చాలా స్ఫూర్తివంతమైన జీవితచరిత్ర..... ఇది ఈనాటి సమాజానికి మంచి స్ఫూర్తిదాయకం. మీరు చెప్పే విధానం అమోఘం... మీరు ఇందుకోసమే పుట్టారేమో అనిపిస్తుంది సార్... ధన్యవాదములు.... మరిన్ని ఆడియో షోలు మీరు చేయాలని కోరుకుంటున్నాము .
ప్రముఖుల జీవితాల్లోని అనేక కోణాల్ని మీదైన శైలిలో, అత్యంత ఆసక్తి గా వివరిస్తున్నారు. మీ టాక్ షో కి నేను అడిక్ట్ అయిపోయాను. తవ్విన కొద్ది నిధులు బయట పడుతున్నాయి. క్యూరీ గురించిన సమాచారం గతంలో కొద్దిగా తెలుసూ. మరింత వివరంగా చెప్పారు. మా మనవరాలికి "క్యూరీ" పేరే పెట్టాను .
తవ్విన కొద్దీ నిధులు బయట పడినట్టు, మీ టాక్ షో లు చాలా బాగా వుంటున్నాయి. క్యూరీ గురించి గతంలో విన్నాను కానీ, ఇంత వివరంగా తెలియదు. మా మామనవరలికి " క్యూరీ " పేరే పెట్టాను.ఎవరి గురించి చెప్పినా విషయ సేకరణ అద్భుతం. మీ టాక్ షో కి నేను ఎడిక్ట్ అయిపోయాను.ధన్యవాదములు
@@KoumudiKiranprabha sir azadi kaఅమృత్ మహోత్సవంలో భాగంగా స్వతంత్ర సమరయోధుల series చేయండి సార్... Please మీరు గతం లో 6,7years back chesaru ... దానికి కొనసాగింపుగా మిగిలిన స్వతంత్ర సమరయోధుల గురించి చేయండి...🙏🙏🙏🙏🙏
ఈ తరం లో తెలుగు వారికీ రెండు నేత్రాలు.. చాగంటి, గరికిపాటి... కనిపించని మూడో నేత్రం... కిరణ్ ప్రభ గారు.... ఎందుకు అంటే... టాక్ షో విన్న వారికి తెలుసు.. వీళ్ళు త్రిమూర్తులు అని... తేలుగు తల్లి ముద్దు బిడ్డలు అని...
:::Curie::: worked in radio activity Born in 1867 in Poland in Europe ruling by russia(nearly 160 years back) First Lady noble prize winner The lady who secured in two fields The first lady professor in Paris Russian government restricted labs for polish schools , her father brought lab unit to home. Due to Russian government, restrictions they studied in flying universities, then she migrated to FRANCE. Curie sister went to France and started studying medicine. Curie sister asked curie to support financially. Curie started hometution to a rich family. In 1891 She started going FRANCE, her sister got married a polish man She got physics degree then chemistry degree from University of Paris. She started doing experimentation on magnetic properties with the help of pierie curie doing exp in crystallography Explanation of Xray by Rontzen Explanation of Uranium by bequerrel, madam curie took study of radioactivity In 1901 noble prize started In 1903 bequerrel, curie couple got noble prize Due to radioactivity both couple health detoriated. As they don't know it's severity In 1906 in a rainy day pierie slipped on road, and bullock cart hit him, he died She started continuing doing experimentation with Paul his husband assistant In 1911 people started bullying her of moving with Paul. She expired in 1934. Pathipaati ramayana naidu , his daughter Leela naidu
చాలా స్ఫూర్తివంతమైన జీవితచరిత్ర..... ఇది ఈనాటి సమాజానికి మంచి స్ఫూర్తిదాయకం. మీరు చెప్పే విధానం అమోఘం... మీరు ఇందుకోసమే పుట్టారేమో అనిపిస్తుంది సార్...
ధన్యవాదములు.... మరిన్ని ఆడియో షోలు మీరు చేయాలని కోరుకుంటున్నాము .
Your talk Show on Madam Curie is quite gripping and her life was exemplary. Thanks.
Dhanyavadhalu KiranPraabhaGuruvuGaru For Your Work On MarieCurieGuruvuGaru As Well
Chala bavundi kiran prabha garu..Marycury gari talk show..👌
Simply superb sir keep continue such inspirational documentaries
Thank you very much sir for having given us the life story of the great scientist Madam Cury
i am really happy to hear all the life histories. god bless you and your family..
Marie s daughter Irene is also noble prize winner along with her husband.She died of leukemia later .
THANK YOU SIR FOR YOUR VALUABLE INFORMATION ABOUT MADAM CURRY' N ' FAMILY
వందనాలు సమర్‌పించటంకన్నా ఇంకేం ఇవ్వగలం తల్లీ నీకు కిరణ్ సార్ మీకు
...🙏
Excellent talk show
very good magazine sir, plz provide gandhiji, swamy vivekananda life history
Wonderful inspired story sir thank you so much sir
Hats off Marie Currie. Nobody meet in the millennium and ideal to the generations.
Nenu inter chadivetappudu chemistry sir cheppadu mulakalu gurunchi cheppinappudu medam gari story appudu chala baga anipinchindi marala chala vivaramga eroju vinnanu chala thanks meeku
Sorry madam
ప్రముఖుల జీవితాల్లోని అనేక కోణాల్ని మీదైన శైలిలో, అత్యంత ఆసక్తి గా వివరిస్తున్నారు. మీ టాక్ షో కి నేను అడిక్ట్ అయిపోయాను. తవ్విన కొద్ది నిధులు బయట పడుతున్నాయి. క్యూరీ గురించిన సమాచారం గతంలో కొద్దిగా తెలుసూ. మరింత వివరంగా చెప్పారు. మా మనవరాలికి "క్యూరీ" పేరే పెట్టాను .
తవ్విన కొద్దీ నిధులు బయట పడినట్టు, మీ టాక్ షో లు చాలా బాగా వుంటున్నాయి. క్యూరీ గురించి గతంలో విన్నాను కానీ, ఇంత వివరంగా తెలియదు. మా మామనవరలికి " క్యూరీ " పేరే పెట్టాను.ఎవరి గురించి చెప్పినా విషయ సేకరణ అద్భుతం. మీ టాక్ షో కి నేను ఎడిక్ట్ అయిపోయాను.ధన్యవాదములు
Thank you sir
అతి త్వరలో poadcast రూపం లో వచ్చి అందరిని అలరించాలని కోరుకుంటున్న...
Superrb
Good 👍
Thank you
Thank you too
@@KoumudiKiranprabha sir azadi kaఅమృత్ మహోత్సవంలో భాగంగా
స్వతంత్ర సమరయోధుల series చేయండి సార్...
Please
మీరు గతం లో 6,7years back chesaru ... దానికి కొనసాగింపుగా మిగిలిన స్వతంత్ర సమరయోధుల గురించి చేయండి...🙏🙏🙏🙏🙏
@@DkDk-ek9wm గారూ.. తప్పక ఆలోచిస్తానండీ..
@@KoumudiKiranprabha ok sir.. దన్యవాదాలు
Excellent information
Please also do talk show on Isaac Newton
Sure.. andi
Thank you very much
I have seen his home in England and also the great apple tree where he sat
ఈ తరం లో తెలుగు వారికీ రెండు నేత్రాలు.. చాగంటి, గరికిపాటి... కనిపించని మూడో నేత్రం... కిరణ్ ప్రభ గారు....
ఎందుకు అంటే... టాక్ షో విన్న వారికి తెలుసు.. వీళ్ళు త్రిమూర్తులు అని... తేలుగు తల్లి ముద్దు బిడ్డలు అని...
Thank you.. Ramana P..
👍
:::Curie::: worked in radio activity
Born in 1867 in Poland in Europe ruling by russia(nearly 160 years back)
First Lady noble prize winner
The lady who secured in two fields
The first lady professor in Paris
Russian government restricted labs for polish schools , her father brought lab unit to home.
Due to Russian government, restrictions they studied in flying universities, then she migrated to FRANCE.
Curie sister went to France and started studying medicine. Curie sister asked curie to support financially.
Curie started hometution to a rich family.
In 1891 She started going FRANCE, her sister got married a polish man
She got physics degree then chemistry degree from University of Paris.
She started doing experimentation on magnetic properties with the help of pierie curie doing exp in crystallography
Explanation of Xray by Rontzen
Explanation of Uranium by bequerrel, madam curie took study of radioactivity
In 1901 noble prize started
In 1903 bequerrel, curie couple got noble prize
Due to radioactivity both couple health detoriated. As they don't know it's severity
In 1906 in a rainy day pierie slipped on road, and bullock cart hit him, he died
She started continuing doing experimentation with Paul his husband assistant
In 1911 people started bullying her of moving with Paul.
She expired in 1934.
Pathipaati ramayana naidu , his daughter Leela naidu