For గడచిన కాలము Music track . click on the link and subscribe :ruclips.net/video/6JFgroqQa1Q/видео.html For కనురెప్ప పాటైన Music track click on the link and subscribe :ruclips.net/video/yV4Txgqj15g/видео.html For నా మిత్రమా Music track click on the link and subscribe ruclips.net/video/JNyfzjeszgg/видео.html For నా పావురమా music track click on the link and subscriberuclips.net/video/V9Dx-dbDbaw/видео.html
Yy tha coc curioikkkk kikilikkklixic office ciuuuuu uuu uu uuucouu uuuuu uuuueuuu u uuuocu u uuc u urc ue e cicixzxsssssisixusxxixixxixixxisuissseeeeeeeexeeseezeeeeeuereurreeeetifof:9rfiririirriridiciiiiicixicriririduriturururururrrrtr_ttitt tb diiiiiiicicccccicccciccccccccccccvocccciviioiooo c vvcccccccccccccccid_TB q a sci-fi51xy1 wwe and my z
నడిపించు చున్నాడు - నజరేయుడు నడక నేర్పుచున్నాడు - నను విడువని దేవుడు గాఢాంధకారములైనా - కన్నీటి లోయలైనా కష్టాల తీరములైన - కఠినమైన మార్గములైనా ||నడి|| 1.నా కాళ్ళు తడబడగా - నడువ లేక నిలబడగా (2) అడుగులో అడుగేసి - చేతిలో చెయ్యేసి (2) ఊసుచెప్పినాడు - బాసచేసినాడు (2) ఆదరించే దేవుడు నా యేసయ్యా ఆశీర్వదించే దేవుడు నా యేసయ్య ||సడి|| 2.ముదిమిలో బలముడిగి - నిలువలేక తూలిపోగా (2) చంకలో ఎత్తుకొని - ముద్దులతో ముంచెత్తి (2) ప్రేమ చూపినాడు - ప్రాణమిచ్చినాడు (2) ప్రాణమిచ్చే దేవుడు నా యేసయ్యా ప్రేమ చూపే దేవుడు నా యేసయ్యా ||స||
బాలుగారు మీరు ఈ song చాలా చక్కగా వివరించి పాడారు ఈ song lo చాలా అర్ధం వుంది మీరు గనక బ్రతికివుంటే మీరు అక్కడఉన్నా మీ దగ్గరకి వచ్చి మరి మీ దీవెనలు పొందాలని నా కోరిక బాలు గారు కాని నా కోరిక తిరలేదు బాలు గారు మళ్ళీ జన్మ లో ఐనా నాకోరిక తీరాలని ఆ దేవుడి ని ప్రార్ధన చేసుకుంటా 🙏🙏🙏🙏🙏🛐✝️⛪❤❤❤❤❤బాలు గారు
మూదిమి వచ్చువరకు మనల్ని ఎత్తుకుని నడిపించువాడు ఆయనే..... పల్లవి: నడిపించుచున్నాడు నజరేయుడు.. నజరేయుడు... నజరేయుడు.."2" నడక నేర్పు చున్నాడు నను విడువని దేవుడు.. దేవుడు... దేవుడు"2" గాడాంధ కారములైన కన్నీటి లోయలైన కష్టాల తీరములైన కటినమైన మార్గములైన..(నడిపించు) చ: నా కాళ్ళు తడబడగా నడువ లేక నిలబడగా"2" అడుగులో అడుగేసి చేతిలో చెయ్యేసి "2" ఊసు చెప్పినాడు బాస చేసినాడు..బాస చేసినాడు ఊసు చెప్పినాడు ఆదరించే దేవుడు నాయేసయ్యా... యేసయ్య"2" ఆశీర్వదించే దేవుడు నా యేసయ్యా"2"... (నడిపించు) చ: ముదిమి లో బలముడిగి నిలువలేక తూలిపోగ"2" చంకలో ఎత్తుకుని ముద్దులతో ముంచెత్తి"2" ప్రేమ చూపినాడు ప్రాణమిచ్చినాడు...ప్రాణమిచ్చినాడు ప్రేమ చూపినాడు ప్రాణమిచ్చే దేవుడు నా యేసయ్యా యేసయ్యా ప్రేమ చూపే దేవుడు నా యేసయ్యా యేసయ్యా ప్రేమ చూపే దేవుడు నా యేసయ్యా యేసయ్యా ప్రాణమిచ్చే దేవుడు నా యేసయ్యా యేసయ్యా రచన,సంగీతం : గుంటూరు రాజా గానం : ఎస్.పి.బాలు
Priàse the lord brother gloery togod and my family kosam paryer cheyyandi God bless you పాట హృదయాన్ని హత్తుకునే పాట సూపర్ గానం సోదరా చాలా బాగుంది 🙏🏼🙏🏼💐💐💐✝️✝️🛐✝️✝️🛝️🛐🛐
Guntur Raja+SPB combination is like SPB + Ilayaraja in film world. Balu's Christian songs are rare gems. Lots of respect to Guntur Raja sir. So sweet song.
ఎక్కడ ఉనవుయ్య బాలసుబ్రమణ్యం గారు... మి సేరీరానికే మాత్రమే చావు కానీ... నువ్వు పడిన పాటలు కి కాదు... Rip legendary singer 🎤😭😢 SP balasubramanyam sir 😭😭🙏😓
What a wonderful song bro praise the LORD bro I listened this song carefully I obtained wonderful joy and very nice tune and I would like to learn to sing song in our church and my strong desire is will be creating CHRIST songs forever bro and thank you for your created song once again praise the LORD bro
Praise the Lord గుంటూరు రాజా గారికి వందనములు. సర్ మీ పాటలలో (బాలు) గారు పాడిన పాటలు చాలా బాగుంటాయి మీ ఆల్బమ్ లో కచ్చితంగా ఒక మ్యూజిక్ ట్రాక్ పెడతారు అది కూడా (బాలు గారు పాడినది )ఇది నాకెంతో ఇష్టం అలా నా వద్ద మీ ట్రాక్స్ ఉంచుకుని పాడుకుంటూ ఉంటాను ఇది వరకు ఓల్డ్ టైపు కేసట్స్ఆడియో షాప్ లో ఈజీగా దొరికేవీ కొనేవాడ్ని (ఇపుడు నాకు తెలియట్లేదు)
For గడచిన కాలము Music track . click on the link and subscribe :ruclips.net/video/6JFgroqQa1Q/видео.html
For కనురెప్ప పాటైన Music track click on the link and subscribe :ruclips.net/video/yV4Txgqj15g/видео.html
For నా మిత్రమా Music track click on the link and subscribe ruclips.net/video/JNyfzjeszgg/видео.html
For నా పావురమా music track click on the link and subscriberuclips.net/video/V9Dx-dbDbaw/видео.html
Super hits ...ever and forever
@@vikasmallavalli8336 7 .
Yy tha coc curioikkkk kikilikkklixic office ciuuuuu uuu uu uuucouu uuuuu uuuueuuu u uuuocu u uuc u urc ue e cicixzxsssssisixusxxixixxixixxisuissseeeeeeeexeeseezeeeeeuereurreeeetifof:9rfiririirriridiciiiiicixicriririduriturururururrrrtr_ttitt tb diiiiiiicicccccicccciccccccccccccvocccciviioiooo c vvcccccccccccccccid_TB q a sci-fi51xy1 wwe and my z
ల
@@vikasmallavalli8336ర్టిప్❤😮
నడిపించు చున్నాడు - నజరేయుడు
నడక నేర్పుచున్నాడు - నను విడువని దేవుడు
గాఢాంధకారములైనా - కన్నీటి లోయలైనా
కష్టాల తీరములైన - కఠినమైన మార్గములైనా ||నడి||
1.నా కాళ్ళు తడబడగా - నడువ లేక నిలబడగా (2)
అడుగులో అడుగేసి - చేతిలో చెయ్యేసి (2)
ఊసుచెప్పినాడు - బాసచేసినాడు (2)
ఆదరించే దేవుడు నా యేసయ్యా ఆశీర్వదించే దేవుడు నా యేసయ్య ||సడి||
2.ముదిమిలో బలముడిగి - నిలువలేక తూలిపోగా (2)
చంకలో ఎత్తుకొని - ముద్దులతో ముంచెత్తి (2)
ప్రేమ చూపినాడు - ప్రాణమిచ్చినాడు (2)
ప్రాణమిచ్చే దేవుడు నా యేసయ్యా ప్రేమ చూపే దేవుడు నా యేసయ్యా ||స||
Hi
Yes
The
Heart touching song wow super .vinna kodhiga vinalanipisthundhi malli,malli tq tq....
Ekkadiko vellipoyam bro.
లిరిక్స్ వ్రాసిన వారికీ పాడిన వారికి సంగీతం సమాకూర్చిన వారికి నా హృదయ పూర్వక ధన్యవాదములు 👌👌👌👏👏👏🤝🤝🤝🙏
👃👃👃 మనల్ని ప్రేమించి మనకోసం ప్రాణాన్ని అర్పించుకున్న మనదేవునికి మహిమ కలుగుటకు ఇంకా ఇలాంటి పాటలు ఎన్నో రావాలి మనం వినాలి❤ ఆమెన్❤👃👃👃👃👃
యేసు క్రీస్తు నా ప్రభువు పాట హృదయాన్ని హత్తుకునే పాట సూపర్ గానం సోదరా 🎉🎉🎉❤❤❤❤❤❤
,👏👏👏 ప్రాణం ఇచ్చే దేవుడు నా యేసయ్య ఇలాంటి పాటాలు వింటూంటే మనసు ఎంతో చేప్పాలేని ఆనందం ఐ లవ్ జీసస్ 👏👏👏
Praise the lord annayya
నిజమేనా యేసు క్రీస్తు నా ప్రభువు పాట హృదయాన్ని హత్తుకునే పాట సూపర్ గానం సోదరా చాలా బాగుంది 🌋🌹🌹💘🌹🌹🌋🌋🌋
ఈ పాట అంటే నాకు చాలా చాలా చెప్పలేనంత ఇష్టం ❤❤❤❤❤❤🙏✝️🛐⛪
సూపర్ సాంగ్ బాలుగారు పాట సూపర్ గానం తమ్ముడు చాలా చక్కని పాట సూపర్ గానం బ్రదర్ ❣️💕💐💐💘💘💘💗💗💗💗🙏🏼🌹
దేవుడా మహిమా జీవముసత్యమునీవేమార్గమయ్యున్వు యేసయ్యా నీకే మహిమ గానత ప్రభవములుకలుగునుగాక స్తుతులు స్తోత్రములు యేసయ్య నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయాన్ని హత్తుకునే పాట
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ గ్లోరీ టోగోడ్ జీసస్ క్రైస్ట్ మై లార్డ్ సాంగ్ సూపర్ గా పాడుతున్నారు బ్రదర్ ✝️✝️✝️🙏🏼🙏🏼🙏🏼💘💘💐💐💘💘💘🙏🏼🙏🏼 💘
ఈ పాట నేను ప్రతి రోజు పడుకునేముందు విన్న తరువాతే పడుకుంటాను ఆ దేవునికి మహిమకలుగును గాక 🙏🙏🙏🙏🛐✝️⛪❤❤❤❤❤
Praise the lord❤😊
సూపర్ సాంగ్ సూపర్ గానం తమ్ముడు చాలా మంచి పాట హృదయాన్ని హత్తుకునే పాట సూపర్ గానం బ్రదర్ చాలా మంచి పాట సూపర్ 🙏🏼🙏🏼🙏🏼🛐🛐🛐🙏🏼🙏🏼🙏🏼💐🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼😊
బాలుగారు మీరు ఈ song చాలా చక్కగా వివరించి పాడారు ఈ song lo చాలా అర్ధం వుంది మీరు గనక బ్రతికివుంటే మీరు అక్కడఉన్నా మీ దగ్గరకి వచ్చి మరి మీ దీవెనలు పొందాలని నా కోరిక బాలు గారు కాని నా కోరిక తిరలేదు బాలు గారు మళ్ళీ జన్మ లో ఐనా నాకోరిక తీరాలని ఆ దేవుడి ని ప్రార్ధన చేసుకుంటా 🙏🙏🙏🙏🙏🛐✝️⛪❤❤❤❤❤బాలు గారు
Nithyamu dheuni keerthi naa nota undunu Praise the lord amen
నాకొరకు వ్రాసిన రాజా అయ్యా గారికి దేవుని యొద్ద వున్న SP Balu అయ్యా గారికి నా వందనాలు 🙏🙏🙏🙏🙏🌹🌹❤❤❤❤❤❤
Priàse the lord brother glory to god and my family kosam prayer cheyyandi God bless you 🙏🏼🙏🏼🙏🏼💐💐💐🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
👃👃👃 దేవునికే మహిమ❤ దేవామాచేయి పట్టినడిపేది ప్రాణమునకు నెమ్మది నిచ్చి విడువక నడిపించేనజరేయుడానీకే వందనాలు❤హలే లూయ ఆమెన్ ఆమెన్ ఆమెన్❤👃👃👃👃👃👃👃
గుంటూరు రాజా గారి మ్యూజిక్
బాలు గారి గాత్రం రెండు సూపర్
super song
మూదిమి వచ్చువరకు మనల్ని ఎత్తుకుని నడిపించువాడు ఆయనే.....
పల్లవి: నడిపించుచున్నాడు నజరేయుడు.. నజరేయుడు... నజరేయుడు.."2"
నడక నేర్పు చున్నాడు నను విడువని దేవుడు.. దేవుడు... దేవుడు"2"
గాడాంధ కారములైన కన్నీటి లోయలైన కష్టాల తీరములైన కటినమైన మార్గములైన..(నడిపించు)
చ: నా కాళ్ళు తడబడగా నడువ లేక నిలబడగా"2"
అడుగులో అడుగేసి చేతిలో చెయ్యేసి "2"
ఊసు చెప్పినాడు బాస చేసినాడు..బాస చేసినాడు ఊసు చెప్పినాడు
ఆదరించే దేవుడు నాయేసయ్యా... యేసయ్య"2"
ఆశీర్వదించే దేవుడు నా యేసయ్యా"2"... (నడిపించు)
చ: ముదిమి లో బలముడిగి నిలువలేక తూలిపోగ"2"
చంకలో ఎత్తుకుని ముద్దులతో ముంచెత్తి"2"
ప్రేమ చూపినాడు ప్రాణమిచ్చినాడు...ప్రాణమిచ్చినాడు ప్రేమ చూపినాడు
ప్రాణమిచ్చే దేవుడు నా యేసయ్యా యేసయ్యా
ప్రేమ చూపే దేవుడు నా యేసయ్యా యేసయ్యా
ప్రేమ చూపే దేవుడు నా యేసయ్యా యేసయ్యా
ప్రాణమిచ్చే దేవుడు నా యేసయ్యా యేసయ్యా
రచన,సంగీతం : గుంటూరు రాజా
గానం : ఎస్.పి.బాలు
Sir mimmalni okasaari kalavaalani undhi ...thappakunda kalusthaamu sir
🙏🏻🙏🏻
సూపర్ sir
ఈ పాట మనసుకి చాలా సంతోషం కలిగింది బాలుగారు రాజాగారు🌹🌹🌹🌹🛐✝️⛪🙏🙏🙏🙏
🙏🙏🙏🙏✝️🛐❤❤⛪
Priàse the lord brother glory to god and my family kosam prayer cheyyandi దేవుడు నిన్ను దీవించు ✝️✝️✝️✝️💝💝🙏🏼🙏🏼💝💝✝️✝️✝️✝️✝️
సీయోనురాజు రాజు యేసయ్య నీకే మహిమ స్పీ.... బాలు గారు కేవందనలుసుపర్ పాట హృదయాన్ని హత్తుకునే పాట సర్వశక్తిగలదేవుడు యేసయ్య నీకే మహిమ గానత ప్రభవములుకలుగునుగాక స్తుతులు స్తోత్రములు యేసయ్య🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Glory to god bless you పాట హృదయాన్ని హత్తుకునే పాట సూపర్ గానం సోదరా చాలా చక్కని పాట సూపర్ గానం సోదరా 🛐🛐🛐🛐🛐🛐🛐✝️✝️✝️✝️✝️✝️
Nadipisthadu na najareyudu annivelala😍❤️❤️
👃👃👃👃 నీ కృపతో నీ ప్రేమతో మమ్ము నడిపిస్తున్న నజరేయుడా నీకే వందనాలు❤ ఆమెన్❤👃👃👃👃👃
ఈ పాట రూపంలో బాలుగారు మన మధ్యలో బ్రతికేవున్నారు 🙏🙏🙏💐💐💐
🙏🙏🙏❤❤❤🛐✝️☦️
Eantha madhuramaina paata eanni sarlu vinna vinalani pinche pata rasina padi na variki devuni krupa eallappudu thoduga vunsunu gaka amen amen
దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు 🙏🏼🙏🏼🙏🏼✝️🙏🏼🙏🏼✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️
Priàse the lord brother glory to god and my family kosam prayer cheyyandi God bless you 🙏🏼🙏🏼💓💐💐🙋🌹🙋💐💐💓💓🙏🏼🙏🏼💓💓
Priàse the lord brother glory to god and my family kosam prayer cheyyandi God bless you పాట హృదయానికి హత్తుకునే పాట సూపర్ గానం సోదరా
నడిపించు చున్నాడు నజరేయుడు
నడక నేర్పుచున్నాడు నను విడువని దేవుడు😍😍😍😍😍
I like this song😘😘😘
Hoo Very Wonderful Meaningful what a song glory to jesus praise to jesus christ is all mighty God you are a great Singer
Priàse the lord brother glory to god and my family kosam prayer cheyyandi దేవుడు నిన్ను దీవించు గాక 💐💐💐💐💐💐💐💐💐💐🎄🎄🎄🎄🎄🎄🎄🎄🎄🎄🎄🎄🎄🎄
Praise the lord 🙏 brother
Ee pata 2 nd miracle na jivithamlo chupinchindi
Glory to God 🙏 thank you brother
యేసయ్య ప్రేమ ను ఎంతగా వివరించిన మనసు ను కధిలించిన మీకు మీకు వందనములు దేవుడు మెమ్ములను దీవెంచును గాక ఆమెన్ 😊
Priàse the lord brother gloery togod and my family kosam paryer cheyyandi God bless you పాట హృదయాన్ని హత్తుకునే పాట సూపర్ గానం సోదరా చాలా బాగుంది 🙏🏼🙏🏼💐💐💐✝️✝️🛐✝️✝️🛝️🛐🛐
ప్రాణ మిచ్చే దేవుడు నా యేసయ్య 🛐🛐🛐🛐🙏🙏🙏🙏
Devudu meeku Manchi ga songs rayagalige thalaanthunu ichadu ,Inka Manchi songs rayali sir meeru
God bless you.
Jesus is my friend, who helps me in all my needs and he do every for me 🙏🙏🙏
ఐ లవ్ యు.. జీసస్ నువ్వు పెట్టిన భిక్ష ఈ జీవితం నా తల్లిదండ్రులు ని కాపాడు.. నా భార్య పిల్లలు ని.. నా చెల్లి కాపాడు.. దేవా 🙏🙏🙏
2021.. సంవత్సరం లో ఈ పాటను చూసిన 🙏బాలుగారి అభిమానులు ఒక లైక్ వేసుకోండి💐🌷☘️🍒🍁🍎🌻🍀🙏
Sp 1:46
Guntur Raja+SPB combination is like SPB + Ilayaraja in film world. Balu's Christian songs are rare gems. Lots of respect to Guntur Raja sir. So sweet song.
నా చిన్నప్పటి ఇప్పటి వరకు ఈ పాట ఎన్నో సార్లు విన్నాను మీ మాట కూడా ఎన్నోసార్లు విన్నాను
The wonderful song , best devotional song and Praise the lord
ఎక్కడ ఉనవుయ్య బాలసుబ్రమణ్యం గారు... మి సేరీరానికే మాత్రమే చావు కానీ... నువ్వు పడిన పాటలు కి కాదు... Rip legendary singer 🎤😭😢 SP balasubramanyam sir 😭😭🙏😓
What a wonderful song bro praise the LORD bro I listened this song carefully I obtained wonderful joy and very nice tune and I would like to learn to sing song in our church and my strong desire is will be creating CHRIST songs forever bro and thank you for your created song once again praise the LORD bro
Thank God, guntur Raju Garu, SP garu and Team, vedio back ground is fabulous. Thank you 🎉all
Yadhaardha banthulanu yehova sahaayamu cheyunu Praise the lord
నాకు ఇష్టమైన పాట వినాలని ఇంకా వినలనిపిచే పాట
Praise the lord 🙏 ayyaa
Heart touching song bro praise the lord jesus
ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Manassu ku hathukune Pata
Raja garu 🙏
S. P. Balu atmaku Shanti kalugunu gaka 🙏
Praise the Lord amen amen
Praise the lord
చాలా బాగుంది సాంగ్ సూపర్ హిట్ 👏👏👏👏👏👏👏
హైదరాబాద్ మల్కాజ్ గిరి తెలంగాణ వందనాలు సార్ 🙏🙏🙏
Very Very Happy for Brother, wonderful songs you have been presenting for the Glory of Our Living Lord....
Naa devudu entho goppa vadu love 💕 u daddy 🥰🥰🥰🥰🥰🥰
Jesus songs lo ఎంతో ప్రేమ ఉంటుందో....మ మనసు చెప్తుంది ఈ పాట వింటుంటే ఆ సంతోషం అనుభూతి చెప్పలేనిది....balu sir super gaa padaru uncle 🙏🙏🙏🙏🙏🙏🙏
Enni sthuthulu chellinchina takkuve prabhuva nuvvu chupe premaku
Raaja jii ..... You are great ..! nothing Better than... You
No words... To say... Anything.
Praise the Lord.
Waited many years for this song, thank you so much andi...
Praise the Lord
గుంటూరు రాజా గారికి వందనములు. సర్ మీ పాటలలో (బాలు) గారు పాడిన పాటలు చాలా బాగుంటాయి మీ ఆల్బమ్ లో కచ్చితంగా ఒక మ్యూజిక్ ట్రాక్ పెడతారు అది కూడా (బాలు గారు పాడినది )ఇది నాకెంతో ఇష్టం అలా నా వద్ద మీ ట్రాక్స్ ఉంచుకుని పాడుకుంటూ ఉంటాను ఇది వరకు ఓల్డ్ టైపు కేసట్స్ఆడియో షాప్ లో ఈజీగా దొరికేవీ కొనేవాడ్ని (ఇపుడు నాకు తెలియట్లేదు)
Ipudu meeru shalem audio's memory card kani pendrive kani konukoni tracks padukovachu...
Thanks you brother
Praise the lord
సార్ మీరు వ్రాసిన బాలూగారు పాడిన పాపులర్ సాంగ్స్ మొదటినుండి ఇప్పటివరకు పాడిన వి పంపగలరు
Awesome song🎵........... Praise the Lord amen🙏🙏🙏🙏
Praise the Lord bro❤
Chalabagundi sir Devudu manakunnadu toduga
Enni sarlu vinna malli malli venali anipinchepata I love this song 🥰🥰🥰😘😘😍😍🥰
Priesd the lord 🙏
Praise the lord anna......love this song....🙌🙌🙌
Nice song... praise the lord
We miss you SPB garu you are a one of the legendary singer forever sir . And thanks to Guntur Raja garu . Glory to GOD🙏🙏🙏
praise the lord 🙏🙏🙏🙏
Thank you very much mee songs chala bagunnayi nenu chala adharinchabadu thunnanu
Praise the lord ayyagaru prayer me
Beutyful song sir god bless you&Balu sir
Na jevetani saralam cheyavadu Naa devudu
Super song anna
Nice song thanks to Guntur raja for this melody song.
Praise the Lord.........
Song chala bagundi
Glory to Jesus
Old songs is golden songs Praise god.
నాకు ఈపాటంటే చాలా ఇష్టం
Praisethelord 🙏🙏🙏
Wonderful song brother thankyou
Br.Raja and Balu kalasi emka aneka myna patalu rasi padi devuni mahimaparasi ,ane kulalu vinipimchali.
God bless you sir
Superb
Super sir super song..
God bless you abundantly brother
Such a spiritually encouraging song
glory to GOD 🙏
Praise the Lord Jesus
praise the Lord
Nice song ..good lyrics god bless u 🤝 to u
Jesus I walk with you
Nice one song🙏🙏🙏🙏..❤️ Jesus
దేవుని పాట విన్న ప్రతి ఒక్కరిని దేవుడు తప్పకుండా నడిపిస్తాడు
Heart touching song and good lyrics