కాశి యాత్రా చరిత్ర పుస్తకాన్ని అర్ధ భాగాన్ని చదవడం జరిగింది మీరు చాలా వ్యయప్రయాసానికి గురై ఈ ప్రయత్నం చేశారు మీ కిరణ్ ప్రభ ను విజయవంతం చేస్తున్నారు ధన్యవాదాలు,,💐💐💐💐
Kindly consider sir programs on 1- Sri Kolachala Sitaramayya Garu, great Andhra scientist , contributed Lubricant technology in the USSR during Second World War . He is from vuyyuru Krishna district AP.. I have some information. Thanks
Sir ee pusthakam poorthi ga vinipinchandi. Kaneesam oka 10 parts paduthundi. Ee rakamga mana poorvapu rojulu ippati pillalaki telusthayi. I Intha manchi pusthakanni parichayam chesinanduku dhanyavadalu.🙏🙏🙏
Thank you extraordinary exposition on our first aTelugu social historian Yenugula Veeraswamayya. I remember my meeting with Digavalli Venkata Siva Rao,advocate living jn Bezawada,at his simple house. We Telugu people are ever indebted to him for his commltted efforts to edit and first bringging the rare book to lime light and to you Sir , for telling so much from this book. God bless you both.May I , we expext many more of this genre a.a
The English translation was done by P.Sitapthi, IAS & V.Puroshattam, Published by Andhra pradeshGovernment Oriental Manuscript library & research institute, Hyderabad in 1973, No copies are available, but i have a old copy.
మీరు videos తోపాటు podcast రూపంలో వచ్చే అవకాశం ఉందా? నాకు మీ టాక్ షోలు చాలా ఇష్టం కానీ నేను ఎక్కువగా ప్రయాణాలు చేస్తూఉంటాను, మీ టాక్ షో podcast రూపంలో ఉంటే ఫోను ద్వారా వినటం సులువుగా ఉంటుంది.
కిరణ్ ప్రభ గారు మధ్యలో వస్తున్నా యాడ్స్ moddu ను డిస్టర్బ్ ఛైస్తున్నాయి... ఛానల్ కు ఫ్రీ మరియు పెయిడ్ opntion మీరు పెట్టండి.paid ఆప్షన్ ద్వారా .. Adds లేకుండా... వింటాం ఎకగ్రతా కోల్పోకుండా...
నేను పో యి న సవ త్స రం N J లో. వు న్న ప్పు డు Ipad లో చా లా కా ర్య క్ర మా లు మీ వి వి న్నా ను. ఇ ప్పు డు ఇం డి యా లో వు న్నం దు న. మీ పో గ్రాము వి న టం. ఎ లా గో. తె లి య చే య గ ల రు.
నేను ఈ పుస్తకాన్ని గతంలో పూర్తిగా చదివాను.....ఇప్పుడు మీ సమీక్ష వింటుంటే చాలా ఆనందంగా ఉంది....మీకు ధన్యవాదాలు
Sir my day starts with Yoga and ends with listening Kiran Prabha talk show. Thank you very much sir
చాలా అరుదైన మంచి ప్రోగ్రామ్ ధన్యవాదములు
కాశి యాత్రా చరిత్ర పుస్తకాన్ని అర్ధ భాగాన్ని చదవడం జరిగింది మీరు చాలా వ్యయప్రయాసానికి గురై ఈ ప్రయత్నం చేశారు మీ కిరణ్ ప్రభ ను విజయవంతం చేస్తున్నారు ధన్యవాదాలు,,💐💐💐💐
నమస్తే ప్రభ గారు చెయ్యిత్తి జై కొట్టు తెలుగోడా .
వందేమాతరం
జైహింద్.
Kiran garu. Meru maha madhavulu. Mede kotta vuravade, challane jade, nude. Meku sahasra vandanalu.
మీ ద్వారా ఇంత గొప్ప పుస్తకము తెలిసింది. ధన్యవాదాలు. ఈ పుస్తకము కొనాలని చదవాలని ఉంది, ఎక్కడ దొరుకుతుందో చెప్పగలరు.
Great narration/research. May God bless you Sir.
I purchased ten years back the telugu copy of the Kasi Yatra and the narration of the same is excellent.
Good story.
I have the copy of this original book. Purchased 35 years ago at Asian Educational society Delhi. Telugu translation of travelogue-(YATRAA GRANDHAM).
Kindly consider sir programs on 1- Sri Kolachala Sitaramayya Garu, great Andhra scientist , contributed Lubricant technology in the USSR during Second World War . He is from vuyyuru Krishna district AP.. I have some information. Thanks
నమస్తే చాలా చక్కగా ఉంది.ఆనాటి కాలం కళ్ళముందు మెదిలింది.మీకు ధన్యవాదాలు.కాశీయాత్ర పుస్తకాన్ని ఎలా కొనాలి దయచేసి తెలుపగలరు
Very good explanation
Meeru cheppe vidhanam adbhutaha maa intlo mee fans chaala mandimi unnamu
It's best good ilike your videos
very very interesting sir. actor chandramohan gari gurinchi cheppandi. thank you very much.
చరిత్ర ని అద్భుతం గా చెప్పారు.
Great person and first travelogue
Great job sir
I brought kaasi yatra... With your inspiration
Chala viluvaina pustakam thirugu prayanam chesina kostha marganni Dandubaata anevaru aa margamlo kontha dooram ayana sphoorti tho nenu kuda prayanichanu mee prayatnam charitralo nilachi pothundi!
Kasi Yatra Telugu pdf good quality link pettandi
Amazing
Sir ee pusthakam poorthi ga vinipinchandi. Kaneesam oka 10 parts paduthundi. Ee rakamga mana poorvapu rojulu ippati pillalaki telusthayi. I Intha manchi pusthakanni parichayam chesinanduku dhanyavadalu.🙏🙏🙏
Sir, Meru mammalian 200 Yes Bank time Mission Lo tesukunnavu vellarau
Tq sir givvin Good information to us.
Sir I bought this book some 4 years book and also book by tirupathi venkata kavulu
Kiran prabha gariki namaskaram mee talkshow Lanni vintuvuntanu. NTR life story 13 bhagalu Anni malli malli vintuvuntanu meeru ntr raajakeya jeevitam kuda adhatadhanga vijayalu,vennu potlu annintini talk show lo prasaram cheyyandi ee madhya NTR jeevita charitanu movie gaa jariginavatini vakreekarinchi vallaku anukulanga teesukuny prayatnam jarugutondi ayana yelantivaro andariki telusu Kani vakreekarinchi move teestay bhavi taralavaru Danni pramanam gaa teesukuntaru dayachesi meeru adhatadhamga prasaram cheyyandi. Thank you sir
Now, this book is available ?
I want address please
hello sir thank you for your reply. I'm already ordered this book online yesterday.
Thank you extraordinary exposition on our first aTelugu social historian Yenugula Veeraswamayya. I remember my meeting with Digavalli Venkata Siva Rao,advocate living jn Bezawada,at his simple house. We Telugu people are ever indebted to him for his commltted efforts to edit and first bringging the rare book to lime light and to you Sir , for telling so much from this book. God bless you both.May I , we expext many more of this genre
a.a
I met advocate in1953 ,at my age of 20 .Ashot simple man.
chala bagundi sir. now this book is available. ?
Please send an email to Editor@koumudi.net
నమస్కారం kiranprabha గారూ.. మీరు చెప్పే విధానం చాలా అద్భుతంగా ఉంటుంది.. విషయం ఏదైనా వినాలనిపిస్తుంది... మీతో మాట్లాడాలని ఉంది...
bumeshap79@gmail.com
ఈ పుస్తకం నేను చదివాను.మంచి పుస్తకం..
The English translation was done by P.Sitapthi, IAS & V.Puroshattam, Published by Andhra pradeshGovernment Oriental Manuscript library & research institute, Hyderabad in 1973, No copies are available, but i have a old copy.
+M R RAO Thank you for the information.. Rao Garu..
Manchi subjects chebuthunnaru santosham inka andari desha nayakulu mariyou histri gurinchi kuda cheppandi
ఎదో ఒకటి చేసి adds రాకుండా చెయండి సార్
Sir veera somaiah gari sccond part 2
మీరు videos తోపాటు podcast రూపంలో వచ్చే అవకాశం ఉందా? నాకు మీ టాక్ షోలు చాలా ఇష్టం కానీ నేను ఎక్కువగా ప్రయాణాలు చేస్తూఉంటాను, మీ టాక్ షో podcast రూపంలో ఉంటే ఫోను ద్వారా వినటం సులువుగా ఉంటుంది.
+That70showfan Thank you for the feedback.. We will work on this project...
I know about him i tried for that book
Sir meegurinchi kuda intro ivvandi
ruclips.net/video/cfanSVrES1k/видео.html
Your great sir tq so much
Nice sir...
Can you do a programme on CP Brown
Bhaskara Rao Garu..
Here is the show on CP Brown andi..
ruclips.net/video/U9U3FKaGSu8/видео.html&feature=share
KiranPrabha garu namaskaram sir Veeraswamayya gari Srisailam Yatra gurinchi cheppandi and as book ippudu dorukutada
కిరణ్ ప్రభ గారు మధ్యలో వస్తున్నా యాడ్స్ moddu ను డిస్టర్బ్ ఛైస్తున్నాయి... ఛానల్ కు ఫ్రీ మరియు పెయిడ్ opntion మీరు పెట్టండి.paid ఆప్షన్ ద్వారా .. Adds లేకుండా... వింటాం ఎకగ్రతా కోల్పోకుండా...
Information is very gud but reapeting is more....If it is reduces,,,talk show time will reduces.
Leadu sir
లేక మీరు టాక్ షో అన్ని... Poadcast రూపం లో తీసుకు రండి గురువు గారు...
Unnay bro 420+ episodes... Kiran prabha podcast..
It resembles Navala sravanthi of AIR Vijayawada
This is a very nice commentary sir. Do we get full version of the book anywhere to buy? If not, can I find it to read in any library in Chennai?
నేను కూడా ఈ పుస్తకం చదివాను
రసవత్తరంగా నాటకం జరుగుతున్నపుడు కరెంటు పోతె ఎంత కోపం వస్తుందో అంతె కోపం add వచ్చినప్పుడు వస్తుంది
సర్... కాశీ యాత్ర చరిత్ర పుస్తకం ఎక్కడ దొరుకుతుంది????
Visalandra Book shops & other popular stores.
Super reading and explanation
నాకు తెలుసు మీరు రొక్కం పుచ్చుకోరు అని కాని మారతున్న కాలం దృష్ట్యా ప్రేక్షకులు ఇష్టం దృష్ట్యా మీరు మార్చాలి...
నేను పో యి న సవ త్స రం N J లో. వు న్న ప్పు డు Ipad లో చా లా కా ర్య క్ర మా లు మీ వి వి న్నా ను.
ఇ ప్పు డు ఇం డి యా లో వు న్నం దు న. మీ పో గ్రాము వి న టం. ఎ లా గో. తె లి య చే య గ ల రు.
Please download the App by name KiranPrabha in your iPhone / iPad / Android phone. You can listen to all these shows ( more than 315) from that App.
Thanks
I brought kaasi yatra... With your inspiration
I brought kaasi yatra... With your inspiration