బాధ పడటం తప్ప మాకు ఏమి మిగలలేదు అన్నయ.చాలా థాంక్స్ అన్నయ
అంతా చాలా అద్భుతంగా ఉన్నది స్వామి గారు కానీ దైవ స్వరూపమైన కుక్కను మనుషులు ఉన్న దగ్గర వదిలి పెట్టి ఉంటే చాలా అద్భుతంగా ఉండు నాకైతే చాలా ఏడుపు వస్తుంది నేను ఏమి చేయలేను అంతా దైవం మీరు దానికి ఆశ్రయం కల్పించి ఉంటే చాలా బాగుండు అదే నా బాధ ధన్యవాదాలు మీకు మీరు చేసే ప్రయాణంలో అలాంటి వీ జరుగుతే సేవ్ చేయండి ధన్యవాదాలు మీకు జయం విజయం
sir Frist uru kanna e uru bhaga abhivruti ga unnadhi godavari kosam valla urullanu vadhulu konnaru sir meeru Mee frnds Ela Inka chala manchi videos cheyali sir 🎉 all the best 🎉sir
పుట్టి.. పెరిగిన ఊరు ఇకపై లేదు.. మళ్ళీ వెళ్లి చూసిన కనపడదు అంటే ఆ జ్ఞాపకాలు సజీవ సమాధి అయినంత బాధ గా వుంటాది.. అక్కడ నివసించిన అడవి బిడ్డల కు.. అలాంటి 7 ముంపు మండలాలు/గ్రామాలు గోదావరమ్మ ఒడిలోకి చేరుతున్నాయి😢😢
తమ్ముడు నీ మాటలు సూపర్ సూపర్ గా ఉన్నాయి
Thank you🙏
Dandangi maa uru annaya ...chala bada ga undi andaram chakkaga santhosam ga undevallm maa urlo..miru చూపించిన బండి మా మామయ్యా వల్ల బండి...అన్నయ చాలా బాధ గా ఉంది.పుట్టి పెరిగిన ప్రదేశం నుంచి దూరమయి మా జ్ఞాపకాలు గుర్తుచేసుకుని బాధ పడటం తప్ప మాకు ఏమి మిగలలేదు అన్నయ.చాలా థాంక్స్ అన్నయ
అంతా చాలా అద్భుతంగా ఉన్నది స్వామి గారు
కానీ దైవ స్వరూపమైన కుక్కను
మనుషులు ఉన్న దగ్గర
వదిలి పెట్టి ఉంటే చాలా అద్భుతంగా ఉండు నాకైతే చాలా ఏడుపు వస్తుంది
నేను ఏమి చేయలేను అంతా దైవం
మీరు దానికి ఆశ్రయం కల్పించి
ఉంటే చాలా బాగుండు
అదే నా బాధ
ధన్యవాదాలు మీకు
మీరు చేసే ప్రయాణంలో
అలాంటి వీ
జరుగుతే
సేవ్ చేయండి
ధన్యవాదాలు మీకు జయం విజయం
ముంపు గ్రామాలను చాలా బాగా చూపించారు బ్రో.... గ్రేట్....సందర్భాన్ని బట్టి music.... మీ సంభాషణ చాలా నచ్చింది....👌👌👌👌
పాత ఙాపకాలు గుర్తు చేసావు బ్రదర్
మనసు చాలా బాధగా ఉంది బ్రదర్ 😭😭😭😭😭😭😭🙏🏻🙏🏻🙏🏻🙏🏻పాపం వాళ్లు ఎంత బాధపడతున్నారో దేవుడు కి తిలియాలి 🙏🏻😭😭😭😭
😔
చాలా భాగచుపించారు
ముంపు గ్రామాలను 👍
మీ వీడియో చూసిన తరువాత మనసు మూగపోయింది.....బ్రో..
చాలా బాధగా ఉంది వకప్పుడు నేను తిరిగిన గ్రామాలు
Miss యూ దండంగి ....miss u my dear friend శ్రీను(శేషనపల్లి)
Really very sad🥺😞
చాలా బాధాకరం బ్రో వాళ్ళు చిన్నపాటి నుండి పుట్టి పెరిగిన ఊరు ఎంతో ఇష్టం తో కట్టుకున్న ఇంటిని విడిచి పెట్టావెళాళ్లంటే చాలా 😔 బాధాకరం 😔😔
Nice bro.. Very hert touching
Hi sir Chaala bagunnayi vedies kammaga
Manually lekapote uuru vallakade.kukka paristiti into super vedio bro....
పోలవరం మండలం టేకూరు ఊరు చూపించండి బ్రో ప్లీజ్ అంది మా ఊరు చాలా బాగుంటుంది
మాదికూడా టేకూరు నాపెళ్ళి అక్కడేజరిగిది
Good videos keep it up
6:42 back my grandmother house
Next మా ఊరు కూడా ఇలానే ఉంది bro కుకునూర్ మండలం గోమ్ముగూడెం గ్రామం
🥺😞
పుడిపల్లి లో బంగారు బులోఢు సినిమా తిసెరు కొంచము చూపించు బ్రో
vooru vadili poyetappudu entha edchuntaaro.....?
Good
Thanks
Supar bro mee vodes anni chustuutta👍 good job
Thank you brother
sir Frist uru kanna e uru bhaga abhivruti ga unnadhi godavari kosam valla urullanu vadhulu konnaru sir meeru Mee frnds Ela Inka chala manchi videos cheyali sir 🎉 all the best 🎉sir
You are great. You covered burning problems.. keep it up
Excellent emotional feel
Pocham ganidi kuda teyanidi nagulapali dagara bro
Great job, nicely covered, video thammudu, tqs feeding food for hungry Dog,💐
Thank you🙏
Heart touching 💔 brother
సార్ మాది కర్నూలు జిల్లా శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం కోసం మేము నీ టిముంఫు బాధితులము చాలా భాదగా వుంటుంది
Yes😔
Early morning 🌄 visit .......manasunu uuuupesavu ,voice is very affectionately sarrowful, nuvvu cinemalu direct cheyyi 🙏🏼
Thanks for watching sir 🙏
Some of the stills ,can be sent for photo competition ,a worth awarding stills 👌
Thank you sir
చెట్టూ పుట్టా మనుషులూ . . అందరూ చాలా చాలా ఏడ్చి వుంటారు.ఎప్పటికీ మానని గాయానికి నిదర్శనం.ఈ దృశ్యం!
True
Thanks bro
My village ♥️
Nicely covered Bro...
Sarigga chepparu😭
Chala bagundhi kani adogni savechesunte bagunnu ontarijeevi kadha thanks
పుట్టి.. పెరిగిన ఊరు ఇకపై లేదు.. మళ్ళీ వెళ్లి చూసిన కనపడదు అంటే ఆ జ్ఞాపకాలు సజీవ సమాధి అయినంత బాధ గా వుంటాది.. అక్కడ నివసించిన అడవి బిడ్డల కు.. అలాంటి 7 ముంపు మండలాలు/గ్రామాలు గోదావరమ్మ ఒడిలోకి చేరుతున్నాయి😢😢
So sad
Bhayya, bhukampalu, aakasmika varadhallo kottukupoienavi kaadhu, pakka plan prakaram kaali chesinave
Good work done
చిన్న రమణయ్య పేట video
Gomuduru kuda teyanidi bro
Chala Baga chupincharu brother future generation ki telustundi from avasarala ratnasekhar LIC consultant VSP
chala bhadaga vundi bro, pancha bhutalu yenta katinamga vuntayo ardham avutundi.
మునిగిపోయిన విలేజ్ చూసి మనసుకి....బాధ కలిగింది బ్రో
Video Chala bagundi bro kani background music sound kancham light ga bittu bro endukante kancham disturbance ga undi.
Never seen this kind of village/video in this generation. 😞
Pkoonavaram perantalapalli meeda video thyi bruh recent ga velli vachham vallu cheothunte chaaala badaga anipinchindi
Edhi ma vure bro
Edi ma village
👌👌👌👌👌👌
business i kosam cycle tho 2000 and 2002 time lo appudu చాలా Kastapaddanu aa area lo.
Ala vellaru mari meeru
Chala badaga vundi brother .ninu edichanu
😔
ఈ..లా..యెందుకు..bhadhapettav...bro
Bro,naakuchalabadagaundi
Meeru chala Baga chupincharu kani village name
Mandal name
Dist name cheppandi
Damanapalli muligidha bro
Ledhu bro
భూములు రెండవ పంట కు అనుకూలం గా వుంటే సాగు చేసుకోవచ్చు.
తప్పులేదు కానీ బాగానే ఉంది కానీ అన్న ఒకటి ఇది సినిమా వాళ్ళకి ఇచ్చి ఉంటే కనీసం దానికన్నా మనకే ఏపీకి రాబడి వచ్చేది సారీ
, 😞
Bike techukovachu kadha bro
😃😄
Cachchipomantava mari, varada gramallo undi.vichitram ga matladavaddu.vallu ibbandi padataru oorike.kabatti vellipomantaru.aalochinchali.
Amen...🙏🙏🙏
Thank you very much bro dog ki food echinaduku
So nice of you
Super videos 😂
Thank you🙏
Hai bro .iam ur friend
సూపర్ వీడియో ఫ్రెండ్ ఐ యాం సో హ్యాపీ
సూపర్ వీడియో
Daaaaaarunam 😭
vunna leaders andaru poyi. kotha leader puttaali bro. appudu kaani desam baagup[adadhu.
👏🌎
😭😭😭
శ్రీ శైలం ముంపు బాధితులం 1981సం మా ఇంటి పొలం కాలి చే సేం 40 సం అవుతుంది ఇంకా మేం అభాదనూంఢీ కోలుకోలేదు
So Sad 🥺😞
So sad
😥
Ala avdilesavu 🤕
😔😔😔😔😔😔
వీళ్లందరికి ఇల్లు ఎక్కడ ఇచ్చాడు
Gokavaram eastgodavari district
Very sad 😔
Very pathetic 😢😢😢😢😢😢
😭😭😭😭
😞