Aam papad : మామిడి తాండ్ర || తాండ్ర తయారీ విధానం || Mamidi Tandra

Поделиться
HTML-код
  • Опубликовано: 5 сен 2024
  • Mango Papad : మామిడి తాండ్ర || తాండ్ర తయారీ విధానం || Mango Tandra
    #aampapad #mangojelly #mangopapad #mamaditandra #arakutribalculture
    * Follow me on Facebook : / raams006
    * Follow me on Instagram : / arakutribalcultureoffi...
    * Follow me on Twitter : / arakutribalcul
    మన ఈ ఛానల్లో అల్లూరి జిల్లా (అరకు) గిరిజన ప్రజల వేషధారణ,
    మా ఆచార వ్యవహారాలు,మా జీవన శైలి, ఆహారపు అలవాట్లు, సంస్కృతి సంప్రదాయాలు మరియు ప్రకృతి అందాలు ప్రతిబింబిస్తాయి.. ఇందులో పెట్టే ప్రతీ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటూ, ఆహ్లాదాన్ని పంచుతుందని ఆశిస్తున్నాము. ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి వీడియోస్ మన channel లో రాబోతున్నాయి. మీకూ మా వీడియోస్ నచ్చితే ఇప్పుడే Subscribe అవ్వండి.
    ----------------ధన్యవాదాలు-------------------
    This channel is about[Araku] Alluri sitha ramaraju district. We display the clothing, rituals, life style, food habits, our culture, traditions along with Beautifull nature, locations, local grown harvest, immense visiting places around us. All the videos we have been posting are purely for entertaining and to bring joy and happiness to your hearts. We are looking forward to bring many new videos.
    If you like our videos like share and subcribe our channel and share love towards us...!
    .........................................Thank you sooo much...............................................
    Aam papad,Mango jelly,Aam papad recipe,Mamidi tandra recipe in telugu,Mango papad,Mamidi tandra,Mango papad recipe,Mango recipes,Mangoes,Araku tribal culture,Araku,Tribal culture,Tribal food,Wild fruits,మామిడి తాండ్ర,తాండ్ర తయారీ విధానం

Комментарии • 579

  • @kondadoraraju
    @kondadoraraju Год назад +348

    Super video and making also good రాము,రాజు and గణేష్

    • @Kabali1421
      @Kabali1421 Год назад +5

      ❤️

    • @lavanyajanga
      @lavanyajanga Год назад +4

      Hi brother Mee videos maku chala estamuu okksari me village kii tesuku vellandi brother plz

    • @joeyzlife6482
      @joeyzlife6482 Год назад +5

      Miru small packets lo petti ammochu kadha.. My mouth is watering... Assal naku tinalani undhii

    • @AnilaAnila-qp3nt
      @AnilaAnila-qp3nt Год назад +2

      Nice ❤❤❤❤❤🎉👌👌👌👌👌😘

    • @sahithgottiparthi8598
      @sahithgottiparthi8598 Год назад +1

      Hi Raju

  • @jinnaprakash1658
    @jinnaprakash1658 Год назад +20

    Araku tribal culture channel ni. 1milion kosam antha mandi wait chesthunnaru

  • @nirmalababy3885
    @nirmalababy3885 Год назад +1

    tandra antene teliyadu chese vidhana nni chala baga chupinchinaru meru tintunte maku tinali anpinchindi super video Tq raju ramu ganesh

  • @ananthalakshmi5232
    @ananthalakshmi5232 Год назад +25

    నిజంగా రామ్ నేను ఎప్పుడూ చూడలేదు ఈ వంట 😂😂చాలా చక్కగా చేశారు

  • @somelinagendra116
    @somelinagendra116 Год назад +7

    మన గిరిజన ప్రాంతంలో దొరికే మామిడి పండ్లను సేకరించి తాండ్ర ను ఎలా తయారు చేస్తారో ఈ వీడియో ద్వారా చాలా చక్కగా వివరించారు రాము ,రాజు ,గణేష్ గారు ఇలాంటి మరిన్ని వీడియో చేయాలని కోరుకుంటున్నాను థాంక్యూ అరకు ట్రైబల్ కల్చర్ యూనిట్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను 🌻🌺💮💘🌷🌹🏵️♥️💓❤️👌🙏🙏🙏💘💘💘

  • @harithay2730
    @harithay2730 Год назад +11

    🥭టెంకల పులుసు తరువాత.🥭 తాండ్ర..సూపర్...యమ్మీ❤ సూపర్...❤❤❤❤

  • @adya3446
    @adya3446 Год назад +8

    Chala kothaga chupincharu Ram Nenu first time chudatam e process really supprb maa
    Take care of yourself dear 😙

  • @bglo6225
    @bglo6225 Год назад +15

    కలుమశం లేని మనసులు మీవి, చాలా చక్కగా చేశారు.

  • @jayasree8568
    @jayasree8568 Год назад +9

    Yemmy చూస్తుంటే నోరూరిపోతుంది అచ్చం ఆవకాయల ఉంది 👌👌👌

  • @user-vk9in5kd1l
    @user-vk9in5kd1l 5 месяцев назад +4

    Noti nundi waterfall😂big joke ever😅

  • @priyam2263
    @priyam2263 Год назад +4

    హాయ్ ATC teem... మాకు కూడా ఇక్కడ వాటర్ పాల్ స్టార్ట్ అయ్యింది...😂😂😂వెరీ వెరైటీ వీడియో...నైస్ . అలాగే రామ్ గారు మీ ఏరియాలో దొరికే బొప్పాయి పండు తో చేసే వంటలు ..మరియు గర్భిణీలు బాలింతలకు చిన్న పిల్లలకి పెట్టే ఆహారం . గురించి వీడియో చేయండి మరియు యిప్ప పూల సాగు ఎలా చేస్తారు వాటి నుంచి వాటర్ ఎలా తీస్తారు
    వీలు అయితే నా కోసం ఒక్కసారి. వీడియో చేయండి...thank you all iam waiting for your reply....🎉🎉🎉

  • @KrishnaRaoYerra
    @KrishnaRaoYerra Год назад +4

    గిరిజనులు మామిడి తాండ్ర ను ఏలా తయారు చేస్తారో చాలా చక్కగా వీడియోలో చూపించారు. 👌 ❤❤❤ 🎉🎉🎉

  • @ravikumar1550
    @ravikumar1550 Год назад +2

    @Ram.. Miru mi channel lo elanti videos chesina best videos ne unnayi.. 💯💯💯%🙏 MI channel.. And urs videos vere level,@Ram. 🙏💖🤗. MI channel 1st nundi chustunna.. Miru video post chesina 30mins lopala chusseyyali.. Ledante naku manasu oppukodu.💯🙏 Epatiki 4times Chusa.. Miru elanti videos chesina kuda very different ga untundi.. Adento Mari 💯🤗🤗💖💖.teliyani culture ni chupistunnaru... And old culture ni malli Miru chupistunnaru and gurthu chestunnaru, chesi chupedutunnaru 💯💯💯🙏🙏🙏💖💐.mi opika Ki Hatesoff 🙏🙏💖💖.@Ram

  • @Mrintrovert786
    @Mrintrovert786 Год назад +10

    అడిగిన వెంటనే వీడియో చేసినందుకు ధన్యవాదాలు అన్న ❤️❤️

  • @satyaraju8018
    @satyaraju8018 Год назад +4

    Hi ram garu yela vunaru mi matalu chala bagutaeee

  • @RameshRamesh-db9ql
    @RameshRamesh-db9ql Год назад +2

    సూపర్ రాజు దేనికియినా పెట్టి పుట్టాలి నేను ఐతే కువైట్ లో వుంటాను నేను వచ్చినప్పుడు తప్పకుండ వస్తనూ మీదగ్గరకి

  • @rterija6608
    @rterija6608 Год назад +1

    Nice బ్రదర్స్

  • @Bsreddy7075
    @Bsreddy7075 Месяц назад

    సింపుల్ గా మీరు తయారు చేసే విధానం బాగుంది 🙏

  • @localnews3215
    @localnews3215 8 месяцев назад +1

    రాజు బ్రదర్ మాత్రం expressions చాలా బాగా ఇస్తునావు సూపర్👌

  • @pamz_05
    @pamz_05 Год назад

    Nijamga chepthunna bro....oka 13 years nundi waiting e dish kosam...
    Am frm vizag...memu A.U quarters lo vundevallam,ma pakka intilo aunty di PADERU.amey thiskocheyvaru e thandra pachadi ni...kani naku 3-4 mukkale echeyvaru...
    Naku picha favourite idi...enni sarlu adigina recipe cheppaledu...
    Innallaku naku recipe thelisindi ...kachithamga chestha nenu.kani vizag lo varshalu start ipoyayi😢..
    Thank you so much bros❤

  • @user-hr1kr6xj4w
    @user-hr1kr6xj4w 7 месяцев назад +1

    Super గా వుంది వీడియో చాలా బాగా చేశారు మామిడి తాండ్ర😊

  • @d.govindgovind7548
    @d.govindgovind7548 Год назад +3

    మామిడి తాండ్ర పచ్చడి తయారి విధానం బాగుంది బ్రదర్స్ ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ ఎనో తియలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బ్రదర్స్🤪❤🤪

  • @dhanujayarao5263
    @dhanujayarao5263 Год назад +2

    Superb bros Ela vuntadha Ani telustundhi good video bros

    • @dhanujayarao5263
      @dhanujayarao5263 Год назад +1

      Chese vidanam bavundhi bros Naku cheyyali ani pistundhi
      Evarikina intrest vunte one like plzzz

  • @harithay2730
    @harithay2730 Год назад +9

    Wow బెల్లం ,ఉప్పు, కారం,తీపి,పులుపు సూపర్...❤💖😘☺️😋😋😋😋🤤🤤🤤🤤

  • @bhanusrisri44
    @bhanusrisri44 Год назад +2

    😮frist time nenu Ela chudatam mangos lo e different food kuda vuntunda oh my God 😱chustunte thinalanipistundi 🥰😋😋😂super andi 😊

  • @srimukhigokera-ih2hm
    @srimukhigokera-ih2hm Год назад +1

    Nanu marchepoyavu friend super ga undi video super 👌👌

  • @lalithanandoli5337
    @lalithanandoli5337 Год назад +3

    Naku Chala Chala ishtam we thandra lalitha from paderu

  • @lakshmi.49
    @lakshmi.49 Год назад +4

    👌👌👌మేము ఎప్పుడు ఇలా తినలేదు తమ్ముళ్లు 👌👌

  • @divyasahethi6848
    @divyasahethi6848 Год назад +4

    Hi friends ramu ,raju, ganesh garu 🥭🥭🥭🥭🥭🥭మామిడి తాండ్ర చాల చాల సూపర్👌👌గా ఉంది మా నానమ్మ తయారు చేసారు పాడేరు నుండి పంపించారు keep rocking

  • @chiruchiru6717
    @chiruchiru6717 11 месяцев назад +1

    రాజు అన్న నిన్ననే మా వదిన వాళ్ళు తియ్యవోరుగు పంపించారు చాలా బాగుంది ఇప్పుడు ఇది తినాలి అనిపిస్తుంది మేము వుండేది విజయవాడ వాళ్ళు వుండేది శ్రీకాకుళం

  • @lucky-volgs
    @lucky-volgs Год назад +4

    Hi big fan of you love from Telangana

  • @raghavendraraghavendra2167
    @raghavendraraghavendra2167 Год назад +1

    ఫాస్ట్ టైం చూస్తున్న 🎉🎉🎉🎉🤤🤤🤤🤤🤤🤤🤤🤤🤤🤤🤤🤤

  • @user-vk9in5kd1l
    @user-vk9in5kd1l 5 месяцев назад +1

    Video start avvaka mundhe like chetha 😊

  • @jpchannel8808
    @jpchannel8808 Год назад +1

    Chala baga chesaru annaya nenu first time chusthunna ... ila cheyyadam..

  • @meghanamarla4987
    @meghanamarla4987 Год назад

    TQ Ramu .Raju . Ganesh. Annaya lu .nenu adigina video thisi chupincharu.🥳🤗🤗

  • @mamathamethuku193
    @mamathamethuku193 Год назад

    First time chusthunna mango thardra

  • @bakkajhansi1358
    @bakkajhansi1358 Год назад

    Hai.... Chala nacchuthunnai me vedios.. yeppatiki mimmalni kalavali.. me team chala super...😊

  • @bujjisarojini8546
    @bujjisarojini8546 Год назад

    రామ్ బ్రదర్ మామిడి తాండ్ర ఈ ఇయర్ మేము కూడా వేసాము. కానీ నాకు మసాలా. బెల్లం పాకంతో కలుపుకుని తినడం. కొత్తగా అనిపించింది. మొత్తానికి నాకు కొత్త విషయం తెలిసింది. ఈ విదంగా ట్రై చేయాలి. వీడియో బావుంది.

  • @sudharani5890
    @sudharani5890 Год назад +1

    Madhi orissa ne tantra ninnane konnam am cheyali anukunna ela chesta super

  • @neeluneelima3029
    @neeluneelima3029 Год назад

    Woww e Tandra maku dorukuntunde but ela cheystaro telidhu tq

  • @amulukhuti2715
    @amulukhuti2715 Год назад

    Hii how are you super video fast temi చూస్తునాను ❤❤nice

  • @aliveluk5314
    @aliveluk5314 Год назад

    Adrustavantulu tammullu, god bless u

  • @SiriSirisha-sn3qq
    @SiriSirisha-sn3qq 10 месяцев назад

    రాజు రాము గణేష్ మీరు చేసే వీడియో స్ సూపర్ గురు మా నానమ్మ కూడా చేసేది సేమ్ ఇలానే మాది ఎల్లూరు పశ్చిమ గోదావరి జిలా

  • @purna.2.O
    @purna.2.O Год назад +2

    నమస్తే బ్రదర్స్ 🙏
    మామిడి తాండ్ర తయారీ విధానం కొత్తగా ఉంది.
    ఆ తాoడ్రతో వంట చేయడం ఇంకా కొత్తగా ఉంది 👌👌👌
    మాకు దొరికే మామిడి తాండ్ర లో పంచదార లేదా బెల్లం తో కలిపి తయారు చేసి అమ్ముతారు .
    మీకులా తయారు చేసిన మామిడితాండ్ర మాకు దొరకదు.
    మీరు తింటుంటే చూస్తున్న నాకు నోరూరుతోoది.
    వీడియో చాలా బావుంది.
    నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉంటాను ఆల్ ద బెస్ట్ బ్రదర్స్ 💐

  • @barmavathmounika9007
    @barmavathmounika9007 Год назад

    Video chala bagundi . and chala different recipe . Black t shirt ram gara

  • @madepentarao8417
    @madepentarao8417 Год назад

    Really nice recipe nenu okasari taste cheyyalani vundi so try chestha bro okasari and nice video..and ..

  • @saraswathi4800
    @saraswathi4800 Год назад +23

    Chala different recipe ,keep it up brothers 🎉🎉

  • @NagamaniYagati-oi6ji
    @NagamaniYagati-oi6ji Год назад

    Nenu eppudu chudalamma kani miru natural food thisukuntunnaramma mi video's anni chela istam

  • @umaparvathi3959
    @umaparvathi3959 9 месяцев назад

    Tatichaapa,mamidi tandra chusamu kani elanti vantakam chudaledu nice vedio ma👌👌

  • @lokkoyitejasri6586
    @lokkoyitejasri6586 Год назад

    Naku chala estam 😋😋😋 miru kuda chala baga chesaru

  • @chayaratanmusinipally3979
    @chayaratanmusinipally3979 4 месяца назад

    Thank you for taking me back to my favourite destination - tribal areas and you people. Mouth watering demo 😋 Stay blessed 💐🙏🏼

  • @mnagamani3844
    @mnagamani3844 Год назад

    Nice anya Chala bagundi noru uripothundi

  • @ramanaraomajji1189
    @ramanaraomajji1189 7 месяцев назад +1

    సూపర్ గా ఉంది 👍👍👍🙏🙏🙏👌👌

  • @truthandjoy2449
    @truthandjoy2449 Год назад

    Hai Good video test chesi chala rojulo ayindi 😅😅😅Atc team కు thanks

  • @satyanarayanareddy9294
    @satyanarayanareddy9294 Год назад

    Yummy 😋.edi naaku dorakadu.
    Naaku konchem pampistaaraa.

  • @Syamalasake1972
    @Syamalasake1972 Год назад +1

    Avunu nanna meeru thintunte chusthunna maku notlo lalajalam vooruthondi😋😋😋👌👌👌

  • @dr.hayathbasha2881
    @dr.hayathbasha2881 Год назад +3

    Good..... Chala baaga tribal people dishes chestunnaru.... Keep it up.. Brother 😊

  • @gangadhargadde9027
    @gangadhargadde9027 Год назад

    సూపర్ తమ్ముడు వెరైటీగా ఉందిమేముతాటి తాండ్రచూసాముఎంత చక్కగా ఇప్పుడుషుగర్ లేదు తమ్ముళు చాలా బాగుంది వీడియో👌👌👌👌👌👌👌👌❤️❤️❤️😆😆😆✊

  • @swathi31
    @swathi31 Год назад

    Nenu na chinnapudu thinnanu ma voorilo. Chala baguntadi. Manchi vedio chesaru bro😋.

  • @karandaniel405
    @karandaniel405 Год назад

    మా నాన్నమ్మ ఇలానే చేసి పెట్టేది. Yammy Yammy sooo tasty..... But she is no more I miss her..
    MA nannamani gurtu chesaru

  • @renukatamada7263
    @renukatamada7263 Год назад

    Annaya miru nijam ga chalaa great.oka kotha prapanchani chusina feeling vastundi.

  • @yedumallaprasadkumar2852
    @yedumallaprasadkumar2852 Год назад

    Maaku laalajalam vachestundhi..... lucky boys meeru

  • @sri0102
    @sri0102 3 месяца назад

    Maa amma instant ga chesthundi bro ❤❤❤

  • @shabuddhinshake5317
    @shabuddhinshake5317 Год назад

    Iam born araku nynu araku vallylo chaduvukony rojulu ghurthuku vachhye sweet memories

  • @aparnap472
    @aparnap472 Год назад

    My favorite dish edhi...I'm from Tajangi..Darakonda ma atta dhaggari nundi theppinchikunna e year...karam pakam yela pettalo thelidhu..me video chusakha chala happy anipinchindhi..I will make it now...tqq All

  • @VamsiKrishna-fj4fn
    @VamsiKrishna-fj4fn Год назад +2

    Verey level bro

  • @kirannamburi6788
    @kirannamburi6788 Год назад

    సూపర్ బ్రదర్స్

  • @vasanthabanoth7826
    @vasanthabanoth7826 Год назад +5

    Noruripothundhi anna nizamga super chala delicious ga undhi❤❤

  • @tsivapras
    @tsivapras 8 месяцев назад

    Maku adi thine adrushtam ledu....😢
    Mouth watering and yummy 😍😍😍😍
    Maku notilo lalajalam waterfalls .....

  • @jamunanyayapati8159
    @jamunanyayapati8159 3 месяца назад

    చాలా బాగుంది మీ రు చాలా చక్కగా వివరించారు తాండ్ర తెలుసు కానీ ఈ పచ్చడి తెలియదు నాకు మా ఒరిస్సా జయపురం చిన్న ప్పటిరోజులు గుర్తు వచ్చాయి కొండ మామిడి పళ్ళు బుట్టలో అమ్మేవారు

  • @shanthismart1783
    @shanthismart1783 Год назад

    Abbaa mee recipes anni baley kotaga unyee chala baga opikaga chesyaru meemu entavaraku chudandi superb 😋👍

  • @hemalathabakuru6702
    @hemalathabakuru6702 Год назад

    Brother maku chala estam e tandra, dorikite maku kasta teesukurandi plz chala rojulaindi tini, meeru chupistunte norooripotundi, nice👌👌chala try chesamu e tandra kosam dorakaledu.

  • @Anil_photoclick
    @Anil_photoclick Год назад

    Nice bro
    All the best More videos brother

  • @srirajeswarihandloom6253
    @srirajeswarihandloom6253 Год назад

    nenu chudaganey last time yendu mamsam laa undhi yenti anukunna brothers.....nyc video

  • @jnuuiravijnuuiravi6388
    @jnuuiravijnuuiravi6388 Год назад +1

    Eppudo Chinnapudu Tinnanu Bro chala rojulu ki manchi video chesaru All the best 👌👌👌

  • @divyasubha4937
    @divyasubha4937 Год назад

    Nenu taste chesanu bro Nadi chintapalli...super taste untadhi....

  • @nivetha2009
    @nivetha2009 Год назад

    Mee videos ante chala ishtam thandra video superb 😋🤤🤤

  • @avulaugesh6037
    @avulaugesh6037 Год назад

    Love from Tirupati ❤

  • @sunkarikamalajay
    @sunkarikamalajay Год назад

    Mi vantalalo naku edhi ante pranam challa istam 3 class lo thinna naku eppatiki a Ruchi gurthundhi

  • @mohanedits
    @mohanedits Год назад +3

    Nice baga chupistunnaru bro,Madi kuda vizag ne

  • @chandhragirianitha1172
    @chandhragirianitha1172 Год назад

    Different ga undhi Chala bagundhi bro

  • @pangikuranjani2761
    @pangikuranjani2761 Год назад

    I love thandraaa

  • @prabhasannafan538
    @prabhasannafan538 Год назад +2

    Jai prabhas anna

  • @subhashinikommana4263
    @subhashinikommana4263 11 месяцев назад

    Super bros Ramu Raju Ganesh naku Leda Chala baga chesadu pakam pachadi

  • @radhakathajuri7730
    @radhakathajuri7730 Год назад

    Mee video's chala baguntunnai ramu, raju ,ganesh super ga vedios chestunnaru mee customs and traditions chala bagunnai

    • @ArakuTribalCulture
      @ArakuTribalCulture  Год назад

      Thank you.! 🙏🏻

    • @radhakathajuri7730
      @radhakathajuri7730 Год назад

      It's ok mee life inka bagundalani korukuntunnamu enjoy ur happy life vizag vaste ma intiki randi

  • @user-xw2gu1le5t
    @user-xw2gu1le5t Год назад

    Ganesh bro ke kadhu video chusthuna maku notilo nillu uripothunnai.... 😋😋😋 Super bro mi recipe

  • @athramrajyalaxmi4590
    @athramrajyalaxmi4590 Год назад

    Chala chala bagundi dada chusthu unte asalu noruthundi😋😋

  • @pujithapujitha.ponnam3128
    @pujithapujitha.ponnam3128 Год назад

    Chala different ga undi annaya e mamidi thandra

  • @chanduvemulapati8733
    @chanduvemulapati8733 Год назад +9

    Nijam ga super video and delicious food anna. Naku tribal culture ante istam anna. God bless you anna for all your team

  • @mrbhanu-sk4wn
    @mrbhanu-sk4wn Год назад

    Vedi vedi annam lo ala neyya thagilinchi ala vuragaya pacchadhi veskoni thinte vuntadhi na saami ranga 🤤

  • @sunkarisiva4404
    @sunkarisiva4404 Год назад

    Nice video

  • @bapannadora9433
    @bapannadora9433 Год назад

    Mamidithandra pachadi thayari kothaga salabagundi
    😊

  • @manyambiddaluofficial5755
    @manyambiddaluofficial5755 Год назад +1

    తాండ్ర సూపర్ 👌👌👌👌👌

  • @chellaraotamarana7645
    @chellaraotamarana7645 3 месяца назад

    Ma friend iste nenu tinnanu. Chala tast ga untundi

  • @venkataramanaj7222
    @venkataramanaj7222 Год назад

    Supar anna

  • @seemakhan2203
    @seemakhan2203 Год назад

    Sooperrrrrrrr

  • @anilvarman382
    @anilvarman382 Год назад

    Love form Bhimavaram

  • @nagalakshmineelam5533
    @nagalakshmineelam5533 Год назад

    Super

  • @user-bt3wt6me9h
    @user-bt3wt6me9h Год назад

    Ram Raju Ganesh meru chesina pakam kothaga chusanu chala Baga chesaru nerchukontenu nennukuda

  • @hemalathabakuru6702
    @hemalathabakuru6702 Год назад

    Nijame ambalito super ga untundi.