అమ్మ గురించి ఈ 19 ఏళ్ల అమ్మాయి చెప్పిన మాటలకూ నిజంగా చేతులెత్తి దండం పెట్టాల్సిందే | Ms.Sridevi

Поделиться
HTML-код
  • Опубликовано: 1 дек 2024

Комментарии • 3,1 тыс.

  • @sukanya.ksukanya.k9564
    @sukanya.ksukanya.k9564 8 месяцев назад +75

    వీడియోస్ చూస్తూ ఉంటే ఏడవకూడదు అనుకొని 9 సార్లు చూశాను అయినా కూడా పదో సారి కూడా ఏడుపు వస్తుంది శ్రీదేవి మేడం మీకు చాలా ధన్యవాదాలు ఇలాంటి వాళ్ళని ఆదుకుంటున్న అందుకు

    • @DISHARANGAREDDY
      @DISHARANGAREDDY 3 месяца назад

      same andi..ఏడుపు వస్తుంది..!!!

  • @vijayanarra7907
    @vijayanarra7907 2 года назад +292

    ఎవరి మనస్సు (అన్న, అక్క) నొప్పించకుండా వారిని blame చేయకుండా, ఎంత "హుందాగా" మాటాడుతున్నావమ్మా..దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి..కనకదుర్గ..

    • @swapnagadhe9655
      @swapnagadhe9655 2 года назад +3

      ఇంత చిన్న వయసులో ఇంత బాధని ఎట్లా మోస్తున్నావ్ రా మా అక్క కూడా సేమ్ ప్రాసెస్ ఇట్లనే ఉంది అమ్మలాగా అక్కకి ఒక కొడుకు పాప కూడా ఉంది 15 సంవత్సరాల పాప వాళ్ళ అమ్మని చూసుకుంటుంది అన్న వాళ్ళు ఉన్నారు మా అన్న వాళ్ళు మా అమ్మ ఉన్నది కానీ వాళ్ళు ఏం చేయలేను పరిస్థితి వాళ్ళ పరిస్థితి కూడా బాలేదు అట్లానే మా అక్క అందరినీ బానే చూసుకుందాం ఒకప్పుడు కానీ ఇప్పుడు తన దగ్గరికి వెళ్లడానికి ఎవ్వరు ముందుకు రావట్లే నేను మీ అక్క నీతో మాట్లాడుతుంటే విన్నా యూట్యూబ్ ద్వారా ప్లీజ్ రా అక్క ఫోన్ నెంబర్ నీ దగ్గర ఉంటే నాకు సెండ్ చేయవా

    • @swapnagadhe9655
      @swapnagadhe9655 2 года назад +1

      నేను ఇందాక నీకు పెట్టిన కదరా అది మొత్తం విని ఒకసారి ఆ మేడం నెంబర్ నాకు సెండ్ చేయవా మా అక్క పరిస్థితి కూడా బాలేదు రా తన మందులకి ఆమెకు చూపించిన సరిపోవట్లే ఆ పిల్ల పనిచేసి అప్పుడు పని చేసి రమ్మని కలుపుతోంది ఎవరూ లేరు ఆ పాప ఉన్న మా అక్క తప్ప కొంచెం హెల్ప్ చేయండి ప్లీజ్

    • @swapnagadhe9655
      @swapnagadhe9655 2 года назад +1

      ఆమె మందులోకి ఆమె పెన్షన్ డబ్బులు సరిపోవట్లేదు రా ఆ చిన్నపిల్లల పని చేస్తుంది రా చూడలేకపోతున్నా మా అక్క తోడబుట్టిన కూడా నేను ఏం చేయలేకపోతున్నాను ప్లీజ్ ఒక హెల్ప్ చేయండి

  • @luckyfolkband8135
    @luckyfolkband8135 10 месяцев назад +49

    Video lo ఇలాంటి మంచి పనులు చేస్తూ పేద మరియు బాధ కలిగిన కుటుంబాలకు అండగా నిలిచిన మీ ఛానెల్ కి అంకర్ కి పాధాభి వందనాలు...

  • @imprashanth2033
    @imprashanth2033 2 года назад +601

    చిన్న వయసు పెద్ద మనసు ప్రతి ఒకరి ఇంట్లో ఇలాంటి కూతురు ఒకరు ఉండాలి తల్లి కష్టం చూసి తల్లి కోసం పడే ఆవేదన వర్ణణితం 🙏🙏🙏

  • @ismaishekismail1649
    @ismaishekismail1649 2 года назад +137

    నువ్వు జాబ్ కి వెళ్తే తల్లి చాలా జాగ్రత్తగా ఉండు అమ్మ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు అన్నయ్యలు గానీ తమ్ముడు గాని ఆడవారు గాని ఈ అమ్మాయి బయటికి వెళ్లినప్పుడు ఇలాంటి అమ్మాయిలు బయటికి వెళ్ళినప్పుడు పనిచేయడానికి గుర్తుపెట్టుకోండి బయట సమాజం బాలేదు ఒకరికి ఒకరు ప్రొడక్షన్ ఇవ్వండి ఇలాంటి అమ్మాయిలు కూడా ప్రొటెక్షన్ కల్పించండి మనమే తమ్ముళ్ల మనమే అన్నయ్య మన ఆడబిడ్డల్ని మనమే కాపాడుకోవాలి జైహింద్ వందేమాతరం 🇮🇳

    • @jyothijyo4807
      @jyothijyo4807 2 года назад

      Nijamga nijamythe a sister details telusukuni approach avvandi bro

    • @sudha8072
      @sudha8072 2 года назад

      👏👏👏

  • @ImmanelakommuKommu
    @ImmanelakommuKommu 8 месяцев назад +13

    ఈ పరిస్థితి నాకు వచ్చింది అక్క అమ్మ నాన్న గుర్తుకు వచ్చారక్క నువ్వు హ్యాపీ గా ఉండాలి

  • @Sunnybunny.G
    @Sunnybunny.G 2 года назад +275

    ఆ అమ్మాయి మాట్లాడుతున్నంత సేపు కన్నీళ్ళు ఆగలేదు నాకు. ఆ అమ్మాయి కి మరియు ఆ తల్లికి శతకోటి ధంఢాలు. ఆ పరమేశ్వరుని ఆశీర్వాదం ఎల్లప్పుడు కలుగును గాక.😢😢😢

  • @durgabonu5023
    @durgabonu5023 2 года назад +388

    మా నాన్నచనిపోయినప్పుడు ఏడ్చాను మళ్లీ అంతలా ఈ వీడియో చూసిఏడ్చాను😭😭శ్రీదేవి అక్కమనిషి రూపంలో ఉన్న దేవత🙏🙏🙏

  • @vijayalakshmi-co3qp
    @vijayalakshmi-co3qp Год назад +16

    ఆ అమ్మాయి గురించి మాట్లాడటానికి మాటలు రావడం లేదు.తన తల్లి కి తానే తల్లి అయింది.ఇలాంటి వారిని గుర్తించి సహాయం చేస్తున్న మీరు సూపర్ శ్రీదేవి గారు.

  • @boinipallysatish2877
    @boinipallysatish2877 2 года назад +832

    దేవుడా కనకదుర్గ చెల్లెమ్మ మాట్లాడిన మాటలు విన్న నాకు కన్నీళ్లు ఆగడం లేదు..ఇంత మంచి తల్లికి ఆరోగ్యం మంచిగా కావాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను....

  • @ramvenkat3482
    @ramvenkat3482 2 года назад +813

    ఆ పాప వయస్సు 19. కానీ 100 ఏళ్ల జీవితంలో వున్న అనుభవాన్ని గుండెల్లో దాచుకుంది.ఆ దేవుడు ఆశీస్సులు నీ పైన వుండాలి తల్లి

  • @pittachiranjeevulu7245
    @pittachiranjeevulu7245 2 года назад +61

    మీ మంచి తనం కి అ పాప కి ఎల్లప్పుడూ భగవంతుడు తోడుగా ఉండాలి అని ప్రార్థిస్తున్నాను 🙏🙏🙏

  • @sureshkumarsripelli3587
    @sureshkumarsripelli3587 2 года назад +79

    అందుకే కంటే కూతుర్నే కనాలి ,🙏🙏🙏🙏🙏😥😥 నీకు పాదాభివందనం

  • @pushpakumarkumar5035
    @pushpakumarkumar5035 2 года назад +700

    నాది కఠిన హృదయం అలాంటి నా కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి శ్రీదేవి గారు నిజంగా చెప్తున్నాను అండి మీ పాదాలకు నా నమస్కారాలు

    • @rupeshsaisurya7967
      @rupeshsaisurya7967 2 года назад +44

      Medi katina HRUDHYAM ayethe...... E help ing video's chudaru..... Me manasu, me HRUDHAYAM chala manchi di Bro🤜.....

    • @nakshtra3973
      @nakshtra3973 2 года назад +26

      Ekkuva bhadalu paddavaare khatinamga maaratharu. Paiki khatinam ani cheppe vaari manasu chaala sunnitam ga untundi

    • @chakritv9094
      @chakritv9094 2 года назад +3

      @@rupeshsaisurya7967 yes correct

    • @rupeshsaisurya7967
      @rupeshsaisurya7967 2 года назад +1

      @@chakritv9094 thank you🌹🌹🙏.,....

    • @sunithasunitha8876
      @sunithasunitha8876 2 года назад

      @@rupeshsaisurya7967 k

  • @SunithaWonders
    @SunithaWonders 9 месяцев назад +10

    సిస్టర్ మీరు చాలా గ్రేట్ ఎంతమందికి ఎన్నో విధాలుగా సహాయపడుతున్నారు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి చాలా సహాయం చేశారు ఈ ఫ్యామిలీకి మీరు చేసిన సహాయానికి దేవుడు మిమ్మల్ని ఇంకా bless చేస్తారు మీలానే ఇంకా చాలా మంది ఆ ఫ్యామిలీకి సహాయం చేయాలని కోరుకుంటున్నాను నాకు వీడియో చూస్తేనే ఏడుపు వచ్చింది మీరు అక్కడ అమ్మ కూతుర్ని చూసినప్పుడు ఎంత బాధ పడ్డారో..

  • @pujiq8pujiq875
    @pujiq8pujiq875 2 года назад +263

    అమ్మ శ్రీదేవి ఎంత గొప్ప మనస్సు తల్లి ప్రతి విడియో చూస్తాను నిన్ను దేవుడు దీవించు గాక నేను కుడా జీతం వచ్చిన తర్వాత పంపుతాను 🙏🙏🙏

    • @chakritv9094
      @chakritv9094 2 года назад +2

      Good service...tq

    • @GAGAN22922
      @GAGAN22922 2 года назад +2

      Chaalaa dhanyavadaalu

    • @sun6facts530
      @sun6facts530 2 года назад +1

      Good andi Chinna help chesina ee time vallaki Chala, chala Pedha help avuthundhi valla dhrustilo

    • @phalgunagangumalla9311
      @phalgunagangumalla9311 2 года назад

      Meeru great sister....

  • @lilisres6386
    @lilisres6386 2 года назад +196

    పాప మాట్లాడుతూంటే. చాలా. ఎడుపువచీందీ. ఇపాపపై.దేవునీ.దీవేనలు.మేండుగా.వుండునుగాక.💔💔💔💔😭😭😭😭🙋‍♀️🙏🙏🙏🙏❤️❤️❤️

  • @ganeshroyalkataru4903
    @ganeshroyalkataru4903 Год назад +96

    ఈ అమ్మాయి వయసులో నాకంటే చిన్నది...కాని అమ్మ అని పిలవాలని వుంది తల్లి...🙏🙏🙏

  • @mesrammahesh4480
    @mesrammahesh4480 2 года назад +109

    అక్క 19 ఎన్ల అమ్మయి అమ్మ విలువ ఇంత ప్రేమగా చెప్తుంది తను పడ్డకష్టలు తెలిసింది కాబట్టి దయచేసి అమ్మ ననాలకు ఇల చెయ్యకండి ఇ అమ్మయిని చుసినర్చుకొండ్డి శ్రీదేవి అక్క నికు ధన్యవాదాలు 🙏🙏🙏. ఇ కుటుంబానికి సహాయం చేసినందుకు.

    • @venugopal1195
      @venugopal1195 Год назад +1

      Amma nee google pay no chapau amma neenu roju 40 rupees vastha amma

  • @ఆనంద్పందీటి
    @ఆనంద్పందీటి 2 года назад +103

    సూపర్ చేల్లి శ్రీదేవి గారు మీరు చాలా మంచి ప్రయత్నం చేస్తున్నారు

  • @Smiley-sailu-official-
    @Smiley-sailu-official- Год назад +17

    నువ్వు చాలా గ్రేట్ పాప ఈ వీడియో చూస్తే కన్నీళ్లు ఆగటంలేదు నీలాంటి కూతురు అందరి ఇళ్ళల్లో ఉండాలి 🙏🙏🙏

  • @pathanyakubpasha6429
    @pathanyakubpasha6429 2 года назад +194

    కన్నా తల్లీ గురించి మనం ఎంత చెప్పిన... తక్కువే... అక్క ఆ పాపా మాటలు వింటుంటేయ్...నాకు తెల్వకుండానే ఏడుపు వోచేసింది... 😭😰ఆ యొక్క తల్లీ తనకు బాగోలేక పోయిన తానా కూతురు గురించి ఆలోచిస్తుంది.... ఎం కాదు రా బుజ్జి మీ అమ్మ గారు మళ్ళీ నార్మల్ మనిషి అవ్వుతారు..... గాడ్ బ్లేస్ యూ.. 🙌.... చాలా మంచ్చి చేస్తన్నారు ప్రీతి పూర్ ఫ్యామిలీస్ కీ అక్క...త్క్క్ సో మచ్ అక్క 💯🙌🙏 😊

  • @aparnaindian6896
    @aparnaindian6896 2 года назад +128

    అమ్మని నాన్నని పట్టించుకోని పిల్లల జీవితాలు బాగుపడినట్లు చరిత్రలో లేదు 🙏🙏god bless u శ్రీదేవి &durga తల్లి 🙏🙏🙏❤️

  • @kovvurusubramanyam224
    @kovvurusubramanyam224 Год назад +8

    శ్రీదేవి గారు ఫస్ట్ టైం నా కళ్ళల్లో నేను తెప్పించాను నేను సహాయం చేస్తాను ఆ పాప దేవుడు

  • @ramaraonavudu8620
    @ramaraonavudu8620 2 года назад +56

    మీరు చేస్తున్న ఈ సేవ మాటల్లో ఎంత చెప్పినా తక్కువే సిస్టర్,..నిన్ను ఆ అమ్మాయి నీ భగవంతుడి చల్లగ చూడాలని కురుకుంటు..😭😭😭

  • @janardhang3667
    @janardhang3667 2 года назад +67

    నిజం గా అండి అసలు ఏడుపు ఆగటం లేదు, నిజంగా మీకు చాలా చాలా ధన్యవాదాలు శ్రీదేవి గారు

  • @sriramakrishnairrinki5955
    @sriramakrishnairrinki5955 Год назад +5

    శ్రీదేవి గారు దేవుడు రూపంలో వచ్చి ఆ అమ్మాయిని ఆదుకున్నారు ఆ అమ్మాయి నిజంగా అమ్మాయి చాలా బాగా అమ్మ గురించి చెప్పింది అమ్మాయి చాలా బాగుండాలని మనస్పూర్తిగా కోరుకుంటూము

  • @SukruthisHome
    @SukruthisHome 2 года назад +59

    వీడియో చూస్తే చాలా మందికి సహాయం చేయాలని ఉంటుంది కానీ అందరికీ సహాయం చేయగలిగే శక్తి ఉండదు కదా, ఎటువంటి సహాయం చేయలేని వారు వీడియో ని చివరి వరకు skip చేయకుండా చూడండి, అలా చేయడంవల్ల ఇంకొంతమందికి యూట్యూబ్ వీడియో షేర్ చేస్తుంది మన వల్ల ఇంకొంతమందికి వీడియో షేర్ అవుతుంది అందులో ఎవరో ఒకరు హెల్ప్ చేసే వాళ్ళు ఉండొచ్చు అలాగే వీడియో పుష్ అవ్వడం వల్ల యూట్యూబ్ నుంచి కొంత మనీ రావచ్చు అందుకే వీడియో మొత్తం skip చేయకుండా చూడండి అదే మనం చేయగలిగే సహాయం🙏

    • @chbaby2310
      @chbaby2310 2 года назад +1

      సేమ్ నేను ఇలాగే ఆలోచిస్తాను సాయం చేయాలన్న చేయాలేని పరిస్థితి

    • @T.N.Swamy8344-
      @T.N.Swamy8344- 2 года назад

      Chellamma details please with ac no

    • @vattikutiveerraju2394
      @vattikutiveerraju2394 2 года назад

      Madem sridevi garu i want to do something for this bangaru thalli. Some amount(5000) i will provide her.please share there details madam please

  • @dandabathinigracemary9901
    @dandabathinigracemary9901 2 года назад +22

    మీ సేవలు ఇలా యూట్యూబ్ లో చూసినప్పుడు ఎలాటి వ్యసనపరులైన , కఠిన్నాత్ములైన... మారాలని... మీ సేవలు చాలా చాలా ఇన్స్పిరేషన్... మీకు నా వందనములు...

  • @SimhachalamSingidi
    @SimhachalamSingidi 10 месяцев назад +3

    హాయ్ అమ్మ ఆమెకు వయసుతో పని లేదమ్మా తల్లిని ఎంతలా అర్థం చేసుకోందిఆమె హృదయంలో తల్లిని ఎంత ఉన్నతమైన స్థానం ఇచ్చిందో ఈ వీడియోలో ఆమెను చూస్తే తల్లి పట్ల ఉన్న బాధ్యతను కళ్ళ ముందు చూపించావు అమ్మ ప్రతి పిల్లలు తల్లిదండ్రులను ఇలాగే అర్థం చేసుకుంటే ఏ తల్లికి ఏ తండ్రికి అయినా సరే కష్టం రాకుండా వారికి ఆకలి లేకుండా అన్నం పెడతారు ఈ వీడియో ద్వారా అనేకమైన పిల్లలు తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలని వారిని బాగా చూసుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను థాంక్స్ అమ్మ తల్లి కష్టాన్ని గుర్తించింది ఆ బిడ్డ చెప్పే ప్రతి మాట తల్లి ప్రేమ తల్లి కష్టం దాగి ఉందమ్మా నీ కళ్ళంట నీరు తెప్పించింది అంటే ఎంత తల్లి ప్రేమ కష్టాన్ని గుర్తించి అనుభవించింది ఆమె మాటలకు వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా తల్లిని గురించి కన్నీరు పెట్టుకునే మాటలు తల్లికి యొక్క స్థానం విలువైన మాటలు ఆమె చెబుతూ ఉంటే ప్రతి ఒక్కరూ కన్నీరు కార్చే వారే అట్టి వారికి సహాయం చేసినందుకు వెరీ వెరీ థాంక్స్ అమ్మ గాడ్ బ్లెస్స్ యు అమ్మ

  • @kondalaraoaravala6888
    @kondalaraoaravala6888 2 года назад +116

    అమ్మా కనకదుర్గ నీకు భగవంతుడు చక్కగా చూడాలని మరియు అమ్మ గారి ఆరోగ్యం బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి కోరుకుంటున్నాను తల్లి

  • @shiva-sk8nq
    @shiva-sk8nq 2 года назад +63

    నీ ఓపిక కి , ప్రేమకి శతకోటి వందనాలు 💕💖

  • @adimondi697
    @adimondi697 2 года назад +18

    మదర్ తెరిసా లాంటి గొప్ప మనసున్న మీకు ఆ దేవుడు తోడు ఎప్పుడూ ఉంటుంది అక్క

  • @Eswar-s8e
    @Eswar-s8e 2 года назад +45

    శ్రీదేవి గారు మీకూ శత కోటి నమస్కారలు... అలాగే కనక దుర్గ చెల్లికి దేవుడు మంచి భవిష్యత్తు ఇవ్వాలని నా ప్రార్ధన...

  • @chamantivlogs9419
    @chamantivlogs9419 2 года назад +682

    వీడియో లాస్ట్ మూమెంట్ లో చాలా ఏడుపొచ్చింది చాలా ఏడ్చేశాను 😭😭😭😭😭😭🙏🙏🙏🙏 అమ్మ ఉండి కూడా అలా చేస్తారు అమ్మ లేని వాళ్ళకి ఆ బాధేంటో తెలుస్తుంది 😭😭😭

  • @chinthalasuman5873
    @chinthalasuman5873 Год назад +11

    సిస్టర్ నీకు ఆ భగంతుని ఆశీస్సులు ఎల్లపుడూ ఉండాలని కోరుకుంటున్న అంత మంచి జరుగుతుంది 🙏🙏🙏🙏

  • @revathisira7869
    @revathisira7869 2 года назад +68

    😭😭😭 దయచేసి తల్లి తండ్రులను ఇలాంటి పరిస్థితుల్లో వదలకండీ😭😭😭🙏🙏🙏🙏👈 చిట్టి తల్లి అమ్మ నువ్వు సంతోషంగా ఉండాలి 🤲🏻🤲🏻🤲🏻

    • @satishrasamalla3830
      @satishrasamalla3830 2 года назад +1

      Now she is no more 😴😓

    • @klso14567
      @klso14567 2 года назад

      @@satishrasamalla3830 aa papa valla Amma ??

    • @satishrasamalla3830
      @satishrasamalla3830 2 года назад

      @@klso14567 yes

    • @klso14567
      @klso14567 2 года назад

      @@satishrasamalla3830 ayyyo Mari aa papa ippudu em chestundi Andi 😰😰😭😭😭😭

    • @klso14567
      @klso14567 2 года назад

      Aa papa ki jeevitam lo aa talli punyam eppatiki untundi ..aa punyam ee aa papa ki ammavari rakshasistundi

  • @geetha5220
    @geetha5220 2 года назад +12

    శ్రీదేవి గారు మీరు గ్రేట్ అండీ god bless you దయచేసి తల్లి తండ్రు లను బాధపెట్టకండి రేపు మీకు ఇదే పరిస్థితి వస్తుంది జాగ్రత్త

  • @kuppajanu
    @kuppajanu 5 месяцев назад +3

    అక్క నీకు నా హృదయపూర్వక పాదాభివందనం. కనకదుర్గమ్మ తల్లి గుడిలో ఉంటుందని తెలుసు. కానీ ఒక తల్లి కడుపున ఇలా పడుతుందని అనుకోలేదు. అంటే ఆ తల్లికి ఉన్నంత ఓర్పు సహనం నీలో చేశాను దుర్గ. నీకు మా అమ్మ వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి. నీవు ఒక స్థాయికి చేరుకుంటారు. నాకు నీ మీద నమ్మకం ఉంది. మరల అమ్మ నయం అవుతుంది మళ్లీ నీవే అమ్మను ఒక కూతురిలా చూసుకుంటావు. శ్రీదేవి అక్క నీతో మాట్లాడాలని ఉంది నిన్ను కలవాలని ఉంది.ఎందుకంటే ఇంతమందికి సాయం చేసి నిన్ను ఒక్కసారైనా కలవాలని నా కోరిక.

  • @saraswahtimotrha8441
    @saraswahtimotrha8441 2 года назад +39

    దేవుడున్నాడో లేదో కానీ మీలాంటి మంచి మనసున్న మనిషి ఉండాలండి శ్రీదేవి గారు

  • @anshithavlogs5849
    @anshithavlogs5849 2 года назад +38

    నా జీవితం లానే వుంది మా అమ్మ కూడా చాలా కష్ట పడింది health పాడై చనిపోయింది ❤ అమ్మ ❤అంటే నే గొప్ప

  • @divyaaarush1024
    @divyaaarush1024 8 месяцев назад +3

    Sridevi akka....appudu ni shorts chusthu scrole chesthu vellipoyedanni bt Ofter 1 year tharvatha e video chusanu assal baga eduposthundhi akka ni lanti valla avasaram ee samajanki chala avasaram akka.na age 28 migatha na ayushu kuda posukoni nuvvu nindu noorellu santhoshanga vundalani aa devunni prardhisthani akka🙇🙇🙇 hatsuf to you akka

  • @girijanaiduvlogstelugu2369
    @girijanaiduvlogstelugu2369 2 года назад +71

    అందరూ ఉన్నప్పుడు వస్తారు ఇప్పుడు అమ్మ పరిస్థితి బాగోలేదు కదా ఇప్పుడు ఎవరూ రారు ఎవరైనా సరే కష్టాల్లో ఉన్నప్పుడు వచ్చిన వాళ్లు నిజమైన బంధువులు, స్నేహితులు. పాపం చిన్న వయసులోనే ఇన్ని కష్టాలు.😢😢

  • @karanamsaikumar6999
    @karanamsaikumar6999 2 года назад +200

    Videos చూసి బాధ పడటం కాదు మనకి తోచిన సహాయం ఎవరికైనా చేద్దాం

  • @srcreationssrcreations1060
    @srcreationssrcreations1060 11 месяцев назад +2

    ను గ్రేట్ బంగారు తల్లి...నీలాంటి బిడ్డ ప్రతి ఇంటిలో ఉండాలి తల్లి..శ్రీదేవి గారు...మీకు వేల వందనాలు తల్లీ

  • @mrklazarus4425
    @mrklazarus4425 2 года назад +45

    కష్టాల లో నుండి వచ్చే అమ్మాయిలు ఇంటికి పేరు తెస్తారు కుటుంబాన్ని చూసుకుంటారు కుటుంబ విలువ కాపాడుతారు. కష్టాలలో నుండి పెద్దవాళ్ళ లా ఆలోచించడం ,సహనంగా వుండటం ,వినమ్రత చూపించడం ,ఇవన్నీ అనుకోకుండా నే వాళ్ళలోకి వచ్చేస్తుంది..
    నిజంగా అమ్మాయి ఈ కాలం అమ్మాయిల కాకుండా 90s lo అమ్మాయి ల చక్కగా వుంది..
    నీకు దేవుడు చక్కటి జీవితాన్ని ఇవ్వాలని కోరుకుంటున్న ..god bless you ma

    • @deviseetha8246
      @deviseetha8246 2 года назад

      Harsha Sai anna ki inform cheyandi

    • @mrklazarus4425
      @mrklazarus4425 2 года назад

      @@deviseetha8246 em chestaaru...?
      Already sridevi akka help చేస్తానే వుంది కదా..?
      తన ఛానల్ లో వీడియోస్ చూడు ..

  • @madhavi2explore736
    @madhavi2explore736 2 года назад +30

    అమ్మాయీ చక్కగా ఉంది.. ఎవరైనా మంచి అబ్బాయి ఉంటే పెళ్లి cheskundi.. చాలా ఓపిక ఉంది....వాల అమ్మ అన్యాయం చేస్తే ఈ పిల్ల.. పరిస్తితి ఎంటి..పాపం..

  • @bobbili-breed-asil-farm9596
    @bobbili-breed-asil-farm9596 3 месяца назад

    ఎంత చక్కగా మాట్లాడుతున్నావు బంగారు తల్లి, ఇంత చిన్న వయసులో నీకు ఎంత కష్టం వచ్చింది తల్లి, ఆ భగవంతుడు నిన్ను చల్లగా చూడాలని కోరుకుంటున్నాను తల్లి

  • @karthikchowdary8851
    @karthikchowdary8851 2 года назад +52

    A heart touching story about her situation in 19 years.. plz respect mother & father... Sister you will have god's blessings and your mother will cure soon 🙏🙏🙏 I'm praying to God plz keep on going Sridevi akka... Hat's off to your help 🙏🙏

  • @Ramesh-xl5rc
    @Ramesh-xl5rc 2 года назад +30

    చిన్న వయసులో ఎంత ఓపిక చాల గోపా మనసు వుంది ఆ అమ్మాయిది అందుకే ఇంటికి ఒక ఆడపిల్ల ఉండాలి

  • @kshatriyas12345
    @kshatriyas12345 5 месяцев назад +3

    దేవుడు మంచివాళ్ళకే కష్టాలు ఇస్తాడు.
    ఆ అమ్మాయి కి, ఆ తల్లికి కష్టాలు త్వరలోనే తొలగిపోవాలని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నాను.
    మేడం మీరు చేసిన సాయం మర్చిపోలేనిది 🙏🏻

  • @subbareddypeketi1491
    @subbareddypeketi1491 2 года назад +7

    శ్రీ దేవి మీరు నాకంటే చిన్నవాళ్ళు అయినా మీ ఉన్నతమైన *సంస్కారానికి నమస్కారం*
    చీకటి అంటేనే భయపడి పారిపోయే లోకంలో..చిరు దువ్వెగా మారి చీకటి కోణంలో బాధలతో అలంటించే వాళ్ళను తెలుసుకుని వాళ్లకు ఎంతోకొంత అదే కొండంత అన్నట్లుగా *ఆపన్న హాస్టన్ని* అందిస్తున్నారు..మీరు నిజంగా అభినందనీయులు..!
    మీ వీడియోస్ అనికూడా..ఒక బెంగాలీ ఆర్ట్ ఫిల్మ్ మాదిరిగా ఉన్నాయి.. మీ కెమెరా మాన్ సూపర్,మిక్సింగ్ హైలెట్స్ టోటల్ టీమ్ వర్క్ సూపర్..
    మీరు పుట్టకు పూర్వం ఒక బెంగాలీ ఫిల్మ్ డైరక్టర్ గారు ఉండేవారు వారి పెరు *మృణాల్ సేన్* వారు కూడా కటిక పేదరికంతో,అలమటిస్తున్న,మోసపోతున్న వారి దమనీయ జీవితాలను ఇతివృత్తంగా తీసుకుని సినిమాలు తీసేవారు,వాటికి అవార్డ్స్ కూడా ఇచ్చేవారు కానీ ఎవరూ చూసేవారు కాదు..
    అలాగే మీరు కూడా .. *బాధే సౌఖ్యం* అనుకునే భావనలో ఉన్న వాళ్ళను పనికట్టుకుని, వెతికి పట్టుకిని, మీరు సహాయం చేస్తూ,ఎవరైనా తోచింది చెయ్యండి అని చెప్పుట అద్భుతః..
    శ్రీదేవి లో భూదేవి కూడా ఉంది బంగారు..
    మీరు చిన్న ప్రయత్నం చెయ్యండి.. అంతర్జాతీయ మానవ సదస్సు మండలి అని ఒకటుంది దానికి మీ వీడియోస్ ని ఇంగ్లీషు లోకి ట్రాన్సలేట్ చేసి పంపించండి.. వాళ్ళు తప్పకుండా సహాయం చేస్తారు..అది ట్రస్ట్ ద్వారానే జరుగుతుంది..
    తప్పకుండా. మేలు జరుగుతుంది..
    మీ ద్వారా ఎన్నో ఆకలి బ్రతుకులు అన్నం తింటాయి బంగారు..
    గంజాయు వనంలో తులసి మొక్క వోలె నిక్కచ్చిగా పని చేస్తున్నావు బంగారు..మీ వీడియోస్ చాలా సహజంగా హృదయానికి హత్తుకుంటున్నాయి బంగారు..
    మీరు తప్పకుండా *అంతర్జాతీయ మానవ సేవా విభాగంలో గుర్తింపు* వస్తుంది
    మీరు గుర్తింపు ఆశించే వారు కాదు అని మీరు మీ మనసు లోతుల్లోంచి వచ్చే మీ మాటలే చెబుతున్నాయి.. సాటి మనిషిగా తోటి వారికి సహాయం చేయడం ధర్మంగా భావించి వైజాగ్ నుండి విజయవాడలో ఉన్న వాళ్లకు చేయడం అనేది అది మాటలకు అందని *అనిర్వచనీయమైన భావం*
    సర్వమంగళానిభావంతు..💐💐💐

  • @chbaby2310
    @chbaby2310 2 года назад +74

    ఆవిడా కి బాలేక పోయిన కూతురికి కూలింగ్ వాటర్ అడిగింది అమ్మ ప్రేమ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @moulali10
    @moulali10 Год назад +5

    Really today my heart is melting 💔 mom's love is very pure 😘 naa kallallo kuda neellu vacchesayi Amma aa paristhithi lo unna kuda pillala gurinche alochistundi 😭💔💔💔

  • @harikalal5325
    @harikalal5325 2 года назад +40

    శ్రీదేవి గారికి 👏 కాస్త ఉన్నోళ్ళు సపోర్ట్ గా ఉంటే బాగుంటుంది

  • @jayasurya8952
    @jayasurya8952 2 года назад +43

    డబ్బు వున్న వాళ్ళు ఇలాంటి వారికి సహాయం చేయండి అన్నా....🙏🏻

    • @srinivascheruku2566
      @srinivascheruku2566 2 года назад

      Avunu bro papam valla amma gurinchi chepthuntte assalu edupu 😭 agaledhu

  • @amma-dl9sd6hr6o
    @amma-dl9sd6hr6o Год назад +3

    Akka e video chustunte maku kuda kalla nunche water telyakundane vastunnay😭😭😭😭gunde chala bharam ga anipestundi valla bhada vinte. Nuvvu great akka. Nuvvu happy ga vundali akka life long. Nuvvu bhavuntene elanti vallu happy ga bratakagalaru. Love you akka.

  • @jayaramv2663
    @jayaramv2663 2 года назад +50

    మీది చాలా మంచి మనసు సిస్టర్ మీకు ధన్యవాదాలు చాలా బాధగా ఉంది

  • @telanganablogs6850
    @telanganablogs6850 2 года назад +117

    చెల్లి ని ఓపిక కు ని దైర్యానికి
    పాదాభివందనం

  • @govulabalakrishnareddy9430
    @govulabalakrishnareddy9430 2 года назад +3

    ఆ అమ్మాయి కష్టాలు వింటుంటేఎంతో బాధ గా ఉన్నా ఆ అమ్మాయిమాటలు వింటుంటే చాలా చక్కగా నాట్యం చేసినట్టు ఉన్నాయి ఆ అమ్మాయి మాటల పొందిక కష్టాల్లో ఉన్నవారిని తెలుసుకుని వెతుక్కుంటూ సహాయం చేస్తూ పోతున్న మీలాంటి వారికి చేతులెత్తి దండం పెట్టాలి 🙏

  • @gangubhai9768
    @gangubhai9768 2 года назад +32

    కలియుగ దేవత, ne ku పాదాబి వందనాలు
    నీలాంటి వాళ్ళు 100 year's కంటే ఎక్కువ బ్రతకాలి తల్లి. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @telugu2334
    @telugu2334 2 года назад +13

    చెల్లమ్మ నికలు మొక్కినా తక్కువే నువ్వు సంతోషం గా ఉండాలి 🙏🙏🙏🙏

  • @GVL123
    @GVL123 Год назад +1

    నిజముగా నీవు చాలా grate humanity service చేసుతున్నవ్ తల్లి. Godbless you.

  • @FactHere1
    @FactHere1 2 года назад +34

    మదర్ థెరిస్సా లాగా మీరు ఈ కాలం మదర్ శ్రీదేవి గారు అక్క.. 🙏

    • @suryateja--
      @suryateja-- 2 года назад +1

      Yes

    • @FactHere1
      @FactHere1 2 года назад

      @@suryateja-- miru Vijayawada lo untara?

  • @divyasri2915
    @divyasri2915 2 года назад +19

    కన్న తల్లి ప్రేమ చాలా గొప్ప ది god bless you శ్రీదేవి గారు 🙏

    • @divyasri2915
      @divyasri2915 2 года назад

      @@pardhukolipoagu8472 మాది విజయవాడ ఎన్టీఆర్ జిల్లా ఎందుకు

  • @koppolubrahmachari8219
    @koppolubrahmachari8219 2 года назад +2

    ఈ వీడియో చూస్తుంటే నాకు కన్నీళ్లు వచ్చినాయి శ్రీదేవి అక్కగారు మీరు వాళ్లకి సహాయం చేసినందుకు చాలా సంతోషంగా ఉన్నది ఆ పాప మాటలు వింటుంటే కూడా చాలా బాధగా ఉంది ఈ వీడియో చూసి వాళ్ళ అన్న రావాలని వాళ్ళని చూసుకోవాలని కోరుకుంటున్నాను శ్రీదేవి అక్కగారు మీ వీడియోలూ సుస్తను .మీరు చల్లగా ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను

  • @komuraiahbaira602
    @komuraiahbaira602 2 года назад +10

    అక్క ఈ వీడియో చూస్తున్నంత సేపు నాకు కళ్ళలో నీళ్లు వచ్చాయి. మీరు చేస్తున్న పనికి ఆ దేవుడు నిండు నూరేళ్లు ఆయుష్షు ఇవ్వాలని కోరుకుంటున్నాను అక్క. 🙏🙏👍

  • @kumarisanamandra3529
    @kumarisanamandra3529 2 года назад +33

    అమ్మ శ్రీదేవి నీకు నా వందనాలు తల్లి వీడియో చూసినంత సేపు నేను చాలా ఏడ్చాను ఎంతోమందిని ఆలోచిస్తున్నావు ఎంతోమందికి దేవుడిలా ఆధార్ ఇస్తున్నావు దేవుడు నీకు మంచి ఆరోగ్యం ఆయుష్షు ఇవ్వాలి తల్లి

  • @agpsd9780
    @agpsd9780 2 года назад +3

    మేడం వారుకి చాలా సాయం చేయడం వల్ల మీరు బాగా బాగా ఉండాలని దేవుని కోరుకుంటున్నాను

  • @kanchanamalakaja7813
    @kanchanamalakaja7813 2 года назад +30

    అమ్మా, శ్రీదేవీ! నీలాంటివారు 💯 years చల్లగా ఉండాలి తల్లీ. ఆ పాప తల్లిని చూస్తే చాలా బాధ , ఏడుపు వచ్చాయి. God bless you all. Very very good service u r doing for needy.👏👌👍🙌🙏

  • @nikrupanagrajchanal6804
    @nikrupanagrajchanal6804 2 года назад +119

    అక్క నీతో మాట్లాడిన ఆ అమ్మాయి సూపర్ గా మాట్లాడింది అక్క కాని ఆమె బదను కూడా చాలా బాగా చోపింది అయిన ఆ ఎజుకు అంతా టాలెంట్ ఎలా వచ్చిందో కని తెలియదు కని ఈ కాలములో అమ్మాయిలు అల అలోచిచరు కదా కని ఆమె అల ఆలోచిస్తుంది అంటే చాలా గ్రేట్

  • @rajkumarg.b7386
    @rajkumarg.b7386 Год назад +3

    May God bless this small girl with a BIG HEART. Usually I do not comment, but I could not stop commenting seeing this mature girl. Sridevi garu May god bless you, and best wishes to you for your service.

  • @chinnu6707
    @chinnu6707 2 года назад +28

    ఆ అమ్మాయి లాస్ట్ కి నవ్వగానే చాలా హ్యాపీ అనిపించింది 🙏🙏🙏🙏

  • @seethammavakitlo4619
    @seethammavakitlo4619 2 года назад +9

    శ్రీదేవి గారు మీకు శతకోటి దండాలు ఆ భగవంతుడు ఇలాంటి పేద వాళ్లకి సహాయం చేసే శక్తిని సహకారాన్ని అందించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను 🙏 అమ్మ ప్రేమని మించి ఎవరు ప్రేమించలేరు మూర్ఖులకు ఆ ప్రేమ కనపడవు ఆ పాపకు వాళ్ళ అమ్మను చూసుకునే శక్తిని ఆరోగ్యాన్ని కలగాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నాను 🙏 god bless you ra talii

  • @ullamparthiyesu9727
    @ullamparthiyesu9727 Год назад +3

    కడుపులో చాలా బాధ ఉంది.. తల్లి. నీకు... నేను చాలా లేట్ గా చూసాను వీడియో... తల్లి నీకు తప్పకుండా... నేను సాయపడతను .. బాధ పడకు...god bless you..

  • @boinipallysatish2877
    @boinipallysatish2877 2 года назад +37

    కనకదుర్గ చెల్లెమ్మ కు అమ్మను చూసుకుంటూ న్నందుకు..పదాలకు నమస్కారములు..ఇంత మంచివారికి దేవుడు శ్రీదేవి గారిని పంపించి మేలు చేశాడు....శ్రీదేవి గారికి పదాలకు నమస్కారములు....

  • @moulaliharijana6189
    @moulaliharijana6189 2 года назад +11

    అమ్మగారు నీలాగా ఎందరో సహాయం చేయడనికి ముందుకురావాలని దేవుని కోరుకుంటున్నాను అమ్మగారు ఈలాంటి వీడియో ఏపుడు చూడలేదు అమ్మగారు నీనూ దేవుడు చల్లగ చూడాలని కోరుకుంటున్నాను

  • @surampudinagamani7992
    @surampudinagamani7992 Год назад +3

    అమ్మ దుర్గ మీ అమ్మ గారు ఆరోగ్యం బాగుండాలని ఆ దేవుణ్ణి మనసు పూర్తిగా కోరుకుంటున్నాను🙏

  • @jyothijagadeeshofficial1803
    @jyothijagadeeshofficial1803 2 года назад +57

    అమ్మ కనకదుర్గ నువ్వు సూపర్ తల్లి

  • @bollahymavathi8206
    @bollahymavathi8206 2 года назад +46

    తల్లి కనకదుర్గ ఆ తల్లి ఆశీస్సులు నీకు ఎప్పటికి ఉంటాయి.

  • @sonpari-wr5ls
    @sonpari-wr5ls 7 месяцев назад

    చాలా చాలా ధన్యవాదాలు శ్రీదేవి గారు మీరు చేస్తున్న సేవలు ఎప్పటికీ మరువలేనివి నేను కూడా ఒక సోషల్ వర్కర్ ని కానీ ఇండియాలో కాదు బయట కంట్రీలో ఇక్కడ చనిపోయిన వారి డెడ్ బాడీలను పంపడము ఆరోగ్యకరంగా బాగా లేకపోయినా హాస్పిటల్లో కెళ్ళి చూడటం వాళ్లకు సేవలు చేయటము ఇక్కడి జైల్లో మగ్గుతున్న మన తెలుగు వారిని కలవడం వారి బాధలు విని ఏదోకరంగా వాళ్లని బయటికి తీసుకురావడం ఇలాంటి చిన్న చిన్న సేవలు నేను కూడా ఇక్కడ చేస్తాను కానీ మీలాగైతే అంత గొప్పగా చేయలేము మీ సేవలను చూసి నాకు మీరు ఇంప్రెషన్ మీరు మీరు చేస్తున్న సేవలకు చాలా చాలా ధన్యవాదాలు

  • @santhoshaaalam9252
    @santhoshaaalam9252 2 года назад +22

    మీరు చేస్తున్న సేవ మాటల్లో చెప్పలేను అక్క నికు దేవుడి ఆశిషులు ఎల్లపుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏🙏

  • @krajesh6892
    @krajesh6892 2 года назад +198

    శ్రీదేవి అక్క మీరేమీ అనుకోనంటే నాది ఒక మాట ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను అలాగే
    వాళ్ల అమ్మగారి ఆరోగ్యం గురించి కూడా చూసుకుంటాను ఆ అమ్మాయి చదువుకున్న అంతవరకు నేను చదివిస్తాను
    ఆ అమ్మాయికి ఇష్టమైతే నా ప్రొఫైల్ పంపిస్తాను

    • @sindhurik8658
      @sindhurik8658 2 года назад +2

      Great andi

    • @ravikumarchennamsetty8299
      @ravikumarchennamsetty8299 2 года назад +3

      Chala great andi

    • @maheshwarimaheshwari3176
      @maheshwarimaheshwari3176 2 года назад +6

      Marriage cheskondi bro manchi ammai

    • @madhura321
      @madhura321 2 года назад +5

      Midhi chala manchi manasu bro miru em chestuntaru bro

    • @krajesh6892
      @krajesh6892 2 года назад +6

      @@madhura321 థాంక్స్ బ్రో నాది ఒక చిన్న జెరాక్స్ బ్రో

  • @satishnandigamable
    @satishnandigamable Год назад +2

    సాయం విలువ అందరికీ అర్థమయ్యేలా చేశారు మీరు సూపర్ శ్రీదేవి గారు 🙏

  • @sindhuallinonecookings9005
    @sindhuallinonecookings9005 2 года назад +34

    అవీడియో చూస్తుంటే ఏడుపు వస్తుంది చాలా చాలాబాధగా ఉంది శ్రీదేవి గారు ప్లీజ్ సపోర్ట్ చేయండి కానీ ఆ అమ్మాయికి ఒక దారి చూపించండి అమ్మని ఎవరు చూడరు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏thank you శ్రీదేవి గారు 🙏🙏

  • @lakshmisreekilaru3375
    @lakshmisreekilaru3375 2 года назад +5

    kanaka durga neku devudu thoduga vuntadu badha padaku me akka, anaya ,kuda Amma gurinchi ardham avuthundhi thapakunda nuvu challa great thalli God bless you.

  • @jagajeevanrams9239
    @jagajeevanrams9239 Год назад +3

    Excellent excellent excellent service. I don't know how to appreciate you madam. Tears rolled down my eyes on watching this video. Sure you will live a long life. God bless you madam. God be with you in your service to the poor and needy.
    By JEEVAN from Tamil Nadu

  • @prakashsravan5492
    @prakashsravan5492 2 года назад +20

    అందరికీ. ఈ వీడియో. సాయి హర్ష అన్న కి షేర్ చేయండి తపనిశ్రిగా హెల్పు చేస్తాడు 🙏🙏🙏🙏

    • @kottakotasivaji8223
      @kottakotasivaji8223 2 года назад

      Bokka ame kadhuw wast vadu manche ga Pani casukunnavallaki isthdu vadu

  • @bannilakeshava6146
    @bannilakeshava6146 2 года назад +35

    అక్కా నువ్వు మనిషి రూపంలో వచ్చిన దేవతవు నీ పాదాలకు నా నమస్కారాలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏

  • @npktalenttv6260
    @npktalenttv6260 2 года назад +96

    ఈ వీడియో చూసి అంత మంచి మనసు వున్న ఆ తల్లి కి వచ్చిన అనారోగ్యం కు, ఈ చిట్టి తల్లి కి వచ్చిన కష్టం కు తట్టుకోలేక ఏడ్చాను. మా తల్లి గారు చేసిన సేవలు గుర్తుకు వచ్చి భోరున విలపించాను.
    మాతృదేవోభవ! 🙏🙏🙏🙏🙏

    • @radhaaddala6812
      @radhaaddala6812 2 года назад +1

      Mee manchi manasuku🙏🙏🙏alanti kodukulu unna lanetle

    • @devidevipotti2128
      @devidevipotti2128 2 года назад

      😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏 I miss you amma same situation but expired with my amma 🥺🥺🥺🥺🥺 miss you amma 😭😭😭😭😭

  • @rsdeviputtapalli8891
    @rsdeviputtapalli8891 2 года назад +5

    బంగారు తల్లి నువ్వు చాలా గ్రేట్ తల్లి దేవుడు నీకు తోడుగా ఉంటారు.. శ్రీదేవి గారు మీకు చాలా Tq's😂😂😂😂😂😂

  • @mohammedzameer9915
    @mohammedzameer9915 11 месяцев назад +2

    I don’t knw Telugu much but after watching this video I cried a lot 💔 may god bless her family ! And a big salute to Sri Devi akka ❣️really after watching ur videos I’m becoming like you trying to help others ,ur a goddess akka no I don’t have words to say 🙌🙌🙌

  • @serentertainment4296
    @serentertainment4296 2 года назад +34

    శ్రీదేవి గారు మీరు చాలా గ్రేట్ అండి me helping Nature ke hats off 🙏🙏🙏

    • @djharsha2674
      @djharsha2674 2 года назад

      Akka meru chala great nimmalni devudu challaga chudali bindu noorellu

    • @vijithareddy1125
      @vijithareddy1125 2 года назад

      🙏🙏🙏

  • @chiru2657
    @chiru2657 2 года назад +4

    E ammayi ni chusi andaru inspire avvali.. chala heart touching ga anipinchindi .. Bangaru talli nuvvu nindu nurellu santosham ga challaga undali ani nenu manaspurtiga korukuntunnanu god bless you Chinni.. Sri devi garu chala thanks andi thankyou so much

  • @MdRafi-sp6et
    @MdRafi-sp6et 3 месяца назад

    Excellent. A ammayi manasu chala manchidi. Valla Amma ki 🙏 chala manchi Amma antha cheppina thakkuve.

  • @teluguffwarriors9162
    @teluguffwarriors9162 2 года назад +7

    శ్రీదేవి మేడం గారు మీకు పాదాభివందనం అందరికి ఇంత సహాయం చేస్తున్నందుకు

  • @ismaishekismail1649
    @ismaishekismail1649 2 года назад +7

    ఆమె చేసిన సహాయం ఆ అక్క చేసిన సహాయం తన తల్లి పెంపకం ప్రతి తల్లి పెంపకం అలా ఉంటే ఆడవాళ్ళకి కష్టాలు రావు అక్కకి అల్లా ఈశ్వర రా అల్లా జీసస్ ఎల్లప్పుడూ తోడు ఉంది ఆమెకు డబ్బు చేకూరేలా ఆమె ఇంకా ఎంతో మందికి సహాయ పడేలా చేయాలని ప్రతి దేవుణ్ణి కోరుకుంటున్నాను 🇮🇳జై హింద్

  • @venkateshsagar7939jrntrfan
    @venkateshsagar7939jrntrfan Год назад +6

    చెల్లి అమ్మ గారు చనిపోయారు అనేసి బాధ పడకు... హ దేవుడు నిన్ను చల్లగా చూడాలని కోరుకుంటున్నాను 😔😔😔😔 చెల్లెమ్మ హ్యాపీగా ఉండు బంగారం

    • @suvarthamore477
      @suvarthamore477 Год назад +1

      What chanipoyaara....? Ha 🥺🥺🥺😢

  • @yallamilliravirajurr
    @yallamilliravirajurr 2 года назад +35

    నాకే అనుకున్న కష్టాలు నాకు మించి వున్నాయి తల్లి niku కష్టాలు 🙏నిజామ్ చెపుతున్న అమ్మ అంటే అ అంటే ఆరంభం మ్మ అంటే ముగింపు మనకు అని తెలిసింది ఇప్పుడే 👨‍👩‍👧‍👧

    • @veereshnaidu2875
      @veereshnaidu2875 2 года назад +1

      అన్న మనం మానవులం 84laxala జిమరశులలో మానవ జన్మ ఉత్తమమైనది భగవంతుడు మనుషులను సృష్టించడం మే గొప్ప ఏమి కష్టం వచ్చిన ప్రయత్నిస్తూ ముందుకు వెళ్లాలి ప్రయత్నిస్తే వెళ్తాము

    • @shobhaakki6874
      @shobhaakki6874 2 года назад +1

      very heart touching. Couldn't control my tears.GOD bless them

  • @murthyvanka7543
    @murthyvanka7543 2 года назад +9

    🙏🙏ఇలాంటి సహాయం ఇంకా ఇంకా ఎన్నో చేయాలని ఆ భగవంతుని చల్లగా చూడాలని కోరుకుంటున్నాను 🙏🙏🙏