అందరికీ పరిచయస్తుడు, అందరికీ పూర్తిగా అర్థంకానివాడు-మహామేధావి, గొప్పతత్త్వవేత్త, ప్రపంచానికి జ్ఞానప్రదాత అయిన సోక్రటీసు గురించి మీద్వారా తెలుసుకోవడం ఎంతో తృప్తిగా వున్నది! కోతులమధ్య పాలపిట్ట లాగ మూర్ఖులైనవారిచేతుల్లో ఆయన మరణించడం బాధాకరం! మహనీయుల జీవితచరిత్రలు మీ టాక్ షోస్ ద్వారా వినడం మాకు చాల సంతోషదాయకం! అనేక ధన్యవాదాలు !🙏
Excellent explanation sir..ఆనాటి ఏమిటి ఈనాడు కూడా ఆలోచించమని..చైతన్యం అవమని చెప్పినందుకు ఇప్పుడు కూడా intellectuals నీ జైల్ లో పెడుతున్నారు కదా సార్.వారి భార్య గురించి చెప్పిన విషయాలు ఆమె కోణం నుండి ఆమె కరక్టే...కానీ వారు జీవనోపాధికి ఏం చేసేవారో...socratese is the first person who inspired n suprised me in my childhood.. excellent personality of the world..thank you so so much for your wonderful information sir
ఆ కాలంలో కూడా ఇదే జరిగింది....ఒకరికి విషం ఇచ్చి, ఇంకొకరిని హింసించి, ఉరి తీసి చంపారు...మనమేదో నాగరికత చెందిన వాళ్లమనుకుంటాము...కాని మన పాలకులు ఇంకా 2500 సంవత్సరాల క్రితం నాటి కాలంలోనే ఉన్నారు....వాస్తవాలను, వారికి వ్యవస్థ మాట్లాడే వారిని చంపిస్తున్నారు. తప్పుడు కేసులు పెట్టి జైళ్ళకు పంపి హింసిస్తున్నారు.....లేదంటె ఉపా లాటి కేసులు పెట్టి బయటికి రాకుండ చేస్తున్నారు.
చాలా బాగా చెప్పారు. సోక్రాటీస్ గొప్పతనం మాటలకు అందనిది. అయినా మీ వాక్షక్తితో ఎంతో చక్కగా, వినిపించారు. ఎన్ని తరాలకయినా నిలిచిపోతుంది. God bless you abundantly. Uv 👏👏👏
నమస్తే కిరణ్ ప్రభ గారు..🎉🎉 సోక్రటీస్ గురించి చాలా బాగా తెలియజేశారు... ముందు వారం సోక్రటీస్ భార్య గారి గురించి మీరు చెప్పినపుడు కొంచెం అసంతృప్తి గా అనిపించింది.. కథ అయినా నాకు అలా అనిపించింది.. ఈ మధ్య మిమ్మల్ని విజయవాడలో కలవడం నాకు చాలా సంతోషం గా అనిపించింది.. మిమ్మల్ని కలవాలి అని ఎంతో ఎదురు చూసాను.. మా బాబు తీసుకు వెళతాను అమ్మా అన్నపుడు ఎంతో సంతోషం.. వాడ్రేవు చిన వీరభద్రుడు గారు Poet Rumy గారి గురించి ఒక మాట చెప్పారు.. నీళ్ళకోసం నీవు వెదుకుతున్నపుడు నీళ్లు కూడా నిన్ను వెతుక్కుంటాయి అని చెప్పారు.. మిమ్మల్ని కలవడం , మీతో ఫోటో తీయించు కోవడం అలా అన్పించింది. ఎన్నో విజ్ఞానదాయక విషయాలు మాకు తెలియజేస్తూ మీరు సాహిత్య సేవ చేస్తున్నారు... మీకు వందనాలు...🎉🎉 Po
మానవాళికి ఎంతోగొప్ప మేలు చేసిన ఆ మహనీయుల గురించి మీరు చెబుతుంటే ఒక దృశ్యకావ్యం చూస్తున్న అనుభూతి కలుగుతుంది మాకు తెలియని ఎన్నోవిషయాలు తెలుసుకుంటున్నం మరియు మా జీవితాలకు అన్వయించుకొంటున్నం విద్వేషాలకు, విరోధాలకు దూరంగా స్నేహ, సౌభ్రాతృత్వాలకు దగ్గరగా మనుషులను మనస్తత్వాలను మార్చగల్గిన గొప్పఆవిష్కరణలు వారి జీవితచరిత్రలు చూపినమార్గాలు ఇలాంటి గొప్ప క్రతువును కొనసాగిస్తున్న కిరణ్ ప్రభగారు మీకు శతకోటి వందనాలు🙏🙏🙏
❤❤❤❤❤ చక్కని తెలుగులో, సోక్రటిస్ గురించి వివరంగా చెప్పబడినది. ఆలోచన, అవగాహన, పరిశీలన, ప్రశ్న, సమాజ ఇతోధిక వికాసానికి, వ్యక్తి వ్యక్తిత్వ అభివృద్ధికి, ముఖ్యం అని ప్రచారం చేసినందుకు, మరణం కానుకగా పొందిన మహనీయుడు.
Thank you Kiran garu for a very terrific narrative on Sacrates, who is familiar to all of us, but still don’t know him. Your talk show brings home closer to us!
I came across many youtube channels comprises of abuses and threatening but i am following this channel from few months and gone through many intellectual stories so soothing your voice sir and fantastic explanation pin to pin keep going sir💕🙏🛐
Sri Kiran Prabha Garu ! You are really gifted narrator ! Your narrative tone & style are captivating& ouching you really made me feel the living presence of Socrates ! You seem to be quite learned and intellectual! Keep up your U tube prod-cast ! You are bound to be quite popular & will also be doing a great service to many a person Accept my heart felt appreciation ❤
ఎవరి అభిప్రాయం వాళ్ళు నిర్భయంగా చెప్పటమే ప్రజాస్వామ్యం అన్నాడు ఆనాడే.నిజంగా,నిర్భయంగా ఈనాడు జనం మంచి,చెడు మాట్లాడ గలుగుతున్నారంటే ఇటువంటి మహనీయుల ప్రోద్బలం వల్లనే.Great Socrates.
సార్ మి పాడ్కాస్ట్ లు గత 7 ఇయర్స్ నుంచి వింటున్న నేను పాడుకునే ముందు compulsory గా మీ పొడ్కాస్ట్ వినావాల్సిందే అంతలా మీ గొంతు కి మీరు చెప్పే విదాననంకి అడిక్ట్ ఐయ్యాం సర్ ❤❤❤
Excellent presentation , on a greatest human being , who is eternally present , IN The purified hearts of all mankind , since several centuries, that extends to entire future MANKIND .
కిరణ్ గారికి ముందుగా అభినందనలు 🎉 మీ vedios చాలా informative గా ఉన్నాయి. చెప్పే విధానం కూడా చాల భాగుంది. నాకు పాలస్తీనా చరిత్ర తెలుసుకోవాలని వుంది. మీకు అవకాశం ఉంటే అది కూడా ఒక vedio చేయగలరా ?
గురువు అని తనని తాను ప్రకటించుకోనే వాడు తన గుండెకు ఎన్నో భాద్యతల బరువును పెంచుకున్నవాడౌతాడు....ఎందుకంటే..కుండీలో పెరిగే మొక్క కు ,అడవిలో స్వాతంత్ర్యంగా పెరిగే వృక్షనికి ఎంత తేడానో ఇది అంతే..గురువు అంటే ఎడారి ఎండల్లో అరుదుగా దొరికే నీటి ఊట ,నీడనిచ్చే వృక్షం వంటి వాడు..అందరికి దొరకని మనస్తత్వ వైద్యుడు,ఆపద్బందవుడు గురువు..నీకు తెలియని నీలోని నిన్ను నీకు పరిచయం చేసి నిన్ను చక్కదిద్దు వాడే గురువు..
ఎప్పుడో చిన్నప్పుడు తెలుగు నాన్ డీటెయిల్ లో చదువుకున్న సోక్రటీస్ పాఠాన్ని గుర్తు చేసారు.నిరాడంబరతకు,నిర్భీతికి ,నిర్వికారతకు మారు పేరు సోక్రటీస్.ఇలా ఉండగలగడం ఎంతమందికి సాధ్యం ! ఇప్పటికాలంలో అయితే కొంతవరకు చలం,యూజీ వంటివారు ఈ కోవకు చెందేవారుగా చెప్పుకోవచ్చు.అయన శిష్యులు ప్లేటో ,అరిస్టాటిల్ గొప్ప తత్వవేత్తలుగా చరిత్ర పుటలకెక్కారు.ముఖ్యంగా అరిస్టాటిల్ విశ్వవిజేత అలెగ్జాండర్ కు రాజ గురువు.
మీ వలన చాలా విషయాలు శోక్రాటీస్ గురించి తెలిసాయి, ధన్యవాదాలు
అందరికీ పరిచయస్తుడు, అందరికీ పూర్తిగా అర్థంకానివాడు-మహామేధావి, గొప్పతత్త్వవేత్త, ప్రపంచానికి జ్ఞానప్రదాత అయిన సోక్రటీసు గురించి మీద్వారా తెలుసుకోవడం ఎంతో తృప్తిగా వున్నది! కోతులమధ్య పాలపిట్ట లాగ మూర్ఖులైనవారిచేతుల్లో ఆయన మరణించడం బాధాకరం! మహనీయుల జీవితచరిత్రలు మీ టాక్ షోస్ ద్వారా వినడం మాకు చాల సంతోషదాయకం! అనేక ధన్యవాదాలు !🙏
❤
కిరణ్ ప్రభ గారు
మన భారతీయ తత్వవేత్త అనదగ్గ జగద్గురు ఆదిశంకరాచార్యుల గూర్చి మీరు చేసే series of vedios కోసం ఎదురుచూస్తున్నాము
Excellent explanation sir..ఆనాటి ఏమిటి ఈనాడు కూడా ఆలోచించమని..చైతన్యం అవమని చెప్పినందుకు ఇప్పుడు కూడా intellectuals నీ జైల్ లో పెడుతున్నారు కదా సార్.వారి భార్య గురించి చెప్పిన విషయాలు ఆమె కోణం నుండి ఆమె కరక్టే...కానీ వారు జీవనోపాధికి ఏం చేసేవారో...socratese is the first person who inspired n suprised me in my childhood.. excellent personality of the world..thank you so so much for your wonderful information sir
ఆ కాలంలో కూడా ఇదే జరిగింది....ఒకరికి విషం ఇచ్చి, ఇంకొకరిని హింసించి, ఉరి తీసి చంపారు...మనమేదో నాగరికత చెందిన వాళ్లమనుకుంటాము...కాని మన పాలకులు ఇంకా 2500 సంవత్సరాల క్రితం నాటి కాలంలోనే ఉన్నారు....వాస్తవాలను, వారికి వ్యవస్థ మాట్లాడే వారిని చంపిస్తున్నారు. తప్పుడు కేసులు పెట్టి జైళ్ళకు పంపి హింసిస్తున్నారు.....లేదంటె ఉపా లాటి కేసులు పెట్టి బయటికి రాకుండ చేస్తున్నారు.
చాలా బాగా చెప్పారు కిరణ్ ప్రభ గారు.. సోక్రాటిస్ విషాద భరిత గాధ.
మహాభి నిష్క్రమణం గురించి చెబుతుంటే నాకు కన్నీరు ఆగలేదు. ఆ మహానుభావునికి వందనములు🙏
ఎంతో హృద్యంగా వివరించారు. ధన్యవాదాలు. విన్నంత సేపు 2700 సంవత్సరాల వెనక్కి వెళ్లి ఆనాటి సమాజ స్థితి గతులు, మనసులో నిలిచి పోయాయి.
🙏🙏🙏
ఆయన చివరిగా చెప్పిన మాటలు "What I know is I know nothing "చిన్నప్పుడు చదివినట్టు గుర్తు. మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను 🙏.
❤
చాలా బాగా చెప్పారు. సోక్రాటీస్ గొప్పతనం మాటలకు అందనిది. అయినా మీ వాక్షక్తితో ఎంతో చక్కగా, వినిపించారు. ఎన్ని తరాలకయినా నిలిచిపోతుంది. God bless you abundantly. Uv 👏👏👏
మీ వలన ఎన్నో మంచి విషయాలు తెలుసుకుంటున్నాను సార్ థాంక్యూ సో మచ్
ప్లేటో, అరిస్టాటిల్ లాంటివారు…సోక్రటీస్ శిష్యు నిగా, ప్రశిష్యునిగా చెప్పుకున్నారు…ప్రశ్నించటము,విశ్లేషించటము, తనను తరి చి చూసుకుంటూండాలి…🤝👌👍🙌👏
Sir, One million Thanks to you,for a brief talk on SOCRATESE.
Dr.G.BasavaRaju
నిన్ను నువు తెలుసుకో అన్నదే Socrates సిద్ధాంతం. Know Thyself. చాల చక్కటి వ్యాఖ్యానం
Thank you...
నమస్తే కిరణ్ ప్రభ గారు..🎉🎉
సోక్రటీస్ గురించి చాలా బాగా తెలియజేశారు...
ముందు వారం సోక్రటీస్ భార్య గారి గురించి మీరు చెప్పినపుడు
కొంచెం అసంతృప్తి గా అనిపించింది..
కథ అయినా నాకు అలా అనిపించింది..
ఈ మధ్య మిమ్మల్ని విజయవాడలో
కలవడం నాకు చాలా సంతోషం గా అనిపించింది..
మిమ్మల్ని కలవాలి అని ఎంతో ఎదురు చూసాను..
మా బాబు తీసుకు వెళతాను అమ్మా
అన్నపుడు ఎంతో సంతోషం..
వాడ్రేవు చిన వీరభద్రుడు గారు
Poet Rumy గారి గురించి ఒక మాట
చెప్పారు..
నీళ్ళకోసం నీవు వెదుకుతున్నపుడు
నీళ్లు కూడా నిన్ను వెతుక్కుంటాయి
అని చెప్పారు..
మిమ్మల్ని కలవడం , మీతో ఫోటో తీయించు కోవడం అలా అన్పించింది.
ఎన్నో విజ్ఞానదాయక విషయాలు మాకు
తెలియజేస్తూ మీరు సాహిత్య సేవ చేస్తున్నారు...
మీకు వందనాలు...🎉🎉
Po
Excellent sir, ఇంత చక్కగా అర్థం వంతంగా వివరించారు మీకు నా ధ్యవాదములు.
నాకు తెలిసింది ఒక్కటే, అది ఏమిటీ అంటే నాకు "ఏమీ తెలియదు"....!
:-సోక్రటీస్❤️🙏👌.
చాలా బాగా చెప్పారు...మంచి విషయ సేకరణ చేశారు...మాకు తెలియని విషయాలు చాలా చెప్పారు...మీ గొంతు చాలా స్పష్టంగా ఉంది...
మానవాళికి ఎంతోగొప్ప మేలు చేసిన ఆ మహనీయుల గురించి మీరు చెబుతుంటే ఒక దృశ్యకావ్యం చూస్తున్న అనుభూతి కలుగుతుంది మాకు తెలియని ఎన్నోవిషయాలు తెలుసుకుంటున్నం మరియు మా జీవితాలకు అన్వయించుకొంటున్నం
విద్వేషాలకు, విరోధాలకు దూరంగా
స్నేహ, సౌభ్రాతృత్వాలకు దగ్గరగా
మనుషులను మనస్తత్వాలను మార్చగల్గిన గొప్పఆవిష్కరణలు
వారి జీవితచరిత్రలు చూపినమార్గాలు
ఇలాంటి గొప్ప క్రతువును కొనసాగిస్తున్న కిరణ్ ప్రభగారు మీకు శతకోటి వందనాలు🙏🙏🙏
Thank you very much.. andi..!
❤
ధన్యవాదాలు కిరణ్ ప్రభ గారు 🙏🙏🙏
- లొట్లపల్లి కోటయ్య
అత్యున్నత మైన మేధావి గురించి చాలా బాగా వ్యాఖ్యానించారు. ధన్యవాదాలు.
ధన్యవాదాలు మంచ వ్యక్తుల గురించి వివరిస్తున్న విధానం చాల బావుంది.
సార్, మీరు మా జీవితాలను సంపన్నం చేస్తున్నారు. మీకు ఎప్పటికీ కృతజ్ఞతలు.
❤
Very great life of Socrates and excellent narration. Thanq sir 🎉🎉🎉
❤❤❤❤❤
చక్కని తెలుగులో, సోక్రటిస్ గురించి వివరంగా చెప్పబడినది.
ఆలోచన, అవగాహన, పరిశీలన, ప్రశ్న, సమాజ ఇతోధిక వికాసానికి, వ్యక్తి వ్యక్తిత్వ అభివృద్ధికి, ముఖ్యం అని ప్రచారం చేసినందుకు, మరణం కానుకగా పొందిన మహనీయుడు.
నాకేమీ తెలియదని నాకు తెలిసింది,🌼🙏🌼
Thank you Kiran garu for a very terrific narrative on Sacrates, who is familiar to all of us, but still don’t know him. Your talk show brings home closer to us!
Good analysis on Socrates biography.Thank you Kiran Prabha garu.
🔥🔥🔥🔥🔥🔥
Channel of wisdom and intellectual
చక్కని విషయాలు సోక్రటీస్ గూర్చి తెలిపారు
I came across many youtube channels comprises of abuses and threatening but i am following this channel from few months and gone through many intellectual stories so soothing your voice sir and fantastic explanation pin to pin keep going sir💕🙏🛐
Thank you very much..!
Sri Kiran Prabha Garu ! You are really gifted narrator ! Your narrative tone & style are captivating& ouching you really made me feel the living presence of Socrates ! You seem to be quite learned and intellectual! Keep up your U tube prod-cast ! You are bound to be quite popular & will also be doing a great service to many a person Accept my heart felt appreciation ❤
అద్భుతంగా ఉంది మీ విశ్లేషణ 🙏
Exception stuff Kiran Prabha gAru!! During our MBA, our professors used “Socrates Method of Learning” - which is all about Asking Questions..
ఎవరి అభిప్రాయం వాళ్ళు నిర్భయంగా చెప్పటమే ప్రజాస్వామ్యం అన్నాడు ఆనాడే.నిజంగా,నిర్భయంగా ఈనాడు జనం మంచి,చెడు మాట్లాడ గలుగుతున్నారంటే ఇటువంటి మహనీయుల ప్రోద్బలం వల్లనే.Great Socrates.
గొప్ప పరిశోధన మరియు విశ్లేషణ ...
కిరణ్ ప్రభ గారికి అభినందనలు
Thank you very much.. andi..!
Many. Thanks. KIRAN PRABHA GARU.💐🙏🏼🌼🍀👍
సార్ మి పాడ్కాస్ట్ లు గత 7 ఇయర్స్ నుంచి వింటున్న నేను పాడుకునే ముందు compulsory గా మీ పొడ్కాస్ట్ వినావాల్సిందే అంతలా మీ గొంతు కి మీరు చెప్పే విదాననంకి అడిక్ట్ ఐయ్యాం సర్ ❤❤❤
Many many thanks to your invaluable preachings about famous philosophers.
Meeru ilaa prajalni chaithanulanu cheasthunnamdhuku abhinamdhanal. Thank you sir.
Dear Kiran Prabha garu, Socrates is a great personality. Your presentation is really good. I am expecting such good topics from you. Thank you
ప్రపంచంలో అత్యున్నతమైన మేధావిధి ఆయన జీవిత చరిత్రను మాకు అరటిపండు వలిచి పెట్టినట్లు చెప్పినందుకు ధన్యవాదాలు
By posting this video you have managed to tell about Socrates and the important event in his life in a way that everyone can understand. Thank you.
Heart touching narration Kiran garu.Really heart touching.
Chaalaa baaga chepperu.Socratis gurinchi inthalaaga vinadam ide 1st time.dhanyosmi
Thank you so much sir, your Naration is awesome, I had goose bumps. The great Socrates❤🙏🙏🙏🙏
చాలా విషయాలు తెలిసాయి చాలా ధన్యవాదాలండీ 🙏🙏
I know you are younger than me, but I am doing pradaani vundani. You are doing great job.
How great personalities, referred by you sir UR patience is very great
TQ sir
First author of positive mental attitude
Kiran prabhagaru, I love listening to your voice and your analasis of the topic, you choose... Nice presentation.thank you very much
సౌకర్యాలు జీవితం
ఆచరననీయమయినది ధన్యవాదాలు సార్
Thank you Kiran Prabha garu
దేవుడు లేడన్న సోక్రటీస్ ,దేవుడికి కోడిపుంజు ఇవ్వమనడం విచిత్రంగా ఉంది
Manasunu kattipadese prsangam. Alochimpachese prasangam kiran prabha garu chala thanks.
చాల బాగా చెప్పారు ధన్యవాదాలు
Excellent presentation , on a greatest human being , who is eternally present , IN
The purified hearts of all mankind , since several centuries, that extends to entire future MANKIND .
😢😮respected sir SOCRATIC SIR GURINCHI45 years krithame chadivanu. Chala endlu aa pusthakam naa daggers understand.
Ippatikie inkaa into ekkado untundi.
Nethukuthanu.
Emundi sir kanneeru karchatam thappa.
Vela vastharalu gadichina inka alane undi
❤❤😢😢😢❤❤
కిరణ్ గారికి ముందుగా అభినందనలు 🎉
మీ vedios చాలా informative గా ఉన్నాయి.
చెప్పే విధానం కూడా చాల భాగుంది.
నాకు పాలస్తీనా చరిత్ర తెలుసుకోవాలని వుంది.
మీకు అవకాశం ఉంటే అది కూడా ఒక vedio చేయగలరా ?
మంచి విషయాలు తెలియజేసారు. కృతజ్ఞతలు
ధన్యవాదాలండీ..
Very informative. Excellent narration
Mee vivaranaku dhanyavaadamulu
Very good explanation sir🙏🏻
Informative, Enriching and Inspiring...Articulation is too good..Thank you
Dhanyawadamulu Kiran prabha garu
Superb Kiranprabhagaru, happy to know about Socrates, superb narration ❤❤
Thank you so much for your good information Kiran garu.
చాలా బాగా చెప్పారు సార్ (నేను అమేజాన్ మ్యూజిక్ లో మీ ప్రోగ్రాం వింటున్నను, కామేంట్లు కోసం యుట్యూబ్ లోకి వచ్చా)
Excellent gaa explain chesaaru sir
Chaala baagundi.
So nice explain tq you sir
Sir.,meeki danyavadhamilu. Mee voice chala bhagundhi.daniki thodi meeru chepe stories chala bhagundi.Tq sir.
Good program sir
Great explanation
Thank you sir for this talk show there so much to learn from this show 🙏
very inspirational life of legend.
No word to explain simple superb
Was looking for this, thank you sir 🙏
Very good talk show Sir. It gives gist on Socrates.
Thank you..
Guruvu gariki pranamalu 🙏🏻🙏🏻🙏🏻
Nice explanation.tq sir for your story tellings
Ardhamkaledhu
మంచిగా చెప్పారు....
Thank you so much sir, please do more videos on philosophers like jiddu Krishnamurthy, etc
Good narration. ThanQ Sir.
❤love from Socrates
గురువు అని తనని తాను ప్రకటించుకోనే వాడు తన గుండెకు ఎన్నో భాద్యతల బరువును పెంచుకున్నవాడౌతాడు....ఎందుకంటే..కుండీలో పెరిగే మొక్క కు ,అడవిలో స్వాతంత్ర్యంగా పెరిగే వృక్షనికి ఎంత తేడానో ఇది అంతే..గురువు అంటే ఎడారి ఎండల్లో అరుదుగా దొరికే నీటి ఊట ,నీడనిచ్చే వృక్షం వంటి వాడు..అందరికి దొరకని మనస్తత్వ వైద్యుడు,ఆపద్బందవుడు గురువు..నీకు తెలియని నీలోని నిన్ను నీకు పరిచయం చేసి నిన్ను చక్కదిద్దు వాడే గురువు..
ధన్యవాదాలండీ.
Namaskaram sir, Chala bagundi Sokratees gurinchi chippina vishayalu.
ధన్యవాదాలు...🙏
ఎప్పుడో చిన్నప్పుడు తెలుగు నాన్ డీటెయిల్ లో చదువుకున్న సోక్రటీస్ పాఠాన్ని గుర్తు చేసారు.నిరాడంబరతకు,నిర్భీతికి ,నిర్వికారతకు మారు పేరు సోక్రటీస్.ఇలా ఉండగలగడం ఎంతమందికి సాధ్యం ! ఇప్పటికాలంలో అయితే కొంతవరకు చలం,యూజీ వంటివారు ఈ కోవకు చెందేవారుగా చెప్పుకోవచ్చు.అయన శిష్యులు ప్లేటో ,అరిస్టాటిల్ గొప్ప తత్వవేత్తలుగా చరిత్ర పుటలకెక్కారు.ముఖ్యంగా అరిస్టాటిల్ విశ్వవిజేత అలెగ్జాండర్ కు రాజ గురువు.
Exllent topic
అధ్బుతంగ చెప్పరు
Thanks sir for your wonderful video.
So nice of you
Give us more information on great Socrates
Thanks
Koteswaradirisal Guntooru
Thank you
Good sir
Excellent🎉🎉🎉 I am waiting for this. Please do on Nikola Tesla if possible.
Excellent 🎉
Great 🙏
Thank you very much sir
Thankyou verymuchsir. You says wonderful things the history of Socrates
Great
Excellent sir