Memory improvement: జ్ఞాపకశక్తి పదునుగా ఉండేందుకు 81 ఏళ్ల న్యూరోసైంటిస్ట్ చెప్తున్న 6 చిట్కాలు
HTML-код
- Опубликовано: 8 сен 2024
- ఇంటి తాళం ఎక్కడ పెట్టాను? ఆ దూరపు బంధువు కూతురు పేరేంటి? ఈ సినిమాలో నటించిన హీరో ఎవరంటే? అంటూ ఇలా ప్రతిదీ మర్చిపోతుంటాం.
వయస్సు పెరిగిన కొద్ది అన్నింటిని గుర్తు పెట్టుకోవడం రోజురోజుకీ కష్టంగా మారుతుంది. అయితే, ఇలా మర్చిపోవడం అనేది అనివార్యమైన ప్రక్రియ కాదని అంటున్నారు రిచర్డ్ రెస్టాక్. ఆయన ఒక న్యూరాలజిస్ట్.
#memory #memoryimprovement #memorytips
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu