కర్ణుడు అర్జునుడు బాణాల వాళ్ళ చనిపోలేదు ధర్మానికి విరుద్ధంగా వెళ్ళాడు తన కర్మలన వలన చనిపోయాడు అందువలన పాండవలు బతికిపోయారు కర్ణుడుకే ఏ శాపాలు లేకుండే తన కవచ కుండలాలు తనకే ఉండి ఉంటే మహాభారత యుద్దం వేరేలా ఉండేది వసుసేన కర్ణ ❤
Karnudu waste fellow Karnudu 3 times Arjunudi to odipoyyinadu one time Drupatudu to 1 time Ghoshayatralo, Uttaragograhanam lo one time odipoyyinadu Abhimanyudu to one time odipoyyinadu Bhismudu,Dronudu kuda Abhimanyudi to odipoyyinaru real Mahabharatam chaduvu leka pote noru musukoni padiundu ekkuva matladaku
@@bhasker3393 Karnudu waste fellow 3 times Arjunudi to odipoyyinadu appudu krishnudu ledu kada 1time Druoaduni to 2 nd time Ghoshayatralo 3 rd time Uttaragograhanam lo odipoyyinadu Abhimanyudu to odipoyyinadu, Bhishmudu Dronudu kuda odipoyyinaru Ghosh yatra lo appudu krishnudu ledu kada Karnudu pakka waste fellow noru musukoni padiundu ekkuva matladaku
@@SachinKumar-sh1wm Karnudu waste fellow 3 times Arjunudi to odipoyyinadu 1 time Drupatudu to,2nd time Ghoshayatralo,3rd time Uttaragograhanam lo odipoyyinadu Abhimanyudu to odipoyyinadu Ghoshayatralo Bhishmudu Dronudu kuda odipoyyinaru appudu krishnudu ledu kada noru musukoni padiundu ekkuva matladaku
Karnudu waste fellow goppa aite 3 times arjunuditi enduku odipoyyinadu 1st time Drupadunito gurudakshina lo 2nd time Ghoshayatra lo 3rd time Uttaragograhanam lo odipoyyinadu Abhimanyudi to kuda odipoyyinadu
కర్ణుడు అధర్మం వైపు ఉన్నాడు అందుకే అతను మరణించిన వీరతి వేరుడే 🙏🙏🙏🌹కిష్ణ పరమాత్మ అర్జునుడు తో ఉన్నాడు కనుక న్యాయం విజయం వారించింది జి శ్రీకృష్ణ ❤❤❤🙏🙏🙏🌹🌹🌹🌹💐💐💐💐💐
Sv krishnareddy sar legendary director ghatothkachudoo movie lo kalki movie ni 10nimishaloo chupi charoo superb hat's off indian cinema indian army jai hindh.
సనాతన ధర్మాన్ని భ్రష్టు పట్టించారు ఈ సినిమా దరిద్రులు.. వాస్తవాలు ను వక్రీకరించి సినిమాలు తీసి పబ్బం గడుపుకొన్నారు కొంతమంది సినిమా హీరోస్, డైరెక్టర్స్, నిర్మాతలు అజ్ఞానం తో దుర్మార్గుడుని మంచివాడిగా మంచివాడుని దుర్మార్గుడు గా చెప్పి ప్రజల్ని అయోమయంలోకి తీసికెళ్ళి డబ్బు సంపాదించుకొన్న కొంతమంది దుర్మార్గులు.. అర్జునుడు కి కృషుడు కి, రాముడి కి హనుమాన్ కి కూడా యుద్ధం జరిగేటట్లు తీశారు ఈ ముర్కులు.. వాళ్ళు హిందూ మతం లో పుట్టిన చీడ పురుగులు.. ఆ సినిమాలు ఇప్పుడు చూస్తుంటే బాధ కల్గుతుంది.. ఇలా తీసిన వాళ్ళు మనుషులు కే పుట్టారా.. లేకపోతే ఏ జంతువు కో పుట్టారా అనిపిస్తుంది.. ఏది ఐతే నేమి వాళ్ళు పబ్బం గడుపుకొన్నారు.. ధర్మ బ్రష్టులు, దుర్గార్గులు...
కర్ణుడికి దివ్యస్ట్రాలు లేవు దానికి కారణం ఇంద్రుడు గంధర్వులు మాయా యుద్ధం చేస్తున్నప్పుడు అర్జునుడు శబ్దవేది అస్త్రం వేస్తాడు కానీ కర్ణుడికి ఆ అస్త్రం లేకుండా చేశాడు ఇంద్రుడు ఉత్తర గోగ్రహణం లొ అర్జునుడు సమ్మోహనాస్త్రం వేస్తాడు కానీ ఆ అస్త్రం కర్ణుడికి లేకుండా చేశాడు ఇంద్రుడు యుద్ద నైపుణ్యం లొ కర్ణుడు అర్జునుడు సమానమే కాని దివ్యస్ట్రాలు చేసే Magic very powerful
Now, everyone talk who will be perfect cast in Telugu for bharatam characters. But look at these perfect cast for each n every character n that too for 10 mins n mid 90's...
Know great things about Arjuna is known as a master archer who can shoot with both hands whereas Karna cannot. Arjuna won magical weapons from the god Shiva though his dedication and meditation for years. Arjuna's selfless attempt to rescue Drona from a lake shows his courage, strength, loyalty, and humility.Arjuna's intelligence and wisdom are noted throughout the epic. Arjuna's commitment to what he believes is true and just is seen in many instances, including his war against Krishna.overcomes self-doubt and fulfills his responsibilities and duties. Arjuna is a hero because he protects his family.Winning the hand of Draupadi: Arjuna won the hand of his wife, Draupadi, in an archery contest. Arjuna killed many warriors, including his elder brother Karna and grandfather Bhishma.
గంధర్వులు కౌరవులను బంధించినప్పుడు కౌరవులను వదిలేసి పారిపోయిన మహావీరుడే కర్ణుడు. ద్రోణాచార్యులవారు పాంచాలి రాజును బంధించి తీసుకురావడమే గురుదక్షిణ అని అన్నప్పుడు కౌరవులు పాంచాల రాజుతో యుద్ధం చేసి చావు దెబ్బ తింటారు దృపద రాజు చేతిలో కర్ణుడు ఘోర పరాభవాన్ని పొందుతాడు. ఉత్తర విరాటపర్వంలో గోగ్రహణ సందర్భంగా అర్జునుడు చేతులొ కౌరవులు మరియు కర్ణుడు ఘోరంగా ఓడిపోతాడు
@@Bhargava_P నండూరి వారు అభిమన్యుడు చేతిలో కర్ణుడు ఓడిపోయిన విషయము చెప్పినారు భీముడు చేతిలో కర్ణుడు ఘోరంగా ఓడిపోయినాడు ఇంకా చాలా విషయాలు నండూరి వారు చెప్పారు
@@gangipallys7839 పాంచాల రాజు తో జరిగిన యుద్ధంలో కర్ణుడితో సహా తో కౌరవులు చావు దెబ్బ తిన్నారు. చివరికి బాలకుడైన అభిమన్యుడు చేతుల ఘోర పరాభవాన్ని పొందిన కర్ణుడు
Arjuna has 4 brothers, wife and lord krishna guidance. But karna has NOBODY to support. He is almost one man army. Comparison between arjuna and karna is BIG joke😂😂
టైటిల్ అలా పెట్టవేమీ నాయన. కృష్ణుడు, అర్జునుడికి, కర్ణుడిని గూర్చి వివరించాడు అన్నావు. ఎక్కడ వివరించాడు. ఒక్క మాట చెప్పాడు. టైటిల్ అలా ఎప్పుడూ పెట్టొద్దు.
కర్ణుడిది గొప్ప స్నేహం అయితే, తాను అర్జునుడిని చంపలేను అన్న నిజాన్ని దుర్యోధనుడికి ఎందుకు చెప్పలేదు? గొప్ప దానకర్ణుడు అయితే, కవచకుండలాలు ఇచ్చి “శక్తి” ని ఎందుకు తీసుకుంటాడు? యుద్ధానికి ముందే కృష్ణుడికి దుర్యోధనుడు ఓడిపోతాడు, తమవయపువారందరు చనిపోతారు అని ఎందుకు చెప్పాడు? దుర్యోధనుడిమీద ప్రేమవుంటే, అడగకుండానే 4 పాండవులని చంపనని మాటెందుకు ఇచ్చాడు?
Ready ga vachestaru pravachanalu vini, krishnudu leakunda pandavulu, gelechey varu kadu. Ekada pandavula balam em iendi, ekada ekada odincharu antam kadu , a a sandarbalu bati evari balam ento telustundi, sonta ga pravachanalu raskoni cheptunaru avi vini logic leanivi villu namutunaru
Anni saapalatho karnudu yudha bumilo maraninchadu arjunudu kante goppa shekti vanthudu karnudu daanam lo aina sneham lo aina karnudu ni minchina vallu leru
NTR గారు తన నటనతో కర్ణుని విషయంలో 80% పైగానే అబద్ధాలు,మంచివాడు గొప్పవాడు అని ప్రచారం చేశారు ఆ ప్రభావం ఇప్పుడు ఎప్పుడు చేరిగిపోనిది.. జనాలు అసలు మహా భారతం చదవడం కంటే దీన్నే మూర్ఖంగా గుడ్డిగా నమ్ముతున్నారు
Karnudu veerudu aite Arjunudi to 3 tumes, Abhimanyudu to oka sari enduku odiooyyadu Drupadunito 1 time, Ghoshayatralo 1 time, Uttaragograhanam lo one time enduku odiooyyadu reasons cheppandivKarnudu waste fellow
Anduke annaru rajamouli, It will take 100 years to show graphics in maha bharatam. Vallu astralatho kottukonte , veellu pullaltho kottukontunnaru. Funny fellows. Who made this movie, dont know abcds about maha bharatam. Karna only forget astras in his last day in last moment. Last day also he fired bhargavastram
Cinema vallu yemina teestaru, ghatothkacha knowing he is going to die, increased his body heavily and fell on kaurava sena. One akshouhini people killed due to that. These funny fellows showed he fall in jungle. Many funny fellows think this is truth and speak rubbish
Areyyy Nayana ee movies choosi Antha thappu thappu ga influence avuthunnaru... Original Maha Bharatam Written by Vyasa maharshi chadavandi...andhulo clear ga vundhi...Karnudu enti ani...
కర్ణుడు అర్జునుడు బాణాల వాళ్ళ చనిపోలేదు ధర్మానికి విరుద్ధంగా వెళ్ళాడు తన కర్మలన వలన చనిపోయాడు అందువలన పాండవలు బతికిపోయారు కర్ణుడుకే ఏ శాపాలు లేకుండే తన కవచ కుండలాలు తనకే ఉండి ఉంటే మహాభారత యుద్దం వేరేలా ఉండేది
వసుసేన కర్ణ ❤
Karnudu waste fellow
కర్ణుడు అంటే Great hero, 90's lo Raja shekar Pedda super star... అందుకే ఆయనకు ఇచ్చారు ఈ రోల్
Karnudu waste fellow Karnudu 3 times Arjunudi to odipoyyinadu one time Drupatudu to 1 time Ghoshayatralo, Uttaragograhanam lo one time odipoyyinadu Abhimanyudu to one time odipoyyinadu Bhismudu,Dronudu kuda Abhimanyudi to odipoyyinaru real Mahabharatam chaduvu leka pote noru musukoni padiundu ekkuva matladaku
@@prabhukonduru9286ఇంకో సారి కర్ణుడిని తిడితే బాగుండదు. కర్ణుడే మహా వీరుడు. పారిపోయాడు అంటే ఎన్నో ప్రాబ్లమ్స్.
@@bhasker3393 Karnudu waste fellow 3 times Arjunudi to odipoyyinadu appudu krishnudu ledu kada 1time Druoaduni to 2 nd time Ghoshayatralo 3 rd time Uttaragograhanam lo odipoyyinadu Abhimanyudu to odipoyyinadu, Bhishmudu Dronudu kuda odipoyyinaru Ghosh yatra lo appudu krishnudu ledu kada Karnudu pakka waste fellow noru musukoni padiundu ekkuva matladaku
@@SachinKumar-sh1wm Karnudu waste fellow 3 times Arjunudi to odipoyyinadu 1 time Drupatudu to,2nd time Ghoshayatralo,3rd time Uttaragograhanam lo odipoyyinadu Abhimanyudu to odipoyyinadu Ghoshayatralo Bhishmudu Dronudu kuda odipoyyinaru appudu krishnudu ledu kada noru musukoni padiundu ekkuva matladaku
@@bhasker3393 real Mahabharatam chaduvu leka pote noru musukoni padiundu
కర్ణుడు చావుకి 100 కారణాలు. అందులో ఒకటి స్నేహంకోసం.😢
lower caste also
నీకు భారతం బాగా ఎక్కువ తెలిసినట్టు ఉంది @@arun-pf5hb
Yes
@@arun-pf5hb Karnudu Arjunudu same caste
Karnudu waste fellow goppa aite 3 times arjunuditi enduku odipoyyinadu 1st time Drupadunito gurudakshina lo 2nd time Ghoshayatra lo 3rd time Uttaragograhanam lo odipoyyinadu Abhimanyudi to kuda odipoyyinadu
Kalki movie chusi antha madhi e video chusaru
💯 anna nenu kalki movie chusi e video chusthuna
@@gsrinivas3464 ipud em chedham antav mari
Kalki cinema chusina tharvathane karnudi History telsukunnava Enti 😂
తింటే గారెలు తినాలి వింటే భారతమే వినాలి
Thanks for watching and sharing your thoughts!
Karna fans like veskondi
అతనే సూత పుత్రునిగా పిలువబడిన సూర్య పుత్రుడు❤
కర్ణుడు అధర్మం వైపు ఉన్నాడు అందుకే అతను మరణించిన వీరతి వేరుడే 🙏🙏🙏🌹కిష్ణ పరమాత్మ అర్జునుడు తో ఉన్నాడు కనుక న్యాయం విజయం వారించింది జి శ్రీకృష్ణ ❤❤❤🙏🙏🙏🌹🌹🌹🌹💐💐💐💐💐
కర్ణుడు ఎంత గొప్పవాడైన అధర్మం వైపు వున్నాడు.
Evdi dharma vadiidhi karna dharmm vaypunilabadadu😢😢😊
Like kalki line it is....starting and ending...old to new and all multi star Casting included thank u SV Krishnareddy sir.
కర్ణుడు కూడా పాండవులు కదా కానీ మిత్రదర్మానికి కట్టుబడ్డాడు
బ్రహ్మాస్త్రం అర్జునుడు మీద మాత్రమే విసురుతాడు కర్ణుడు...!
@@mrreddy9073 kani adi viphalam avutindi.
@@PNB2489 Karnudu waste fellow
@@prabhukonduru9286ha nee amna cheppinda story
Sv krishnareddy sar legendary director ghatothkachudoo movie lo kalki movie ni 10nimishaloo chupi charoo superb hat's off indian cinema indian army jai hindh.
Dr. Rajasekhar super acter. My favourate star
ఎందుకోసమే కదా కర్ణుడు దుర్యోధన కి ప్రాణహితుడు ఇయ్యది
Karnudu Real Great Warrior 🐯🔥
Cinema Lu choosi brashtu pattadam ante ide. 🤦♀
No. Karnudu antha donga vedhava inkodu ledu... Learn to know truths. Movies show us nonsense...
సనాతన ధర్మాన్ని భ్రష్టు పట్టించారు ఈ సినిమా దరిద్రులు.. వాస్తవాలు ను వక్రీకరించి సినిమాలు తీసి పబ్బం గడుపుకొన్నారు కొంతమంది సినిమా హీరోస్, డైరెక్టర్స్, నిర్మాతలు అజ్ఞానం తో దుర్మార్గుడుని మంచివాడిగా మంచివాడుని దుర్మార్గుడు గా చెప్పి ప్రజల్ని అయోమయంలోకి తీసికెళ్ళి డబ్బు సంపాదించుకొన్న కొంతమంది దుర్మార్గులు.. అర్జునుడు కి కృషుడు కి, రాముడి కి హనుమాన్ కి కూడా యుద్ధం జరిగేటట్లు తీశారు ఈ ముర్కులు.. వాళ్ళు హిందూ మతం లో పుట్టిన చీడ పురుగులు.. ఆ సినిమాలు ఇప్పుడు చూస్తుంటే బాధ కల్గుతుంది.. ఇలా తీసిన వాళ్ళు మనుషులు కే పుట్టారా.. లేకపోతే ఏ జంతువు కో పుట్టారా అనిపిస్తుంది.. ఏది ఐతే నేమి వాళ్ళు పబ్బం గడుపుకొన్నారు.. ధర్మ బ్రష్టులు, దుర్గార్గులు...
కర్ణుడికి దివ్యస్ట్రాలు లేవు
దానికి కారణం ఇంద్రుడు
గంధర్వులు మాయా యుద్ధం చేస్తున్నప్పుడు
అర్జునుడు శబ్దవేది అస్త్రం వేస్తాడు కానీ
కర్ణుడికి ఆ అస్త్రం లేకుండా చేశాడు ఇంద్రుడు
ఉత్తర గోగ్రహణం లొ అర్జునుడు సమ్మోహనాస్త్రం వేస్తాడు
కానీ ఆ అస్త్రం కర్ణుడికి లేకుండా చేశాడు ఇంద్రుడు
యుద్ద నైపుణ్యం లొ
కర్ణుడు అర్జునుడు సమానమే కాని
దివ్యస్ట్రాలు చేసే Magic very powerful
Karnudu parashuramuni shisyudu.
Jai shree krishna ❤.!
Now, everyone talk who will be perfect cast in Telugu for bharatam characters.
But look at these perfect cast for each n every character n that too for 10 mins n mid 90's...
NTR DANA VEERA SHOORA KARNA BEST❤❤
Best kaadu brashtu. Janalani tappu daari pattincharu.
Kaliki vachina taravatha prathi vokaru karna gurunchi telusu kuntunaru
Yes
Running star మూల భరతం ప్రకారం కర్ణుడు
@@teluguone joke bagundi.
Adhi e genaration mundhu ea ma Ammamma thathayya ..vallu chepparu
Nilanti baffons ki avi joke ly pandhi @@PNB2489
ఒక్క ఘోష యాత్ర చాలు..కర్ణుడికి అర్జునుడికి ఉన్న బల పరాక్రమాలు ఎలాంటివో..
Mahabharat hero one and only karna
Ghatothkachudu 1995 Movie
Directed by
SV Krishna Reddy garu 🙋🏻♂️
Ali and Roja in lead role 🙋🏻
Manchi-chedu, dharmam-apadharmam sanmargam-durmaargam, Manishi yela nadchukovalo teliyajesedi mahaabharatham. Nijaaniki andharu goppavaare kaani vaaru yenchukunna maarganni batti karmani anubhavinchalsi vachindi
కర్ణుడు అధర్మం వైపు ఉన్నాడు ఇంత గొప్పలు సినిమాలో మాత్రమే చెప్తారు , మూల భారతం చదవండి
Adharam vepu undhadaniki karam evaru
@@Villagelifes26 ఓహో అయితే టెర్రరిస్ట్ లు అలా తయ్యారు అవ్వడానికి కారణం ఎవరు అని అడుగుతావ్ గానీ టెర్రరిస్ట్ లు చేసే అరాచకాలు మంచిదే అంటావ్ నువ్వు
@@Villagelifes26 మద్ద గూడు రా ధర్మం అధర్మం తెలిసినవాడు ధర్మం వైపు ఉంటాడు యేదో చేసారని అధర్మం వైపు వెళ్ళదు
@@Pavanworldsolo.traveler kudhu lenivadiki dharam adharam evadiki kavali kodupu niddadam kavali
ఇలాంటి సినిమా వల్ల నే కల్కి సినిమా తీశారు
Karnudu snehithudikichina mataku,Penchina kutumbhaniki Addam cheppaledu.Chenipoyentha varaku mata thappaledu.Jai karna.
Karnudu and elkalavudu eddaru great
Know great things about Arjuna is known as a master archer who can shoot with both hands whereas Karna cannot.
Arjuna won magical weapons from the god Shiva though his dedication and meditation for years. Arjuna's selfless attempt to rescue Drona from a lake shows his courage, strength, loyalty, and humility.Arjuna's intelligence and wisdom are noted throughout the epic. Arjuna's commitment to what he believes is true and just is seen in many instances, including his war against Krishna.overcomes self-doubt and fulfills his responsibilities and duties. Arjuna is a hero because he protects his family.Winning the hand of Draupadi: Arjuna won the hand of his wife, Draupadi, in an archery contest. Arjuna killed many warriors, including his elder brother Karna and grandfather Bhishma.
ఎవడికి ఇష్టం వచ్చినట్లు వాడు తీసాడు సినిమా 🤦🤦🤦
Meeku telusa nee istam vaccinattu antunnav
@@chariveera7376Adhipurush choosi ramayanam nerchko bro baguntadhi.
@@chariveera7376Evadiki Vadu Actual Mahabharat Sadava kunda cinima theesthe ala ne antaru mari, nuvvu poyi Adipurush choosko
Karnudu donganakoduku❤❤❤❤❤
karnudu oka maha verudu veedi ratha true friendship ki nidarshanam
Mari nuvoo balapoguranaprathap
@ranaprthap nuvu sunyaa 0 prthap nuvu bafoon vii
Your thinking is wrong bro
Karna surya bagavanuni puthrudu
After kalki who is watching
ఒక్కరి కోసం ఒక్కరినీ తొక్కడమే మహా భారతం అవునా కదా చెప్పండి😮😮
Veelu ippudu act chesi unte utterflop ayedhi
Charitra lanu vakreekarinchadam cinema llo maamoole....karnudu, sneham lo, daanam lo great.... Yudham lo kaadhu....
గంధర్వులు కౌరవులను బంధించినప్పుడు కౌరవులను వదిలేసి పారిపోయిన మహావీరుడే కర్ణుడు. ద్రోణాచార్యులవారు పాంచాలి రాజును బంధించి తీసుకురావడమే గురుదక్షిణ అని అన్నప్పుడు కౌరవులు పాంచాల రాజుతో యుద్ధం చేసి చావు దెబ్బ తింటారు దృపద రాజు చేతిలో కర్ణుడు ఘోర పరాభవాన్ని పొందుతాడు. ఉత్తర విరాటపర్వంలో గోగ్రహణ సందర్భంగా అర్జునుడు చేతులొ కౌరవులు మరియు కర్ణుడు ఘోరంగా ఓడిపోతాడు
Nanduri srinivas gari video
@@Bhargava_P నండూరి వారు అభిమన్యుడు చేతిలో కర్ణుడు ఓడిపోయిన విషయము చెప్పినారు భీముడు చేతిలో కర్ణుడు ఘోరంగా ఓడిపోయినాడు ఇంకా చాలా విషయాలు నండూరి వారు చెప్పారు
Kani karnudu okkadu chalu pandavalu ni antam cheyadaniki kani pandavalu venuka krishnudu vuntadu
పాంచాల రాజు తో యుద్ధంలో కర్ణుడిని పల్గొనవధని ద్రోణుడు షరతు పెడతాడు. నాకు కర్ణుడు శిష్యుడు కాదు అని చెప్తాడు ద్రోణుడు. తెలుసుకోండి
@@gangipallys7839 పాంచాల రాజు తో జరిగిన యుద్ధంలో కర్ణుడితో సహా తో కౌరవులు చావు దెబ్బ తిన్నారు. చివరికి బాలకుడైన అభిమన్యుడు చేతుల ఘోర పరాభవాన్ని పొందిన కర్ణుడు
Ha nijama eklavyudu chala great
Jai arjuna 💪
కర్ణుడు చాలా సందర్భాల్లో అర్జునుడి చేతిలో ఓడిపోయాడు..గొప్ప వీరుడు కాదు. ధర్మాత్ముడే కానీ..అధర్మంవైపు ఉన్నాడు.
Karnudu ni takkuva anchana veyaku chaala bhalavantudu ani vuddesam tho annade gaani arjuninkanna,
,lekapote pandavulakanna ani kaadu
Karnudu. dharmanni akada ala kalupukovaali, dharmam kosam akada taggi undaalo teliyani vaadu adi paristitulu avvatchu enka amaina avvatchu
😂సినిమాలు చూపిస్తున్నది అంతా కల్పితం 😂నిజమైన వ్యాస మహాభారతం చదవండి. కర్ణుడు ఎన్నిసార్లు పారిపోయాడు తెలుస్తది
❤❤
Arjuna has 4 brothers, wife and lord krishna guidance.
But karna has NOBODY to support. He is almost one man army.
Comparison between arjuna and karna is BIG joke😂😂
Kondanna kante Arjunidiga Srikanth ga Perfect ga set ayyaru
Karnudu Ani edavakandi.karnudu purva janmalo sahasra kavachudu.Narudu narayanudu a sahasrakavachallo 999 kavachalu yuddalo tolagincheru.oka kavachamto prana bheetito sahasra kavachudu paripoi sueuni saranu koratadu.Suryudu kunti garbaloki vadini pravesapedatadu.vadu putti karndu avvutadu.vannini champataniki nara narayanulu Arjuna Krishna luga putteru.arjunudu karnuni champatanike puttedu.indra vararo.
టైటిల్ అలా పెట్టవేమీ నాయన. కృష్ణుడు, అర్జునుడికి, కర్ణుడిని గూర్చి వివరించాడు అన్నావు. ఎక్కడ వివరించాడు. ఒక్క మాట చెప్పాడు. టైటిల్ అలా ఎప్పుడూ పెట్టొద్దు.
కర్ణుడిది గొప్ప స్నేహం అయితే, తాను అర్జునుడిని చంపలేను అన్న నిజాన్ని దుర్యోధనుడికి ఎందుకు చెప్పలేదు?
గొప్ప దానకర్ణుడు అయితే, కవచకుండలాలు ఇచ్చి “శక్తి” ని ఎందుకు తీసుకుంటాడు?
యుద్ధానికి ముందే కృష్ణుడికి దుర్యోధనుడు ఓడిపోతాడు, తమవయపువారందరు చనిపోతారు అని ఎందుకు చెప్పాడు?
దుర్యోధనుడిమీద ప్రేమవుంటే, అడగకుండానే 4 పాండవులని చంపనని మాటెందుకు ఇచ్చాడు?
Ready ga vachestaru pravachanalu vini, krishnudu leakunda pandavulu, gelechey varu kadu. Ekada pandavula balam em iendi, ekada ekada odincharu antam kadu , a a sandarbalu bati evari balam ento telustundi, sonta ga pravachanalu raskoni cheptunaru avi vini logic leanivi villu namutunaru
Movie name cheppakundha video post cheyathakhu daramma mitarmma
Gatothkachudu
Anni saapalatho karnudu yudha bumilo maraninchadu arjunudu kante goppa shekti vanthudu karnudu daanam lo aina sneham lo aina karnudu ni minchina vallu leru
Kalki Effect 😮😮
Anyayamga andaru kalisi karnudini nissahayakudini chesi champaru 😢😢
Draupadi ni nindu sabhalo avamanisthunapudu Karnudu kooda toda Gotti nenu 6th mogudini avutha avvamante ani annadu..
Karna is elder brother of Arjuna
😢karna was in adarma side😢
Rajasekar bale set ayyadu
What happened suppose Lord Rama in Kurukshetra war....
Kavacha kundali ichi maha shakthi ayudham ani karna ye cheppadu appudu daana karna ela avuthadu?
Ayudham kosam kavacha kundalalu ivvaledu karnudu
After kalki movie 🔥
వీళ్ళెవరూ పౌరాణికాలకి సెట్ అవ్వరు
Karnudu veerudu aiye ghosha yatra lo,Uttara gograhanam lo,Drupaduni to enduku odipoyyinadu
Movi name bro
Gatothkachudu
Karna = adharmam.... vyasa bharatam chadavandi..
Finally okaru anna nijam matladuthunnaru
సినిమాలు చూసి ఫిక్స్ అవ్వకూడదు
మూల మహా భారతం లో ఏం ఉందొ తెలుసుకోండి.
ఈ స్టోరీ తప్పు
Ee కాలంలో సినిమాలు ఎలానో, ఆ కాలంలో మహా గ్రంథాలు అలగా. వాటి మూలాల నుండి తీసెసి ఇవి, రాసింది అంతా యదార్థం కాదు, తీసింది కూడా అంతా కల్పితం కాదు
ఏ మూల bro ☹️మూలశంక నా 🤥
@@DandigaSreenivasulu రాసింది రాసింది బాల గణపతి, చెప్పింది వ్యాస మహర్షి. కల్పితం అనడానికి ఆస్కారం లేదు.
@@Johnny-q3z మూల అంటే నీకు ఉన్న మూల శంకు కాదు. Jonny మూలం అంటే ఆధారం అని అర్ధం.
@@Saidharma-fk1jg అందుకేనా ఏ మూలో పడేసారు 🥴 అయినా భారతం బొంకు అని వినలేదా ☹️
NTR గారు తన నటనతో కర్ణుని విషయంలో 80% పైగానే అబద్ధాలు,మంచివాడు గొప్పవాడు అని ప్రచారం చేశారు ఆ ప్రభావం ఇప్పుడు ఎప్పుడు చేరిగిపోనిది.. జనాలు అసలు మహా భారతం చదవడం కంటే దీన్నే మూర్ఖంగా గుడ్డిగా నమ్ముతున్నారు
Karnudu veerudu aite Arjunudi to 3 tumes, Abhimanyudu to oka sari enduku odiooyyadu Drupadunito 1 time, Ghoshayatralo 1 time, Uttaragograhanam lo one time enduku odiooyyadu reasons cheppandivKarnudu waste fellow
@@prabhukonduru9286 అవును... కలియుగ ప్రభావం వల్ల కర్ణుని పెద్ద హీరో లాగా అనుకుంటున్నారు
Full movie
Goppalu chappukovadam manavani darmamu
Mosam yentha vaadina mosam cheyaka thappadu daani valley karnudu chanipoyadu
Movie name cheppandi brooo
Ghatochugatudu
title- video ke em una samdham undha
Movie name enty cheppu
Ghatotkachudiki karnudiki goramaina yudam jargindi …karnudikantey asalu amayakudu gatothkachudu antha yudam chesi oka asthraniki chanipoyadu
Kaliki after who watching
Idi ra mana asalina santhana dharmam thanu goppa thinu goppa antu kottukuntunnare kani karna pandavula agrajudu ane vishyam krishundu munde darmajudiki chepthe ayana vyakthithwam prakaram e yuddame kakunde
Movie name enti?
Em cenimalu ra nayina wrong characterization bro karana powerfull character all time
Movie name plz ..
What's the movie name 📛
Karnudu bochugadu jai arjuna
Karnudu Real Warrior Krishnudu Leka Pothay Arjunudu odipothadu
Idhi cinena bharatham kadhu, real mahabharatham chadavandi first tharavatha comment cheyyandi
Movie name
Gatotkachudu
Idhi ee movie
Anduke annaru rajamouli, It will take 100 years to show graphics in maha bharatam. Vallu astralatho kottukonte , veellu pullaltho kottukontunnaru. Funny fellows. Who made this movie, dont know abcds about maha bharatam. Karna only forget astras in his last day in last moment. Last day also he fired bhargavastram
Kalki lo deepika e papa nemo anipisthundgi
Move name gatochu gachudu
Movie name yetii broo
ruclips.net/video/j8IFwdmFEGE/видео.htmlsi=_zIlbX4810OVPXqo
దాన వీర శూర కర్ణ
@srinivasrampeesa4707 garu its Ghatothkachudu Movie - ruclips.net/video/j8IFwdmFEGE/видео.htmlsi=_6AyPv_tAMrXLCIG
ఘటోత్కచుడు 🥸
Cinema vallu yemina teestaru, ghatothkacha knowing he is going to die, increased his body heavily and fell on kaurava sena. One akshouhini people killed due to that. These funny fellows showed he fall in jungle. Many funny fellows think this is truth and speak rubbish
Areyyy Nayana ee movies choosi Antha thappu thappu ga influence avuthunnaru... Original Maha Bharatam Written by Vyasa maharshi chadavandi...andhulo clear ga vundhi...Karnudu enti ani...
Indulo chupinchindi tappu.
Wich movie name please
Ghatothkachudu Movie - ruclips.net/video/j8IFwdmFEGE/видео.htmlsi=_6AyPv_tAMrXLCIG
Karnudu piriki panda 😂😂 chalaa saarlu bhayapadi paaripoyadu.. especially chitrsenudi nundi arjunudu vidipinchalsi vachindhi😂.
Worng thumbnail......
Real mahabaratha ledhu
Ilanti cinmaalu chuse janaalu mosapothunnaru.
Karna is not that great as arjun...see reality in real mahabjarath not in films
Wah oka evil ni heroga glorify cheyadam ee so called movies lo nd serials lo..
హారిక 😎కర్ణుడి ఫాన్స్ ఇక్కడ కర్ణుడు ఎప్పుడు హీరో నే 🤥
Part 2 లో కృష్ణుడిని ఎగరేసి ఎగరేసి గాల్లోనే కొడతాడు మా కర్ణుడు ప్రభాస్ 🥸
Ni abba ekada ra aa scene
Vyasa Mahabharatam chadivi comment cheyandi ee lafoot movies chusi kadhu
Arjuna 100 times better than karna
అర్జునుడికి కర్ణుడికి పోలిక అవసరం లేదు కౌరవులు అందరూ కలిసి వచ్చినా అర్జునుడు ఎదుర్కొంటాడు సినిమాలు తప్పు తీస్తున్నారు.
Neekevaru cheppeerra?
@@NiranjanBontha నీకేమి తెలుసో అది చెప్పు
మిత్రమా స్వయంగా శ్రీ కృష్ణుడే చెప్పాడు అర్జునా కర్ణుడు నీకు సమానుడు , నీకంటే అదికుడు అనీ @@sathyakumarsathyakumar3495