ఇంట్లో ఈ మూలన చీపురు ఉంటే ఐశ్వర్యం || Dharma Sandehalu || Bhakthi TV

Поделиться
HTML-код
  • Опубликовано: 1 окт 2024
  • ఇంట్లో ఈ మూలన చీపురు ఉంటే ఐశ్వర్యం || Dr. Machiraju Venugopal || Dharma Sandehalu || Bhakthi TV
    Watch Bhakthi TV by Rachana Television. South India's first devotional channel, for horoscopes, spiritual speeches, Spiritual healing solutions.
    For more spiritual information subscribe us @ / bhakthitvorg

Комментарии • 445

  • @nagendraprasadmanikarao2563
    @nagendraprasadmanikarao2563 2 года назад +1

    Magavalu cheepurutho intlo clean cheyocha guruvu garu?

  • @godavaridelta1
    @godavaridelta1 3 года назад +1

    ఆ చీపురు నీ నెత్తి మీద పెడితే సంపద ఏమంటుంది దరిద్రం ఏమంటుంది. ఆరెండూ స్నేహం చేస్తాయా? పోట్లాడుకుంటాయా? పొడు చుకుంటాయా? చమత్కారం గా సమాధానం చెప్ప గలరు.

    • @keshwvri2065
      @keshwvri2065 3 года назад

      😡

    • @godavaridelta1
      @godavaridelta1 3 года назад

      @@keshwvri2065 ఏం తల్లీ చీపురును శా స్త్రీ యం గా handle చే సి ఎ న్ని వేల కో ట్ల ఆస్తిని నీ సొంతం చేసు కున్నావు

  • @rajmoney999
    @rajmoney999 2 года назад

    Okaremo chipuri handle kindaki pettandi.. leda aristam antaaru..
    Inkokaru handle paiki pettandi antaaru..
    అసలు శాస్త్ర ప్రమాణాలు ఏ బుక్ రిఫరెన్స్ మీకు

  • @shyambatti5290
    @shyambatti5290 3 года назад +4

    అమయకులతో అడుకుంటున్నారు కదరా

  • @thumojusrinivas225
    @thumojusrinivas225 Год назад +1

    ధన్యవాదాలు గురువు గారు మంచి విశేషాలు చెప్పారు Tq

  • @geethakrishnafilmschools7901
    @geethakrishnafilmschools7901 2 года назад

    Kotha vishayam yemi kaadu babu
    We all knew already🤔

  • @venkateswarlubheema1787
    @venkateswarlubheema1787 4 года назад +1

    బుద్ధి, జ్ఞానం ఉండాలి. ఏ పనీ చేయకుండా కూర్చుని కబుర్లు చెప్తూ ఉంటే ఐశ్వర్యం ఎలా వస్తుంది. పని చేయమని చెప్పండి. ఐశ్వర్యం దానంతట అదే వస్తుంది...

    • @kamal.m3130
      @kamal.m3130 4 года назад

      😆😄😃🙄

    • @kamal.m3130
      @kamal.m3130 4 года назад

      అవును sir.

    • @kamal.m3130
      @kamal.m3130 4 года назад

      అవును Sir. పని చెయ్యాలి సంపాదించాలి.

    • @pavanmahendrakar1831
      @pavanmahendrakar1831 3 года назад

      Nijame

  • @navyasrihomemadepicklesand1570
    @navyasrihomemadepicklesand1570 3 года назад +2

    మా ఇంట్లో చీపిరి ఈశాన్య మూలలోనే ఉంది మేము సుఖసంతోషాల బాగానే ఉన్నాము.

  • @kumarachari9485
    @kumarachari9485 6 лет назад +1

    ఇంట్లో అగ్ని మూలలో తేనే పోయటం వాళ్ళ కలిగే ఫలితాలు ఏమిటో తెలియ చేయగలరా

  • @nobitashero2297
    @nobitashero2297 2 года назад +1

    Cheep up and chat about place y c

  • @revathi9178
    @revathi9178 2 года назад +1

    Shivaya namaha ani ante shani pattadu antunnaru shivunike pattadu kadandi

  • @padinarannaidu5456
    @padinarannaidu5456 3 года назад

    ఈ దేశం అధోగతి పట్టడానికి కారణం ఇటువంటి పరమ మూఢమైన అంశాలు.ఎలా చిమ్మాలో ఈయనే చెప్పుతాడు. భక్తిని ఈ విధంగా తయారు చేశారు వీరు.
    నా అనుగ్రహం ఉంటే ఏ గ్రహం ఏమి చేస్తుంది అని భగవాన్ బాబా వారు అన్నారు.భక్తి అన్నది ఉదయం పూట పాటించి తరువాత వదిలేయవలసింది కాదు.
    ఆధ్యాత్మికతను ప్రచారం చేయండి.ఇటువంటి పనికి మాలిన మూర్ఖత్వం కాదు. ప్రతీ పనిని భగవంతుడికి అర్పించి చెయ్యాలి,ఎటువంటి ఫలాపేక్ష లేకుండా శరణా గతుడివై. కష్ట సుఖములు నొక రీతి కాంచ వలయు.ఇది భక్తి.
    ఇటువంటి మూర్ఖపు ఆచారాలు పాటించినంత మాత్రాన చేసిన పాపాలు చెదరి పోవు.ఇదే నిజమైతే,ప్రజలు చీపురు ఎక్కడ పెట్టాలి,చేట ఎక్కడ పెట్టాలి,చెప్పులు ఎక్కడ పెట్టాలి అన్నవి పాటించితే చాలు,మరి మంచి కర్మలు చేయక్కరలేదు.
    మన గ్రంధాలలో ఉన్న ప్రక్షిప్తాలను,మూఢ విశ్వాసాల ను ప్రక్కన పెట్టండి స్వామి.సంస్కరణలు తీసుకురండి.update అవ్వండి.

  • @sireeshasiri9059
    @sireeshasiri9059 Год назад

    Separate devudi rooms undavu kada appudu ela clean cheskovachu

  • @rrevathi5550
    @rrevathi5550 Год назад

    🙏👌👏🍎☘️☘️☘️☘️☘️☘️☘️☘️🌈🌈🌈🌈🌈🌈🌈🍊🍊🍊🍊🍊🍊🍊🍒🍒🍒🍒🍒📗📗📗📗📗🖍️🖍️🌷🫐🫐🫐🖋️🖌️🖌️💐💐🍇🍓🍓🌹🌹🍑🥭🥭🍋🍝🍝🍝🍝🌺🌺🌺🌺🌽🌽🪴🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀

  • @BGPSS-ht5gf
    @BGPSS-ht5gf 4 года назад

    ప్రస్తుత కాలంలో సోషల్ మిడియాల పరిస్థితి పేద్దవ్యపారంగామారింది. మిడియాలో ఎవ్వరి సోదిసోల్లువారిదే అది అబద్దంమానిజమా సమాజనికి ఉపయొగమా కాదా అనేది వారికి అవసరంలేదు . వారువాగేదేముఖ్యం రకారకాల వేసాలు మొసాల దగాలు కుట్రలతో జనంనుపిచ్చివారిని చేచి అటలాడుకుంటున్నారు. ఒకరంగం కాదురాజకీయం ఆరోగ్యం జోతిష్యం వాస్తు మతం ప్రవచానాలు అన్ని రంగాలలో సోషల్ మిడియా జనం తో ఆటలాడు కుంటున్నారు ఒకవిడియొ చూచినప్పుడు నచ్చక పోతే కామేంట్ పెట్టండి లేదా డిస్ లైక్ కోట్టండి చేత్త పిడియొలకు దూరంగా ఉండండి.......

  • @RajDhanunjay
    @RajDhanunjay 2 года назад

    Cheepu kala lo kanipistey

  • @sridharallempally9341
    @sridharallempally9341 3 года назад +2

    గురువు గారు ఏదైనా ప్రశ్న అడిగితే సూటిగా సమాధానం చెప్పండి సొదీ చెప్పకండి

    • @kiranvootori8101
      @kiranvootori8101 3 года назад

      Naa uddesham lo adigina prashne sodi prashna. Daaniki vishleshana chebite sode untundi.

  • @thumatimukeshkumar7768
    @thumatimukeshkumar7768 2 года назад

    Guruji madi single room Andi thurpface etupettamantaru

  • @_Sai__editz__143_
    @_Sai__editz__143_ 2 года назад +1

    నూభ గడ

  • @thamburibhaskara5708
    @thamburibhaskara5708 3 года назад +3

    Okoru oka vidhanga chestaru swamy

  • @sambasivaraotalluru7806
    @sambasivaraotalluru7806 3 года назад +2

    చీపురు పట్టినవాళ్లందరు శ నీశ్వ రు లే నా?

  • @srihari-wy2ov
    @srihari-wy2ov 4 года назад +4

    అవును శ్రీ0 శివాయనమః ఇది నిజం

  • @rajsakharbondaa7776
    @rajsakharbondaa7776 2 года назад

    💯✅🙏🙏 U R Right గురూజీ,, ఐశ్వర్యం అంటే కోట్ల రూపాయలు వస్తుంది అని చెప్పలేదు - అర్ధం కాలేదు అనుకొంటే చెత్త Comments పెట్టకండి

    • @AAs-qf5re
      @AAs-qf5re 2 года назад

      Aaqaaaaaaaqaaaaaaaaaaaaaaaaa

  • @gouthamg1886
    @gouthamg1886 3 года назад +1

    Emi ra Naina nuvu ne sollu

  • @umam5005
    @umam5005 3 года назад

    Carina tho బతుకులు ఆ గమిపాయినయే చేపురు ఏములన వెండలి దయ చేసే ఈ పిచ్చే నమ్మకాలు మానండి చెపుతూ చేన ములన పెడితే మని వశుందే అంటే జాబ్ మానేసే చీపురు కొనుకొందే

  • @soundarya9059
    @soundarya9059 2 года назад

    Manm chese karma valla mana jevetam aadhapadutundi antekani evani mudanamkam

  • @veeramsettiveeramsetti8553
    @veeramsettiveeramsetti8553 3 года назад

    వాస్తు పేరుతో జ్ఞానం నేర్పించండి అజ్ఞానం నేర్పించంకండి జ్ఞాని అయిన వాడు అజ్ఞానంను ప్రారద్రోలి తమలోఉన్న జ్ఞానమందు దైవంను దైవమందు సత్యంను ఎరుంగ గలడు.

    • @srinivasamurthy726
      @srinivasamurthy726 Год назад

      ప్రశ్న లోనే ఉంది ఏం తెలియాలి అనేది

  • @vaishnavinaturals9164
    @vaishnavinaturals9164 Месяц назад

    Bed room lo petacha guru garu

  • @firstlast1859
    @firstlast1859 3 года назад

    Very bad information . Where we keep sweaper means what your problem. Why are you to giving this of information to society. For this of things india like this still

  • @madhavavarma1855
    @madhavavarma1855 3 года назад +1

    Evedra chepindhi illu clean ga pettukomani cheppu

  • @parameswaripudiparthi6954
    @parameswaripudiparthi6954 6 лет назад +5

    Anto okkokaru okkola cheptaru chipuru Laxmi devi antaru malli shani devuni ayudham antaru what is truth ?

    • @vishnu2857
      @vishnu2857 5 лет назад

      Vidhyeswara samhitha of Siva puraana mentions that dhoopaath Aiswarya avaapnothi . Dhoopam gives aiswaryam .10.20 minutes in the following link mentions it : ruclips.net/video/bNuGllInpz4/видео.html

  • @apparao3847
    @apparao3847 10 месяцев назад

    Namaskararam guruvugaru

  • @tilucks2324
    @tilucks2324 2 года назад

    ఇందుకు కదూ..మనం పలుచనవుతోంది?
    ఐశ్వర్యం వస్తుందనడమెందుకు?
    జనానికి ఆశ నూరిపోయడమే...

    • @uhv13
      @uhv13 2 года назад

      Nilantolla valana manam (hindu) paluchanavutunnadi ni lanti vadu hinduvu ga puttinanduku nenu chintistunnanu chi

  • @madhavikuracha4930
    @madhavikuracha4930 3 года назад +1

    maku sandeham adavallu papitilo boottopetiko vasa sir plz give me sir

  • @yadiseshaiah7179
    @yadiseshaiah7179 4 года назад +1

    చెత్త బు ట్ట వాయవ్యము లో పెట్ట వచ్చ

    • @kiranvootori8101
      @kiranvootori8101 3 года назад

      Anni dikkula vaastu purushulu untaru inti madhyalo pettukovachu

  • @yadiseshaiah7179
    @yadiseshaiah7179 4 года назад +1

    మనము వేసుకునే ముందు బిల్లాలు ఇంట్లో ఏ దిక్కున పెట్టాలి చెప్పండి

  • @goulichandu
    @goulichandu 4 года назад +5

    భక్తి T V వారు మహారాన ప్రతాప్ యొక్క సీరియల్ ను తెలుగు లోకి అనువాదం చేయించి ప్రసారం చెయ్యవలిసింది అని విన్నపం

    • @Kamala-uf8jj
      @Kamala-uf8jj 4 года назад

      G Yb ex FC VTfggyuhhgfffkk Wii weep Yb in of MS MS All all still৮৭৬+ go so an

    • @Kamala-uf8jj
      @Kamala-uf8jj 4 года назад

      জচদডডট

    • @prameelarao7351
      @prameelarao7351 4 года назад

      @@Kamala-uf8jj n9

    • @bhavanareddy1280
      @bhavanareddy1280 4 года назад +1

      @@prameelarao7351 9°@.?€

  • @vijaykumarvijju4732
    @vijaykumarvijju4732 3 года назад +1

    Video open chesi 1st thappu nve chesav

  • @umam5005
    @umam5005 3 года назад +1

    Chhepur a mulana venna prava ledhu meeru Mani earning

    • @janardhanarao1483
      @janardhanarao1483 3 года назад

      Kaani kitchen, bathroom, cupboards ki place anedi undi kada, alane cheepuru ki kuda undochu. Ivanni sentiments namme vaallu nammutaru lenu vaallu ledu. Vasti ni nammani vaallu vunnaru kada TV sgows lo, bit vaalla house vastu prakaram undo ledo teliyadu.

  • @nethapaladi7301
    @nethapaladi7301 3 года назад

    Enka entlo devunni pettakunda,
    Cheepuru saryna place lo pedithe aipy,
    E vidanga cheppi hindu matham viluva theesthunnaaru.

  • @humanexistence2021
    @humanexistence2021 7 лет назад +3

    cheepuri bowthika mainadi...athma veru kada

  • @prakash1673
    @prakash1673 3 года назад +1

    Chadastalu penchi poshinchakandi.

  • @vasundharac9886
    @vasundharac9886 6 лет назад +2

    Veerabhadra Swamy photo pettukuni poojinchavacha?

    • @simhavahini
      @simhavahini 4 года назад

      చేయవచ్చు

  • @jyoshnajyoshna8347
    @jyoshnajyoshna8347 7 лет назад +3

    Devi navaratrulu intlo kalasam peti chesetappudu ee mantrallu japinchalli

  • @mallikaryalimallikaryali8747
    @mallikaryalimallikaryali8747 3 года назад

    Aagneya vayuvya moola

  • @umam5005
    @umam5005 3 года назад

    Open cheese nenu thappu cheyya ledu you tubelo pettave chootanika leka dhachokunnava lakarlo dhachoko

  • @no_handle_exists
    @no_handle_exists 5 лет назад +3

    Cheepuru ki laxmi deviki sambandham entandiDayachesi janalni mislead cheyyakudadhu. Asalu ila cheppevalle chaala mandi patincharu

    • @knrvlogs8482
      @knrvlogs8482 4 года назад +1

      ఆడెమ్మ వాడికి అంత తెలుసూ

    • @simhavahini
      @simhavahini 4 года назад

      కొబ్బరి చెట్టును లక్ష్మీ స్వరుపంగా భావిస్తారు, మన ఇంట్లో చేత్త పురుగును ఉడ్చి మనకి ఆరోగ్యం ఇస్తుంది (జాబుల వల్ల అయే కర్చు తగ్గుతుంది ) కాబట్టి చీపురు లక్ష్మీ స్వరుపం.

  • @yagnamurthysaisaran4596
    @yagnamurthysaisaran4596 7 лет назад +6

    Cheepuru, chata oke chota undakudada? Vacuum cleaner unte dismantle chesi pettukovala intlo?

  • @swapnabowge3187
    @swapnabowge3187 6 лет назад +1

    Sir devuni ki manam enni agarbathilu pettali dayachesi reply evvandi

  • @udayiscool
    @udayiscool 2 года назад

    Chipuru tooo kotalı...

  • @padmamapsara3326
    @padmamapsara3326 7 лет назад +5

    But it's not possible to follow in rents home know guruji

  • @LuckyLucky-ht2qz
    @LuckyLucky-ht2qz 3 года назад +5

    Chala manchi vishayalu cheparu swami garu

  • @madhavavarma1855
    @madhavavarma1855 3 года назад

    Bkthianedhi manasulo vondali

  • @yekuntamampolo6633
    @yekuntamampolo6633 4 года назад +6

    Sir laxhmi naryana swamy vari gurinchi visetsa
    Runabhadulu teralu annakuna sir muru ye chestha ardika ebindi povalli chepandi nixt video s lo

  • @SatyanarayanaNaik
    @SatyanarayanaNaik 4 года назад +1

    Chatta kooda intlo pettuko..endukandi moorkuluni chestaaru.. meekantu .. manah saakshi Leda. Dabbu dochukone .. donga veshalu

  • @Oppenheimer-t9c
    @Oppenheimer-t9c 4 года назад

    a vishayamey nijamaithey bhakthi tv channel enduku pedatharu, e channel ki aina budget antha cheepirla meedha pettukoni, a moolalo pettukoni AISHWARYAM sampadinchey vaadu kadha, what r u talking, nonsense of all the time....🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣

    • @firstlast1859
      @firstlast1859 3 года назад

      Yes. For this of silly silly things people will lesson. They only created new rules and they think this also will be there and they say our grandfather's father or elders say this rule and we should follow otherwise we can't get money or may something happen in our life

  • @sathyanarayanaganjai7332
    @sathyanarayanaganjai7332 3 года назад

    E. Laanti anumanalu cheppadhu

  • @chelliboyenasattibabu4336
    @chelliboyenasattibabu4336 3 года назад +7

    గురువుగారికి వందనాలు 🙏🙏🙏🙏

  • @BV.acharya
    @BV.acharya 3 года назад

    Tapulu information 🙄😁

  • @firstlast1859
    @firstlast1859 3 года назад

    Then abouut workers in office they doing wrongly job and you are doing right. Then tell what is guarantee

  • @harshini3010
    @harshini3010 2 года назад

    Guruvugaru meeru anni chala baga chepparu guruvugaru

  • @chethikumar9789
    @chethikumar9789 5 лет назад +9

    Shivaya namaha ||
    Srim Shivaya namaha ||

  • @ashruffkhanpattan6444
    @ashruffkhanpattan6444 3 года назад

    Kanakadhara sotharam a time Lo chadhavali N V thinapudu chadhavacha

  • @vedicharlalakshmi7461
    @vedicharlalakshmi7461 3 года назад

    Eesyanam ante thoorpu ki ,vutharaaniki madhyana vunde moola ni eesyanam antarru.

  • @boyaprabhakar2379
    @boyaprabhakar2379 3 года назад

    Saniswarudu kadhu guruvo garu sanicharudu
    Saniswarudulo Eswarudu ledu

  • @koduruvyshu8959
    @koduruvyshu8959 4 года назад +1

    Esanyam etu vaipu nairuthi etu vaipu vuntundhi sir

    • @Rishindhra6450
      @Rishindhra6450 4 года назад

      Thurpu, uttharam dikkula madhya eeshanyam untadi, dhakshinam padamara dhikkula madhya nairuthi untadi

  • @Rishindhra6450
    @Rishindhra6450 4 года назад

    Guruvu garu maku okkate room undi devudi gadhi vere ledu, mari chipuru inti venuka padamara dishalo unna goda daggara pettoccha

  • @vedophilic8353
    @vedophilic8353 3 года назад

    Ni bondha ra ni bondha ..

  • @peketivasu8705
    @peketivasu8705 7 лет назад +9

    nice message

  • @humanexistence2021
    @humanexistence2021 7 лет назад +4

    atyadmikatha ki...cheepuriki sambandam .emti ...

  • @BV.acharya
    @BV.acharya 3 года назад +2

    Vinavalu jivitam ante

  • @prabhakarj931
    @prabhakarj931 6 лет назад

    Prapanchamlo pedarikanni tholaginchi andari sampadanu penchatam intha sulabhamama?

  • @prasadchjsm7197
    @prasadchjsm7197 7 лет назад +21

    సాంప్రదాయక​విధానం అందరూ పాటించాలని కోరుకుంటున్నాను!

  • @ranikumarranikumar7979
    @ranikumarranikumar7979 4 года назад +2

    Tuku sar

  • @ganacharinaveen5537
    @ganacharinaveen5537 4 года назад +2

    Om namo sivaya namaha

  • @sitadeviyerraganti4992
    @sitadeviyerraganti4992 3 года назад

    Nu 7

  • @savithaambatipudi2531
    @savithaambatipudi2531 6 лет назад +1

    Info 4 gu vulgar all pettukokapoyava vungaralanni kanipinchettu kuchunnanav née cheat dharma sandehalu cheppinchina bhakti vallaki vuddhi ledu

  • @satyanarayanaadabala7848
    @satyanarayanaadabala7848 3 года назад

    Kl see

  • @sirisha5534
    @sirisha5534 3 года назад +2

    Thanks for your speech.... I liked

  • @tumpalaraji3285
    @tumpalaraji3285 7 лет назад +13

    Chala chakkaga chepparu guruvgari I like it thank you soooooo much

  • @deepikacreations9266
    @deepikacreations9266 2 года назад

    In which day we have to buy cheppuru

  • @chinnalanke6907
    @chinnalanke6907 2 года назад

    Hi by

  • @k.rajasekhark.sekhar7255
    @k.rajasekhark.sekhar7255 7 лет назад +3

    Swamiji intlo gadiyaramu adikkulo pettali cheppagalaru

  • @hamalatha4017
    @hamalatha4017 2 года назад

    Please

  • @lekhasai1463
    @lekhasai1463 3 года назад

    P

  • @muralibringi297
    @muralibringi297 3 года назад +1

    Chala baga cheparu swami🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👌

  • @lakshmiyalla5911
    @lakshmiyalla5911 3 года назад +2

    Nice information guru garu

  • @naramsettykomaraiah7802
    @naramsettykomaraiah7802 2 года назад

    We q

  • @pbhaskar9962
    @pbhaskar9962 7 лет назад +5

    chalaih nee adikaprasangangam

  • @ravishankarvadla9700
    @ravishankarvadla9700 6 лет назад +2

    Dhevudi pesing alavundali

  • @arpasunoori6387
    @arpasunoori6387 5 лет назад

    Eshanya niruthi aslasha vayurium dhisha ante a dhishalu cheppagalara pls

  • @aswinim2233
    @aswinim2233 7 лет назад +5

    Thanks sir meru cheppe vidanam bagumdi

  • @sarojamudavath9594
    @sarojamudavath9594 5 лет назад +1

    very nice ga chepparu

  • @Shivasai91499
    @Shivasai91499 2 года назад

    Excellent correct ga chepparu

  • @pylachandrakala7136
    @pylachandrakala7136 4 года назад +2

    Chala spastamga chepparu guruvugaru

  • @srinvasbhumi795
    @srinvasbhumi795 3 года назад +1

    Good correct

  • @ravikumarkumarakalva5349
    @ravikumarkumarakalva5349 4 года назад +1

    Jai Sri ram

  • @markandeyaadepu2311
    @markandeyaadepu2311 7 лет назад +9

    thanks

  • @Udaykiran-hz4mx
    @Udaykiran-hz4mx 4 года назад +1

    I trust god but I won't trust like these things

  • @veeramsettiveeramsetti8553
    @veeramsettiveeramsetti8553 3 года назад

    మీరు ఢబ్బు సంపాదించె మార్గ ఎంచుకున్నారు బాగుంది మంచి మాటలు చెప్పండి బాగుంటుంది చీపురుకు దండం పట్టడం ఏమిటి దేవునికి దంఢంపెట్టాలి గాని అంటే పెంటకుప్ప లూడ్చే చీపురూ దేవుడు ప్రతిది దేవుడు పంటముండా ఒడుకూ దేవుడైతె వింటూ చూస్తూ ఉన్న మరి మనం ఏమిటి VPలమా?