Siri Chandhanapu Chakkalanti Bhama Cover song l Kusumaa l GuruRoyal l Santhosh

Поделиться
HTML-код
  • Опубликовано: 24 дек 2024

Комментарии • 4,6 тыс.

  • @kushimusic3531
    @kushimusic3531  6 месяцев назад +33

    ruclips.net/video/Ubi8ygQS1MQ/видео.html
    👆👆👆👆👆👆👆
    CHITTOORU SATHYABHAMA FULL FOLK SONG

  • @seggevenkatalaxmi5941
    @seggevenkatalaxmi5941 Год назад +62

    ఇప్పటి వరకు ఎన్ని సార్లు చూశానో కూడా తెలీదు అంత బాగుంది మి ఇద్దరి పర్ఫార్మెన్స్.... లవ్ యూ బోత్..❤❤❤

    • @Mahanthimounika-u2x
      @Mahanthimounika-u2x 10 месяцев назад +2

      ❤❤❤

    • @TEswari-nw1wy
      @TEswari-nw1wy Месяц назад

      ​❤@@Mahanthimounika-u2x

    • @EshwarEshwar-vd5fu
      @EshwarEshwar-vd5fu Месяц назад

      Same bro.. ఎన్ని సార్లు చూసినా... మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపిస్తుంది ఈ వీడీయో ని... Dance awesome.... Original song కూడా ఇలా చేయలేదు అందులో act chesina హీరో, హీరయిన్స్.... 👍👍👌👌🌹

  • @pandusuraj4133
    @pandusuraj4133 2 года назад +45

    డే లో ఒక్కసారైనా చూస్తాను మీ డ్యాన్స్ ని నాకు చాలా ఇష్టమైన పాట ఇది సూపర్ గా చేశారు మీరిద్దరూ అంత ఇష్టమైంది మీ డ్యాన్స్ ❤️❤️❤️❤️❤️❤️

  • @suryaraoravada1648
    @suryaraoravada1648 2 года назад +44

    ఇద్దరి స్పీడ్ ఎక్సలెంట్... అమ్మాయి డాన్స్ ను ఆహ్వాదిస్తుంది. 👌👌👌

  • @Rambabu-gt2xg
    @Rambabu-gt2xg Год назад +19

    మీరు డాన్స్ చాలా బాగా చేశారు.. నిజానికి ఒరిజినల్ సాంగ్ ఒక్కసారి మాత్రమే చూసినట్టు గుర్తు.. కానీ మీ సాంగ్ చాలా సార్లు చూసాను.. చాలా బాగుంది.. చాలా అంటే చాలా.. సూపర్..👌👌👌👌👌👏👏👏

  • @aruna5636
    @aruna5636 2 года назад +47

    మీరు హీరోయిన్ సరితగారిలా వున్నారు కుసుమగారూ...
    ఆ డ్యాన్స్ లో ఎంత ఈజీనెస్!!! వండ్రఫుల్...
    మీ ఎడిటింగ్ కూడా ఆసమ్...
    ఆల్ రౌండర్ యూ ఆర్👏👏👏👏👏

  • @baburao254
    @baburao254 2 года назад +14

    మన ప్రకృతి సోయాగంలోనే ఇంత అందమైన డాన్స్ చాలబాగుంద్ధి సినిమాలొనే మనలాంటి ప్రకృతిప్రదేశాలు కనపడవు supper

  • @bangarraju5235
    @bangarraju5235 2 года назад +85

    ఈ జంటకి ఎలాంటీ దిష్టి తగల కుండా చూడు స్వామి 🙏🙏

    • @lasyalasyareddy
      @lasyalasyareddy Год назад

      Roju mi dance chudanide naku ami tochadu.

    • @mallikarjunrao9935
      @mallikarjunrao9935 Год назад

      మాకు కూడా అంతేనండి రోజు మీ డాన్స్ చూడకపోతే ఆరోజు ఇక అంతే❤❤❤

  • @OyokothapetaHyderabad
    @OyokothapetaHyderabad Год назад

    Yidenu mee dance ni chudadam. Chala chala baaga chesaarandi yiddarunu. Kusuma gaaru song anta kuda navvutune energiyic ga chesaaru. Yiddaru adarakottesaaru.
    Murthy. Vedula. Simhachalam, Vizag Vizag.

  • @puppyprasad9016
    @puppyprasad9016 2 года назад +154

    ఇద్దరు చాలా చాలా చాలా అద్భుతంగా డాన్స్ చేశారు కుసుమ గారు మీరు చాలా అద్భుతంగా డాన్స్ చేశారు 💐💐💐💐💐👌👌👌👌👌

  • @kanagalaramesh6801
    @kanagalaramesh6801 9 месяцев назад +5

    అండ్ ఫర్ స్టాఫ్

  • @ravikumarreddy398
    @ravikumarreddy398 2 года назад +184

    మీ జోడీ చాల బాగుంది ఇలాగే మంచి పాటలు చేయండి

  • @balajimakka2637
    @balajimakka2637 Год назад

    Kusuma garu me face expressions 👌. Dance 👌.kani slow song ki chala fast dance chestunnaru.
    Sir me dance 👍.kani face Serious ga pedutunnaru. Thank you.
    ALL THE BEST For whole team.

  • @tirupathiraoaravala3601
    @tirupathiraoaravala3601 2 года назад +7

    చాలా చక్కగా డాన్స్ చేశారు అమ్మ వండర్ఫుల్ మీరు కొన్ని వందల పాటలకు డాన్స్ చేసి ప్రజల ఆదరాభిమానాలు పొందుతారు అని కోరుకుంటున్నా

  • @sreedharbabukalipi1674
    @sreedharbabukalipi1674 2 года назад +7

    కుసుమ గారు అబ్బ ఎంత బాగుందో మీ డాన్స్ చాల చాలా బాగా చేశారు ఇద్దరూ కలిసి ముచ్చటగా ఉంది

  • @dumbariraju1246
    @dumbariraju1246 2 года назад +16

    కుసుమ గారు నేను మీకు వీరాభిమాని... ఇద్దరు కూడా సూపర్బ్ వండర్ఫుల్ పెర్ఫార్మన్స్ 👌👌

  • @lakshmanaraomajji1303
    @lakshmanaraomajji1303 2 года назад +159

    ప్రకృతి అందాలు బాగా చూపించారు...Both of you dance grace super all the best of luck

  • @narsyadhurs5468
    @narsyadhurs5468 2 года назад +86

    సినిమా లో పాట కూడా ఇంత అందంగా లేదు... లొకేషన్స్, డాన్స్, కొరియోగ్రఫీ, ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ఓవరాల్ గా చూస్తే అన్నీ చాలా బాగా కుదిరాయి... excellent awesome fantastic maindblowing adhurs kevvu keka anthe 👌👌👌

  • @banodhjdkdkkdkdkkekke
    @banodhjdkdkkdkdkkekke 2 года назад +43

    విక్టరీ వెంకటేష్ ఫ్యాన్స్ తరఫున అభినందనలు తెలుపుతున్నాను సూపర్ డాన్స్

  • @sangeethaaerupula6048
    @sangeethaaerupula6048 Год назад +2

    Akka Niku pedda fan ni ni dance 👌👌👌👌👌👌 kirrack antheee

  • @astrologykalidasu1311
    @astrologykalidasu1311 10 месяцев назад +5

    Very.. Very..good movements..
    కెమెరా..సూపర్
    డాన్స్..సూపర్
    Totally
    సూపర్......సంతోష్....అదుర్స్ ...

  • @prasukorlapu7723
    @prasukorlapu7723 2 года назад +10

    మొత్తం క్రెడిట్ ఎడిటింగ్ కి ఇవ్వాలి.. చాలా చక్కగా చేసారు ... మీ డాన్స్ కి నేను ఫిదా 💞💞

  • @bhaskar1409
    @bhaskar1409 2 года назад +53

    ఇలాంటి.. టాలెంట్ ఉన్నవారిని డాన్స్ షో లో కి తీసుకుని ప్రోత్సహించాలి.. చాలా బాగా చేశారు అసలుసిసలైన.. డాన్సర్స్ మీరు..

  • @AluruBollamma
    @AluruBollamma 4 месяца назад +2

    Super annayya 🕊️🌹🕊️

  • @vijayasarathipenubaku955
    @vijayasarathipenubaku955 2 года назад +60

    కుసుమ గారు మరియు హీరో గారు " సిరి చందనపు " పాటకి అద్భుతంగా డాన్స్ చేశారు. 👌 కుసుమ గారి వీడియోస్ ఎక్కువుగా చూస్తుంటాను. God bless you KUSUMA and HERO.

  • @adapapavansai8439
    @adapapavansai8439 2 года назад +56

    Expressions queen పాట మొదటి నుంచి చివరి వరకు ఫేస్ లో నవ్వు అలాగే ఉంది కుసుమ సూపర్

    • @rajarajesh9062
      @rajarajesh9062 2 года назад +1

      Pata antha okksare teyaru kada

    • @ksarathbabu2102
      @ksarathbabu2102 2 года назад +1

      @@rajarajesh9062 but dance fast gaa unnapudu steps marachipokunda expressions tho cheyalante kastam Rajesh but they manage very well kada
      Please encourage cheyakunna negative comments pettakandi
      Respect their creativity with limited budget

    • @NageswarRaoKonanagu
      @NageswarRaoKonanagu 2 года назад

      Best dansat kusuma

  • @Cherry-iv5sh
    @Cherry-iv5sh 2 года назад +10

    వారెవా మీరు ఇద్దరు సరిపోయారు అబ్బా డాన్స్ కి👌👌👌👌👌 సూపర్ జోడి మీ జోడి

  • @gopinaidumarrapu2692
    @gopinaidumarrapu2692 2 года назад +10

    కుసుమ గారు మీకు నా హృదయపూర్వక అభినందనలు మీ ఈ డాన్స్ ప్రతీ రోజు చూస్తూనే ఉంటాను.. మీ body language చాలా బాగుంది చెల్లెమ్మ... ఇంకా మంచి videos తీస్తూ మమ్మల్ని సంతో షపెడతారని ఆశిస్తూ All the best kusuma sister

  • @ramaswamymodumpally3376
    @ramaswamymodumpally3376 2 года назад +581

    చాలా బాగుంది ఒరిజినల్ హీరో, హీరయిన్ కూడా ఇలా చేసి ఉండరు ఇద్దరి coordiation కూడా చాలా బాగుంది .congratulations and all the best.

  • @varunchilla127
    @varunchilla127 2 года назад +10

    ఈ సాంగు నేను ఎన్ని సార్లు చూశానో నాకే తెలియదు... చాలా అద్భుతంగా చేశారు.. నిజం చెప్పాలంటే సినిమాలో కంటే మీ కొరియోగ్రఫీనే బాగుంది

  • @satyasri3926
    @satyasri3926 2 года назад +8

    ఈ సారి చూడచక్కని జంట డాన్స్ కూడా ఇద్దరు చాలా చక్కగా చేశారు గాడ్ బ్లేస్ యూ both are

  • @kanagalaramesh6801
    @kanagalaramesh6801 9 месяцев назад +1

    సూపర్ చలాకీగా ఫాస్ట్ మూమెంట్, నాకు బాగా నచ్చింది

  • @cr7entertainers..808
    @cr7entertainers..808 11 месяцев назад

    Super talent..super dancing..Great art..okka second kuda bore kottaledhu..okka second kuda dance aapaledhu..❤❤❤

  • @narsimulubegari1837
    @narsimulubegari1837 2 года назад +5

    Dance..చాల బాగున్నది...మీ కళ ను చూపించారు...మహా ఆధ్బుతం....మీకు వందనములు.......

  • @chakalikrishna3524
    @chakalikrishna3524 2 года назад +14

    లావుగా ఉన్నా డాన్సు చాలా బాగా వేస్తున్నారు సూపర్బ్

  • @gopikrishnabobbili4115
    @gopikrishnabobbili4115 2 года назад +65

    మీ ప్రతి పాట గురు ప్రసాద్ లాంటి వారి తో చాల proffistional గా ఉండాలి. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బావున్నాయి.

  • @dosurisrinivas4433
    @dosurisrinivas4433 2 года назад

    Both pair superb & chemestry is Super Heroine speed steps fantastic & photography good.

  • @shankargundeboina9027
    @shankargundeboina9027 2 года назад +5

    ఇద్దరు చాలా చాలా చాలా అద్భుతంగా డాన్స్ చేశారు... expressions super...

  • @Suresh-ni7zm
    @Suresh-ni7zm 2 года назад +22

    సినిమా కు ఏం తక్కువ లేదు.....మీ పాట..👌👌👌.
    ఆ డాన్స్..
    ఆ హావభావాలు...
    హుషారుతనం...
    ఫోటోగ్రఫీ....
    అన్నీ సూపర్...👌👌👌👌.
    మీ టీమ్ అందరికీ అభినందనలు..💐💐💐🤝🤝🤝🤝💐💐

    • @krishnamurty6127
      @krishnamurty6127 2 года назад

      Me Jodi super
      We need one more song
      Bava bamardi movie
      Gajja gallu mannadi

  • @vmohan8341
    @vmohan8341 Год назад +9

    నేను సినిమా పాటలు చూడడం మానేశా పదేళ్లు...మల్లి మీ పాటలు చూస్తున్నాను👌👌👌👌

  • @barbha3796
    @barbha3796 2 года назад +2

    Nice song ,nice location and combantion suuperrr 👌👌👌👌kusuma garu me dance and energy chala chala bagundi 👍💐

  • @srinivasaraoganga8545
    @srinivasaraoganga8545 2 года назад +10

    Kusuma laughing and expressions are highlighted for every song. Guru prasad also doing good dance.
    Kusuma take care.

  • @srisailamm943
    @srisailamm943 2 года назад +4

    గురుప్రసాద్ గారు& కుసుమ గారు మీ ఇద్దరి డాన్స్ చూస్తుంటే రెండు కళ్ళు సరిపోవడం లేదు అంత చాలా బాగా చేశారు 👌👌👌👌👌👌👌👌🥰🥰🥰🥰

  • @welcome227772
    @welcome227772 2 года назад +53

    Locations selection, videography ultimate... Realtime movie చూస్తున్న feel undi... Kusuma garu ఐతే మనసులు దోచే performance... 👏👏👏👏

  • @kanagalaramesh6801
    @kanagalaramesh6801 9 месяцев назад +1

    ఆల్ ది బెస్ట్ ఫర్ బోత్

  • @chinnuchinnu2220
    @chinnuchinnu2220 2 года назад +9

    చాలా మంచి టాలెంట్ ఉంది మీలో 👏👏👏👏

  • @m.sreenivasulu3287
    @m.sreenivasulu3287 2 года назад +23

    కీరవాణి గారు& రాఘవేంద్ర రావు గారి combination lo చాలా హిట్స్ సాంగ్స్ చాలా ఇష్టం గా వింటూ ఉంటాను అందులో ఇది ఒకటి..At the same time మీ కవర్ సాంగ్ వల్ల మరింత ఇష్టాన్ని పెంచారు నిజం గా..guys you did a good job

  • @bipasha.1774
    @bipasha.1774 2 года назад +23

    Super Jodi ❤️..... ఇద్దరూ పోటీ padi చేశారు 👍🏻

  • @Puli1111
    @Puli1111 Год назад +1

    Mimmalni chuste chudabuddhi kaaledhu gaani ee song ki nenu heart core fan ni na favourite actors indhu lo vunnaru.

  • @subramanyamyadala6285
    @subramanyamyadala6285 2 года назад +10

    Wow Kusuma proud of you chala great miru super performance all the best👍💯

  • @bujjigadudevara8674
    @bujjigadudevara8674 2 года назад +7

    మీరు ఇలాగే ప్రతి హీరో యొక్క 1990 లలో పాటలు వీడియో తీసి మమ్మల్ని ఆనందింపజేయ ప్రార్ధన , అలాగే ఆ దిక్కుమాలిన ఢీ లాంటి మిగతా ఛానల్ లలో వచ్చే అశ్లీల నృత్యాల ప్రోగ్రాం నుండి కాపాడతారని మనవి . ఏదేమెైనా మీ డాన్స్ టెైమింగ్ సూపర్ ,ఒకరిని మించి ఒకరు చాలా బాగా చేసారు

  • @amarnathkarnati8737
    @amarnathkarnati8737 2 года назад +233

    చెప్పడానికి మాటలు లేవు కుసుమ గారు. మీరు ఫ్యూచర్లో చాలా గొప్ప స్థాయిలో కి వెళతారు. ఇది నిజం ఇది నిజం

  • @ChaitanyaKondru-z6d
    @ChaitanyaKondru-z6d Год назад +1

    Chala.baga.chestunaru❤

  • @phari4945
    @phari4945 2 года назад +4

    Super super 💐💐

  • @regidiraju4195
    @regidiraju4195 2 года назад +4

    అద్భుతమైన డాన్స్ వేశారు చాలా చాలా బాగుంది. .నిజంగా సినిమాల్లో హీరో హీరోయిన్ ల కంటే సూపర్ గా చేశారు సూపరో సూపర్ బ్రో 👌👌👌👌👌👌

  • @godisloveloveisgod3888
    @godisloveloveisgod3888 2 года назад +4

    Real hero and real heroin మీరు bro and సిస్టర్.Mind blowing Perfamance. Hats up both of you. May God Bless You 👌🏻.

  • @soundarybollam440
    @soundarybollam440 2 года назад

    Kirakkk dance nd kirrakk kirakk super ga chesaru both r ...

  • @shankarraoboorla4685
    @shankarraoboorla4685 2 года назад +33

    No more words about both of your expressions, what a energetic n lovely performance

  • @RamaDevi-ik1yi
    @RamaDevi-ik1yi 2 года назад +7

    WOW EXCELLENT AND AWESOME DANCE ❤️❤️❤️❤️❤️❤️❤️💚💚💚💚
    ఇద్దరుచాలా బాగా చేసారు ESPECIALLY HEROIN KUSUMA గారు చాలా చక్కగా DANCE చేసారు అంటే అబ్బాయి లతో EQUAL గా అమ్మాయిలు కూడా DANCE చేయడం అంటే కొంచెం కష్టం కదా అయినా మీరు EQUAL గా చేసారు
    LOCATIONS AND DIRECTION కూడా చాలా బావున్నాయి
    DIRECTOR గారు మీరు ఈ సారి కనిపించేటపుడు నీళ్ళ లో నుంచి కాకుండా NORMAL గా కనిపించండేం😁😜

  • @K.santhi-i5j
    @K.santhi-i5j 2 года назад +4

    Wow...very nice 💐💐💐

  • @venkatarosaiah3006
    @venkatarosaiah3006 8 месяцев назад +1

    Super

  • @ramavathurameshnaik4433
    @ramavathurameshnaik4433 2 года назад +35

    Both Performance are Good, Excellent Choreography.

  • @nagasiddaiah2595
    @nagasiddaiah2595 2 года назад +21

    ఇంత ఎనర్జిటిక్ డాన్స్ ఎక్కడా చూడలేదు ప్లీజ్ షేర్ to everyone.....

    • @joshinataraj5501
      @joshinataraj5501 2 года назад

      Wow kusuma super profamence.wher is potti maama you nidu now supret channel.

  • @karanamchandrarao6122
    @karanamchandrarao6122 2 года назад +3

    చాలా బాగుంది మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది

  • @ushamb9577
    @ushamb9577 6 месяцев назад +1

    Super bro and sis.. 💐💐❤️‍🔥❤️‍🔥❤️‍🔥

  • @chaithanyavooke1984
    @chaithanyavooke1984 2 года назад +4

    Super 👌👌❤️

  • @narsimulubegari1837
    @narsimulubegari1837 2 года назад +4

    చాల బాగున్నది.. బ్రదర్ ..మీ లాంటి కొత్త వారికి సినీ మా లో అవకాశాలు ఇస్తే బాగుంటుంది.......ఇంకా మంచి వీడియోలో చెయ్యాలి అని...మీ టాలెంట్ ఎంతో గొప్పది...స్వయం కృషి తో జీవిస్తున్నారు... Govt కూడా గుర్తించి మీలాంటి వారికి అవకాశాలు ఇవ్వాలి

  • @naguparvathareddy8504
    @naguparvathareddy8504 2 года назад +10

    Both are same energy levels extremely super

  • @Ragirinagendra-dm1hb
    @Ragirinagendra-dm1hb 10 месяцев назад

    Good luck, kushma,all the best

  • @bharatharatna3083
    @bharatharatna3083 2 года назад +14

    Hi గురూ గారు ....... చాలా బాగా చేశారు
    నేను కూడా డాన్స్ మాస్టర్ నే from Hyd
    As a Master ga chepthunna 👌👌👌👌👌👌👌👌👌👌👌

    • @kalpanaroyal5008
      @kalpanaroyal5008 2 года назад +1

      Hi sir nenu dancer ni but ippudu family ayindhi kabatti kani naku dance pranam

    • @praveenroykodali8356
      @praveenroykodali8356 2 года назад

      Hi Prasad kusuma eddaru chala baga chesaru👍👍👍👍👍

    • @rasulask9047
      @rasulask9047 2 года назад

      Hi

  • @user-qi8jn9vd3j
    @user-qi8jn9vd3j 2 года назад +4

    I don't know why there was a smile on my face for entire video.. didnt want to miss even a single shot..
    Antha adbutham ga undi me coordination ... And me expressions killing assalu ...

  • @SIVAKUMAR-jo8ru
    @SIVAKUMAR-jo8ru 2 года назад +53

    చాలా బాగా చేసారు, గురు ప్రసాద్ గారు మీరు అల్టిమేట్.... కుసుమ గారు మీరు సూపర్.... మీహావభావాలు మరియు మీషూటింగ్ లోకేషన్స్ సూపర్.... డ్రెస్సింగ్ కూడా అదుర్స్.... ఎక్కడా శ్రుతి మించకుండా, అశ్లీలతా లేకుండా చాలా బాగా చేస్తున్నారు... ఎడిటింగ్ మరియు డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా సూపర్.... మరి మీరు మాకు వీక్షాణందం కలిగిస్తున్నారు, మరి పర్సనల్ లైప్ కూడా చాలా ముఖ్యం, జాగ్రత్తగా అడుగులు వేయండి....

  • @ramkrishna-sk3kv
    @ramkrishna-sk3kv 2 года назад +5

    Superb grace both of u 👌👌👌👌 ... Original song la undi 😍😍😍😍💪💪💪💪💪👌👌👌👌 kusuma god bless u thalli .... Keep rocz 💪💪💪💪💪💪😍👌👌👌👌👌👌👌

  • @trajesh22
    @trajesh22 2 года назад +14

    awesome performance 🎉🎉🎉🎉looks like as it is original movie song. Congratulations to all team members🎉🎉wish you all the best for further songs

  • @rondasrinivasareddy9157
    @rondasrinivasareddy9157 2 года назад +5

    Kusamaa is great energy, fentastic dancer.. 👌👌👏

  • @nallalajhansi1605
    @nallalajhansi1605 Год назад +1

    Chala chala baga chesaru...

  • @upendra3356
    @upendra3356 2 года назад +6

    This song reminds me old days, sweet memories ❤️, performance 👌👍

  • @parameshmanthina6135
    @parameshmanthina6135 2 года назад +10

    Both are What a energy ...! 👌👌👌👌👌👍

  • @kalyanisunkara9322
    @kalyanisunkara9322 2 года назад +3

    Good performance both of you all the best for your feature 👍

  • @shivas7023
    @shivas7023 2 года назад +1

    నా కొత్త ఫోన్ లో మీ పాటలు చూస్తున్నా chala happy ga vundi

  • @davidraj7763
    @davidraj7763 Год назад +3

    Very good song...and great performance 👏

  • @paparaogadam3350
    @paparaogadam3350 2 года назад +4

    Kusuma garu... Excellent expressions and energy

  • @jodhasworld02901
    @jodhasworld02901 2 года назад +12

    Her hard work makes her a great position in future, she did moves without a sandles in last seens. All dh best Kusuma,i wish that u will reach ur goals.

    • @narayanarao8096
      @narayanarao8096 2 года назад

      Avnu Supraja nuvvu cheppindhi nijam

    • @kushimusic3531
      @kushimusic3531  2 года назад

      Supraja tq mey 😭

    • @kuppalaramanareddy5601
      @kuppalaramanareddy5601 2 года назад

      Super dance bro

    • @dnataraju2484
      @dnataraju2484 2 года назад

      @@kushimusic3531 meeru iddaru energy ekkadyana velli techhu kunnara antha enrgy fantastic venkatesh ramba kuda director choppina thru vatha steps vestaru meedi nan stop dance super dance

  • @basavarajbankapur4700
    @basavarajbankapur4700 4 месяца назад

    ಸೂಪರ್ ಹಾಡು, ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ನೃತ್ಯ ಮಾಡಿದ್ದಿರಾ, ಸುಪರ್, ಸುಪರ್ ಮತ್ತೆ ಮತ್ತೆ ನೋಡಬೇಕೆನಿಸುತ್ತದೆ, 🙏💐🤝

  • @vijaypaul2875
    @vijaypaul2875 2 года назад +6

    Both of you superb performance 👍👍👍👍👍👍👍

    • @BaljeetKaur-gy1dc
      @BaljeetKaur-gy1dc 2 года назад +1

      Super dance 🥰🙏❤️❤️❤️❤️❤️ nenu punjab nudi me video Anni chustanu thank you nenu Chiru Anna fan me dance performance 🙏👍🙏🥰🙏🙏🙏🙏 super nice stall ❤️

    • @BaljeetKaur-gy1dc
      @BaljeetKaur-gy1dc 2 года назад

      Me jodi super

  • @ShravikaMarelli
    @ShravikaMarelli 2 года назад +7

    Perfect jodi great chemistry, great expressions, and awesome dance 👌👌👌

  • @adithireddy6915
    @adithireddy6915 2 года назад +35

    Very beautifully done by both...congratulations..best wishes to you both...😍😍😍❤❤❤👌👌👌🙌🙌🙌🙌

  • @Jyothika.mJyothi
    @Jyothika.mJyothi 6 месяцев назад +1

    Beautiful dance sis

  • @rbk1208
    @rbk1208 2 года назад +16

    Your energy levels are peek... And nice expressions by you both...
    Amazing pair

  • @himaja138
    @himaja138 2 года назад +23

    I love this song so much... And u both have done excess justice to it... Loved ur each moment... Love ❤from pure tollywoodian... 🙏🏻

  • @girikatta1235
    @girikatta1235 2 года назад +6

    Veera level...both r energy levels 🔥🔥🔥

  • @Puli1111
    @Puli1111 Год назад +1

    Ee song evaru chesina ala chusthu vundipothanu, that 's kheera vaani magic.

  • @mkdr1573
    @mkdr1573 2 года назад +36

    Wonderful performance! Perfect ease,expressions,body flexibility ,taking ,in all aspects your team crossed 100marks!!!!!!!!

    • @Manasvi-Madhu
      @Manasvi-Madhu 2 года назад

      Wonderful dance and all the best

  • @y.lidiyay.lidiya9064
    @y.lidiyay.lidiya9064 2 года назад +4

    Varevva wt a performance mind blowing no words ♥️♥️♥️

  • @gbrindia
    @gbrindia 2 года назад +19

    💐💐SIMPLY SUPERB, NOT LESS THAN ORIGINAL SONG💐💐

  • @PadmakerRamatenki
    @PadmakerRamatenki 5 месяцев назад +1

    Super super super super 👌🏼 👍 😍 🥰 😘

  • @chuhithasangarajuyy1582
    @chuhithasangarajuyy1582 2 года назад +8

    Dance and expressions extraordinary 🥰bright future ahead🎊🎉super👍all the best both of u😊

  • @rajkumar-od4rk
    @rajkumar-od4rk Год назад +3

    Happy To See u both of u...
    All the best u people have bright future..
    Waiting ❤ for more video song.....😊

  • @umamaheswargunti47
    @umamaheswargunti47 2 года назад

    Kusuma garu..
    It's my fouvarate sang..
    Exelent.. Thank U..

  • @Mohidha
    @Mohidha 2 года назад +5

    Wow..... Kirrak performance.... Super ga chestaru.. Both are hats off