ABN Exclusive Video: రోజుకు 60 వేల మందికి వండి పెట్టే తిరుమల కిచెన్ ఎలా ఉంటుందో చూడండి | ABN Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 29 сен 2024
  • ABN Exclusive Video: రోజుకు 60 వేల మందికి వండి పెట్టే తిరుమల కిచెన్ ఎలా ఉంటుందో చూడండి | ABN Telugu
    #tirupati #tirupatibalaji #tirupatifood #tirumalakitchen #tirumalafreedarshan #tirupatibalajidarshan #tirumalanews
    WATCH ABN LIVE HERE: bit.ly/35u2VNq
    For More Latest Political and News Updates :
    SUBSCRIBE ► ABN NEWS Telugu: bit.ly/2XHzSke
    For all Top and Trending News stories happening all around you
    #ABNLIVE #ABNNEWS #ABNTeluguLive #ABNTelugu #ABNLIVETELUGU #ABNTeluguLIVE #ABNNEWSLIVE #BreakingNews #FlashNews #SpeedNews
    ---------------------------------------------------------------------------------------------------------------------------------------
    ABN LIVE || ABN Telugu Live || Telugu News || 24x7 Live Updates
    ► Like us on Facebook: / abntelugutv
    ► Circle us on Instagram: / abnajnews
    ► Follow us on Twitter: / abntelugutv
    ► Follow us on ABN News Portal: www.andhrajyot...
    ► Follow us on ABN Film News: www.chitrajyot...
    ABN Mobile App Links:
    App store: apple.co/2GfnKMt
    Play Store: bit.ly/2Lrb09Q
    SUBSCRIBE ► ABN News Channels for Latest News Updates 24/7 ::
    ► For ABN Entertainment: bit.ly/ABNEnter...
    ► For Open Heart With RK : bit.ly/3taUkrn
    ► For ABN Digital Exclusives: bit.ly/2v6Ekfm
    ► For Andhrajyothy News Paper : bit.ly/3t9VXWa
    ► For ABN Indian Kitchen: bit.ly/indianki...
    ► For ABN Devotional: bit.ly/abndevot...
    ► For ABN Legal : bit.ly/3PUeJup
    ► For ABN SMS (Emojis) : bit.ly/3PTprl3
    ► For ABN BITS : bit.ly/3zaJEN5
    ► For ABN HITS : bit.ly/3x7aWCX
    ► For ABN MUSIC : bit.ly/3PTKLqA
    ► For ABN Breaking News : bit.ly/ABNBreak...
    ABN Telugu Live is a 24/7 Telugu news television channel in Andhra Pradesh and Telangana run by Aamoda Broadcasting Network dedicated to the Latest Political News, Live Reports, Exclusive Interviews, Breaking News, Sports News, Weather Updates, Entertainment, Business, and Current Affairs.
    Watch the latest Telugu News LIVE on the most subscribed news channel on RUclips. Watch all the Current, Latest and Breaking news only on ABN Telugu the one-stop destination for news on Politics, Entertainment, Sports, Crime and business. ABN is one of the leading RUclips News channels which delivers Indian and International news 24x7 in Telugu.
    ABN Telugu is the most trusted news platform where you can find not only Breaking News and News Headlines but also exclusive interviews and investigative stories. Stay tuned to ABN, the world's most subscribed RUclips news channel for all the latest news and updates from India and across the world. ABN is India's best Telugu News Channel that covers the latest news in Politics, Entertainment, Tollywood, Business and Sports.
    Enjoy and stay connected with us!!
    #News #LiveNews #ABN #ABN_Telugu #TelanganaNews #APNews #AndhraPradeshNews #TeluguLiveUpdates #TeluguNewsLive #TeluguLive #LiveTV #TeluguNews #Telugunewslive #TeluguLive #TeluguNews #ABN #latesttelugunews #TeluguNewsChannel #LatestNews #telugu #TeluguBreakingNews #APnews #TelanganaNews #AndhraNews #AndhrapradeshNews #HyderabadNews

Комментарии • 775

  • @abntelugutv
    @abntelugutv  Год назад +60

    సింహాచలం అన్నప్రసాదం 5000 భక్తులకి ఎలా వండుతారో చూద్దాం | Simhachalam | ABN Telugu
    Watch Live-->> ruclips.net/video/FNP8B_DP50Q/видео.html

  • @iampatro1756
    @iampatro1756 Год назад +6

    Worst presentation
    ప్రపంచంలో ఎందుకూ పనికిరాని వెధవను ఇలాంటి కార్యక్రమానికి పెట్టుకోవడం ఛానెల్ తప్పు. వాడికి అనుమతి ఇవ్వడం టీటీడీ తప్పు. వాళ్ళు ఎలా ప్రజెంట్ చేయ బోతున్నారో కన్ఫర్మ్ చేయకుండా వదిలివేయడం మూర్ఖత్వం. పైపెచ్చు ఈ వెధవన్నర వెధవకి మర్యాదలు కూడానూ...
    లోపల వండే విధానంలో చాలా లోపాలు కనబడుతున్నాయి. పవిత్రత ఏ మాత్రం కనబడటం లేదు. ఖచ్చితంగా దిద్దుకోవాలి. దినుసులు చేతితో తాకే అవకాశం బయటి వారికి ఎలా ఇస్తారు. వాడు పాయిజన్ చేయలేదు సంతోషం. అయినా సొంత ఛానెల్ ఉన్న టీటీడీ ఇలాంటి కార్యక్రమం చేసుకోలేదా...?
    ఇందులో ఏదో అపవిత్ర కుట్ర ఉన్నట్టు అనిపిస్తుంది. ఎంక్వైరీ చెయ్యాలి

  • @cacvsuryam3820
    @cacvsuryam3820 Год назад +12

    ఎదో హోటల్ కి వెళ్లి చెబుతున్నట్టుంది. అన్న ప్రసాదాన్ని ప్రసాదంలాగా తింటూ చెప్పాలి. మీ ఆహాభావాలు హోటల్ రివ్యూ ఇచ్చ్గినట్లుండకూడదు

  • @msubbarao6405
    @msubbarao6405 Год назад +1

    తిరుమల తిరుమల అన్న ప్రసాదం సూపర్ అండి సూపర్ అండి

  • @VIRAT_VLOG1
    @VIRAT_VLOG1 Год назад +2

    అహం కారంవీడు. వీడి వేషాలు. పవిత్ర మైన. పుణ్య స్థలం. ఓం నమో వెంకటేశాయ.

  • @geetasaranyamadugula2252
    @geetasaranyamadugula2252 Год назад

    Om namo venkatesaya🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @balupop
    @balupop Год назад +70

    33:30
    ప్రసాదం అనే స్పృహ లేదు వెధవకి
    మొదట స్వీట్ అంట తరువాత మెయిన్ కోర్స్ అంట శ్రీవారి అన్న వితరణ అని స్పృహ కోల్పోయావా
    జన్నత్ అంటారు కాకా అంట అదేమన్నా మిలట్రీ కాకా హోటల్ అనుకుంటున్నావా ఏబ్రాసి వెధవ జన్నత్ అంట పరలోకం ఎందుకు మరి వదిలేసాడో శుంఠ
    పచ్చడి టెస్ట్ చెయ్యకపోతే వెస్ట్ అంట అది ఏదో ఫుడ్ ఫెస్టివల్ లో ఒక డిష్ అన్నట్టు ప్రసాదం అనే ఇంగితం లేదు వెధవకి
    కడుపునిండా తిని అబ్బా అనుకుంటాడు అంట గోవిందా అని అనుకోడు అంట
    ఛీ ఆ దరిద్రుడికి బుద్ది లేదు తెలుస్తానే ఉంది ఈ పనికి మాలిన వాడి వెంట ఉన్న టీమ్, ఎడిటర్ (అప్పటికీ కొన్ని ముమ్ చేశారు లేకపోతె ఇంకెంత దరిద్రం తగలడేదో) , యాజమాన్యం మొత్తం అంతా బుర్ర ఉపయోగించటలేదు ప్రొఫెషనల్ గా ఎలాగ పనిచేయాలో తెలీక పోతే ఈటీవీ ని చూసి నేర్చుకుని చావండి
    పనికి మాలిన మేళం మేళమాని

    • @Trinath277
      @Trinath277 Год назад +3

      తెలంగాణ లో పుట్టి పెరిగినారు ఆయిన.. కొంచెం క్షమించండి...

    • @ravikumarkothamasu149
      @ravikumarkothamasu149 Год назад +3

      వైసీపీ బ్యాచ్

    • @chasssnorumusuko
      @chasssnorumusuko Год назад +3

      ​@@Trinath277 Telangana Lo puttinantamaatraanaa srivaari SANNIDDHILO elaa masulukovaalo pravarthinchaalo vonti meeda spruha lekundaa untaaraa? Please don't backup such idiots Bru.

    • @rukminijalakam7319
      @rukminijalakam7319 Год назад +2

      Veedu turakodo leda kirastanodo kavachu leda thelugu ranivademo

    • @hemameka9201
      @hemameka9201 Год назад +2

      Nenu pedadhamanna matalu meru chepparu asalu vedine evaru pamparu lopalike .

  • @swamyellendula8104
    @swamyellendula8104 Год назад +6

    ప్రసిద్ద పుణ్యక్షేత్రం అయిన తిరుమల తిరుపతి అన్నదానం గురించి ఇవిదంగా వివరించడం ,ఎదో ఒక హోటల్,సైడ్ దాబా లాగా చేయడం చాలా బాధాకరం...మాట్లాడే విధానం సరిగా లేదు...

    • @vasavihyd32
      @vasavihyd32 9 месяцев назад

      Telangana language anthe andi

  • @neerukundiusha4387
    @neerukundiusha4387 Год назад +54

    తిరుమల అన్నప్రసాదం తయారీవిధానం వంటసాల ఇదంతా చూడడం అదృష్టం గా భవిస్తున్నాను ఓం నమో వెంకటేశాయనమః 🙏🙏🙏
    చాలా బాగా చూపించారు

  • @parthasaradhiginjipally6053
    @parthasaradhiginjipally6053 Год назад +11

    Veedi anchoring valla ABN channel ki unna value pothadhi

  • @kishorkatkam8136
    @kishorkatkam8136 Год назад +6

    వీడి మొఖం చెప్పే విధానం ఒక ఐదు నిమిషాలు చూసిన తర్వాత విరక్తి పుట్టింది..😡😡😡
    ఇంత గొప్ప కార్యక్రమాన్ని బురదలో పొందే పందికి అప్పజెప్పటం చాలా చెండాలంగా ఉంది...😡😡

  • @suneenarne422
    @suneenarne422 Год назад +29

    వీడియో చాలా బాగుంది. కానీ present చేసే language కూడా బావుంటే ఇంకా బాగుండేది. ఎందుకంటే ఇది devotional place గురించి చెప్పేది కాబట్టి. Tnq ABN

  • @junnu_a-bless
    @junnu_a-bless Год назад +24

    అన్నం గంజి ని వృధా చేయకుండా, ఏదైనా side product చేసే ఆలోచిస్తే మెలెమో... ఓం నమో వేంకేశాయనమ
    🙏🙏🙏

  • @bvphani1
    @bvphani1 Год назад +1

    తెలుగు రాష్ట్రం లో ఉన్న ఒక దేవుడికి సంబంధించిన కార్యక్రమం చేస్తున్నప్పుడు ఎంత చక్కటి తెలుగు మాట్లాడాలి ..!? అవన్నీ వదిలేసి So..So..So..So..So అని ఎన్నిసార్లు అన్నారో తెలుసా!? బాగా ఫాషన్ ఐపోయింది..! Waste program..

  • @chintakuntaraghunath
    @chintakuntaraghunath Год назад +16

    మీరు ప్రెసెంట ఇంకా బాగా ప్లాన్ చేయవలసి ఉంది.. వేరే ఇటువంటి ప్రోగ్రాం ఒకసారి చూడండి. భాష ఇంకా ఇంప్రూవ్ కావాలి.

  • @balupop
    @balupop Год назад +118

    ఎక్కడినుంచి తెచ్చారు ఈ వింత జీవిని
    మనిషి ఏపుగా పెరిగాడు కానీ వివరం లేదు
    దేవస్థానం లో ప్రెసెంట్ చేసేటప్పుడు ఏంటి ఆ ఎక్సట్రాలు

    • @sss-sr7od
      @sss-sr7od Год назад +18

      ప్రపంచ ప్రసిధ్ధి చెందిన ఈ అన్నప్రసాదం వండుతున్నట్లుగా కాకుండా రోడ్ సైడ్ డాబాలో చూపినట్లుగా ప్రవర్తిస్తున్నాడు.

    • @kishoredas5231
      @kishoredas5231 Год назад +1

      I disagree... excellent presentation.... very interesting...

    • @sheshuj3226
      @sheshuj3226 Год назад +1

      Aa comment enti? Impressive presentation I liked it

    • @shaikshaik.noorali9026
      @shaikshaik.noorali9026 Год назад

      😊😊😊

    • @kishorkatkam8136
      @kishorkatkam8136 Год назад +3

      అబ్బా సరిగ్గా చెప్పారు వీడు వీని వేషాలు..😡😡

  • @krishnamohang3059
    @krishnamohang3059 Год назад +21

    ఈ మహానుభావుడు పూర్తిగా తెలుగు మాట్లాడటం నేర్చుకున్న తరువాత విడియోలో రావచ్చు. Wash, cut are some examples

    • @harime18
      @harime18 Год назад +3

      Nuvvadho telugu pandit ainattu, mari nuvvay veedio cheyyahhu ga bokada ga, prathi vedhava salahalivvadamay

    • @InnerVoiceofthepeople
      @InnerVoiceofthepeople Год назад +1

      మీరు మరి వీడియో అని చెప్పారు 😂. Be positive sir . Doesn't matter who is telling encouraging everyone is good

  • @TeluguTV2
    @TeluguTV2 Год назад +2

    ముందు ఈ anchor ని మార్చండి, ఇతని కంటే నేను చాలా బాగా మాట్లాడగలను, ఎక్కడ ఏమి మాట్లాడాలో తెలీదు, తిరుపతి కి వెళ్ళి let's go and see అని English లొ అంటున్నాడు ఏ తెలుగు రాదా, మళ్ళీ నత్తి కూడా వున్నట్టుంది,

  • @k-12345
    @k-12345 Год назад +1

    తెలుగు కార్యక్రమంలో ఇంగ్లీషు పదాలు ఎందుకుడి, washing, cooking,mixing, crushing, vegetables, taste, curry, boil 🥲

  • @mvschoudary3154
    @mvschoudary3154 Год назад +15

    Normal ga matladu madyalo overacting vodhu
    Daiva sannidhi lo unnav kada bro
    Manchiga matladu slag vodhu
    Namo venkatesaya

  • @narayanaraparthi9017
    @narayanaraparthi9017 Год назад +24

    వైసీపీ.govt వచ్చిన తరువాత తిరుమల లో చాలా లోపాలు ఉన్నయి...

  • @venkatd5091
    @venkatd5091 Год назад +29

    Anchor is not good enough to cover Tirumala premises at all..! RIP ABN

  • @kalangiramesh661
    @kalangiramesh661 11 месяцев назад +2

    కోటా (₹1/-) బియ్యం అన్నం తినలేక చచ్చాము... ఇలా గతంలో ఎప్పుడు పెట్టలేదు, అలాగే స్వామి వారి ప్రసాదం (₹1/-బియ్యం) కట్టు పొంగలి,పులిహోర ఘోరంగా ఉంది.బహుశా పాకిస్తాన్ వాళ్లకు కాంట్రాక్ట్ ఇచ్చినా ఇంతకన్నా బాగా చేస్తారేమో,ఇక లడ్డు నాణ్యత చాలా దుర్మార్గం, బాధాకరం.

  • @abhiram8893
    @abhiram8893 Год назад +36

    చాలా చాలా కష్టపడి స్వామివారి ప్రసాదాలు అన్ని కూడా తయారు చేస్తున్నారు మేము ఇప్పుడు అన్నాన్ని వృధా చేయకుండానే తింటాం తిరుపతి వచ్చినప్పుడు అందరూ కూడా అలాగే తినాలని భక్తులకి మనవి శ్రీ వెంకటేశాయ నమః

    • @krishnamurthydarsi909
      @krishnamurthydarsi909 9 месяцев назад

      O adbuta drusyam
      Om venkatesaya.

    • @Kmuthyalamma
      @Kmuthyalamma 9 месяцев назад

      Annam Parabrahma Swaroopam 0om Namo Venkatesaya

    • @manjibabu4273
      @manjibabu4273 5 месяцев назад

      అన్నము ఒకటే బాగుంటది

  • @syamsundarsuri1165
    @syamsundarsuri1165 Год назад +69

    ఓమ్ నమో వెంకటేశాయ నీ కొండకు మళ్ళీ వచ్చే భాగ్యము కలగచేయి ఏడుకొండలువాడ వెంకటేసా గోవిందా గోవిందా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

    • @chellingiparvati5847
      @chellingiparvati5847 Год назад

      Om namo narayana Namo Namah 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venkym3578
    @venkym3578 Год назад +1

    *ఈ ధోబ్బోడు ఒక ఐటమ్ లాగా ఉన్నాడు కదా!
    *వెంకన్న స్వామివారి ప్రసాదాన్ని ఆహా, ఓహో అని వర్ణిస్తాడా.
    *ఏదో రెస్టౌరెంట్ ని ప్రచారం చేసినట్లుగా.

  • @sarunarao936
    @sarunarao936 Год назад +13

    యాంకర్ అన్నా, అంత పెద్ద వంట పాత్రలని ఎలా క్లీన్ చేస్తారో ఒక వీడియో చెయ్యండి.ప్లీజ్. అది కూడా పుణ్య కార్యమే

    • @malayappa777
      @malayappa777 Год назад +1

      అత్యంత ఉష్ణోగ్రతతి ( స్టీమ్) నీటితో అత్యంత వత్తిడి( ప్రషర్ తో) షాలా పరిశుబ్రంచేస్తారు. వీటికి ప్రత్యేకమైన ప్లెక్సబుల్ పైపులున్నాయి.
      అత్యంత పరిశుబ్రంగా ఉంటుందీ పాకశాల. అన్యులను లోపలొకి అనుమతించరు.

    • @sarunarao936
      @sarunarao936 Год назад

      @@malayappa777 thank you

  • @avdhnulasarada3683
    @avdhnulasarada3683 Год назад +3

    యాంకర్ ఓవరాక్షన్ ,లాంగ్వేజ్ ఇస్ టూ వెరెస్

  • @chinnikrishnanindra2716
    @chinnikrishnanindra2716 Год назад +34

    మంచి ప్రోగ్రాం, మంచి యాంకర్ ఉంటే ఇంకా బాగుండేది

    • @InnerVoiceofthepeople
      @InnerVoiceofthepeople Год назад +2

      Just encourage everyone dude. Same thing happens when we join a new job . Look positive in everything

    • @kiransarma5458
      @kiransarma5458 Год назад

      Cheppindi chudu bhe muskuni.,idemaina etv cash program anukunava erriip......

  • @umamarrapu9253
    @umamarrapu9253 Год назад +7

    తి రుపతి వెళ్ళి నప్రతి సారి వెంగమాంబ లో స్వామి వారి అన్న ప్రస దం తింటాం కాని ఎలా తయారుచేస్తారో అంత మందికి రుచి చాల బాగుంటుది అమృతం లాగా సాంబ రు రసం చెక్కర పొంగలి కొబ్బరి పచ్చడి బాగా చూపించారు ఒం నమో వెంకటేశ య🙏🙏🙏

  • @pr2603
    @pr2603 Год назад +2

    ఇంకెప్పుడు ఇలాంటి వాళ్ళతో ఇలాంటి ప్రోగ్రామ్స్ చెయ్యకండి

  • @sai_sharanam
    @sai_sharanam Год назад +27

    Anchor is not respecting prasadam Chef garu,so please look in to this.

  • @ganeshthamidalapati6846
    @ganeshthamidalapati6846 Год назад +1

    తెలుగులో మాట్లాడండి ఇంగ్లీష్ మా అమ్మకి రాదు.

  • @sadi.durgayyareddysadidurg9726
    @sadi.durgayyareddysadidurg9726 Год назад +9

    ఈరోజు తిరుపతి అన్న ప్రసాదం తిన్నాము.క్వాలిటీ తగ్గినట్టు అనిపిస్తుంది

    • @mohan1973
      @mohan1973 Год назад +1

      Adhi restaurant kadhu....
      Annam meeda gouravam tho thinandi

  • @palnadu..1774
    @palnadu..1774 Год назад +5

    ఓ నా చింతపండు నువ్వు చెప్పిందే చెప్తావేండి ....నేబొక్కోలో మన్నుబాడా😂😂😂

  • @jagadeeshpullela
    @jagadeeshpullela Год назад +1

    ఎదవ యంకర్ వలన వీడియో చూడటం మధ్యలో వదిలేస్తున్నా.....

  • @chantin8271
    @chantin8271 Год назад +6

    Enti ra Swami e anchoring, asalu avadu ra neku e job ichindi

  • @pr2603
    @pr2603 Год назад +2

    చెప్పేవాడు తాగి చెప్తున్నట్లు ఉంది

  • @ramireddy9788
    @ramireddy9788 Год назад +6

    కనీసం కళ్ళకద్దుకుని తినరా బాబు.

  • @venkym3578
    @venkym3578 Год назад +6

    *నయ్యి కాదురా బాబు.
    *నెయ్యి అనరా నాయన.

  • @shivaprasad1889
    @shivaprasad1889 Год назад +1

    ఇది ఒక డాక్యుమెంటరీగా చేయాలి, సాధారణ వీడియోగా చేయడం బాగోలేదు. వ్యాఖ్యానం అసలు బాగోలేదు. ఏదో ఇంట్లో సాధారణ రుచులు కోసం చేసే ప్రయోగ వంటకాల వలె సంప్రదాయ పాక శాస్త్రాన్ని వేరే ఆధునిక రుచులు వలె అభివర్ణించడం అసలు బాగోలేదు, మాటల్లో 'సో' ఆనడం, సూపర్ , వైట్ రైస్ , స్వీట్ రైస్, కర్రీ, టేస్ట్, ఆకు క్లీన్ చేసుకుంటా, ఫలానాది ఫేమస్ ఐటెమ్ గురించి తినడానికి స్టార్ట్ చేస్తాను, వంటి సోది మాటల పద ప్రయోగం ఆక్షేపణియం. ఆగలేను తినేద్ధాం, నేను తినడానికే వచ్చాను అనే మాటలలో అఖిలాండ బ్రహ్మాండ నాయకుని కోసం కాక , భక్తి భావం లేకుండా, ఆకలిని చల్లార్చుకొనే పదార్ధంలా తినేస్తాను అనడం చాలా అసహ్యంగా ఉంది. కనీసం బుజించేటప్పుడు అది ఒక మహాప్రసాద స్వీకరణ, వినియోగంగా భావించక, కళ్ళకు అద్దుకోకుండా, పరమాత్ముని స్మరించాలనే స్పృహ లేకుండా కరువు పడి మొహం వాచిన వ్యక్తి వలె ఇటువంటి పనికిరాని వ్యక్తి ఈ వీడియో చేయడం బాధాకరం. ఇటువంటి ప్రెజెంటేషన్ వలన స్వామి వారి అన్న ప్రసాద వితరణ యొక్క విలువను దిగజార్చడమైంది. బుద్ధి లేకుండా సాధారణ వీడియోగా యూ ట్యూబ్ లో పెట్టడం మహా దోషం. ఇలా పర్మిషన్ ఇచ్చిన వారికీ కూడా బుద్ధి లేదు. ఈ విధంగా అన్న ప్రసాదాన్ని లోకువ చేయడం వలన భక్తులకు ఆగ్రహం కలుగుతోంది. నేను దేవస్థానం వారికి పిర్యాదు చేస్తాను, మీలో ఎవరైనా స్వామి వారి భక్తులుంటే ఈమెయిల్, కొరియర్ సర్వీస్, పోస్టల్ ద్వారా ఈ.ఓ కు దీని గురించి పిర్యాదు చేయండి, మరియు ఈ వీడియో తొలగించుట అవశ్యం. "ఓం నమో వేంకటేశాయ"

  • @ranich7365
    @ranich7365 Год назад +7

    ABN channel varu TTD lanti pavitra maina annaprasadam tayaru chaysay daggara video coverage ki samprdayam telisina vaallani pampali
    ielanti vaadini kaadu

  • @tkr6405
    @tkr6405 Год назад

    జగన్ గవర్నమెంట్ వొచ్చినంక వేస్ట్ ఫుడ్ పెడుతున్నారు.

  • @purna2008
    @purna2008 Год назад +44

    ఇప్పుడు ఎక్కడున్నది రుచి తిరుమలని ఇప్పుడు వున్న ప్రభుత్వం వారికి అవసరాలకు ఉపయోగపడే టంకషాలగా మార్చుకుని ఏలుతున్నారు.
    ఓం నమో వేంకటేశాయ

  • @jyothik8913
    @jyothik8913 Год назад +1

    ఇంగ్లీషు, తెలుగు కూడా రానివాళ్ళని ఇలాంటి విషయాలు చెప్పడానికి పంపిన మహానుభావులేవరో, పైగా anchoring చేసేవాళ్ళు పదార్ధాలను చేతితో తాకడం చిరాగ్గా ఉంది

  • @InnerVoiceofthepeople
    @InnerVoiceofthepeople Год назад

    😂😂 ప్రతీ ఒక్కరూ యాంకర్ ని ఆయన తెలుగు భాష ని కామెంట్ చేసే వాళ్ళే. ఇంకా ఎప్పుడు మరతరో 😢😢😢

    • @mohan1973
      @mohan1973 Год назад +1

      Evaru anchor ahh maaredhi

  • @ilovemyindia521
    @ilovemyindia521 Год назад +3

    Iam christian nenu okasaari ekkada food tinna yentha taste ante matallo chepalenu anthamadhiki bojanam pettadam great

  • @8801662123
    @8801662123 Год назад +46

    తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ దేవుని పసాదం భక్తులుకు అందుతున్న ఒక్క వరం

    • @chandra3764
      @chandra3764 Год назад +3

      మాట్లాడేవాడు చాలా దారునంగా ప్రవర్తించాడు

    • @pramilashinivas6025
      @pramilashinivas6025 Год назад

      ಓಂ ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀ ನರಸಿಂಹ ಯ ನಮಃ

  • @sekharseeram5095
    @sekharseeram5095 Год назад +7

    🙏ఓం నమో వెంకటేశాయ... బలే చూపించారు సార్ మీరు 👌👍

  • @srnivaschikati5671
    @srnivaschikati5671 Год назад +5

    ఈ వీడియో చూస్తుంటే ఇప్పుడే తిరుమల వెళ్లాలనిపిస్తోంది.

  • @kanakadurga9880
    @kanakadurga9880 Год назад +4

    The program is very nice and detailed. But anchor should have been taken more care in choosing words. It's not a casual program.

  • @MNagabhushanam.BJP.2024
    @MNagabhushanam.BJP.2024 Год назад

    జై శ్రీరామ్ 🚩🚩✊✊..Jai Sri Ram..🙏🚩🇮🇳జై శ్రీరామ్ 🚩🚩✊✊..Jai Sri Ram..🙏🚩🇮🇳జై శ్రీరామ్ 🚩🚩✊✊..Jai Sri Ram..🙏🚩🇮🇳జై శ్రీరామ్ 🚩🚩✊✊..Jai Sri Ram..🙏🚩🇮🇳జై శ్రీరామ్ 🚩🚩✊✊..Jai Sri Ram..🙏🚩🇮🇳

  • @nareshgolla
    @nareshgolla Год назад +2

    మొత్తం ప్రపంచం లో ఉన్న కూరగాయలు అన్ని ఎలా కట్ చెయ్యాలో చూపించు .... ఇందుకు తిరుమలకి వెళ్లాలా .... ఫోకస్ చెయ్యాల్సిన దానిమీద ఫోకస్ చెయ్యకుండా ఏదో వీడియో టైం రావడానికి సొల్లు చెప్తున్నాడు ...

  • @balajich7298
    @balajich7298 Год назад +25

    It is a good one by ABN. But a request to host that to use pleasant language. Of course it may be because my mindset. But I feel host can use pleasant language instead of kummedhaam etc. Apart from that host and ABN presented a very good program.

  • @VamsiKrishna-rs4jk
    @VamsiKrishna-rs4jk Год назад +1

    Please change anchor from odisha devotes

  • @ananthavihari6670
    @ananthavihari6670 Год назад +4

    కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి 🚩🙏🏻
    దివ్య సన్నిధిలో శ్రీశ్రీశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాదం భక్తులందరికీ ఆకలి తీరుస్తుంది. 🙏🏻వంటశాల అద్భుతంగా తీశారు మీ ధన్యవాదములు 🌹
    ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా గోవిందా 🚩🙏🏻 జై హింద్ 🇮🇳 అనంతపురం ❤️

  • @venkym3578
    @venkym3578 Год назад +70

    ధన్యోస్ని తరిగొండ వేంగమాంబ గారికి💐💐💐

  • @ramasampasala
    @ramasampasala Год назад +1

    మిరపకాయ తోడాలు తీయకుండా వాడతారా

  • @reddynaidu6285
    @reddynaidu6285 Год назад +19

    ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏🙏👏👏👏🙏🙏🙏👏👏👏🙌🙌🙌

  • @ramasampasala
    @ramasampasala Год назад +1

    ఈ వీడియో లో మిరపకాయలు తోడాలు తీయకుండా వాడారు

  • @rambrahmacharypothukunuri7105
    @rambrahmacharypothukunuri7105 Год назад

    🕉️🙏కృణ్వంతో విశ్వమార్య.🔥అన్ని బాగ చెప్పుకొచ్చవు .🙏నీమొకమే ఏంత్త ధరఇద్రముఉంగాఉంది:⁠-⁠).మొకానా పంగనామాలు పెటుకుంటే.❓ సున్నం దొరకలేదా❓

  • @veerubhotlasatyanarayana8859
    @veerubhotlasatyanarayana8859 Год назад +1

    So. సో.సో.సో.సో.సో.so సోసోస్స్. సోది. ససో.ఇంగ్లీష్ ఎందుకు రా బాబు.

  • @chintapalliramadevi8967
    @chintapalliramadevi8967 Год назад +1

    The presenter is unfit for the programmes like this. Watched many programmes like this in different channels. All those are above the quality of this

  • @naga6709
    @naga6709 Год назад +1

    chese program ki athani theeru ki sambandhame ledhu
    mundhuga mokki thinalani kuda theleledhu

  • @amarvathilavanya7022
    @amarvathilavanya7022 3 месяца назад +1

    తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదానికి సరి లేదు, తిరుగు లేదు ఎక్కడా కూడా అంత అద్భుత మయిన ఆహారం ఎక్కడా వండరు వడ్డించరు ఆ రుచి శుచీ కూడా మరెక్కడా లేదు. అయోధ్యలో అసలు లేదు, ఓన్లీ తిరుమల ఏడుకొండల వాని సాన్నిధ్యం లో మాత్రమే కడుపు నిండా అన్న ప్రసాదం భక్తులందరికీ లభిస్తుంది, ఓం నమో వేంకటేశాయ ఓం నమో నారాయణాయ ఓం నమో వెంగమాంబనే నమః గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా 🎉🎉🎉🎉🎉🎉

  • @pravallikae9151
    @pravallikae9151 Год назад +2

    No hotel is equal for the Quality and taste of the food with ttd vengamamba satram

  • @adimulamganakar4750
    @adimulamganakar4750 4 месяца назад +1

    ఓం నమః శివాయ
    ఓం నమో నారాయణాయ
    ఓం శ్రీ మాత్రే నమః

  • @vpriya5838
    @vpriya5838 2 месяца назад +1

    గుమ్మడికయకడగడం లేదు బీట్రూట్ కడగడం లేదు అక్కడ

  • @Shirisha-d8q
    @Shirisha-d8q Год назад +1

    Anchor ki oka bottu ledhu, oka bhakthi ledhu,

  • @mnraju3379
    @mnraju3379 Год назад +1

    Anchor unfit this program

  • @vijayasurisetty1330
    @vijayasurisetty1330 Год назад +111

    అంత మంచి కార్యక్రమం చూసి నందుకు మా జన్మ ధన్యం అవుతుంది సార్

  • @krishkittu2852
    @krishkittu2852 Год назад

    Em anchor ra babu nuvu...free of cost lo Pani chestunava telugu kuda sakkaga ostaledu niku...

  • @mastanaiahchenduluru4123
    @mastanaiahchenduluru4123 Год назад +4

    Over action thagginchu.

  • @rmmanjarivilla5456
    @rmmanjarivilla5456 Год назад +1

    తమ్ముడు,
    వెంగమాంబ గారి వంటళ్ళు లో ఉండి ఆ బాష ఎమిటి?

  • @junejuly2502
    @junejuly2502 Год назад

    Prasadam venaka Chala Mandi kastam undi...namo venkatesaya..

  • @naazarshaik2179
    @naazarshaik2179 Год назад +64

    OM namo venkatesha......🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Hats off A.B.N మాకు ఇంత మంచి కార్యక్రమంను చూపించినందుకు.

    • @repallesreenivasulu9662
      @repallesreenivasulu9662 Год назад +1

      Super sir world fams kichan and world lo Anaa Dhanam tharigonda Vengamha gari ni prapanchaniki thlechasru Ancor garu chala challa thirupathi Bhojanamu Antha khamaga Vari Ancaring thanks every bady❤❤❤❤🎉🎉🎉

    • @subrahamanyamsheetalam5971
      @subrahamanyamsheetalam5971 Год назад

      ​@@repallesreenivasulu9662 😊😊😊😊😊😊😊

  • @hanumanthr7845
    @hanumanthr7845 Год назад +3

    Aa anchoring entra babu ! Devastanamlo chestunnava leka Old city lo chestunnava

  • @gsudhakar.valmiki5582
    @gsudhakar.valmiki5582 Год назад

    టెస్ట్ ఏమి బాగుండదు

  • @sandeep308c
    @sandeep308c Год назад

    అసలు వాని పెరెంది anchor di

  • @pullaiahgundapaneni8118
    @pullaiahgundapaneni8118 Год назад +2

    ఓం నమో వెంగమాంబాయై నమః🙏
    ఓం నమో వెంకటేశాయ నమః 🙏

  • @vibhasavr
    @vibhasavr Год назад

    32:37 Yeti bhayya jedipoppu vey mani bedirestunav😂😂😂😂

  • @swarnagowri6047
    @swarnagowri6047 Год назад +4

    ఓమ్ నమో శ్రీ వేంకటేశాయ నమః శివాయ.
    🕉️🙏🌺

  • @rahulsrilaxmi8569
    @rahulsrilaxmi8569 Год назад +5

    ఓం నమో వెంకటేశాయ నమహ 🙏🙏🙏🙏

  • @alrounder7091
    @alrounder7091 Год назад +29

    అంత ఆ ఏడుకొండల వాడి మహిమ 🙏అన్న దాత సుఖీభవ 🙏👌

  • @madhuri539
    @madhuri539 Год назад

    Great work. Nice video Om namo venkatesaya anchor meeru so so anadam tagginchandi vintunte disturb avutondi

  • @9293716452
    @9293716452 Год назад +2

    bro meru food review cheyadaniki ki vellaledhu, TTD lo jarige mahonuthamaina seva ni veiwers ki chupinche tappudu present chese vallu Seniors aithe baguntundhi.
    🙏🙏🙏Om Namo Venkatesaya 🙏🙏🙏

  • @gopikrishnadevarakondu666
    @gopikrishnadevarakondu666 Год назад +1

    సొరకాయ nu అనపకాయ అన్నాడు anchor. Vegetables Names kuda theliyada? Overacting chala ఎక్కువ undi

  • @MNagabhushanam.BJP.2024
    @MNagabhushanam.BJP.2024 Год назад

    జై శ్రీరామ్ 🚩🚩✊✊..Jai Sri Ram..🙏🚩🇮🇳జై శ్రీరామ్ 🚩🚩✊✊..Jai Sri Ram..🙏🚩🇮🇳జై శ్రీరామ్ 🚩🚩✊✊..Jai Sri Ram..🙏🚩🇮🇳జై శ్రీరామ్ 🚩🚩✊✊..Jai Sri Ram..🙏🚩🇮🇳జై శ్రీరామ్ 🚩🚩✊✊..Jai Sri Ram..🙏🚩🇮🇳

  • @shanmukhdev7459
    @shanmukhdev7459 Год назад +14

    Request to ABN team to change the Anchor 🙏🙏🙏

  • @vardhanaak4044
    @vardhanaak4044 Год назад

    మీరు తెలుగు రాష్ట్రాల్లోని దేవాలయాలపై వీడియో తీసినప్పుడల్లా తదుపరిసారి తెలుగు పదాలను ఉపయోగించడం ఉత్తమం

  • @RadhaKrishna-uq8xb
    @RadhaKrishna-uq8xb Год назад +3

    ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఇన్ని రోజులు ఆగాను ఒక మంచి పని చేశావు

  • @jyothik8913
    @jyothik8913 Год назад

    Roadside street food కి anchoring చేసినట్టుంది 🙈

  • @radhakishan165
    @radhakishan165 Год назад +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @santhoshkumarkms5286
    @santhoshkumarkms5286 Год назад

    అంతా బాగుంది కానీ మనోడి ఓవర్ యాక్షన్ ఎక్కువ అయ్యింది.. చేతులు ఊడిపోయేలా ఊపుతున్నాడు...

  • @kalivarapumallikarjun7492
    @kalivarapumallikarjun7492 Год назад

    ఆ ఏడుకొండల వెంకటేశ్వరస్వామి వారి కృప ఉండాలంటే ముందు యాంకర్ ని మారిస్తే ఆ డ్యాన్స్ తగ్గుతుంది కొంచెం.
    గోవిందా గోవిందా....

  • @28krish
    @28krish Год назад +2

    Bhagavanthudiki samrpinche naivedhyanni ee rakamganu aswadhinchakudadhu. Video chese mundhu konchem daani gurinchi thelusukoni cheyyali. Idhi maa inti vanta program kaadhu.

  • @geethasivanandham4710
    @geethasivanandham4710 Год назад

    Anchor ni change cheyandi.. devotional related program ki e anchor set kaledhu..way of talking,way of explaining improve chesukovali..adho restaurant food vlog chesintlu cheyakudadhu sir..lord Venkateswara swami prasadam ante oka pavitratha any way very good program 👍

  • @Bhagichef1
    @Bhagichef1 4 месяца назад +1

    🙏🙏🙏 🌼Om Namo Venkateshaya Namha🌼 🙏🙏🙏

  • @junejuly2502
    @junejuly2502 Год назад

    Prasadam venaka Chala Mandi kastam undi...namo venkatesaya..

  • @behappyalways4471
    @behappyalways4471 6 месяцев назад +1

    This anchor has made me come.out of the video for his terrible accent and weird presentation... Otherwise a program on tge sacred kitchen of Lord Venkateswara garners so. much views amd reverence..