ఏమీ తెలియని నాకు మీ కిరణ్ప్రభ టాక్ షో ఎంతో ఉపయోగపడుతున్నది ! మీరు చెప్పే తీరు ఎంతో ఆసక్తిజనకంగా వున్నది ! నికోలాటెస్లా-ఈ మహానుభావుడి గురించి నేను ఎప్పుడు వినలేదు! ఎంతో మంది గొప్ప శాస్త్రజ్ఞులగురించి మావంటి సామాన్యులకు అర్థమయ్యేలా మీరు చక్కగా తెలియచెప్తున్నారు! ఈనాడు మనంఅనుభవిస్తున్న ఎన్నో సుఖాలవెనుక టెస్లావంటి శాస్త్రజ్ఞుల కష్టం, శ్రమ, త్యాగం వున్నాయి! ఈసందర్భంగా ఆ మహానుభావులందరికీ కృతజ్ఞతలు! మీకు అభినందనలు!🙏
86 సంవత్సరాలు నిర్విరామంగా వైజ్ఞానిక పరిశోధనల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప శాస్త్రవేత్త గురించి తెలియజేసినందుకు కృతజ్ఞతలు విషయం పైన మీరు చేసిన కూలంకష పరిశోధన మరియు అందించిన తీరు అద్భుతంగా ఉన్నాయండి మీకు ప్రత్యేక అభినందనలు 🙏🙏💐💐
This is also one of the most Excellent talk show of yours. Whoever visits Niagara waterfalls will also see his Statue at that site. His story needs to be in the text books at middle school level.
టెస్లా గురించి మీ ద్వారానే తెలుసుకున్నా.గొప్ప మేధావి.కానీ పాపం ఆర్ధికంగానే కాక చాలా రకాలుగా ఇబ్బంది పడ్డారు.ఆయనకు రావలసినంత ఖ్యాతి కూడా రాలేదు. మీరు వారి గురించి చెప్పటంవల్ల చాలా మందికి తెలుస్తుంది.మీకు ధన్యవాదాలు
"This new world should be the world in which the strong won't exploit the weak, the bad won't exploit the good, where the poor won't be humiliated by the rich. It will be the world in which the children of intellect, science and skills will serve to the community in order to make lives easier and nicer. And not to the individuals for gaining wealth. This new worid can't be the world of the humiliated, the broken but the world of free people and nations equal in dignity and respect for man." :నికోలా టెస్లా గారు 🙏🌹.
Jayaho Kiran garu, Really your hard work behind this video is very great. What a hard work and collection of information un imaginable and superb sir and your expression is very sweet and clarity. ❤ you sir.
భారతదేశానికి దొరికిన మరియు తెలుగు వారికి ఎంతో విజ్ఞానం గల పుస్తకాలను ఎన్ని చదివినావు ఎలా వాటి సారాంశాన్ని మాకు అందిస్తున్నారు ఆ భగవంతుడే మాకు కల్పించిన దైవమని నేను నమ్ముతాను కిరణ్ ప్రభ గారు మరియు మరియు నమస్కారములు
Sir one correction - Electric Bulb was not invented by Edison. There were Electic bulbs befofe. Mr. Edison improvised so that it can last longer and need less usage compared to a candle.
Kiranprapha garu My appreciations to you and your effort for this audio. Being physics man your presentation content is excellent. I have read tesla research in IEEE journals About 15 years back. Great effort
Idantha vinna taruvata naku anipinchindi em ante Albert Einstein 🧠 ni dachi pettinatte Tesla mind ni kuda daachi experiments chesthe marintha ga manaki science gurinchi telisedi ani..
ఏమీ తెలియని నాకు మీ కిరణ్ప్రభ టాక్ షో ఎంతో ఉపయోగపడుతున్నది ! మీరు చెప్పే తీరు ఎంతో ఆసక్తిజనకంగా వున్నది ! నికోలాటెస్లా-ఈ మహానుభావుడి గురించి నేను ఎప్పుడు వినలేదు! ఎంతో మంది గొప్ప శాస్త్రజ్ఞులగురించి మావంటి సామాన్యులకు అర్థమయ్యేలా మీరు చక్కగా తెలియచెప్తున్నారు! ఈనాడు మనంఅనుభవిస్తున్న ఎన్నో సుఖాలవెనుక టెస్లావంటి శాస్త్రజ్ఞుల కష్టం, శ్రమ, త్యాగం వున్నాయి! ఈసందర్భంగా ఆ మహానుభావులందరికీ కృతజ్ఞతలు! మీకు అభినందనలు!🙏
❤
86 సంవత్సరాలు నిర్విరామంగా వైజ్ఞానిక పరిశోధనల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప శాస్త్రవేత్త గురించి తెలియజేసినందుకు కృతజ్ఞతలు విషయం పైన మీరు చేసిన కూలంకష పరిశోధన మరియు అందించిన తీరు అద్భుతంగా ఉన్నాయండి మీకు ప్రత్యేక అభినందనలు 🙏🙏💐💐
గొప్ప శాస్త్రవేత్త అయిన నికోలస్ టెస్లా గురించి అనేక విషయాలు అద్భుతంగా తెలియచేశారు కిరణ్ ప్రభ గారు. మీకు ధ్యవాదములు!
🙏🙏💐💐🌹🌹👍👍
Shri Kiran Prabha Garu,
"మరుగున పడిన మాణిక్యం" టెస్లా!
Nothing to say about your talk-show except 🙏🙏🙏
Thanks a ton 🙏🙏🙏 for the video sir... టెస్లా గారికి రావలసిన/దక్కాల్సిన గౌరవం మన జనరేషన్ వాళ్లు అయినా దక్కేలా కృషి చేయాలి.
మీరు చెప్పేవరకూ నాకు టెస్లా గారి గొప్పతనం గురించి తెలీదు. Thanks for this video
గురువు గారికి ప్రణామాలు 🙏🏻🙏🏻🙏🏻, ప్రతి వారం మీ నుండి ఎదో ఒక కొత్త విషయం నేర్చుకుంటున్నాం గురువు గారు, ధన్యవాదాలు 🙏🏻🙏🏻🙏🏻
చాలా వివరంగా అర్ధవంతంగా చెప్పారు. ధన్యవాదములు 🙏🙏🙏
అద్భుత విశ్లేషణ 🙏🙏🙏
చాలా మంచి విషయలు చెప్పారండీ, the conclusion is very emotional and too good. Thank you Sir🙏
చాలా విషయాలు తెలిపారు ధన్యవాదములు కిరణ్ ప్రభ గారు, మీ వీడియోల కోసం ప్రతీ వారం ఎదురు చూస్తున్నాము...
This is also one of the most Excellent talk show of yours. Whoever visits Niagara waterfalls will also see his Statue at that site. His story needs to be in the text books at middle school level.
Thank you so much for your golden information from Vizag
Great topic thank you for sharing great man’s history
మీరు Tesla గారి 369 number mention చేయలేదు
Giving more knowledge thank you Somu h
నికోలా టెస్లా గురించి చాలా చక్కగా వివరించారు చాలా థాంక్స్ సార్
నీకోలా టెస్లా గురించి చాలా అద్భుతం గా వివరించ్చినారు....
VERY GOOD & VALUABLE INFORMATION
Can relate his life somewhat with our own Dr.Yellapragada
Dr.Yellapragada Subba Rao
Artificial Cell
టెస్లా గురించి మీ ద్వారానే తెలుసుకున్నా.గొప్ప మేధావి.కానీ పాపం ఆర్ధికంగానే కాక చాలా రకాలుగా ఇబ్బంది పడ్డారు.ఆయనకు రావలసినంత ఖ్యాతి కూడా రాలేదు.
మీరు వారి గురించి చెప్పటంవల్ల చాలా మందికి తెలుస్తుంది.మీకు ధన్యవాదాలు
Ee vyasam vidyardhi lokaniki inspiration anukunta thank you very much sir.
very much valuable information
Thanks for explaining In such a good manner
"This new world should be the world in which the strong won't exploit the weak, the bad won't exploit the good, where the poor won't be humiliated by the rich. It will be the world in which the children of intellect, science and skills will serve to the community in order to
make lives easier and nicer. And not to the individuals for gaining wealth. This new worid can't be the world of the humiliated, the broken but the world of free people and nations equal in dignity and respect for man."
:నికోలా టెస్లా గారు 🙏🌹.
You are the pride of Telugu people you are the best narrative genius.
A beautiful sequential presentation of facts about Nicola Tesla! I look forward to your videos.
Very interesting and most useful.... Ssra....
.
Thank you..Dear Shri Kiran Prabha garu for this wonderful Audeo.
మీ కష్టానికి హ్యాట్సాఫ్ సార్🎉
Genius ❤
Thanks Sir .Great bio Nikola Tesla
ధన్యవాదములు సర్
Simply superb.
Many days nundi wait chesthunnanu sir🎉🎉🎉🎉thank you so much
Nikola Tesla గురించి మీరు చెప్పినన్ని వివరాలు, విశేషాలు మరెక్కడా చదవలేదు సర్ కిరణ్ ప్రభ గారు... గుండె కొంచెం బరువెక్కింది సర్...
Meeru great sir
Thank you sir
Great explanation about the lost Pioneer and the electric Wizard, Sir Nikola Tesla. Hats off Kiran Prabha sir.
Much needed one.. Thank you for doing this sir.. 🙏
YOUR VOICE AND PRESENTATION IS EXCELLENT
Entho kashtapadi intha manchi content ma mundhuku thechinandhuku....❤❤❤❤thanks me explanation is excellent 👌👌👌❤
Excellent analysis 🙏
a big salute to you sir for this talk show..we are learning so much
Excellent program sir❤
best telugu podcast ever love from London sir
Super hero electric necolotesla 🎉
👌👍🙏 very good information🌹
Thank you ❤❤❤❤❤ thank you please make more videos sir please 🥺🙏🙏🙏
🙏Fst time hearing this, Dhanyavadamulu🙌
We are happy with this information on Nicholas Tesla. Ento manchi topic. Thank you Kiran Prabha garu.
As usual superb narration sir.
Thank u so..much...
Nice information
Excellent ...thank you so much.
Meeku maa prathyeka Dhanyavaadaalu 🙏
Thank you sir
Dhanyavadalu sir.. 🙏🙏🙏
Baaga chepparu
Super explanation
Excellent information, sir.great colkectin of jnformation.
Thank u for the valuable information waiting for next week.
Super story sir
Jayaho Kiran garu, Really your hard work behind this video is very great. What a hard work and collection of information un imaginable and superb sir and your expression is very sweet and clarity. ❤ you sir.
మాకు తెలియని ఎన్నో విషయాలిని వివరంగా తెలియజేసినందుకు మీకు అభినందనలు. 🙏
Excellent sir 💯
Super explanation sir , thanks
Good narration. ThanQ Sir.
You never cease to amaze me😅
Mee passion ki commitment ki johar Kiran prabha gaaru❤
Excellent
భారతదేశానికి దొరికిన మరియు తెలుగు వారికి ఎంతో విజ్ఞానం గల పుస్తకాలను ఎన్ని చదివినావు ఎలా వాటి సారాంశాన్ని మాకు అందిస్తున్నారు ఆ భగవంతుడే మాకు కల్పించిన దైవమని నేను నమ్ముతాను కిరణ్ ప్రభ గారు మరియు మరియు నమస్కారములు
Great video 👍❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
please do more videos like this on english - luv from london
Sir one correction - Electric Bulb was not invented by Edison. There were Electic bulbs befofe. Mr. Edison improvised so that it can last longer and need less usage compared to a candle.
DC transmission is also available now sir
Mee program super ads visugu puttisthunnai
Yes correct
Excellent Sir Namaste please bring episodes about Homer's epic Illiad
VERY GOOD MESSEAGE. STORY. THANK YOU.KIRAN PRABHA SIR. 11.07.24.BASAVAIAH.SBI. BOSU BABU. ASHOK BABU. U CO RTD
👌👌
టెసలా స్వామి వివేకానంద ను కలిసి న సమాచారం గురించి ఎవరైనా పరిశోధన చేస్తే బాగుంటుంది.
Excellent. But Bose was the reason for Radio invention where Marconi stolen Bose's dairy and declared the radio invention. Isn't it?
First viewer
🎉🎉
❤🙏
Cell phone is a world book
👏👍🙏
Einstein talent ki daggara ga nilavagalige yekaika scientist nichola tesla
Swami viveka nanda gurinchi chepandi
Sir meeru BARRISTER PAARVAATHISAM novel Video cheyandi, pls
Make part 2😢
Kiranprapha garu
My appreciations to you and your effort for this audio. Being physics man your presentation content is excellent. I have read tesla research in IEEE journals
About 15 years back. Great effort
Prapanchani k free ga current ivvali ani anukunnadani vinnanu TESLA kani chaala pedda vallu adi jaragakunda aaparu ani ekkadoo chadivyanu😢😢😢
🙏🙏🙏🙏🙏
Endhuko thelidhu kaani nenu 2 and even numbers ki baaga akarshithudini avuthunnanu...
Sir nenu eroje observe chesa mi channel lo assalu daasharadhi gurinchi kani ...prajakavi kaloji gurinchi gaani ledu ....assalu endhuku sir?
I did multipart show on Dasaradhi 9 years ago andi.. Kaloji episode is due..
ruclips.net/video/iIhmjsJwp-s/видео.htmlsi=C68nwffE1Rh-KXc0
@@KoumudiKiranprabha okay thank you sir
Idantha vinna taruvata naku anipinchindi em ante Albert Einstein 🧠 ni dachi pettinatte Tesla mind ni kuda daachi experiments chesthe marintha ga manaki science gurinchi telisedi ani..
🙏
Jai bheem
No Sir, not at all, you explaining greatly
Thank you sir
Super explanation
🙏🙏🙏