Folk Singer Sukka Ram Narsaiah Exclusive Interview | రాజకీయం ఒక వ్యభిచారం | Raghavendra | R Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 15 окт 2024

Комментарии • 464

  • @bhoyewarsailumistrienbhura4932
    @bhoyewarsailumistrienbhura4932 3 месяца назад +45

    అన్న నేను చాలా మందిని చూశాను కానీ నీలాంటి ఉల్లాసంగా ఉత్సాహంగా మాట్లాడేది నువ్వే అన్న రైట్ ఓకే,❤💙💪

  • @burrisaidulu9187
    @burrisaidulu9187 3 месяца назад +56

    నేను ఒక ప్రభుత్వ ఉద్యోగస్తు నీ నేను టూలేట్ బోర్డు పెట్టినారు ఇంటికి వెళ్లి ఇల్లు రెంటు కావాలని అడిగితే వారు మీరు ఏ కాస్ట్ మేము madiga అని చెప్పాను మేము కిరాయికి మీకు ఇవ్వము అన్నారు ఈ రోజుల్లో కూడా నా అని నా మనసులో నవ్వుకుంటూ వెళ్ళిపోయాను

    • @paisasvlogs5867
      @paisasvlogs5867 Месяц назад +7

      Naku jarigindi😮

    • @ChikyalaLatha
      @ChikyalaLatha Месяц назад

      మేము ఇచ్చాం..కానీ..నాలుగు నెలలకు మించి ఉండలేక పోయారు.

    • @ramakrishnadasari5002
      @ramakrishnadasari5002 Месяц назад

      మీలో ఎంతమంది నీటుగా అంటారు మా ఊరిలో ఇప్పటికీ చనిపోయిందని తింటారు మేకలు ఇతర జంతువులు పాతి పెట్టండి వాళ్ళకి డబ్బులూస్తాము వాళ్ళు వాటిని తీషుకు పోయి దాని మామసం ఇంటికి తిశుకోవచ్చి తింటారు అందుకే వాళ్ళని తాకము 😢

    • @s.ramulusri4072
      @s.ramulusri4072 Месяц назад +1

      Y madam ​@@ChikyalaLatha

    • @Nature-wp5nm
      @Nature-wp5nm Месяц назад

      @@burrisaidulu9187
      సనాతన మతం 🚩
      మూకోటి దేవతలకు జంధ్యం
      ఊటుంది 🙏
      1. బ్రాహ్మణులు
      2. క్షత్రియులు
      3. ఆర్య వైశాల్యులు
      . జంధ్యం ఊటుంది
      SC 60+ Category's A.B.C.D
      ST 35Sb Caste's
      జంధ్యం లేదు
      Bro
      తాకువ జాతి కులాలు
      గుడిలోకి రానివ్వరు
      ఊరికి బయట ఉంటారు
      Labour Worker's
      దళితులకు జంధ్యం వేయాలి
      అపుడు రిజర్వేషన్ పోతుంది
      మతం మార్పిడి పోతుంది 🤙
      అందరు సమానం అవుతారు 🙏

  • @harshagoud.t8822
    @harshagoud.t8822 3 месяца назад +36

    నరాసన్న నీ మాటలు నీ పాటలు వినీ మారాలి అని బహుజన బిడ్డా గా కోరుకొంటున్నాను

  • @kumardasarapu8710
    @kumardasarapu8710 3 месяца назад +54

    రామ్ నర్సన్న జై భీంలు 🙏
    నువ్వు మాట్లాడే మాటలు అన్నీ నిజలే అన్న
    సూపర్ 👍

  • @karun158
    @karun158 3 месяца назад +59

    జై మాల మాదిగ 💙❤️

    • @jayakumar4633
      @jayakumar4633 27 дней назад

      But Categorization support chedham chalu elaa nunchi solve cheyadaniki ayithe reddy kamma velama manadhi manam solve chesukondham

  • @Ravana-z9i
    @Ravana-z9i 3 месяца назад +39

    నిజంగా మీరు మంచి దమ్ము వున్న కవి brother

  • @komatireddypradyumnareddy9137
    @komatireddypradyumnareddy9137 3 месяца назад +24

    రామ నరసయ్య గారు ఉచితాలు తీసివేయాలని ఒక పాట చేయండి

  • @PpPp-nw7xn
    @PpPp-nw7xn 3 месяца назад +49

    నేను పెయింటింగ్ పని చేస్తాను నేను పెయింటింగ్ వేసే వల్ల ఇంట్లో వాళ్ళు నా కులం అడిగారు నేను మాదిగ అన్నాను అంతే నాతో దూరంగా ఉన్నారు నాతో తక్కువగా మాట్లాడం స్టార్ట్ చేశారు వాళ్ళు వాలు కల్లేర్ వేసే వాళ్ళు మాదిగ వాళ్ళు అంట అని అనుకున్నారు నాకు వాటర్ వేరే జగ్గులో పోసినిచారు నాకు అర్ధమైంది కూల పిచ్చి వాళ్ళు చాలామంది ఉనారు అని

    • @ttttitdgkoy
      @ttttitdgkoy 3 месяца назад +2

      Aa paddathulu manam patinchali kada
      Mana vallu chala beef thintaru

    • @puvvalaramarao3260
      @puvvalaramarao3260 3 месяца назад +4

      అందరిని సామానంగా ప్రేమించే వాడు ఒకే ఒక్కడు ఆయనే, ప్రభువైన యేసుక్రీస్తు,, మనిషి నీ మనిశిలా ప్రేమించే అయన ప్రేమ చాలా గొప్పది, ఈయన దగారే, సమానత్వం ఉంటది

    • @NmallikarjunaNmr-th2fu
      @NmallikarjunaNmr-th2fu 3 месяца назад

      ​@@puvvalaramarao3260పుకులో మట్టం కాదు వాడు చెట్టుని సపించ బోయాడు చెట్టు ఏం పాపం చేసింది రా

    • @venkateshmunigalavenkymuni1351
      @venkateshmunigalavenkymuni1351 3 месяца назад

      రెండు చెక్కలు మోయలేక పొతే కుక్క ను కొట్టినట్టు కొట్టినారు. గా యేసు నా​@@puvvalaramarao3260

    • @metijagadeesh3449
      @metijagadeesh3449 3 месяца назад

      Lol​@@puvvalaramarao3260

  • @balarajua3510
    @balarajua3510 3 месяца назад +18

    అవన్నీ మారాలంటే ...ముఖ్యంగా బహుజనులలోని విజ్ఞానవంతులు ముందుకు రావాలి .ప్రణాళికతో ముందుకు సాగాల్సి ఉంటుంది.

  • @rakhistudios
    @rakhistudios 3 месяца назад +156

    మున్సిపాలిటీలో ఉద్యోగం చేసే వారిలో మాదిగ వారు 99 శాతం వుంటారు పక్క

    • @nareshdasandla9693
      @nareshdasandla9693 3 месяца назад +1

      Abba Anna

    • @kommagalladaniel2179
      @kommagalladaniel2179 3 месяца назад

      Yes ​@@nareshdasandla9693

    • @shivaom793
      @shivaom793 3 месяца назад

      55 years KHANGRESS GOVERNAMENT DEVELOP EDHE mari

    • @kirandoppalapudi3089
      @kirandoppalapudi3089 3 месяца назад +5

      100 % correct gaa cheppaavu. Roadlu voodchevaallu , kaaluvalu baagu chesevaallu , drainage lo dhigi baagu chesey vaallu

    • @shivaom793
      @shivaom793 3 месяца назад

      @@kirandoppalapudi3089 55 years KHANGRESS GOVERNAMENT DEVELOP EDHE

  • @bandarakantianjaiah.
    @bandarakantianjaiah. 2 месяца назад +8

    అంటరానితనం లేదనేలా అంటారు బయటకు పోయి ఒక రూమ్ కిరాయి కావాలంటే మీది ఏం కులము అని అడుగుతున్నాను మాదగ లం అనంగానే కళ్ళ దూరదూరం ఉంచుడు మాదిగ వాళ్ళ అమ్మాయిని ఎవరైనా పెళ్లి చేసుకోవచ్చు రెడ్డి ఇలా అమ్మాయిని గాని రావులమ్మని గాని అమ్మాయిని గాని ఎవరైనా ఇస్తారా అన్న మాదిగ వాళ్లకు ఒకవేళ ప్రేమించి పెళ్లి చేసుకుంటే వాళ్లకు చావ చావు తప్ప జీవితం లేదు వాళ్లకు

  • @r.v.ramanaiah99
    @r.v.ramanaiah99 3 месяца назад +8

    కరెక్ట్ అన్న మంచం పొత్తు తోనే సమంధం

  • @venkannatalari5737
    @venkannatalari5737 3 месяца назад +29

    నిజం చెప్తున్నా రామ్ అన్న 🎉

  • @ganeshgulvi9429
    @ganeshgulvi9429 3 месяца назад +44

    గుటం దోరా
    జై భీం నమో బుద్ధాయా జయహో మహాత్మాజోతిబా ఫూలే జయహో బాబా సాహెబ్ అంబేద్కరా జై భీం

  • @srinivasmpur9807
    @srinivasmpur9807 Месяц назад +3

    జై భీమ్ రామ్ నర్సన్న ... జై ఇన్సాన్....రియల్ స్టార్... వాస్తవాలను... వాస్తవ జీవితంలో జరుగుతున్న సామాజిక విషయాలు నిర్మొహమాటంగా చక్కగా వివరించారు... మీ మాట... పాట ద్వారా నైనా మార్పు రావాలనీ కోరుకుంటూ... 👑✊🏻✊🏻👌🏻👌🏻👍🏻👍🏻👍🏻🌹🌹🌹🌹🌹🌹🌹

  • @dappuramaswamybarigala4074
    @dappuramaswamybarigala4074 3 месяца назад +22

    తమ్ముడు రామ నరసయ్య సూపర్

  • @vianshrishientertainments8525
    @vianshrishientertainments8525 3 месяца назад +35

    జై మాదిగ జై జై అంబేద్కర్

  • @madhariramesh
    @madhariramesh 3 месяца назад +5

    ఇప్పటికీ గ్రామాలలో మాల మాదిగల పెళ్లిళ్లు బ్రాహ్మణులు చేయరు

  • @kurmetilallu3847
    @kurmetilallu3847 2 месяца назад +2

    మీ చెప్పింది 100% నిజం అన్న గారు

  • @pallerlanaveenmaharaj2841
    @pallerlanaveenmaharaj2841 3 месяца назад +22

    అంటరాని తరం రూపం మార్చుకున్నది అంతే కానీ దాని రూపాన్ని మార్చుకోలేదు

  • @bangaramsweety4392
    @bangaramsweety4392 Месяц назад +2

    జై భీమ్

  • @rameshballa2650
    @rameshballa2650 Месяц назад +4

    అన్న కులం ఉంటే ఉండని ఈ కంప్యూటర్ యుగంలో టాలెంట్ కు విలువ ఎక్కువ ఉంధి ఏ కులం లో అయినా టాలెంట్ ఉండాలి టాలెంట్ లేకపోతే ఏ కులం అయినా పక్కకు పోవాల్సిందే

  • @RaviKola-v7x
    @RaviKola-v7x 2 месяца назад +2

    రామ్ నరుసన్న మీ ధర్య నీకి 🙏🙏🙏
    ఇలాంటి రామ్ నరుసన్న లు పుట్టుక రావాలి
    ప్రశ్నించే గొంతు కై లేవాలి

  • @RameshKumar-g3e3k
    @RameshKumar-g3e3k 3 месяца назад +3

    Very very thanks 🙏🏼❤

  • @rajumathangi-p3e
    @rajumathangi-p3e 2 месяца назад +2

    Anna raam anna nuv keka....

  • @Bagundhammaabhavana8868
    @Bagundhammaabhavana8868 3 месяца назад +54

    అంటరాని తనం ఉంది నా ముందే న ఫ్రైండ్ గౌడ్ అబ్బాయిని లవ్ చేసింది విషయం తెలిసి వల్ల ఫ్యామిలీ ఇంక నయం మాధిగోడిని లవ్ చేయాలే అలా చేస్తే అందరం చనిపోయే వాళ్ళం అన్నారు😢😢😢😢 మాదిగ వాళ్లు మనుషులు కదా అని చాలా బాధేసింది

    • @praveengoud8899
      @praveengoud8899 3 месяца назад +5

      Nuv SC ani thisesi OC ani pettuko anna avvadoddannnadu nuvvu noru teriste nenu madigonni nenu madigonni antavu niku nuvve sharthuvu niku ha job thakkuva anipiste job cheyyaku evani panikimalina matalu narsanna

    • @bskm5322
      @bskm5322 3 месяца назад

      ​@@praveengoud8899exactly bro they are feeling themselves as low caste

    • @ramakrishnadasari5002
      @ramakrishnadasari5002 Месяц назад

      అంటరానితనము అంటే. వీలు కులంలో కొన్ని పద్ధతులు ఉంటే వాళ్ల కాలంలో కొన్ని పద్ధతులు ఉంటాయి. ఆ పద్ధతిలో అంటరానితనం వాటికి నచ్చరు మనుషుల్లో కులము లేదు పద్ధతుల్లోనే ఉంది

    • @ramakrishnadasari5002
      @ramakrishnadasari5002 Месяц назад

      మీలోనే కులం ఉంది మాదిగ ఒకడు మాల ఒకడు వ వీళ్ళకే పడదు

    • @Vamsi99410
      @Vamsi99410 Месяц назад

      ​​@@praveengoud8899 అరేయ్ kulam సృష్టించినప్పుడు కులం పేరు చెప్తారు కదరా

  • @yelleshpole938
    @yelleshpole938 3 месяца назад +8

    రాంనర్సయ్య గారు విద్య వైద్యం గురించి ప్రస్తావన వచ్చినపుడు ఒక పెద్ద మనిషి అని అన్నావు కానీ పేరు చెప్పలేకపోయావు ఎందుకు? మంచిని మంచిగా చెడుని చెడుగా చూడలేకపోతున్నావా

  • @sarakanamKrishna
    @sarakanamKrishna 3 месяца назад +6

    దేవుని సృష్టిలో , దేవుని దృష్టిలో మనుషులంతా సమానమే. కొంతమందికి మనసునిండా అంటూ వ్యాధులుంటాయి. మనసునిండా నీచవికారాలున్నవారే అంటరానివారు.భూదేవి అందరినీ సమానంగా భరిస్తున్నది.గాలి,నీరు అందరూ ఎటువంటి భేదాలు లేకుండా మనుషులు వాడుతున్నారు.

  • @ArjunAadhi-hj1rt
    @ArjunAadhi-hj1rt 2 месяца назад +3

    మంత్రాలకు చింతకయలు రాలవు అనే సత్యాన్ని గ్రహించాలి. అప్పుడే ఏ పంతుల్లు, ఏ బ్రాహ్మణులు చెత్త చెదారం మడుచుకుపోతాడి

  • @vishwam.dayakar
    @vishwam.dayakar 3 месяца назад +4

    మనం పెళ్లి చేసే బ్రాహ్మణ తయారు చేసుకో మనం కావాల్సిన మనసులను మనం తయారు చేసుకోలేకపోతున్నాం అన్నా

  • @sadanpolam5674
    @sadanpolam5674 3 месяца назад +16

    అగ్రహారం=బ్రాహ్మణ వాడ

  • @cablerambabu3747
    @cablerambabu3747 Месяц назад

    Jai Bheem jai mala madhiga jai ch.r narasayya sir jai telangana Jai Andhra manalanu dalarulu vibaginchi palisunaru

  • @kanneboinamahesh8409
    @kanneboinamahesh8409 3 месяца назад +6

    అన్న caste feeling lenidhi యెవరికన్నా. Oka మాధిగ మాల వాళ్ళకి pillanichi cheyaru. మాలలు మాధిగలకి ichi పెళ్ళి cheyaru. Dhanni యేమంటరు అన్న? Naa frd ni adigina yendhuku cheskoru ani? Thanu maadhiga thanu అన్నడు మాలలు makante thakkkuva ani andhuke mem cheskomu అన్నడు. అన్న oka Reddy ammaino brahminno cheskunte manam goppollam కాము అన్న. ఒకటే Anna manani thakuvva chesetonni & chulakanaga chusetollani manam అలగే chudali. మనకి respect isthene manam వాళ్ళకి ఇవ్వాలి.

    • @balu4550
      @balu4550 3 месяца назад +3

      Bro I'm Brahmins, you are correct mimmalni takkuva chuse evariki meru kuda respect ivvakarledu everything will be settle only if you come up with unity not by criticizing upper caste which is of no use

  • @rameshballa2650
    @rameshballa2650 Месяц назад +2

    అన్న దమ్ము ల మధ్య అసమానతలు ఉంటాయి కులాల మధ్య అసమానతలు ఉంటాయి అన్న గుర్తు పెట్టుకో డబ్బులు ఉన్నవాడే దొర వాడు ఎక్కువ కులం అయినా తక్కువ కులం అయినా డబ్బులు లేకపోతే ఎక్కువ కులం వాడిని చులకన చేస్తారు

  • @mohammedabdulrasheed3383
    @mohammedabdulrasheed3383 3 месяца назад +2

    అగ్రహారాలలో నివసించేది అందరూ బ్రాహ్మణులే.

    • @kiddscaartoonvideosworld8298
      @kiddscaartoonvideosworld8298 3 месяца назад

      Pakistan lo undedi saibule. Ayite endi?

    • @Vamsi99410
      @Vamsi99410 Месяц назад

      బ్రాహ్మణుడు సంస్కృతంలో 2 మంత్రాలు చదివితే బ్రిటిష్ వాడు దేశం విడిచి దేశంలోకి అడుగు పెట్టేవాడు కాదు కదా ఎంతమంది దేశభక్తులు చనిపోయేవారు కాదు... బ్రాహ్మణుడు సుప్రభాతం చదివి వెంకటేశ్వర స్వామి నిద్ర లేపుతున్నాడు నిద్ర పుచ్చుతున్నాడు దేవుడిని నిద్ర లేపిన వాడు మంత్రాలు చదివి బ్రిటిష్ వాళ్ళ ను వెళ్లాకొట్ట లేకపోయాడు😅😅😅

  • @anilkumargobbi6889
    @anilkumargobbi6889 2 месяца назад

    Super sir..... thank you

  • @suresht5004
    @suresht5004 3 месяца назад +3

    ramnarsanna is 100%correct iam your follower ❤ jai madiga ✊

  • @vastralakalyansharma3123
    @vastralakalyansharma3123 3 месяца назад +13

    ఎస్సీలు అబ్బాయి బ్రాహ్మణ అమ్మాయి పెళ్లిళ్లు కూడా చేసుకున్నారు మీరు వస్తే లైవ్ లో చూపిస్తా నేను

    • @maheshjeedi1265
      @maheshjeedi1265 3 месяца назад +8

      నేను కూడా కులాంతర వివాహం చేసుకున్న ఇప్పటికి నాతో మాట్లాడారు దానికి సాక్షం మా ఊరు మొత్తం దానికి ఎమ్ అంటావ్ అన్న??

    • @ErigiChandu
      @ErigiChandu 3 месяца назад

      ​@@maheshjeedi1265vaani mokamla sulli vademantadana iga

    • @saiartssirikonda168
      @saiartssirikonda168 3 месяца назад +5

      చూపించుడు కాదు ఇండియా మొత్తం చూపించి కులపిచ్చి లేదని ఒక్కళ్ళని ఇద్దర్ని చూపిస్తే చాలదు అందరూ మారాలి

    • @jpkanna143
      @jpkanna143 3 месяца назад +1

      Ma frd kulanthara vivaham chesukundu ammayi BC abbai sc ammai valla Amma villatho matladuthundhi ani valla kulam vallu ammai valla amma vallaki 1 lac dhanduga vesaru anna m anna ante Kula vivakshatha ledhu anttaru....
      (Nannu kuda goud valla intloki ranivvale valla intlo devullu unnarani)

    • @Ravana-z9i
      @Ravana-z9i 3 месяца назад +1

      అంటే రెండు కుటుంబాల అంగీకారం తో పెండ్లి జరిగిందా లేక ప్రేమ పెళ్ళిన?

  • @badam.rajesh8905
    @badam.rajesh8905 3 месяца назад +9

    ఒక కేరళలోనే ఉన్నారు అది ఎర్ర జెండా కమ్యూనిస్టు పార్టీ ఉండుడి వల్ల ఎక్కువమంది దళిత అయ్యగార్లు ఉన్నారు మిగతా ఏ రాష్ట్రాలలో లేరు అది ఎర్రజెండా గొప్పతనం

    • @thumulavenkateshwarrao2183
      @thumulavenkateshwarrao2183 Месяц назад

      ఈ లాంటి వాళ్ళ వల్ల దళిత జాతి పరువు పోతుది

  • @shaikshafi6648
    @shaikshafi6648 2 месяца назад +1

    Super Anna

  • @sravankotte716
    @sravankotte716 2 месяца назад

    Ram Narsanna nuvvu correct ga clear ga clarity tho cheppavu Anna with proof. Nuvvu mogonive.super Anna❤❤❤❤

  • @sphoorthidas9860
    @sphoorthidas9860 2 месяца назад +1

    బ్రాహ్మణుడి కి రిజర్వేషన్ వుంది కదా EWS

  • @BhanuLakshminarayana
    @BhanuLakshminarayana 2 месяца назад

    విద్య, వైద్యం,ఉద్యోగం పేదవాడికి భూమి బుద్ధి విముక్తి కావాలని కోరుకుందాం

  • @PushpaMothukuri-tl3jz
    @PushpaMothukuri-tl3jz 3 месяца назад +1

    Ramunarsanna nuvvu 💯 right message society ki chepputavanna madhiga kulanni ippudu kuda viakshatha undhi agrakulalu inka imsistunnaru nuvu matameedha nelabadutavu anna 💯 really iam frowd of you bro good job 👏 👍 👌 jaibeem

  • @rameshballa2650
    @rameshballa2650 Месяц назад +1

    అన్న ఎస్ సి లు చాలా మంది సెటిల్ అయ్యారు oc బీసీ ఎస్ టీ ఎస్ సి లు అందరూ కలిసి తాగుతున్నారు తిరుగుతున్నారు కులం ఉంధి కులం గొప్పది అనుకుంటే వాడి పక్కకు ఎవడు పోడు నలుగురితో కలిసి ఉంటేనే జీవితం

  • @balakistaiahkatta4870
    @balakistaiahkatta4870 2 месяца назад +5

    రామ్ నర్సయ్య నీవు నేను మాదిగ మాదిగ అని అంటావు నీ ముకాన యేమైన మాదిగ అని రాసి పెట్టిండ దేవుడు 🦜నీ కులము యేది అని అడిగితే నేను ఒక హిందువును నేను భారతీయుడను అని గర్వంగా చెప్పు 🦜మన మంతా ఒకే కులం ఒకే మతం 🦜నేను ఒక వైశ్య కులం లో పుట్టి నాను కాని నేను నీవు బోజనం పెడుతే సంతోషంగా తింటాను 🦜తింటున్నాను కూడ 🦜మా తండ్రి గారి కాలంలో కర్నూలు నుంచి 🦜అనగా నైజామ్ కాలం లో🦜 అమ్మాయిలను కులంతో సంబందము లేకుండా కొనుక్కుని వచ్చి పెండ్లిలు చేసుకున్నారు 🦜మల్లీ ఇప్పుడు కూడ మా సొంత రిలేషన్ లో ఒకరి కి🌸 యస్ టి 🌸 ఒకరి కి 🌸ముదిరాజ్ 🌸ఒకర కి🌸 సాలె వారి🌸 అమ్మాయిలను చేసు కున్నాము🦜 సంతోషంగా కాపురాలు చేస్తున్నరు 🦜ఇంకా కులాలు యెక్కడ వున్నాయి 🦜రెండే కులాలు 🦜ఒకటి దనిక వర్గము🦜ఒకటి బీద వర్గము 🦜హిందువులను విడదీయ కూడదు మన కే నష్టము 🦜 మంచి వుచిత విద్య 🇮🇳మంచి వుచిత వైద్యము 🇮🇳 వుద్యోగం 🇮🇳ప్రభుత్వాలు మనకు కలిపిస్తే అందరము ఈ జీగా కలిసి పోతాము 🇮🇳కానీ ఈ రాజ కీయ నాయకులు మన లను కలవ నీయరు 🇮🇳మనలను కులాలు గా విడదీసి వారు ఓట్లు దండుకుంటారు 🇮🇳మనము యేప్పుడు మారుతామో యేమో🇮🇳జై శ్రీ రామ్🙏 జై శ్రీ భారత్ మాత కీ జై🙏🌹🙏

    • @thumulavenkateshwarrao2183
      @thumulavenkateshwarrao2183 Месяц назад

      ఈ లాంటి వాళ్ళ వల్ల ఇంకా కుల వెవస్థ పెరుగుతుంది దొర కూడా వీని లెక్క కాళ్ళు ఊపుడు కాలుమీద కాలు రాచరికం రాం నర్సింహా స్వామి లో కానవోస్తుంది

  • @konkatisriniwas5015
    @konkatisriniwas5015 14 дней назад

    ❤❤❤

  • @ajaychandra2018
    @ajaychandra2018 3 месяца назад

    The best show from R Telugu TV. The last conclusion songs from S R N is Fabulous.
    For general audience one humble request don't discourage any person on your show.

  • @naveenofficial7400
    @naveenofficial7400 3 месяца назад +2

    అంటరానితనం ఇంకా ఉంది మా ఊర్లో

    • @giriprrasadd
      @giriprrasadd Месяц назад

      Bharathadesham lo vunna andariki kulam vundi kaani 80% kula pichivallunnaru anna

  • @SravaniRegalla
    @SravaniRegalla Месяц назад

    Anna fast time nenu me videos chudadam Naku me paatalu matalu bhaga nachai anna supar anna

  • @akhilpodem1607
    @akhilpodem1607 18 дней назад +1

    Maa side undhi untouchability ippatiki

  • @thirupathi4278
    @thirupathi4278 3 месяца назад +5

    సుక్క రామ్ భవిష్యత్తు లో కాబోయే కోటీశ్వరుడు. నీతి మామాటల బోధకుడు డబ్బు మూటల సాధకుడు

  • @vijayaijay9623
    @vijayaijay9623 Месяц назад

    Nice bro👍👍👍 God bless you with all the time Aanna

  • @rameshballa2650
    @rameshballa2650 Месяц назад +1

    నా ఫ్రెండ్స్ oc లు బీసీ లు వున్నారు నా ఫ్రెండ్స్ లో చాలా మంది కలిసి తాగుతాం తిరుగుతాం

    • @pradeepgkumarg999
      @pradeepgkumarg999 Месяц назад +1

      అట్లానే సచిపోయి

    • @Nature-wp5nm
      @Nature-wp5nm Месяц назад

      సనాతన మతం 🚩
      మూకోటి దేవతలకు జంధ్యం
      ఊటుంది 🙏
      1. బ్రాహ్మణులు
      2. క్షత్రియులు
      3. ఆర్య వైశాల్యులు
      . సప్తరుషులు గోత్రం వుంటుంది
      : జంధ్యం ఊటుంది 🙏
      SC 60+ Category's A.B.C.D
      ST 35Sb Caste's
      జంధ్యం లేదు కదా
      Bro
      తాకువ జాతి కులాలు
      ఊరికి బయట ఉంటారు
      Labour Worker's
      సనాతన ధర్మం లేదా హిందూ ధర్మం
      తల్లిలాటి దర్మం ఏది 🤔
      సిందూ నాగరికత - హిందూ నాగరికత
      సింధు ప్రజాల జీవనవిధానం
      సిందూ దర్మం - బౌద్ధ దర్మం కదా

  • @SwapnaVijaykumar-cz9bw
    @SwapnaVijaykumar-cz9bw 2 месяца назад

    Super anna jai madiga jai beem

  • @jyothidharmasoth8854
    @jyothidharmasoth8854 3 месяца назад +4

    Its true brother

  • @Bhanumaharaj-ge5jj
    @Bhanumaharaj-ge5jj Месяц назад +1

    Jaii beem 🌍

  • @IteachyouWithmyvote-rk5de
    @IteachyouWithmyvote-rk5de Месяц назад

    Anchor chala honestly gaa unnadu

  • @Sunil-gv8rr
    @Sunil-gv8rr 2 месяца назад

    Next R tv india tuday sthayeeki pothundhi great jai r tv

  • @mr.stunter8397
    @mr.stunter8397 3 месяца назад

    Anna .....yes exatlyyy anna💯💯💯

  • @RamuGeesa-h2g
    @RamuGeesa-h2g 3 месяца назад +5

    నువ్వే ఒక తోపు నీ అంత మాటకారి ఎవ్వడు లేదు నీ స్వంత ప్రయోక నలే ముఖ్యం

  • @suvarnaraj9633
    @suvarnaraj9633 3 месяца назад +3

    Super...annnna

  • @LaxmiLaxmi-cs1md
    @LaxmiLaxmi-cs1md 27 дней назад

    Sukha Ram narasanna Jai Bheem pratyay ka namaskaralu Jai Dharma samaj party Jay visharadan Maharaj Ram narasanna Dharma samaj party ki support cheyali

  • @gonesudhakar9864
    @gonesudhakar9864 2 месяца назад

    Well said brother narasaiah

  • @arvasantha7628
    @arvasantha7628 3 месяца назад +1

    మునిసిపాలిటీ ల లో పక్క గా రిజర్వేషన్ లను అమలు చేయాలి అమలు చేయాలి

  • @prabhuprabhakar563
    @prabhuprabhakar563 3 месяца назад +3

    ఎస్ అన్న మధగర కూడా అంతే అన్న

  • @GollapalliKishore-y6w
    @GollapalliKishore-y6w Месяц назад

    అన్న నీవు ఒక రైటర్ నీవు 👍👍👍👍

  • @venkateshwarlusagar6385
    @venkateshwarlusagar6385 2 месяца назад +1

    మంత్రాల గురించి తెలియనప్పుడు వాటి గురించి మీరు చర్చించి ఉపయోగం శూన్యం.

    • @Vamsi99410
      @Vamsi99410 Месяц назад

      అర్థం కాని భాషలో దేవుడు పలకడం ఏంటి దేవుడి ప్రతి ఒక్కరు పిలిచిన పలకాలి సంస్కృతం ఏంటి ...మధ్యలో బ్రాహ్మణుడు ఎవడు దేవుడికి భక్తుడికి మధ్యలో బ్రోకర్ లాగా 😅😅😅అర్థం తెలవకుండా బ్రాహ్మణ చెప్పేది గుడ్డిగా నమ్మాలా😅😅😅 దేవుడు ఏమైనా బ్రాహ్మణుడు చుట్టమా😅😅

  • @indrasenabolleddu8837
    @indrasenabolleddu8837 3 месяца назад +1

    అన్న ప్రేమించి చేసుకుంటే పరువూ అత్యలు ఎందుకు జరుగుతున్నాయి

  • @palepublessy2018
    @palepublessy2018 3 месяца назад +1

    Jay madiga 👌🙏💐💐

  • @sureshpulluri4454
    @sureshpulluri4454 3 месяца назад

    రాంనర్సన్న జై బీమ్

  • @deepakDeepak-ks7ud
    @deepakDeepak-ks7ud 3 месяца назад

    జై సుక్క రాం నర్సయ్య

  • @jesuslovesu3421
    @jesuslovesu3421 2 месяца назад

    Exlnt అన్న

  • @avunoorivenkatramulu3824
    @avunoorivenkatramulu3824 2 месяца назад

    👌

  • @raghukadam18
    @raghukadam18 Месяц назад

    Ram Anna Super, Anchor Fail to ask the question?

  • @narsimulunethi8322
    @narsimulunethi8322 2 месяца назад

    సూపర్ అన్న

  • @krishnajali7832
    @krishnajali7832 Месяц назад

    Raghu mama thaggedhyle.. 😅😅

  • @eleeshakakani7220
    @eleeshakakani7220 Месяц назад

    🎉 sir anchor garu ma sir a

  • @sandhyanagaraju5313
    @sandhyanagaraju5313 3 месяца назад +2

    Nv cheppina prathi maata nizam Anna ✊✊

  • @koulakurumaiah7488
    @koulakurumaiah7488 2 месяца назад

    Meeru paddatiga kurchoni samadaanam cheppaali public chustunnaru. Respect gaa undu ramnarsaiah gaaru.

  • @msrajeshtv
    @msrajeshtv 3 месяца назад +15

    కులాలు మతాలు ఉండకూడదు... కానీ
    వాటితో రిజర్వేషన్స్ కావాలి మన ఇండియా లో

    • @kokaranjithkumar6669
      @kokaranjithkumar6669 3 месяца назад +3

      Kulalu thiseyandi inka reservation ekkada untadhi kulam lendi

    • @potharlaajaykumar6334
      @potharlaajaykumar6334 3 месяца назад +2

      All CASTES ST. SC.OBC. EBC. MBC. EWS. Other UPPER CASTES. are having RESERVASTIONS. What is your CASTE.

    • @rakhiguggillarakhiguggilla6578
      @rakhiguggillarakhiguggilla6578 3 месяца назад

      Gudhaku soy unde mata matladu

    • @bskm5322
      @bskm5322 3 месяца назад

      ​@@kokaranjithkumar6669kulalaku certificate echindhe mi ambedkar kadhaa

    • @kokaranjithkumar6669
      @kokaranjithkumar6669 3 месяца назад

      @@bskm5322 asalu kulalatho antarani vallani chesindi meerey kada certificate enduku antava ayanaki mundey thelsu caste system thisesina castepichi kukkalu mararu ani andukey caste system thinakunda reservation pettindi

  • @GollapalliKishore-y6w
    @GollapalliKishore-y6w Месяц назад

    జై మాదిగ మాల ❤❤❤

  • @sakinasahvasam769
    @sakinasahvasam769 3 месяца назад

  • @gpdasu3735
    @gpdasu3735 3 месяца назад

    Ram narsiah nuvu madiga jatiki oka legend super

  • @RamaswamyThallapally-c9m
    @RamaswamyThallapally-c9m Месяц назад

    Jai Ram narsanna🎉

  • @laxmanaswami6407
    @laxmanaswami6407 3 месяца назад +2

    అత్యుత్తమ స్థానాలైన గవర్నర్, రాష్ట్రపతి, ఏకులం వారు? దీన్ని ఏమంటారు?

    • @sureshbellamkondanaafamily9377
      @sureshbellamkondanaafamily9377 3 месяца назад +2

      గుడి ఓపెన్ కి ఎందుకు పిలవలేదు రాష్ట్రపతిని

    • @balu4550
      @balu4550 3 месяца назад

      ​@@sureshbellamkondanaafamily9377poliche untaru ame rale

  • @gardasjagan8636
    @gardasjagan8636 3 месяца назад +3

    ఇది తక్కువ కులం ఇది ఎక్కువ కులం అని ఎవడు చెప్పిండు రా అని మన సాయన్న వాడిని పాట
    నేను అదే అడుగుతున్న ఈ భారత దేశంలో ఇది తక్కువ కులపోడు ఎక్కువ కులపోడు అని నిర్ణయించిన పార్టీ ఏది
    దానికి ముందు ప్రశ్న అడుగు విలేకరి గారు మీరు
    రామ్ నరసయ్య మేధావి కదా ఏం సమాధానం చెప్తాడు

  • @KSEducation-d5n
    @KSEducation-d5n 2 месяца назад

    Correct

  • @Alluri6612
    @Alluri6612 2 месяца назад +1

    జ్ఞానోదయం

  • @AnilKumar-jw8xy
    @AnilKumar-jw8xy 3 месяца назад +2

    అంటరానితనం పోయిందంటే వాళ్ళు ఒప్పుకోరు,ఎందుకంటే రిజర్వేషన్ పోతాయి

    • @udayindrakanti9486
      @udayindrakanti9486 3 месяца назад +1

      మీరు రిజర్వేషన్ల కోసం అంటరానితనం పోయింది అంటున్నావ్

    • @Nature-wp5nm
      @Nature-wp5nm Месяц назад +1

      OC.కుల రిజర్వేషన్ = 10%👍
      వార్షిక ఆదాయం = 8.00.000/-
      ( EWS ) రిజర్వేషన్లు = 10%
      (2019 ) సంవత్సరం జై మోడీ సర్ 🚩
      ప్రస్తుత రిజర్వేషన్ = 60%
      ఏదైనా
      MRO ఆఫీస్ శోధన .....
      బీజేపీకి ఓటు వేయండి ✌️ జై శ్రీ రామ్ 🚩

    • @Vamsi99410
      @Vamsi99410 Месяц назад +1

      1871 సంవత్సరం వరకు SC/ST/BC లను హిందువులుగా చూడలేదు.. హిందువులు అంటే బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు మిగతా వాళ్లను అంటరాని వాళ్ల గా బానిసలుగా చూశారు ఊరికి దూరంగా ఉంచారు .. తర్వాత రాజకీయ ప్రయోజనం కోసంగాంధీ గారు SC/ST/BC లను హిందువులుగా చేర్చారు ఇప్పుడు కూడా రాజకీయ ప్రయోజనం కోసం బిజెపికి ఓటు వేయాలని మీరంతా హిందువులు సొల్లు కబుర్లు చెబుతున్నారు...😅😅😅

    • @Nature-wp5nm
      @Nature-wp5nm Месяц назад

      @@AnilKumar-jw8xy
      సనాతన మతం 🚩
      మూకోటి దేవతలకు జంధ్యం
      ఊటుంది 🙏
      1. బ్రాహ్మణులు
      2. క్షత్రియులు
      3. ఆర్య వైశాల్యులు
      . జంధ్యం ఊటుంది
      SC 60+ Category's A.B.C.D
      ST 35Sb Caste's
      జంధ్యం లేదు
      Bro
      తాకువ జాతి కులాలు
      గుడిలోకి రానివ్వరు
      ఊరికి బయట ఉంటారు
      Labour Worker's
      దళితులకు జంధ్యం వేయాలి
      అపుడు రిజర్వేషన్ పోతుంది
      మతం మార్పిడి పోతుంది 🤙
      అందరు సమానం అవుతారు 🙏

  • @sydigitals4446
    @sydigitals4446 3 месяца назад +1

    అంటరాని తనం పోలేదు. అన్న

  • @buggaiahgajjala1220
    @buggaiahgajjala1220 3 месяца назад

    RN your a legend 🎉

  • @rajumathangi-p3e
    @rajumathangi-p3e 2 месяца назад

    Raam Anna ninnu ne matalanu evvadu thattukoledu🎉🎉iam Raju Madiga Karimnagar district

  • @rajdssinger
    @rajdssinger 3 месяца назад

    ఎంత ఉడికించిన ఉడకని బియ్యం గింజ రాం నర్సన్న..దీని అంతరార్థం అన్నకు అర్థమవుతుంది

  • @sravankotte716
    @sravankotte716 3 месяца назад

    chala baga clarity ga chepparu narsanna

  • @ramulubegari8056
    @ramulubegari8056 3 месяца назад

    Vandhanalu Narsanna nice message jai bheem 🙏

  • @vinodkuramana9223
    @vinodkuramana9223 Месяц назад

    Jai Madiga narsayy anna

  • @SrujanaKoppula
    @SrujanaKoppula 3 месяца назад

    Thammudu super ga mattaladinaru🎉🎉🎉

  • @muthujoseph9801
    @muthujoseph9801 3 месяца назад

    Very nice 👍 anna

  • @bandarakantianjaiah.
    @bandarakantianjaiah. 2 месяца назад

    ఉచితం పెట్టిన కూడా ఎవరికి ప్రయోజనం అన్న వేరే ఏం ప్రయోజనం లేదన్న రామన్న ఇప్పుడు చెప్పినట్టు విద్య వైద్యం ఉంటే చాలు అన్న ఉచిత ఉచిత మన అంటే అన్న ప్రజలను సోమరితనం చేసిన తప్పితే ఏం లేదన్నా దానివల్ల ఎంత నష్టం వస్తుందన్న బస్సు ప్రియా నటివి నిత్య అవసర వస్తువుల మీద ఎంత ధర వేటు పెరుగుతున్నది ఈ బస్సు ఫ్రీ అన్నది కూడా డబ్బులు ఉన్నవారికి తప్పితే ఏం లేదన్నా మధ్య తిరగతి వాళ్లు వాళ్లు పని చేసుకునేది ఉంటారు కానీ బస్సులెక్కకుండా ఊకే తిరగరు