#క్యాబేజీటమాటబంగాళదుంపకూర

Поделиться
HTML-код
  • Опубликовано: 7 окт 2024

Комментарии • 232

  • @umadevim2931
    @umadevim2931 2 года назад +14

    అయ్యగారి కూరలు అధ్భుతం. అందులోనూ బొగ్గుల కుంపటి పై మనసు ఏ కాలానికో వెళ్తోంది. ధన్యవాదాలు అయ్యగారు

    • @lingaswamy8402
      @lingaswamy8402 Год назад +1

      😮❤😅😅😅😅😅😊😊😊😊😊😊😊😊

  • @jmohanrao6556
    @jmohanrao6556 2 года назад +10

    చక్కగా వివరించారు సులభం గా ఉంది. నోరురించేలా వర్ణించారు, ప్రయత్నించాల్సిందే. స్వామి గారికి ధన్యవాదాలు

  • @padmakar0796
    @padmakar0796 2 года назад +5

    నీళ్లు అసలు పొయకుండా ఆవిరి మీద ఉడికించటం వల్ల పోషకాలు పోకుండా ఉంటాయి..రుచి కూడా చాలా బాగుంటుంది..👌👌ఆరోగ్యకరంగా వండుకునె విధానాన్ని చక్కగా వివరిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు 🙏🙏

  • @pavikanth8716
    @pavikanth8716 2 года назад +4

    నాకు ఇలా కుంపటి పైన వండుకోవడం అంటే చాలా ఇష్టంమండి చాలా బాగుంది కూర👌🙏🏻

  • @satyammahibhara1019
    @satyammahibhara1019 2 года назад

    గురువు గారికి నమస్కారం. కాబేజీ, బంగాళాదుంప, టమోటా కూర తయారు చేసే ప్రక్రియ చాలా బాగుంది. అల్లం, పచ్చిమిర్చి అదనపు రుచి. ఎంతో మంది శాఖాహార ప్రియులకు స్వామి వారు అభిమాన పాత్రులనడంలో సందేహం లేదు. శరీరానికి ఈ తరహా కూరగాయల వల్ల శక్తినిస్తాయి. తేలిగ్గా జీర్ణమవుతాయి. నిస్సందేహంగా మన జీవన విధానాన్ని మెరుగు పరుస్తుంది. స్వామి గారు ధన్యవాదాలు.

  • @ramabhyravajhula3274
    @ramabhyravajhula3274 2 года назад +1

    Nenu two times chesanu. రెండు సార్లు చాలా బాగా వచ్చింది. Thank you so much andi

  • @padminip909
    @padminip909 2 года назад +1

    శ్రీ గురుభ్యోనమః 🙏🏻 ఈరోజు ఈ కూర చేశాను చాలా సులువుగా చేసేసాను మంచి రుచిగా వచ్చిందండి.. అసలే జ్వరం నీరసం ఏ వంట చెయ్యాలా అనుకుని చూస్తే ఈ కూర కనిపించింది బంగాళాదుంపలు వెయ్యకపోయినా చాలా కమ్మగా వచ్చిందండి కూర.... మా వారికీ చాలా బాగా నచ్చింది... 🙏🏻

  • @santoshegala3094
    @santoshegala3094 2 года назад +2

    కూర చాలా అద్భుతంగా ఉంది స్వామి వారు
    నేను ప్రయత్నం చేసాను చాలా బాగా కుదిరింది
    రుచి ఆమోఘంగా ఉంది ..అంతకు ముందు వంకాయ రొటి పచ్చడి చేసి చూపించారు ఆ పచ్చడి కూడా చేసాను రుచి అదిరిపోయింది
    మళ్ళీ మళ్ళీ చేయాలి అనిపించింది
    ధన్యవాదాలు🙏

  • @purna.2.O
    @purna.2.O 3 года назад +7

    నమస్తే బాబాయ్ గారు 🙏
    క్యాబేజీ బంగాళాదుంప టమాటా కూర సింపుల్ గా చేసి చూపించారుబాబాయ్ గారు👌🙏

  • @rangacharlaxmi5556
    @rangacharlaxmi5556 2 года назад +1

    చాలా సులువు gaa కూర chese చూపించారు. . ధన్యవాదాలు

  • @emahendar34
    @emahendar34 2 года назад +2

    🙏🙏🙏 chalaa chala Baagundi Taste, super 👌 mirchi karam, enjoyed a lot 😋 taste recipe

  • @MrPhanichandra
    @MrPhanichandra 3 года назад +2

    స్వామి గారు మేరు చాలా అద్భుతంగా ఈ ఆలూ గడ్డ క్యాబేజీ టమోటా కూర చాలా బాగా చేసారు ఆవారి తో వంట అబ్బా అమోగం మేరు నేరపించే ఈ వంట కొత్తగా పెళ్లి అయిన వాలకి కానీ బ్రహ్మచారలుకి కానీ వంట నేర్పుకోవచు మంచి ఆహారం తినవచ్చు 🙏🙏🙏🙏

  • @lakshmimuddu7967
    @lakshmimuddu7967 3 года назад +11

    Very nice
    Actually we are not used to cabbage much
    But this recipe and commentary is feel like preparing and eating
    Thank you so much
    Goddess Durga bless you Guruvugaru

    • @Pavithratalks
      @Pavithratalks 2 года назад

      ruclips.net/video/esJPu-4KZ6o/видео.html

  • @saibharatikadha
    @saibharatikadha 3 года назад +2

    చూస్తుంటేనే తినాలని అనిపించేంత బాగుంది

  • @vmkumar2523
    @vmkumar2523 3 года назад +9

    గురూజీ నమస్కారం కూర అద్భుతహా 👌😋🙏

  • @divyathotapalli
    @divyathotapalli 2 года назад +1

    ఈరోజు నేను ఈ అద్భుతమైన కూర మరియు మీ ఖీర పెరుగు పచ్చడి చేసాను. ధన్యవాదాలు గురువుగారు.

  • @charvid1536
    @charvid1536 Год назад

    గురువుగారు నమస్కారము. మీరు చేసే ప్రతీ వంటకం వెంటనే చేయాలనే స్ఫూర్తి కలిగిస్తుంది.

  • @foodlovers8192
    @foodlovers8192 3 года назад +5

    గురువుగారు నమస్కారం, అద్భుతంగా ఉందండి.

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 3 года назад +2

    వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🤗🥳మహార్నవమి శుభాకాంక్షలు గురుదేవా మీ కుటుంబ లో అందరికీ శుభాకాంక్షలు దసరా పండుగ శుభాకాంక్షలు గురుదేవా 🥰🥳🤗🙏🙏🙏🙏🙏🙏🙏🙏💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻🍯🍯🍯🍯🍯🍯🍚🍚🍚🍚🍚🍚🍚🧆🧆🧆🧆🧆🥥🥥🥥🥥🥥🥥🍌🍌🍌🍌🍌🌾🌾🌾🌾🌷🌷🌷🌷🥀🥀🥀🥀🥀🍁🍁🍁🍁🍁🍓🍓🍓🍓🥭🥭🥭🍑🍑🍑🍊🍊🍊💐💐🏵️🎁🎁🎁🎁🎁🎁🌺🌺🌺🦚🦚🦚🦚🍅🍅🍅🍅🍎🍎🍎🌹🌹🌹🍒🍒🥰🥳🤗

  • @vimalavimala9742
    @vimalavimala9742 9 месяцев назад

    Chala chala baga chesaru guruvu garu

  • @sunitharathipelly1685
    @sunitharathipelly1685 3 года назад +4

    Chala baga chesaru guruvu garu 🙏🙏👌👌

  • @sathya6789
    @sathya6789 2 года назад

    Ee roju nenu chesanu ee kura.maa varu super ga vundhi annaru.vetri vel murugannukku haro Hara.🙏🌹

  • @Karthikeya212
    @Karthikeya212 2 года назад +1

    chala baga chesaru guruvu garu 🙏🙏

  • @indumatitutika4611
    @indumatitutika4611 2 года назад

    Chalabavundi try chesanu. mirapakaya kuda korika tinna meeru cheppinattu guruvu garu amogham 🙏🙏🙏👏

  • @sridevinichenametla7864
    @sridevinichenametla7864 3 года назад +1

    కూరల్లో ఉప్పు కారం ఎక్కువయితే ఏమి చేయాలి సులభం గా అద్భుతంగా చేశారు. హరే కృష్ణ👌🙏🥰

    • @Spuvvnian
      @Spuvvnian 3 года назад

      ఏమీ కంగారు పడనక్కరలేదు. ఒకటి/రెండు బంగాళదుంపలు, టొమాటోలు, కొద్దిగా క్యాబేజీ కలిపేసేయ్యండి. అంతే. చాలా మధురంగా ఉంటుంది.

  • @arunavadali4552
    @arunavadali4552 2 года назад

    Guruvugaru ninna e kura try chesanu chala baga wachindi andi

  • @grajinireddy8399
    @grajinireddy8399 2 года назад

    Guruvu gariki munduga namaskaralu.nenu ee roju kakarakaya ulli karam chesanu eantho bagundi recipe danyavadalu,

  • @dmokshithmani3354
    @dmokshithmani3354 Год назад +1

    గురువుగారు నేను ట్రై చేశాను క్యాబేజీ కూర చాలా చాలా బాగుంది

  • @arunarajshekar3386
    @arunarajshekar3386 2 года назад +1

    Cabbage koora super Palani swamiji🙏

  • @madhusree2595
    @madhusree2595 2 года назад

    I prepared it is superb 👍👍👍🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @gangadharkatakam8079
    @gangadharkatakam8079 2 года назад

    Guruvu garu mi vanta vidhanam pata gnapa kalaku tisuku velutondi👌🙏🏻🕉️

  • @nafeestabbu9050
    @nafeestabbu9050 2 года назад +1

    Very.very good nice thank you andi 👍

  • @sapnabalivada3149
    @sapnabalivada3149 3 года назад

    Namaskaramandi guruvu garu 🙏. Alaa alavokaga ruchikaramaina kuralu chesi chupinchestharu meeru guruvu garu. Chala chala dhanyavadhalandi guruvu garu 🙏

  • @anjaniponnaluri5377
    @anjaniponnaluri5377 3 года назад +1

    Nice preparation of cabbage,potato and tomato curry guruji.Palani swami bless you and your family.

  • @saradach2267
    @saradach2267 3 года назад

    Dondakaya minappapu kura chesamu Chala bagundi thanks andi

  • @truthandfiresuni
    @truthandfiresuni 3 года назад

    super cabbage potato curry meru chasa padatadi bagundi gurugi

  • @kalyanisri9558
    @kalyanisri9558 2 года назад

    Namaskaram guruvu garu.... Nenu meru chesina gutti vankaya vepudu chesanu ma intlo vala ki baga nachindhi....Thanks guruvu garu... .gongura niluva pachadhi chesi chupinchandhi plz

  • @kailashnath7279
    @kailashnath7279 3 года назад

    Chala baga chesi choopincharu. choostu vuntene entho kammaga wundi anipistundi. Chala chala bagundi.

  • @vanithadesai2602
    @vanithadesai2602 2 года назад +1

    Very rare now a days to see cooking with charcoal. My mother used to cook on charcoal and seeing you cook like her I recollect my child hood memories. The taste of charcoal in the dish gives a pungent aroma which I like. My mother also used charcoal for ( madi) cooking. I watch your videos when I want to cook traditional dishes. Keep giving us those forgotten dishes which we all relish

  • @gprmoon3043
    @gprmoon3043 3 года назад +5

    చాలా బాగుంది స్వామి సింపుల్ గా చేశారు👌👍🙏🏻

    • @shukrithiStories
      @shukrithiStories 3 года назад

      Daily oka video petandi swamy 🙏super undi

  • @namratham1381
    @namratham1381 2 года назад

    Namskaram guruvu gaaru....kaartika somavaram subakanshalu.....kayabeji curry adigina ventane meru chesi chispinchinanduku chala chala danyavaadamulu..🙏🙏🙏

  • @84krischintu
    @84krischintu 3 года назад +1

    Namaskaaram Guruvu gaaru🙏🙏🙏.
    Mee Daya valla, maa Ammagaariki ruchikaramga vanta cheysi peyttagalluguthunna. 🙏🙏🙏
    Meeru oka Tharaanni Brathikisthunnaru!!!
    🙏🙏🙏

  • @nagamanim2978
    @nagamanim2978 2 года назад

    Meeru Chala Baga matladatharu
    Amma nanna laga cheputharu

  • @jayameka6502
    @jayameka6502 3 года назад +9

    Meeru rakarakala combination curries chepthunnaru swamy garu 🙏

    • @Pavithratalks
      @Pavithratalks 2 года назад

      ruclips.net/video/esJPu-4KZ6o/видео.html

  • @kraZyKiTtEnS2010
    @kraZyKiTtEnS2010 2 года назад

    🙏🙏

  • @InsaanInsaan173
    @InsaanInsaan173 3 года назад

    Ayyagarandi vela vela namaskaralu.oka manishi manava janmalo ela jeevithanni jeevinchalo Mee videos chusthe ardham ayyela Aa Devudu ma andharikoraku create chesina oka chitramina srushti.mimmalni nisithanga pariseelisthe mana samskruthi ki oka guruvugaru meeru. Prathi point mana sampradhayam intha goppadhi anipichhiddi .wonderful peaceful life style kada ani garvanga vunthudhi its our luck to have your vision over us.thanks andi .meeku pranaamalatho selavu theesukontunnamandi.

  • @kulkarnisubhashini3321
    @kulkarnisubhashini3321 2 года назад +1

    Chalabagundi swamygaru

  • @vaagdhevicreation
    @vaagdhevicreation 3 года назад +3

    చాలా చాలా బాగా చేశారు గురువు గారు 🙏🙏

  • @Pavithratalks
    @Pavithratalks 2 года назад

    Guruvu garu super andi

  • @kousalyas9941
    @kousalyas9941 3 года назад +7

    Namaskaram swamy..meru chese vantalu chala baguntay..meru chesina aratikaya pulusu kura chesanu chala simple ga tasty ga unindi...

  • @manakutumbamrjy4464
    @manakutumbamrjy4464 2 года назад

    Wow

  • @saraswatibayya7729
    @saraswatibayya7729 2 года назад +1

    Excellent andi 👌

  • @maramreddybalaji8942
    @maramreddybalaji8942 3 года назад +2

    Meeru emi chesinaaa superrga untundhi guruvugaru

  • @deviprakash6011
    @deviprakash6011 2 года назад

    మీరు చేసేది చాలా బాగుంది. నాకు చాలా నచ్చింది. మాపిల్లలకు చేసి పెడతా. 🙏

  • @shekarsatha
    @shekarsatha 2 года назад +2

    మీ మాట తీరు అద్భుతం,👌

  • @nagalatha580
    @nagalatha580 2 года назад

    రుచి అమోఘం గా ఉంటంది 👌👌

  • @chbalakrishnaveni2678
    @chbalakrishnaveni2678 3 года назад +1

    Super ....taste .రాజమండ్రి వారందరూ బావున్నారా ..మాకు చిన్న చిన్న పదాలు తమిళం నేర్పండి ...హరోహర ..../\

  • @ragav6867
    @ragav6867 2 года назад

    Meeru bachelor's paliti devudu guruvu garu 🙏🙏
    Adento mee matalalu vintu vanta cheste chala easy ga ayipotondi, matalatho maya ante idenemo 😁😁🙏🙇🙇

  • @janakitekkali6126
    @janakitekkali6126 Год назад

    Bagundhi andi

  • @littlesisters1473
    @littlesisters1473 2 года назад

    Eroju e curry chesanu andi chalaa ruchi ga undi

  • @anilkumar-fc4py
    @anilkumar-fc4py 2 года назад

    super guruvu garu

  • @rojasrecipe8233
    @rojasrecipe8233 2 года назад

    Chalabagundi guruvugaru 🙏🙏🙏🙏🙏

  • @krishnavenireddy6891
    @krishnavenireddy6891 3 года назад

    Namaskaram Guruvugaru 🙏.super ga undhandi.

  • @sridharpg693
    @sridharpg693 3 года назад

    VERY NICE SUPER RECIPE GURUGARA 👌 👌 👌 👌 👌

  • @vivek1416
    @vivek1416 2 года назад

    Chala bagundi guruvu garu

  • @tejarayi4268
    @tejarayi4268 2 года назад

    nice testi guruvu garu

  • @satyavani5925
    @satyavani5925 11 месяцев назад

    Babaigaru ma ammagaru kuda maku ila aaviri pina magginchi vandadame nerparu. Ippatiki nenu alane chestanu. Deeni valla oil takkuva patti, adugu mada kunda untundi. Meetu prati vantaki ma ammanu gurtuchestunnaru. Namaste Babaigaru 🙏

  • @gopalaiahchinthapenta6820
    @gopalaiahchinthapenta6820 2 года назад

    అద్భుత మండి గురువు గారు.

  • @torah245
    @torah245 2 года назад

    బాగుంది

  • @kanakamahalakshmip7545
    @kanakamahalakshmip7545 2 года назад +2

    కూర బాగుంది అండి 🙏🏻

  • @rupakrishna6714
    @rupakrishna6714 3 года назад +2

    అద్భుతః

  • @UshaRani-js9xf
    @UshaRani-js9xf 2 года назад

    Guruvu garu masala kura kuda yenta baga chestunnarandi.

  • @Karthikeya212
    @Karthikeya212 2 года назад +1

    Guruvugaru Beera pottutho dosa ela veyalo vivarinchagalaru 🙏

  • @carrot-apuresoulpuppy...1730
    @carrot-apuresoulpuppy...1730 2 года назад

    Vanakkam Guruji... ithu camayal ennoda veetilla pannitte... rumba nallla vandhachu... romba nandri vaathiyaar

  • @subhalakshmibhavaraju1360
    @subhalakshmibhavaraju1360 3 года назад +2

    Nice 👌

  • @padmavathiu7865
    @padmavathiu7865 2 года назад

    Super sir superb

  • @SNSTUDIOS18
    @SNSTUDIOS18 3 года назад +1

    Swami saranam

  • @srini590
    @srini590 3 года назад

    Ee vantakam tappakundaa intilo try chestaanu.

  • @mouni4646
    @mouni4646 2 года назад

    Guruvu Garu krutagyatalu

  • @durgabhavanis1030
    @durgabhavanis1030 3 года назад

    Super ga chesaru andi

  • @SvtpUlagam1986
    @SvtpUlagam1986 3 года назад +2

    Super

  • @awesomesauce789
    @awesomesauce789 3 года назад

    Namaskaram guruvugaru 🙏🙏yela unnaru
    Bagundi ee Koora simple

  • @g.upendar6860
    @g.upendar6860 2 года назад

    Super 🙏🙏🙏Swamy garu

  • @brotherhacks9777
    @brotherhacks9777 2 года назад

    Unnadantlone vanta Ela cheyalo mee daggra nerchukovaali swamy easy ga brathikeyochu 🙏🏻🙏🙏🏻🙏

  • @Bhavachowdary
    @Bhavachowdary 2 года назад

    Super andi mee koora
    Mee matalu

  • @chandrakalapamarti7707
    @chandrakalapamarti7707 3 года назад +1

    Chala bagundi .. thanq😊👍🙏

  • @lavanyasris6337
    @lavanyasris6337 2 года назад

    Bagundy😋🙏

  • @satyathomas1050
    @satyathomas1050 2 года назад

    Super ayyagaru

  • @ravirjy
    @ravirjy 2 года назад

    🙏🙏🙏

  • @78616
    @78616 2 года назад

    Namaskaram Guruvu Garu🙏

  • @rathnacharisma843
    @rathnacharisma843 2 года назад

    I like cabbage curries tq

  • @nagavamsi9844
    @nagavamsi9844 2 года назад

    The way u explaining superb.....

  • @latha3829
    @latha3829 3 года назад +1

    Sooperrrrr swami😋😋

  • @sudhasvantasala3694
    @sudhasvantasala3694 2 года назад

    Chala bagundhi 🙏

  • @chilukuriaparna5553
    @chilukuriaparna5553 3 года назад

    Very good Sreematre Namaha

  • @Ramanarao-qr4rd
    @Ramanarao-qr4rd 3 года назад +2

    హరో హర

  • @gummadipudinagalaxmi5655
    @gummadipudinagalaxmi5655 2 года назад

    Namashkaram guruvu garu chala rojula tharuvatha vacharu

  • @maheshsyamineni7226
    @maheshsyamineni7226 3 года назад

    Chalaaa bagundi swamy curry.... Meru a curry ina baga chestaru....

  • @inguvaramu9202
    @inguvaramu9202 2 года назад

    Super Guruvu garu

  • @bhaskararaobhallamudi1488
    @bhaskararaobhallamudi1488 Год назад

    Cabbage aava pettina kura teliya jestarani asistunnanu