Innocent Daughter, Drinking Father See This Family Story | Sridevi Helping Poor People | Ms.Sridevi

Поделиться
HTML-код

Комментарии • 1,3 тыс.

  • @printexsprasadprintex3561
    @printexsprasadprintex3561 2 года назад +440

    ఇంత గొప్ప మనుషులను పరిచయం చేసిన వారికి ధన్యవాదములు.

  • @guthularamana844
    @guthularamana844 2 года назад +352

    శ్రీ దేవీ గారు మీరు నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుణ్ణి కొరికుంట్టున్నను 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @thirupathigudise7714
    @thirupathigudise7714 2 года назад +355

    ఈ సమాజంలో మీలాంటి వాళ్ళు ఉన్నారు అంటే నమ్మలేకపోతున్నాను కానీ మిమ్మల్ని చూశాక నాకు అర్థమైంది మీరు చేసే మంచి పనులు మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు

    • @rameshbabu3567
      @rameshbabu3567 2 года назад +6

      May God bless the family with health and wealth. And all the best to Sridevi Garu and many Research and bring to the limelight in the society. 👍

    • @panjaneyulu6931
      @panjaneyulu6931 2 года назад +3

      Sridevi garoo mind blowing

    • @bsnewstv8572
      @bsnewstv8572 2 года назад +2

      సమాజంలో ఇలాంటి వాళ్ళు ఉన్నారు అంటే నమ్మలేకపోతున్నాను మీరు చేసే మంచి సేవ కార్యక్రమాలు చేసినందుకు ధన్యవాదములు

    • @nagarajupenchikalapati2371
      @nagarajupenchikalapati2371 2 года назад +2

      అమ్మా మీలో ఒక మధర్ థెరిసా కనిపిస్తున్నారు,ఒక దేవత కనిపిస్తున్నారు.

  • @Rajasriyamlakshmi
    @Rajasriyamlakshmi 2 года назад +549

    అమ్మాయి తిక్కల అమ్మాయి కాదండి చాలా మంచి మనసు కలిగిన అమ్మాయి ఇలాంటి మనసు కలిగిన వాళ్లనే తిక్కల వాళ్లు అంటారు

  • @estherilla2717
    @estherilla2717 2 года назад +439

    కల్లాకపటం లేని మనిషి ఇలాంటి వారికి సహాయం చేయాలి

  • @ratnakumari7884
    @ratnakumari7884 2 года назад +140

    అమాయకురాలు ప్రేమగల పిల్ల యేసయ్య వీరిని నీ రెక్కల నీడలో కాయుము తండ్రీ 🙏🙏🙏🙏

    • @trueindian7952
      @trueindian7952 2 года назад +8

      Vachara.... Inka raledenta anukunna

    • @SudhakaJoga
      @SudhakaJoga 2 года назад

      గొర్రె గొర్రె గొర్రె

    • @hanu4981
      @hanu4981 2 года назад +1

      Amen 🙏, yes lord

    • @shankar2661
      @shankar2661 2 года назад +2

      @@trueindian7952 😀😀

    • @user-zz9ix5cu9k
      @user-zz9ix5cu9k Год назад +1

      Amen

  • @bapubommachannel
    @bapubommachannel 2 года назад +354

    దేవుడు మిమ్మల్ని సంతోషంగా చూడాలి అని కోరుకుంటున్నా🙏🙏🙏పాపం ఆ అమ్మాయి చాలా అమాయకురాలు

  • @AliAli-we5jc
    @AliAli-we5jc 2 года назад +36

    దేవుడు మీకు గొప్ప మనసు ఇచ్చాడు దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటున్న మనస్పూర్తిగా🇮🇳👌👌

  • @ravinaidu2574
    @ravinaidu2574 2 года назад +425

    ✊️ శ్రీదేవి గారికి నా హృదయపూర్వక అభినందనలు ✊️

  • @b.v.r1422
    @b.v.r1422 2 года назад +48

    సర్పంచ్ ఈ స్థితిలో ఉంటే సామాన్య ప్రజల పరిస్థితి ఎలా ఉండాలో అర్థం చేసుకోండి ఒక ప్రజా ప్రతి నిది అతను అతని పరిస్థితి చూస్తే జాలేస్తుంది 🌹🌹🙏🙏🙏🙏🙏🌹🌹

  • @chanduchandu3184
    @chanduchandu3184 2 года назад +93

    మా చెల్లి శ్రీదేవి గారు మీరు ఎప్పుడు లైఫ్ లాంగ్ హ్యాపీ గా హెల్తీ గా ఉండాలి

  • @ramkiejjagiri3384
    @ramkiejjagiri3384 2 года назад +77

    అక్క నీకు పెద్ద అభిమానిని నీకు పాదాభి వందనాలు అక్క 🙏🙏🙏

  • @kodaliradhika9235
    @kodaliradhika9235 2 года назад +243

    పాపం అమాయకురాలు తనకి దేవుడు తోడావ్వలి 🙏

    • @vedhaartandcraft9636
      @vedhaartandcraft9636 2 года назад +1

      అమాయకురాలు గా ఉన్నా, మంచి, చెడు. అవగాహన ఉంది. తల్లి పోయిన తరువాత మెంటల్ గా డిస్టర్బ్ అయినట్లుంది. అంతే కానీ, పుట్టుక తోనే అమాయకురాలు కాదనిపించింది.
      పెళ్ళి చేసుకునే అర్హత ఉంది. పెళ్ళి అయిందంటే, భర్త ఉన్నాడన్న భరోసా తో నార్మల్ గా మారవచ్చు.

  • @srinuyandapalli9776
    @srinuyandapalli9776 2 года назад +96

    మా ఊరి పేద కుటుంబాలకు సహాయం చేసిన మీకు నా మరియు మా గుమడాం తరుపున నా మా ధన్యవాదాలు

    • @mamidi751
      @mamidi751 2 года назад +4

      వీలైతే .మీరు..సాయం చేయండి .బ్రో...యూ ట్యూబ్. లో.ధన్యవాదములు. తెలపడం. కాకుండా

    • @kethansai4445
      @kethansai4445 2 года назад +2

      E village address cheppandi plz

    • @pavanvishakota1946
      @pavanvishakota1946 2 года назад

      A village bro

    • @tirupathi9960
      @tirupathi9960 2 года назад

      E uru bro meedi...?

    • @tirupathi9960
      @tirupathi9960 2 года назад

      Uru peru chepandi bro?

  • @lakshmiarjunvlogs1450
    @lakshmiarjunvlogs1450 2 года назад +47

    ఇలాంటి వాళ్లని సంతోష పడుతున్నారు కదా మీరు చాలా గ్రేట్ అక్క

  • @sridwarakamaitv
    @sridwarakamaitv 2 года назад +13

    ఇలాంటి వీడియోలు చూసి,మనం కూడా ఇలాంటి సహాయాలు చెయ్యాలి..
    గ్రేట్ సేవ

  • @jayaramv2663
    @jayaramv2663 2 года назад +27

    మీరు చాలా మంచి పని చేస్తున్నారు సిస్టర్ మీకు ధన్యవాదాలు జైశ్రీరామ్

  • @sivajisiva5349
    @sivajisiva5349 2 года назад +15

    Really great sister.... 🙏 ప్రతి ఒక్కరూ ఇలాంటి సాయం సేయలని కోరుకుంటున్న .

  • @lokeshsimmala
    @lokeshsimmala 2 года назад +35

    అక్క మీరు చేస్తున్న సేవకి నా హృదయ పూర్వక వందనములు 🙏🙏🙏🙏

  • @polemonijangaiah208
    @polemonijangaiah208 2 года назад +27

    శ్రీదేవి గారు మిమ్మల్ని దేవుడు చల్లగా చూడాలని దేవుడిని కొరుకుంటున్నాను🙏

  • @manmanishajobseekers2326
    @manmanishajobseekers2326 2 года назад +82

    చాలా సంతోషం అమ్మ అలంటి వాళ్లకి సహాయం చెయ్యండి

  • @satyaaligeti9837
    @satyaaligeti9837 2 года назад +6

    నీ బంగారు మనసుకు నా హృదయపూర్వక అభినందనలు, మీరు ఎప్పుడు మంచిగా వుండాలి మీకు మీ కుటుంబ సభ్యులకి దేవుడు చల్లగా చూడాలి

  • @msudhacreations1195
    @msudhacreations1195 2 года назад +168

    అక్క తను అమాయకు రాలు కాదు అక్క. తను ఏదో తెలియని బాధ తనకి
    మీరు అక్కడే ఉంటాను అంటే ఓకే చెపింది. ఇంత వరకు అలా ఎవరు చెప్పలేదు 😔కదా

    • @Queenofmelody21
      @Queenofmelody21 2 года назад +3

      Yes mentally she shocked in some situation

    • @pottapallichenchaiah4362
      @pottapallichenchaiah4362 2 года назад +1

      శ్రీదేవి గారు మీ వీడియోలు రెగ్యులర్ గా చూస్తానండి మీ మంచి మనసుకి. హృదయపూర్వక ధన్యవాదాలు అండి దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలండి 🙏🙏🙏🙏💓

    • @pottapallichenchaiah4362
      @pottapallichenchaiah4362 2 года назад +2

      ఆ అమ్మాయి చాలా తెలివి కలదండి వాళ్ళ నాన్న అంటే మితిమీరిన ప్రేమ అందుకే ఆ అమ్మాయి అలా మాట్లాడుతుంది పాపం అమ్మాయికి ఒక తోడు దొరికితే బాగుండేది

  • @ksnaidu9403
    @ksnaidu9403 2 года назад +17

    ఈ సమాజంలో ఇంకా మంచి అనేది బ్రతికి ఉందంటే మీలాంటి వారి వల్ల 🙏🙏👍🏾gd bless u

  • @durgaprasadkattri4490
    @durgaprasadkattri4490 2 года назад +60

    ఆ దేవుడు మిమ్మల్ని ఎప్పుడూ సంతోషంగా ఉండాలి శ్రీదేవి గారు

  • @Nammikaruchulu
    @Nammikaruchulu 4 месяца назад +1

    అమ్మాయి అమాయకురాలు కాదు మంచి తల్లీ బంగారం కల్మషం లేని చిరునవ్వే చాలా అందంగా ఉంది శ్రీదేవి నిన్ను దేవుడు చల్లగా చూస్తాడు నీకు సంపూర్ణంగా ఆయుష్షు ఇవ్వాలని మనసారా కోరుకుంటు గాడ్ బ్లెస్ యూ

  • @jangaiah8200
    @jangaiah8200 2 года назад +41

    శ్రీదేవి చెల్లెలు గారికి పాదాభివందనాలు.

  • @dasaradharamayyarachakonda3674
    @dasaradharamayyarachakonda3674 2 года назад +11

    An innocent girl, frankly speaking and good mannered. Sridevi garu I sincerely appreciate your service to the poorer sections in the society 🙏🙏🙏

  • @savitri7311
    @savitri7311 2 года назад +139

    ఏమిటో పేదవాళ్లు పేదవాళ్ళ లాగే ఉంటున్నారు.. ఈ పరిస్తుతులలో ఉన్నవారికి.. మీలాంటి వారు ఇంకా సహాయం చెయ్యాలని అనుకుంటున్నా 🙏🙏

  • @boppaninagesh4601
    @boppaninagesh4601 2 года назад +2

    మీరు చేసే కార్యక్రమాలకు కన్నీళ్లు తప్ప మాటలు రావడం లేదు 🙏🙏 మీరు ఇంకా మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను 🙏🙏

  • @telugintiathakodaluruchulu
    @telugintiathakodaluruchulu 2 года назад +62

    🙏🏻🙏🏻 పుణ్యం అంతా మీదే శ్రీదేవి గారు సూపర్ అండి 👌

  • @gajumuthakaananda3997
    @gajumuthakaananda3997 2 года назад +3

    శ్రీదేవి గారు మీరు నిండు నూరేళ్లు హాయిగా ఉండాలని ఆ దేవున్ని కోరుకుంటున్నాను మీలాంటి వాళ్లు ఇంకా ఎంతోమంది రావాలని ఉంది థాంక్యూ

  • @eswaranarayanareddy1267
    @eswaranarayanareddy1267 2 года назад +12

    శ్రీదేవీ గారికి అభినందనలు మీలాంటి వారు చాలా అరుదు యితరులకు సహాయం చేయడం మీ మంచి గుణం,

    • @rajkumarnalla7699
      @rajkumarnalla7699 2 года назад

      Great full job sister God bless you 💐💐💐👍👍👍🙏🙏🙏

  • @swathidabbagatla2687
    @swathidabbagatla2687 2 года назад +30

    ఏడవకు అమ్మ దేవుడు సహాయం చేస్తాడు మీకు త్వరలో

  • @chinnavgroup9950
    @chinnavgroup9950 2 года назад +30

    దేవుడు మిమ్మల్ని చాల్లగా చూడాలి madam... From all indian army soldiers 🙏🙏✊✊✊

    • @macherlaraju4666
      @macherlaraju4666 2 года назад

      Devudu ekada ledu melanti vari dvara sahayam chestunadu

    • @srinuvasharao6319
      @srinuvasharao6319 2 года назад +1

      Super akk👍👍👍👍👍👍👍

  • @manumasthanappagari2170
    @manumasthanappagari2170 2 года назад +30

    ❤️❤️❤️❤️❤️ నిజంగానే ఒక దేవత ❤️❤️❤️❤️❤️

  • @pramilateppala3502
    @pramilateppala3502 2 года назад +52

    ఆ అమ్మాయి..తెలివి తక్కువ కాదు...ఆ...పరిస్థితుల్లో.. నడిపిస్తున్నారు...వాళ్లకు అనుకూలంగా....

  • @nakkasreenivasulu9257
    @nakkasreenivasulu9257 2 года назад +6

    మేడం శ్రీదేవి గారు మీరు చేస్తున్న సంఘసేవ చాలా బాగుంది

  • @powerstar7860
    @powerstar7860 2 года назад +26

    🥺🥺అర్థం కానీ జీవితం మనది ఎప్పడు ఎలా ఉంటామో పరిస్థితి ఎలా ఉంటుందో కూడా తెలియని జీవితం మనది

  • @sankarlatrinadh4002
    @sankarlatrinadh4002 Год назад

    సూపర్ అక్క నువ్వు ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ

  • @venkatmangena3715
    @venkatmangena3715 2 года назад +33

    Chala Baga social service chestunnaru sridevi garu.may god give good health to you.

  • @rajeshkumar-hz7jk
    @rajeshkumar-hz7jk 2 года назад +3

    చాలా సంతోషం అక్క మీరు చేసే ఈ సహాయాలు అందరికీ చాలా అవసరం

  • @yesuthosajeevasakshyalu3269
    @yesuthosajeevasakshyalu3269 2 года назад +10

    దేవుడు మిమ్ములను దీవించి కాపాడును గాక 🙏🙏🙏

  • @vithaldintyala14
    @vithaldintyala14 2 года назад +5

    Your way of helping and selecting the people is very good my hearty congratulations

  • @raghukanakam1799
    @raghukanakam1799 2 года назад +1

    సర్పంచ్ గారు గ్రామంలో ఉన్న ప్రజలకు సహాయ సహకారాలు చేయాలి.భదలు తెలుసుకొని తీర్చాలి కానీ గ్రామ సర్పంచ్ కి సహాయం చేసిన మీకు బిగ్ థాంక్స్ మేడం.మీరు చాలా ప్రజలకు సహాయాలు చెయ్యాలని కోరుకుంటున్న.

  • @saiadi654
    @saiadi654 2 года назад +7

    E ammai amayaku ralu. but chala manchi manasu undi. god bless u Sister

  • @Mo_Newzealand
    @Mo_Newzealand 2 года назад +3

    From Newzealand 🇳🇿🇳🇿🇳🇿🇮🇳🇮🇳 Sridevi your Videos are really emotional good job

  • @Prasumadanu6784
    @Prasumadanu6784 2 года назад +8

    No words to say for your help..Gods blessings to you sridevi గారు

  • @nayakjp7293
    @nayakjp7293 2 года назад +1

    శ్రీదేవి గారు నమస్కారం అండి ఇలాంటి పేద ప్రజలకు సహాయం చేసినందుకు మీకు ఆ దేవుడు చల్లగా చూడాలని మనసారా ఆ భగవంతుని కోరుకుంటూ మీకు శతకోటి వందనాలు👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @veeraraghavuluramagiri662
    @veeraraghavuluramagiri662 2 года назад +5

    God bless you thalli. Every day you are meeting god. I request god to give more power to your helping hands.

  • @gangapooji
    @gangapooji 2 года назад +15

    శ్రీదేవి గారు దేవుడు మంచి గా చూడాలి నిన్ను

  • @Emmanuelgs
    @Emmanuelgs 2 года назад +13

    బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చు వాడు వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును.
    He that hath pity upon the poor lendeth unto the LORD; and that which he hath given will he pay him again.

  • @kotthollakashmiram6652
    @kotthollakashmiram6652 2 года назад

    అక్క మీరు వహిస్తున్న కారిక్రమలు చాలా చక్కగా వహిస్తున్నారు మీకు మీ సేవకు దండలు

  • @bunnylaxman4699
    @bunnylaxman4699 2 года назад +7

    🙏🙏🙏 శ్రీ దేవి గారు ఒక ఇంకా మెరుగైన స్థానం లో ఉండాలి ఇంకా చాలా మంది బాగుంటారు 🙏🙏🙏🙏

  • @mabumabu655
    @mabumabu655 2 года назад +1

    అక్క మీరు చాలా మంచిపని చేస్తున్నారు ఆ దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నా

  • @shrrawankumaar
    @shrrawankumaar 2 года назад +5

    మీ లాంటి వ్యక్తులు..తెలుగు వాళ్ళు కావడం..మా అందరి అదృష్టం...శ్రీదేవి గారు

  • @burriravi1435
    @burriravi1435 2 года назад +2

    Sridevi garu poor people ki help cheyadam chala manchi vishyam aa That ravadam realy heartly appreciate Sridevi garu
    Power of woman example meeru
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @prasadmondem7709
    @prasadmondem7709 2 года назад +5

    దేవి గారు ఇలాంటి మంచిపనులు మరెన్నో చెయ్యాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నా

    • @mdziya3701
      @mdziya3701 2 года назад

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bhojannaaity887
    @bhojannaaity887 2 года назад

    మీరు చేస్తున్న సేవ చాలా గొప్ప సేవ మికు అ బాగవతుని ఆశీస్సులు ఎప్పుడు ఉండాలి 👍👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @krishnasandeepgaddi9475
    @krishnasandeepgaddi9475 2 года назад +10

    I am so glad you helped this people

  • @kotikalapudibhogesh8171
    @kotikalapudibhogesh8171 2 года назад +2

    అమ్మాయి మంచిదే కానీ ఆ తాగుబోతు నాయాలి గాడివాళ్ళ అలా అయ్యుంటుంది పాపం మంచి కలగాలని అభగవంతుణ్ణి ప్రదిస్తాను

  • @vln3670
    @vln3670 2 года назад +5

    Sister..ammayini chusthuntay.. chala badhagaundhi..andhariki god unadu..thanaku machijevitham untundhi..

  • @erellaraju5858
    @erellaraju5858 2 года назад +1

    మేడం మీరు చేసే ప్రతి వీడియో నేను చూస్తున్న నేను మీకు పెద్ద అభిమాని నేను ప్రదించే జీసస్ మీకు ఎప్పుడు తోడుంటాడు గ్రేట్ జాబ్ మేడం

  • @satham3558
    @satham3558 2 года назад +7

    మీలాంటి వాళ్ళు రాష్ట్రానికి ఇద్దరు ఉంటే దేశం బాగుపడుతుంది
    శ్రీదేవిగారు మిమ్ములను దేవుడు 100 సంవత్సరాలు సుఖ సంతోషం తొ అయిరారోగంతో ఊండాలని korukuntunnanu

  • @prasadyarappa5556
    @prasadyarappa5556 2 года назад +5

    What a innocence......true from heart..🙇

  • @jakkalanaveenkumar8809
    @jakkalanaveenkumar8809 2 года назад +2

    శ్రీ దేవి అక్క నువ్వు నిండు నూరేళ్లు సంతోషం గా ఉండాలి అక్క

  • @venkatsubbarao1334
    @venkatsubbarao1334 2 года назад +5

    శ్రీదేవి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు

  • @vijaykumar-rm8ny
    @vijaykumar-rm8ny 2 года назад

    మీరు చేస్తున్న ఈ పని చాలా అంటే చాలా మంచి పని మేడం.... మీరు ఎప్పుడు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను 🙏🏻🙏🏻💐💐

  • @user-xd9ck8xu8h
    @user-xd9ck8xu8h 2 года назад +3

    Sridevi garu meeru eppudu navvuthu happy ga vundali take care your health and god bless you 🙏🙏🙏🙏love youuu sridevi garu ❤💖💞

  • @royallife9226
    @royallife9226 2 года назад

    Great Job sridevi nedam and Don't worry Ha Devudu meku manchi Rojulu Evali Ani korukuntunna Davuda Amma family

  • @soppariprakash1392
    @soppariprakash1392 2 года назад +20

    అక్క వనపర్తి జిల్లా పెబ్బేరు లో సహాయం చేయటానికి అవసర నిమిత్తం రెండు కుటుంబాలు ఉన్నవి
    1.ఒకే కుటుంబంలో ఇద్దరు నడవడానికి రాని అన్నదమ్ములు
    ఇంకో కుటుంబంలో
    2. కళ్ళు కనబడవు మరియు పక్షపాతం ఉన్న మహిళ
    మీరు చేసే వీడియో పరంగా వాళ్లకు వైద్యం పరంగా సహాయం అందొచ్చు అక్క ఈ కామెంట్ చూసి రిప్లయ్ ఇవ్వండి అక్క

  • @chramesh8266
    @chramesh8266 2 года назад

    శ్రీ దేవి గారు మీరు మీ కుటుంబం నుండు నూరేన్లు సంతోషంగా ఉండలని ఆ దేవుని ప్రతిస్తున్న

  • @bhanusrisri44
    @bhanusrisri44 2 года назад +7

    God bless you akka miru elanti entho mandiki help cheyyalani korukuntunna papam chala innocent family la vunnaru miru aa ammayi ni pattinchukondi pls 🙏

    • @govindathirumareddy3408
      @govindathirumareddy3408 2 года назад

      Good Bhanu ma pakka village girl ha sister

    • @bhanusrisri44
      @bhanusrisri44 2 года назад

      Oh avuna aithe thanani miru kuda chusukondi valla dady drinker kada so chustu vunte thanaki a problem vundadu kada

  • @mulgepriyanka3508
    @mulgepriyanka3508 2 года назад

    Nuvv great akka elati poor people ki help chesthunandhu hands up god bless you sister elagey endhariko help avvalani korukuntunanu........

  • @chnarshimamurthy3418
    @chnarshimamurthy3418 2 года назад +4

    Mattimanusulu God bless your family sri devi gaaru thank you amma 🙏🙏🙏

  • @bojjjavenkatesh4120
    @bojjjavenkatesh4120 2 года назад +1

    Milanti vallu vundadam valla kontha mamdhi prajalu brathuku thunnaru thank you very much for helping that kind people's

  • @srinivasulussrinivasulus9497
    @srinivasulussrinivasulus9497 2 года назад +10

    Congratulations My Dear M'm Beautiful Video And Happy Christmas Celebration 🎉🎄 My Dear M'm

  • @nagerusrinuvas1711
    @nagerusrinuvas1711 2 года назад +2

    Good blessings sister and thank you for your helping 🙏

  • @solomonalwin1684
    @solomonalwin1684 2 года назад +7

    May God bless you and your family and your wonderful work 🙏 🙌

  • @pastoradamsathakodu
    @pastoradamsathakodu 2 года назад +1

    భగవంతుడు నిన్ను చల్లగా చూడాలని మాప్రార్థన🙏🙏 అక్కా

  • @abdulkhaja2319
    @abdulkhaja2319 2 года назад +5

    Sridevi గారికి థాంక్స్ help your great

  • @saradhivijay
    @saradhivijay 2 года назад +2

    Really hats off for doing a great job sridevi garu...👏👏👏

  • @nagaraju9505
    @nagaraju9505 2 года назад +13

    చాలా హ్యాపీ సిస్టర్

  • @VICTORIA_B1107
    @VICTORIA_B1107 2 года назад

    Vandanalu sister sridevi garu 🙏🏻🙏🏻🙏🏻...poor people ki merru chesthuna Sahaayaniki...devadhi devudu mekku thodugga unttadu... God bless you sister...

  • @harshjadapalli8345
    @harshjadapalli8345 2 года назад +6

    Manche panulaki like kotandi bro jay Sri dhevi akka

  • @narahariraokarri2902
    @narahariraokarri2902 2 года назад +2

    కల్మషం లేని అమ్మాయి.భగవంతుడు తోడుగా ఉండాలని కోరుకుంటాను.

  • @Funhunt143
    @Funhunt143 2 года назад +8

    వాళ్లకి దోచుకోవడం దాచుకోవడం ఏమి తెలియదు. ప్రపంచం తెలియని అమాయకులు

  • @narendranature9770
    @narendranature9770 2 года назад

    శ్రీదేవి గారు మీ ఈ ఇంటృవీ ల వల్ల ఎన్నో కుటుంబాలు బాగు పడుతున్నాయి థాంక్స్ శ్రీదేవి గారు అండి

  • @padmag5303
    @padmag5303 2 года назад +4

    Kaani ammai manchidi ammayakathavam nice 😊👌🌹💲

  • @mendegangadhar3405
    @mendegangadhar3405 2 года назад +1

    Great sister thanks for helping to poor people

  • @dr.prabhakar.4289
    @dr.prabhakar.4289 2 года назад +3

    God bless you శ్రీదేవి మేడం గారు ✝️✝️✝️

  • @Kiranking1988..
    @Kiranking1988.. 2 года назад +2

    శ్రీ దేవి గారు ....గుడ్ జాబ్ ....గాడ్ బ్లెస్స్ యూ..

  • @ravisuperspeechgurujiravi8288
    @ravisuperspeechgurujiravi8288 2 года назад +10

    Sri Devi madam you had a great job,God bless you mam🙏👌

  • @narasimhulunese1961
    @narasimhulunese1961 2 года назад

    శ్రీ దేవి గారు మీరు మంచి పనిచేస్తున్నారు నీకు మీయొక్క తోటి స్నేహితులకు 🙏🙏🙏🙏లు

  • @kadiyalaanjaneyasastrychannel
    @kadiyalaanjaneyasastrychannel 2 года назад +8

    అమ్మా! ఆంధ్రప్ర దేశ్ లో ఉన్న ఇళ్ళు1కోటి50లక్షలు,, పాలకులు తండ్రి75లక్షలు కొడుకు40లక్షలు మరోబాబు25లక్షలు అని మారులు టి విలుపగిలిపోయేలా ఉపన్యాసాలిస్తున్న్ారు🙏👌👌👌పల్లెల్లో గిరిజన ప్రాంతాలలో మీరుచూపిస్తున్నవీడియోలుచూస్తేఅన్ని పూరిళ్ళేకనపడుచున్నాయి, ఏమయిపోయాయి ఇళ్ళన్ని నీధాత్ృత్వానికిధన్యవాదములు,,

  • @venkatkadali6967
    @venkatkadali6967 2 года назад

    అక్క నువ్వు నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉండాలని కోరుకుంటారు

  • @siddhu4991
    @siddhu4991 2 года назад +18

    Take Care Your Health Madam 🙏🏼🙏🏼🙏🏼

  • @pusaravi6526
    @pusaravi6526 2 года назад +1

    I Proud of Madam/Akka!
    Futurelo Naku Thochina Sahaayam Chestanu Mi Tharupuna

  • @sontikesayannasnsk8703
    @sontikesayannasnsk8703 2 года назад +3

    శ్రీదేవి గారు నమస్తే అదే విధముగా గవర్నమెంట్ ద్వారా మంచి ఇల్లు సహాయ సహకారాలు ఇప్పించాలని నేను కోరుకుంటున్న by /తెలంగాణ కామారెడ్డి జిల్లా

  • @supersirkattadavid9303
    @supersirkattadavid9303 2 года назад +1

    ఇలాంటి సేవలు చేస్తున్నందుకు వందనాలు🙏🙏🙏