ఓ యవ్వనుడా తెలుసుకో ఈ లోకం దుష్టినియందు ఉన్నదని లోకాశాలు మోసమని తెలుసుకో అవి శరీరాశ నేత్రాస జీవపు డంబము ఓ యవ్వన సోద్దర తెలుసు కో లోకాశలు మోసమని ఓ యవ్వన సోదరి తెలుసుకో లోకాశలు మోసమని నేడే రక్షణ దినము నేడే నీ మనసు మార్చుకో నేడే రక్షణ దినము నేడే యేసుని చేరుము...ఓ యవ్వన 1.నీ అందము చందము నిలువదు ఎప్పుడు నీ ధనము ఘనము నీతో రాదు(2) ఈ లోక నటన గతియించును దైవచిత్తము నెరిగి జీవించుము(2) నేడే రక్షణ దినము నేడే నీ మనసు మార్చుకో నేడే రక్షణ దినము నేడే యేసుని చేరుము. ఓ యవ్వన 2. నీకు తృప్తి నివ్వవు నీ శరీరాశలు నీకు నెమ్మది నివ్వవు నేత్రాశలు (2) నీ గర్వము నిన్ను పాడుచేయును నీ అహంకారము విడిచి ప్రార్థించుము(2) నేడే రక్షణ దినము నేడే నీ మనసు మార్చుకో నేడే రక్షణ దినము నేడే యేసుని చేరుము. ఓ యవ్వన 3. కనిపించేదంతా కనుమరుగై పోవున్ కఠిన మనసు వీడి క్రీస్తు చెంతకు చేరు (2) నీ కోపమే నీ శత్రువు వీడుము నేడే శాంతముతో అందర్ని క్షమియించుము(2) నేడే రక్షణ దినము నేడే నీ మనసు మార్చుకో నేడే రక్షణ దినము నేడే యేసుని చేరుము. ఓ యవ్వన
ఓ యవ్వనుడా తెలుసుకో... ఈ లోకం దుష్టుని యందు ఉన్నదని లోకాశాలు మోసమని తెలుసుకో అవి శరీరాశ నేత్రాశ జీవపు డంబము ఓ యవ్వన సోదర తెలుసుకో..లోకాశాలు మోసమని... .ఓ యవ్వన సోదరి తెలుసుకో... లోకాశాలు మోసమని నేడే రక్షణ దినము నేడే నీ మనసు మార్చుకో నేడే రక్షణ దినము ఓ యవ్వనుడా తెలుసుకో.... 1. నీ అందము ఛందము నిలువదు ఎపుడు -నీ ధనము ఘనము నీతో రాదు II2II ఈ లోక నటన గతియించును -దైవచిత్తము నెరిగి జీవించుము II2II నేడే రక్షణ దినము నేడే యేసుని చేరుము II2II II ఓ యవ్వనుడాII
2. నీకు తృప్తి నివ్వవు నీ శరీరాశలు -నీకు నెమ్మది నివ్వవు నేత్రాశలు II2II నీ గర్వమే నిన్ను పాడుచేయును - నీ అహంకారము విడిచి ప్రార్దించుము నేడే రక్షణ దినము నేడే యేసుని చేరుము II ఓ యవ్వనుడాII 3. కనిపించేదంతా కనుమరుగై పోవును- కఠిన మనసు వీడి క్రీస్తు చెంతకు చేరు II2II నీ కోపమే నీ శత్రువు వీడుము నేడే- శాంతముతో అందర్నీ క్షమియించుము II2II నేడే రక్షణ దినము నేడే యేసుని చేరుము II ఓ యవ్వనుడాII
Praise the lord 🙏 PJ Stephen Paul pastor garu nice song praise and worship nice message nice voice sister Shila Paul pastor Amma garu nice message nice song praise and worship Shena Paul pastor garu nice message nice song praise and worship nice voice nice singer shine Paul gaur nice message nice song praise and worship nice voice nice singer God bless u 🙏🙏🖐️🤲🤝✌️👌👐🤗🪕🎺❤️🧖🙋👋💯⛪🙌🎹🎛️😁🪘🌼🎤🎧🥁🏡☺️😊
ఓ యవ్వనుడా తెలుసుకో
ఈ లోకం దుష్టినియందు ఉన్నదని
లోకాశాలు మోసమని తెలుసుకో
అవి శరీరాశ నేత్రాస జీవపు డంబము
ఓ యవ్వన సోద్దర తెలుసు కో
లోకాశలు మోసమని
ఓ యవ్వన సోదరి తెలుసుకో
లోకాశలు మోసమని
నేడే రక్షణ దినము నేడే నీ మనసు మార్చుకో
నేడే రక్షణ దినము నేడే యేసుని చేరుము...ఓ యవ్వన
1.నీ అందము చందము నిలువదు ఎప్పుడు
నీ ధనము ఘనము నీతో రాదు(2)
ఈ లోక నటన గతియించును
దైవచిత్తము నెరిగి జీవించుము(2)
నేడే రక్షణ దినము నేడే నీ మనసు మార్చుకో
నేడే రక్షణ దినము నేడే యేసుని చేరుము. ఓ యవ్వన
2. నీకు తృప్తి నివ్వవు నీ శరీరాశలు
నీకు నెమ్మది నివ్వవు నేత్రాశలు (2)
నీ గర్వము నిన్ను పాడుచేయును
నీ అహంకారము విడిచి ప్రార్థించుము(2)
నేడే రక్షణ దినము నేడే నీ మనసు మార్చుకో
నేడే రక్షణ దినము నేడే యేసుని చేరుము. ఓ యవ్వన
3. కనిపించేదంతా కనుమరుగై పోవున్
కఠిన మనసు వీడి క్రీస్తు చెంతకు చేరు (2)
నీ కోపమే నీ శత్రువు వీడుము నేడే
శాంతముతో అందర్ని క్షమియించుము(2)
నేడే రక్షణ దినము నేడే నీ మనసు మార్చుకో
నేడే రక్షణ దినము నేడే యేసుని చేరుము. ఓ యవ్వన
ఓ యవ్వనుడా తెలుసుకో... ఈ లోకం దుష్టుని యందు ఉన్నదని
లోకాశాలు మోసమని తెలుసుకో అవి శరీరాశ నేత్రాశ జీవపు డంబము
ఓ యవ్వన సోదర తెలుసుకో..లోకాశాలు మోసమని...
.ఓ యవ్వన సోదరి తెలుసుకో... లోకాశాలు మోసమని
నేడే రక్షణ దినము నేడే నీ మనసు మార్చుకో నేడే రక్షణ దినము
ఓ యవ్వనుడా తెలుసుకో....
1. నీ అందము ఛందము నిలువదు ఎపుడు -నీ ధనము ఘనము నీతో రాదు II2II
ఈ లోక నటన గతియించును -దైవచిత్తము నెరిగి జీవించుము II2II
నేడే రక్షణ దినము నేడే యేసుని చేరుము II2II II ఓ యవ్వనుడాII
2. నీకు తృప్తి నివ్వవు నీ శరీరాశలు -నీకు నెమ్మది నివ్వవు నేత్రాశలు II2II
నీ గర్వమే నిన్ను పాడుచేయును - నీ అహంకారము విడిచి ప్రార్దించుము
నేడే రక్షణ దినము నేడే యేసుని చేరుము II ఓ యవ్వనుడాII
3. కనిపించేదంతా కనుమరుగై పోవును- కఠిన మనసు వీడి క్రీస్తు చెంతకు చేరు II2II
నీ కోపమే నీ శత్రువు వీడుము నేడే- శాంతముతో అందర్నీ క్షమియించుము II2II
నేడే రక్షణ దినము నేడే యేసుని చేరుము II ఓ యవ్వనుడాII
యవ్వనస్తులుకు ఆత్మీయ జీవితానికి ఉపయోగపడేలా పాట రాశారు వండర్ఫుల్ సాంగ్ ✍️
very very god elokanki ayana chakaravrti rajulaku raju ayana
good song it will definitely change the life of youth
vry nice song praise the lord brother
Life changing song.
Truly heart touching lyrics.
Thank you Jesus....:-)
Hart touching this songs. very nice my god bless you
Thank you brother god bless you
సమస్త మహిమ యేసయ్యాకే చెల్లును గాక 🙏
Praise the Lord.. Awesome meaningful song!
AMEN AMEN AMEN
david birla very good song very nice
What a youth believing song ,its truly good and lovely heart touching song 👌👌🙏🙏🙏👍👍💒💒😘😘
It's so awesome to experience God's joy by seeking God in our youth life
Prathiyavanuduki super song
this videos is very useful to the youngsters
very very......good song .it's simply superb. it's our responsibility to pray for youth to god.
Ne rakshana maku vunnte chalu yesayya hallelujah Jesus Christ save me Lord💒
thank Anna 4 this song all glory to Jesus very useful for youth salvation
Cheange my life wonderfull song thankq brother
this song enough to change youth life...
thank u brother.
may god bless your ministry
super song bro.prise the lord
Such a meaningful song🎵🎵🎵
Very good song brother youth life changing
Hart teaching song
Nice song plaster garuu nice meaning brother
Very nice song ...very gd lyrics..God bless you bro
Memu ee song vini chaala balapadinamu tqq anna..... Praise the lord...,😇😇...god bless you
heart touching messages
Good song..sir..
God bless you sir. .
wat a lyrics and meaningful word's awesome song brother
Spuer song thankuu form give this song parise the lord God bless your family
This song is very heart touching song praise the lord brother
god bless you ..your ministry,s
ALL THE GLORY TO JESUS CHRIST.THIS SONG REALLY CHANGE YOUTH LIFE .I WILL ALSO PRAY FOR YOUR MINISTRIES.
Nice song heart touching song
Praise the lord 🙏 PJ Stephen Paul pastor garu nice song praise and worship nice message nice voice sister Shila Paul pastor Amma garu nice message nice song praise and worship Shena Paul pastor garu nice message nice song praise and worship nice voice nice singer shine Paul gaur nice message nice song praise and worship nice voice nice singer God bless u 🙏🙏🖐️🤲🤝✌️👌👐🤗🪕🎺❤️🧖🙋👋💯⛪🙌🎹🎛️😁🪘🌼🎤🎧🥁🏡☺️😊
nice song this song change for youth sir good bless u
hort taching song brother Chang is my life
all glory to god. wonderful song
Prise to all Christ Jesus lord
Adhbuthamaina song glory to god amen amen amen amen
Praise the Lord my family prayer for me amma
Ayyagaru chala meaningful song my heart touching praise the lord dady
I like this song soo much to change youth
Starting music😍
Super bro
very good song I like this song
beautiful song for youth....
Sothram tandri
Praise the lord brother wonderful song brother god bless you brother pray for me brother Amen
praise the lord Annaya garu
nice song brother
Awesome song glory to god video chusthey evaraina change kavalisindhey amen
Super song prise the Lord Jesus god
Praise God
god blesu
Good. Song. Changed. Life. God. Is. Great
I like this song very very nice glory to jesus
super song brother
Good song annayya garu
So nice joyful song
Beautiful song my life changed this song very meaning in this song... Thanks you Anna this song God bless you
I love u dad ❤ love u so much amen
good bless u sir
praise the Lord
Youth good message
Yesu cristu akode mona davudu manam yesayani anta stutinch adi chinade manaku akade davudu adu yesaya Halaluya I Love jesus💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕
Super song sir
Praise the lord
good youth
avsome msgs
Amen
good song bro
Nice anaya pray for us
Praise the Lord Life changing Song Sir
Super 👍👍
Good song.... brother... praise the Lord
Nice song
అద్భుతమైన పాట నాకు చాలా బాగా నచ్చింది
Wonderful 👏 Song for these days and coming days also. Praise the Lord.
I change my life brother tanq
very nice Song
🙏🙏🙏
wonderful song
HI Nice Song supra
Beautiful song I am inspired
good song
Glory to god
tank you....so much of giving this song....
Super sir
super
Wonderful song 🙏🙏🙏🙏
wonderful song glory to god
Please help please god jesus help me now please
Super song annaya
glory to Jesus wonderful song
Nice song brother
Pasupuleti Samba praise the lord
Subbayamma
good song god bless you
pray for my family
S is true