amma naku healp cheyava plz na bartha anumanam.tho kotti kotti em pani cheaukoni bathukataniki lekunda chesadu kadupulo jali vesaru em pani chesina noppi vasthadhi
శ్రీదేవి అక్క మీరంటే ఎంత ప్రేమంటే తెస్తుంది ఆవిడ డ్రింక్ జ్యూస్ ఎవరూ లేని వాళ్ళకి ఎక్కువ ప్రేమ ఉంటుంది పాపం ఎంత బాధ ఉండి ఏడుస్తుందో మంచి మనసున్న ఆవిడా ను ఈవిడ కు దేవుడు ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలి ఎప్పటికి ఎటువంటి కష్టము లేకుండా ఉండాలి అమ్మ నీకు
శ్రీదేవి మీ వీడియోస్ చూసేటప్పుడు నాకు తెలియకుండా నే నా కళ్ల నుండి నీళ్ళొచ్చేస్తాయి నిజంగా. మీరు కల కాలం నిండు నూరేళ్లు బాగుండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను.🎉🎉😢.
ఆహా గాజు గ్లాసు పట్టుకొచ్చింది అంటే ఆవిడ ఎంతగా మిమ్మల్ని ప్రేమించిదో చూడండి శ్రీదేవి గారు శభాష్ అలాంటి ప్రేమను పొందడానికి ఎన్నో జన్మల పుణ్యం చేసుకుని ఉండాలి అదృష్టవంతురాలు అక్క మీ బ్రో
హయ్ శ్రీదేవి మీ మంచి తనానికి సహృదయక నమసుమాంజలు కుమారి ఆమాయకత్వం మంచి మనసు కు.మీసహయం చాలా గొప్ప కానుక గా ఆమే కన్నీటి లో కృతజ్ఞతలు మీ టీమ్ కి నిర్మలమైన మనసులో నిలుస్తుంది మంచి తనం 🎉🎉.బెహరిన్ నుండి గల్ఫ్ నమ సుమాంజలు టీమ్ కు
చాలా హెప్పీ గా ఉంది సిస్టర్ ఎవరణా లేనివారిని చూస్తే ఆ ఎంత ఉంటే అంత సాయం చేస్తాను నిన్ను చూస్తే నాకు ఇంకా ఇంకా ఈలాటి వాలకి సాయం చేస్తాను నాకూ అయితే నువ్వే ఆదర్శం అక్కా
హాయ్ అమ్మ నీ మాటలకే ఆవిడ ఎంత ఆదరించి పడ్డది అందుకే నీకోసం ఆవిడ అంతగా ఆలోచించింది నిన్ను కలుసుకోవాలని ఆశ పడింది అలాగే అందరికి ఉంటాది కానీ ఎవరికి ఎప్పుడు దేవుడు నిన్ను వాళ్ళని కలిసి సమయం వచ్చేవరకు అందరూ ఎదురు చూడాలి ప్రతి ఒక్కరూ నిన్ను కలుసుకోవాలని నీతో మాట్లాడాలని ఉంటాది కొన్ని కారణాలవల్ల నీ దగ్గరికి రాలేకపోతున్నారు నిన్ను కలవలేక పోతున్నారువీడియోలు చూసి ఆనందిస్తున్నారు చాలామంది ఉన్నారు అమ్మ ప్రతి ఒక్కరూ నిన్ను ఇష్టపడే వారు అందరూ నిన్ను కలవాలని మనస్పూర్తిగా కోరుకుంటూ నీ కోసం ఆలోచిస్తూ నువ్వు బాగుండాలని వాళ్ళ యొక్క ఆశీర్వాదాలు దీవనలు నీవు అందుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటూ గాడ్ బ్లెస్స్ యు అమ్
Kumari garu naku beer ante chala eistam na kosam beer thesukostara me intiki vastanu kumari garu evaru leru ani badhapadakandi a devudu meku thoduga vuntadu sarena happy ga vundandi ❤❤ god bless you sridevi garu 😘💞
ఆవిడ పరిగెత్తింది అంటే త్వరగా పట్టుకొచ్చి ఇవ్వటం కోసం శ్రీదేవి గారు అదృష్టవంతురాలు ఎందుకంటే అలాంటి అమాయకుల్లో కూడా ప్రేమని సృష్టిస్తుంది నమస్తే నిండు నూరేళ్లు చల్లగా ఉండండి శ్రీదేవి గారు చాగంటి గారు ఒక మాట అన్నారు మీతో ఆవిడ నా కూతురుతో సమానం అప్పుడు నుంచి మీరు నాకు అక్కతో సమానం 🙏🙏🙏
ప్రస్తుత రోజుల్లో ప్రేగు తెంచుకొని పుట్టిన పిల్లలే కన్న తల్లిదండ్రులని పట్టించుకోని రోజుల్లో మీరు మంచి మనసుతో చేసే ఈ సేవ (సహాయం) వాళ్ళు ఎన్నటికీ మర్చిపోలేరు...శ్రీదేవి గారు. .మీరు నిండు నూరేళ్లూ మంచి ఆయురారొగ్యాల తో నిండి వుండాలని ఆ దేవుడ్ణి మనసారా కోరుకుంటున్నా....
శ్రీదేవి అమ్మ ఆ తల్లిని ఒకసారి హక్ చేసుకో ఆ తల్లికి కొంచెం ఓదార్పుగా ఉంటుంది మీరు చేసే సహాయం డబ్బున్న వాళ్ళకు మాత్రం అలాంటి దానగుణం ఉండదు మిమ్మల్ని ఆ భగవంతుడు దీర్ఘాయువు ఇవ్వమని కోరుకుంటాను
Literally am crying 😭 adusthune una .miru anaru kadha machi vala ke kastalu vasthay ani avunu nijame.naku asthulu ,dabulu ,gold chala unay .kani nenu chasina pedha mistake ee vani anna chathilo pati London 5years vala akada kuda kastapade chala money 💴 entike papiencha .nenu India 🇮🇳 ke vachina tharuvatha mothamu emi ladhu maa anna vadhina mothamu vala bank lo vala pilala peru midha vasesukunaru chala ebadhe ga unde antha lag sariga ga una nenu ela undaleka pothuna .valu thine okoka rupay na kastamu tho pani chasinde chala anta chala badha ga unde sotha anna ne ela mosamu chayadamu thatukoleka pothuna .ma amma ,nanna kuda valake spot chasthunaru .anduke enti nunde bayataku vachesa appu chasi besines start chasa kasta paduthuna mali chudhamu life akadeki valthundo
గాడ్ బ్లెస్ యు సిస్టర్ మరి ఎంతో మందికి సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
అంతే గాని మనం చేయకూడదు సహాయం, ప్లీజ్ help to others
amma naku healp cheyava plz na bartha anumanam.tho kotti kotti em pani cheaukoni bathukataniki lekunda chesadu kadupulo jali vesaru em pani chesina noppi vasthadhi
Super medam
అనాథలకు అండగా నిలుస్తున్నా శ్రీదేవి గారి ధన్యావాదాలు 🙏
శ్రీదేవి అక్క మీరంటే ఎంత ప్రేమంటే తెస్తుంది ఆవిడ డ్రింక్ జ్యూస్ ఎవరూ లేని వాళ్ళకి ఎక్కువ ప్రేమ ఉంటుంది పాపం ఎంత బాధ ఉండి ఏడుస్తుందో మంచి మనసున్న ఆవిడా ను ఈవిడ కు దేవుడు ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలి ఎప్పటికి ఎటువంటి కష్టము లేకుండా ఉండాలి అమ్మ నీకు
మీరు చాలా గ్రేట్ మేడమ్ గారు దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి
ఎండలు ఎక్కువగా ఉన్నాయి మీరు కూడా హెల్త్ కేర్ తీసుకోండి మా💐
దేముడు దీవినతో సల్లగా ఉండాలని మనుసు పూర్తిగా కోరుతున్నారు 🙏🙏🙏 అక్క
Please help in telegana
Sori
@@chavakulambbs9700lp0p0.
ఆ అమ్మ ఎడిస్తే నాకు కన్నీరు వచ్చిన్నాయి అక్క ఆఅమ్మ మీరు బావుడాలి
😢😢😢
శ్రీదేవి మీ వీడియోస్ చూసేటప్పుడు నాకు తెలియకుండా నే నా కళ్ల నుండి నీళ్ళొచ్చేస్తాయి నిజంగా. మీరు కల కాలం నిండు నూరేళ్లు బాగుండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను.🎉🎉😢.
Very sad 😭😭😭
కుమారి ది మంచి మనస్సు లాగుంది వీడియో సూపర్ 👍👍👌👌 కూల్ డ్రింక్ ఆమె తీసుకురావడం అందరు షెర్ చేసుకోవడం సూపర్
ఉరుక్కుంటు వెళ్ళి తెచ్చింది. జ్యుస్😊😊 మీరంటె ఆంత అభిమానం
అక్క మేరంటే ఆమెకి యెంత అభిమానం అక్క
ఆహా గాజు గ్లాసు పట్టుకొచ్చింది అంటే ఆవిడ ఎంతగా మిమ్మల్ని ప్రేమించిదో చూడండి శ్రీదేవి గారు శభాష్ అలాంటి ప్రేమను పొందడానికి ఎన్నో జన్మల పుణ్యం చేసుకుని ఉండాలి అదృష్టవంతురాలు అక్క మీ బ్రో
శ్రీదేవి గారు మంచి మనసున్న అమాయకురాలిని,పేద మహిళలకు సహాయం చేశారు .అభినందనలు👍🙏
హయ్ శ్రీదేవి మీ మంచి తనానికి సహృదయక నమసుమాంజలు కుమారి ఆమాయకత్వం మంచి మనసు కు.మీసహయం చాలా గొప్ప కానుక గా ఆమే కన్నీటి లో కృతజ్ఞతలు మీ టీమ్ కి నిర్మలమైన మనసులో నిలుస్తుంది మంచి తనం 🎉🎉.బెహరిన్ నుండి గల్ఫ్ నమ సుమాంజలు టీమ్ కు
అనాదలు,దీనులు మీద ప్రేమ కరుణ దయా జాలి చూపుతున్న మాతృమూర్తికి ఆ దేవుని ఆశీర్వాదం మెండుగా కురిపించాలని కోరుతున్నాను.దేవుడు నిన్ను దీవించు గాక.
Supar మేడం గారు మీరు happy ga ఉండలని కోరుతున్నా
మీ మంచి మనసులు చాలా మంచిదమ్మా శ్రీ శ్రీదేవి బంగారు తల్లి చల్లగా ఉండాలని❤
చాలా హెప్పీ గా ఉంది సిస్టర్ ఎవరణా లేనివారిని చూస్తే ఆ ఎంత ఉంటే అంత సాయం చేస్తాను నిన్ను చూస్తే నాకు ఇంకా ఇంకా ఈలాటి వాలకి సాయం చేస్తాను నాకూ అయితే నువ్వే ఆదర్శం అక్కా
Great sister
ఒంటరి మహిళకు ఆధార్ కార్డు ఏజ్ తో లింక్ లేదు. 😮 ఎంత ఏజ్ ఉన్నా ఒంటరి గా ఉంటే ఇస్తారు 👍అది చెప్పి ఆమెకు ఇప్పించండి హ్యాపీ గా ఉంటాది 👍
అవునా....
30+ వాళ్ళకు కూడా ఇస్తారా..?
ఒంటరి మహిళా కి?
Yes istharu
Minimum 35 years undali andi
శ్రీదేవి సిస్టర్ మీరు ఉన్న కాసేపు వాళ్లకి సంతోషం
ఇరుగు పొరుగు వారే తల్లి తండ్రులు... ఆ మాట నిజంగా heart touching ఆలా అందరు ఉండరు... నీకు ఉన్నారమ్మా నువ్వు చల్లగా ఉండాలి
సిస్టర్ మీది చాలా గొప్ప మనసు మీ ఆరోగ్యం మంచిగా ఉండాలి. అని ఆ దేవుని కోరుకుంటున్నాను. సిస్టర్ 👏🏽👏🏽👏🏽🙏🏽🙏🏽🙏🏽👌🏽👌🏽👌🏽💐💐💐
👍👍👌👌💪💪🙌🙌🤝🤝🙏🙏😭😭👏👏💘💘❤❤💕
హాయ్ అమ్మ నీ మాటలకే ఆవిడ ఎంత ఆదరించి పడ్డది అందుకే నీకోసం ఆవిడ అంతగా ఆలోచించింది నిన్ను కలుసుకోవాలని ఆశ పడింది అలాగే అందరికి ఉంటాది కానీ ఎవరికి ఎప్పుడు దేవుడు నిన్ను వాళ్ళని కలిసి సమయం వచ్చేవరకు అందరూ ఎదురు చూడాలి ప్రతి ఒక్కరూ నిన్ను కలుసుకోవాలని నీతో మాట్లాడాలని ఉంటాది కొన్ని కారణాలవల్ల నీ దగ్గరికి రాలేకపోతున్నారు నిన్ను కలవలేక పోతున్నారువీడియోలు చూసి ఆనందిస్తున్నారు చాలామంది ఉన్నారు అమ్మ ప్రతి ఒక్కరూ నిన్ను ఇష్టపడే వారు అందరూ నిన్ను కలవాలని మనస్పూర్తిగా కోరుకుంటూ నీ కోసం ఆలోచిస్తూ నువ్వు బాగుండాలని వాళ్ళ యొక్క ఆశీర్వాదాలు దీవనలు నీవు అందుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటూ గాడ్ బ్లెస్స్ యు అమ్
Kumari garu naku beer ante chala eistam na kosam beer thesukostara me intiki vastanu kumari garu evaru leru ani badhapadakandi a devudu meku thoduga vuntadu sarena happy ga vundandi ❤❤ god bless you sridevi garu 😘💞
మీరు చేసే సహానికి ఆనందంతో కనీరు ఆగటం లేదు శ్రీ దేవి 100 సుఖ సంతోషంతో ఉండాలి అని దేవుని కోరుకుంటున్నాను
First time happy ga chusa vedio entha pure soul thanadhi chuttu manchivallu kabatti ala bratikestundhi
ఆవిడ పరిగెత్తింది అంటే త్వరగా పట్టుకొచ్చి ఇవ్వటం కోసం శ్రీదేవి గారు అదృష్టవంతురాలు ఎందుకంటే అలాంటి అమాయకుల్లో కూడా ప్రేమని సృష్టిస్తుంది నమస్తే నిండు నూరేళ్లు చల్లగా ఉండండి శ్రీదేవి గారు చాగంటి గారు ఒక మాట అన్నారు మీతో ఆవిడ నా కూతురుతో సమానం అప్పుడు నుంచి మీరు నాకు అక్కతో సమానం 🙏🙏🙏
హయ్శ్రీ దేవి ఎలాఉనావు బంగారు తల్లి.వీళ్ళుఅందరు.ఎక్కడకనపడతారు.కానీఎవరికీ.అందలోవారికే.అందుతున్నాయి.నీలా.గవర్నమెంట్.కూడాఆలోచించిచేసెతె.ఎంతోబావుంటుంది.
నమస్కారం సిస్టర్ అలాంటి వారికి గవర్నమెంట్ కుడా చిన్ని హెల్ప్ చెస్తే బాగుండును శ్రీ దేవీ నీ అదెవీ సలగ చుడాలని కొరుక్కుంటూ నను గుడ్ విడియో
శ్రీదేవి గారు మీ మంచి మనసుకి 🙏🙏🙏🙏🙏🙏
Thanks you madam good job❤❤❤
గాడ్ బ్లెస్స్ యు సిస్టర్ 🙏🙏
Great akaa nuvu Neku devudu epudu happy ga chudali Neku me family member ke 🙏💯
Correct ga chepparu, Anni vunna vallaku kuda pensions istunnaru
హాయి మేడం మీరు కొత్త జీవితాన్ని ఇస్తున్నారు అందరికీ మీకు ఆ దేవుడు నిండు నూరేళ్ళు ఆయుష్షు ఇవ్వాలని కోరుకొంటున్నాను
ఆడది అంటే అబలా కాదు ఆదిపారా శక్తి అని నిరూపించావ్ 👌
Chala Chala bagundhi video super 👌 ❤
గాడ్ బ్లెస్ యూ సిస్టర్
చాలా బాగుంది అండి వీడియో.
Ee video choosi naaku bhadhakaligindhi God bless you Sridevi meeru chesthunna help viluva kattalenidhi great amma nuvvu
సూపర్ అక్క ఆ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని చల్లగా జీవించాలని కోరుకుంటున్నాను🙏🙏🙏
చాలా మంచివారు మీరు దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీదేవి గారు...
Amayakapu Thallu Ela Brathukutharo ento.... Me Daya valla veri Lanti Amapaku Thallu luna chustunnam.... Sri Devi Sister❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Chusinatta sepu kanniru agaledhu asalu a amma dhi chala macchi manasu ametho avaru anthapremaga matladaledu amo mimanchi manasutho matladagane adichendhi miru great akka 🙏🙏🙏🙏
Mee seva matallo cheppalenidhi ❤❤❤❤❤god blass you ma🎉🎉🎉
Thank you very much for helping a good hearted women 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
Nee prathi vedio sustanu thanks devudu Mee roopamlo sahayam sestadu
Great job madam gaaru and always keep smiling and God bless you
సూపర్ అక్కయ
ప్రస్తుత రోజుల్లో ప్రేగు తెంచుకొని పుట్టిన పిల్లలే కన్న తల్లిదండ్రులని పట్టించుకోని రోజుల్లో మీరు మంచి మనసుతో చేసే ఈ సేవ (సహాయం) వాళ్ళు ఎన్నటికీ మర్చిపోలేరు...శ్రీదేవి గారు. .మీరు నిండు నూరేళ్లూ మంచి ఆయురారొగ్యాల తో నిండి వుండాలని ఆ దేవుడ్ణి మనసారా కోరుకుంటున్నా....
Sreedevi sister mimmalni devude pampademo public ki help cheyadaniki,nijanga meru devatha mimmalni chusthute devathanu chusthunnatundi💐💐👏🏼👏🏼👌👍
అమ్మా యింకా చాలా manners ఉంది
Sister mi manchi manusuki 🙏🙏
ఒంటరి మహిళల పెన్షన్ కి ఏజ్ పరిమితి లేదండి
Sri Devi gaaru manisi rupamlo unna devatha medam nindu nurellu sallga undali medam God bless you
Dhanyvad aalu madam,
శ్రీ దేవి గారికీ జైశ్రీరామారక్షా 🚩🌹🙏
God bless you a beer .Sri Devi garu comedy andi baboii
Ame navvu yenta amaayakanfa undo. Papam help chesaru. Chala thanks amma sridevi. Meeru nindu noorellu challaga undali
Ur great sridevi akka ❤❤❤
Hi andi miru chala great andi ❤god bless you
శ్రీదేవి అమ్మ ఆ తల్లిని ఒకసారి హక్ చేసుకో ఆ తల్లికి కొంచెం ఓదార్పుగా ఉంటుంది మీరు చేసే సహాయం డబ్బున్న వాళ్ళకు మాత్రం అలాంటి దానగుణం ఉండదు మిమ్మల్ని ఆ భగవంతుడు దీర్ఘాయువు ఇవ్వమని కోరుకుంటాను
Super Video Medam 🎉🎉
Chala great akka 🙏🙏🙏🙏🙏
Nice selection of beneficiary.welldown to make aware to people's representatives and authorities to consider her for government schemes.🙏🙏🙏
Akka e video chusaka kochem badha kochem santhosham vesindi akka ❤❤ nenu edchesanu akka
సూపర్ సూపర్ సూపర్ 🙏🙏🙏🎉🎉
వీడియో చాలా బాగుంది మేడం మీ మంచి మనసుకి చాలా ధన్యవాదములు😊
అమ్మ బుజ్జి దేవుడు నిన్ను దీవించునుగకఅమెన్
Good job god bless you madam i watch your vedeos
As a animal lover i notice small black puppy very cute 6.30 minutes Some one please feed some food 🙏
Literally am crying 😭 adusthune una .miru anaru kadha machi vala ke kastalu vasthay ani avunu nijame.naku asthulu ,dabulu ,gold chala unay .kani nenu chasina pedha mistake ee vani anna chathilo pati London 5years vala akada kuda kastapade chala money 💴 entike papiencha .nenu India 🇮🇳 ke vachina tharuvatha mothamu emi ladhu maa anna vadhina mothamu vala bank lo vala pilala peru midha vasesukunaru chala ebadhe ga unde antha lag sariga ga una nenu ela undaleka pothuna .valu thine okoka rupay na kastamu tho pani chasinde chala anta chala badha ga unde sotha anna ne ela mosamu chayadamu thatukoleka pothuna .ma amma ,nanna kuda valake spot chasthunaru .anduke enti nunde bayataku vachesa appu chasi besines start chasa kasta paduthuna mali chudhamu life akadeki valthundo
Manadi anedhi ekkadaki podhu wait cheyandi all the best
God bless you with all happiness and wealth and prosperity
Good morning talli sridevi God bless you🙌🙌🙌🙌
Respected sridevi madam althruist I don't how to appreciate of good services to orphans. GOD BLESS YOU OF YOUR GOOD SERVICES. THANK YOU SO MUCH.
SISTER #
So much happiness you are giving every poor people
Great
I feel I have great sister like u 🎉
Saakshshattu. Shree Devi nee talli Bhudevi🌷🙏🇮🇳
Super amma 👌👌👌
Sri Devi Garu 👍👌🙏🙏🙏🙏🙏
పేదలకి మీరుచేస్తున్న సహాయం సూపర్ అక్క దేవుడు మీకు అండగా వుంటాడు
Tqs akka
Nice sridevi ......goood job ... GOD BLESS YOU
Meru great akka help to patu love kuda estunnaru
నేనూ బీర్ తాగుతాను 😂😂 అని బలే క్యూట్ గా అన్నారు sis ❤😊
Hii akka ur great ❤❤❤
పెళ్లి కాలేదు కదా అలాంటి వారికి ఫెన్షన్ ఇస్తున్నారు కదా, మా ఊళ్ళో తెలిసిన ఆమె కి ఇస్తుతున్నారు .40 ఉంటుంది ఆమె వయస్సు. పాపం ఇలాంటి వారికి ఇవ్వాలి కదా.
Nice 🙏🙏🙏👌👌👌❤️❤️❤️
God bless you sridevi sister and all the best ma
Kalmasham Leni aa matalu vintunte 🙏🙏🙏
కళ్ళ లో. నీళ్లు వోచేశాయి మేడమ్ ఛాల ఛాల గ్రేట్ మేడం
Sister super 👌 👍 me pellalu happy gaaa vundali raaaa
Haimadam,,meekuchala,,tqmadam,meehelpkosam,,adhu ruchu stunnam,❤❤🙏🙏🙏
Ur. Great. Str🎉🎉🎉🎉🎉
Really Mam meru grate inka edo ananu kani naku aina sahayam chetha mimmalni kalavali mam
ఎంత గొప్ప మనసు శ్రీదేవి మీది గ్రేట్ మ మీరు 😊
Superb akka❤
Take care sreedevi garu
Sathakothi dandhalu akka
Meeru chala great akka ❤❤❤❤❤
Sridevi Garu miru apudukuda happy uddali muru ekka Ella ano ceyalli Ani korukutunanu ❤❤❤❤
బాగుంది
Manchi ammagaru❤️
Meeru chestuna e manchi panuluki ha devudu asisulu eppudu miku manchi jaragalani korukutanu god bless you sister