Dharma Sandehalu | నెమలి ఈకలు ఇంట్లో ఉంటే ఏమవుతుందో తెలుసా..? | TKV Raghavan | BhaktiOne

Поделиться
HTML-код
  • Опубликовано: 16 янв 2025

Комментарии • 269

  • @dharmarajunathi4121
    @dharmarajunathi4121 2 года назад +41

    మీకు భగవంతుడు ఆరోగ్య ము ను ఇచ్చి మరింత ఎక్కువ మరిన్ని కొత్త విషయాలు తెలియ చేసే అవకాశాల ఇవ్వాలి అని కోరుకుంటూ నమస్కరించు చునాను.

  • @namburusubbarao4885
    @namburusubbarao4885 2 года назад +2

    స్వామి మీకు శతకోటి వందనాలు.మీకు క్రృష్ణ పరమాత్ముడు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించుగాక

  • @srushtikarthaparabhrahmaku5921
    @srushtikarthaparabhrahmaku5921 2 года назад +21

    శ్రీ కృష్ణ పరమాత్మా
    అస్కలిత బ్రహ్మచారి.

  • @crazysamantha5064
    @crazysamantha5064 5 месяцев назад

    సూపర్ మీరు చాలా అద్భుతంగా చెప్పారు గురువు గారు.....చెప్పే విషయం సుత్తి లేకుండా సూటిగా.....

  • @nenavathdevendra6703
    @nenavathdevendra6703 2 года назад +1

    Supper ga chepyaru good informetion gurugaru tq

  • @praveenlasya4561
    @praveenlasya4561 2 года назад +1

    శత కోటి వందనాలు గురువు గారు చాలా చక్కగా సందేహాన్ని వివరించారు

  • @PrasadPrasad-tz3qm
    @PrasadPrasad-tz3qm 2 года назад +14

    గురుభ్యోన్నమః చాలా మంచి విషయాలు చెప్పారు మీకు ధన్యవాదములు

  • @prasadraguthu7592
    @prasadraguthu7592 2 года назад +3

    అద్భుతము ఐనా విషయాలు చెప్పారు స్వామి 🙏🙏

  • @balanageswararao9142
    @balanageswararao9142 2 года назад +1

    Chaala manchi vishayamulu cheppaaru
    Dhanyawadamulu 👃👃👃👃👃

  • @praveenkoundinya4141
    @praveenkoundinya4141 2 года назад +29

    చాలా బాగా చెప్పారు గురువుగారు🙏🙏🙏

  • @muralikrishnacherukuri8361
    @muralikrishnacherukuri8361 10 месяцев назад

    చాలా మంచి విషయ సమాచారం అందించారు పండిత్ గారు

  • @rajithareddy7174
    @rajithareddy7174 2 года назад +39

    పాద పద్మాలకు వందనాలు గురువు గారూ 💐💐💐💐🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @jindedatta363
    @jindedatta363 2 года назад +1

    ఇలాగే ఇంకోన్ని మంచి విషయలు చేప్పగలరని ఆశిస్తున్నాను

  • @devireddyindiradevi1336
    @devireddyindiradevi1336 2 года назад +39

    నెమలి ఈకల గురించి ఎవరూ ఇంతవరకు చెప్పని అద్భుతమైన విషయాలు తెలిపారు ధన్యవాదాలు గురువు గారు 👌🙏🙏

  • @pradeep9175
    @pradeep9175 2 года назад +31

    హిందూధర్మం లోని ఇటువంటి మంచి విషయాలు ఇంకా మాకు చెప్పండి.. గురువుగారు.

  • @ramanireddy9862
    @ramanireddy9862 2 года назад +2

    Namasthi sir excellent ga matladutunnaru good news and great news dannya vadalu swami

  • @gayathri5185
    @gayathri5185 2 года назад +1

    గురువు గారి కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను

  • @lakshmivenkatesu11999
    @lakshmivenkatesu11999 2 года назад

    ధన్యవాదాలు గురువుగారు చాలా బాగా వివరించారు గురుభ్యోనమః

  • @prasadpalaparthi3463
    @prasadpalaparthi3463 2 года назад +12

    🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
    👣
    సద్గురు దివ్య మంగళ శ్రీపాద
    శ్రీకమల పరమ పావన శ్రీసన్నిధిన్ మనసా హృత్కమలే సాష్టాంగ దండ ప్రణామం పరికల్పయామ్యహమ్ పునః పునః ||
    🙏🙏🙏🙏🙏
    👏👏👏👏👏

  • @lucky_sri594
    @lucky_sri594 2 года назад +4

    Chala baga chepparu

  • @gantasomanarsaiah7915
    @gantasomanarsaiah7915 2 года назад +2

    Thanks gurvue garu Neamli Ekala gurunchi cheppinadhuku

  • @ramakrishnavegi
    @ramakrishnavegi 2 года назад +2

    🙏🙏మంచి విషయం తెలియజేశారు ధన్యవాదాలు గురువు గారు 🙏🙏

  • @narasimharaopasupuleti5133
    @narasimharaopasupuleti5133 2 года назад +3

    GOOD MESSAGE గురుగారు TQ SO MUCH✌

  • @TheKonala
    @TheKonala 2 года назад +4

    ನಮಸ್ತೆ ಗುರುಗಳೇ
    ಉತ್ತಮವಾದ ಮಾಹಿತಿ ಯನ್ನು ಕೊಟ್ಟಿದ್ದೀರಿ 🙏🙏🙏

  • @katariprasad877
    @katariprasad877 2 года назад +6

    Chala baga chepparu guruvu garu🙏🏾👌👌👍👍

  • @ananthavenkatanarasimhacha9046
    @ananthavenkatanarasimhacha9046 2 года назад +2

    Theliyani vishayalanu adbhutam ga visadeekarinchinanduku dhanyavadalu, Swamy.

  • @gangaramaddandi9277
    @gangaramaddandi9277 2 года назад

    Thandri mi padalaku sathakoti vandanalu thandri 🙏🙏🙏🙏🙏

  • @roopkumarmysa8683
    @roopkumarmysa8683 2 года назад +2

    Thankyou , good information

  • @nagarathnamylarshetty7943
    @nagarathnamylarshetty7943 2 года назад

    Namalikannula tips bari adbhuthamynadi thanks you guruji 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼👌🏻👌🏻👌🏻👌🏻🌻🌻

  • @mamathakbujji7009
    @mamathakbujji7009 2 года назад +1

    Chala bagha chepparu guruvu garu .meeku na 🙏🙏🙏🙏🙏

  • @tejashrigunturu4292
    @tejashrigunturu4292 2 года назад

    Danyavadalu for this valuable information 🙏🙏🙏🙏

  • @ksreddy115
    @ksreddy115 2 года назад +31

    బాగున్నాయి గురువు గారు, ఇలాంటి విషయాలు కంటిన్యూ చెయ్యండి.

  • @ushakalva4239
    @ushakalva4239 2 года назад +5

    Thank you 🙏 guruvugaru

  • @ravirajikamaraju1964
    @ravirajikamaraju1964 2 года назад

    చాలా బాగా చెప్పారు

  • @thunikipradeep4783
    @thunikipradeep4783 2 года назад +4

    పాదాభివందనాలు

  • @uckooneeraja9800
    @uckooneeraja9800 2 года назад +2

    Chala manchi visheshalu chepparu namaskaram panthulugaru

  • @gayithridevi2178
    @gayithridevi2178 2 года назад

    Tumba chennaagi heliddhare guruvara 🙏🙏🙏🙏🙏

  • @bonthularamanamma584
    @bonthularamanamma584 2 года назад +1

    గురుభ్యోనమః చక్కటీ విషయం చెప్పారు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను

  • @bindhupriya6410
    @bindhupriya6410 2 года назад +7

    Padhabi vadhanalu guruvu garu 🙏

  • @umamaheshwar7915
    @umamaheshwar7915 2 года назад +10

    గురువు గారికి పాదాభి వందనము

  • @nagavarapuvenkatarao7020
    @nagavarapuvenkatarao7020 2 года назад

    Good news tku very much.

  • @subhash7588
    @subhash7588 2 года назад

    Dr.TKV Raghavan Gaariki Namskaralu .

  • @padmavathikambam5028
    @padmavathikambam5028 2 года назад +3

    Guruvu garu

  • @narasingaraodadi8846
    @narasingaraodadi8846 2 года назад +2

    Excellent

  • @kiranmaia7887
    @kiranmaia7887 2 года назад +1

    గురువు గారు కి 🙏

  • @palakalamadhu28
    @palakalamadhu28 2 года назад +8

    Namaskaram guru garu

  • @karreyyaneelapu6743
    @karreyyaneelapu6743 2 года назад +6

    అద్భుతం గా చెప్పారు... 🙏

  • @shobharani6064
    @shobharani6064 2 года назад +1

    Tq Guruvu Garu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sabbananaresh2380
    @sabbananaresh2380 2 года назад +1

    Thank u guru garu

  • @vijaychinnu565
    @vijaychinnu565 2 года назад +5

    Namaskaram Guruvu garu🙏
    Meeru chala sannaga ayyaru Guruvu garu🙏meeru me face kalaga undedhi Guruvu garu 🙏 meeru ayurarogyalatho sukanga undali Guruvu garu 🙏

  • @dayamaninaraparaju2148
    @dayamaninaraparaju2148 2 года назад +22

    గురువుగారికి పాదాభివందనాలు.

  • @anuradhapusapati5455
    @anuradhapusapati5455 2 года назад +1

    బాగా చెప్పారు గురువుగారు 🙏🏻🙏🏻🙏🏻

  • @rajarajeswari1222
    @rajarajeswari1222 2 года назад

    Very good info.

  • @sirishak6658
    @sirishak6658 2 года назад

    Guruvugaariki sanmanam cheyali and award ,reward

  • @swathic4
    @swathic4 2 года назад +2

    Om sri gurubhuyonamaha... guruvu gari padhamulaku ananthakoti namaskaramulu.. jayho sri Krishna Prabhu sharanam sharanam govinda...🙏🙏🙏

  • @vasantharaju4656
    @vasantharaju4656 2 года назад +11

    🙏🙏🙏 jai shree krishna jai guru

  • @prabhakarrao2854
    @prabhakarrao2854 Год назад

    బ్రహ్మశ్రీ వేదమూర్తులు గురువర్యులకు నమోవాకములు.

  • @saradatummalapalli5732
    @saradatummalapalli5732 2 года назад +14

    అద్భుతంగా ఉంది గురువు గారు 🙏🙏💐💐

    • @vimaladakoju6925
      @vimaladakoju6925 2 года назад +1

      Infant babys ki linking 🍯 with pecock fethers medicine. Namaste tq tears of peacock.....nice topic. Ji

    • @ranireddypodapala7916
      @ranireddypodapala7916 2 года назад

      Hu nu nu r455555

  • @holirangoli1336
    @holirangoli1336 2 года назад +10

    పాదాభివందనం గురువు గారూ

  • @usnraju6330
    @usnraju6330 2 года назад +2

    Thank U sir

  • @TheLakshminarayanak
    @TheLakshminarayanak 2 года назад

    Namaskaaram to your feet Guruvugaru.

  • @vijayakanya8690
    @vijayakanya8690 2 года назад

    Guru ji namaskar chala adhbhutamga chearu💐💐💐💐🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹

  • @madhurisidagam5206
    @madhurisidagam5206 2 года назад +3

    Hi Sir 🙏 I was your student in MVSR engineering college.. really blessed to see you and I'm following your videos🙏🙏🙏

  • @sagarp1579
    @sagarp1579 2 года назад +1

    TQ sir

  • @chrushikesavarao2191
    @chrushikesavarao2191 2 года назад +2

    Guruvugaaru ki pada pranamamulu.

  • @geetathumula7140
    @geetathumula7140 2 года назад

    Aya me padalaku vandanam

  • @chnarshimamurthy3418
    @chnarshimamurthy3418 2 года назад +1

    Guru gaaru🙏

  • @dheerajd4037
    @dheerajd4037 2 года назад +6

    Swamiji...
    (National geographic chaneal low choodandi ....)
    ❤Pecoks kalusthayee...choodandi.👍

  • @kurubaroopavathi6090
    @kurubaroopavathi6090 2 года назад

    Nice information

  • @srinivassatyavarapu4321
    @srinivassatyavarapu4321 2 года назад +2

    🙏🙏🙏chlabagachaparuguruvugaru🙏🙏🙏

  • @arrohman3871
    @arrohman3871 2 года назад +1

    Jai sriram

  • @surendralovely
    @surendralovely 2 года назад +1

    Nice good words 👍

  • @shanmukhaparna1908
    @shanmukhaparna1908 2 года назад

    Nenu kuda chesanu guru jii

  • @lakshmimadgula3106
    @lakshmimadgula3106 2 года назад +9

    గురుభ్యోనమః చాలా బాగ తెలిపీనారు గురువు గారు 🙏🙏

  • @surekhakallem9482
    @surekhakallem9482 2 года назад +3

    Paadabhivandanam
    Ayyaa🙇🙏🌹🙏

  • @narasimhareddygn383
    @narasimhareddygn383 2 года назад +8

    గురువిగారి పఆదములకి వందనలు.

  • @radhikaramesh5102
    @radhikaramesh5102 2 года назад

    Namasthe

  • @sarojinimaradana1169
    @sarojinimaradana1169 2 года назад +4

    Swamy mi aarogyam jagarta ga chusukondi mi lanti valla avasarum e prapanchaniki ento vundi

  • @rajkumark1793
    @rajkumark1793 2 года назад

    Ok thank🙏 you sir 🙏🙏

  • @nagarjunav648
    @nagarjunav648 2 года назад +7

    CHALABHAGA CHEPPARU GURUVU GARU.THANK YOU UNIVERSE.

  • @vidyukesani3931
    @vidyukesani3931 2 года назад

    Namaskaram swami devudiki katina mudupulu apavithram aithe emcheyali

  • @శ్రీపరమేశ్వరజ్యోతిష్యాలయం-ష2వ

    ప్రతి ప్రశ్నకు సమాధానం ఉంటుంది..
    ప్రతి సమస్యకు పరిష్కారమూ ఉంటుంది..
    జ్యోతిష్య,మంత్ర,తంత్ర,యంత్రముల ద్వారా, ప్రమాణీకమైన శాస్త్ర గ్రంథాల ఆధారంగా ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చూపగలము.
    '' కలౌ పారాశర స్మృతిః '' అటువంటి బృహత్పరాశర హోరా శాస్త్రాది సాంప్రదాయ జ్యోతిష్య గ్రంథాల ఆధారముగా ''జ్యోతిష్య శాస్త్రం" మన భూత భవిష్యత్ వర్తమానాలను తెలియజేస్తుంది.
    మీ జీవితంలో గల విద్యా, ఉద్యోగ, వ్యాపార, వివాహ, సంతాన, ఆనారోగ్య సమస్యలకు, భార్య భర్తల మధ్య మనస్పర్ధలకు, వ్యక్తిగత సమస్యలకు శాస్త్ర బద్ధమైన పరిష్కారము పొందాలని అనుకుంటున్నట్లైతే నేరుగా గురువు గారితో మీ సమస్యను తెలియచేయండి.
    గురువు గారి నెంబరు : 9959940224.
    ( స్త్రీ,పురుష వశీకరణములు, క్షుద్ర ప్రయోగాలకు, గాలి పట్టిన వారికి, శత్రు ప్రయోగాలకు గురి అయిన వారికి, గృహంలో మనశ్శాంతి లేకపోవడం, బయటకు చెప్పుకోలేని సమస్యలు ఉన్న స్త్రీ, పురుషులు ఎవరైనా సరే ఒక్కసారి ఫోన్ చేసి గురువు గారితో మాట్లాడండి.)
    మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.......

  • @NerellaAruna
    @NerellaAruna 2 года назад +2

    Guruvugaaru chakkati veshaalu cheppadu,,,🙏🙏🙏🙏🙏

  • @kiranmayi5357
    @kiranmayi5357 2 года назад

    Guruvugariki 🙏🏻 evaridaggara nunchaina ragi puja items free ga tiskovacha pl reply sir

  • @jayashreekatakam1931
    @jayashreekatakam1931 2 года назад

    Om namo bhagavathey vasudevaya🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌chala chala bhaga cheparu thelyani vishayalunaie mana Hindu matham lo putinandhuku man amuandharamu adhrustavanthulam Hare Krishna Hare Krishna Krishna Krishna Hare🥥🌷🌹🍎🍌

  • @uppuamaresham3105
    @uppuamaresham3105 2 года назад

    జై శ్రీ కృష్ణ జై శ్రీ కృష్ణ 🙏🌿🌹🌹💯🕉️🥭💯🌹🌿🔱🍒🌺🚩

  • @ramanikandula2627
    @ramanikandula2627 2 года назад +6

    Askaiitha Brahma Chari,sri krishna paramatma ❤️🙏💐🙏🌷💐🌷🙏

  • @aliens1243
    @aliens1243 2 года назад

    Guru garu kashi nundi theychina nillu intlo petukovaccha

  • @bsjayanthi5376
    @bsjayanthi5376 2 года назад +3

    Namaste 🙏 sir

  • @rajuchinni1094
    @rajuchinni1094 2 года назад +8

    ఇలాంటి తెలిసి తెలియని జ్ఞానం తో హిందూ ధర్మాన్ని బ్రష్టు పట్టియ్యకండి
    నేమల్లు సంపర్కం చెసుకుంటయి
    పెళ్లి చెసుకోనివారు బ్రహ్మ చారి కాదు
    బ్రహ్మను అనుసరించేవారు బ్రహ్మ చారి
    నేమలి పింఛం పెట్టుకుంది నాలుగు రకాల వర్ణాలు ఉన్నాయి
    తమసం రాజసం సత్వికం యోగస్తనం
    గుణాలను దాటి నువ్వు యోగివేకా అని భగవద్గీత లో చెప్పినట్లు
    అందుకు నేమలి పింఛం ధరించాడు

    • @maddukurirao7751
      @maddukurirao7751 2 года назад +2

      Sir, you are absolutely right.

    • @nareshkoppula7304
      @nareshkoppula7304 2 года назад

      Who should go and tell Gurujee.

    • @BMR7317
      @BMR7317 2 года назад +1

      వీళ్ళకు తెలియదు. 95% గొర్రెలు ఇదే నమ్ముతాయి.

  • @adinarayana7824
    @adinarayana7824 2 года назад

    sambuni jananam swami
    gurubyonamaha

  • @shineengineeringconstructi9685
    @shineengineeringconstructi9685 2 года назад

    Nemali articals cement thodi chesinavi entlo vundavacha?

  • @SriGodhaBhakthiChannel
    @SriGodhaBhakthiChannel 2 года назад +2

    Jaisreemannarayana 🙏🙏

  • @blaxmirajagoud7389
    @blaxmirajagoud7389 2 года назад

    Ayyagarki namashkaramulu
    Chakkagavvaristhu nemalikannula katta antu
    Datavesharu dayatho
    Prayojanalu cheppandi
    Amoolyamu mi vyakyanamulu tnq sir

  • @srinivasjavvajijiojavvaji3091
    @srinivasjavvajijiojavvaji3091 2 года назад

    OM SRI GURBHYO NAMAHA. OM SRI GURUPADHUKABHYAM NAMAHA.

  • @vinayakr5743
    @vinayakr5743 2 года назад +6

    మన్నించాలి గురువు గారు..... నెమలి సంగమిస్తుంది.... వీడియోస్ ఉన్నాయి youtube లో. ఇదే విషయం గరికిపాటి గారు కూడా చెప్పి తర్వాత సరిచేశారు.

    • @venkatkanth3706
      @venkatkanth3706 2 года назад

      వినే వారు ఉంటే ఈగ విమానం తోలింది అంటారు స్వామి లాంటి జ్ఞానులు..వీరు నమ్మిందే అందరూ నమ్మాలి అనుకునే మూఢ జ్ఞానులు (అంటే మూడనమ్మకలు నమ్మమని చెప్పే వారు)
      కాబట్టి కామెడీ గ తీసుకోండి బ్రో...

    • @truedemocracy2173
      @truedemocracy2173 2 года назад +1

      @@venkatkanth3706 Abbooo......oka video tho eeyana jeevithanni, gnananni motham judge chesesnava?
      Antha scene neekunte, eeda comment pettukunta kusovu. Poyi samajamla emaina peeketonivi.
      Ayya paisala tho jio recharge chese prathi odu medhave.....prathodu criticise chesetode.
      Rajasthan highcourt judge kuda ide chepindu.....ee comedy tho judge ayindu antava?
      Mistakes are bound to happen and exceptions are everywhere.
      Sannasi

    • @venkatkanth3706
      @venkatkanth3706 2 года назад

      @@truedemocracy2173 నమ్మండి బ్రో... నాదేమి పోదు. శిష్యరికం కూడా తీసుకోండి. నాదేమి పోదు. కానీ అసలు నిజం తెలుసుకోండి చాలు.
      సత్యమేవ జయతే..
      అజ్ఞానంలో అనునిత్యం జలకాలు అడుతాను అంటే జ్ఞానం నవ్వి ఊరుకుంటది గానీ భయపడి పోరాటాన్ని ఆపదు. కానీ ఏదో ఒక రోజు మనం ఆ జ్ఞానం కోసం వెదుకుతూ వచ్చిన రోజు మీకు జ్ఞానాన్ని అదించడానికి జ్ఞానం బతికి ఉండాలిగా. అందుకే జ్ఞానం నవ్వి ఊరుకుంటది.
      జ్ఞానులు, అజ్ఞానులు ఎవి పట్టించుకోరు.
      ఎందుకంటే జ్ఞానులకు చెప్పాల్సిన పనిలేదు.అజ్ఞానులకి చెప్పిన అర్థం చేసుకోరు.
      అర్థ జ్ఞానులు తోనే సమస్యంతా..
      సగం తెలుసుకొని ఎటు పోవలో తెలీక ఏమి చేయాలో తెలీక నీలా నాలా సందిగ్ధంలో ఉంటారు. అందుకే పూర్తి జ్ఞానం సంపాదించాలి మనం

    • @truedemocracy2173
      @truedemocracy2173 2 года назад +1

      @@venkatkanth3706 Mari intha neethulu nooketonivi, peekaneeke generalize chesi avamaninchinava?
      Eeyana bathukantha nuvvu chadivesinattu. Eeyana valla nee intla nee circle la endaro moorkhulaipothe, nuvve gnana bodha chesi rakshinchinattu bongula buildup statement pass cheyaku antunna.
      Btw I am not Effected by anyone's statements I am on my own.
      But I don't judge anyone so easily either
      Re-iterating..... mistakes are bound to happen.
      And exceptions are everywhere

    • @venkatkanth3706
      @venkatkanth3706 2 года назад

      @@truedemocracy2173 నీకున్న అంత ఖాళీ టైం నాకు లేదు లే..
      కావాలంటే peacock mating అని youtube lo videos చూడండి
      నేను వాడేది jio simmo,,
      Maa Nana డబ్బులో...నీకు తెలుసా? మొదట. మరి మీరు మొదట అన్నది నన్నే గా.. సమాజంలో ఏదైనా peekava అన్నవ్ అది తెలుసా. అసలు మీకు తెలుసా who am I...
      I am not explaining about myself with you. I know what am I doing for the society.
      My first reply is not hurting. But it's purely right what am i saying in the message.
      Otherwise I don't anything else..
      So..pls calm down my dear bro..

  • @anuradhanarva7770
    @anuradhanarva7770 2 года назад

    Guruvugaru chalabagachepparualagaeventrukalagurunchi kuda cheppandiintilo ventrulau pettucovachaleda ekkada paraveyali

  • @eswararaobehara3378
    @eswararaobehara3378 2 года назад +2

    🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 2 года назад +2

    Brahma charyaaniki sankethamu.
    Krishna paramaatma. Nemali kannu gala
    Pinchamu. Dharisthaadu. Nemali eeka
    Intlo undadamu. Kshema karamu Mariyu
    Shubakaramu. 👌👌👌👌👌👌🙏🙏🙏🙏

  • @kundhianusha2349
    @kundhianusha2349 2 года назад +2

    Nemali pinchalu demudu mulla petacha chepandi plz

    • @kundhianusha2349
      @kundhianusha2349 2 года назад

      One more question ma inti dagara lo oka dog nemali ni champesindi ekada colony lo andaru tisukunaru ah nemali pinchalini nenu tisukuna vatini techi demuda mula petanu Petacha petakudadha plz tel me