ప్రపంచంలో ఉన్న 10 ఎత్తైన విగ్రహాలు | Top 10 Tallest Statues in the World 2022

Поделиться
HTML-код
  • Опубликовано: 27 авг 2024
  • ప్రపంచంలో ఉన్న 10 ఎత్తైన విగ్రహాలు | Top 10 Tallest Statues in the World 2022
    Concept and Editing :- Manikanta
    Script and Voice Over :- *J.S.ARVIND,
    JS ENGLISH LAB RUclips Channel:- / jsenglishlab
    Disclaimer- Some contents are used for educational purpose under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
    The Content used In this Video is only For educational purpose
    For Any Copyright Issues or for branding promotions Contact Me on
    mkanimationsofficail@gmail.com

Комментарии • 994

  • @paavanavenkatesh
    @paavanavenkatesh 2 года назад +441

    అసలైన స్వతంత్ర సమర యోధులు సర్దార్ వల్లభాయ్ పటేల్ మరియు సుభాష్ చంద్రబోస్ భారతీయులు దృఢమైన నాయకత్వం విలువ తెలుసుకోవాలి

  • @madhavaitha4596
    @madhavaitha4596 2 года назад +14

    No:1 సర్దార్ వల్లభాయ్
    పటేల్ గొప్ప దేశ భక్తి ఉన్నా మనిషి అద్భుతం
    No:2 స్వర్ణ దేవాలయం. గొప్ప బుద్ధుడు చాల బాగుం ధీ

  • @mylavarabhotlavbksatyanara9859
    @mylavarabhotlavbksatyanara9859 2 года назад +58

    ఉక్కు మనిషి గా కీర్తింపబడే శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, వీరికి మనం ఏమి చేసిన వీరి ఋణం తీర్చుకోలేము.. వారు కారణ జన్ములు. మనస్ఫూర్తిగా నమస్కరించుకోవడం తప్ప ఇంకేమి చేయగలము 🙏🙏🙏🙏🙏

    • @chinnab.7648
      @chinnab.7648 2 года назад +1

      Vellu goppavalee edharikanna goppavadu Dr br Ambedkar world ne oppukundhi

    • @chinnab.7648
      @chinnab.7648 2 года назад

      @RAVIKANTH BRUNDAVANAM world ne oppukundhi brain 🧠 lenullu oppukoru

    • @chinnab.7648
      @chinnab.7648 2 года назад

      @RAVIKANTH BRUNDAVANAM ok bro but Dr br Ambedkar India lo aa gowravam ekkada estunnaru Inka sc kinde chustunnaru bro tenqs u bro

    • @chinnab.7648
      @chinnab.7648 2 года назад

      @RAVIKANTH BRUNDAVANAM Dr ambedkar devude anna

    • @chinnab.7648
      @chinnab.7648 2 года назад

      @RAVIKANTH BRUNDAVANAM Mahatma Gandhi chala goppavadu but andharu okkate ani Ane varu kadu but Dr br Ambedkar anadharu okkate ekkuva thakkuva Ane varu kadu all is equal Ane ninadham ambedkar dhi but Gandhi yekkuva thakkuva kulalanu la vundali Ane ninadham Gandhi garu dhi

  • @tellagorlasatyanarayana2080
    @tellagorlasatyanarayana2080 11 месяцев назад +3

    సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి విగ్రహం చాలా బాగుంది అన్న జైహింద్ జై శ్రీరామ్

  • @nagababupesingi5047
    @nagababupesingi5047 2 года назад +87

    మన భారతీయులందరూ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి రుణపడి ఉండాలి
    మన భారతీయులందరూ నీ ఒక్కటి చేసింది పటేల్

    • @rangaprasadkoppineedi2800
      @rangaprasadkoppineedi2800 2 года назад

      Endhuku bhayya

    • @Mahesh-hu2ug
      @Mahesh-hu2ug 2 года назад +3

      @@rangaprasadkoppineedi2800 india nunchi Pakistan veru cheyali anukunnappudu Vallabhai patel gaaru vaddannaru....antha unity gaa vundali annaru but Gandhi, And Nehru vinakunda country ni seperate chesaru

    • @venkateshdeepthi7097
      @venkateshdeepthi7097 2 года назад

      @@Mahesh-hu2ug manchidey kadha

    • @chinnab.7648
      @chinnab.7648 2 года назад +1

      Sc st BC vallaku ottu hakku vundakudadu ananduka next women's ki ottu hakku vaddu andhuka sir

  • @koyyanookaapparao3500
    @koyyanookaapparao3500 2 года назад +51

    మిగతా దేశాలు సంపన్న దేశాలు వాళ్ళు ఎలా కర్చుపెట్టిన పర్వాలేదు..... మన దేశం అలాకాదు కాదు తినడానికి తిండి లేక మన దగ్గర చాలా మంది చనిపోతున్నారు......వారి గురించి ఎవరూ పట్టించుకోరు..... ఆకలి చావులు మన దేశంలోనే ఎక్కువ..... ఇళ్లు లేక ఎంతోమంది పేదలు platforms మీద పడుకుంటున్నారు ...... 3000 కోట్లతో ఎంతో మందికి ఇళ్లు కట్టించి ఇవ్వొచ్చు......ఇప్పుడు పాత పార్లమెంట్ భవనం పడగొట్టి కొత్తది కడతరంటా ........

    • @iconstar8648
      @iconstar8648 2 года назад +4

      u r right bro but, mana india stone's ki ichey value manusulaki evaru mundhu samajam mind marali appudey india lo poor peoples development avutharu🇮🇳🇮🇳🇮🇳🇮🇳

    • @kesavapatnam
      @kesavapatnam 2 года назад +4

      చాలా బాగా చెప్పేరు

    • @santhoshKumar-nw2om
      @santhoshKumar-nw2om 2 года назад +3

      Congress ruled more years and made india like this

    • @user-gt5qm1jo4e
      @user-gt5qm1jo4e 2 года назад +11

      ఏదో ఖర్చు పెట్టారంటే ఈ వాదన వేస్కుని వచ్చేస్తారు. మరీ అంత వామపక్ష, ఆదిమానవుల వాదం పనికిరాదయ్యా.
      ఈ దేశంలో చరిత్రని వక్రీకరించి తిమ్మిని బొమ్మిని చేసే పయత్నాలు మీ కాంగ్రెస్ హయాంలో చాలా జరిగాయి. అవి సరిదిద్దాలి. ఉదాహరణకి, వల్లభాయ్ పటేల్ గారు లేకపోతే ఈ దేశం ముక్కలు ముక్కలుగానే ఉండేది. కొన్ని కొన్ని రాష్ట్రాలు ఆఫ్గనిస్తాన్ లానో, సొమాలియాలానో తయారై ఉండేవి
      ఒక దేశం అభివృద్ధి చెందాలంటే ఆ దేశ ప్రజలు ఒకరికొకరు సహకరించుకోవాలి. దేశాభిమానం ఉండాలి. ఇలాంటి విగ్రహాలు, ప్రజలను దగ్గర చేస్తాయి. నిజాలని నిలబెడతాయి. ఒక 200-300 ఏళ్ళు పోతే నెహ్రూ, ఇందిరా పేర్లు మాత్రమే చరిత్రలో నిలిచిపోతాయి కాని, వల్లభాయ్ గారి పేరు కనపడదు
      ధనం ఖర్చు చేసేసారని మరీ అంత దు:ఖించొద్దు. దాని వలన చాలా మందికి ఉపాధి కలిగింది. ఇంకా కలుగుతూ ఉంటుంది.
      ఒక పదిరూపాయలు చేతిలో ఉంటే, పది మందికీ ఒక్కో రూపాయి ఇవ్వాలి అనే ఆటవిక, వామపక్ష ధోరణి తగ్గించుకోవాలి. ఆ పదిరూపాయలతో ఏదైనా చేసి, పదిమందికీ పది పది రూపాయలు వచ్చేలా చేయాలి. అదీ ఆధునిక ఆలోచన.
      ఈ గ్లోబలైజ్డ్ ప్రపంచంలో, మనకంటూ ఒక స్దాయి ఉండాలి, గౌరవం ఉండాలి. పిచ్చోడిలా కనిపిస్తే పిచ్చొడిలానే మనల్ని ట్రీట్ చేస్తారు.
      ఈ బూజు పట్టిన ఏడుపుగొట్టు బూర్జువా ఆలోచనలనుండి బయటపడండి ముందు.

    • @user-gt5qm1jo4e
      @user-gt5qm1jo4e 2 года назад

      @@iconstar8648 నీ ఉద్దేశ్యంలో అది రాయా స్వామీ? ఈ దేశం ఈ స్తితిలో ఉండి, నువ్వు హాయిగా, క్షేమంగా ఉన్నావంటే కారణం ఆయన. అంతేలే. సాంస్కృతికంగా దివాళా తీసిన వాళ్ళకి ఎంత గొప్ప శిల్పమైనా రాయే

  • @ganji830
    @ganji830 2 года назад +111

    నాకు సర్దార్ వాలాబాయి పటేల్ విగ్రహం అంటే ఇష్టం 🙏🚩మీరు గర్వించదగ్గ భారతీయ హిందువు

    • @mallimalli9715
      @mallimalli9715 2 года назад +2

      I.lovesv.patel

    • @mallimalli9715
      @mallimalli9715 2 года назад +1

      Iloveyou.sv.pateel.p.durganna.kd.halli.atp.

    • @jagannathmandangi7556
      @jagannathmandangi7556 2 года назад +1

      Nice

    • @chittavighneswararao6862
      @chittavighneswararao6862 2 года назад +1

      @@mallimalli9715 I like pattle

    • @swarupbhaskar3640
      @swarupbhaskar3640 2 года назад

      భారతీయ హిందువు ఏంటి అసలు...మతం పేరుతో అస్సలు పిలవవద్దు..భారతీయుడు అంతే...ఈ మతాలు కులాలు బేధం పోవాలి ముందు మన దేశం లో..ఇదే అసలైన దరిద్రం .

  • @staytune6952
    @staytune6952 2 года назад +7

    శ్రీ రామ్ విగ్రహం మనదేశంలో ఉండాలి అన్నింటి కంటే పెద్ద అయి ఉండాలి

  • @subbaraop3107
    @subbaraop3107 2 года назад +9

    నేతాజీ సుభాష్ చంద్రబోస్ వల్లభాయ్ పటేల్ గారు మానవ రూపంలో భారతదేశంలో జన్మించిన దేవుళ్ళు వీరిని పూజిస్తే ప్రతి భారతీయుడికి జన్మ చరితార్థం అవుతుంది ఈ దేశ వ్యతిరేక భావజాలంలో పురుడుపోసుకున్న కాంగ్రెస్ పార్టీ నిజమైన దేశభక్తులకు గుర్తింపు లేకుండా చేసిన దుర్మార్గపు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ హటావో దేశ్ బచావో భారత్ మాతాకు జై పటేల్ గారి దేశభక్తిని ప్రపంచం నలుమూలల చాటిన వ్యక్తి దామోదర దాసు నరేంద్ర మోడీ గారు జై మోడీ జీ జై జై మోడీ మోడీ గారికి పాదాభివందనాలు

  • @rrbalu8578
    @rrbalu8578 2 года назад +8

    సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం సూపర్.

  • @neelamdhanaraju9060
    @neelamdhanaraju9060 2 года назад +91

    Statue of Unity in India is the tallest🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @pangiprasad5475
    @pangiprasad5475 2 года назад +14

    మన భారతదేశంలో ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు విగ్రహం.. అన్న

  • @SRIKANTH...
    @SRIKANTH... 2 года назад +16

    మూడు వేల కోట్లు విగ్రహం కట్టాల్సిన అవసరం ఏమొచ్చింది ,,దానికి బదులు విద్యా వైద్య శాఖలో అభివృద్ధి చేయొచ్చు కదా,, ఏమైనా అంటే దేశం కోసం ధర్మం కోసం ఇదొక్కటే తెలుసు.. మలం పార్టీ వాళ్లకు..

    • @statusvideo3565
      @statusvideo3565 2 года назад

      Nuvve malam party

    • @kotanageswaraprasad5804
      @kotanageswaraprasad5804 Год назад

      @ SRIKANTH దేశం లో చదువుకున్న దొంగలెక్కువైనారు.. విద్యో వైద్యం కోసమో నువ్వెంత డబ్బు ఖర్చు పెట్టినా అందు లో 10 % శాతం కూడా ఫలితం రావటంలేదు… మనుషులలో కృతజ్ఞత, త్యాగాన్ని గుర్తించటం , మంచిని తెలియచెయ్యాలని ప్రచారం చేస్తే సమాజం బాగుపడుతుందనే చదువులను మంచిగా న్యాయం గా చదువు కున్న వాళ్ళను సమాజం చంపేస్తోంది.. విలువల కోసం అలా విగ్హహం స్పాపించడం గొప్ప నిషయమే.. మత మౌడ్యాన్ని బోధించే స్కూళ్ళ కు నిదులెందుకు? వైద్యం పేరిట రోగులదోపిడీ వాళ్ల జీవితాలతో. చెలగాటం ఆడుతున్న medical mafia ని రూపుమాపగలవా??

  • @manitejavath7438
    @manitejavath7438 Год назад +12

    Proud to be Indian..... 🇮🇳🇮🇳🇮🇳 All statue is my favourite

  • @yadeeshkumar8830
    @yadeeshkumar8830 2 года назад +63

    మన దేశంలో ఇప్పటికీ నిజమైన దేశభక్తి ఉన్న యోధులకు సరైన గుర్తింపు ఇవ్వలేక............🤦

    • @ravishankarupendram6160
      @ravishankarupendram6160 2 года назад

      apsrtc

    • @ravishankarupendram6160
      @ravishankarupendram6160 2 года назад

      pig

    • @kotanageswaraprasad5804
      @kotanageswaraprasad5804 Год назад

      ఫేక్ దొంగ భక్తులు కూడా వున్నారని భయమేమో . అయినా …భారత దేశం చాలా మందికి పెన్షన్ ఇచ్చింది

  • @krishnamaalevlogs
    @krishnamaalevlogs 2 года назад +11

    INDIA 🇮🇳
    We're proud to say I love my India

  • @ammananna20
    @ammananna20 2 года назад +3

    అతిపెద్ద 10 విగ్రహాలలో గౌతమ బుద్దుని విగ్రహాలే ఎక్కువ ఉండడం ఇది బౌద్ధ మత గొప్ప తనం. జైభేమ్ .నమో బుద్దయా

    • @praveshkumar3775
      @praveshkumar3775 2 года назад

      Jai bheem 🙏🙏🙏👍👍👍

    • @kotanageswaraprasad5804
      @kotanageswaraprasad5804 Год назад

      బుద్ధుడు విగ్రహారాథనను ఖండించాడు .. బోధించాడు … తెలీదా? అసలు ఆయనకు విగ్రహం ఎందుకు? విగ్రహారాధన చేస్తే బుద్ధుడు ఊరుకోడేమో ?

  • @GopiTalari
    @GopiTalari Год назад +8

    Building tall statues of great leaders like Dr. B.R. Ambedkar in every village and city for political gain does not honor his legacy of striving for social justice and equality. Instead of just erecting statues, we must focus on understanding his true intentions in writing the Indian Constitution and strive to live by his principles. Only then can we create a society that truly reflects his vision of a just and equal world. On this special day, Happy Birthday to a great visionary who dedicated his life to building a better India for all.

  • @kashiramtelugu4799
    @kashiramtelugu4799 2 года назад +2

    ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహం సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం

  • @Bavahar
    @Bavahar Год назад +1

    Big statue of sardahar Patel in Gujarath, India(by central govt..)..
    Big statue of Dr. BR.Ambedhkar in Hyderbad ,Telangana, India..(by State govt..)

  • @sampraveen14
    @sampraveen14 2 года назад +16

    NTR made Buddha statue in Telangana during 90's that is called democracy

  • @seccountryInd
    @seccountryInd 2 года назад +23

    3000crs tho farmers loans mafi chesyvachu.... Statue ki antha cost aina 88mts ki 10crs lo vere countries'cheste manaki 300 times akkuva ainda ..indulonu scam eh

    • @powerstarrebelstar7634
      @powerstarrebelstar7634 2 года назад +2

      Yes bro meru correct ga chepparu

    • @Mahesh-hu2ug
      @Mahesh-hu2ug 2 года назад

      88 mtrs ki 10cr rupees lo kaledu valla currency lo 10cr ante mana currency lo chala ekkuva

    • @pavanvemu5684
      @pavanvemu5684 2 года назад

      correct 💯

    • @user-gt5qm1jo4e
      @user-gt5qm1jo4e 2 года назад

      బాగా చెప్పావు బ్రో. ప్రతీ సంవత్సరం హాజ్ యాత్రకి వందల వందల కోట్లు ఖర్చు చేస్తుంది ప్రభుత్వం. ఎవడికి పెట్టినట్టు? ఆ సొమ్ముతో వేలాది మందికి ఉచితంగా అన్నం పెట్టొచ్చు.
      "ఇందులోనూ స్కాం" అని ఇంకా చాలావాటిలో స్కాం చేస్తున్నట్టు మాట్లాడుతున్నావ్. ఇంకేం విషయాల్లో స్కాం జరుగుతుందో కొంచెం చెప్పవా?

    • @seccountryInd
      @seccountryInd 2 года назад

      @@user-gt5qm1jo4e 20cr Muslim's also paying tax and less than 5k people using that tax... Comparison cheste koncham ardam undali

  • @dacharambalraj6977
    @dacharambalraj6977 Год назад +1

    It is a great achievement of indian government which built highest monument in the world duly remembering greatest leader ie iron man of india

  • @navinganji9713
    @navinganji9713 2 года назад +4

    నాకు ఇష్టమైన విగ్రహం బంగారు బుద్ధ మరియు సర్దార్ వాలాబాయి పటేల్ విగ్రహం🙏🚩

  • @srinivasuppara7162
    @srinivasuppara7162 2 года назад +17

    "Statue of unity" Sardar Vallabhbhai Patel Jai Hindustan.

  • @raghuvaran3757
    @raghuvaran3757 2 года назад +70

    I'm proud of Buddha and Sardar Patel.

  • @ippilitanuja4026
    @ippilitanuja4026 Год назад +1

    బాగుంది

  • @DHANDU.MALLESH.TECH698
    @DHANDU.MALLESH.TECH698 2 года назад +1

    India

  • @srikanth__chintu8346
    @srikanth__chintu8346 2 года назад +4

    Sardar Vallabhbhai Patel stachu

  • @sanjaysaho9413
    @sanjaysaho9413 2 года назад +3

    Statue of unity

  • @me_kanna1282
    @me_kanna1282 2 года назад +1

    Verry good

  • @shivashankaravaraprasadnee4415
    @shivashankaravaraprasadnee4415 2 года назад +4

    Superb video bro 👌

  • @mallisuma612
    @mallisuma612 2 года назад +16

    Statue of unity, proud to be india
    🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @anilavuruchintala2000
    @anilavuruchintala2000 2 года назад +10

    What a magic voice bro...

  • @krchannelraju9267
    @krchannelraju9267 2 года назад

    Sardhar valabhai patealle gari vigrahame chala nachimdhi INDIA 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳👌👌

  • @sunandasrivarshini6353
    @sunandasrivarshini6353 2 года назад

    మన దేశంలో పుట్టి వేరే దేశాలు కూడా బావుండాలి అని వెళ్లి ప్రతి దేశంలో దేవుడి గా నిలిచిన మన భారత దేశం బౌద్ధ గ్రేట్ కదా ఎక్కువ విగ్రహాలు ఆయానవే కదా వేరే దేశం వాళ్ళు మీ భారత దేశం బౌద్ధ నే మా దేవుడు అన్నప్పుడు ఆ సంతోషమే వేరు మన వాళ్ళు ఎప్పుడు గ్రేట్ అలాగే వల్లభాయ్ పటేల్ గారు విగ్రహం కూడా చాలా గొప్పగా కట్టారు అది మన దేశంలో 👌👌🏼👌👌

    • @kotanageswaraprasad5804
      @kotanageswaraprasad5804 Год назад

      బుద్ధుడు విగ్రహారాథనను ఖండించాడు .. బోధించాడు … తెలీదా? అసలు ఆయనకు విగ్రహం ఎందుకు? విగ్రహారాధన చేస్తే బుద్ధుడు ఊరుకోడేమో ?

  • @djvishalmudhirajpillagadua8074
    @djvishalmudhirajpillagadua8074 2 года назад +6

    భారతదేశం సర్దార్ వల్లబాయ్ విగ్రము నాకు చాలా నచ్చింది అలాంటిది గుజరాత్ కు వెళ్లి చాలా చూడాలని అనిపిస్తుంది The గ్రేట్ విగ్రము

  • @user-tx8kg5tu6f
    @user-tx8kg5tu6f 2 года назад +31

    Proud to be an Indian ...🔥

  • @chaitanyadasari8415
    @chaitanyadasari8415 2 года назад +1

    Indian 🇮🇳🇮🇳🇮🇳

  • @arunanuguri9566
    @arunanuguri9566 Год назад +1

    From DR Engl Prof Sardar means sikh caste image Ballabh means kolkata V means B. And Patel means Karnataka Patil and Telangana High Caste Thanks for given chance

  • @y.manishwergoud8892
    @y.manishwergoud8892 2 года назад +9

    The world's biggest statue is Statue of Unity this is in🇮🇳 India🇮🇳

  • @karthikeyagamingstar1703
    @karthikeyagamingstar1703 Год назад +3

    STRONG INDIA STRONG STATUE OF UNITY INDIA

  • @dalilakshman5887
    @dalilakshman5887 2 года назад +1

    మనకోసం హక్కు ఎచియన్న నాయకుడు అంబేడ్కర్ విగ్రహం ఎక్కడ అందుకు కట్టడంలేదు
    పెద్దది 3000కోట్లతో ఎక్కడైనా. మంచి హసిపటల్
    స్కూల్. కట్టి పేదవారి ప్రీగ. విద్యా ఆరోగ్య కోసం సేసి ఉంటే బాగుండేది

  • @op6457
    @op6457 2 года назад +1

    N̶i̶ v̶o̶i̶c̶e̶ s̶o̶o̶p̶r̶ b̶r̶o̶

  • @ravikumarofficials3347
    @ravikumarofficials3347 2 года назад +9

    3000 crores tho enni schools, colleges, universities and super speciality hospitals kattocchoo... country etu pothundho emo...🤦‍♂️

  • @chandufor80
    @chandufor80 2 года назад +1

    Coolie number one bro movie
    Victory venkatesh gari movie

  • @pmarymohan7479
    @pmarymohan7479 Год назад

    Praise God we like statue of Liberty

  • @anilavuruchintala2000
    @anilavuruchintala2000 2 года назад +3

    Buddudu statue anni deshallo undadaniki karanalu + poorthi vivarana tho oka video cheyandi

    • @user-gt5qm1jo4e
      @user-gt5qm1jo4e 2 года назад

      అన్ని దేశాల్లో లేదు. తూర్పు దేశాలలో విస్తరించింది. కారణం, ఆ ప్రాంతాల్లో స్థిరమైన పటిష్టమైన సంస్కృతి లేదు. మనదేశంలో కూడా చాలామంది హిందూయిజం, బౌద్దిజం వేరు అనుకుంటారు కానీ బౌద్దిజం దీంట్లో ఒక భాగం. శైవం, వైష్ణవం లా, బౌద్దిజం, జైనిజం, సిక్కిజం ఈ సంస్కృతిలోనుండి ఉద్బవించిన పాయలు.
      పైగా సనాతన ధర్మం అతి ప్రాచీనమైనది. కాల క్రమేణా అది అంచెలంచెలుగా పరిణామం చెందింది. దానికి మొహమ్మద్ లా, క్రీస్తులా, బుద్దుడు లా ప్రచారం చేసే ప్రవక్త లేడు అందుకే అది ఈ భూభాగానికే పరిమితం ఐంది.

  • @Pavandir_2809
    @Pavandir_2809 2 года назад +23

    Bruh , budhuni vigrahalu , chala countries lo vunay how budhism established in that countries in ancient times , so i requested u to do a video on how the countries like japan nd tailand knows about budhism or gowtham budha

  • @bheemjich2734
    @bheemjich2734 Год назад

    Ee video chesi nanduku meeku dhanya vadamulu

  • @chittiraju75
    @chittiraju75 5 месяцев назад

    So beautiful!!!!!!!!!!!!!!!!

  • @narsimulumadri524
    @narsimulumadri524 2 года назад +3

    Maha gyani gowthama buddhuni vigraham super 👍..because of total world lo undhi kabatti 🙏👍❤️

  • @sriramulanarsaiah9290
    @sriramulanarsaiah9290 Год назад +6

    Statue of unity of INDIA 🇮🇳🇮🇳🇮🇳

  • @ramakrishnaponugupatiramak7021
    @ramakrishnaponugupatiramak7021 2 года назад

    India is best forever in any thing

  • @skoteswararao2791
    @skoteswararao2791 Год назад

    Thanks sir very good information Jai bharat mata ki jaip

  • @sarathgamingyt8701
    @sarathgamingyt8701 2 года назад +5

    Proud to be india💪👍🙋⚡🐅🇮🇪

  • @Maruthi468
    @Maruthi468 2 года назад +8

    Our respected & honour Sir Sardar Vallabhai Patel

  • @HARSHITHRAMGODSE
    @HARSHITHRAMGODSE 2 года назад

    No 1

  • @user-ro5zq6tz4i
    @user-ro5zq6tz4i Год назад

    Sardhar vallabhai Patel gaaru
    I love my INDIA ,,

  • @venkateshchawhanchawhan8521
    @venkateshchawhanchawhan8521 2 года назад +4

    Mana Hyderabad lo unna statue of equality gurinchi chepaledhu anna

  • @naveenv9621
    @naveenv9621 2 года назад +5

    Would like to know, what is use/purpose of having tallest - tallest - tallest statues ? Is it for show off 🤔!!!

    • @user-gt5qm1jo4e
      @user-gt5qm1jo4e 2 года назад +2

      It is not about tallest, tallest. If that is the case, they would have built a simple pillar. It is about Sardar Vallabhai Patel who brought India together, else every place would have become independent fighting with each other on a daily basis.
      He gave a shape to the nation. It is our duty to remember him. It is also to tell to the world that we are capable of doing big things. In the globalized world, it is important for us to show our credibility.

  • @balulucky1854
    @balulucky1854 Год назад

    Sardar Vallabhbhai Patel superb jài India jai hind

  • @dacharambalraj6977
    @dacharambalraj6977 Год назад

    Our sovereignty is our nations proud I like statue of liberty

  • @PavanPavan-re7ve
    @PavanPavan-re7ve 2 года назад +3

    Jai India 💖

  • @lbgamingtelugu6156
    @lbgamingtelugu6156 2 года назад +3

    Hi bro

  • @nirmalaiahtb3687
    @nirmalaiahtb3687 2 года назад +1

    గౌతమ బుద్ధుని విగ్రహలు బాగున్నాయి

  • @narasimhasimha9933
    @narasimhasimha9933 Год назад

    Anna Kargil uddam gurunchi oka video cheyandi anna please, please, please 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @raviginne
    @raviginne 2 года назад +5

    hope this statue will give good raise in economy and rupee value , because of this India will be rich great work. so many got jobs and earning so much money wow kadha

    • @user-gt5qm1jo4e
      @user-gt5qm1jo4e 2 года назад

      వామపక్ష వాదివి అనుకుంటా, ఎగతాళి విపరీతంగా కనిపిస్తుంది
      జాబ్స్ ఇచ్చింది కదా స్వామీ. ఆ విగ్రహాన్ని తయారు చేయించడానికి, అది కట్టే చోటు ని తయారు చేయడానికి, అక్కడికి వచ్చే యాత్రీకులని సరఫరా చేసే వాహనాలు, ఆ డ్రైవర్సు, ఆ ప్రదేశంలో ఉన్న హోటెల్స్, దాంట్లో పనిచేసేవాళ్ళు, ఇలా చెప్పుకు పోతే చాలా మందికి ఆసరా కల్పిస్తోంది కదా. ఇంకా ఏం జాబ్స్ గురించి మాట్లాడుతున్నావ్?
      ఇంకా దాని నుండి ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది

  • @anandakapli5095
    @anandakapli5095 2 года назад +3

    I love ❤my ಇಂಡಿಯಾ

  • @nandunandu9705
    @nandunandu9705 Год назад

    Proud of Indian

  • @bujjiramavath5229
    @bujjiramavath5229 Год назад

    Sardhar sir the statue of unity in india jayaho🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @mrk5625
    @mrk5625 2 года назад +10

    ఒక మనసుకిఈ విగ్రహం అవసరం లేదు

    • @user-gt5qm1jo4e
      @user-gt5qm1jo4e 2 года назад +3

      అసలు మనసు ఉంటే కదా జనాలకి. ఉన్నా ఆ మనసుకు చరిత్ర, దాని నిజం తెలియాలి. లేకపోతే ఆ వెర్రి మనసుతో ఆలోచించి, ఒహో నెహ్రూ నే అంతా చేసాడు. మిగిలిన స్వాత్రంత్రయోధులు శుద్ద వేస్టు అనుకోగలదు.

    • @aityshanker2334
      @aityshanker2334 2 года назад

      @@user-gt5qm1jo4e ఈ జవాబు కూడా మంచిగా ఉంది

    • @ganeshm.ganesh6527
      @ganeshm.ganesh6527 2 года назад

      3000 crores pediteeee india 🇮🇳 almost develop ayipoddi

    • @aityshanker2334
      @aityshanker2334 2 года назад

      మనిషి మనుసు కి విగ్రహం అవసరం ఉంది. మన. పెద పెద్ద నగరం లో. రోడ్. మధ్య మధ్యలో. విగ్రహం పెడతారు. ఎందుకు పెడతారు అంటే. ఆరోడు. దారి చిరు నామ. తెలువటా నికి. పెడతారూ. ఇది అంతే. సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని కూడా. మనం ఆదర్శంగా తీసుకుని. మన భారత దేశంలో. పెట్టామూ. భారత్ మాతాకీ జై

    • @kotanageswaraprasad5804
      @kotanageswaraprasad5804 Год назад

      @ MRK ..కాస్త అక్షరం ముక్క వేర్చిన ప్రతోడూ విగ్రహం వద్దనేదేంది రా .. స్కూలు వద్దంటున్నామా? పుస్తకాలు వద్దంటూన్నామా? Teachers ni వద్దంటున్నామా? ఏం ఎందుకని నీ బుర్రకు తట్టలేదా? Temples are schools … Statues are similar to books and teachers are gurus teaching is education.చూస్తున్నా చూస్తునా. పెతోడూ విగ్రహంవద్ద్దు వద్దు ఏందిరా … ముస్లీమ్లు దేముడంటే గాల్లో చూస్తారనా? లేక క్రైస్తవులు విగ్రహారాధన వద్దను గోల చేస్తారనా? విగ్రహారాధన పర్ఫెక్ట్ సైన్స్ రా… అర్థం కాలేదా?? పిక్చర్స్ అంకెలు లేకుండా సైన్స్ ని గణితాన్ని. అర్థం చేసుకోగలవా? నిన్నేరా అడిగేది?? నీకు ఒక quadratic equation , cubic equation ఇస్తా… గాల్లో లెక్క వేసి చేసి చూపించు .. పోనీ నీకు తెలిసిన , నీవు నమ్మే పూజించే ఎవడితోనైనా solve చేసి చూపించు.. దమ్ముందా?? లేనప్పుడా పిచ్చి doubts. వెయ్యవాకు.. అజ్ఞానంతో మంచి మనుషుల విశ్వాసాల గురించి మొదలు తెలుసు కో.. లేకుంటే అర్థంలేని అజ్ఞాన జంతుమతాలు జంతు విశ్వాసాలు ఎక్కువౌతాయి..

  • @bindumadhavithati2360
    @bindumadhavithati2360 2 года назад +3

    THE LARGEST STATUE IN THE WORLD IS STATUE OF UNITY

  • @srinivaskongoti3190
    @srinivaskongoti3190 Год назад

    Statue of unity in our india
    Sardar vallabhai Patel
    I love my India & Patel

  • @gayatrigayatri2347
    @gayatrigayatri2347 2 года назад +2

    I love my india 🇮🇳

  • @venkybhaiyt7359
    @venkybhaiyt7359 2 года назад +4

    Statue of unity😍😍😍

  • @RKTheReality
    @RKTheReality 2 года назад +4

    Statue of Unity for india😄

  • @venkatareddykarnati3688
    @venkatareddykarnati3688 2 года назад

    ప్రపంచంలో అతినా
    విగ్రహం స్టేట అఫ్ యూనిటీ

  • @malleshch7112
    @malleshch7112 Год назад +1

    Sardhar vallabhai patel 🙏🙏👏👌

  • @narayanareddynarahari600
    @narayanareddynarahari600 2 года назад +2

    సర్దార్ వల్లభాయ్ పటేల్ తిరుగు లేని మనిషి ఉక్కు మనిషి 👍👍👍

  • @Mahesh-hu2ug
    @Mahesh-hu2ug 2 года назад +3

    3000 cr evari dabbu.....antha prajala dabbu
    Anduke petrol rates penchada modi....ilage oorukunte president rule vastundi

  • @ghostridersgaming9465
    @ghostridersgaming9465 2 года назад +1

    Hi

  • @jvsatyanarayana8351
    @jvsatyanarayana8351 Год назад +1

    Statue of Unity is superb.

  • @saibaba3654
    @saibaba3654 2 года назад +3

    Statue of unity sardar Vallabhbhai Patel and statue of Liberty

  • @anilkrishnaanitha696
    @anilkrishnaanitha696 2 года назад +3

    Why can't our India also can keep a museum , etc inside the statue of unity in telling about their struggles for future generations

  • @katamraj1829
    @katamraj1829 2 года назад +1

    సర్దార్ వల్లభాయ్ పటేల్

  • @muralim7954
    @muralim7954 2 года назад

    Super nice

  • @pruthvinath.s3890
    @pruthvinath.s3890 2 года назад +1

    Karnataka lo unna biggest idol gurinchi vedio chandi

  • @djtechprince6318
    @djtechprince6318 2 года назад

    Sardar villabai Patel..India is great country

  • @vip999gamer5
    @vip999gamer5 2 года назад

    Thanks bro videos pettinanduku

  • @vineethvicky1356
    @vineethvicky1356 2 года назад

    భారతీయ సర్దార్ వల్లభాయ్ పటేల్ నా ఇష్టమైన ధి

  • @agdan705
    @agdan705 Год назад +1

    Statue of jesus Christ built very unique and beautiful compared to other.... What a pose

  • @gangadhargangulgangul6472
    @gangadhargangulgangul6472 2 года назад

    సద్గురు వల్లభాయ్ పటేల్ విగ్రహం బాగా నచ్చింది

  • @chaitudv2094
    @chaitudv2094 2 года назад

    Number 1

  • @mekalaupendra4850
    @mekalaupendra4850 2 года назад

    Great Indian

  • @arjunananthu3694
    @arjunananthu3694 2 года назад

    Really great too message bro

  • @kavithakavi3427
    @kavithakavi3427 Год назад

    I love you India

  • @jayapalvallapuneni9236
    @jayapalvallapuneni9236 2 года назад +1

    Maa India Lo vunna Gujarat state Lo Patel Naku baga nachinadii nenu valltha

  • @suthojunavadeep2815
    @suthojunavadeep2815 2 года назад +2

    Sardar vallabhai patel is our indian's heart beat

  • @chinnamummypapa2470
    @chinnamummypapa2470 2 года назад

    First touch