24సార్లు అయ్యప్ప మాలేసిన అంబర్ పేట శంకరన్న దేవుడిని చూపిస్తాడట. భక్తలు జీర్ణించుకోలేని చర్చ

Поделиться
HTML-код
  • Опубликовано: 19 окт 2024

Комментарии • 676

  • @prabhakarmaheshwaram9289
    @prabhakarmaheshwaram9289 Год назад +385

    డబ్బులు వృధాగా ఖర్చు పెట్టే కన్న ,అనాధలను ఆదుకోవడం చాలా మంచి పని చేస్తున్నారు.🙏🙏👋👍

    • @MRD-qf6nc
      @MRD-qf6nc 5 месяцев назад

      అవును ఈ పిచ్చి జనం దశమ భాగాలు పేరుతో చర్చ్ లో పాపాల పాస్టర్స్ డబ్బులు వేయడం మానేసి పేద వారికి డబ్బులు ఇస్తే మంచిది.

    • @MRD-qf6nc
      @MRD-qf6nc 5 месяцев назад +3

      చర్చ్ లో పాపాల పాస్టర్ లకు డబ్బులు వేయడం వృధా.

    • @MRD-qf6nc
      @MRD-qf6nc 5 месяцев назад +2

      పాపాల పాస్టర్ లకు డబ్బులు వేయడం వృధా.పేద వారికి సహాయం చేయండి.

    • @శ్యామ్సుందర్-త1హ
      @శ్యామ్సుందర్-త1హ 3 месяца назад +4

      అదే జెరూసలేం యాత్ర కి మక్కా యాత్ర కి పెట్టే ఖర్చు మొత్తం పెద ప్రజలకి పెట్టొచ్చు గా

  • @pidamarthinagaiah9911
    @pidamarthinagaiah9911 Год назад +218

    ఇద్దరి కి నా ధన్యవాదాలు ❤❤🙏🙏🙏
    జ్ఞానం వర్ధిల్లాలి... అజ్ఞానం నశీంచాలి

    • @Hungry924
      @Hungry924 Год назад

      Gnanam ela vardhilluthadira Eddie fuku saley ee reservation unnanni rojulu. Agnanule. Kurchilo kurchuntaru ee Desam ilage untadi 😢. A modi Aina private rangam chesthadu anukunte adi ledu

  • @Dhandugopal-25
    @Dhandugopal-25 Год назад +467

    మూడో నమ్మకాలను తెలుసుకొని వదిలేస్తా
    కానీ హిందువు గానే జీవితాన్ని కొనసాగిస్తా
    జై శ్రీ రామ్

    • @chintuktm
      @chintuktm Год назад +19

      Ok brother thappu ledhu koddhi ga ayina maarinavu bro...proud of you bro😇

    • @vishnukinnera
      @vishnukinnera Год назад +4

      Sooper msg anna simple గా చాలా బాగ cheppav. Iam also.

    • @kusumavenkateshwarlu9435
      @kusumavenkateshwarlu9435 Год назад +1

      Super 👌

    • @Pratap.Chandra
      @Pratap.Chandra Год назад

      At least you know now, mantras don't have power to do something. good start.

    • @saikiranrenu
      @saikiranrenu Год назад +1

      simply supper🎉

  • @swamypanuganti1124
    @swamypanuganti1124 Год назад +91

    మీ ఇద్దరినీ ఇలా చూస్తుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. శంకర్ అన్నా సేవ గుణం గల వ్వక్తి. నరేష్ అన్నా దేవుడికి వ్యతిరేకం కాదు. దేవుని మీద మూఢనమ్మకాలతో దోచుకునే వారికి వ్యతిరేకం. జై శంకరన్న 🌹🌹

    • @sugguarts715
      @sugguarts715 Год назад +2

      👌

    • @MEERATILESGRANITEMAKERTELUGU
      @MEERATILESGRANITEMAKERTELUGU Год назад +3

      🎉👌

    • @mastanvalip5696
      @mastanvalip5696 Год назад +2

      100పర్సెంట్ కరెక్ట్ సార్ మీరు చెప్పిన విధానం

    • @lingampelliprem510
      @lingampelliprem510 Год назад +1

      సేవగుణంతో సమాజంలో పేరును పొందిన అంబర్ పేట శంకర్ అన్నగారికి మూఢ నమ్మకాల నిర్మూలన సంఘం వ్యవస్థాపకులు బీసీ సంఘసంస్కర్థ బైరీ నరేష్ అన్నగారు ఇలా కలవడం చాలా సంతోషంగా ఉంది .మూఢ జ్ఞానం తో వున్నంత కాలం ప్రజలు మోసపోతున్నారు అని చెప్పిన శంకర్ అన్నగారికి జై భీమ్ 💙 ప్రజలు జ్ఞానం వైపుగా సమాజం కోసం పాటు పడాలి
      జై భీమ్ జై ఇన్సాన్ 📓🕊️

    • @Bhagat-uh3ek
      @Bhagat-uh3ek Год назад

      😂😂😂😂😂

  • @sravankumardasarijaibeem5444
    @sravankumardasarijaibeem5444 Год назад +31

    వాస్తవానికి ఇది ఇది నిజం డాన్ అంబర్ పేట శంకర్ అన్నా ఇలాంటి మంచి పనులు చేయండి అన్నా శంకరన్న వెరీ గుడ్ బైరి నరేష్ అన్న

  • @శన్వీకఫాన్సీస్టోర్

    అంబర్పెట్ శంకర్ అన్న సేవా కార్యక్రమాలు చాలా గొప్పవి బైరీ నరేశ్ అన్న జై భీమ్

  • @yadaiahgundhada4163
    @yadaiahgundhada4163 Год назад +24

    శంకరన్న మూఢనమ్మకాలపై చాలా బాగా చెప్పారు అన్న మీలాంటివారు సమాజానికి చాలా అవసరం అన్న బైరి నరేష్ అన్న గారితో ఆప్యాయతగా మాట్లాడవు అన్ని విషయాలు చాలా యదార్థంగా వ్యాప్తంగా చర్చించుకున్న మీ ఇద్దరికీ జై భీమ్ జై ఇన్సాన్ మూఢనమ్మకాలు నశించాలి జ్ఞానం విజ్ఞానం వర్ధిల్లాలి కులమతాలు పోయి మనుషులంతా సమానంగా బతకాలని కోరుకుంటున్నాం దళిత సంక్షేమ సంఘం బండ్లగూడ jagir జై భీమ్

  • @jaarumitayya
    @jaarumitayya Год назад +159

    మూఢ నమ్మకాలను గురించి చాలా బాగా చేపర్ అన్న జై భీమ్✊✊

  • @chocolateboy7548
    @chocolateboy7548 Год назад +19

    అంబర్ పేట శంకరన్న వీడియో ఫస్ట్ టైం చూసా చాలామంచి ఆలోచనలతో ముందుకు వెళ్తున్నాడు,చాలా మందికి ఇది inspiration video❤

  • @AbhiNulu
    @AbhiNulu Год назад +89

    చాలా సంతోషం అన్న చక్కగా వివరించారు ,జ్ఞానం వర్ధిల్లాలి అజ్ఞానం నశించాలి , మూఢనమ్మకాలు నశించాలి,
    నిన్న శంకర్ గారిని మిమ్మల్ని నేను కలవడం 👌👌🌹🌹 సంతోషం అన్న
    జై ఇన్సాన్ ✊

  • @RameshYadav-gl5hv
    @RameshYadav-gl5hv Год назад +16

    ❤❤❤❤ All were discussed in reality....లక్షలు కర్చు పెట్టిన సమాజం కోసం ఇటువంటి విషయం చెప్పే వారు లేరు.... great person... Biri Naresh Anna..
    నా తరం బాగు పడకున్నా, my next generation 💯 బాగుపడుద్ది అన్నలు, మీ ప్రసంగం విన్న తర్వాత.....సమాజానికి మీ లాంటి జ్ఞానం కలిగి వున్నా మనుషులు తప్పకుండా అవసరం అని నా గట్టి నమ్మకం...
    I am looking at this interview because of Biri Naresh and Amberpate Shankar Anna...మెరుగైన సమాజం కోసం నరేష్ అన్న ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అని ఒక వ్యక్తి గా నేను కోరుతున్నా....
    Had a great discussion with Amberpate Shankar Anna and Biri Naresh Anna....❤❤❤❤❤

  • @madhujadav2388
    @madhujadav2388 Год назад +30

    కేరెక్ట్ అన్న పేద వాళ్ళకి సహాయం చేయడం చాలా గొప్ప మనసు అన్న

  • @viswanarudusrinivas5067
    @viswanarudusrinivas5067 Год назад +81

    ముందుగా అంబర్ పేట శంకర్ అన్నకు ధన్యవాదాలు తర్వాత bairi నరేష్ తమ్ముడికి jaibhem

  • @sudhakarworld4895
    @sudhakarworld4895 Год назад +17

    Shankar anna గారు మేము మిమ్మల్ని చూడకపోయినా మీరు అంటే గౌరవం మీసేవలు టీవీ యూట్యూబ్ లలో చూసి మీ పై అభిమానం

  • @ragulasuman5855
    @ragulasuman5855 Год назад +19

    ఆఖరికి సైన్స్ అంగీకరించబడతాయి .... మూఢ నమ్మలు మనిషిని అజ్ఞానం లో ఉంచుతుంది ... కాబట్టి.. Jvv రమేష్ sir గారు ఆలాగే భైరి నరేష్ అన్న గారు ప్రజల్లో చాలా చైతన్యం చేస్తున్నారు వారి విలువైన సమయం మనకు కేటాయించి చేస్తున్నందుకు ధన్యవాదములు 🙏🙏🙏🙏

  • @PSNani550
    @PSNani550 Год назад +62

    శంకరన్నా ను ఇంటర్వ్యూ చేసినందుకు చాలా సంతోషం...
    జై భీమ్ DR. బైరి నరేష్ అన్నయ్య

  • @yashwanthkumar7306
    @yashwanthkumar7306 Год назад +11

    ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నా, పడ్డ చోటే లేస్తున్న నీ ఆత్మస్టైర్యానికి సలాం నరేష్ అన్న... ఎక్కడ పోగొట్టుకున్నావో అక్కడే ఉదయిస్తున్నావ్...

    • @Dhandugopal-25
      @Dhandugopal-25 Год назад

      తనూ ఉదయించుడు కాదు నువ్వు ఉద్దయించూ హిందువుగా
      ముందు నువ్వు హిందువుల గురించి హిందూ గ్రంథాల గురించి తెలుసుకో అన్న

    • @yashwanthkumar7306
      @yashwanthkumar7306 Год назад

      @@Dhandugopal-25 నేను జ్ఞానం తో ఉదయిస్తూనే ఉంటాను...మీరు అజ్ఞానం తో అస్తమించకుండా చూసుకోండి మిత్రమా...నేను మనుషులకి మాత్రమే విలువ ఇస్తాను...అసమానతలు సృష్టించిన మతానికి కులానికి దైవానికి మాత్రమే వ్యతిరేకం సోదరా. ...నీకు గాని నీ స్వాతంత్ర్యానికి కాదు....

  • @NagaRaju-pb5go
    @NagaRaju-pb5go Год назад +77

    బై నరేష్ అన్నకు గౌరవము ఇచి శేంకరన్న మంచి గౌరవం మర్యాదలు సూపర్

    • @PSV_microbes_world.
      @PSV_microbes_world. Год назад

      అన్నిటికంటే హైలెట్ డైలాగ్ by శంకర్ అన్న... నన్ను చంపాలి అనుకున్నవాడు ఇన్ని స్కెచ్చు లు వేయుటం ఎందుకు ఒక చేతబడి చేస్తే ఎప్పుడో పోయేటడ్ని కదా.... 🙏🏻🙏🏻👏🏻👏🏻

  • @balrajmudhiraj1236
    @balrajmudhiraj1236 Год назад +60

    స్వామియే శరణమయ్యప్ప ❤

  • @Venkey...Chinna
    @Venkey...Chinna Год назад +27

    బైరినరేష్ గారు నేను దేవుని చచ్చేంత వరకు నమ్ముతూనే ఉంటా ఎందుకంటే అది నా నమ్మకం మీరు నమ్మరు అది మీ ఇష్టం నేను వ్యతిరేకించను కాని దేవున్ని తిట్టడం అనేది carrect కాదు కానీ మూఢనమ్మకాలను మాత్రం అసలు నమ్మను దేవుడి మీద నమ్మకం ఉంటే గుడి దగ్గరికి వెల్లి ముక్కుకుంటే చాలు అంతే కానీ దేవుడి దగ్గరికి వెళ్లి ఒక మేకను ఒక కోడిని బలి ఇవ్వడం నైవేద్యాలు పెడితే ఆ దువుడు స్వీకరించరు అదే పని ఆకలితో ఉన్న వారికీ కడుపునింపడం ఎవరైనా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న వారికీ సహాయం చేయడం ఆనాధలను చేరదీయడం చేస్తే కొంత మందికైనా మేలు జరుగుతుంది అని నేను నమ్ముతా కానీ దేవుడిని నమ్మి చేసే వారిని వద్దనను ఎవరి ఇష్టం వారిది కానీ మీరు దేవుడిని నమ్ముతారో నమ్మరో నాకు అనవసరం దేవుడి మీద అనుచిత వాక్యాలు చేయడం మాత్రం మానుకోండి మీరు చెప్పేవిధానం అర్ధం అయ్యేలానే ఉంటుంది కానీ మీరు హిందూ దేవుళ్ళ మీదే target చేసినట్టు అనుపిస్తుంది

  • @sureshdattam1601
    @sureshdattam1601 Год назад +69

    శంకరన్న great

  • @Trust6640
    @Trust6640 Год назад +6

    Healthy discussion

  • @bhukyaveerannamppsvenkatiy2119
    @bhukyaveerannamppsvenkatiy2119 Год назад +117

    ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ చూస్తే, నరేష్ అన్న ని అనవసరం శిక్షించారు, అనిపిస్తుంది

  • @babukhatha4256
    @babukhatha4256 Год назад +5

    Naresh Anna ni interview sprr,,,,,Shanker Annatho ni way of talking & Questions Sprr

  • @smallreels1579
    @smallreels1579 Год назад +8

    శంకర్ అన్నా అంటేనే ఆదుకునే మంచి మనసున్న మాముదిరాజ్ అయన ఒక ప్రభంజనం

  • @sujananalla8774
    @sujananalla8774 Год назад +3

    Excellent Chaleng, Naresh brother explanation superb Jai Insan

  • @raviyadav5413
    @raviyadav5413 Год назад +3

    బైరి నరేష్ గారికి నమస్తే అన్నా నువ్వు గ్రేట్ నువ్వు చెప్పిన నమ్ముతా కానీ జై భీమ్ రాకుండా వందేమాతరం చెప్పేయండి ప్రతి ఒక్కరు తోటి వచ్చే ఎలక్షన్లలో రిజర్వేషన్లు లేకుండా ఎమ్మెల్యే పెట్టండి మరియు టాలెంట్ ఉన్న వందమందికి దేశం మొత్తంలో జాబులు ఇవ్వండి దయచేసి రిజర్వేషన్లు తీసేయండి

    • @pramodmallani5425
      @pramodmallani5425 8 месяцев назад

      జై భీమ్ అంటే జ్ఞానం వర్ధిల్లాలి అని అర్థం

  • @narasimhaswamychidurala4258
    @narasimhaswamychidurala4258 Год назад +43

    బైరి నరేష గారు ప్రజలు చైతన్య వంతులు ఆయితే రాజకీయ కి నాయకుల ఆటలు సాగవు అందుకే ప్రజల ను తేలివికి రాన్విరు నాయకుల ఆటలు సాగవు అందుకే అన్న గారు ఇలా జరుగుతుంది జై బైరి నరేష తమ్ముడు గారు 🎉🎉

  • @niftybankniftyanystocklive9135
    @niftybankniftyanystocklive9135 Год назад +7

    శేంకరన్న నువ్వు super అన్న నేను కూడా, మీలాక సేవ చేయాలానుకుంటున్న.. 2years lo... అన్న... శంకరన్న కోసం వీడియో చూసినా.. అంతే...

    • @balajivanapalli3073
      @balajivanapalli3073 Год назад

      Stock market lo sarvam pogottukunna bro em cheyyalo artham kavatledu any help 4 me

  • @jekkarigarishantha4119
    @jekkarigarishantha4119 Год назад +13

    శేంకరన్న మీకున్న నిజాయితీ అందరికీ ఉంటే బాగుండు అన్నా

  • @nrinareshtagulla9356
    @nrinareshtagulla9356 Год назад +6

    సూపర్ శంకర్ అన్న... ఎగ్జాఫుల్... Food 🙏🙏🙏

  • @Kolgurkarnakarvlogs
    @Kolgurkarnakarvlogs 21 день назад

    కరుడుగట్టిన కాషాయ వాధిని కూడా అవునా ఇది అధా అని ఆలోచింపజేయగలిగే గొప్ప మేధస్సు మీదగ్గర ఉంది బైరి నరేష్ అన్న దగ్గర ఉంది సూపర్ సూపర్ అన్నా...

  • @kranthikumar2336
    @kranthikumar2336 Год назад +53

    శంకరన్న అండ్ నరేష్ అన్న సూపర్ పాస్టపాల్ శంకర్ అన్న మీ సేవా కూ 🙏🙏🙏🙏

  • @malleshmalli1243
    @malleshmalli1243 Год назад +28

    సూపర్ నరేష్ అన్న శంకర్ అన్న జై భీమ్ జై శంకర్ అన్న 💐💐

  • @sudhakarworld4895
    @sudhakarworld4895 Год назад +17

    భైరి నరేష్ గారూ,
    మూడ నమ్మకాలు మీద పోరాటం చెయ్యండి దేవుళ్ళ మీద కాదు,
    చదువు మీద ,జీవితం మీద అవగాహన కల్పించండి , ఎంతో మంది జీవితం లో ఫెయిల్ అవుతున్నారు వాళ్లకు అవగాహన కల్పించండి

  • @MallapuramNarshimhulu
    @MallapuramNarshimhulu 3 месяца назад +1

    బై నరేష్ అన్న చాలా మంచి ఆలోచన శంకరన్న ఇంటర్వ్యూ చేయడం చాలా మంచిది అన్న కూడా సత్య సాహసంతో నిజాలు చెప్తున్నారు 100 మంది అనాధ పిల్లలు విద్యాబుద్ధులు నేర్పించడం చాలా గొప్పది కనుక ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు జై శంకర్ అన్న జై నరేష్ జై భీమ్

  • @kunabalakrishna3989
    @kunabalakrishna3989 Год назад +5

    Shenkaranna ❤❤❤❤ meeru chala manchollu🎉🎉

  • @sudharshantalari
    @sudharshantalari Год назад +5

    Meru chala great Dr bairi naresh anna Jai bheem Jai Insan

  • @srikanthbegari7889
    @srikanthbegari7889 Год назад +5

    Cool conversation Jai Bheem

  • @breakupboyvamsi343
    @breakupboyvamsi343 Год назад +5

    Jai Bheem ✊
    Jai Naresh bro 🔥

  • @SWATHICHANDRA_VLOGS
    @SWATHICHANDRA_VLOGS Год назад +5

    Shankar anna your a kind hearted person and as well as such great devotee of Ayyappa👌🥰🙏

  • @sudhakarkmr3451
    @sudhakarkmr3451 Год назад +12

    అందరూ విజ్ఞానం సంపాదించాలి....మూఢనమ్మకాలు వాటంతట అవే పోతాయి....
    సైన్సు అవగాహన కార్యక్రమాలు సోషల్ మీడియాలో బాగా ఫాలో కావాలి....
    శంకరన్న గొప్ప దయాగుణం ఉన్న వ్యక్తి......

  • @vijayanthadupula8288
    @vijayanthadupula8288 Год назад +3

    Jai bheem anna .. e event lo mimmulni kalisi , mitho photo thiginandhuku chalaa.. happy ga undhi anna❤

  • @ravikoran8410
    @ravikoran8410 Год назад +3

    Shankar అన్న నిజంగా మీరు great అన్న

  • @yakubpasha1965
    @yakubpasha1965 9 месяцев назад +1

    shankar super bai

  • @sujauddinmohammed7863
    @sujauddinmohammed7863 Год назад +6

    Good occasion and good discussion naresh sir👍

  • @brobabugoudgs
    @brobabugoudgs Год назад +2

    పేదవారికి సహాయం చెయఢం మంచి ఆలొచన చెయండి బ్రదర్ thank you brother

  • @MDHameedHameed-po4py
    @MDHameedHameed-po4py 4 месяца назад +1

    అన్నా శంకరన్న చాలా జాగ్రత్త ఎందుకంటే బైరెడ్డి నరేష్ దగ్గర చాలామంది చాలామంది నిరూపించుకో లేక పోయారు మీరు కొంచెం ఆలోచించండి కానీ మీకు హ్యాట్సాఫ్ శంకరన్న అనాధ పిల్లలకు మీరు చాలా చాలా సహాయం చేస్తుంది దాన్ని సహాయం అనరు చాలా దేవుడు లేడు కానీ మీలో దేవుని మా పిల్లలు చూస్తారు హ్యాట్సాఫ్ టు శంకరన్న

  • @shekartolukatte8869
    @shekartolukatte8869 Год назад +20

    Jai bheem naresh anna ✊✊
    Jai shankar anna ✊✊

  • @mariachristopher2535
    @mariachristopher2535 Год назад +3

    Super Shanker Anna. May God bless you

  • @sudhakartadkal2986
    @sudhakartadkal2986 Год назад +6

    JAI BHEEM JAI INSAAN JAI BAIRI NARESH ANNA JAI SHANKAR ANNA

  • @kaluvaramaswamy
    @kaluvaramaswamy Год назад +3

    Amberpeta shankarann and bairi naresh kalusu kovadam great god is one god is great jai bhim

  • @teluguvvrbadi
    @teluguvvrbadi Год назад +3

    సూపర్ అన్న దేవుడు అన్నవాడు ఉన్నాడో లేదో తెలియదు కానీ మంచి పనులు చేసే వారే దేవుళ్లు 👍🏾

  • @veereshamerukulla8237
    @veereshamerukulla8237 Год назад +5

    అన్నా మనం చేసే పనిలో నీతి నిజాయితీ ఉండాలన్న మనం చేసే పని కూడా ఇతరులకు తెలియని అవసరం లేదు మనం చేసే పని కుడి చేతితో చేసింది ఎడమ చేతికి కూడా తెలియకూడదు అలాంటి వాళ్ళు ఈ లోకంలో ఎంతమంది ఉన్నారు ధర్మాన్ని మీరు కాపాడండి ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది కానీ ఇతరులను ఎత్తిచూపే ఏ సమస్య అయినా మన వల్ల ఇతరులకి ఎత్తి చూపేలాగా ఉండకూడదు ఒక్కో ఇంటి సమస్య ఒక్కొక్క రకంగా ఉంటుంది అవి అన్ని అనుభవించిన వాడికి తెలుస్తుంది. చెప్పేవాడు చేయడు చేసేవాడు చెప్పడు

  • @rattiraju5123
    @rattiraju5123 Год назад +2

    Shankaranna salute Neeku, yes jathara chesi andhariki mandhu thaapedithe yem prayojanam ledhanna, bhojanaalu annavu Chala manchidhi.

  • @golkondabuchanna8371
    @golkondabuchanna8371 Год назад +1

    ఆదర్శవంతమైన ఆలోచన..
    మంచి చర్చ

  • @chokkalayesurathnam7772
    @chokkalayesurathnam7772 Год назад +2

    Amber pete Shankar Anna ku
    Dandam peduthunna
    Ne మంచి మనసుకు ఫిదా అయిన
    100 yrs చల్ల చల్లగా వుండాలి

  • @rattiraju5123
    @rattiraju5123 Год назад +1

    Shankaranna salute Neeku, chathabadi meedha neevu cheppina maatalu chala mandiki kanuvippu ayindhanukuntunnanu

  • @ravikumarbathena
    @ravikumarbathena Год назад +3

    Super 👌 jai bheem

  • @jshyam8687
    @jshyam8687 Год назад +6

    అన్నమీలాంటి వాళ్ళు ఈ దేశానికి చాలా అవసరం మీరు చేస్తున్న కృషికి ప్రయసకి మిమ్మల్ని saport చేస్తున్నాను జ్ఞానం వర్ధిల్లాలి జై భీమ్ జై ఇన్సన్...

  • @83283
    @83283 Год назад +5

    Super Shankar Anna

  • @Ramking7262
    @Ramking7262 Год назад +6

    జై భీమ్

  • @user-vijay98
    @user-vijay98 Год назад +7

    అన్న మన తెలంగాణ టైగర్ శంకర్ అన్న గారితో మిమ్మల్ని చూస్తుంటే,and అన్నగారు ముడ నమ్మకాల గురించి మిమ్మల్ని అర్థం చేసుకున్నారు అంటే సగం hyd మిమ్మల్ని అర్థం చేసుకున్నట్టు అన్న...

  • @jonnadayadagiri3310
    @jonnadayadagiri3310 Год назад +1

    చాలా చక్కగా ఎంతో ఆప్యాయతగా ఇద్దరి సంభాషణ జరిగింది హాట్స్ అప్ టూ యు నరేష్ అన్న shankaranna❤

  • @panikerasathaiah
    @panikerasathaiah Год назад +1

    Bairi naresh gari mokamlo endo cheppaleni santhosham kanipistundi TQ sir and be happy always and TQ shankaranna ur helping nature mind is correct sir

  • @RaviKumar-rc7my
    @RaviKumar-rc7my Год назад +1

    Anna neeku padabi vandanam SHANKARANNA

  • @pavanthirumalagiri987
    @pavanthirumalagiri987 Год назад +1

    Naresh Garu Manchi person tho interview Chesaru ... Shakar anna Chala manchi person...

  • @krishnarao6242
    @krishnarao6242 Месяц назад

    Bairi Naresh and Shankar interview great..nice atmosphere..good arguments..

  • @sujananalla8774
    @sujananalla8774 Год назад +1

    SHANKAR SIR DOING GOOD JOB for needy children

  • @k.srinivas.Maharaj
    @k.srinivas.Maharaj Год назад +3

    Super anaa jai bheem

  • @charisada4473
    @charisada4473 Год назад +8

    నరేష్ మీరు ఈ నా కామెంట్ పూర్తిగా చదవండి...
    1. భయ్యా మీరు జస్ట్ అనుకుంటున్నారు మూడనమ్మకాల పైన పోరాడుతున్నన్ను అని but చదివే 5th class పిల్లాడికి తెల్సు... మూడనమ్మకల గురించి.... 1947 నుండే చూద్దాం అప్పటి నుండి చూస్తే ఇప్పటి వరకు మూడనమ్మకాలు పెరిగాయా? తగ్గాయా? అప్పట్లో మూడనమ్మకలు నిర్మూలన చేసే వ్యక్తులు... దేవుడు లేడు అని చెప్పారా? నేను నమ్మను అని చెప్పారా? మీ లాగా?
    2. భగవత్ గీత లో ఎక్కడైనా రాసి వుందా? జంతు,మనుష్య బలి చెయ్యాలి అని? అయినా అలా హిందులు చేస్తున్నారు అంటే అది మూఢ నమ్మకం గా create చెయ్యబడింది... It's clear చాలా క్లారిటీ గా అందరికి తెలిసిందే...మరి నువ్వు అందులో కొత్తగా ఏం చెప్తున్నావో నికే తెలియాలి?అండ్ జ్యోతిషం గురించి కూడా చెప్పబడలేదు గీతలో... So నా దృష్టిలో నువ్వు ఒక జోకర్ బయ్యా...
    3. నువ్వూ మానవత వాదివి కదా? So ఒక ఒక విషయం చెప్పు... Bible, Quran లో చాలా క్లియర్ గా వున్నాయి.... వాల మత పెంపుదల కోసం ఇతర మతస్తులను చంపటం లేక మతం మార్చటం... And మత
    విశ్వాసాలను దెబ్బ తీయటం... so వీల వల్ల ఇప్పటి వరకు చాలా మంది చనిపోయారు... ఆ చనిపోయిన వాలు హిందువులు.. అంటే వాలు మనుషులు కాదా? బైబిల్, ఖురాన్ వాల మత గ్రంథాల గురించి క్వశ్చన్ చెయ్యరా?
    4.అండ్ వేరే దేశాలలో చర్చలు, మస్జీద్ లు మూశారు అంటే... అక్కడ దేవుడు లేదు అని కాదు... చర్చ్ ల విషయం కి వస్తే అక్కడ పాస్టర్స్ టీనేజ్ అమైలని రేపే చెయ్యటం... మళ్ళీ ప్రభు క్షమిస్తాడు అని ప్రార్దన చేయటం... అండ్ మస్జీద్ విషయం వస్తె స్త్రీలకి స్వేచ్ఛ లేక పోవటం.. బట్ గీతలో అలా వుండదు... స్త్రీ కి విలువ ఇవ్వబడింది... అండ్ తప్పు చేస్తే శిక్ష పడుతుంది అని చెపుతుంది... So అంతా clear గా వుండి....
    5.అండ్ మీరు అన్నారు... "హిందువులు, వేరే మతాల గురించి ఎందుకు మాట్లాడవు అని అన్నారు" అన్ని నేను అడుగుతున్నాను... అందుకు వేరే మతాల గురించి మాట్లాడరు? వేరే మత గ్రంథాలలో జంతు బలి అని లేవా?అది మూడ నమ్మకం కాదా? గీత లో ఐతే చీమకు కూడా హింసించ రాదు.. అని ఉంది... ఇలా వుండే దాంట్లో నీకు మూఢ నమ్మకాలు కనిపించాయి😂😂
    వీటి బట్టి చూస్తే.. ఒకరికి ప్రశ్నించి, మరొకరికి ప్రశ్నిస్త లేవు అంటే... నీకు రెండో వర్గం వారు అంటే భయం అయి వుంటది... లేక వారికి కేవలం హిందువులను మాత్రమే టార్గెట్ చెయ్యాలని ఒద్దేశం ఐవుంటది...

    • @lingaswamymudhiraj5538
      @lingaswamymudhiraj5538 Год назад +1

      Yes... ఒక Mim mla తో ఇంటర్వ్యూ చేసే సత్తా నరేష్ గారికి వుందా?

    • @SaiKrishnaBandari-z1i
      @SaiKrishnaBandari-z1i 5 месяцев назад

      నిజం అన్న.. ❤❤ డా,, నరేష్ అన్న దీనికి సమాధానం చెప్పాలని ఆశిస్తున్న.

  • @durgamsomaiah2183
    @durgamsomaiah2183 Год назад

    అంబర్ పేట శంకర్ అన్న మరియు నరేష్ అన్న చర్చ రసవత్తరంగా ఆలోచింపజేస్తుంది భవిష్యత్తులో వీరి ఇద్దరి కలయిక దేవుణ్ణి చూపిస్తాను అన్న శంకరన్న దేవుడే నిజంగా ఉన్నాడని నిరూపిస్తే భక్తుడిగా మారు తానని ఒకవేళ దేవుడున్నాడని నిరూపించడంలో విఫలమైతే నేను నీ దారిలో వస్తానని ఇద్దరి చాలా రసవత్తరంగా ఉంది కాబట్టి ఆ సందర్భం కోసం ఎదురు చూస్తూ ఉంటాను

  • @YTNPS
    @YTNPS 2 месяца назад

    అన్నా ఈ వీడియో చాలా అద్భుతంగా వచ్చింది

  • @vijaykmr4759
    @vijaykmr4759 Год назад +1

    Superb video

  • @Sknews737
    @Sknews737 Год назад +7

    అంబర్ పేట శేంకరన్న ని ఇంటర్వూ చేయడం చాలా సంతోషం బైరీ నరేష్ గారూ

  • @arjun_rcpm
    @arjun_rcpm 8 месяцев назад +3

    బైరి నరేష్ గారు 100% కరెక్ట్.

  • @srisri4656
    @srisri4656 Год назад +13

    తమ్ముడు శంకర్ చాలా మంచిగా ఇంటర్వ్యూ ఇచ్చినావు నన్ను గుర్తు పట్టాలేవు

  • @kusumavenkateshwarlu9435
    @kusumavenkateshwarlu9435 Год назад +4

    Jaibheem jai insan jai nareshanna jai Shankaranna

  • @MohanachariN
    @MohanachariN Год назад +1

    శంకర్ అన్న కి పాదాభివందనాలు మా కుటుంబ సభ్యుల తరపున నిండు నూరేళ్లు అన్న సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎందుకంటే మా లాంటి పేద వాళ్లకి అన్నట్లు వాళ్లే దిక్కు

  • @VidyaBastha
    @VidyaBastha 6 месяцев назад

    Amberpet Shankar Anna Namasthe .
    Best interview Anna Nuvvu Mata mida nilanade manishivi
    Jeevitham chala daggara nunsdi choosina manishi.
    Akkada mee place lo vere vaaru vunte baaga titlu thitte vaaru anna e moorka janaku.
    Eroju chala happy ga gundi Anna
    E samajam maaradaniki meeru try cheyyandi nenu meetho vasthanu anna.

  • @naveenkumar9615
    @naveenkumar9615 Год назад +15

    Shankar anna ఆప్యాయత నిజంగా ఇష్టం నాకు..❤.. ఆరోగ్యంగా ఉండు అన్న.. 🙏🏻

  • @kusumavenkateshwarlu9435
    @kusumavenkateshwarlu9435 Год назад +4

    Deevuni peeru meedha pette prathi paisa vrudha anna super anna❤❤❤❤❤❤❤❤❤

  • @MaheshVanarasi123
    @MaheshVanarasi123 Год назад +7

    Shankar anna always clean heart Pearson

  • @KrishnaKrishna-zp4dq
    @KrishnaKrishna-zp4dq Год назад +2

    Super bahri narah Aana Shankar Aana

  • @vanguriramesh8839
    @vanguriramesh8839 Год назад +2

    Shankar anna super my best inspiration bairi naresh annaya

  • @seenuchinnam1514
    @seenuchinnam1514 Год назад +5

    I love both ❤️😍

  • @deshapagamanjula8106
    @deshapagamanjula8106 Год назад +1

    Super Naresh Annaya Shankar Annaya

  • @కొణిదెలపవన్కళ్యాణ్-చ4స

    భైరి నరేష్ అన్న కు హ్యాట్సాఫ్

  • @Arrachinthala
    @Arrachinthala Год назад +3

    Nice 💐💐💐

  • @raviyadav5413
    @raviyadav5413 Год назад +1

    అంబర్ పేట శంకర్ అన్న నమస్తే మీరు ఇంటర్వ్యూ ఇస్తున్నారు మొత్తం చూడలేదు కానీ వందేమాతరం కాకుండా జై భీమ్ హనీ ఎందుకంటారు

  • @Keshavaprasadmani
    @Keshavaprasadmani 3 месяца назад +1

    🙏🚩🚩🚩🚩🚩🇮🇳

  • @sadholluakash1754
    @sadholluakash1754 Год назад +4

    J@i Bheem

  • @KannuDS143-fm9sb
    @KannuDS143-fm9sb Год назад +2

    సూపర్ గా చెప్పారు

  • @shaikjaveed777
    @shaikjaveed777 Год назад +1

    Hyderabad brand SHANKAR ANNA ❤❤❤

  • @bhanureddy5770
    @bhanureddy5770 Год назад +2

    Swamiye saranam ayyappa

  • @basaniharikrishna5555
    @basaniharikrishna5555 Год назад +1

    Yesu maha Raj ki jai

  • @annaramsairaj6032
    @annaramsairaj6032 Год назад

    Mee edhariki Dhanyavadamulu

  • @raviTeja-gb3be
    @raviTeja-gb3be Год назад +2

    Jaibheem 💪 Anna

  • @Honesty85000
    @Honesty85000 Год назад

    Bairi naresh anna ee channel dhwara chaala mandhiki sahayam chesthunnadu great humanity👌

  • @vgrshaker4851
    @vgrshaker4851 Год назад +1

    అన్న మీరు గ్రేట్‌ డబ్బన్న వారు అంతా కనీసం ఒక రి ని దత్తత తీసుకుండే పేదరికం ఉండదు అలా ఎందుకు చేయరు మీకు వంద నా లు