SC లు ఒక్క స్వంత పార్టీని పెట్టుకొనే దమ్మును సమూహాన్ని సామకూర్చుకొని ఈ దేశానికి రాజులుగా కావాలి అని కోసుకుంటున్న ఒక్క sc గా జై బీసీ sc st రాజ్యాధికమే మన లక్ష్యం గా పోవాలి✊🏻
మహాత్మ జ్యోతిబాపూలే ను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఈ దేశ ప్రజలు క్షుణ్ణంగా తెలుసుకున్న రోజు ఈ దేశం అద్భుతంగా వర్ధిల్లుతుంది ఓ BC మేలుకో నీ చరిత్ర తెలుసుకో
అసలు ఈ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు వీటి మీద పాటలెందన్న 😢😢 సకల కులాలు అంటారు, మళ్ళీ బహుజనులు అంటారు.. ఇప్పుడు బీసీలు అంటారు... ఎందో మీ బాధ 😮😮 ఒదిక్కు వర్క్ఫు భూమి రిజిస్టర్ అయిన భూములు మొత్తం మావే అని వర్క్ఫూ కమిటీ వస్తె, అసలు మనముంటామా అన్నా 😢😢 మనమంతా భారత దేశ పౌరులం అనేది మరువకండి అన్నా... 🇮🇳🇮🇳🙏🙏🚩🚩
ఎక్కడ లేస్తారు అన్న ఒక్కడు కులం పేరుతో రాజకీయం చేస్తే పోతాం వానికి వత్తాసు పలుకుతాం ఒక్కడు ధర్మం దేశం పేరు చెప్పి రాజకీయం చేస్తే వానికి వత్తాసు పలుకుతాం ఒక్కడు ఎవ్వానికి ఏంది గెలిపిచుడు మనం మనం నిలబడి గెలిపిచుకుందము అని ముందుకు వస్తే వాన్ని వెన్నుపోటు పొడిసేది మన వాళ్లే అందుకే రాజకీయం తెలివైనది కులం పేరుతో రాజకీయం చేసేవాని కొడుకు పార్టీ జెండ్డ మోస్తాడా మోయడు ధర్మం పేరు తో రాజకీయం చేసేవాని కొడుకు వాని పార్టీ జెండ్డ మోస్తాడా మోయడు కదా వాని జెండ్డ విని జెండ్డ మోసుకుంటు పోతే మనం రాజకీయం చేసేది ఎప్పుడు పోనీ మన జెండ్డ వాళ్ళు మోస్తారా వాళ్ళు దగ్గర కు కూడా రారు ప్రజలారా గమనించగలరు
Super anna gud lyrics... కానీ ఒక సందేహం అన్న Bc ల కోసం అంబేద్కర్ ఏమి చేయలేదా అన్న? అంబేద్కర్ పేరు కనీసం పేరు రాయాలని అనిపించకపోయినా అతను bc ల కోసం రాసిన సంక్షేమ ఫలాల రిజర్వేషన్ ల గురించి అయినా రాయాలేక పోయారు...
బ్రదర్ రెడ్డి రాజులను చీల్చి చెండాడి రెడ్డి రాజులపై యుద్ధం గెలిచిన మా వడ్డే ఓబన్న ను గుర్తు చేయకపోవడం చాలా బాధాకరం
Evarikii vaare ravali brother.. Jaibheem
సూపర్ బ్రదర్ మీ సాంగ్ పోరాట యోధుల పేర్లు అందరి పేర్లు వచ్చిన శుభసందర్భంగా మీకు హృదయపూర్వక అభివందనాలు జై బిసి జై జై బిసి
SC లు ఒక్క స్వంత పార్టీని పెట్టుకొనే దమ్మును సమూహాన్ని సామకూర్చుకొని ఈ దేశానికి రాజులుగా కావాలి అని కోసుకుంటున్న ఒక్క sc గా జై బీసీ sc st రాజ్యాధికమే మన లక్ష్యం గా పోవాలి✊🏻
Super
మహాత్మ జ్యోతిబాపూలే ను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఈ దేశ ప్రజలు క్షుణ్ణంగా తెలుసుకున్న రోజు ఈ దేశం అద్భుతంగా వర్ధిల్లుతుంది ఓ BC మేలుకో నీ చరిత్ర తెలుసుకో
100% కరెక్ట్
🚩✊⚔️
❤❤
🎉 excellent 👌 work 💯
Good song
Nice❤❤❤❤
Jai BC 💪💪💪✊✊
Jai Telangana ✊✊
👍🏻
అసలు ఈ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు వీటి మీద పాటలెందన్న 😢😢 సకల కులాలు అంటారు, మళ్ళీ బహుజనులు అంటారు.. ఇప్పుడు బీసీలు అంటారు... ఎందో మీ బాధ 😮😮 ఒదిక్కు వర్క్ఫు భూమి రిజిస్టర్ అయిన భూములు మొత్తం మావే అని వర్క్ఫూ కమిటీ వస్తె, అసలు మనముంటామా అన్నా 😢😢 మనమంతా భారత దేశ పౌరులం అనేది మరువకండి అన్నా... 🇮🇳🇮🇳🙏🙏🚩🚩
Jai ho Bc meluko raja yam Eluko
🎉❤❤
🙏👍👌👌❤🌹🌹
Super song
Ji BC💪💪💪💪💪💪💪💪
ఎక్కడ లేస్తారు అన్న
ఒక్కడు కులం పేరుతో రాజకీయం చేస్తే పోతాం వానికి వత్తాసు పలుకుతాం
ఒక్కడు ధర్మం దేశం పేరు చెప్పి
రాజకీయం చేస్తే వానికి వత్తాసు పలుకుతాం
ఒక్కడు ఎవ్వానికి ఏంది గెలిపిచుడు
మనం మనం నిలబడి గెలిపిచుకుందము అని ముందుకు వస్తే వాన్ని వెన్నుపోటు పొడిసేది మన వాళ్లే
అందుకే రాజకీయం తెలివైనది
కులం పేరుతో రాజకీయం చేసేవాని కొడుకు పార్టీ జెండ్డ మోస్తాడా మోయడు
ధర్మం పేరు తో రాజకీయం చేసేవాని కొడుకు వాని పార్టీ జెండ్డ మోస్తాడా
మోయడు
కదా
వాని జెండ్డ విని జెండ్డ మోసుకుంటు పోతే
మనం రాజకీయం చేసేది ఎప్పుడు
పోనీ మన జెండ్డ వాళ్ళు మోస్తారా
వాళ్ళు దగ్గర కు కూడా రారు
ప్రజలారా గమనించగలరు
Jai bheem anna
Super anna gud lyrics...
కానీ ఒక సందేహం అన్న
Bc ల కోసం అంబేద్కర్ ఏమి చేయలేదా అన్న?
అంబేద్కర్ పేరు కనీసం పేరు రాయాలని అనిపించకపోయినా అతను bc ల కోసం రాసిన సంక్షేమ ఫలాల రిజర్వేషన్ ల గురించి అయినా రాయాలేక పోయారు...
Jai BC.....
Bc❌hindu✅
విపి సింగ్ ఫోటో పెట్టి బిపి మండల్ పేరు రాయడం తప్పు, సరి చేయండి
S Brother…. Its Mistake… సరి చేసుకుంటాము మళ్లీ తప్పు దొర్లకుండా
నువ్వు పాడిన పాట అద్భుతం. కానీ కులం విడిగా పడొద్దు అన్న. ఫిలం మీద అయినా మనం హిందువులం. హిందుత్వంలో కులం అనేది ఉండదు మానవత్వం ఉంటది
❤❤