Meeru chepindi akshara stayam madam..memu ade acharistam ..kani evaru opukoru..kani adi evaro opukovalani kadu manuaku ardham ite Inka meeru chepinate pedataru ...but it is really good and real
మనకు ఎంత మంది దేవుళ్ళు ఉన్నారో మన ఖర్మ ఏంటో గాని అంతకంటే 100రేట్లు సిద్ధాంతులు ఉన్నారు ఒకరు చెప్పిన దానికి ఇంకొకరి చెప్పిన దాని పొంతన ఉండదు ఎవరిని నమ్మాలి? అందుకే మన హిందూ సోదరులు చాలా మంది హిందూ ధర్మం వదిలి గొర్రెల మందలో చేరుతున్నారు వాయువ్యం లో బీరువా పెట్టి తూర్పు దిక్కు చూడవద్దు అన్నారు బీరువా తెరిచినప్పుడు ఏ దిక్కుచూడాలి చూడాలో చెప్పలేదు తెరిచినప్పుడు ఉత్తరమా, దక్షిణంగా నా ఏ దిక్కు చూడాలి ఎగేసుకొచ్చి సోదిచెప్పటం కాదు వివరంగా చెప్పాలి అడిగేవాడుకూడా (రిపోర్టర్ ) వీనికి వివరం లేదూ
@ yarramsetty satyanarayana garu - ఎగేసుకొచ్చి సోది చెప్పటం కాదు --- కరెక్ట్ మాట చెప్పారు . వీడియో చేసేటప్పుడు క్లారిటీ ఉండాలి , ప్రజల ని కన్ఫ్యూషన్ లో పెట్టె విధం గా వుండకూడదు .
మా ఇంట్లో నైరుతి నుంచి తీసి వాయవ్యంలో పెట్టగానే ఇంటి పెద్ద కి అనారోగ్యంతో హస్పిటల్ ఎంతో ఖర్చు అయ్యింది, ఎన్నో సంవత్సరాల నైరుతి లో దాచుకున్న డబ్బులు ఆ వాయువ్యం లో పెట్టి గానే డబ్బు అంతా పూర్తిగా ఖర్చు అయ్యింది. మాకు తెల్సినవాళ్ళకి 2,3 families కూడా same అలాగే జరిగింది.
అయ్యా రాజు గారు మన బతుకులు ఎలా ఉన్నయి అంటే... కష్ట పడే మనస్తత్వం ఎవరికీ లేదు...కేవలం వాస్తు వలన ఊఱఖనే డబ్బు vacheyali.. బీరువా ఏటంతే నీకెందుకు కష్ట పడితే ఏదైన వస్తుంది మన పిచి నమ్మకాల వలన వీలు బతుకు తారు తప్ప ఒరిగేది ఏమి లేదు..మన హిందు దర్మం ఏళంటొళూ వలనే నాశనం outondi.... ఇంకా మనం మారాము..బీరువా కాదు మర్చల్సింథి మన బుద్ది మారాలి పక్కోఢీ సొంమూఖీ ఆశ పడకపోతే అన్నీ bagintudi...
బీరువా ఇనుము తో కాకుండా బంగారం తొ చేసి దాని నిండా వెండి, బంగారం వస్తువులు పెట్టి ఇంటి పెరటిలో గాని, ప్రదాన గేట్ ఆవల లేదా ద్వారం దగ్గర గాని తాళం వేయకుండా పెడితె ఏ పని చేయక ఉన్నా ఒకటే డబ్బు.
5:57 నుండి కరెక్ట్ అండి, వీడియో స్టార్టింగ్ లో నవ్వుకున్నా, కానీ మేము రెంట్ కి మారిన ఇంట్లో నైరుతి వైపు ఒక అరమారా, వాయువ్యం వైపు ఒక అరమారా ఉంది, ఎక్కువ లేవు. నైరుతి వైపు ఉన్న దాన్లో నా బట్టలు ఉండేవి మాక్సిమం డబ్బులు, గోల్డ్ ఫస్ట్ లో అక్కడ పెట్టేదాన్ని పెద్దగా ఏం లేదు. వాయవ్యం లో పిల్లల బట్టలు ఉంటాయి అనుకోకుండానే అక్కడ పెట్టటం స్టార్ట్ చేశా గోల్డ్, డబ్బులు. మా వారికి నా శారీస్ మధ్య వెతకటం కష్టం అవుతుంది, నేను లేనప్పుడు అందుకని 😂. అయితే అసలు అరమరలు కూడా మరిన్ని లేవు,ఈ ఇంట్లో ఇంక ఇప్పట్లో బట్టలు అస్సలు తీసుకోవద్దు పిల్లలు కి అనుకున్న.అలాంటిది చెరొక 10 జతలు ఏవైతే ఏమి, నైట్ డ్రెస్స్ లతో కలిపి కొన్న . గోల్డ్ కూడా అంతకు ముందు ఉన్నవి బయటికి తెస్తే చాలు అనుకున్న,బ్యాంకు నుండి. అలాంటిది మళ్ళీ 20 సెవెరీలు కొన్నా. 🥰🥰ఒక వీక్ బ్యాక్ బీరువా కొనుక్కున్న, ప్రస్తుతం నైరుతి లో ఉంది, ఇంకా సర్దలేదు బట్టలు, ఇప్పుడు మార్చేస్తా వాయువ్యం లోకి. 🙏🙏🙏
మేడం మీరు చాలా విషయం చెప్పినట్లు ఉన్నారు ఉత్తరం వైపు గోడకు ఆనించి నట్లయితే దాని యొక్క ఫేసింగ్ ఏ వైపు ఉంటుంది అర్థం కాలేదు అందరు కూడా అడుగుతున్నారు దాని గురించి వివరించి చెప్పండి
వాస్తూ శాస్త్రము వాస్తూ అనేది మానవజీవితంలోఒకభాగం మాత్రమే కాని వాస్తూజీవితం కాదు .వాస్తుసరిదిద్దుకొండి కష్ఠాలన్ని పోతాయి అని భూతద్దములో చూపించి సోమ్ముచేసుకుంటున్నారు. వాస్తూ ఒక కళ దానిప్రకారం ఇల్లు నిర్మాణం జరుగాలి. వాస్తూభాగుంటే కష్ఠంలేండ డబ్బులు అలి లేకండ పిల్లలు కష్ఠ నష్ఠము లేనివ్యాపారం ఈ లాంటి భంరమలు జనంలో కల్పించడం వాచారం
ఛి మన బతుకులు ఎలా ఉన్నయి అంటే... కష్ట పడే మనస్తత్వం ఎవరికీ లేదు...కేవలం వాస్తు వలన ఊఱఖనే డబ్బు vacheyali.. బీరువా ఏటంతే నీకెందుకు కష్ట పడితే ఏదైన వస్తుంది మన పిచి నమ్మకాల వలన వీలు బతుకు తారు తప్ప ఒరిగేది ఏమి లేదు..మన హిందు దర్మం ఏళంటొళూ వలనే నాశనం outondi.... ఇంకా మనం మారాము..బీరువా కాదు మర్చల్సింథి మన బుద్ది మారాలి పక్కోఢీ సొంమూఖీ ఆశ పడకపోతే అన్నీ bagintudi...
నా జీవితం లో మొదటి సారి వింటున్నాను ఈమె తన సొంత వాస్తు ప్రకారం చెప్పుతుంది 😂 నైరుతి మూలలో దక్షిణము గోడకు పెట్టాలి ఉత్తర ముఖంగా అంటే డోర్ తెరుస్తే ఉత్తరం వైపు ఉండాలి మీరు ఎటు వైపు గదికి తలుపు పెట్టుకొన్న
మేము గత 16 సంవత్సరాల నుండి వాయువ్యం మూల వుంచేము చాలా బాగుంది😊
వాయువాయం antey yakada cheyandi😢
Medum nijam memu try chesam bhagunnam tq ur suggestion medum
Nijame amma....ela chesina tharuvatha Naku bhagundhi amma...🙏🙏🙏🙏🙏🙏
Etu vaipu facing chesaru
@@gurramrani4273 Toilet Leni Dikkullo Facing Chesi Pettaly
I accept this andi. I personally experienced this. Your suggestion is very much correct andi
అమ్మ మీరు సరైనది చెబుతున్నారు. నేను దీనిని అనుభవించాను 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Yes amma after you told i keep its truly working
అమ్మ మీరు ఉత్తరం వైపు బీరువా పెట్టమని అన్నారు, అలాగే మేము పెట్టాము మాకు ఇప్పుడు చాలా బాగుంది.☺️☺️ నేను ఎప్పుడు మీ వీడియోస్ చూస్తాను. 🙏🏻💫💫
Dani gudda naku
Correct ga chepparu
Chaganti garu kooda ee vishayam chepparu. Thank you Amma-- Kalyani
Amma meeru cheppaka nenu alane pettanu chala chala bagundhi ma
Thanks for video
Tq So Much Mam ..Good Massage
Good message
YES, WHATEVER YOU SAID IS CORRECT MADAM . THANK YOU VERY MUCH.
వాయువు మూల అలాగే పెట్టానమ్మ పెట్టిన వారం రోజుల్లో నా వస్తువు అన్ని తాకట్టుకు వెళ్లిపోయాయి 2 సంవత్సరాలు అయింది ఇంకా విడిపించుకోలేదు ఎందుకమ్మా మరి 🙏🙏🙏😒😒
ఉత్తరానికి meeru cheppinattu chesamu kani maku nairuthi bagaa undhi ammagaru
100% NyRooti.. 70% Uttaram..Eka Ni Ishtam
సైన్స్ ప్రకారం బీరువా, అడ్డము లేకుండా ఎక్కడైనా పెటుకోవచ్చు
😆😆👌🏻
😂😂😂😂
😅
బీరువ లేకపోతే గోలే వుండదుగా.......
Yes
అవు అన్న 👌
😂😂😂
😂😂😂
Super ans
Meru cheppinattu chesanamma.nijamga chala marpu vachindi money,gold,happiness ani develop ayay..Nenu kotiswarudni ayanu..Tq u amma tq u so much...
Face ella pettavo cheppara plz
Plz diagram vessi okka msg pettandi plz
My number is 8096900709
Madam Meru cheppindhi correct madam
Wow good manchi chepav thalli
ధన్యవాదములు అమ్మో, చాలా వివరంగా తేలియజేసారు.
🎉 super amma namaste 🙏
Good information_Thankyou,Medam
Amma chaala manchi salahaalu cheputhummaru dhanyavaadhamulu mimmalni chooldalani vundi
Thank you amma today only we kept the biruva vayavaside uttara wall🌺🙏🏻🌺
What is the result... Edhina improvement vundha
Meku bane unda ippudu beruva change chesika
I tryed I got results thanku for saying
Meeru chepindi akshara stayam madam..memu ade acharistam ..kani evaru opukoru..kani adi evaro opukovalani kadu manuaku ardham ite Inka meeru chepinate pedataru ...but it is really good and real
💯%Nijam Amma Garu miru cheppindi🙏
Thnx a lot for dis good masg plz more information I need 🙏
Nijam akka
Good evening Amma
నమస్తే మేడం మీరు చెప్పేది 100%నిజం
అమ్మ మీరు సరైనది చెబుతున్నారు. నేను దీనిని అనుభవించాను
Amma ur words r v true n I am really experienced dis ur 100% correct 🙏
Thanks amma
Meeru cheppindi nijame amma
Meku work ainda
Very useful information
100% correct andi
beeriva opening facing south ki undala andi
U r true it happend in my life in a year
మనకు ఎంత మంది దేవుళ్ళు ఉన్నారో మన ఖర్మ ఏంటో గాని అంతకంటే 100రేట్లు సిద్ధాంతులు ఉన్నారు ఒకరు చెప్పిన దానికి ఇంకొకరి చెప్పిన దాని పొంతన ఉండదు ఎవరిని నమ్మాలి? అందుకే మన హిందూ సోదరులు చాలా మంది హిందూ ధర్మం వదిలి గొర్రెల మందలో చేరుతున్నారు వాయువ్యం లో బీరువా పెట్టి తూర్పు దిక్కు చూడవద్దు అన్నారు బీరువా తెరిచినప్పుడు ఏ దిక్కుచూడాలి చూడాలో చెప్పలేదు తెరిచినప్పుడు ఉత్తరమా, దక్షిణంగా నా ఏ దిక్కు చూడాలి ఎగేసుకొచ్చి సోదిచెప్పటం కాదు వివరంగా చెప్పాలి అడిగేవాడుకూడా (రిపోర్టర్ ) వీనికి వివరం లేదూ
Naku same doubt.
@ yarramsetty satyanarayana garu - ఎగేసుకొచ్చి సోది చెప్పటం కాదు --- కరెక్ట్ మాట చెప్పారు . వీడియో చేసేటప్పుడు క్లారిటీ ఉండాలి , ప్రజల ని కన్ఫ్యూషన్ లో పెట్టె విధం గా వుండకూడదు .
ఎవరిని నమ్మవద్దు నిన్నునువ్వునమ్ముకో అదే శుభం....
@@eswarpoosarapu66883:09 à😂😂
Prajalanu confusion lo petti veellu vella business aad ni RUclips dwara sampadisthunaaru, gudise ki vaastu unda?
మా ఇంట్లో నైరుతి నుంచి తీసి వాయవ్యంలో పెట్టగానే ఇంటి పెద్ద కి అనారోగ్యంతో హస్పిటల్ ఎంతో ఖర్చు అయ్యింది, ఎన్నో సంవత్సరాల నైరుతి లో దాచుకున్న డబ్బులు ఆ వాయువ్యం లో పెట్టి గానే డబ్బు అంతా పూర్తిగా ఖర్చు అయ్యింది. మాకు తెల్సినవాళ్ళకి 2,3 families కూడా same అలాగే జరిగింది.
నిజమా 🎉 చెప్పండి
అమ్మ చెప్పింది 100%కరెక్ట్
North side godaki pedithe beeruva thalupulu south side ki open avuthaye anthene
Correct facing cheppani0
ఎవరు ఎన్ని చెప్పిన మీరు చెప్పింది కరెక్ట్ అమ్మ
🙏🙏🙏🙏
Amma miru cheppinavi patinchanu Amma Naku bagane undi Amma mi asissulu maku undali Amma jai sriman narayana
అమ్మగారి వీడియోలు చాలా స్పష్టంగా సూటిగా ఉంటాయి
ఉత్తరం గోడకి బీరువా పెడితే దక్షిణం చూస్తుంది కదా.....నాకు సరిగా అర్ధం కాలేదు.
S
🙏avnu dakshaname chustundi ade sababu I think coz chaala vasthu lo ilane cheptunaru
Ardhamkaleda Uttaram Birwa DakshaNam Mokham Currectega Dabut yenduku
థాంక్యూ
It's true thank you madam
అయ్యా రాజు గారు మన బతుకులు ఎలా ఉన్నయి అంటే... కష్ట పడే మనస్తత్వం ఎవరికీ లేదు...కేవలం వాస్తు వలన ఊఱఖనే డబ్బు vacheyali.. బీరువా ఏటంతే నీకెందుకు కష్ట పడితే ఏదైన వస్తుంది మన పిచి నమ్మకాల వలన వీలు బతుకు తారు తప్ప ఒరిగేది ఏమి లేదు..మన హిందు దర్మం ఏళంటొళూ వలనే నాశనం outondi.... ఇంకా మనం మారాము..బీరువా కాదు మర్చల్సింథి మన బుద్ది మారాలి పక్కోఢీ సొంమూఖీ ఆశ పడకపోతే అన్నీ bagintudi...
Tq amma
చాలా మంచి మాట చెప్పారు! ధన్యవాదాలు అమ్మ, ఇలాంటి మంచి విశ్లేషణ గల సమాచారం ఆధారంగా విడియోలు అప్ లోడ్ చేయండి.
Practically chupiste bagundunu
బీరువా ఇనుము తో కాకుండా బంగారం తొ చేసి దాని నిండా వెండి, బంగారం వస్తువులు పెట్టి ఇంటి పెరటిలో గాని, ప్రదాన గేట్ ఆవల లేదా ద్వారం దగ్గర గాని తాళం వేయకుండా పెడితె ఏ పని చేయక ఉన్నా ఒకటే డబ్బు.
Ammagaru 🙏
Miru cheppinattu 3 times vinnanu ammagaru mi matalo vinnaka Naku dairyam ochesindi Amma miku danyavadalu
0l
you tube లో బీరువా గురించి video లు చూస్తూ బీరువా తిప్పుతూ కూర్చోవాలిసిందే 😂😅
Comedy Bale vundi
చాలా వరెస్టు ఇది..
@@venkateshvenkey4726 జనాన్ని మోసం చేస్తున్నారు
నువ్వు చెప్పిన దగ్గర బీరువా పెట్టిన నువ్వేమో వద్దన్నా డబ్బు వస్తది అన్నావ్ నాకేమో రమ్మని అన్నా రావట్లేదు ఎలా మరీ
😂😅🤣
In south side bedroom, can we put beeruva at northwest wall as per vastu ?
Amma Wednesday headbath Baga chepparu super result vastundi
ఇలాంటి వి వినకండి నేను పెట్టాను ఏమీ లేదు....మన ఖర్మ ఎలా ఉంటే ఎలా అంతే
Yes
Avunu 100% nijamee
Memu chesi cheptunnam
మా ఇంటిలో ఉత్తరం గోడకి బీరువా పెట్టాము కానీ మాకు ఎంతో కొంత అప్పులు ఉన్నాయి అప్పులు తీరడం లేదు బీరువాలో పెట్టిన డబ్బులు నిలవడం లేదు
అప్పులు తీరాలంటే పనిచేయాలి దైర్యే సహసే లక్ష్మి దీన్నిపాటించు నీకు ఏ కష్టమూ ఉండదు ఏ అప్పులు వుండవు అది సంగతి.....
👌
5:57 నుండి కరెక్ట్ అండి, వీడియో స్టార్టింగ్ లో నవ్వుకున్నా, కానీ మేము రెంట్ కి మారిన ఇంట్లో నైరుతి వైపు ఒక అరమారా, వాయువ్యం వైపు ఒక అరమారా ఉంది, ఎక్కువ లేవు. నైరుతి వైపు ఉన్న దాన్లో నా బట్టలు ఉండేవి మాక్సిమం డబ్బులు, గోల్డ్ ఫస్ట్ లో అక్కడ పెట్టేదాన్ని పెద్దగా ఏం లేదు. వాయవ్యం లో పిల్లల బట్టలు ఉంటాయి అనుకోకుండానే అక్కడ పెట్టటం స్టార్ట్ చేశా గోల్డ్, డబ్బులు. మా వారికి నా శారీస్ మధ్య వెతకటం కష్టం అవుతుంది, నేను లేనప్పుడు అందుకని 😂. అయితే అసలు అరమరలు కూడా మరిన్ని లేవు,ఈ ఇంట్లో ఇంక ఇప్పట్లో బట్టలు అస్సలు తీసుకోవద్దు పిల్లలు కి అనుకున్న.అలాంటిది చెరొక 10 జతలు ఏవైతే ఏమి, నైట్ డ్రెస్స్ లతో కలిపి కొన్న . గోల్డ్ కూడా అంతకు ముందు ఉన్నవి బయటికి తెస్తే చాలు అనుకున్న,బ్యాంకు నుండి.
అలాంటిది మళ్ళీ 20 సెవెరీలు కొన్నా. 🥰🥰ఒక వీక్ బ్యాక్ బీరువా కొనుక్కున్న, ప్రస్తుతం నైరుతి లో ఉంది, ఇంకా సర్దలేదు బట్టలు, ఇప్పుడు మార్చేస్తా వాయువ్యం లోకి. 🙏🙏🙏
Super madem
థాంక్యూ ఐ లవ్ యు 🙏
Devathalaku ishtaalu aishtaalu koodaa vuntaaya good.
దయచేసి తప్పుగా అనుకోకండి ,దేవుడు సృష్టించిన మానవులకె ఇష్టాలు అ ఇష్టాలు ఉన్నప్పుడు దేవుడికి ఉండకూడదా...
Amma meeru cheppinatlu beeruva pedite aduruga bathroom door vastundi.ela beeruva pettavacha?pl answer to me.thankyou very much amma
Bgg
j
Me matalu chala bhagantavi medam
Wonderfully message Amma garu🙏
7,
Nenu marcha... Site konnam.. Gold konnam... Chala bagundi 👌
Which direction plse
.
Which direction
Vayuvya mulalo beeruva pedite... Face poorva dikkuna undala ledante dakshina vaipu undala plz plz cheppandi... 🙏🙏
మేడం మీరు చాలా విషయం చెప్పినట్లు ఉన్నారు ఉత్తరం వైపు గోడకు ఆనించి నట్లయితే దాని యొక్క ఫేసింగ్ ఏ వైపు ఉంటుంది
అర్థం కాలేదు అందరు కూడా అడుగుతున్నారు దాని గురించి వివరించి చెప్పండి
8
అవును అమ్మ గారు ఆ విషయం కొద్దిగా స్పష్టంగా చెప్పలేదు దక్షిణ ఫేస్ అని నేను అనుకుంటున్నాను
@@jonnadanarsimulu4529of
Dakhinam chusthu undali biruva moham
kubera sthanam dakshinam
@@100vaastuplans-writingguar7 Antega Antega Telsi Mally Dabut Yenduku
💯,% correct mam
చక్కగా కాగితం మీద రాసి చూపిస్తే అందరికీ అర్థం అవుతుంది.
Miru super
Super bro
S
Ofcourse... it's working
Mandula box a vaipuna pedite carona virus raado cheppandi thalli
Super punch👊
Tqyou
విలువైన విషయాలు మాతో పంచుకున్నందుకు, మీకు ధన్యవాదాలు అమ్మగారు.. 🙏🙏🙏
Dhayavadhamulu amma chala manchi information ichharu
నేను 5వ తరగతి 5 సార్లు తప్పాను బిల్ క్లింటన్ గారికి నేనే వాస్తు చెప్పాను .ఇదీ పరిస్థితి.కష్ట పడే వారికి ఎప్పుడూ లోటు ఉండదు
Thanks amma nijam
Emmi ardam indhi cheepu
ఉత్తరే భాండాగారం అని శాస్త్ర వచనం.
Uthara dikku adhipathi kuberidu thalli ne vastuku dandalamma swamy
Billgates బీరువా మీరు చెప్పినట్టే పెట్టుంటాడు
NH
Kid
Amma super ga chsppararu
వాస్తూ శాస్త్రము వాస్తూ అనేది మానవజీవితంలోఒకభాగం మాత్రమే కాని వాస్తూజీవితం కాదు .వాస్తుసరిదిద్దుకొండి కష్ఠాలన్ని పోతాయి అని భూతద్దములో చూపించి సోమ్ముచేసుకుంటున్నారు. వాస్తూ ఒక కళ దానిప్రకారం ఇల్లు నిర్మాణం జరుగాలి. వాస్తూభాగుంటే కష్ఠంలేండ డబ్బులు అలి లేకండ పిల్లలు కష్ఠ నష్ఠము లేనివ్యాపారం ఈ లాంటి భంరమలు జనంలో కల్పించడం వాచారం
Manchi information
Anchor. Ne voice bagu..... Good boy
Amma meru chala baga cheparu. Maku oka doubt amma. East facing house lo Master bedroom lo vayuvya mula petukovachuna amma.
Me too same question
Evanni apaddam
Correct miru cheppindi ma intlo alane pettincha evaru vaddanna nenu vinanu Naku akkade bagundi
బీరువా తలుపులు ఏ దిక్కుకి తెరుచుకునే విధంగా పెట్టారు, కొంచెం చెప్పండి
అమ్మ మీకు పాదాభివవందనాలు
See lo
Ll0🎉
నమస్కారమమ్మ. మీరు చెప్పిన విధంగా నేను కూడా వాయువ్య మూల పెట్టి చూస్తాను.
Amma thanks you so much amma
SUPER THANH YOU---MA RUclips LO MAKU REGULARGA DAILY IVANDY
అమ్మగారు చాలా విషయాలు స్పష్టంగా చెబుతారు నాకు కూడా ఇష్టం రెగ్యులర్గా చూస్తాను
ఇవి ఏక్కడ ఏ శాస్త్రాలలో ఉన్నాయో ఆధారాలున్నాయ
Super brother
వాస్తు శాస్త్రం పుస్తకాలలో స్పష్టంగా చెప్పబడింది ఉంది ఈ విషయం
Super sir
Hi Amma
ఛి మన బతుకులు ఎలా ఉన్నయి అంటే... కష్ట పడే మనస్తత్వం ఎవరికీ లేదు...కేవలం వాస్తు వలన ఊఱఖనే డబ్బు vacheyali.. బీరువా ఏటంతే నీకెందుకు కష్ట పడితే ఏదైన వస్తుంది మన పిచి నమ్మకాల వలన వీలు బతుకు తారు తప్ప ఒరిగేది ఏమి లేదు..మన హిందు దర్మం ఏళంటొళూ వలనే నాశనం outondi.... ఇంకా మనం మారాము..బీరువా కాదు మర్చల్సింథి మన బుద్ది మారాలి పక్కోఢీ సొంమూఖీ ఆశ పడకపోతే అన్నీ bagintudi...
Nevu cheppundi chala baga cover chestundi
Pani cheyakunda a mulaki pettina radhu..pani chesinodiki ekkada pettina vastundi..
Correct ga chepperu sir
Brother'antha Pani chesina konthamandiki dabbu niluvadu brother
@@bakkajhansi1358 nutty
Chala samaacharam ichinav le Kani.. po iga
Tq amma good msg
వాయువ్యం ఉత్తర గోడకు అంటే బీరువా దక్షిణం చూస్తుంది కదా అమ్మ పరవాలేదా దయచేసి సమాధానం చెప్పండి 🙏
పరవాలేదు కానీ మీ ఉత్తరం గోడకు పడమర గోడకు ఆనించి కుండా ఉంచండి
Fantastic information amma
అమ్మతల్లి. నీకు దండం మీలంటివల్లనే జనం జీవితం నశనం చేసుకుంది
S
Amma chala bagachepparu amma
అమ్మ ఈ విషయము అందరికీ అర్థమయ్యేలా పేపర్ పైన గీసి చూపించండి
అవునండి అలాగే తీసి చూపిస్తే ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది అమ్మ గారు ఆ పని మరో వీడియో విడుదల చేస్తారని భావిస్తున్నా
It's no clear
@@100vaastuplans-writingguar7 hui it no
mari enni kotlu sampaadinchavu naayana
@@Cinimodn ManakunnaDanilo Better KotluRawalante..??????
Superb edhi nijam
నా జీవితం లో మొదటి సారి వింటున్నాను ఈమె తన సొంత వాస్తు ప్రకారం చెప్పుతుంది 😂
నైరుతి మూలలో దక్షిణము గోడకు పెట్టాలి ఉత్తర ముఖంగా అంటే డోర్ తెరుస్తే ఉత్తరం వైపు ఉండాలి మీరు ఎటు వైపు గదికి తలుపు పెట్టుకొన్న
అమ్మ చెప్పింది నిజమే నేను అమ్మ ceppina తరువాత వాయువ్యంలో beeruva పెట్టి చూసిన డబ్బుకు లోటు లేకున్నది
Not clear. Vayuvyam lo petti ye vypu choodali cheppagalaru.
@@vallepudharma8613 *! 99😊
@@vallepudharma8613 a
1000%👍 నేను కూడా ఇల పెట్టాను చాల బాగుంది 🙏❤️
ñijam àmmà... 100% nijam ga battalu kontunnam.., bangaram kontunñam... anukokunda illu kuda kattumunnam,..
నోరుమూసుకుని ఉండు amma