Happy Diwali | Diwali Celebrations 2023 | Dr. Guravareddy

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • #Diwali #Guravareddy
    దీపావళి,
    పేరుకు పండగే అయినా
    అదొక సందేశం ఇచ్చే
    నిండు వెలుగుల సంతకం!
    వెతికితే, ఈ పండుగలో
    వేదాంతం దొరుకుతుంది,
    వెర్రితనం దొరుకుతుంది,
    చిన్నతనం దొరుకుతుంది,
    హుందాతనం దొరుకుతుంది!
    వయస్సు తో సంబంధం లేకుండా,
    అందరిని అలరించే అందమైన 'మన' పండుగ దీపావళి!
    వున్నది చిన్న గుడిసె అయినా,
    అందులో వెలుగుకి చోటుంది అంటూ మనల్ని ప్రోత్సహిస్తుంది,
    ఆకాశమంత ఇంట్లో చీకట్లు ఆక్రమించిన,
    అన్ని ఇక్కట్లకి ఒక చిన్న దీపం ఉంటే చాలానే ఓదార్పునిస్తుంది!
    చీకటి నుంచి వెలుగుకి,
    చెడు నుంచి మంచికి,
    ఓటమి నుంచి గెలుపుకి,
    భయాల నుంచి ధైర్యాలకి,
    ప్రకృతి వేసే పూల దారే దీపావళి!
    ఇంత దీపావళి తో నాకెన్ని జ్ఞాపకాలో
    గుంటూరు, బాపట్ల లో అయితే కోకొల్లలు!
    అందులో మీతో కొన్ని పంచుకుంటూ,
    పరిశుభ్రదత తో, సామాజిక బాధ్యతతో,
    ఆధ్యాత్మికతతో, ఆనందం తో, మంచి జరగాలెనే ఆశతో
    ఈ దీపావళి అందరికి సంతోషాన్ని, ఆరోగ్యాన్ని, అసలైన ఐశ్వర్యాన్ని అందించాలని కోరుకుంటూ.. గురవా రెడ్డి!

Комментарии • 7