The Englishman Who Saved Telugu Literature | C.P. Brown | తెలుగు భాషోద్ధారకుడు । సి.పి.బ్రౌన్

Поделиться
HTML-код
  • Опубликовано: 29 янв 2025
  • #telugu #brown #teluguliterature
    This talk show discusses the life and extraordinary contributions of Charles Philip Brown (CP Brown), a 19th-century British officer who dedicated his life to Telugu language and literature. Despite a demanding career in the British government, he single-handedly collected, edited, translated, and published thousands of Telugu manuscripts, including classics and folk literature, effectively preserving a significant portion of Telugu literary heritage. Brown also authored Telugu grammars and dictionaries, significantly furthering the study of the language. His work was entirely self-funded and driven by personal passion, leaving an unparalleled legacy in Telugu studies.
    KiranPrabha narrates the most interesting life sketch of C.P.Brown in this episode.

Комментарии • 104

  • @satyanarayanaj2320
    @satyanarayanaj2320 Месяц назад +10

    మన తెలుగు కోసం పుట్టారు, మీరు చాలా అందంగా మీ గళంలో చూపించారు 🥰❤

  • @satyanarayanapulipaka2423
    @satyanarayanapulipaka2423 Месяц назад +8

    తెలుగు వాడిగా బ్రౌన్‌ గారి సేవలను కొనియాడుతూ, మీ సేవలనూ మెచ్చుకోవాలి .
    చాలా గొప్పగా చెప్పారు...
    చాలా సార్లు కళ్ళు చెమర్చాయి.
    ఒక జీవిత కాలంలో ఒక వ్యక్తి ఇన్ని పనులు చేయగలడా! అనేది మీకూ వర్తిస్తుంది.

  • @akepaticentreforedutainmen7757
    @akepaticentreforedutainmen7757 Месяц назад +4

    As usual, it is one of the epitome. Thank you. I am proud to disclose that i live beside beside C. P. BROWN LIBRARY in Kadapa.🎉

  • @jothiupadhyayula8542
    @jothiupadhyayula8542 Месяц назад +5

    తెలుగుభాషను , తెలుగు సాహిత్యాన్ని అమ్మలాగ ప్రేమించి, గౌరవించి మన తెలుగు భాషలోనే మనం ,మన తరువాతి తరాలవారు కూడ మాట్లాడినప్పుడే బ్రౌన్ దొర వంటివారి సేవలకు ఒక అర్థం వుంటుంది !

  • @ranganathshashi
    @ranganathshashi Месяц назад +4

    I was the visitor of c p brown library in Kadapa for three years in between 1996 to 2000

  • @sitha1056
    @sitha1056 Месяц назад +3

    Sir, we should respect such personalities like. C. P. Brown and Sir Arthur Cotton who worked wih sincere hearts to our Nation irrespective of Nationality and caste and religion and creed Thank you Sir

  • @venkatt5542
    @venkatt5542 Месяц назад +4

    ఒక గొప్ప ఈ పదం సరిపోదేమో బ్రౌన్ గారికి అటువంటి తెలుగు భాషాభిమాని తెలుగు భాషాభివృద్ధికి కారకుని జన్మ దినం దివంగత దినాలను మన తెలుగు వారు ఇక నుండి జరుపుతూ గౌరన నివాళి అర్పించ బూనుకొని మనం తలుగు ధనాన్ని వారికి అంకిత మిద్ధా o
    మీ వ్యాఖ్యానం అమోఘం అపూర్వం అనంతం కిరణ్ ప్రభ గారు

  • @telugumastaru9924
    @telugumastaru9924 Месяц назад +5

    ప్రాతఃస్మరణీయులు సి.పి.బ్రౌన్.
    సాహితీ మధురిమలు వెదజల్లే సంస్కారాలు కిరణ్ ప్రభ గారు.

  • @jothiupadhyayula8542
    @jothiupadhyayula8542 Месяц назад +4

    మన తెలుగు భాషకోసం శ్రమించిన బ్రౌన్ దొరకు మనం ఎంతో ఋణ పడ్డాము !ఎన్నో తాళపత్ర గ్రంథాలను తిరగ వ్రాయించి , గ్రంథాలను భద్రపరచి, స్వయంగా తెలుగు నిఘంటువును రూపొందించి అనన్యసేవలందించిన బ్రౌన్ దొర గురించి మీరు అందించిన సమాచారం ఎంతోగొప్పది ! ధన్యవాదాలు!

  • @tsnbabuji2612
    @tsnbabuji2612 Месяц назад +3

    C P Brown gariki meeku Dhanyawadamulu. Telugu jathi runapadi untundi yellappudoo aa doragariki.
    Varu chirasmaraneeyulu.Vari adbhutamina krushiki mee galam dwara vinagalagadm Maa adrushtam. Meeku Dhanyawadamulu Sir

  • @madhusudanaraomanne1477
    @madhusudanaraomanne1477 Месяц назад +5

    Your collection of material and presentation are exemplary. You are doing great service. Keep it up.Geat..❤

  • @santhikhande1900
    @santhikhande1900 Месяц назад +3

    ధన్యవాదాలు 😊 kiranprabha గారు CP BROWN గారు గురించి సంగ్రహ వివరణ ఇచ్చినందుకు 🙏🏻

  • @kumarisamineni2959
    @kumarisamineni2959 Месяц назад +2

    చాల చాల ధన్యవాదాలండి. సి.పి. బ్రౌను గారి గురించిన వివరాలు ఎంతో చక్కగా తెలిపారు! ఏదో చూచాయగా వినడం చదవడమే కాని వారి గురించిన ఈ వివరాలు చాలామందికి తెలియవు! బ్రౌను గారు కారణజన్ములయి వుంటారు! పలువిధాల తెలుగు భాష ఉధ్ధరణకోసం త్యాగంచేసిన వారికి ఎన్ని వందనాలు చేసినా తక్కువేనేమో! మరోసారి మీకు మనఃపూర్వక
    ధన్యవాదాలు.

  • @ramaraobandikallu8500
    @ramaraobandikallu8500 Месяц назад +3

    Hats off to Kiranprabha garu for excellent compilation and presentation. Brown గారికి శత కోటి వందనాలు

  • @satyanarayanaj2320
    @satyanarayanaj2320 Месяц назад +8

    బ్రౌన్ గారి గురించి, కాటన్ దొర గురించి తలచుకుంటేనే రోమాంచితం

  • @vankavenkatanarayana3122
    @vankavenkatanarayana3122 Месяц назад +2

    THANKS TO KIRAN PRABHA

  • @swapniknaralasetty5266
    @swapniknaralasetty5266 Месяц назад +4

    Vare vah
    You never cease to amaze me 👏👏👏

  • @nagabhushana1150
    @nagabhushana1150 10 дней назад

    What a great life. We Telugu people are greatly indebted to C.P. Brown and his unique service to Telugu. Brown is an institution and his name will always be remembered with gratitude along with that of Vemana. Thank you sir, for your beautiful narration.

  • @ramakrishnagadepalli8677
    @ramakrishnagadepalli8677 Месяц назад +6

    ధన్యవాదములు🙏💐

  • @DrVLNSastry
    @DrVLNSastry Месяц назад +3

    Excellent information.. hats off కిరణ్ జీ!

  • @vrattaluri9045
    @vrattaluri9045 Месяц назад +1

    తెలుగు వారి పూర్వ జన్మల సుకృతం .🙏🙏🙏🙏 ఆమహనీయుని ప్రతిమలు ప్రతి పాఠశాలలో ఉండాలి . . ఆయన్ని స్మరించకుంటే మన కంటే కృతఘ్నులెవరూ ఉండరు

  • @umamaheswarkataru1064
    @umamaheswarkataru1064 Месяц назад +4

    సీపీ బ్రౌన్ talkshow వింటుంటే,మీరు తెలుగు భాష కు చేస్తున్న సేవ కూడా ఈ కోవకే చెందుతుందనిపిస్తుంది.

  • @jayaramaguntupalli355
    @jayaramaguntupalli355 Месяц назад +3

    Thank you so much Sri. Kiran Prabha garu.

  • @umamaheswarkataru1064
    @umamaheswarkataru1064 Месяц назад +6

    Excellent topic

  • @prabhakarsurathi8928
    @prabhakarsurathi8928 Месяц назад +2

    A comprehensive write-up on the Great CP Brown. Exemplary presentation. Any memoriasl of him in the places he worked? Every Telugu man must visit them and pay homage to him. What are the Institutions where the CP Brown Chair was established? There is a road in Chennai called College Road. People mistake the road as connected to the Women's Christian College located on the road. An article in the Hindu sometime back clarified that the road was named after the College which worked for the South Indian languages in the 19th century where CP Brown also worked. The old dilapidated College building is still located in the campus where now the Directorate of Collegiate Education of Tamilnadu Govt is located. The importance of the building is not well appreciated by the Tamilnadu Govt. Telugu Pramukhulu in Chennai like CMK Reddy and GK Reddy can do something about it. Telugu Vignana Vedika of Theagaraya nagar Chennai can do something to highlight the services of CP Brown

  • @jarugubillipapesh1298
    @jarugubillipapesh1298 Месяц назад +2

    తెలుగు సాహితీ చేసుకున్న అదృష్టం బ్రౌన్ దొర గారి జన్మము. మహానుభావులు బ్రౌన్ గారికి శత కోటి వందనములు. ఇంత చక్కగా పరిచయము చేసిన కిరణ్ ప్రభ గారికి నమస్సుమాంజలి.

  • @raghubondalapati
    @raghubondalapati Месяц назад +7

    మాన్య బ్రౌనుగారికీ, మీకూ ప్రణతులు.
    🙏🙏🙏

  • @venuk8422
    @venuk8422 Месяц назад +2

    ఈ రోజుల్లో కొందరు స్వదేశీయులు మత మౌఢ్యం కోరల్లో చిక్కుకుని భారత మాత ని, తెలుగు సంస్కృతి ని, మన సంప్రదాయాలు ని తూలనాడుతున్న వేళ..ఆరోజుల్లోనే ఒక ఆంగ్లేయుడు మన భాష గొప్పతనాన్ని తెలుసుకుని తెలుగు భాషా వికాసానికి కృషి చేయడం నిజంగా అభినందనీయం. ఇంతటి మహానుభావుడి కథ ని కిరణ్ ప్రభ గారి ద్వారా వినగలగడం మన అదృష్టం. భాషా బ్రతికి ఉంటేనే ఆ జాతీ సంస్కృతి మరియు చరిత్ర ఫరిడవిల్లుతుంది 🙏🙏

  • @appalaraju427
    @appalaraju427 Месяц назад +2

    చాలా బాగా చెప్పారు సర్ ధన్యవాదాలు

  • @tummatiramachandra6153
    @tummatiramachandra6153 Месяц назад +2

    👌🙏Amazing person

  • @muralidharholla7699
    @muralidharholla7699 Месяц назад +1

    Brown is father is Telugu literature. Thanks for bringing his story to us.
    Thanks.

  • @muralidharholla7699
    @muralidharholla7699 Месяц назад +2

    Unbelievable wonderful reality story.

  • @gopalakrishnathommandra6721
    @gopalakrishnathommandra6721 Месяц назад +2

    Thank-you sir amazing

  • @ravikishorereddyindukuri
    @ravikishorereddyindukuri Месяц назад +2

    గురువు గారికి ప్రణామాలు 🙏🙏🙏

  • @srikongara2721
    @srikongara2721 Месяц назад

    Kiran Prabha garu,
    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @IndraniKalasapudi
    @IndraniKalasapudi Месяц назад

    Kiran prabhagari gurinchi cheppatam anitharasadhyam,vaariki sirassuvanchi kotinamaskaralu ,,,,,pranamillothunnanu

  • @James-t6c2m
    @James-t6c2m Месяц назад +2

    చాలా చాలా వందనాలు సార్

  • @VenkateswarluC-n6t
    @VenkateswarluC-n6t Месяц назад

    అద్భుతంగా ఉంది .గొప్ప కృషి .బ్రౌన్ గారు నిజంగా ప్రసంశనీయులు. 🎉🎉🎉

  • @CPM349
    @CPM349 Месяц назад

    Good contribution for our new generation,by good kiran prabha

  • @mlakshmanrow633
    @mlakshmanrow633 Месяц назад +5

    Vaaranthaa kaaranajanmulu saar

  • @sajanswaroopkuchanapally3591
    @sajanswaroopkuchanapally3591 Месяц назад

    మంచి సమాచారం ఇచ్చారు సార్ థాంక్యూ

  • @nandakishoremadiraju787
    @nandakishoremadiraju787 17 дней назад

    Thank so much for telling about him 🙏🏼

  • @manjulay5461
    @manjulay5461 Месяц назад +1

    Namaskaram Kiran Sir.

  • @coolguypravara
    @coolguypravara 4 дня назад

    రాళ్ళల్లో వజ్రం CP బ్రౌన్ మహాశయుడు 🙏🙏🙏 ఆయన రుణం ఏమిచేసినా తీర్చుకోలేరు తెలుగు ప్రజలు. తెలుగు వారు కూడా తమ సొంత భాషకు చేయనంత సేవ ఆ మహానుభావుడు చేయడం అద్భుతం. తెలుగు వారు తరతరాలుగా చేసుకున్న అదృష్టం. ఆయనకు శతకోటి నమస్సుమాంజలులు 🙏🙏🙏. CP బ్రౌన్ గారి గురించి చిన్నప్పటి నుండీ నాకు తెలిసినా ఎప్పుడూ ఆయన గురించి ఇంకా తెలుసుకోవాలి అనే ప్రయత్నం నేను చేయలేదు. ఈనాటికి మీ పుణ్యమా అని ఆ మహానుభావుడి గురించి తెలుసుకోగలిగాను. నా జన్మ ధన్యమయ్యింది. మీకు ధన్యవాదములు కిరణ్ ప్రభ గారు 🙏

  • @srikongara2721
    @srikongara2721 Месяц назад

    Thank you so much!

  • @leelavathiminnakuru6061
    @leelavathiminnakuru6061 29 дней назад

    Kiran Prabhagaru meeku dhanyavaadalu 🙏🙏🙏🙏 C. P Brown garigurinchi thelipinandhuku. Naaku 1978 lo marreg ai Kadapaku vachaanu ma husband C. P. Brown gaaru vunna house aayana perutho vunna library chupinchaaru appudu theliyadhu entha goppa manishi ani 🙏🙏🙏

  • @vasanthadesai6537
    @vasanthadesai6537 24 дня назад +1

    ఒక ఆంగ్లేయుడు మన తెలుగు భాష మీద ఇంతటి అభిమానం చూపించి మనలను ఆజన్మాంతం తనకు కృతజ్ఞతలు తెలుపుకునేలా నిస్వార్థంగా జీవించాలని మీ కధనం ద్వారా తెలుసుకుని కన్నీరు ఆపుకోలేక పోయాను

  • @csnsrikant6925
    @csnsrikant6925 Месяц назад +3

    "ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగేయుగే"
    లాగ కనుమరుగౌతున్న తెలుగు భాష ను బతికించటానికి వచ్చినవాడే సి.పి.బ్రౌన్ 🤗

  • @RachamallaPratapareddy-oz5yu
    @RachamallaPratapareddy-oz5yu Месяц назад +4

    Good morning sir in my childhood I visited brown bungalow which was in dilapidated state later it was converted in bog library r Pratap reddy pulivendula ysr Kadapa dt ap

  • @mattapallisrihari5371
    @mattapallisrihari5371 Месяц назад +1

    Tq kiran garu

  • @joguvishnumurthy9714
    @joguvishnumurthy9714 Месяц назад +1

    🙏🙏🙏excellent

  • @jangamravichandra1151
    @jangamravichandra1151 29 дней назад

    Great Sir 👍

  • @lakshminarayana4327
    @lakshminarayana4327 Месяц назад +1

    Super sir

  • @alifathu1205
    @alifathu1205 Месяц назад +2

    ఒక అంగలేయుడు తెలుగు సూరీడు అని అనిపించుకున్నాడు అంటే ఆయనకి 🙏🙏🙏 పెట్టవలసిందే

  • @vasukithota3743
    @vasukithota3743 Месяц назад

    Thank you sir, brown gari gurinchi chepinaduku

  • @vennapusaramamohanareddy9590
    @vennapusaramamohanareddy9590 16 дней назад

    Excellent

  • @rajeshpv6283
    @rajeshpv6283 Месяц назад

    Happy Wednesday Kiranprabhagaru,

  • @saileshk2003s
    @saileshk2003s 19 дней назад

    My god, Sri sri sri CP brown gaaru😮 is the father of telugu literature. Such a great man. Unfortunately films show the British in a bad way. But I always knew there were good British officers in our service.

  • @nithya5663
    @nithya5663 Месяц назад

    C P Brown గారికి , ఆయన గురించి తెలిపిన మీకు శతకోటి వందనాలు🙏🙏🙏

  • @chvjayadurgacharychirravur5727
    @chvjayadurgacharychirravur5727 Месяц назад +2

    నిజంగా తెలుగు వారు ప్రతి రోజూ ..గుర్తుంచుకోవాల్సిన వారు..బ్రౌన్ గారు..ప్రాతః స్మర నీయులు

  • @parthasaradhy9324
    @parthasaradhy9324 28 дней назад

    గ్రేట్. బ్రౌన్
    మహాశయుడికి వందనం 🙏🙏🙏

  • @EssenceofMusicOfficail
    @EssenceofMusicOfficail Месяц назад +1

    Brown gurinchi meeruchadivina books vislestaiona chala bagunnadi

  • @lakshmipodapati2625
    @lakshmipodapati2625 Месяц назад +2

    Krusheevaluni Kathalo mee krushi slaghaneeyam
    Kontha kaalam kindata Mckenzie gari program vini, cp brown garu, munroe garu, arthur cotton gari gurinchi kuda program cheyamani nenu adiganu. Brown gari meeda karyakramam brahmandam.
    Intha goppa vyakthi sevalanu marachina vaariki idoka kanuvippu

  • @aspicchi
    @aspicchi Месяц назад +1

    ఒక బయోపిక్ సినిమా తీస్తే చాల అద్భుతంగా ఉంటుంది.

    • @aspicchi
      @aspicchi Месяц назад

      అతడొక నిజమైన హీరొ. అల్లాంటి వాళ్ళు దైవస్వరూపులు

  • @amrujtelugutv
    @amrujtelugutv Месяц назад +1

    తెలుగు వాడు గర్వించదగిన అంగ్ల తెలుగు భోజడు సీపీ బ్రౌన్.అండీంచిన మీకు అభినందనలు

  • @RachamallaPratapareddy-oz5yu
    @RachamallaPratapareddy-oz5yu Месяц назад

    Good evening sir excellent topic j h sasrlht

  • @RachamallaPratapareddy-oz5yu
    @RachamallaPratapareddy-oz5yu Месяц назад +1

    During my tenure at Kadapa brown bungalow was under the custody of auditor sampath Kumar later he was handed to government later on janamaddi sastry developed that bungalow into a big library j j sastry.wascalled brown sastry

  • @VenkateswaraReddy-c8y
    @VenkateswaraReddy-c8y Месяц назад

    Namaskaram sir 🎉🎉🎉👍👍

  • @ksathiraju2990
    @ksathiraju2990 9 дней назад

    నా సొంత గ్రంధాలయం లో సరస్వతీ దేవి ఫోటో పెట్టలేదు. సి. పి. బ్రౌన్ ఫొటో ఉంటుంది . నిజంగానే చెబుతున్నా . అతిశయోక్తి ఎంతమాత్రం లేదు .
    బ్రౌన్ సార్ లేకుంటే తెలుగు పరిస్థితి ఎలావుండేదో ఊహించడం కష్టం. రోజూ నేను సార్ కి నమస్కరించే , నా లైబ్రరీ self నుంచి పుస్తకం అందుకుంటా.
    ఈ కార్యక్రమం వలన బ్రౌన్ సార్ గురించి సమగ్ర విషయాలు తెలిసాయి. మీకు ధన్యవాదాలు కిరణ్ ప్రభ గారు .

  • @krishnamohan1065
    @krishnamohan1065 16 дней назад

    Those books should be prescribed in school syllabuses

  • @ravindranathreddy9927
    @ravindranathreddy9927 Месяц назад

    Jaya Ho C P Brown jai Sriram

  • @murthypvt6850
    @murthypvt6850 Месяц назад

    ఎందరో మహానుభావులు. అందులో మీరు కూడా ఉన్నారు.

  • @saginathamramaprasad1903
    @saginathamramaprasad1903 Месяц назад +2

    🙏🙏

  • @drlgkrishna
    @drlgkrishna Месяц назад +1

    Mahathmudu.

  • @prasadc-ic9jc
    @prasadc-ic9jc Месяц назад

    please do about cotton dora

  • @Sw.Ananda
    @Sw.Ananda Месяц назад

    కొందరు బ్రిటిష్ వారు, మరియు విదేశీయులు, భారతీయ ప్రపంచానికి, సమాజానికి ఎంతో మేలు, కృషి చేశారు. వారంతా
    చీర స్మరణీయులు, వారి గురించి వీడియోలు పెట్టండి.

  • @anjinappak7680
    @anjinappak7680 Месяц назад +1

    నేటి తరానికి,తెలియని గొప్ప వ్యక్తుల ను గురించి బాగా చెప్పారు sir. 😅😅😅😅

  • @SUBBAREDDYNALLAMILLI
    @SUBBAREDDYNALLAMILLI Месяц назад +1

    CP బ్రౌన్ దొర తెలుగు సాహిత్యనికి ఎంతో మేలు చేసాడు. ఆయన్ని తెలుగు జాతి ఎన్నడూ మరువ కూడదు.

  • @suribabukaranam4260
    @suribabukaranam4260 Месяц назад

    🙏🙏🙏🙏🙏🙏

  • @KodandaRamaiahKadiyala
    @KodandaRamaiahKadiyala Месяц назад

    కారణజన్ములు సి పి బ్రౌన్

  • @mkrishna1062
    @mkrishna1062 Месяц назад +1

    🎉❤

  • @ponnamlaxminarsaiah
    @ponnamlaxminarsaiah 11 дней назад

    Nijam aina telugu suruedu c p brown shathakoti vandanamulu

  • @gidularajinikanth1035
    @gidularajinikanth1035 Месяц назад

    Good morning sir

  • @venkataraov9684
    @venkataraov9684 Месяц назад

    అధ్బుతం అనే మాట తప్ప ఇంకేమిటా అనగలం. బ్రౌన్ గురించిన కార్యక్రమం గురించి ఎన్నాళ్ళుగానో చూస్తున్నాను.

  • @venkatanraosingaraju7313
    @venkatanraosingaraju7313 Месяц назад

    🙏

  • @Kaparapu12
    @Kaparapu12 Месяц назад

    For Telugu people

  • @RTR-r31
    @RTR-r31 Месяц назад

    కడప లో లైబ్రరీ ఉంది పేరు సి పి బ్రౌన్ లైబ్రరీ.. నేను డిగ్రీ చదివే రోజుల్లో (1997) లైబ్రరీ కి వెళ్ళేవాడిని .. తెలుగు ఉన్నంత వరకు బ్రౌన్ చిరస్మరణీయుడు.. హాట్సాఫ్

  • @krishnamohang3059
    @krishnamohang3059 24 дня назад

    ఏదైనా ప్రామాణికంగా చెప్పాలంటే "బ్రౌణ్యం" అంటారు. అంటే దానికి తిరుగులేదు అని అర్ధం

  • @hodahoda7028
    @hodahoda7028 10 часов назад

    BrownteluguvadalekarotlodanchuthadiraammaevadravaduEnglishaitheThudichesaruManuvelekundatinesindimaya

  • @vasanthadesai6537
    @vasanthadesai6537 24 дня назад

    కడుపులో సీ.పీ.బ్రౌన్ లైబ్రరీ లో పుస్తకాలు చూశాను.అవి చదవాలంటే ఈ జన్మ చాలదు అనిపించింది

  • @nanirajee7286
    @nanirajee7286 Месяц назад

    ఆరుద్ర గారి సమగ్ర ఆంధ్ర షాహిత్య రూపకల్పన లా వుంది,

  • @GANESHWORKES
    @GANESHWORKES Месяц назад

    Hi sar

  • @gidularajinikanth1035
    @gidularajinikanth1035 Месяц назад

    Sir Telangana valla gurinchi konni visayalu chepandi sir

  • @kumeshreddy4438
    @kumeshreddy4438 Месяц назад

    1884...చనిపోయిన?????

  • @kumeshreddy4438
    @kumeshreddy4438 Месяц назад

    చనిపోయిన తేదీ...????

  • @umaranisuri5444
    @umaranisuri5444 Месяц назад +1

    🙏🙏🙏

  • @LittleMaster_3338
    @LittleMaster_3338 Месяц назад +1

    ❤❤