చిన్న వయసులో ఇలా మారడానికి కారణాలు ? | Anchor Sridevi | Sridevi Helping To Poor People | MS Sridevi

Поделиться
HTML-код
  • Опубликовано: 1 дек 2024

Комментарии • 752

  • @motheranuraga
    @motheranuraga 4 месяца назад +228

    శ్రీదేవి గారు! మీలో సహాయపడే మంచి గుణం తో పాటు, కౌన్సిలింగ్ చేయగల పెద్దరికం ఉన్నందుకు సంషిస్తున్నాము తల్లీ!

  • @ram4941-h4b
    @ram4941-h4b 4 месяца назад +121

    Madam, చాలా బాధ్యతగా మాట్లాడారు....మీ వల్ల చాలామందికి help అవుతుంది...

  • @trammanoharlohia4959
    @trammanoharlohia4959 4 месяца назад +254

    శ్రీదేవి గారూ మీలో ఈరోజు "పెదరాయుడు" కనపడ్డాడు 🙏👌❤️

    • @KolatiAkhil
      @KolatiAkhil 2 месяца назад +3

      మిగతా రోజులు. ఏమి చూసావ్ 😅

    • @krishnakishore4679
      @krishnakishore4679 2 месяца назад

      @@KolatiAkhil hahahah

    • @SubramanyamD-z8t
      @SubramanyamD-z8t 2 месяца назад +1

      మీరు ఇంకా చాలా ఆరోగ్యంగా ఉండి ఇలాంటి ఫ్యామిలీలు ఎన్నో ఆదుకుని కోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అక్క

  • @crazyboysss7572
    @crazyboysss7572 4 месяца назад +245

    కొంచెం మెంటల్ ఏమో వాడికి తెగ నవ్వుతున్నాడు. డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు దగ్గర కి తీసుకోని వెళ్ళితే బాగుంటది వీడిని

    • @eswarichipala6583
      @eswarichipala6583 4 месяца назад

      Saiko gadu

    • @venkyk107
      @venkyk107 4 месяца назад +16

      Mental kaadu evgo prestige Anni papam chethiki vacchina Chelli vundi marrige ki kastapadi manchi entiki eddam ani ledu

    • @sailajayeluri6806
      @sailajayeluri6806 4 месяца назад +5

      🙏🙏

    • @crazyboysss7572
      @crazyboysss7572 4 месяца назад +1

      ​@@venkyk107అవును అల ఏమీ లేదు గల్ఫ్ కంట్రీ కి రప్పించి గొర్రెలు దగ్గర పెడితే దెబ్బ కి సరై పోతాడు

    • @Kamma-na-pulka
      @Kamma-na-pulka 4 месяца назад

      PK fan vaadu

  • @madhumanoharpalli7554
    @madhumanoharpalli7554 4 месяца назад +54

    సినిమా హీరో మహేష్ బాబు గారు నవంబర్ 28 నుండి డిసెంబర్ 5 వరకు హార్ట్ ఆపరేషన్స్ ఫ్రీ గా విజయవాడలో లండన్ డాక్టర్స్ తో చేయిస్తున్నారు

  • @KittuKheeru
    @KittuKheeru 4 месяца назад +127

    గుడ్ మార్నింగ్ శ్రీదేవి సిస్టర్ మీ సిస్టర్ అంజలి మీకు శతకోటి వందనాలు మీరు ఇలాగే అందరికి సేవ చేస్తూ ఉండండి మీ వీడియోలు మేము ఫాలో అవుతూ ఉన్నాము

  • @madhavaraoduggirala9333
    @madhavaraoduggirala9333 4 месяца назад +71

    Hi madam good morning 🙏 దేవుడు ఆశీస్సులు మీకు ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను 🙏❤️🌹🌹

  • @vikram.a.s2853
    @vikram.a.s2853 4 месяца назад +57

    దేవి గారు మీరు నిజంగా చాలా గొప్ప
    సామజిక బాధ్యత ఉన్న వ్యక్తి మీరు మీకు 🙏.

  • @jyothim9936
    @jyothim9936 4 месяца назад +26

    శ్రీదేవి అమ్మ చాలా చల్లని మనసు అమ్మ నీది నువ్వు ఎప్పటికీ సల్లగా ఉండాలి తల్లి నిన్ను కన్న తల్లిదండ్రులకు ధన్యవాదాలు❤❤❤

  • @Sarojini-k9e
    @Sarojini-k9e 4 месяца назад +65

    చెల్లి నువ్వు బంగారునివి ❤

  • @satyaprasadmaturi4603
    @satyaprasadmaturi4603 4 месяца назад +37

    సూపర్ పంచ్.. కోడలికి సేవ చేయడాన్కి అత్త గట్టిగా ఉండాలి

  • @skmeeravallivalli9708
    @skmeeravallivalli9708 4 месяца назад +51

    పిల్లల పాడై పోవడానికి కారణం తల్లి తండ్రి తల్లి తండ్రి ఇద్దరిలో ఎవరో ఒకరు భయం ఉండాలి పిల్లలకి అలా ఉంటేనే భవిష్యత్తులో మంచిది...లేదా ఇదిగో ఇలా సమాజం చేతిలో అందరి చేత మాటలు అనిపించుకోవాలి కన్నతల్లిని తండ్రిని కూర్చోబెట్టి పోషించే వయసులో ఉండి కూడా అలా జరగడం అంటే.... చాలా బాధాకరం ఆ తల్లిని చూస్తుంటే చాలా బాదేస్తుంది 😢😢😢 god bless you all family ❤

    • @khajamd7121
      @khajamd7121 3 месяца назад

      Eddaridi Vundali Adi tappu cheste

  • @venkateshkomarala8082
    @venkateshkomarala8082 4 месяца назад +15

    బాగా చెప్పారు మేడం దున్నపోతులా ఉన్నాడు ఎద్దులాగా ఆయన ఏదో పనికైనా పెట్టండి మేడం 👍

  • @SrinuSrinu-qt6hy
    @SrinuSrinu-qt6hy 4 месяца назад +19

    హాయ్ శ్రీ దేవి గారు 👌👍
    మీరు చాలా బాగా చెప్పారు
    ఇది చూసి యువత మారాలి
    🙏🙏🙏🌷🌷

  • @davidraj691
    @davidraj691 4 месяца назад +11

    శ్రీదేవి. గారూ. మీరు. చేసే. హెల్ఫ్. చాలా. మంచిది. దేవుడూ. నిన్ను. దివించును.

  • @prasanthtanavarapu
    @prasanthtanavarapu 4 месяца назад +8

    అక్క మీరు చాలా మంచివారు దేవుని కృప తోడుగా వుండును గాక

  • @jayakumarituraka3639
    @jayakumarituraka3639 4 месяца назад +8

    శ్రీదేవి గారు మీలాంటి వాళ్ళు ఉండబట్టే ఈ లోకం ఇంకా మనుగడలో ఉంది మీకు ధన్యవాదములు 🙏🏽🙏🏽🙏🏽

  • @mashokthota8809
    @mashokthota8809 4 месяца назад +13

    శ్రీ దేవి గారు ఎందుకో తెలీదు మీరంటే నాకు సచ్చేంత ఇష్టం ❤❤❤❤❤ శ్రీ దేవి గారు

  • @tavitayyanimmaka7802
    @tavitayyanimmaka7802 4 месяца назад +31

    వాడికి కొంచం లెవెల్ చేయండి ప్రతిదానికీ నవ్వుతున్నాడు,,
    ధన్యవాదాలు,🙏🙏

  • @DurgaraoChipurupalli
    @DurgaraoChipurupalli 4 месяца назад +11

    శ్రీదేవి అక్క గారు చాలా చాలా సంతోషం మీరు ఇలాంటి బాధ్యత కలిగిన మంచి పనులు చేస్తున్నారు సమాజం పట్ల పేదవారి పట్ల చదువు లేని పిల్లల పట్ల ఆరోగ్యం బాగోలేని తల్లిదండ్రుల పట్ల మీరు చేస్తున్న సహాయం చాలా చాలా సంతోషం అండి మీరు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని మా ప్రార్థన దేవుడు మీకు చాలా శక్తి ఇవ్వాలని కోరుతున్నాను సాధ్యమైనంత వరకు చాలామందికి సహాయం మీరు చేయాలని కోరుతూ మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలని కోరుకుంటున్నాం ప్రేమతో మీరు చేస్తున్న కౌన్సెలింగ్ చాలా బాగుంది దేవుడు మిమ్మల్ని దీవించాలని నా ప్రార్ధన

  • @MkkPadal
    @MkkPadal 4 месяца назад +5

    శ్రీదేవి అక్క మీలో సహాయపడే మంచి గుణం నాకు చాలా నచ్చింది మీరు ఇచ్చే కౌన్సిలింగ్ ఏంతో మంది కి ఆదర్శం అందుకు మీరు మరి ముందుకు ఉండాలని కోరుకుంటాను ఉంటాను అక్క

  • @kattakatyaaravind8756
    @kattakatyaaravind8756 4 месяца назад +17

    God bless you akka miru epudu bagundali akka 🙏🏻🙏🏻🙏🏻

  • @Parvathi833
    @Parvathi833 4 месяца назад +31

    Akka .Meru bagundalani nenu korukuntunnanu..god bless you akka

  • @KarnatiRamprasad-zs3xt
    @KarnatiRamprasad-zs3xt 4 месяца назад +1

    మేడం గారు అండి మీరు ఎంతోమందికి ఎన్నో విధాలుగా సహాయంగా చేస్తున్నారండి చాలా సంతోషంగా ఉంది మేడం మీలాంటి వీడియోలు చూసి మేము అందరం కూడా ఇంకా తెలియనివి నేర్చుకోవడానికి ఉపయోగపడుతున్నాయి 🙏

  • @GopitejaVangara
    @GopitejaVangara 4 месяца назад +4

    మీరు ఓర్పు గా చెప్పాడం చాలా బాగుంది శ్రీ దేవి గారు 👌👏🙏

  • @Vivekananda-t5i
    @Vivekananda-t5i 4 месяца назад +4

    Super akka mi helping nature kuda chala inspired ga vuntundhi

  • @sudha8997
    @sudha8997 4 месяца назад +26

    Sridevi garu 🙏👍😊

  • @DurgajiParamata-hd2yj
    @DurgajiParamata-hd2yj 4 месяца назад +7

    Exlent ga classa tisukunaru aa abbyilo marppuvravalani korukuntunna❤👍thalli

  • @venkatmanikantaannamdevula5847
    @venkatmanikantaannamdevula5847 3 месяца назад

    Very kind HEARTED and INTELLIGENT akka miru
    Chala perfect ga cheptunnaru face to face
    and miru clear ga kanipedutunnaru every small thing ❤

  • @lordg627
    @lordg627 4 месяца назад +10

    Hi sridevi garu first view first comment

  • @bajivgiridhar
    @bajivgiridhar 4 месяца назад +35

    క్షమించమ్మా, ఈ వీడియో ని like చేయలేను. ఆ కుటుంబం లో ఆ పాప ఒక్కర్తే అమాయకురాలు లా ఉంది.

  • @Ramaraju1985
    @Ramaraju1985 4 месяца назад +2

    Good Programme Madam... Helping Sridevi Madam 🙏🙏👍

  • @BhuimaiyaBhumaiya
    @BhuimaiyaBhumaiya 4 месяца назад +2

    అక్క మీది గొప్ప మనసు ❤❤❤❤అక్క గాడ్ బ్లెస్స్ యు.....

  • @vijayakumari259
    @vijayakumari259 4 месяца назад +26

    చిన్న వయస్సు శ్రీదేవి నీది కానీ చక్కగా మా ట్లాడు తున్నారు గాడ్ బ్లెస్ యు రా తల్లీ

  • @merigummala9121
    @merigummala9121 4 месяца назад +3

    God bless you sister,intha neat ga cheptunnaru

  • @Kundurusuresh9
    @Kundurusuresh9 4 месяца назад

    Love you madam, ❤❤ చాలా మంది మంచి చేయాలని అనుకుంటారు. కానీ మీరు చేస్తున్నారు. Hatsup

  • @rameshchinnamgari4502
    @rameshchinnamgari4502 4 месяца назад +37

    బంగారు తల్లీ మా శ్రీదేవి చెల్లి

  • @mravi5690
    @mravi5690 4 месяца назад +9

    అక్క అ చెల్లెమ్మ ను తిసుకేల్లు అక్క 🙏🙏🙏🙏

  • @vamsisasanka8202
    @vamsisasanka8202 4 месяца назад +2

    SriDevi Akka meeru really very very great and KindHearted because you are serving poor and needy people.May GOD bless you Akka.

  • @komaravoluvenkateshwarrao8664
    @komaravoluvenkateshwarrao8664 4 месяца назад +1

    మీరు ఇచ్చే సూచనలతో కొంత అయినా బాగుపడాలని ఆశిస్తున్నాము.

  • @madeena2748
    @madeena2748 4 месяца назад +14

    Hi 👋 akka God bless you 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-varakala_abhiram
    @user-varakala_abhiram 4 месяца назад +5

    Good morning akka 🙏🙏🙏🙇🙇🙇🙇

  • @anilsivangula5649
    @anilsivangula5649 2 месяца назад +1

    శ్రీదేవి గారు మీరు మీ ఫ్యామిలీనూరేళ్లు సంతోషంగా ఉండాలి 🙏

  • @mallepogujayamma-k2l
    @mallepogujayamma-k2l 4 месяца назад +8

    ❤❤❤❤ Good Morning Akka❤❤❤❤

  • @savithadongre541
    @savithadongre541 4 месяца назад +22

    శ్రీదేవి గారు మీకోసం❤❤❤❤❤❤

  • @shaikparveen6750
    @shaikparveen6750 4 месяца назад +3

    చాలా చాలా సంతోషం శ్రీదేవి గారు

  • @kothapallimuthu8770
    @kothapallimuthu8770 4 месяца назад +2

    Thank you so much , your helping poor people

  • @tangaturukumaraswamy4375
    @tangaturukumaraswamy4375 4 месяца назад

    Sree Devi Garu hatsup to your motivation, service, helpful. Keep it up God blessings on you.

  • @rajababumosuganti2132
    @rajababumosuganti2132 4 месяца назад +3

    My hats off to you best councilor for youngsters . Keep it up.

  • @MKChillmacha
    @MKChillmacha 4 месяца назад +3

    ❤❤❤ శ్రీదేవి అక్క దేవత🙏🙏🙏

  • @SimhachalamSingidi
    @SimhachalamSingidi 4 месяца назад +12

    హాయ్ అమ్మ నీవు చాలా కఠినంగా మాట్లాడినా సరే అబ్బాయి వినిపించుకోవడం తల్లిదండ్రులకు భారమే తప్ప దేనికి ఉపయోగపడే వాడు కాదమ్మా ఆ అబ్బాయిని చూస్తేనే మాకే భయమేసింది వీడియోలో ఊరు మీద తిరగడం ఫ్రెండ్స్ తో కలిసి తిరగడం బాధ్యతలేని వాడు అలాగే ఉంటాడు తండ్రి చాలా మంచి స్థానంలో ఉన్నాడు ఎలాగో ఒకలాగా కుటుంబం కోసం ఆలోచించి కష్టపడుతున్నాడు అమ్మ వారికి చేసిన సహాయానికి వేరు వేరు థాంక్స్ అమ్మ గాడ్ బ్లెస్స్ యు అమ్మ

  • @sreenivsv1130
    @sreenivsv1130 4 месяца назад +2

    మంచి పని చేస్తున్నారు శ్రీ దేవీ గారు

  • @SandeipGaddi-dj6pz
    @SandeipGaddi-dj6pz 4 месяца назад +3

    Wow super excellent 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @pvsnraju5164
    @pvsnraju5164 4 месяца назад +6

    Super madam garu 🎉🎉

  • @vodhurisridevi6722
    @vodhurisridevi6722 4 месяца назад +4

    Good evening sridevi thalli God bless you ❤

  • @srinivasj8721
    @srinivasj8721 4 месяца назад +4

    అందరు శ్రీదేవి కి పొగిడేవారే కానీ సహాయం చేసేవారు లేరు.. దయచేసి మీకు తోచిన ధనసహాయం చేయండి..

  • @SangeethaKarupalli
    @SangeethaKarupalli 4 месяца назад +12

    Papa chala bagundi

  • @biyyaniprashanth8021
    @biyyaniprashanth8021 4 месяца назад +3

    Super medam doing a such great job.

  • @sailaja-kt1df
    @sailaja-kt1df 4 месяца назад +4

    శ్రీదేవిగారండీ వాడులేకపోతే మీరు శాయం చేయవచ్చు కానీవాడు మూర్ఖుడులా వున్నాడు వాడుండగా మీరు శాయంచేశ్తే వాడలావుండిపోతాడు మరి వాడికిఒళ్ళుబరువెక్కిబద్దకంవేశి కొవ్వుపడతాడుమరి శాయంచెయ్యెద్దు వాడుపనిచేశి కుటుంబాన్ని పోషించాలిమరి మీరప్పుడుచేశ్తే వాళ్ళేచూశ్తరులేఅనవుంటాడుమరి అందుకేమీరు బయంపెట్టండి ఇలా అన్నానని మీరేమీఅనుకవద్దు వుంటానుమరి తల్లీ గాడ్ బ్లశ్ యూ 🙌💐

  • @lvijayabhasker1509
    @lvijayabhasker1509 4 месяца назад +2

    Super medam save chesthunduku happy ga vundi

  • @bugadisreenivasulu2902
    @bugadisreenivasulu2902 4 месяца назад +2

    good morning madam I love your social service.I hope god may give you 200 years life span.

  • @geddamramesh2837
    @geddamramesh2837 4 месяца назад +11

    God bless you sister 🙏

  • @jaijawanjaikisan6208
    @jaijawanjaikisan6208 4 месяца назад +2

    Wins Smell Pasigattav Chudu Amma Sridevi Nijanga Nuvvu great great great..Miku Kattu Kune Warewaro gani goppa AdrushtaVantudu... Ayna..Miku Bhartaga Wocchewadu..Petti Puttaly🙏🙏🙏🙏🙏

  • @sureshgurram9302
    @sureshgurram9302 2 месяца назад

    🎉 hats off your helping hands..
    Sridevidaru🎉🎉🎉🎉🎉

  • @pantamahesh3362
    @pantamahesh3362 14 дней назад

    So good job hands up u sister God bless u ❤️

  • @prasadvijaya1753
    @prasadvijaya1753 4 месяца назад +1

    బంగారుతల్లి శ్రీదేవిని యిలా చూస్తే గర్వంగా వుంది god bless you తల్లీ

  • @avulasivakumar9983
    @avulasivakumar9983 3 месяца назад

    చాలా గర్వంగా ఉంది తల్లి
    బాధ్యత తో పాటు సహాయ గుణం చాలా గొప్పగా ఉంది

  • @sreenivasapalavalasa7764
    @sreenivasapalavalasa7764 4 месяца назад +1

    Very good effort sridevi.. God bless you

  • @katyayanidassri2392
    @katyayanidassri2392 4 месяца назад +12

    GODBLESS YOU SISTER

  • @nrajshalivahana2991
    @nrajshalivahana2991 4 месяца назад +3

    Devatha madam meeru 👏

  • @Tagarampudi
    @Tagarampudi 3 месяца назад

    Sister very good job &
    Good counselling.❤

  • @luckynarasimha9133
    @luckynarasimha9133 4 месяца назад +1

    చాలా బాగా ఒప్పించడం బాగుంది, సేవ కూడ అద్భుతం

  • @MaheshJatla-i7d
    @MaheshJatla-i7d 4 месяца назад +8

    GOD bless you Akka 🙏🙏🙏

  • @naidupudi-pp1wf
    @naidupudi-pp1wf 4 месяца назад +1

    Chala manchi alochana sister great

  • @chotu1258
    @chotu1258 4 месяца назад +24

    Hi Akka
    Alanti vallaki help cheyatam kuda west akka andharu pani cheskoni brathikela vunnaru
    Leni vaallu chala mandhi vunnaru🙏🙏🙏🙏

  • @sivajyothi6997
    @sivajyothi6997 4 месяца назад +3

    Namaste Amma. From Chinakakani Village near Mangalagiri Guntur district.

  • @sivajinaidu-ib4ck
    @sivajinaidu-ib4ck 4 месяца назад +1

    Super akka ❤❤

  • @RatnakumariGubbala-su5mm
    @RatnakumariGubbala-su5mm 4 месяца назад

    సిట్టర్ గారు❤️❤️ మీ రు ఎంత మంచి దానివో చెల్లి ఇప్పుడు ఎప్పుడో దేవుడు తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను నువ్వు ఇంకా ఎంతో మంది పేద ప్రజలకు సహాయం చేయాలన్న దేవుని కోరి ప్రార్థిస్తున్నాను సిస్టర్ గారు యూట్యూబ్ ఆశీస్సులు అందరూ ఆశీస్సులు ఎంతోమందికి సహాయం చేయాలని కోరుకుంటూ వివాహంచేసుకుని పిల్లలతో భర్తతో హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను చెల్లి మై గాడ్ బ్లెస్స్ యు✝️🙌🏻 ఆమెన్

  • @divakarlasarath4529
    @divakarlasarath4529 2 месяца назад

    Ehala chepparu ❤❤❤❤so good

  • @JhonVelusuri
    @JhonVelusuri 12 дней назад

    Om namah shivaya thank you universe thank you madam you welcome God bless you

  • @PhycorajKilling
    @PhycorajKilling 3 месяца назад

    మీలాంటి వల్లే కావాలి అక్క ఈ సోసిటీకి. 🙏🏽. 🙇🏽‍♂️

  • @t.gangappat.gangappa9859
    @t.gangappat.gangappa9859 4 месяца назад +1

    Sreedevi garu mi tyanks Andi devudu ninnu challagachudali thalli

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 4 месяца назад +7

    పాడై పోతున్న ప్రస్తుత తరం.!
    ప్రస్తుత సమాజంలో ఫోన్లు,ఇంటర్నెట్ ప్రభావంతో పిల్లలు, యువత పూర్తిగా పాడై పోతుంది.! పెద్దల పెంపకం, పర్య వేక్షణ సరిగా లేకపోతే వాళ్ళ భవిష్యత్తు అగమ్యగోచరమే.!
    ఉన్నవాళ్ళ పిల్లలే కాదు... పేద,మధ్యతరగతి వాళ్ళ పిల్లలు కూడా బలై పోతున్నారనడానికి, ఈ వీడియో ప్రత్యక్ష నిదర్శనం..!

  • @prtelugumedia6207
    @prtelugumedia6207 4 месяца назад +2

    అక్క నేను నీకు పెద్ద ఫ్యాన్ నిన్ను ఆదర్శంగా తీసుకుని నేను కూడా కొన్ని వీడియోస్ చేశాను అక్క కానీ ఈ వీడియో చూసిన తర్వాత నేను కూడా ఇలాంటి వీడియోస్ మరెన్నో చేసి మీ ముందు ఉంచుతాను అక్క

  • @chaitrachaitra6404
    @chaitrachaitra6404 4 месяца назад +1

    Baga chhaparu madam super god bless you 👌👌🙏🙏

  • @kalyanchakravarthy1010
    @kalyanchakravarthy1010 4 месяца назад +1

    Hats off akka 🎉

  • @BalijapalliVankatesh
    @BalijapalliVankatesh 4 месяца назад

    మేడం మీరు రాజకీయాల్లోకి వస్తే బాగుంటుంది ఇంకా చాలా ప్రజలకు పేద వాళ్లకు చాలా హెల్ప్ చేస్తారు

  • @suryaprasad9248
    @suryaprasad9248 4 месяца назад +1

    మీరు సూపర్ శ్రీ దేవి గారు

  • @Introvert4286
    @Introvert4286 2 месяца назад +30

    అక్కా నువ్వేదో రెండు మంచి మాటలు చెప్పి వెళ్ళిపోతావ్ తరువాత వాడు చుక్కలు చూపిస్తాడు. మీరు రేటింగ్ కోసం ఏవేవో మాటలు చెపుతారు అవి రియల్ లైఫ్ లో ఉపయోగపడవు అక్కా.

    • @madhumali516
      @madhumali516 26 дней назад +2

      Rating kosamaaa😮niku alaa anipinchindaa

    • @suryayadav1510
      @suryayadav1510 15 дней назад

      Poni nuvvu cheppu bro alane unnaru aantha

  • @travellingsoldier-t3u
    @travellingsoldier-t3u 3 месяца назад

    Miru chesthunna help and motivation chala bagundhi .just now I subscribed ur channel ..keep it up.

  • @cctvservices3881
    @cctvservices3881 2 месяца назад

    Sister
    You're teaching a good lesson

  • @mohammadnadeem-ko9xm
    @mohammadnadeem-ko9xm 4 месяца назад +1

    Sridevi garu inspiration andari ki

  • @mounikachinthapatla6276
    @mounikachinthapatla6276 4 месяца назад

    Tq for social sarvice amma namaste ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😊

  • @DeepikaGedela
    @DeepikaGedela 4 месяца назад +2

    Hi akka God bless you akka❤❤❤

  • @BeautyfulBook
    @BeautyfulBook 3 месяца назад

    శ్రీ దేవి గారు మీకు శతకోటి నమస్కారాలు అండి..చాలామంది పిల్లలు చదువులేని స్థితి లో వున్నారు.దానికి కారణం తల్లిదండ్రులు లేదా తల్లిదండ్రుల పరిస్థితి సరిగా లేకపోవడం వల్ల వాళ్ళు చెత్త ఎరుకొనే వాళ్ళు లాగా,అడ్డుకుతినే వాళ్లుగా తయారు అవుతున్నారు.ఆకలితో చావులతో వున్నారు.మీరూ నాకు కొంచెం హెల్ప్ చేస్తే అన్నీ వసతులు కల్పించి పిల్లల్ని చదివిస్తాను.అందుకు మీ సపోర్ట్ కావలి మేడం.నా జీవితం ఎలాగో నాశనం అయింది తల్లిదండ్రులు సరిగా లేకుండా..కనీసం పదిమంది నా వల్ల బాగుండాలి అనుకుంటున్నాను నా దగ్గర 50,000 రూపాయలు డొనేషన్ డబ్బులు ఉన్నాయి.ఒక స్థలం కొన్నాలి.ఏదైనా హెల్ప్ చేయండి.సంరక్షణ వెల్ఫేర్ సొసైటీ.గూగుల్ పే,ఫోన్ పె నెంబర్.9398996689 ఫోన్ కూడా ఎవరైనా చేయొచ్చు హెల్ప్ చేసేవాళ్ళు ప్లీజ్

  • @kavyagudala-zs8fy
    @kavyagudala-zs8fy 3 месяца назад

    Hi akka miru ante naku chala respect akka mi helping nature chusi naku miru ante inspiration akka

  • @munjetikrishna4220
    @munjetikrishna4220 4 месяца назад

    Your work is really excellent 👍 madam!

  • @saahoshyam5035
    @saahoshyam5035 3 месяца назад

    చాల చక్కగా. చెప్పరు అమ్మా.....😮

  • @Ramakrishna.1617
    @Ramakrishna.1617 6 дней назад

    Good job madam 👌👌🙏🙏

  • @madhunalla2477
    @madhunalla2477 3 месяца назад

    అక్క మీరు చేసే ఈ సేవ ఎంతో మంది 'పేదలకు 'ఆకలి తీరుస్తుంది అలాగే నీలాగా చాలామంది ముందుకొచ్చి పేదవాళ్లకు సహాయం చేయాలని
    కోరుకుంటున్న