దైవసేవకుల కన్నీటి సాక్ష్య గీతం !! Latest Telugu Christian Song !! నను ఇన్ని నాళ్ళు ll Guntur Raja ll

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • Music lyrics and tunes : Guntur Raja
    Sung by : Sp Balu
    Editing : Shalem Wesley kale (8497937301) (8328119660)
    Follow us on Instagram : Shalem Wesley kale : / k_shalem

Комментарии • 183

  • @Gunturraja
    @Gunturraja  4 года назад +36

    For గడచిన కాలము Music track . click on the link and subscribe :ruclips.net/video/6JFgroqQa1Q/видео.html
    For కనురెప్ప పాటైన Music track click on the link and subscribe :ruclips.net/video/yV4Txgqj15g/видео.html
    For నా మిత్రమా Music track click on the link and subscribe ruclips.net/video/JNyfzjeszgg/видео.html
    For నా పావురమా music track click on the link and subscriberuclips.net/video/V9Dx-dbDbaw/видео.html

  • @govindg4318
    @govindg4318 Год назад +10

    పల్లవి :
    నను ఇన్నినాళ్ళు నీలోన దాచితివే నేనిన్నేళ్లు నీ కొరకే బ్రతికితినే
    నను ఇన్నినాళ్ళు నీలోన దాచితివే నేనిన్నేళ్లు నీ కొరకే బ్రతికితినే
    ఎంత ఆశ్చర్యం ఎంత అనురాగం ఎంతో ఆనందం ఎంతో ఆశీర్వాదం
    దయగల నా దైవమా నేనంటే నీకు అంత ఇష్టమా
    కృపగల ఓ నేత్రమా నీచల్లని చూపే చాలు చైత్రమా
    నను ఇన్నినాళ్ళు నీలోన దాచితివే నేనిన్నేళ్లు నీ కొరకే బ్రతికితినే
    చరణం 1:
    కన్నీళ్ళ కడలి కష్టాలతో అలజడి నా వెంట తరలి వచ్చేనే వడవడి
    కన్నీళ్ళ కడలి కష్టాలతో అలజడి నా వెంట తరలి వచ్చేనే వడవడి
    దిక్కులేని సమయములో దరిచేరినావు ...
    నను ఇన్నినాళ్ళు నీలోన దాచితివే నేనిన్నేళ్లు నీ కొరకే బ్రతికితినే
    చరణం 2:
    నా దేహమే వడలి అడుగడుగు తడబడి కనరాని మజిలీ కాలమే ఎదురుడి
    నా దేహమే వడలి అడుగడుగు తడబడి కనరాని మజిలీ కాలమే ఎదురుడి
    కన్న ప్రేమ లేకున్న అన్నీ నీవైనావు కంటనీరు రాకుండా కనుపాపైనావు
    కన్న ప్రేమ లేకున్న అన్నీ నీవైనావు కంటనీరు రాకుండా కనుపాపైనావు
    దయగల నా దైవమా నేనంటే నీకు అంత ఇష్టమా
    కృపగల ఓ నేత్రమా నీచల్లని చూపే చాలు చైత్రమా
    నను ఇన్నినాళ్ళు నీలోన దాచితివే నేనిన్నేళ్లు నీ కొరకే బ్రతికితినే
    నను ఇన్నినాళ్ళు నీలోన దాచితివే నేనిన్నేళ్లు నీ కొరకే బ్రతికితినే
    ఎంత ఆశ్చర్యం ఎంత అనురాగం ఎంతో ఆనందం ఎంతో ఆశీర్వాదం
    దయగల నా దైవమా నేనంటే నీకు అంత ఇష్టమా
    కృపగల ఓ నేత్రమా నీచల్లని చూపే చాలు చైత్రమా
    నను ఇన్నినాళ్ళు నీలోన దాచితివే నేనిన్నేళ్లు నీ కొరకే బ్రతికితినే

  • @tallaramachandrarao1743
    @tallaramachandrarao1743 Год назад +21

    నను ఇన్ని నాళ్ళు నీలోన దాచితివే
    నేను ఇన్నేళ్లు నీ కొరకే బ్రతికితిననే
    //2//
    ఎంత ఆశ్చర్యం ఎంత అనురాగం
    ఎంతో ఆనందం ఎంతో ఆశీర్వాదం దయగల నా దైవమా నేనంటే నీకు అంత ఇష్టమా
    కుప్పగలగ ఓ నేత్రమా నీ చల్లని చూపు సాలు ఛేత్రమా
    ...... నన్ను ఇన్నినాలు నీలోన దాచితివి
    ""1""
    కన్నీళ్ళ కడలి కష్టాలతో అలజడి
    నా వెంట తరలి వచ్చేనే వడవడి
    కన్నీళ్ళ కడలి కష్టాలతో అలజడి
    నా వెంట తరలి వచ్చేనే వడవడి
    దిక్కులేని సమయములో దరిచేరినావు
    ... నన్ను ఇన్ని నాలు నీలోనే దాచితివి నేను ఇన్నేళ్లు నీ కొరకే బ్రతికితినే
    నా దేహమే వడలి అడుగడుగు తడబడి
    కనరాని మజిలీ కాలమే ఎదురుడి
    //2//
    కన్న ప్రేమ లేకున్న అన్నీ నీవైనావు
    కంటనీరు రాకుండా కనుపాపైనావు
    //2//
    దయగలగా నా దైవమా నేనంటే నీకు అంత ఇష్టమా
    కృప గలగ ఓ నేత్రమా నీచల్లని చూపే చాలు చైత్రమా
    ... నను ఇన్నినాలు నీలోనే దాసితివే నేను ఇన్నేళ్లు నీ కొరకే బతుకుతిని

    • @elizabethbaby8902
      @elizabethbaby8902 2 месяца назад

      *దిక్కు లేని సమయంలో దరిచేరినావు
      *దారి లేని తరుణంలో మార్గమైనవు

  • @ruthammaandugala7424
    @ruthammaandugala7424 5 лет назад +4

    అద్బుతమైన పాట సర్
    గుంటూరు రాజ గారి పాటలు అంటే నాకు చాలా ఇష్టం మా చిన్నప్పుడు మాఉరు చర్చిలొ అయనా పాటలు ఎక్కువగా వెసెవారు నాతండ్రి అయనను ఎప్పుడూ ఇలనె దివించలని మనస్సుర్తిగా కొరుకొనుచున్నను అమెన్ తండ్రి దేవ

  • @kalakondaashok3655
    @kalakondaashok3655 6 лет назад +8

    ఏంత ఇష్టము అంటే శాలేము ఆడియో
    అని వుంటే ఆ క్యాసెట్ కొని దాన్నీ అరిగిపోయినా కూడా దాన్ని వినే వారము (గుంటూరు రాజ గారూ )
    ఫేమస్
    వందనాలు.

  • @p.hannukah4939
    @p.hannukah4939 2 года назад +7

    పాట చాలా అద్భుతంగా ఉంది దేవునికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏

  • @gowrirelangi3296
    @gowrirelangi3296 5 лет назад +18

    అన్న మీ పాటల్లో ఆత్మీయతా ఉంటుంది

  • @prattipatisuseela
    @prattipatisuseela Месяц назад +1

    Praise the Lord super song God bless you🙏🙏🙏🙏🙏🙏🙏

  • @aruna-ix7qi
    @aruna-ix7qi 5 лет назад +3

    సార్.మీ.పాటలు.చాలా.బాగుంటాయి.దేవుడు.మీకు ఇచ్చిన.వరం.అమెన్

  • @kalakondaashok3655
    @kalakondaashok3655 6 лет назад +10

    Raja sir
    మీ ప్రతీ అక్షరం ప్రత్యేకం పాటల పరిచర్య దేవుడు ఇంకా భాహుగా దీవించలాని ప్రార్ధిస్తునన్నాను.
    (And BALU sir

  • @anandkumarmoyyi5050
    @anandkumarmoyyi5050 5 лет назад +3

    నిజముగా సూపర్ గా ఉంది

  • @subbuyelubandi8251
    @subbuyelubandi8251 2 месяца назад +2

    Priesd the lord 🙏

  • @jayaraju4957
    @jayaraju4957 Год назад +2

    హైదరాబాద్ మల్కాజ్ గిరి తెలంగాణ వందనాలు సార్ 🙏🙏🙏

  • @gffgdghi6589
    @gffgdghi6589 3 месяца назад +2

    దేవునికి మహిమ కలుగు నుగాక

  • @kruparaoarevula2301
    @kruparaoarevula2301 6 лет назад +6

    అధ్బుతమైన పాట
    God bless you
    Praise the Lord

  • @davidraju5139
    @davidraju5139 5 лет назад +3

    అద్భుతమైన.. సాంగ్ 🙏🙏🙏🙏

  • @kiranvarasala1343
    @kiranvarasala1343 5 лет назад +4

    God bless you SP BALU Sir

  • @BangaruBindusri
    @BangaruBindusri 6 месяцев назад +1

    ఏసుక్రీస్తు నామములో వందనాలు డాడీ మమ్మీకి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @RajuRaju-dw6sg
    @RajuRaju-dw6sg 6 лет назад +2

    G Raju garu mee songs chala chala baguntae sir manichi songs ni adisthunnadhuku muuku thanks andi

  • @user-jq2xm9lm4o
    @user-jq2xm9lm4o 27 дней назад

    ఎంత అద్భుతమైన అనుభూతి

  • @rameshannaaahm90
    @rameshannaaahm90 2 года назад +1

    Yes absolutely right, with God grace I am living, without Jesus I am zero with Jesus I am Hero, very beautiful song and music and lyrics thanks guntur Raja and your family and ministry, especially very thankful to legend SPB ayya

  • @Indian_railways.953
    @Indian_railways.953 6 месяцев назад +2

    ❤❤❤❤❤❤

  • @jessicaerlapally6557
    @jessicaerlapally6557 5 лет назад +1

    Wonderfull song tank you rajugaru and balugaru i love jesus devudu mimmalni deevinchunu gaka

  • @user-jf1sz3ev7v
    @user-jf1sz3ev7v 5 месяцев назад

    I Like so much song Amen🙏🙏🙏

  • @Kishorekota123
    @Kishorekota123 5 лет назад +2

    సాంగ్ బావుంది . PRAISE THA LORD

  • @gaddampushpalatha9401
    @gaddampushpalatha9401 6 лет назад +4

    Love u Jesus

  • @gaddampushpalatha9401
    @gaddampushpalatha9401 6 лет назад +3

    Wonderful song I love u Jesus

  • @KeerthanaGyara
    @KeerthanaGyara 27 дней назад

    Super song anna. Chala. bagundhi

  • @madhusekhar4981
    @madhusekhar4981 4 года назад +2

    I love you brother for selecting Balu garu to sing most of your songs....

  • @venkatgummadi9271
    @venkatgummadi9271 Месяц назад

    Balu garu mi combination super

  • @kosettipranayamurthy4201
    @kosettipranayamurthy4201 9 месяцев назад

    Wonderful song udayavani Kari ke niche madhuramaina adutha Mahina Mata nee Partha god bless you friends

  • @RajuRaju-dw6sg
    @RajuRaju-dw6sg 5 лет назад +3

    O my God very very good song Bro God bless you

  • @sudhakardsk7108
    @sudhakardsk7108 6 лет назад +6

    Nice song..
    Good singing balugaru..

  • @mycreations13
    @mycreations13 4 года назад +2

    Thank you Jesus

  • @ROMANREIGNS-qi5pm
    @ROMANREIGNS-qi5pm 4 года назад

    Gunturu raja sab you great holy person your lyric s very heart touching to me god bless you sir

  • @RajKumar-zi2rt
    @RajKumar-zi2rt 2 года назад

    Ee song viintunte yedho theyliyani aanandham, praise the Lord.

  • @rameshsirmaths
    @rameshsirmaths 5 лет назад +1

    PRATHI PATA MANASU HATHHUKUNTUNDI BROTHER. WE ARE SO BLESSED

  • @user-fi1oh6os2f
    @user-fi1oh6os2f Месяц назад

    Super song ❤

  • @ranib1313
    @ranib1313 6 лет назад +1

    Super song ! Tq jesus ! I Love you Jesus

  • @user-jf1sz3ev7v
    @user-jf1sz3ev7v 5 месяцев назад

    G. Annaiah... Godblessyou &family..good... Song... Amen 🙏🙏🙏

  • @lessicabiddika7919
    @lessicabiddika7919 5 лет назад +2

    Nice song ..

  • @YesuRaju-ye9eh
    @YesuRaju-ye9eh 6 месяцев назад +1

    🎉🎉🎉🎉

  • @ajamesjames7250
    @ajamesjames7250 5 лет назад +1

    Raja sir super amezing song

  • @kspartcraftsk3732
    @kspartcraftsk3732 5 лет назад +2

    super

  • @stevengundabathini2003
    @stevengundabathini2003 6 лет назад +1

    Melodious song & meaningful song. But not able to download.

  • @modeguntaijack7167
    @modeguntaijack7167 6 лет назад +1

    Sir
    Very good nice songs

  • @ramkrishnagorle7071
    @ramkrishnagorle7071 4 года назад +2

    God bless you

  • @agnivathikotaagnivathikota77
    @agnivathikotaagnivathikota77 2 года назад

    Vandanaalu ayyagaru 🙏🙏🙏nice song 🙏🙏👏👏God bless you all

  • @kodurikranthikumarofficial
    @kodurikranthikumarofficial 6 лет назад +2

    Supper song Glory to God

  • @sarahbobbilli4742
    @sarahbobbilli4742 6 лет назад +1

    nice song brother praise the lord

  • @lalithasabbithalalithasyam3074
    @lalithasabbithalalithasyam3074 6 лет назад +2

    Glory to God..... nice simple super song

  • @swathib3083
    @swathib3083 6 лет назад +4

    really God love is not explainable

  • @mahib6500
    @mahib6500 6 лет назад +3

    nice bro song praise the Lord

  • @peyyalasatish1429
    @peyyalasatish1429 5 лет назад +1

    But song is very beauteyfull sir, i love u jesus

  • @lifeinchrist.9427
    @lifeinchrist.9427 2 года назад +8

    Praise the Lord sir , పాటలో మొదటి చారణములో కొంత పాట మిస్ అయ్యింది. కాబట్టి పాట లిరిక్స్ పెట్టండి ..🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @mummidivarapiraja6731
      @mummidivarapiraja6731 3 месяца назад +1

      Jsijwon

    • @user-jq2xm9lm4o
      @user-jq2xm9lm4o 27 дней назад

      దిక్కులేని సమయములో దరి చేరినావు
      దారులేని తరుణంలో మార్గమైనావు
      దయగల నా దైవమా నేనంటే నీకు అంత ఇష్టమా కృపగల ఓ నేత్రమా నీ చల్లని చూపే చాలు చైత్రమా

    • @user-jq2xm9lm4o
      @user-jq2xm9lm4o 27 дней назад

      దారి లేని తరుణం

  • @SthuthiKumarMusinada
    @SthuthiKumarMusinada 6 лет назад +4

    Wonderful song

  • @navaneethaneethu7005
    @navaneethaneethu7005 4 года назад +1

    Psalm 104:33 amen

  • @anithaanthony8039
    @anithaanthony8039 5 лет назад +1

    Thanks SPB SIR.

  • @madhusudhanreddyske7142
    @madhusudhanreddyske7142 5 лет назад +1

    Praise the Lord

  • @sankararaovaddi6135
    @sankararaovaddi6135 6 лет назад +3

    Nice songs

  • @raviravi5299
    @raviravi5299 3 года назад

    thank u brother praise the lord.👍👌👌👌🙏🙏🙏

  • @yadlapallisrinu8130
    @yadlapallisrinu8130 Год назад

    Bagumdi

  • @kumardasarapu2360
    @kumardasarapu2360 6 лет назад +1

    Hi sir super song raja sir

  • @chandragirishantiproductio42
    @chandragirishantiproductio42 4 года назад

    Thank you Jesus love ❤️ 💞💞💞💞💞💞💞🙏🙏🙏🙏🙏👏👏👏👏

  • @sangeethgurindapalli3286
    @sangeethgurindapalli3286 5 лет назад +1

    Excellent song sir your songs are unvalueable i want track of the songs plz sir

  • @saraswathisaraswathi6923
    @saraswathisaraswathi6923 4 года назад

    God Bless You SP Balu Sir

  • @prasadshilla470
    @prasadshilla470 5 лет назад +1

    I like this song

  • @josephsammeta6399
    @josephsammeta6399 6 лет назад

    Super,Praise to Lord Jesus Christ

  • @monsterrealcricketchanduGodson
    @monsterrealcricketchanduGodson 4 года назад

    Nice speaking with you and daddy and daddy I have been a long time and daddy and me are

  • @imissyoudaddy1795
    @imissyoudaddy1795 2 года назад

    *మీరు నిజంగా ఏసుప్రభు నీ ప్రేమిస్తే మూడు వాట్సాప్ గ్రూపులు కి పంపించగలరు షేర్ చేయగలరు దేవుడు మిమ్మల్ని దీవించును గాక*

  • @sarithanarsimha4029
    @sarithanarsimha4029 6 лет назад +2

    🙏

  • @ChandraMohan-jw1cp
    @ChandraMohan-jw1cp 5 лет назад +1

    🙏🙏🙏👏👏👏👏👌👌👌sir

  • @bhavanisirli645
    @bhavanisirli645 5 лет назад +1

    Super song Sir

  • @somasekharmodami9105
    @somasekharmodami9105 Год назад

    Super song🎵 God bless you

  • @bvrnaidu4634
    @bvrnaidu4634 4 года назад

    Praise the lord brothers 👏👌 Bangalore

  • @maruthisirikonda9266
    @maruthisirikonda9266 6 лет назад +3

    Nice

  • @BRIDE.Ke8034
    @BRIDE.Ke8034 2 года назад

    Super song glory to God

  • @shathishathi2289
    @shathishathi2289 5 лет назад +1

    NiceGood

  • @MahaLakshmi-xg1xh
    @MahaLakshmi-xg1xh 18 дней назад

    🙏🏻👍🏻🙏🙏🏾🤝

  • @gsomaiah4918
    @gsomaiah4918 6 лет назад

    Guntur Raja garu meeru wrasina patalanu spb sir kantamuna patalanu nenu ma sangamulo paduta ,paravashamuga vuntundi sir,thank u

  • @LakshmiLakshmi-fh8io
    @LakshmiLakshmi-fh8io 3 года назад

    👌👌👌👌👌👌👌👌👌👌 I love my Jesus

  • @therightwayministries3919
    @therightwayministries3919 4 года назад

    Really good song and good composing

  • @ramakrishnam1611
    @ramakrishnam1611 6 лет назад +3

    Excellent songs brother, I am the big fan off guntur Raja albums. Can you please enable the download option

    • @VijayKumar-qx6ow
      @VijayKumar-qx6ow 6 лет назад

      Bro just copy the link and go to Google and type video download choose the frist option u got a search block just paste the copy link done...

  • @veerannadamilla5226
    @veerannadamilla5226 5 лет назад

    nice,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,song

  • @prasannaundru3791
    @prasannaundru3791 6 лет назад +2

    Praise the Lord brother nice good song

  • @manimanu7826
    @manimanu7826 Год назад

    Annapoornamurali✝️🙏🙏

  • @calvarygospelofficial2791
    @calvarygospelofficial2791 3 года назад +1

    Wonderful song brother.. please upload track brother... 👌👌👌👌👌🙏🙏🙏

  • @voodaprasanna1855
    @voodaprasanna1855 4 года назад +1

    Super track please

  • @mahimafoundation5614
    @mahimafoundation5614 2 года назад

    🙏🙏🙏🙏🙏🙏🙏Praise the lord

  • @seemalabenarji2187
    @seemalabenarji2187 5 лет назад

    praise the Lord

  • @rameshn8668
    @rameshn8668 5 лет назад

    Super super good song

  • @p.hannukah4939
    @p.hannukah4939 2 года назад

    హల్లెలూయ 🙏🙏🙏

  • @thirupalujaldi9255
    @thirupalujaldi9255 5 лет назад

    Excellent songs ayya

  • @gloryglobalmission4018
    @gloryglobalmission4018 5 лет назад

    glory to god

  • @thanujagowda9378
    @thanujagowda9378 3 года назад +1

    🙏🙏🙏

  • @satishk8271
    @satishk8271 4 года назад

    Very good song

  • @syambalu7575
    @syambalu7575 5 лет назад

    super song balu Sir

  • @ARJUN_192
    @ARJUN_192 Год назад +1

    We miss " Guntur Raja- SP Balu" gari Combination😭😭😭

  • @sambagantinagaraju2968
    @sambagantinagaraju2968 5 лет назад

    Super song

  • @varaprasad8696
    @varaprasad8696 5 лет назад

    Super song Anna