భారత్ సాతి.......... జగ్జీవన్ ఖ్యాతి పాట మంచి మ్యూజిక్ తో చక్కని విధానంతో ఎంతో బాగా కుదిరింది. మిత్రుడు బాలరాజుకు అభినందనలు సహకరించిన మిత్రుడు రమేష్ కు కూడా.
పాట: భారత్ సాతీ.... జగ్జీవన్ ఖ్యాతీ.... సాకి: భారత్ సాతీ.... జగ్జీవన్ ఖ్యాతీ.... మేరే దేశ్ కి నేత.... పాలన్ కానీ షహెన్ షా.... పల్లవి: భారత్ వాసీ - జై బోలో బాబూజీ మేరే దేశ్ కే వాసీ - జై బోలో జగ్జీవన్ అను పల్లవి: జై బోలో బాబూజీ జై బోలో బాబూజీ జై బోలో బాబూజీ జై బోలో బాబూజీ 1. చాందువా చంద్రుడు - షాబాదు బంధువుడు బీహారు సింహము - భారత్ కు బాద్ షా బసంతి షోభిరామ్.... ఆశల స్వప్నం... ఈ భరత భూమికే .... అమూల్య రత్నము... "ఓ" 2. రాజకీయ నినాదం - రాజీలేని సంతకం రాజ్యాంగ రక్షకుడు - ప్రజాస్వామ్య శిఖరము హరిత విప్లవమా.... అన్నార్తులకండా... కనుమరుగు చేసినా...చెరగని చరిత... "ఓ" 3. సాటిలేని ధీరుడు - సమరంలో యోధుడు సంఘటిత శూరుడు - సత్యాగ్రహ సూర్యుడు ఆ నాటి బాగోతం.... ఈ నాటి భారతం.... అరే ఏండ్లు గడచినా... తన సేవ శాశ్వతం... "ఓ" 4. ఓటుహక్కు సాధనకై- పునాది నాదము ఉపాధి వారదుడు - ఉద్యోగ సారధుడు జన నేత జగ్జీవన్.... మహా నేత జగ్జీవన్... బా బూజీ ఆదర్శం.... మన బతుకు నిర్దేశం... "ఓ" -----****-----
శుభాకాంక్షలు... చాలా బాగుంది....
Superb song sir❤❤
Anna garu super song
Chaala Baga padaru very nice voice
గొప్ప పాటకు, మంచి గాత్రం కుదిరింది👌
ఇలాంటి మరెన్నో అందించాలని కోరుకుంటున్నాను సొదరులరా!
Balraj you have a bright future
All the best
Will write many more songs
Great work
Keep going
All the best for your future works
Nice balu
బాగుంది అన్న..
విన కొద్ది వినాలని అనిపిస్తుంది.
విలువైన సందేశం ఉంది అన్న...
ఈ పాట చాలా బాగుంది
ఇలాంటి మరెన్నో పాటలు
మీ కలం, గళంలో పురుడోసుకోవాలని
మనస్ఫూర్తిగా కోరుకుంటున్న అన్న.
చాలా చక్కగా వివరించారు బాబు జగ్జీవన్ రామ్ గురించి... 👌🏽
మంచి song తమ్ముడు, ఇలాంటి పాటలు ఇంకా ఎన్నో పాడాలి,, all the best bro
Excellent sir always your songs are very inspiring.Go ahead 👌
Congrats anna super song anna
anna adbhutanga padinaaru. jai ho jagjeevan ram
Nice Song voice super brother
JAI BABU JAGAJIVAN RAM JI 🎉🎉
Super sir.
చాలా బాగా పాడిన్రుు అన్నయ్య👌👍💐💐
Beautiful lyrics with good music..
Simply super... Keep it up bro.
✍️✍️👍👍💪💪🙏🙏
Very meaningful message with music and photography 🎉
Very Nice balu
All the best
Very nice sir your voice your confidence are just wow we want to hear this song again and again.........❤❤
మిత్రద్వయం తో చిక్కని టీం తో - జీవితపోరాటం నేటి తరానికి పాట రూపంలో చాలా బాగా అందచేశారు.
ఇలానే స్మరించ దగిన వీరుల గాథలు మీ నుండి ఆశిస్తూ....👍👏👏👏
భారత్ సాతి.......... జగ్జీవన్ ఖ్యాతి
పాట మంచి మ్యూజిక్ తో
చక్కని విధానంతో
ఎంతో బాగా కుదిరింది.
మిత్రుడు బాలరాజుకు అభినందనలు
సహకరించిన మిత్రుడు రమేష్ కు కూడా.
Super
Super Balu ....😊
Adbhutham Balu
All the Best
Good song ....Balraj sir
Super song jai Babu Jagjivanram 🙏
I listened many times
Simply superb and complete Life story of Babu Jagjivan Ram...
గురువు గారికి వందనాలు ఇలాంటి పాటలు వందల సంఖ్యలో రాయాలని కోరుకుంటున్నాను.
బి నారాయణ
చాలా బాగుంది
రచయితకు గాయకునికి హృదయపూర్వక అభినందనలు
Superb annaya keep rocking 🎉🎉🎉🎉❤❤❤❤✊✊✊🤝🤝🤝🤝🤝🤝🤝🤝💐💐💐💐💐
Great sir
నా పాట విని సబ్స్క్రయిబ్ చేసి, షేర్ చేసి, స్పందించిన శ్రేయోభిలాషులకు కళాభివందనాలు.
సూపర్ సాంగ్ బాలు సార్
Super song Bava ❤All the Best Bava❤
Nice song sir
Super Balu sir
Multitalented sir ❤❤
సాహిత్యంతో పాటు పాడిన విధానం కూడా చాలా బాగుంది.అభినందనలు
Thank you sir
బాల్ రాజు, రమేష్
కాంభినేషన్ సూపర్
పాట సూపర్
ఇలాగే కొనసాగాలని
డా.మహ్మద్.షరీఫ్
Thank you sir
Nice heart touching song
Salute to hero jagjivan ram ji
🙏💐💐
best of lucksir
Nice sir
Jaibeem Exhalent
🙏
Nice lyric and song....
Excellent song on great patriot
Very nice sir👏👏👍
Nice👌👌👌
మంచి లిరిక్ విన సొంపుగా రాగం ఉన్నది సాహిత్యం లో బావం ఉన్నది
Nice lyrics,music , Voice photography. Hat's off to Balu and Ramesh!!
సన్నాయిల బాల్ రాజ్ అన్నగారు ఇలాంటి అనేక పాటలు పాడి ఉన్నత స్థానాన్ని అధిరోహించాలని కోరుకుంటున్నాను.
జై భీమ్✊✊✊✊✊
బాలు రమేష్ మీ కృషి అభినందనీయం సూపర్❤🎉🎉🎉
చాలా బాగుంది
All the best
బాల్రాజ్
Thank you sir
సూపర్ అన్న
🙏🙏🌹🌹
Nice song
రమేష్ బాలరాజ్ super కాంబినేషన్
సూపర్ బాగా పాడారు 🙏🙏
పాట:
భారత్ సాతీ.... జగ్జీవన్ ఖ్యాతీ....
సాకి:
భారత్ సాతీ.... జగ్జీవన్ ఖ్యాతీ....
మేరే దేశ్ కి నేత.... పాలన్ కానీ షహెన్ షా....
పల్లవి:
భారత్ వాసీ - జై బోలో బాబూజీ
మేరే దేశ్ కే వాసీ - జై బోలో జగ్జీవన్
అను పల్లవి:
జై బోలో బాబూజీ జై బోలో బాబూజీ
జై బోలో బాబూజీ జై బోలో బాబూజీ
1. చాందువా చంద్రుడు - షాబాదు బంధువుడు
బీహారు సింహము - భారత్ కు బాద్ షా
బసంతి షోభిరామ్.... ఆశల స్వప్నం...
ఈ భరత భూమికే .... అమూల్య రత్నము... "ఓ"
2. రాజకీయ నినాదం - రాజీలేని సంతకం
రాజ్యాంగ రక్షకుడు - ప్రజాస్వామ్య శిఖరము
హరిత విప్లవమా.... అన్నార్తులకండా...
కనుమరుగు చేసినా...చెరగని చరిత... "ఓ"
3. సాటిలేని ధీరుడు - సమరంలో యోధుడు
సంఘటిత శూరుడు - సత్యాగ్రహ సూర్యుడు
ఆ నాటి బాగోతం.... ఈ నాటి భారతం....
అరే ఏండ్లు గడచినా... తన సేవ శాశ్వతం... "ఓ"
4. ఓటుహక్కు సాధనకై- పునాది నాదము
ఉపాధి వారదుడు - ఉద్యోగ సారధుడు
జన నేత జగ్జీవన్.... మహా నేత జగ్జీవన్...
బా బూజీ ఆదర్శం.... మన బతుకు నిర్దేశం... "ఓ"
-----****-----
❤
Great song Anna
Jai ❤ jagjivan ❤
My dear beloved brother your voice and song is very sweet and God bless your Family👪
Good job
Melodious voice 👏👏👏
Super bro
Super anna 💐👌👏👏🤝
Excellent sir
Nice
Jai Babu Jagjivanram 🙏
Excellent song
Super Balu sir
Super song బ్రదర్
Super sir congrats 🤝🙂
🎉👌🌹👌🌹👌💐
బాబు జగ్జీవన్ రామ్ గారి గురించి
ఇంకా పాటలు పాడండి అన్నగారు
Jaibhim ❤❤
❤❤❤❤❤❤
👌👌sir
Superb anna🎉
🎉 god bless you
👌🤝
Super anna
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🏻
👍👌🙏
Supar👌
Wonderfull 👏👌
సూపర్ అన్న సూపర్
చాలా బాగుంది
Jagjivan gari meda patalu Inka
Padndi Anna
Ji madiga
Manchi paat
Very bad
Super anna
Super balu sir
Ji madiga
Super Anna