Daana Veera Soora Karna || Chithram Bhalaare Video Song || NTR, Sarada

Поделиться
HTML-код
  • Опубликовано: 6 сен 2024
  • Chithram Bhalaare Video Song From Daana Veera Soora Karna Telugu Movie starring N. T. Rama Rao, Nandamuri Balakrishna and Nandamuri Harikrishna produced and directed by N. T. Rama Rao. Music composed by Pendyala Nageswara Rao.
    ► Subscribe us goo.gl/dM5GO7
    ► Like us on Facebook / shalimarcinema
    ► Follow us on Twitter / shalimarcinema
    Click Here to Watch More Entertainment :
    ► Full Movies : goo.gl/eNE2T6
    ► HD Video Songs : goo.gl/DUi9XI
    ► Comedy Videos : goo.gl/NvlqPh
    ► Action Videos : goo.gl/9KzExQ
    ► Telugu Classical Movies : goo.gl/baIwmx
    ► Old Video Songs : goo.gl/pVXxPg
    ► Hyderabadi Movies : goo.gl/qGM2Uk
    ► Devotional Movies : goo.gl/RLnHx0

Комментарии • 823

  • @Donda-ko6hv
    @Donda-ko6hv 3 месяца назад +163

    2024 లో ఈ సాంగ్ వినే వాళ్ళు ఒక లైక్

  • @SatishKumar-yb6fx
    @SatishKumar-yb6fx 2 года назад +20

    సినీ రంగమైనా, రాజకీయ రంగమైనా నాటికీ, నేటికీ, ఏనాటికి తిరుగులేని రారాజు కారణజన్ముడు అన్నగారు
    జై యన్. టి. ఆర్

  • @chepuruvenkateswarlu
    @chepuruvenkateswarlu 4 года назад +272

    సినీ రంగమైనా, రాజకీయ రంగమైనా నాటికీ, నేటికీ, ఏనాటికి తిరుగులేని రారాజు కారణజన్ముడు అన్నగారు
    జై యన్. టి. ఆర్ !

    • @ajaykanthg.v.9165
      @ajaykanthg.v.9165 2 года назад

    • @srinivasraavi3590
      @srinivasraavi3590 Год назад +1

      🙏🙏🙏

    • @srinivasraavi3590
      @srinivasraavi3590 Год назад +1

      Yaa 🙏🙏🙏

    • @venkateshvenkatesha6843
      @venkateshvenkatesha6843 Год назад +3

      ಯಾವದ್ ಪ್ರಪಂಚಾನಿಕೇ ನಂದಮೂರಿ ಪ್ಯಾಮಿಲಿ ಪೌರಾಣಿಕಂಗಾನಿ, ಐತಿಹಾಸಿಕ ಪಾತ್ರಲಕುಗಾನಿ ಪೆಟ್ಟಿಂದಿ ಪೇರು, ವಾರಿನಿ ಮಿಂಚಿನವಾರು ಈ ನೇಲಪೈನ ಜನ್ಮಿಂಚಲೇದು, ಅಂದುಕು ಮಳ್ಳೀ ರಾಮಾರಾವೇ ಪುಟ್ಟಿರಾವಾಲಿ
      ಚಳ್ಳಕೆರೆ ವೆಂಕಟೇಶ್, ಬಳ್ಳಾರಿ, ಕರ್ನಾಟಕ

    • @user-rj8nh3ci5o
      @user-rj8nh3ci5o Месяц назад

      Sss

  • @sriniwasd860
    @sriniwasd860 5 лет назад +38

    ఎంతమంది ఎన్ని గెటప్ లు వేసిన ఈ మహానుభావునికి సాటి రారు

  • @obuleshjonnalagadda2029
    @obuleshjonnalagadda2029 2 года назад +234

    సింహం ఎప్పటికీ సింహమే ఇప్పుడు ఉండే నక్కలు ఎన్ని వాతలు పెట్టుకున్నా సింహాలు అవుతాయా ఆయన దారిదాపుల్లో కూడ ఎవరూ చేరలేరు

    • @prasadrajukapilavai4630
      @prasadrajukapilavai4630 Год назад +6

      Evari talent evaridi bro

    • @AnemChandraRao-yj5vb
      @AnemChandraRao-yj5vb Год назад +13

      చాలా బాగా కరెక్ట్ గా చెప్పేరు.
      ధన్యవాదములు.
      మీరు చెప్పింది బాలకృష్ణ గురించే గా

    • @sambasivareddycheepati5973
      @sambasivareddycheepati5973 Год назад

      ​😂 me mm mm

    • @esub8131
      @esub8131 Год назад

      ​@@prasadrajukapilavai4630😅à see à

    • @VRP1516
      @VRP1516 Год назад +1

      ఆడ కుక్కని కూడా వదలినోడు సింహం ఎలా అవుతాడు, ఉదాహరణ కు లక్ష్మి పార్వతి, అంతే కాదు ఎందరో హీరో హిన్ లను మోసం చేసిన దుర్మార్గుడు...

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 3 года назад +31

    దాన వీర శూర కర్ణ.ఎన్ టీ అర్ .మరియు
    ప్రభ natinchinaa.చిత్రం.
    అయి బలారేవి చిత్రం .ఎంతటి మహా రాజైన .సూపర్ మూవీ .సూపర్ సాంగ్.

  • @abhishekgoud2309
    @abhishekgoud2309 5 лет назад +107

    నటనలో ఎప్పటికీ రారాజు మీరే అన్నగారు జై ఎన్టీఆర్ ..

  • @arjunareddythamalampudi6232
    @arjunareddythamalampudi6232 5 лет назад +189

    సాహో ! నందమూరి సార్వభౌమా ! మీ హావ భావ ప్రకటనా చాతుర్యం అహో అనితర సాధ్యం ! ఈ దృశ్య మాలికలో మీ నటన అప్రతి హతం !.arjunareddy. machavaram.

    • @arjunareddythamalampudi6232
      @arjunareddythamalampudi6232 5 лет назад +3

      ఈ పాటపై నా అభిప్రాయాలతో ఏకీభవించిన మీకు నా మనస్పూర్తిగా శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.

    • @Jai-yi2nl
      @Jai-yi2nl 3 года назад +1

      Anna meeru Telugu supppprb 🙏

    • @enjamurinaresh4696
      @enjamurinaresh4696 3 года назад +1

      Meri super chaperu 👌👏👏👏

    • @arjunareddythamalampudi6232
      @arjunareddythamalampudi6232 3 года назад +3

      @@enjamurinaresh4696 గారు మధురాతి మధురమైన మరపురాని మధురాను భూతిని అత్యంత అద్భుతమైన అర్థవంతమైన అమూల్యమైన గీతా న్ని క్స్యించిన మీకు నా న మ స్కారాలు ధన్యవాదాలు.

    • @arjunareddythamalampudi6232
      @arjunareddythamalampudi6232 3 года назад +1

      @@Jai-yi2nlగారు మధురాతి మధురమైన మరపురాని మధురాను భూతిని అత్యంత అద్భుతమైన అర్థవంతమైన అమూల్యమైన గీతా న్ని క్స్యించిన మీకు నా న మ స్కారాలు ధన్యవాదాలు.

  • @chandrasekharpanda4212
    @chandrasekharpanda4212 3 года назад +91

    ఈటువంటి.మహా పురుషుడు మరి పుట్టాడు
    మనం చూడలేము అటువంటి అన్ని quealities వున్న మహోన్నత వ్యక్తి మన ఎన్టీఆర్ గారు.

  • @ramachandruubbapalli5303
    @ramachandruubbapalli5303 2 года назад +68

    తెలుగువారి గుండెల్లో ఎప్పుడూ చిరకాలం శాస్త్రంగా ఉండే ఒక మహానుభావుడు లెజెండ్ నందమూరి తారస రామారావు గారు ఏదో పురుషుడు జై ఎన్టీఆర్

  • @ramachandruubbapalli5303
    @ramachandruubbapalli5303 Год назад +168

    అప్పుడేనా ఇప్పుడైనా సినిమా అయినా రాజకీయమైన చరిత్ర సృష్టించిన లెజెండ్ ఒకే ఒక్కడు శ్రీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆయన నటనలో రారాజు రాజకీయంలో గొప్ప లీడర్ జై ఎన్టీఆర్

  • @bunnymadhu8842
    @bunnymadhu8842 3 года назад +24

    యుగపురుషుడు, కారణజన్ముడు విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు
    రాజకీయ దురంధరుడు,నట యుగంధరుడు
    నవరస నట పాత్రధారి,నవ్యాoధ్ర సూత్రధారి
    నందమూరి నట శిఖరం......
    మాయురే అన్న మాయురే
    చరిత మరువదు మీ చతురత
    మాటచెల్లించిన మీకే కలుగు ఎనలేని ఘనత
    ప్రజలందు కలుగు సదా మీపై కృతఙ్ఞత.

  • @venubabbu333
    @venubabbu333 Год назад +37

    No one can replace NTR sir....not in this dynasty........i wish he would have survived for more years.....Jai NTR...

  • @jadavakumar9342
    @jadavakumar9342 3 года назад +122

    అన్న గారు NTR మీలాంటి నటుడు ఈ భూమండలంలో ఇకలేడు రాడూ రాబోడు ❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏

  • @citystriker2778
    @citystriker2778 7 лет назад +144

    అద్భుతమైన,లలితమైన ప్రణయ గీతం. ఎన్.టి.ఆర్ భావప్రకటన అద్భుతం.బాలు,సుశీలమ్మ గానం గురించి వేరే చెప్పాలా!

    • @ajaysoni9427
      @ajaysoni9427 4 года назад +2

      I love susheelamma.....she is goddess of singing in the world

  • @seshagiri4242
    @seshagiri4242 3 года назад +85

    ఓ మహానుభావా అందుకో మా వందనం
    జోహార్ ఎన్టీఆర్ గారు జై జూనియర్ ఎన్టీఆర్

  • @dandasreenivasulu7969
    @dandasreenivasulu7969 3 года назад +78

    అన్నా మీరు తెలుగు జాతి గర్వించదగ్గ మహానటుడు మహా పురుషుడు రాజకీయాలలో కూడా చరిత్ర సృష్టించిన మహా నాయకుడవు జోహార్లు అర్పిస్తూ మిమ్మల్ని ఎప్పటికీ మా హృదయంలో స్మరించుకుంటూ వుంటాము..జై NTR..

    • @sweety8567
      @sweety8567 Год назад

      Entha adbuthamga undi e song aha❤️❤️❤️❤️❤️👌

  • @mithwinofficial9064
    @mithwinofficial9064 4 года назад +24

    హాహ! ఏమి ఈ రాజసం? రాచరికములో సాటిలేరు మీకెవ్వరు . . . శ్రీ బొర్రా జయకుమార్.

  • @mastanaiahinakollu4077
    @mastanaiahinakollu4077 6 лет назад +357

    దుర్యోధనునికి డ్యూయెట్ సాంగ్ అది ఎన్. టి, ఆర్ కె సాధ్యం

    • @krishna627
      @krishna627 5 лет назад +16

      Wonderful, this dialogue is said by CiNaRe in ntr kathanayakudu

    • @jagusravan8243
      @jagusravan8243 5 лет назад +4

      I know this greatness after watching nbk movie

    • @kattasanjaygupta3463
      @kattasanjaygupta3463 5 лет назад +5

      sir, every thing was possible to NTR

    • @rampakala8357
      @rampakala8357 5 лет назад +3

      This is magic of NTR's Direction n CNR gari Maroka Geetham... Offcourse... Idi Prabha (w/o Duryodhanudu) ki dream Song.. my dr...

  • @S.SwarnaLatha
    @S.SwarnaLatha 2 года назад +96

    చిత్రo ఆయ్ భళారే విచిత్రం
    చిత్రం అయ్యారే విచిత్రం
    నీ రాచనగరుకు రారాజును రప్పించుటే విచిత్రం
    పిలువగనే ప్రియవిభుడే విచ్చేయుటయే చిత్రం
    చిత్రం అయ్యారే విచిత్రం
    చిత్రo ఆయ్ భళారే విచిత్రం
    రాచరికపు జిత్తులతో రణతంత్రపుట్టెతులతో ఓహోహో
    రాచరికపు జిత్తులతో రణతంత్రపుట్టెతులతో
    సదమదమవు మా మదిలో మదనుడు సందడి
    సేయుటే చిత్రo ఆయ్ భళారే విచిత్రం
    ఎంతటి మహారాజైన ఆఅఅఆఅఅ
    ఎంతటి మహారాజైన ఎపుడో ఏకాంతంలో
    ఎంతో కొంత తన కాంతను స్మరించుటయే సృష్టిలోని చిత్రం
    ఆయ్ భళారే విచిత్రం.. అయ్యారే విచిత్రం
    బింబాదర మధురిమలు బిగికౌగిలి ఘుమఘుమలు (2)
    ఇన్నాళ్ళుగ మయుడే మేము ఎరుగకపోవటమే చిత్రం హాయ్ భళారే విచిత్రం
    వలపెరుగని వాడనని (2)
    పలికిన ఏ రసికమణి
    తొలిసారే ఇన్ని కళలు కురిపించుట అవ్వ నమ్మలేని చిత్రం
    అయ్యారే విచిత్రం ఆయ్ భళారే విచిత్రం.అయ్యారే విచిత్రం అయ్యారే విచిత్రం ..

    • @prashntyadagiri2620
      @prashntyadagiri2620 2 года назад +2

      Tqs

    • @bugathavenkatesh7440
      @bugathavenkatesh7440 Год назад +1

      Thank you madam

    • @bobbilinag905
      @bobbilinag905 Год назад +1

      మ్యూజిక్ ఎవరు..ఈ పాటను రచించింది ఎవరు...పాడింది ఎవరు..అని రాసి లిరిక్స్ రాసి ఉంటే ఇంకా బాగుండేది అండి...

    • @pavannannapu8610
      @pavannannapu8610 11 месяцев назад

      Ever green NTR..all movie songs ❤

    • @manideepirukumati7351
      @manideepirukumati7351 Месяц назад

      Mayude kadu mayure

  • @ramachandruubbapalli5303
    @ramachandruubbapalli5303 Год назад +31

    ఇప్పుడు ఇన్ని సినిమాలు వచ్చిన ఆ సినిమాలన్నీ నాకు పెద్దగా నచ్చేవి కాదు రామారావు గారు రాజుల వేషములు ఆయన నటన ఎప్పటికీ తిరిగి వారి గుండెల్లో రారాజు లెజెండ్ చరిత్ర సృష్టించే పురుషుడు మన నందమూరి తారక రామారావు గారు

  • @sanjeevram7606
    @sanjeevram7606 5 лет назад +109

    Who like that eyebrow scene at 2:26 ??

  • @venkatramireddyravulapalli152
    @venkatramireddyravulapalli152 5 лет назад +131

    Prabha gari Expressions at 2:27 are super

  • @Vsr732
    @Vsr732 6 лет назад +291

    ఆ రాజసం రారాజు మన నందమూరి తారకరామారావు గారి సొంతం

  • @regidiraju4195
    @regidiraju4195 3 года назад +22

    విశ్వ విఖ్యాత నటసార్వభౌమా. ...సలామ్

  • @sandeepnkv1553
    @sandeepnkv1553 5 лет назад +335

    నటనలో ఎప్పటికీ రారాజు మీరే అన్నగారు జై ఎన్టీఆర్ 👌 👌 👌 👌 👌 👌

  • @ramachandruubbapalli5303
    @ramachandruubbapalli5303 Год назад +7

    చరిత్ర సినిమాల రాజుల పాత్ర ఏ పాత్రైనా ధరించే మొనగాడు మన నందమూరి తారక రామారావు గారు ఆయన యుగపురుషుడు అవతార పురుషుడు ఎప్పుడూ తిరిగి వారి గుండెల్లో మర్చిపోలేని లెజెండ్ తారక రామారావు గారు

  • @ramachandruubbapalli5303
    @ramachandruubbapalli5303 Год назад +31

    రామారావు గారి అన్ని సినిమాల్లో నాకు నచ్చిన ఒకే ఒక్క సినిమా దార వీర శూర కర్ణ నేను ఈ సినిమాను రోజుకు మూడు దమ్ము చూస్తాను జై ఎన్టీఆర్🙏

    • @GangammaKottapalli
      @GangammaKottapalli Год назад

      😊😮😊❤😊😢😮❤😂😊😮😊😮😂😊😅😅😢😅😊😅😅😢😅😊😂😅😂😅😊😅😅😮😅🎉😅😅😊😅😢😊😅😊😅😂😅😅😊😅😂😅😅😮😅😊😅😂😊😅😊😅😊😅😅😅😢😂😅😅😂😅😢😅😂😅😮😊😂😅😅😅😂😅😅😅😮😅😅😅😊😅😊😂🎉😅😊😅😊😂😅😅😅😢😊😅😅😂😊🎉😅😊😅😂😅😊😅😂😅😊😅😅😂😅😅😮😅😅😂😅😅😂😅😂😊🎉😅😊😂😅😅😊😢😮😂😅😮😮😊😂🎉😅😊😅😂😊😅🎉😅😂😊😅😮😊😅😊😅😮🎉😂😅🎉😅😢😊😅😊😅😅😂😅🎉😅😮😅😂😊😅😮😂🎉😅🎉😅❤😢😢😮🎉😊❤😊😂😅😢😅😮🎉😊😮🎉😢😅😢😊😢😮😊🎉❤😮😂😮😅😢😅😊😅❤😢❤😮😢❤😮❤😮😅😮❤🎉😢😮😂🎉😊😮❤😂😅😮❤🎉😂😮😂😊🎉😊😢❤😊😢😂❤😊😮🎉😊😢😮🎉😊🎉😊😮😊😮😅😮🎉😢❤😊❤😊😮🎉❤😊🎉😮❤😮😊🎉😊❤😢😊😅😮🎉❤😅❤😢😮😅❤😂😅😮😅😊🎉😅😮❤😊😅😮❤😅😊🎉😮❤🎉😅😮😢😅😊😮😊😮😊😮🎉😊😂❤😊❤😢😊🎉❤😊😮😊😢😮🎉😊😮❤😮😂😊😅😊😢😊😮😊😮😊😢❤😮❤😢❤🎉😮😢😮😅😢😂😊😅😂❤😮❤😢😂😮🎉😊😮🎉😅😊😅😮😊😢😮😊😅❤😮❤😮😅😊😢😮😊🎉😊😅🎉😅😊😂😢😂😮❤🎉😂😢😊❤😮😊😂😮😊❤😊😮❤😊❤😊😅😊😅❤😅😊😮❤😢😂😊🎉😊😅😊😅😮😅😮😊🎉😊😮😅😢😮😢😅🎉😅😮🎉😢❤😮😢❤😢😮😊🎉😊🎉😮😊🎉😮😊😮🎉😮🎉😢😊😮😅😊😅😊🎉😮😅🎉😊😂😊🎉❤🎉😂😅❤😂😊😢❤🎉😮😂😮🎉😮😂❤😊❤😮😊🎉😂😮❤😊❤😊😮❤😢😊😅😢🎉😊😢😮🎉❤😊❤😮😊❤😊😢🎉😮🎉😮😢😮😊😂❤😊🎉❤😮😊🎉😮🎉😮😊😅🎉❤😮😊😮😊😂🎉❤

    • @GangammaKottapalli
      @GangammaKottapalli Год назад

      😊😮😊❤😊😢😮❤😂😊😮😊😮😂😊😅😅😢😅😊😅😅😢😅😊😂😅😂😅😊😅😅😮😅🎉😅😅😊😅😢😊😅😊😅😂😅😅😊😅😂😅😅😮😅😊😅😂😊😅😊😅😊😅😅😅😢😂😅😅😂😅😢😅😂😅😮😊😂😅😅😅😂😅😅😅😮😅😅😅😊😅😊😂🎉😅😊😅😊😂😅😅😅😢😊😅😅😂😊🎉😅😊😅😂😅😊😅😂😅😊😅😅😂😅😅😮😅😅😂😅😅😂😅😂😊🎉😅😊😂😅😅😊😢😮😂😅😮😮😊😂🎉😅😊😅😂😊😅🎉😅😂😊😅😮😊😅😊😅😮🎉😂😅🎉😅😢😊😅😊😅😅😂😅🎉😅😮😅😂😊😅😮😂🎉😅🎉😅❤😢😢😮🎉😊❤😊😂😅😢😅😮🎉😊😮🎉😢😅😢😊😢😮😊🎉❤😮😂😮😅😢😅😊😅❤😢❤😮😢❤😮❤😮😅😮❤🎉😢😮😂🎉😊😮❤😂😅😮❤🎉😂😮😂😊🎉😊😢❤😊😢😂❤😊😮🎉😊😢😮🎉😊🎉😊😮😊😮😅😮🎉😢❤😊❤😊😮🎉❤😊🎉😮❤😮😊🎉😊❤😢😊😅😮🎉❤😅❤😢😮😅❤😂😅😮😅😊🎉😅😮❤😊😅😮❤😅😊🎉😮❤🎉😅😮😢😅😊😮😊😮😊😮🎉😊😂❤😊❤😢😊🎉❤😊😮😊😢😮🎉😊😮❤😮😂😊😅😊😢😊😮😊😮😊😢❤😮❤😢❤🎉😮😢😮😅😢😂😊😅😂❤😮❤😢😂😮🎉😊😮🎉😅😊😅😮😊😢😮😊😅❤😮❤😮😅😊😢😮😊🎉😊😅🎉😅😊😂😢😂😮❤🎉😂😢😊❤😮😊😂😮😊❤😊😮❤😊❤😊😅😊😅❤😅😊😮❤😢😂😊🎉😊😅😊😅😮😅😮😊🎉😊😮😅😢😮😢😅🎉😅😮🎉😢❤😮😢❤😢😮😊🎉😊🎉😮😊🎉😮😊😮🎉😮🎉😢😊😮😅😊😅😊🎉😮😅🎉😊😂😊🎉❤🎉😂😅❤😂😊😢❤🎉😮😂😮🎉😮😂❤😊❤😮😊🎉😂😮❤😊❤😊😮❤😢😊😅😢🎉😊😢😮🎉❤😊❤😮😊❤😊😢🎉😮🎉😮😢😮😊😂❤😊🎉❤😮😊🎉😮🎉😮😊😅🎉❤😮😊😮😊😂🎉❤

    • @GangammaKottapalli
      @GangammaKottapalli Год назад

      😊😮😊❤😊😢😮❤😂😊😮😊😮😂😊😅😅😢😅😊😅😅😢😅😊😂😅😂😅😊😅😅😮😅🎉😅😅😊😅😢😊😅😊😅😂😅😅😊😅😂😅😅😮😅😊😅😂😊😅😊😅😊😅😅😅😢😂😅😅😂😅😢😅😂😅😮😊😂😅😅😅😂😅😅😅😮😅😅😅😊😅😊😂🎉😅😊😅😊😂😅😅😅😢😊😅😅😂😊🎉😅😊😅😂😅😊😅😂😅😊😅😅😂😅😅😮😅😅😂😅😅😂😅😂😊🎉😅😊😂😅😅😊😢😮😂😅😮😮😊😂🎉😅😊😅😂😊😅🎉😅😂😊😅😮😊😅😊😅😮🎉😂😅🎉😅😢😊😅😊😅😅😂😅🎉😅😮😅😂😊😅😮😂🎉😅🎉😅❤😢😢😮🎉😊❤😊😂😅😢😅😮🎉😊😮🎉😢😅😢😊😢😮😊🎉❤😮😂😮😅😢😅😊😅❤😢❤😮😢❤😮❤😮😅😮❤🎉😢😮😂🎉😊😮❤😂😅😮❤🎉😂😮😂😊🎉😊😢❤😊😢😂❤😊😮🎉😊😢😮🎉😊🎉😊😮😊😮😅😮🎉😢❤😊❤😊😮🎉❤😊🎉😮❤😮😊🎉😊❤😢😊😅😮🎉❤😅❤😢😮😅❤😂😅😮😅😊🎉😅😮❤😊😅😮❤😅😊🎉😮❤🎉😅😮😢😅😊😮😊😮😊😮🎉😊😂❤😊❤😢😊🎉❤😊😮😊😢😮🎉😊😮❤😮😂😊😅😊😢😊😮😊😮😊😢❤😮❤😢❤🎉😮😢😮😅😢😂😊😅😂❤😮❤😢😂😮🎉😊😮🎉😅😊😅😮😊😢😮😊😅❤😮❤😮😅😊😢😮😊🎉😊😅🎉😅😊😂😢😂😮❤🎉😂😢😊❤😮😊😂😮😊❤😊😮❤😊❤😊😅😊😅❤😅😊😮❤😢😂😊🎉😊😅😊😅😮😅😮😊🎉😊😮😅😢😮😢😅🎉😅😮🎉😢❤😮😢❤😢😮😊🎉😊🎉😮😊🎉😮😊😮🎉😮🎉😢😊😮😅😊😅😊🎉😮😅🎉😊😂😊🎉❤🎉😂😅❤😂😊😢❤🎉😮😂😮🎉😮😂❤😊❤😮😊🎉😂😮❤😊❤😊😮❤😢😊😅😢🎉😊😢😮🎉❤😊❤😮😊❤😊😢🎉😮🎉😮😢😮😊😂❤😊🎉❤😮😊🎉😮🎉😮😊😅🎉❤😮😊😮😊😂🎉❤😂😮❤🎉😮😊🎉😊😂😊🎉😢😂😅😊😅😊🎉😂😊😅

    • @GangammaKottapalli
      @GangammaKottapalli Год назад

      😊😮😊❤😊😢😮❤😂😊😮😊😮😂😊😅😅😢😅😊😅😅😢😅😊😂😅😂😅😊😅😅😮😅🎉😅😅😊😅😢😊😅😊😅😂😅😅😊😅😂😅😅😮😅😊😅😂😊😅😊😅😊😅😅😅😢😂😅😅😂😅😢😅😂😅😮😊😂😅😅😅😂😅😅😅😮😅😅😅😊😅😊😂🎉😅😊😅😊😂😅😅😅😢😊😅😅😂😊🎉😅😊😅😂😅😊😅😂😅😊😅😅😂😅😅😮😅😅😂😅😅😂😅😂😊🎉😅😊😂😅😅😊😢😮😂😅😮😮😊😂🎉😅😊😅😂😊😅🎉😅😂😊😅😮😊😅😊😅😮🎉😂😅🎉😅😢😊😅😊😅😅😂😅🎉😅😮😅😂😊😅😮😂🎉😅🎉😅❤😢😢😮🎉😊❤😊😂😅😢😅😮🎉😊😮🎉😢😅😢😊😢😮😊🎉❤😮😂😮😅😢😅😊😅❤😢❤😮😢❤😮❤😮😅😮❤🎉😢😮😂🎉😊😮❤😂😅😮❤🎉😂😮😂😊🎉😊😢❤😊😢😂❤😊😮🎉😊😢😮🎉😊🎉😊😮😊😮😅😮🎉😢❤😊❤😊😮🎉❤😊🎉😮❤😮😊🎉😊❤😢😊😅😮🎉❤😅❤😢😮😅❤😂😅😮😅😊🎉😅😮❤😊😅😮❤😅😊🎉😮❤🎉😅😮😢😅😊😮😊😮😊😮🎉😊😂❤😊❤😢😊🎉❤😊😮😊😢😮🎉😊😮❤😮😂😊😅😊😢😊😮😊😮😊😢❤😮❤😢❤🎉😮😢😮😅😢😂😊😅😂❤😮❤😢😂😮🎉😊😮🎉😅😊😅😮😊😢😮😊😅❤😮❤😮😅😊😢😮😊🎉😊😅🎉😅😊😂😢😂😮❤🎉😂😢😊❤😮😊😂😮😊❤😊😮❤😊❤😊😅😊😅❤😅😊😮❤😢😂😊🎉😊😅😊😅😮😅😮😊🎉😊😮😅😢😮😢😅🎉😅😮🎉😢❤😮😢❤😢😮😊🎉😊🎉😮😊🎉😮😊😮🎉😮🎉😢😊😮😅😊😅😊🎉😮😅🎉😊😂😊🎉❤🎉😂😅❤😂😊😢❤🎉😮😂😮🎉😮😂❤😊❤😮😊🎉😂😮❤😊❤😊😮❤😢😊😅😢🎉😊😢😮🎉❤😊❤😮😊❤😊😢🎉😮🎉😮😢😮😊😂❤😊🎉❤😮😊🎉😮🎉😮😊😅🎉❤😮😊😮😊😂🎉❤😂😮❤🎉😮😊🎉😊😂😊🎉😢😂😅😊😅😊🎉😂😊😅

    • @GangammaKottapalli
      @GangammaKottapalli Год назад

      😊😮😊❤😊😢😮❤😂😊😮😊😮😂😊😅😅😢😅😊😅😅😢😅😊😂😅😂😅😊😅😅😮😅🎉😅😅😊😅😢😊😅😊😅😂😅😅😊😅😂😅😅😮😅😊😅😂😊😅😊😅😊😅😅😅😢😂😅😅😂😅😢😅😂😅😮😊😂😅😅😅😂😅😅😅😮😅😅😅😊😅😊😂🎉😅😊😅😊😂😅😅😅😢😊😅😅😂😊🎉😅😊😅😂😅😊😅😂😅😊😅😅😂😅😅😮😅😅😂😅😅😂😅😂😊🎉😅😊😂😅😅😊😢😮😂😅😮😮😊😂🎉😅😊😅😂😊😅🎉😅😂😊😅😮😊😅😊😅😮🎉😂😅🎉😅😢😊😅😊😅😅😂😅🎉😅😮😅😂😊😅😮😂🎉😅🎉😅❤😢😢😮🎉😊❤😊😂😅😢😅😮🎉😊😮🎉😢😅😢😊😢😮😊🎉❤😮😂😮😅😢😅😊😅❤😢❤😮😢❤😮❤😮😅😮❤🎉😢😮😂🎉😊😮❤😂😅😮❤🎉😂😮😂😊🎉😊😢❤😊😢😂❤😊😮🎉😊😢😮🎉😊🎉😊😮😊😮😅😮🎉😢❤😊❤😊😮🎉❤😊🎉😮❤😮😊🎉😊❤😢😊😅😮🎉❤😅❤😢😮😅❤😂😅😮😅😊🎉😅😮❤😊😅😮❤😅😊🎉😮❤🎉😅😮😢😅😊😮😊😮😊😮🎉😊😂❤😊❤😢😊🎉❤😊😮😊😢😮🎉😊😮❤😮😂😊😅😊😢😊😮😊😮😊😢❤😮❤😢❤🎉😮😢😮😅😢😂😊😅😂❤😮❤😢😂😮🎉😊😮🎉😅😊😅😮😊😢😮😊😅❤😮❤😮😅😊😢😮😊🎉😊😅🎉😅😊😂😢😂😮❤🎉😂😢😊❤😮😊😂😮😊❤😊😮❤😊❤😊😅😊😅❤😅😊😮❤😢😂😊🎉😊😅😊😅😮😅😮😊🎉😊😮😅😢😮😢😅🎉😅😮🎉😢❤😮😢❤😢😮😊🎉😊🎉😮😊🎉😮😊😮🎉😮🎉😢😊😮😅😊😅😊🎉😮😅🎉😊😂😊🎉❤🎉😂😅❤😂😊😢❤🎉😮😂😮🎉😮😂❤😊❤😮😊🎉😂😮❤😊❤😊😮❤😢😊😅😢🎉😊😢😮🎉❤😊❤😮😊❤😊😢🎉😮🎉😮😢😮😊😂❤😊🎉❤😮😊🎉😮🎉😮😊😅🎉❤😮😊😮😊😂🎉❤😂😮❤🎉😮😊🎉😊😂😊🎉😢😂😅😊😅😊🎉😂😊😅

  • @sskotagaramjsp7313
    @sskotagaramjsp7313 4 года назад +3

    Oke frame lo Karnudu karunyam...Duryodhanudi Darpam.....teevi... Krishnudi Kousalyam . Inni rakaala expressions pakka pakkane unna manam abimanisthunam ante. NTR #Nabhootho na bhavishyathi

  • @zjm4876
    @zjm4876 3 года назад +71

    Prabha's expressions took the song to another level❤️

    • @kuramadasulohith9e82
      @kuramadasulohith9e82 2 года назад +1

      Edi prabas cinema kadu

    • @zjm4876
      @zjm4876 2 года назад +2

      @@kuramadasulohith9e82 the actress' name is Prabha !

    • @aruny913
      @aruny913 9 месяцев назад

      ​@@kuramadasulohith9e82comedy cheyyaku. He said prabha not prabhas. Prabha's means prabha yokka ani ardham.

  • @gopumuthyam6596
    @gopumuthyam6596 3 года назад +195

    2021 లో చూసే వాళ్ళు ఒక లైక్ వేసుకోండి

    • @ratnakumar999
      @ratnakumar999 Год назад

      Apudu ipudu kadu chusedi epudaina janapadala meeda avagahana purana kathalu telisina vallu chudochu present youth preference double meaning dialogues movies

    • @action282
      @action282 Год назад

      2023

  • @nomulaamosu
    @nomulaamosu Год назад +3

    ఈమె చాలా అందంగా ఉంది 2:25. Hybrose. Movement. మామూలుగా. లేదు ❤❤❤❤

  • @raviuppaluru8902
    @raviuppaluru8902 3 месяца назад +2

    It’s not about who can or no one can replace him or anything. The idea of having a song for Duryodhana is what makes NTR sir unique in this world and no one else can dare to do such

  • @meenakshiinnovativeideas
    @meenakshiinnovativeideas 3 года назад +9

    కృష్ణుడు దుర్యోధనుడు కర్ణుడు అంటే ఇలాగే వుంటారేమో అనిపించేలా చేయడం
    విశ్వవిఖ్యాత నటసార్వ బౌముడికే సాధ్యం

  • @amilipogusivasankar2371
    @amilipogusivasankar2371 3 года назад +11

    LEGENDARY MUSIC DIRECTOR AND SANGEETA SAMRAT SRI PENDYALA NAGESWARA RAO GAARIKI HATS OFF ♥👒❤💖

  • @Razzak296
    @Razzak296 Месяц назад

    ఎన్టీ రామారావు గారు దుర్యోధనుడి అభిమాని అనుకొంట దుర్యోధనుడి కోసం ఇంత అద్భుతమైన పాట పెట్టారు.

  • @morelovenaresh
    @morelovenaresh 5 месяцев назад +2

    అప్పట్లో ఆమె బ్యాక్ సూపర్ గా వుంది

  • @arjunabhi3882
    @arjunabhi3882 4 года назад +16

    no one can replace him in acting .. not even his sons or grandsons.. he is irreplaceable

    • @veerabhadraraoseelam9003
      @veerabhadraraoseelam9003 Год назад

      Samudramlo oka alaku inkoo alaku polika yelagaitho undadho oka natudiki inko natudiki polika alaage undadhu yevvari pratyekathalu vaarive okakutumbamlone aiduguru pillalu unte vaaru kuuda vibhinnamgaane untaaru

  • @ksainath2293
    @ksainath2293 3 года назад +6

    Telugu industry means NANDAMURI taraka Rama rao garu aaaa🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @meinhoonaaa
    @meinhoonaaa Месяц назад

    ఒక రాముడు, కృష్ణుడు, భీముడు, దుర్యోధన, భీష్మ, వేంకటేశ్వర స్వామి.... అసలు ఒక రూపం కాదు పురాణ పురుషుడు అంటే ఇలానే ఉండాలి అనేటి అంతటి చక్కటి రూపం....అసలు ఆ అందమైన ముక్కు ఎవరికి లేదు

  • @ravimamaduru3834
    @ravimamaduru3834 4 года назад +10

    #LockDown Period లో... అందులోనూ మండే ఎండలకు పొద్దున్నుండి బాగా అలసిపోయి,విసిగిపోయి...
    రాత్రి వేళ చల్లని గాలికి అందమైన చందమామ ను చూస్తూ ...
    ఇలాంటి ఆపాత మధురాలను వింటూ ...
    ఆదమరిచి నిద్ర లోకి జారుకొనే వాళ్ళు ఒక లైక్ వేసుకోండి.

  • @dasariSunder
    @dasariSunder 6 лет назад +55

    Voice of SPB garu shows the ego of Duryodhana in this song . That's amazing. Apart from the wonderful performance of legend late Sri. NTR and Prabha garu, i believ the playback of SPB garu brought life to this song. While watching one can see only Duryodhana and Bhanumati not NTR garu and Prabha Garu.

  • @avsssarma2493
    @avsssarma2493 2 года назад +11

    NTR is NTR. NO ONE CAN DOMINATE HIM

  • @kirankumarjayaprasad5907
    @kirankumarjayaprasad5907 3 года назад +15

    The greatest ever in the film industry, even in Hollywood or Bollywood, or any wood.

  • @raghavareddy920
    @raghavareddy920 3 года назад +14

    Miss you spb Sir
    One can replace you as matching voice to actor's

  • @seshagiri4242
    @seshagiri4242 6 лет назад +62

    NTR is INDIAN LEGEND

  • @lakshmiprasanna358
    @lakshmiprasanna358 5 лет назад +25

    Decades may change
    But those goosebumps which I get whenever I listen these beautiful lyrics won't change
    A beautiful creation from past generations ♥️♥️

  • @kanchanamala9944
    @kanchanamala9944 5 лет назад +9

    Suseela Amma garu sang very greatly, no words to describe, no one can sing like suseela Amma garu, she is definition of singer, best number one singer in world than all, madhura gaanam Divya gaanam, gandarva gayani, legend, sweet sweet sweet sweet sweet voice in world than all, suseela Amma gari mundara all singers waste, voice ante suseela Amma gari de, what a wonderful singing, i like suseela Amma garu very much, madhura gaanam, suseela Amma ku suseela Amma suseela Amma saati

    • @raghureddy7217
      @raghureddy7217 2 года назад +1

      no body can sing like sushilamma only sushilamma but bad luck our govt is not recognised her for bharath ratna award

  • @venkatachalam2586
    @venkatachalam2586 Год назад +3

    రమ్యమైన అద్భుతమైన సాంగ్ 💐💐💐

  • @SudhakarAP-5
    @SudhakarAP-5 5 лет назад +12

    Wah.. Classic..Ever green song ..Hatsoff to NTR n actress Prabha for their performance.

  • @leelalakshminarayana3830
    @leelalakshminarayana3830 3 года назад +13

    WONDERFUL SONG 🎶🎤🎶... FANTASTIC MUSIC 🎤🎼🎹🎶... SOOOOOPERB PLAY BACK SINGING 🎵🎤🎵... MARVELLOUS ACTION BY BOTH ACTOR'S...
    ONE OF MY TOP MOST FAVOURITE SONG 🎶🎤🎶EVER AND EVER... 😁

  • @srirammurthy5272
    @srirammurthy5272 5 лет назад +17

    NTR always proud of all Telugu people

  • @nseshu2921
    @nseshu2921 3 года назад +8

    This has been one of my popular song used to listen on Sri Lanka (CEYLON) TELUGU PROGRAM

  • @umadevir7708
    @umadevir7708 3 года назад +4

    Sr. Ntr garu duryodhana sarvabhowmundi screen meeda chupiste sp balu garu tana voice lo chupincharu. Hatsoff to both legends

  • @udaykirangonji2277
    @udaykirangonji2277 3 года назад +1

    Super anna gaaru nee movies ante naku chaala ishtam jai N.T.R anna

  • @snigdhasri3624
    @snigdhasri3624 5 лет назад +176

    Watching after kathanayakudu 😉

  • @srinuchitrakar5472
    @srinuchitrakar5472 5 месяцев назад +4

    యుగానిక్కొక్కడు... 🙏🏼NTR🙏🏼

  • @alk4140
    @alk4140 3 года назад +3

    బాలు గారు ఏమి పాడ రండి... excellent

  • @Andhra899
    @Andhra899 Год назад +2

    చిత్ర సీమలో అతిరదులు,మహారధులు అందరూ కురుక్షేత్రం లో బందీలు అయినా, ప్రజలకు నేను ఒక్కడ్ని చాలు అని అన్ని రంగాలలో ఒంటరి పోరాటం చేసి ప్రత్యర్థిని మట్టి కరి పించిన యోధుడు ntr

  • @ashoku2264
    @ashoku2264 6 лет назад +23

    No one can beat gestures and expressions , Legend in acting.

  • @piouskerur
    @piouskerur 3 года назад +3

    Observe keenly..
    Its like .NTR...only sung...so unfathomable voice..Dr Spb...ji

  • @varalakshmichitta4054
    @varalakshmichitta4054 3 года назад +3

    Super సాంగ్ ఎన్టీఆర్ sp వెళ్లిపోయారు.ప్రభ expressions super.

  • @D2D91
    @D2D91 5 лет назад +9

    In NTR biopic, though it was for a few minutes, Shriya Saran beautifully did this song.. She looked as elegant and graceful as Prabha ma'am

  • @sekharbabu756
    @sekharbabu756 8 лет назад +108

    Sr. NTR is all time favorite hero to all Telugu people....He is a Legend..................

  • @obuleshjonnalagadda2029
    @obuleshjonnalagadda2029 4 года назад +11

    కళామతల్లి ముద్దుబిడ్డ నట రత్న యన్టీఆర్

  • @karthiksharma2218
    @karthiksharma2218 5 лет назад +101

    Anyone here after watching Ntr kathanayakudu .

  • @ambersingh3681
    @ambersingh3681 2 года назад +1

    Anna garu Very nice song

  • @chaturvediamruthavalli9989
    @chaturvediamruthavalli9989 5 лет назад +2

    Prabha Gari eyebrow movement at 2.26 chaala goppagaa undi. Eyebrows chkkani natyam cheincharu. Hats off nam.

  • @srirammurthy5272
    @srirammurthy5272 2 года назад +13

    Always. NTR is great
    Only last page of his life sad
    We should not compare any one from politics and cinema
    He is always legend in politics and cinema
    No one can replace NTR
    Every one using his name cinema and politics
    He is Yugapurushufdu

    • @humbleRaj
      @humbleRaj Год назад +1

      Ni moham
      hez a Flop in politics

    • @aruny913
      @aruny913 9 месяцев назад

      ​​@@humbleRajsankshema padhakalaki aadyudu ayane. Andaru oppukune vishayam. Bc,sc,st lani politics lo avakasalu kalpinchindi first ayane. Appati varaku congress lo oke caste vallu undevaru. Mahilalaki aasthi lo samana hakku teskochindi ayane. Patel patvari vyavastha ni raddhu chesindi ayane. He is a super hit person in politics. Em telusu neku. Paiga nee moham antava.

    • @thyagarajavelkuri4776
      @thyagarajavelkuri4776 8 месяцев назад

      Yes Sir two times complete menority ichinaaa 5 years ruling cheyyaldhu, mgr chala bagaa party ni government ni nadiparu aa rojulalo ntr activities assemblylo next day paper lo chedivi baagaa navuukune vaallam...thagubithulaku lathakam varuni vahini anukuntaanu petti telugu vaalla paruvu manta galipaaru...​@@humbleRaj

    • @thyagarajavelkuri4776
      @thyagarajavelkuri4776 8 месяцев назад

      Anjayyagaru, venkatramgaru ee caste vaallu 80s 90s okkarainaa bc sc st cadte vaallu CM gaa ayinaaraa...

    • @thyagarajavelkuri4776
      @thyagarajavelkuri4776 8 месяцев назад

      ​@@aruny913reevscmelu ani ippudu cheputhunnaa scheme ntr pedithe sankhsema pathakalannamata... 2 rupees kilo rice introduce chesindhi kotla vijajaya bhaskar reddy gaaru... 2 rupees kilo ricina timelo open market rice kilo 4.50 ... 2 rupees kilo rice scheme valana open market rice price control thiisivesinaaru so kilo 6 rupees ayyindhi... ration card leni vaallu chaalaa ibbandhulu paddaaru... 4 rth grade govt. employee salary appatlo 450 rupees mathrame.. andhuke prajalu ntr nu odinchinaaru... but Tamilnadu lo same scheme particular section of people ku mathrame apply cheyyatam valana budget paina market price paina anthagaa impact cheyyaledhu... free schemes leka poinaa ntr gaaru congress pai gelichi vundevaaru ii analo chitha charyala valana ippatiki parties free schemes circles lo nununchi bayataku raalekapothunnaayi... Chandrababu naidu koddigaa try chesaaru but work out kaaledhu...

  • @amilipogusivasankar2371
    @amilipogusivasankar2371 4 года назад +6

    Legendary compose by Sangeeta samrat Sri Pendyala nageshwara raogaru

  • @pandupathivada659
    @pandupathivada659 3 года назад +8

    great legendary hero and leader

  • @sainath795
    @sainath795 5 лет назад +3

    Ahh aandham ,natana,ahh teevi avvariki raavu.....JAI NTR

  • @drmdoulasab6484
    @drmdoulasab6484 8 лет назад +31

    A melody even in epic movies of NTR!

  • @user-mu6qs8mt9d
    @user-mu6qs8mt9d 3 года назад +5

    చిత్రం: దాన వీర శూర కర్ణ (1977)
    సంగీతం: పెండ్యాల
    గీతరచయిత: సినారె
    నేపధ్య గానం: బాలు, సుశీల
    చిత్రం.ఆయ్ భళారే విచిత్రం.
    చిత్రం.అయ్యారే విచిత్రం
    నీ రాచనగరకు రారాజును రప్పించుటే విచిత్రం
    పిలువకనే ప్రియవిభుడే విచ్చేయుటేవి చిత్రం
    చిత్రం. అయ్యారే విచిత్రం
    హ.హ.చిత్రం.ఆయ్ భళారే విచిత్రం.
    రాచరికపు జిత్తులతో.ఓ.ఓ.ఓ.ఓ.ఓ.
    రణతంత్రపుటెత్తులతో.ఓ.ఓహో.ఓ.ఓ.ఓ.ఓ
    రాచరికపు జిత్తులతో.రణతంత్రపుటెత్తులతో
    సదమదమవు మామదిలో.మదనుడు సందడి సేయుట సిత్రం
    ఆయ్ భళారే విచిత్రం.
    ఎంతటి మహరాజయినా.ఆ హా.ఆ.ఆ.ఆ.ఆ.ఆ
    ఎంతటి మహరాజయినా.ఎప్పుడో ఏకాంతంలో
    ఎంతో కొంత తన కాంతను.స్మరించుటే సృష్టిలోని చిత్రం
    ఆయ్ భళారే విచిత్రం.
    అయ్యారేవి చిత్రం
    బింభాధర మధురిమలూ.ఊ.ఊ.ఊ
    బిగికౌగిలి ఘుమఘ్మలూ.ఊ.ఊ.ఆ.ఆ.ఆఅ.ఆ
    బింభాధర మధురిమలు.బిగికౌగిలి ఘుమఘుమలు
    ఇన్నాళ్ళుగా మాయురే. మేమెరుగకపోవటే.చిత్రం.
    ఆయ్ భళారేవి చిత్రం.
    ఆ.ఆ.ఆఅ.హా.హా.హ.హ.ఆ.ఆ.ఆ
    వలపెరుగని వాడననీ.ఈ.ఈ.ఈ.ఈ
    వలపెరుగని వాడననీ.పలికిన ఈ రసికమణి
    తొలిసారే ఇన్ని కలలు కురిపించుట.హ హవ్వా
    నమ్మలేని చిత్రం.మూ.అయ్యారే విచిత్రం.
    ఆయ్ భళారే విచిత్రం.
    అయ్యారే విచిత్రం.అయ్యారే విచిత్రం.మూ అయ్యారే విచిత్రం

  • @drmdoulasab6484
    @drmdoulasab6484 5 лет назад +10

    There are no real inheritors of NTR,s legacy

  • @chandrasekhararaotadiparth2704
    @chandrasekhararaotadiparth2704 4 года назад +1

    సరిలేరు నీకెవ్వరు న్.టీ.r.garu

  • @seshagiri4242
    @seshagiri4242 2 года назад

    ఓ మహానుభావా మీ సినిమాలు మీ ఆశయాలు మీ విషయాలు లేకుండా ఆ రోజు గడవదు
    అందుకో మా జ్యోతా

  • @subbarayuduvv4625
    @subbarayuduvv4625 4 года назад +7

    One of the best song .

  • @prkankipati181
    @prkankipati181 7 месяцев назад +1

    అడుగుపెట్టిన అన్నిరంగాలలో సంచనాలు సృష్టించిన ఘనత ఆయనకే సొంతం....
    నేడు కారణ జన్ముని వర్ధంతి..
    18/01/2024

  • @chalapathiaouka6619
    @chalapathiaouka6619 Год назад

    🙏ఓం శ్రీ లక్ష్మీ వేంకటేశాయ నమ:🙏
    👌👍🙏దేవుళ్ళను వీరులను పురాణపురుషులను మహా రాజులను భక్తులను రాజకీయ నాయకులను నవీన యువతను మన కనులముందు సాక్షాత్కరింపజేసిన కారణ జన్ముడు విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు తెలుగు ప్రజల కూడు గూడు గుడ్డ అవసరాలను ప్రజల్లోకి తీసుకు వచ్చిన రాజకీయ నాయకుడు మన అన్న నందమూరి తారక రామారావు గారు🙏అన్న గారికి పాదాభివందనాలు🙏🙏🙏🌺🌺🌺తెలుగువారందరు తెలుగులిపిలోనే వ్రాద్దాం జైతెలుగుభాష జైతెలుగుతల్లి ☀️ 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺

  • @harishmalli3682
    @harishmalli3682 4 года назад +5

    First Time In Indian Film Industry....A Villian Have Duet Song...👍

  • @vuppusatyanarayna1144
    @vuppusatyanarayna1144 5 лет назад +1

    Chitram, Vichitram, Bhalare vichitram..
    Suyodhanudiki duet song......
    i. e. N T R

  • @kiranbabuk3933
    @kiranbabuk3933 3 года назад +12

    What a wonderful song🙏🙏❤️❤️

  • @jawedpasha5077
    @jawedpasha5077 5 лет назад +9

    This blockbuster movie Released in Hyderabad Secunderabad on 14-01-1977 in these Theaters (Shanti - Shaam - Kamal & Paradise)

  • @umamaheshrao2941
    @umamaheshrao2941 6 лет назад +12

    What a meaningful song it is.

  • @sravanikota3257
    @sravanikota3257 Год назад +1

    ఈ సినిమా వచ్చిన సంవత్సరం 1977. దీని పోటీ స్వర్గీయ లు శోభన్ బాబు గా రు కృష్ణగారు. అదే సంవత్సరంలో. విడుదల అయింది. అయితే సినిమా పాటలు అద్భుతం గా ఉన్నా యి స్వర్గీయ నందమూరి తారకరామారావు గారు. ప్రభ గారు. అదే సమయంలో కురు క్షేత్రం సినీమా కూడా హీరో హీరోయిన్లు స్వర్గీయ లు కృష్ణ గారు విజయ నిర్మల గారు (భార్య భర్తలు) నటించారు అదే చంద మామ పాటలు పెట్టారు. ఈ సినిమా పాటలు పాడిన వారు స్వర్గీయ బాలు గారు సుశీలమ్మ గారు పాటలు అద్భుతం గా ఉన్నా యి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి

  • @vhallabhanenirajarao7163
    @vhallabhanenirajarao7163 3 года назад

    See the dynamism the heroic appearance no actor coming nearer to him in the world real hero in all fields he no other than viswa vikhyata nata saarwabhowma N T R

  • @s.venkateshwarluvenkatesh7714
    @s.venkateshwarluvenkatesh7714 3 года назад +2

    👌👌👌👌👌👌👌super movie

  • @k.charlespaul9995
    @k.charlespaul9995 4 года назад +8

    NTR is the great legend acting .

  • @chmounika2888
    @chmounika2888 5 лет назад +157

    Who are here after Ntrs kathanayakudu

  • @ccbabu6326
    @ccbabu6326 4 года назад +7

    The way Prabha garu moves her eye brows is marvelous and fascinating!

  • @SanthoshKumar-eb1tc
    @SanthoshKumar-eb1tc 2 года назад +5

    I am die hard fan of ntr sir 👍👍👍👍💯💯💯💯

  • @srinivasaraobhavanasi3311
    @srinivasaraobhavanasi3311 2 года назад

    ఏ పాత్రలోనైనా జీవించగలిగే సత్తా ఎన్టీఆర్కే ఉంది

  • @prabhakarb3208
    @prabhakarb3208 6 лет назад +16

    These beautiful films and songs make NTR alive for generations to come. The melodious songs enliven us

  • @subrahmanyambathula9218
    @subrahmanyambathula9218 2 года назад +1

    ఈ పాట లో అద్భుతంగా నాట్యం చేసినది అందాల తార మరియు నాట్యం శిరోమణి కోటి సూర్య ప్రభ గారు.ఇందులోసూచించినట్లు శారద కాదు

  • @vamsikilari8216
    @vamsikilari8216 3 года назад

    racharikapu jithulatho Ranatantraputethulatho
    sadamadamav ma madilo madanudu sandadi
    seyuta chitram aay bhalare vichitram
    yenthati maharaajainaa.aaa.aaa..aa
    yenthati maharaajainaa
    yepudo yekaanthamlo
    yentho kontha tana kaanthanu
    smarinchute srustiloni chitram.........
    Wow wt a lyrics yar super super….

  • @bolisettyrao5843
    @bolisettyrao5843 4 месяца назад

    Super lyrics 💘 by Dr. CNR, a great composition by sri P. Nageswara Rao, Singing by Balu sir n Susheelamma. Excellent picturization n the best performance by Sr. NTR n Prabha.

  • @nadeemhussainshaik7224
    @nadeemhussainshaik7224 5 лет назад +9

    N, T, R ,. Prabhagaru super performance 🎼🎼🎼 🙏🙏🙏

  • @shahazamagullu9246
    @shahazamagullu9246 6 лет назад +6

    Prabha gari eyebrows expression is superb............ Ohufffffff...........

  • @govardhanreddy2676
    @govardhanreddy2676 3 года назад +3

    ఈ సినిమా అప్పటికి అన్న నందమూరి తారక రామారావు గారి వయస్సు 60పైనే వుంటుంది ఐనా ఎంత రాజసంగా వున్నారు మీరు నిజంగా యుగపురుషులు అన్నగారు

    • @saginathamramaprasad1903
      @saginathamramaprasad1903 Год назад

      మరీ 1983 లో రాజకీయ ప్రవేశించే సరికి ఎన్ని యేండ్లు సోదరా?

    • @vinaypodili
      @vinaypodili Год назад

      55 years