అఖండ భారతదేశం ఎలా ఉండేది? | Unveiling Akhand Bharat: Exploring the Reality Beyond Ideology

Поделиться
HTML-код
  • Опубликовано: 9 сен 2024
  • అఖండ భారతదేశం ఎలా ఉండేది? | Unveiling Akhand Bharat: Exploring the Reality Beyond Ideology
    Disclaimer- Some contents are used for educational purpose under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
    The Content used In this Video is only For educational purpose
    For Any Copyright Issues or for branding promotions Contact Me on
    mkanimationsofficail@gmail.com

Комментарии • 187

  • @vishwakarma_V
    @vishwakarma_V 10 месяцев назад +24

    ఏదో ఒక రోజు కచ్చితంగా జరుగుతోంది (అఖండ భారత్ గా కాదు) చతుర్వేదములు నివాసముంటున్న + ఉన్న సనాతన ధర్మ సంస్కృతిగా ఈ ప్రపంచం మారుతుంది.🚩

  • @gamingwithabhinavvk5079
    @gamingwithabhinavvk5079 10 месяцев назад +33

    I will establish akhand Bharat soon 🕉️🕉️🕉️🕉️🕉️

  • @Blr1401
    @Blr1401 10 месяцев назад +19

    Jai Hindhu Rashtram 🚩🚩🚩

  • @venkypadala8463
    @venkypadala8463 10 месяцев назад +27

    భారత్ మాతా కి జై 💞

  • @meekosam2601
    @meekosam2601 10 месяцев назад +19

    sir gandhiji lekunte mana desham inka bagundedi... Jai subhash chandra bose Jai alluri seetha rama raju

  • @umamaheshmodem9087
    @umamaheshmodem9087 10 месяцев назад +13

    అఖండ భారత్ దేవుడెరుగు ఉన్న భారత స్వచ్చ ప్రశాంత భారత్ గా రక్షించుకుంటె చాలు

  • @Gstar999
    @Gstar999 10 месяцев назад +13

    ఇక్కడ కామెంట్స్ రాస్తూ తమ హిందూత్వ రోషం పౌరుషాన్ని చూపిస్తున్న ఎంతమంది BJPకి వోటు వేస్తున్నారు మరి ఈసారి ? అక్కడే తెలిసిపోతుంది మీరు నిజమైన హిందువులా లేక హిందూ ద్రోహులనే సంగతి

    • @jayas5070
      @jayas5070 9 месяцев назад +2

      మీ మాటను నేను అంగీకరిస్తున్నాను..
      చూడాలి ఎవడు దమ్మున్నోడో?😊

  • @user-pt3yi7gf3x
    @user-pt3yi7gf3x 10 месяцев назад +10

    ఇప్పుడు ఆ దేశాలను కలుపుకోవడం అంత అవసరమా మనకు

  • @Blr1401
    @Blr1401 10 месяцев назад +13

    Muslims Maku Separate Desham Kavali Ani Godava Paddaru Muslims ku Separate Pakistan Ichakka
    Muslim's Nu Malli Thokkalo Gandhi & Gandhi Family India lo Uncharu😢😢
    Gandhi Neharu Manaku Entha Droham Chesaru

  • @gantaprasad1010
    @gantaprasad1010 10 месяцев назад +6

    I want akhand Bharath

  • @mnarasimharao43
    @mnarasimharao43 10 месяцев назад +51

    🚩🚩🚩🚩🚩
    900 సంవత్సరాల ముందు వరకు అమెరికా లేదు ... కొలంబస్ తెలిపాడు ప్రపంచానికి !
    2000 సంవత్సరాల ముందు వరకు ఇజ్రాయిల్ లేదు ... ఏసు అనే వ్వక్తి తెలిపాడు ప్రపంచానికి
    5000 సంవత్సరాల ముందు వరకు చైనా లేదు .. మన బోధి ధర్ముడు తెలిపాడు ప్రపంచానికి
    1400 సంవత్సరాల ముందు వరకు అసలు ఇస్లాం దేశాలే లేవు ... కొత్తగా ఏర్పడినవి
    మరీ భారత దేశం వయసు ఎంత?
    ప్రపంచంలో ప్రపంచ చరిత్ర కారుల, పరిశోధకుల కొలమానాలకు అందనంత వయసు నా దేశం వయసు ఇదీ నా భారత్ గొప్పతనం
    ప్రపంచ తత్వవేత్త, పురావస్తు శాస్త్రవేత్త, జర్మన్ సైంటిస్ట్ అయిన "ఆర్నాల్ టాన్బీ" పరిశోధన ప్రకారం....
    ప్రపంచంలోని 28 ప్రాచీన సంస్కృతులు గల దేశాలలో నేటికీ సజీవంగా ఉన్న సంస్కృతి గల దేశం భారతదేశం మాత్రమే
    వైదిక సంస్కృతికి మరో రూపాంతరమైన "ఈజీప్ట్ సంస్కృతి" కూడా నేడు లేదు. కేవలం "పైన పిరమిడ్-కింద మమ్మీలు " మిగిలాయి
    విశ్వవిజేత అలెగ్జాండర్ భారత్ లోనే ఓడించబడ్డాడు పురుషోత్తమునిచే. అతని "గ్రీకు దేశం" నేడు లేదు
    ఎగుమతుల ద్వార ప్రపంచ వర్తక సామ్రాజ్య దేశంగా మారిన "రోమ్" నేడు లేదు
    ఇలా అస్తేరియా, సుమేరియా, బాబిలోనా, మెసపటోనియా...ఇలా 27 దేశాలు నేడు లేవు
    ఎన్ని సంస్కృతులు నాశనమైనా తన సంస్కృతి ఉనికిని కాపాడే యోధులకు జన్మనిచ్చినదే...
    "నా దేశం-భారత దేశం"
    ప్రపంచంలో ఆక్రమణకి గురికాని దేశం ఏమైనా ఉందా...? లేదనే అనాలి.
    మరీ ఒక్క ఆక్రమణ చేయని దేశం ఏమైనా ఉందా ఇంకా...? ఉంది.
    చరిత్ర పుటల్లో నాటికి...నేటికి...
    "శాంతికి నిలయ దేశం-నా భారత దేశం"
    ఈజీప్ట్ మీద పాలస్తీనా, అరేబియా దేశాల దండయాత్రలతో 1500 సం.ల్లో మొత్త సంస్కృతి నాశనమయింది. నేడు ఇస్లాం దేశంగా మారింది
    రోమ్ మీద కేవలం 7,8సం..ల దాడులతో దాని సంస్కృతి నాశనం చేసారు. ఇప్పుడు ఇస్లాం దేశం అయిపోయింది
    మరి మన భారతీయ సంస్కృతిపై జరిగిన దాడులెన్ని?
    శకులు, తుష్కరులు, మొఘలులు, సుల్తానులు, నవాబులు, షేక్ లు, పఠాన్ లు, పోర్చుగీస్ వారు, ఫ్రెంచ్ వారు, డచ్ వారు, బ్రిటీష్ వారు...ఇలా ఒకరి తర్వాత ఒకరు దాడులు చేసారు. కానీ ఏంటి లాభం !? ఏమి పీక లేక పోయారు
    ప్రపంచానికి మన సంస్కృతి గొప్పతనం తెలియజేయటం.
    ఇంకా ఇన్ని దండయాత్రల తర్వాత కూడా నేటికి నిరంతరాయంగా ప్రపంచ ప్రాచీన సంస్కృతికి నిలయమే...
    "హైందవ దేశం-నా భారత దేశం"ప్రపంచానికి విజ్ఞానామ్ నేర్పించిన దేశం నా దేశం
    మరీ దేశభక్తుల విషయం...
    1857 మే 10 సిపాయిల తిరుగుబాటు మొదలుకుని 1947 ఆగస్ట్ 15 వరకు 90సం వ్యవధిలో నా దేశం లో ఇతర దేశస్తుల చేత ఉరితీయబడి బలిదానం ఇచ్చిన వారు ఎందరో తెలుసా?
    4 లక్షల 50 వేలకు పైగా కేవలం ఉరితీయబడినవారు మాత్రమే !
    మరి ఇది మన లైబ్రరీలలో ఉంటుందా ఉండదు
    ఎక్కడ ఉంటుంది అంటే "Oxford library" లో ఉంటుంది
    ఎందుకంటే దెబ్బలు తిన్నాక కూడా మళ్ళీ భారత్ మీద దాడి చేయకూడదని గుర్తు పెట్టుకోవటానికి
    ఇది నా దేశంలో పుట్టిన సగటు భారతీయుని దేశ భక్తి.
    ఈ కనీస ఙ్ఞానం లేని మూర్ఖులే నా ధర్మాన్ని, నా దేశాన్ని విమర్శిస్తారు.
    🕉️ 🚩🚩🚩🕉️

    • @rameshanok8153
      @rameshanok8153 10 месяцев назад +1

      అసలు ఇండియా కి భారతదేశం అని పేరు ఎప్పుడు వచ్చింది ఎలా వచ్చింది అసలు first భారతీయులు ఎవరు అది తెలుసుకో అన్న

    • @mnarasimharao43
      @mnarasimharao43 10 месяцев назад

      @@rameshanok8153 అంటే నేనిప్పుడు క్రిస్టియన్ మిషనరీ యూనివర్సిటీ పుస్తకాల్లో రాసిన ఫేక్ చరిత్ర గుడ్డిగా చదవాలి అంటారు అంతేనా.

    • @ARUNKUMAR-th8qu
      @ARUNKUMAR-th8qu 6 месяцев назад

      Yes Jai Hindu ✊️ Jai A Bharath

    • @surya_creative2352
      @surya_creative2352 4 месяца назад

      Poyi British valadhi athulu korugu ​@@rameshanok8153

    • @srikanthkonduru8879
      @srikanthkonduru8879 3 месяца назад

      Correct ga chepparu

  • @chandusagar9214
    @chandusagar9214 10 месяцев назад +115

    ఉన్న హిందుత్వాన్ని కాపాడుకుంటే చాలు ఉన్న తుర్కలతోనే ఇబ్బంది పడుతున్నాం ఇక అవి కూడా తోడైతే హిందుత్వం లో ఉన్న ఏ ఒక్కరినీ మిగిల్చరు. మొత్తం శుల్లి,మీసాలు కత్తిరించుకొని, గడ్డాలు పెంచి మానవత్వం లేని రాక్షసుల బ్రతకాలి.ఆ మతాన్ని పుట్టించునోడు ఉంటే ఉరేసుకొని చస్తుండే.హిందుత్వ నాషణాన్నికోరితే ఈ భూగోళం నాశనం అవుతుంది

    • @bsanjeevarao5393
      @bsanjeevarao5393 10 месяцев назад +5

      Yes

    • @Vishnu-Dathu
      @Vishnu-Dathu 10 месяцев назад +3

      Bro miru elanti videos cheyyakandii broooo....💔💔💔💔💔💔

    • @tarundbn7589
      @tarundbn7589 10 месяцев назад +3

      😢crrct ga cheppav bro

    • @jayas5070
      @jayas5070 9 месяцев назад +4

      వేరు కుంపటి పెట్టే టైం లో 80మంది ఒకవైపు పోతారు 20మంది ఇంకోపైపు అంటారు..,
      ఈ 20 మంది సంఖ్య పెరిగే వరకు సైలెంట్ గా ఉంటారు, 20నుండి 40 అయితే వైలెంట్ అవుతారు.
      ఎందుకు అని అడిగితే ఇంకో భాగం అడుగుతారు.
      కానీ ఆ వైపు 80 మందిలో ఉన్న 20 మందిని ఒకరో ఇద్దరో శాతం గా చేస్తారు.
      ఎన్ని దేశాలు వారు అడుగు పెట్టాక అక్రమించలేదు?,
      ఎన్ని దేశాలు వారు ముక్కలు చేయలేదు?
      ఎన్ని దేశాలలో వారు హింస మీదే బతుకుతున్నారు.?
      శాంతి ని కోరే ఈ మత రాజ్యాలు ఆక్రమణలు చేయకుండా శాంతిగా ఎక్కడ ఉన్నాయి?
      1947 అయిపోయింది, మళ్లీ కేరళలో మొదలవుతోంది భారతీయులు తిరిగి అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి.

    • @nageshabbaramaina5099
      @nageshabbaramaina5099 15 дней назад

      buy only from our shops

  • @giribabu1440
    @giribabu1440 11 дней назад

    జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై భారత్ జై భారత్ మాతాకీ జై జై హిందు ధర్మం 🕉️🕉️🕉️♥️❤❤🕉️🕉️🕉️♥️♥️♥️🚩🚩🚩🙏🙏🙏

  • @ashokkasarapu6804
    @ashokkasarapu6804 10 месяцев назад +23

    జై అఖండ భారత్🚩🚩✊

  • @balmoorgnaneshwar6917
    @balmoorgnaneshwar6917 10 месяцев назад +13

    ఇప్పుడు ఉన్న దేశాని అభివృద్ధి చేయలేకపోతున్నారు, ఇంకా కనీస సౌకర్యాలు లేని గ్రామాలు ఎన్నో వున్నాయి రోడ్డు మార్గం లేని గ్రామాలు వున్నాయి ముందు వున్నా దేశాన్ని అభివృద్ధి చేస్తే చాలు, యోగి ఆదిత్య నాథ్, మరియు మోదీ

    • @krishnamurthyambati6975
      @krishnamurthyambati6975 3 месяца назад +1

      Thindiki battaku koratha vunna sthithinundi entho.marpu vocchindhi.ts lo bhoomula rates choodandi ithara states nundi.panulakosam vocchevari sankhya thakkuvemkaadhu marpu okariddaritho kaadhu abhivruddhiki punadulu vesindokaru konasaginchindhi.thadhupari palakulu gurthimchakapovadam dharmama

  • @rakesh9918
    @rakesh9918 10 месяцев назад +7

    అవినీతిలో కూరుకుపోయిన TRS పార్టీకి తెలంగాణ ప్రజలు అర్హులు 🥳 🎉 👏

  • @bheemeshyadav5249
    @bheemeshyadav5249 3 дня назад

    జై హింద్ జై భారత్ 🚩🙏🙏🙏🙏🙏

  • @RAJ-_-WONDERZ
    @RAJ-_-WONDERZ 10 месяцев назад +11

    ⚡⚡శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు 😥2040లో భారతదేశం ఉత్తర దక్షిణంగా విడిపోతుంది అని చెప్పారు‼️

    • @shivaarchanacreatives8142
      @shivaarchanacreatives8142 10 месяцев назад +3

      అవును 😢

    • @rasoolsahib2203
      @rasoolsahib2203 10 месяцев назад

      Yeppatikaina , aryulu (utthara desham), dravidulu ( dhashina desham) ga vidipovalasinde. Eppudu Telangana, Andhra ainattu. History repeats thappadu.

  • @venkatanarasimharaopalchur383
    @venkatanarasimharaopalchur383 10 месяцев назад +9

    Sir
    Please inform the Government of India and the UNESCO and TTD to study how our SANATANA DHARMAM spread to different parts of the world and how the existing world religions evolved from the Santanadharmam.This will reduce hatred among the different world religions and develop universal brotherhood due to their common roots of the origin.
    Thankyou

  • @gamingwithabhinavvk5079
    @gamingwithabhinavvk5079 10 месяцев назад +8

    Mera bharth mahan Jai sree ram

  • @ram_bhakt328
    @ram_bhakt328 10 месяцев назад +12

    JAi GODSE🦁🚩💪

  • @vshyou4769
    @vshyou4769 Месяц назад

    నరేంద్ర మోడీ up ముఖ్యమంత్రి నా థింక్ డీప్ ఛానల్ చరిత్ర తిరుగ రాస్తున్నట్టు ఉంది

  • @buddi5860
    @buddi5860 10 месяцев назад +2

    GOOD INFORMATION

  • @venugopalreddy8063
    @venugopalreddy8063 10 месяцев назад +6

    Old voice please...😢 nee voice వద్దు రా బాబు 😢😢😢

  • @UNEMPLOYED624
    @UNEMPLOYED624 10 месяцев назад +3

    9:22 2012 lo Narendra Modi UP cm 😂😂😂

  • @satyanarayanarajubhupathir1088
    @satyanarayanarajubhupathir1088 4 дня назад

    అఖండ భారత్ ఎంతో ప్రమాదమైనది. అఖండ భారత్ అంటే పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ ఈ మూడూ కూడా అందులో ఉంటే ముస్లిం దేశం కావడం తొందర్లేనే జరిగిపోతుంది. చైనాను నమ్మి నెహ్రూ గారి తన్నుమాలిన ధర్మం గురించి మనకు తెలుసు. అటువంటి ప్రయత్నం వలన చైనా తోను పాకిస్థాన్ తోనూ సఖ్యంగా వుంటూ ఐ ఎస్ ఐ ఏజెంట్లు గా మారే వారి సంఖ్య మనం ఊహించలేం

  • @Blr1401
    @Blr1401 10 месяцев назад +7

    Im From Karnataka
    Mana Desham lo Unna Muslims Target Inko 40 Year's Taruvatha India Nu Muslim Jihadi Country Ga Marchadame Valla Plan
    Example West Bengal & Kerala
    Ippatikaina Mana Antha Caste Feeling Vadili Prathi Okkaru Kalisi undali Mana Hindhu Dharmani Kapadukovali

  • @kosanamsivaprasadarao9130
    @kosanamsivaprasadarao9130 4 месяца назад

    జై శ్రీ రామ్

  • @AhalyaAmayakuralu09
    @AhalyaAmayakuralu09 5 месяцев назад

    eavadra sami nuv.prathi video chusi vintunte akkade undi chustunnatlu undi.goosebumps vastuntai prathi video ki

  • @Ishaflowerhorns
    @Ishaflowerhorns 10 месяцев назад +2

    Jai akanda Bharath kavli jai Bharath mata ki jai 🚩🚩👍

  • @sravancharysubscriptionspr7863
    @sravancharysubscriptionspr7863 9 дней назад

    Kashmir srilanka Bangladesh మనదే జై హింద్🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @jyothichilukuru1265
    @jyothichilukuru1265 10 месяцев назад +2

    🙏🙏🙏🙏🙏🙏

  • @latchireddynaidu2210
    @latchireddynaidu2210 5 дней назад

    Proud to be an hindu

  • @Ganeshfx
    @Ganeshfx 10 месяцев назад +3

    Bharath Nepal Hindu Rastra

  • @rakesh9918
    @rakesh9918 10 месяцев назад +2

    టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి లక్షల కోట్ల ఆదాయం
    1. మద్యం అమ్మకాలు,
    2.ఇన్ పెట్రోల్ మరియు డీజిల్ అమ్మకాలలో తెలంగాణ ప్రభుత్వం 1000MLకి 22% పన్నులను కలిగి ఉంది
    3.పన్ను బిల్లుపై ప్రతి కొనుగోలుకు తెలంగాణ ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం ఒకే మొత్తంలో పన్నును పొందుతాయి
    4.కేసీఆర్ మొత్తం ప్రభుత్వ భూమిని లక్షల కోట్లకు అమ్మేశారు
    5.తెలంగాణకు 5 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి కేసీఆర్ మరియు కుటుంబం మొత్తం డబ్బు మింగేసింది
    6.తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సరైన జీతాలు ఇవ్వడం లేదు

    • @rachanagaddam5863
      @rachanagaddam5863 21 день назад

      ఏ పార్టీ సరైనది కాదు అన్ని దోచుకునే పార్టీలే ఇప్పుడు congress కూడ అలగే చేస్తుంది చూడు

  • @suryasetti6727
    @suryasetti6727 10 месяцев назад +8

    ముస్లిం పాలనలో ప్రతి చోట్ల హిందూ దేవాలయాలని కూల్చి మసీదులు నిర్మించారు అప్పుడు రాచరిక పాలన కత్తి పాలన ఇప్పుడు ప్రజాస్వామ్యం ఓటు పాలన భక్తి ప్రదానం కాని ఎక్కడైనా దేవాలయం కట్టుకో వచ్చు ఎందుకు ఇప్పుడు రాజకీయం చేస్తారు

  • @MuraliKrishna-or1wq
    @MuraliKrishna-or1wq 10 месяцев назад +2

    జై మోడీజీ

  • @vamshikrishnakodi2716
    @vamshikrishnakodi2716 10 месяцев назад +1

    Jai bharat Jai hind 🚩❤️❤️❤️

  • @rakesh9918
    @rakesh9918 10 месяцев назад +7

    IN OLD CITY HYDERABAD PEOPLE ARE NOT PAYING ELECTRICITY AND WATER BILLS SINCE 9 YEARS....BECAUSE TRS WANT MIM PARTY SUPPORT TO COME BACK TO POWER WHERE TELANGANA ELECTRICITY GENERATIONS AND DISTRIBUTONS COMPANIES HAVE UNPAID BILLS FROM TELANGANA GOVERNMENT OF 20 THOUSAND CRORES

  • @dharshankittu4382
    @dharshankittu4382 14 дней назад +1

    Jai naduram godsee ✔️

  • @ramachandraremo4038
    @ramachandraremo4038 8 месяцев назад

    ప్రస్తుతం మోడీ తో ఇప్పుడు మనకు కావలసినది అబివృద్ధి...
    ప్రస్తుతం జరుగుతోంది కూడా ఇదే...
    మనం దేశంలో అన్ని చోట్లా మూలా ముక్క అబివృద్ధి జరిగాక అప్పుడు మన పూర్వీకులు కోల్పేయిన మన భూబాగాలను చేదించడం కోసం "అశ్వమేధ" యాగం చేయాలి....

  • @venkateshgoud9
    @venkateshgoud9 Месяц назад

    soon...

  • @vinayvinnu3889
    @vinayvinnu3889 10 месяцев назад +2

    Unna Bharath ni Christian Muslim divide chesthunnaru ... First ipudu unna Bharath manchiga unte chalu 🤦🏻‍♂️🙏 🚩🇮🇳

  • @sriramsriram8933
    @sriramsriram8933 9 месяцев назад

    Jai sriram Jai Hindustan

  • @ARUNKUMAR-th8qu
    @ARUNKUMAR-th8qu 6 месяцев назад

    ✊️Jai A Bharath🚩

  • @Rupesh1025
    @Rupesh1025 10 месяцев назад +1

    Voice defect. ..😕

  • @abhayabhay7910
    @abhayabhay7910 10 месяцев назад +1

    when observing his recent videos .. his urban nuxal mind set revealing.. supporting narrative to hamas.. anti india anti hindu..

  • @rachakondakrishna
    @rachakondakrishna 10 месяцев назад +4

    Bro don't show India map without proper j&k

    • @mklinux777
      @mklinux777 10 месяцев назад +1

      vadiki antha knowledge leadu🤣🤣

    • @vijaykrishnakanthjagannadh580
      @vijaykrishnakanthjagannadh580 10 месяцев назад

      @@mklinux777neku vundha bro antha history knowledge 🤣😂🤣

  • @anilponduri5583
    @anilponduri5583 10 месяцев назад +1

    Voice change?

  • @ashwansai9924
    @ashwansai9924 12 дней назад

    Geo politics meedha kochem avagahana penchukoni ilanti videos chesthe baguntundhi

  • @MdnisarMd-wl9ho
    @MdnisarMd-wl9ho 28 дней назад +1

    తొందరగా కావాలి. అఖండ భరత్ ఎందుకంటే మళ్ళీ ముస్లిం పాలనా వస్తుంది ఇవన్నీ కలిస్తే ముస్లిం జనాభా వంద కోట్ల దాటిందంటే మా రాజ్జమే

    • @prashireddyofficial
      @prashireddyofficial 8 дней назад

      Hinduvu la history lo weapon's ela use chesaro kooda telsuko... Hindu population controlling but we are increasing as well

  • @saikumarsatham7213
    @saikumarsatham7213 10 месяцев назад

    Puthin is great desha bhakti super akhanda Russia good thought

  • @badarikonakalla2284
    @badarikonakalla2284 10 месяцев назад

    2012 నరేంద్రుడు UP ముఖ్య మంత్రిగా ఉన్నపుడు అని అన్నారు. ఇది ఎంత పెద్ద తప్పిదమో గ్రహించాలి అందరికి బాగా తెలిసి యున్న విషయాన్నే ఇలా తప్పుల మయంగా చదువుతున్న వాళ్ళు మిగిలిన విషయాలలో నిజా నిజాలు ఎంత వరకు సరైన వా కాదా అనే సందేహాలు కలుగుతుంది .

  • @r.narasimhacharychary3820
    @r.narasimhacharychary3820 10 месяцев назад +3

    బ్రిటిష్ వల్లనే invaders గా చరిత్రకారులు చెప్పారు.. కానీ ప్రతి muslim రాజులు invaders వాళ్ళు దేశ సంపాదని valla kazana లో పెట్టుకొని.. హిందువులని మతమార్పిడి చేసే విదంగా సంస్కృతిక విధ్వంసం, విద్య, ప్రజల మన ప్రాణాలని తిశారు ఛత్రపతి శివాజీ రాకపోయి ఉండి ఉంటే హిందువు అనేవాడు ఇ దేశం లో ఉండే వాడుకాదు జై హిందూరాష్ట్ర 🕉️🇮🇳🙏

  • @ramakanthbhimaraju7165
    @ramakanthbhimaraju7165 10 месяцев назад +2

    2012 lo UP ki kadhu bro Narendra Modi ji cm Gujarat kiii nuvvu chupichindhi Gujarat map 9:25 lo voice lo chappindhi UP 🤦

    • @mklinux777
      @mklinux777 10 месяцев назад

      aa puk ganiki UP eadho Gujarat eadho teleadu.

    • @babjikhan6434
      @babjikhan6434 10 месяцев назад

      ​@@mklinux777😜😜🤣🤣

  • @EswarPallapothu-kk7fy
    @EswarPallapothu-kk7fy 10 месяцев назад

    We want akhand bharat

  • @krishnaji6093
    @krishnaji6093 Месяц назад +1

    అన్నీ బాగా చెపనావు కాని నీ. మనసులో బుద్దులు పరాయి పాలకులకు పంతగాచినవి

  • @allindiantraveller1817
    @allindiantraveller1817 10 месяцев назад +1

    Akhanda Bharat first king immadi pulikeshi

  • @sravancharysubscriptionspr7863
    @sravancharysubscriptionspr7863 9 дней назад

    Bangladesh లో హిందువు LA Vuchakotha నిజమేన ite 3laks cross పైకమ్ Chalinchalsinde

  • @ranganathsettyraghu8214
    @ranganathsettyraghu8214 10 месяцев назад +3

    Good Information brother

  • @shankaritharaju6547
    @shankaritharaju6547 2 месяца назад

    సుబ్రమణ్యం జై శంకర్ , జై కిషన్ కాదు

  • @Postboxhj
    @Postboxhj 10 месяцев назад

    Corrections : 2012 lo UP chief minister Modi kaadu, Gujarat chief minister Modi Ji, external affairs minister Jai kishan kaadu, Sri S Jai shankar.

  • @aravind1114
    @aravind1114 10 месяцев назад +1

    Think deep. NV india lo undi rss and akhad bharat gurinchi bane cheppav kani 1947 lo Pakistan Matham adharam ga yerpadindi adi marchipoku. Oka hindu akkada unna tana dharmanni premistadu Vero mathanni gowravistadu. Ee desam lo oka hindu Matrame tana hindu Matam loki Randi na devudu goppa na devudu goppa Ani cheppadu anduku ante sanatana ante daniki antham ledu...! Sanatana dharma appudu puttindo cheppevadu ledu❤❤❤ migilina matalu Sri Krishna cheppadu ga puutina vadiki maranam
    tappadu...

  • @krishnamurthyambati6975
    @krishnamurthyambati6975 3 месяца назад

    Goppadanam vistheernamlo kaadhu jananiki manchi palana mukhyam us vellevaru akkade vundadaniki ishtapadatharu karanam vyavastha paniteru losugulundocchukani palakula chethilo.keelubommaluga maradam anardaalaku daaritersthundhi

  • @EnglishwithStarStar
    @EnglishwithStarStar 9 месяцев назад

  • @pugnator_1
    @pugnator_1 10 месяцев назад

    Deni ki Kallama samadhanam Chepptunde.. avunu kadu ani cheppadani ke manam Avaram.🙏

  • @ashokkasarapu6804
    @ashokkasarapu6804 10 месяцев назад +4

    భారత్ లో ఉన్న ఉగ్రవాదుల కాంగ్రెస్ పార్టీని అంతం చేయాలి మెరుగైన భారత్ కోసం జై బిజేపి 🚩✊

  • @Blr1401
    @Blr1401 10 месяцев назад +4

    Muslims 3 Pellillu 40 Pillalu kani Fast Ga Mana Deshani Muslim Jihadis Country Ga Convert Chestharu Inko 40 Year's Lo Mans Antha Takkuva Avvutam

  • @venkateshdaas3439
    @venkateshdaas3439 10 месяцев назад

    Jai Modi ji

  • @sanjay-xb5kx
    @sanjay-xb5kx 10 месяцев назад

    వీడియో బ్యాక్ గ్రౌండ్ సౌండ్ ఆఫ్ చేయి .

  • @satyanveshi5981
    @satyanveshi5981 10 месяцев назад +1

    ఈ గుజరాతీ బానిశాల తో జర భద్రం ....

    • @jayas5070
      @jayas5070 9 месяцев назад +2

      గుజరాత్ ఏడుంది అన్నా..
      ఫామ్ హౌస్ లోనా?
      అప్పుడు ఆంధ్రోడు,
      ఇప్పుడు గుజరాతోడు..
      మల్ల గిట్ల తెల్లోడు నల్లోడు,
      గడ్డపొడు మీసాలోడు అంటవా అన్న?
      గు లో దమ్ముండాలే గానీ ఇయన్నీ ఎందుకన్న?
      బానిసలు జనాలు అన్నా..
      నాయకులు కాదే.
      కాళ్ళు మొక్కెంత కాలం బతుకులు మారవు.
      మనోడు మనోడు అని కొట్టుకున్నంత మనోడు అయిపోడు ఉద్దరించుడు ఏం ఉండదు,
      పరాయోడు అంటే పగోడు అయిపొడు బండకేసి కొట్టడు.
      పక్కింటోడు మనూరోడే, మనోడే..
      పక్క రాష్టపోడు గూడ మనోడే..
      మన దేశపోడే మనోడే..
      విషయం చూడాలి విద్వేషం కాదు.

  • @vijaykumar-op6nq
    @vijaykumar-op6nq 26 дней назад

    Not UP CM, Gujarat CM bro

  • @raghuveerdendukuri1762
    @raghuveerdendukuri1762 10 месяцев назад

    Population control is required and is to be achieved with all citizen participation.
    Bharatiya civilizational values are the basis for coherance in people, that is encouraged in Sanatana dharma.
    If you go to history, and in pooja sankalpam, it is said about jambhoo dweepe, bharata khande, bharatavarshe. We have the perspective, know to co-exist while upkeeping dharma
    A nation represents an idea of people, that is backed by civilization. If people choose to come together, it happens, connect in people, in conscious way counts more than supremacist imposition always.

  • @jrvcreations7292
    @jrvcreations7292 10 месяцев назад +3

    Jai old voice 🐯🐯

  • @sunithamylapuri4226
    @sunithamylapuri4226 11 дней назад

    Manavi manam dakinchukunte thappemundi. I don't see any issue here.

  • @Earningmaster2024
    @Earningmaster2024 9 месяцев назад

    Thumbnail Peru entidi? Nuv explain chesindi enti bro
    Final ga Ela undedo matram cheppaledu

  • @jayas5070
    @jayas5070 9 месяцев назад +1

    First time matter Leni content..
    విషయం లోకి వెళ్ళే ముందు బాగా స్టడీ చేస్తారు కదా మీరు?
    ఈ వీడియో మాత్రం తుస్సుమని అనేలా చేసేశారు ఏంటి అన్నా..
    అఖండ భారత్ ను అశోకుడు మౌర్యులు కాలం అని , బుద్ధుడు కాలం అనీ, అంతకు ముందు ఎవరూ లేరన్నట్టు.., మతం పేరున విడిపోయింది వదిలేయ్ దేశం ముక్కలు అయ్యింది అన్నది పక్కన పెడితే భారతదేశమే లేదా?
    చోళులు, పాండ్యులు భారతీయులు కారా వారిని అఖండ భారతం లో లేరు అని చెబుతున్నారు.
    అయితే తెలుగు రాష్ట్రాలు అమెరికాలో ఉన్నాయా?
    మీరు మంచి వీడియోలు పెడతారు ఇలాంటివి పెట్టకండి ప్లీజ్.
    అఖండ భారత్ కావాలి అంటే మన పూర్వ భూభాగాలను మనలో కలుపుకోవడం కాదు విడిపోశతువుయిన వారిని శత్రువుగా మర్చుకోకూడదు.
    అంటే దాయాది పోరు మహాభారతం నేర్పింది కదా?
    అన్ని చావులు చూసిన దేశం ఒకప్పటి అఖండ భారత్..
    ఇప్పుడు కూడా జరుగుతోంది మహాభారతం మెజారిటీ పవిత్ర స్థలంలో..

  • @MdnisarMd-wl9ho
    @MdnisarMd-wl9ho 28 дней назад

    నేను ఫుల్ సపోర్ట్ ఇస్తా

  • @machavarapuganesh6451
    @machavarapuganesh6451 10 месяцев назад

    Plz change voice to back

  • @sairammudhiraj6245
    @sairammudhiraj6245 10 месяцев назад +3

    అన్నయ్య Please Nizam ruling గురించి వివరించండి....... వారియొక్క క్రూరమైన Ruling over Innocent Hindus please...

  • @krishhvlogs5
    @krishhvlogs5 10 месяцев назад +1

    🤣🤣🤣🤣🤣 elections time kada ilanti videos baganey chestav.....kaani eesari nuvvanukunnadi jaragadu.....

  • @ravitejasurisetty162
    @ravitejasurisetty162 10 месяцев назад +1

    Akanda bharat is impossible and flop joke as per present suitation, we are everyday doing a war with inside religious, how do you think 😅

  • @prahaladkatkar
    @prahaladkatkar 9 месяцев назад

    అందరం కలసి మె లసి కులమతాలు దురంపెట్టి మనమందరం ఒకేజాతి !ఒకే జీవంనుండి పుట్టినవల్లం కదా? బాగా ఆలోచించండి rss మ నువాదుల్లారా

  • @srinivasaraokoneti572
    @srinivasaraokoneti572 10 месяцев назад

    2012. Lo sri Modi ji garu up cm kadu Gujarat cm please edit your video

  • @UdaykiranKamtam-ob2ht
    @UdaykiranKamtam-ob2ht 10 месяцев назад +1

    JAI BJP 🚩🚩🚩

  • @MadaboiMahesh
    @MadaboiMahesh 20 дней назад

    Nathuram gadse Gandhi ni champi antho manchi pani chesadu Jai Akhanda Bharat 🚩

  • @psaiteja4779
    @psaiteja4779 10 месяцев назад

    Narendra Modi Up cm ha 😂

  • @pottekulajayakumar9821
    @pottekulajayakumar9821 8 месяцев назад

    జై అఖండ భారత్ ❤👍🙏

  • @nagendrabvasudev7996
    @nagendrabvasudev7996 10 месяцев назад

    Modi up cm kadu Gujarat cm

  • @bhavikattipraveen3030
    @bhavikattipraveen3030 8 месяцев назад

    Bangladesh lo konni places enti bro

  • @banjujagadeeswararao4764
    @banjujagadeeswararao4764 10 месяцев назад

    Bro meru modi up CM annaru and meru aha time lo Gujarat map chupencharu check it once

  • @venkatadurgaprasadprasad7730
    @venkatadurgaprasadprasad7730 10 месяцев назад +1

    2012 లో మోదీ గుజరాత్ సీఎం, up కి కాదు, ఇలాంటి వీడియోలు చేటప్పుడు కొంచం జాగ్రత్తగా ఉండాలి... మీ అభిప్రాయం ఎలా ఉన్నా... మేము భారతీయులం, హిందువులం... హిందుత్వం బ్రతకాలి అని కోరుకుంటాం...

    • @mklinux777
      @mklinux777 10 месяцев назад

      aa puk ganiki UP eadho Gujarat eadho teleadu.

    • @vijaykrishnakanthjagannadh580
      @vijaykrishnakanthjagannadh580 10 месяцев назад

      @@mklinux777nelaga India lo putti Pakka country ma Dady ante
      Elanti modi gare original ga puttina maku help chesthunaru 😎😎😎 akramaga puttina na *** ko***

    • @MR.Uday_Reddy.
      @MR.Uday_Reddy. 10 месяцев назад

      ​@@vijaykrishnakanthjagannadh580😅😅

  • @srinudevasoth972
    @srinudevasoth972 10 месяцев назад +5

    Vote for bjp

  • @NunugopplaGangamallu-do9zx
    @NunugopplaGangamallu-do9zx 10 месяцев назад

    Yadavs rajyadhikaram kavali

  • @nanajinalam8483
    @nanajinalam8483 18 дней назад

    First pok ni back thendi tharavatha chudam

  • @MekalaMaheshwari
    @MekalaMaheshwari 10 месяцев назад +2

    Good information brother. 🪔🇮🇳🪔

  • @MdnisarMd-wl9ho
    @MdnisarMd-wl9ho 28 дней назад

    తొందరగా గా కల్పండి ప్లీజ్

  • @ram_bhakt328
    @ram_bhakt328 10 месяцев назад +1

    Jai BJP🦁🚩💪

  • @chandana_3456
    @chandana_3456 10 месяцев назад

    Please change your vioce

  • @NavaneethaKotha-nz4xe
    @NavaneethaKotha-nz4xe 10 месяцев назад

    Akhanda china ante a a country's