అమ్మోరు వస్తుంది అన్నాడు వచ్చింది//శ్రీ నరేంద్రమోడీ ఎందుకు చెప్పారు/hema nanduri

Поделиться
HTML-код
  • Опубликовано: 29 сен 2024
  • Maridamma temple Address:
    Maridamma temple, 6-3-8, Saravari St, Peddapuram, Andhra Pradesh 533437
    Google maps link:
    goo.gl/maps/CJ...
    Maridamma temple history by Hema Nanduri
    --------------------
    ఎన్నో ప్రముఖమైన స్తోత్రాలు , శ్లోకాలు కొరకు మా రోజుకో శ్లోకం ఛానల్ చూడండి
    channel link : / @rojukoslokam8807
    Our motive is to pass on our cultural heritage to the coming generations.
    Come on, join us on this spiritual journey!
    -----------------------------------------------------------------
    Disclaimer and Copyright for "nanduri hemamalini" youtube channel:
    The contents of this channel are expressed in good faith and are for informational purposes only.
    All the details are compiled through arduous research of traditional sources like books, discourses, and widely known hearsay folk stories.
    'Nanduri Hemamalini' or the members of this channel do not warrant the reliability, completeness, and exactness of the information from this channel. Information could be revised anytime and are subject to rethinking. Viewers are urged to do their own examination. Any executions you take upon with the data given in this channel are strictly at your own risk.
    'Nanduri Hemamalini' or the members of this channel don't hold liability for any losses, damages, misconceptions, and/or deletions from its interpretation or use.
    This is an individual channel, and all the contents are copyrighted.
    -------------------------------------------------------------------
    #maridamma #gramadevatha #hemananduri

Комментарии • 186

  • @srikrushna5701
    @srikrushna5701 Год назад +17

    మరిడమ్మ అమ్మవారి దయవలన అందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆనందముగా వుండేలా చూడమని మనసారా పార్థిస్తున్నాను.

  • @harivivek7119
    @harivivek7119 Год назад +45

    ఓం శ్రీమాత్రే నమః అమ్మ మరిడమ్మ తల్లి మీ పాదాలకు అనంతకోటి నమస్కారములు అమ్మ మా పిల్లలను మమ్మల్ని మరియు అందరికీ సంపూర్ణ ఆరోగ్యం నూరేళ్ళ ఆయుష్షు విద్య ఉద్యోగం అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు మీ పాదాల యందు అపారమైన భక్తి ప్రసాదించు తల్లి మరియు మీ దర్శన భాగ్యాన్ని మాకు ప్రసాదించు తల్లి 🪔🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🪔🍌🍌🌷🌷🌹💐🚩

  • @Mascat-vlogs
    @Mascat-vlogs Год назад +2

    విదేశీయాణం కోసం సొత్రం ఇవ్వాలి అమ్మ 🙏🏻🙏🏻🙏🏻

  • @Mascat-vlogs
    @Mascat-vlogs Год назад

    మీరు చినట్టు అన్ని సొత్రాలు మంచి ఫలితం పొందిన మళ్ళీ నాకు ఒక సమస్య ఉంది విదేశాలకు వెళ్లి నాకు ఏదైనా సొత్రమ్ ఇవ్వండి ప్లీజ్ అమ్మ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @saispurthiallinone5264
    @saispurthiallinone5264 Год назад

    Chala baga chepparu amma
    Memu ekkada vunna Ashdamasamlo adhivaaram leda guruvaaram roju ammavaariki naivdyamu pettukuntaamu chala mahimagala ammavaru sri peddapuram maridamma ammavaru

  • @bhagavathakathauintelugu-s8045
    @bhagavathakathauintelugu-s8045 Год назад +2

    మీ వాయిస్ ఎంతో బాగుంది వివరణ ఇంకా బాగుంది 🙏

  • @pvenkatramulu720
    @pvenkatramulu720 Год назад

    Tq madam namaste
    Sri matre namaha

  • @vajjiparthisrinu1579
    @vajjiparthisrinu1579 Год назад

    శ్రీ మాత్రే నమః ఆమ్మ సౌందర్యలహరి శ్లోకాలు మన సమస్య తిరుర్చుకోవడనికి అమ్మ దీపం పెట్టకుండా నైవేద్యం పెంటి చదువు కోవచ్చా అమ్మ అలా చదివితే పలితం tunda chappand Amma pl pl LP please

  • @sivateja2092
    @sivateja2092 Год назад

    Shree mahakal ❤🕉️🙏

  • @govindachary5241
    @govindachary5241 Год назад +2

    🔱🙏 SHREE SHIVAY NAMSTUBHAYM 🙏🔱

  • @sri1011
    @sri1011 Год назад

    ఓం శ్రీ మాత్రే నమః

  • @rajasreevedurumudi4553
    @rajasreevedurumudi4553 Год назад

    Sree maatre namaha

  • @gundapanthulasuryaprakash1448
    @gundapanthulasuryaprakash1448 Год назад

    SRI MATRENAMAHA.

  • @gurramsweta7017
    @gurramsweta7017 3 месяца назад

    ❤❤

  • @asdsisters_7777
    @asdsisters_7777 Год назад

    మేము అలాగే చెప్పుకుంటాము మా వూరి అమ్మ మరిడి తల్లి

  • @visalakshiputrevu4397
    @visalakshiputrevu4397 Год назад

    🙏🙏🙏🙏🙏🙏

  • @rajudxn1
    @rajudxn1 Год назад +2

    మాది తుని పట్టణానికి 20 KM దూరంలో ఉన్న భీమవరపు కోట గ్రామం. మా గ్రామ దేవత కూడా మరిడమ్మ తల్లే..🙏ఎంతో మహిమ గల తల్లి. ప్రతీ ఏటా ఆగష్టు నెల చివరి పది రోజుల్లో వచ్చే గురువారం నాడు జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఎక్కడా లేని విధంగా గురువారం సాయంత్రం మొదలైన అమ్మ వారి ఊరేగింపు జాతర శుక్రవారం తెల్లవారు జాము వరకూ సాగుతుంది.విచిత్రం ఏమిటంటే అమ్మవారికి విగ్రహం కానీ, గుడి కానీ ఏదీ ఉండదు. భక్తులు సమర్పించే పసుపు కుంకుమలే అమ్మవారి రూపం. మొక్కులు తీర్చుకోవడానికి భక్తులు భారీగా పసుపు కుంకుమలు సమర్పిస్తారు. నాకు తృప్తి కలిగేలా పసుపు, కుంకుమలు కావాలంటే భీమవరపుకోట వెళ్లాల్సిందే అని
    పెద్దాపురం మరిడమ్మ అంటారు అని పెద్దలు చెప్పేవారు. ఎన్నో విశేషాల జాతర మా గ్రామ దేవత మరిడమ్మ జాతర. వీలు కలిగిన వారు తప్పక దర్శనం చేసుకోండి🕉️🙏

  • @ravindragarla3715
    @ravindragarla3715 Год назад +1

    ఓం శ్రీ మాత్రే నమః

  • @k.m.s.babaji4839
    @k.m.s.babaji4839 Год назад

    Om Sri matre namaha

  • @djyothi4158
    @djyothi4158 Год назад +7

    పెద్దాపురం మరిడమ్మ శరణం అమ్మ తల్లి 🙏🙏🙏

  • @upendrablissfulkumar6465
    @upendrablissfulkumar6465 Год назад +14

    అద్భుతం అత్యద్భుతం
    ఈ దివ్యమైన విషయాన్ని వింటుంటే అమ్మవారి జాతరలో డప్పులు మ్రోగుతున్నటు ఉన్నది
    నమస్కారములు

  • @eyeopen9089
    @eyeopen9089 Год назад +4

    మంచి, శ్రావ్యమైన గొంతు మరియు విశేషాలు 🙏🙏🙏

  • @padmajarani72
    @padmajarani72 Год назад +18

    🕉శ్రీమాత్రే నమః ...🌺🌺🍊🍊🙏
    అమ్మవారి గురించి మీరు చెబుతుంటే
    వళ్ళు పులకించి పోతుంది💐🙏

  • @venkateswararov1303
    @venkateswararov1303 Год назад +5

    ఓం శ్రీమాత్రే నమః మరిడమ్మ ఆశ్శీసులు భక్తులు అందరికి ఉండాలని ఆ భగవంతుని పార్ధిస్తూన్నాను మీ అభిమాని వెంకటేశ్వర రావు బి పెద్దాపురం మండలం రాయభూపాల పట్నం కాకినాడ జిల్లా ఆంధ్రప్రదేశ్ జై కాపునాడు బట్రెడ్డి25.6.2023

  • @ramaraochittavarjula4071
    @ramaraochittavarjula4071 Год назад +8

    ఓం నమో శ్రీ మరిడమ్మ దేవీయై నమః

  • @nagalakshmikucharlpati8549
    @nagalakshmikucharlpati8549 Год назад +14

    చాలా బాగా చెప్పారు మేడం. ఓం శ్రీమాత్రే నమః

  • @NarasimhaSanatanam
    @NarasimhaSanatanam Год назад +10

    అక్కా , నరేంద్ర మోడీ జీ మన్ కీ బాత్ లో ఈ అమ్మ వారి గురించి చెప్పిన మాటలను యథాతథంగా వీడియోలో భాగంగా తయారు చేసి అందిస్తే బాగుండేది.

    • @nandurihemamalini
      @nandurihemamalini  Год назад +6

      అప్పుడు కాపీరైట్ వస్తుంది నాకు గూగుల్ చేస్తే దొరుకుతుంది....అండి

    • @MuraliKrishna-hf9ow
      @MuraliKrishna-hf9ow Год назад

      ​@@nandurihemamalinisarva manga amma vari video cheyandi amma

    • @nandurihemamalini
      @nandurihemamalini  Год назад +1

      30 వా తారీకు న అండి

    • @vedaspuranastelugu
      @vedaspuranastelugu Год назад

      @@nandurihemamalini amma repu dwadasi parana time chepandi amma

  • @arunakonjeti6218
    @arunakonjeti6218 Год назад +3

    ఓం శ్రీమాత్రే నమః 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @triveni5910
    @triveni5910 Год назад +2

    ॐ श्री मात्रे नमः ‌ 🙏🙏🙏🌺

  • @poornachandrarao9375
    @poornachandrarao9375 Год назад +4

    అమ్మవారి గురించి గ్రామ దేవత గురించి చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు

  • @jsrrealproperties9201
    @jsrrealproperties9201 Год назад +8

    ఓం శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ
    శ్రీ మాత్రే నమః

  • @asdsisters_7777
    @asdsisters_7777 Год назад

    మావూరి మరిడమ్మ చేసిన మహీమలు ఉన్నాయి అవి ఎలా అందరికి తెలియజేయాలో చెప్పండి ప్లీజ్

  • @saiprasad2468
    @saiprasad2468 Год назад +3

    ఓం శ్రీ మారేడుఅమ్మ ఓం శ్రీ మాత్రేనమః 🙏🙏🙏

  • @lakshmisingineedi321
    @lakshmisingineedi321 Год назад +1

    Maadhi samarlakota..😊
    Miru cheppindhi nijam..
    Marifamma ammavaru chala mahima gala ammavaru

  • @satyaannapurnakaki6058
    @satyaannapurnakaki6058 Год назад

    Maa Ammagaridi Peddapuram. Nenu peddapuramlo puttanu. Temple daggare maa illu. Chinnatanamlo nenu, maa thattyagarito nidrapothumdaga, Aadharathri muvvalasoundtho, thalapy nippulapatra pettukuni Ammavaru veluthumte, maa thathayyanu adigithe, Ammavaru roju, manalanu kapadataniki, gramasamcharam chestharu. Bhapadaku anichepparu.

  • @dharma890
    @dharma890 Год назад +1

    అమ్మా ఏటి సుతకంలో కనకధారా స్తోత్రం 40 days chadavacha

  • @medapativani
    @medapativani Год назад +1

    అమ్మా....🙏
    నెలసరి సమయంలో కుంకుమ బొట్టు పెట్టుకోవచ్చా....

  • @rangaswamy5232
    @rangaswamy5232 Год назад +5

    ఓం శ్రీ గురుభ్యోనమః🌺🙏🌺
    ఓం శ్రీమాత్రే నమః🌺🙏🌺

  • @pknhaveenkumarreddy5837
    @pknhaveenkumarreddy5837 Год назад

    ammavari gurinchi aa pusthakam peru mariyu rachinchina vaari peru chebuthaara

  • @asdsisters_7777
    @asdsisters_7777 Год назад

    పెందుర్తి మా అమ్మ గారు ఊరు బోయిపాలెం మరిడమ్మ

  • @erigelavani4162
    @erigelavani4162 Год назад +2

    Hi auntie ma uru Mellacheruvu shivalayam and Yerravaram Lakshmi Narasimhaswami gurinchi video cheyyandi🥰🙏🙏🙏🙏🙏🦜

  • @rkraop7512
    @rkraop7512 Год назад

    New B J P chief to a.p. state and stated these words.

  • @asdsisters_7777
    @asdsisters_7777 Год назад

    Vishakapatnam neyar

  • @Ravisankar788
    @Ravisankar788 Год назад

    I'm sri maatre namaha. 🙏

  • @Rama-nx3sq
    @Rama-nx3sq Год назад +4

    Mam please continue kanchi paramacharya leelalu

    • @nandurihemamalini
      @nandurihemamalini  Год назад +2

      ఆ మధ్య ఒక ప్రముఖ ఛానల్ వాళ్ళు మీరు చూసి chaduvukolera.. తెలుగు రాదా..అంటూ విమర్శ చేసి..చాలా అసహ్యం గ మన ఛానల్ లో bad కామెంట్స్ పెట్టటం వలన అలా ఆపాల్సి వచ్చింది.....మొదలుపెట్టాలని వుంది..నాకు కూడా

    • @Rama-nx3sq
      @Rama-nx3sq Год назад +2

      @@nandurihemamalini మీరు చెప్పే విధానం చాలా బాగుంటుంది అండి.మాకోసం దయచేసి మళ్ళీ ప్రారంభించండి

    • @Rama-nx3sq
      @Rama-nx3sq Год назад +1

      @@nandurihemamalini మూర్ఖుల కామెంట్స్ పట్టించుకోకండి madam

    • @nandurihemamalini
      @nandurihemamalini  Год назад +1

      mee abhimanaaniki dhanyavadalu pedathanu andi

    • @nandurihemamalini
      @nandurihemamalini  Год назад +2

      అన్నీ చెప్పటానికి చాలా బావుంటాయి అండి ఆచరణ...లేకపోతే ఎన్ని చెప్పినా శూన్యం..కదండీ..సొంత అక్క చెల్లెళ్లకే.....ఎన్నో .....వస్తున్నాయి..కదండీ...

  • @vamc2082
    @vamc2082 9 месяцев назад

    Mam please suggest the book name which was written by M.Ramakrishna gaaru

    • @nandurihemamalini
      @nandurihemamalini  9 месяцев назад

      అర్థం కాలేదు అండి

  • @sugunaboddeti5712
    @sugunaboddeti5712 Год назад

    Om sri matrai namaha

  • @rajarao7030
    @rajarao7030 Год назад

    Sri matra namaha

  • @nagarajubandi3131
    @nagarajubandi3131 Год назад +1

    Thank you🙏 so much madam. Very good job you are doing it's a good way of protecting hindu🕉️ religion. Madam please tell how to purchase to purchase the book and mention author and publication name to contact for purchase

  • @Mascat-vlogs
    @Mascat-vlogs Год назад

    మీరు చినట్టు అన్ని సొత్రాలు మంచి ఫలితం పొందిన మళ్ళీ నాకు ఒక సమస్య ఉంది విదేశాలకు వెళ్లి నాకు ఏదైనా సొత్రమ్ ఇవ్వండి ప్లీజ్ అమ్మ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @jyothipotta7604
    @jyothipotta7604 Год назад

    మేము ప్రతి సంవత్సరం పెద్దాపురం మరిడమ్మ గుడికి వెళతాము ఈ సంవత్సరం కొన్ని కారణాలవల్ల వెళ్లలేదు అమ్మవారు కలలో కనిపించి నువ్వు రావాలి అని పట్టు పట్టింది మరుసటి రోజు అనుకోకుండా అమ్మవారి దర్శనం చేసుకున్నాం తన బిడ్డల్ని అమ్మ రప్పించుకుంటుంది మనిసాల సింగారమ్మ తల్లి కూడా స్వచ్ఛమైన తల్లి మేము ఈ సంవత్సరం ప్రత్యక్షంగా అమ్మవారి అనుగ్రహాన్ని పొందాము

  • @venkateswararov1303
    @venkateswararov1303 Год назад

    శుభోదయం నేస్తం మీ త్రమా ధన్యవాదాలు మంచివిషయాలు హేమ మాలిని గారు నండూరి గారు పెద్దాపురం మరిడమ్మ గురించి బాగా చెప్పారు మీ అభిమాని వెంకటేశ్వర రావు బి పెద్దాపురం మండలం రాయభూపాల పట్నం కాకినాడ జిల్లా ఆంధ్రప్రదేశ్ జై కాపునాడు బట్రెడ్డి 25.6.2023శుభ ఆదివారం ఉదయం

  • @janakiyeluripati6368
    @janakiyeluripati6368 Год назад

    Maa oori devatha maridamma talli. Chinnappudu school ki vellalante ee gudi meedugane vellevallam. Chaala ishtamgaa aa teertham kosam eduru chusevallam. Ammavari vigraham enthapeddadi ante memu cycle slow chesi gulloko chusthe kanipinchentha peddadi. Aa tallini gurthu chesinanduku dhanyavadalu.

  • @kotiravula8659
    @kotiravula8659 Год назад +1

    Om sakthi Parashakthi 🙏🙏🙏🙏 Amma thanks for sharing good video 🙏🙏🙏🙏🙏🙏

  • @rangapeyyala3877
    @rangapeyyala3877 Год назад

    మరిడమ అమ్మ వారు అందరికీ ఆయు ఆరోగ్యా లు ఇవ్వాలి అని కోరుకుంటూ నాను

  • @ramyamanne4421
    @ramyamanne4421 Год назад

    Amma nenu roju ruthumini kalayana leka chaduvuthunaa daily laxmi narayanalaku pooja chesthuna amma naku ammavaru antee chala istam.nenu lalitha matha pooja chesthu chadavcha amma middle lo ala laxmi narayaku pooja cheyakundaa ammavari cheyacha chepandi amma please...

  • @vikithavicky6956
    @vikithavicky6956 Год назад +1

    🙏🌸🌹Om Sri Mathre Namaha 🌼🌹🌹🌸🙏

  • @rangapeyyala3877
    @rangapeyyala3877 Год назад

    మంచి విషయాలు తెలియజేశారు చాలా సంతోషం ధన్య వాదాలు

  • @rameshraju9607
    @rameshraju9607 Год назад

    Om swamy

  • @yedukondalukovuru5077
    @yedukondalukovuru5077 Год назад

    Madam garu meeku chala chala dhanyavadalu amma vari gurinchi teliya chesaru chala vishayalu teliachestunnaru

  • @chennaraddyspolicepatil767
    @chennaraddyspolicepatil767 Год назад

    Amma periyava gurinchi inka vinnali anpistundi... Avara kuritu yavude vishya sikru plz video madi

  • @gmeharbaba
    @gmeharbaba Год назад +3

    🙏 Saranam Amma 🌹

  • @ganeshprince5942
    @ganeshprince5942 Год назад

    Maku pedauram ki 5 km distance amma tharuchu ammavari darshnam chesumta prasamtham ga untadi

  • @lavanyakottu9412
    @lavanyakottu9412 Год назад

    Nenu west godavari naku avida peru kuda telidu atuvantidi naku peruto saha sakshatkarinchindii

  • @Sewtha-hz7bv
    @Sewtha-hz7bv Год назад +1

    Amma. Periods lo nama Shiva nama Shiva Ani japam chaiyavacha because Nanu. Daily. Ya work aina. Nama Shiva nama Shiva. Antu chasthunanu andhuka chapandi plzz

    • @nandurihemamalini
      @nandurihemamalini  Год назад +1

      మనసులో స్మరించండి..

    • @Sewtha-hz7bv
      @Sewtha-hz7bv Год назад

      @@nandurihemamalini thank u so much

  • @gvcrao7553
    @gvcrao7553 Год назад

    ఏ గ్రామదేవత నైనా ఏ ఊరు వారైనా ఏఊరిలోనై నా పూజించ వచ్చునా?

  • @ganeshvishnu6633
    @ganeshvishnu6633 Год назад +1

    Jai Thalli

  • @anilraj8144
    @anilraj8144 Год назад

    I want the meaning of Celestial king in telugu. I had seen it as "khagola raju " In telugu but iam not able understand what that mean.

  • @shyamalaa9447
    @shyamalaa9447 Год назад

    Om Shree Mathre namaha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹💐🌹🌹🌹🌹💐💐🌹💐🌹🌹🌹

  • @srilakshmi7792
    @srilakshmi7792 Год назад

    Amma beruva niruthi lo east facing pettocha cheppandi pls

  • @RevathiRevathi-un9ut
    @RevathiRevathi-un9ut Год назад

    Amma Vishnu sahashra namalu meeru nerpincharu please book cheppandi author name please 🙏🙏🙏🙏

  • @govindachary5241
    @govindachary5241 Год назад +1

    🙏❤️🚩 Jai Shree Ram 🚩❤🙏

  • @nunesubhasini4826
    @nunesubhasini4826 Год назад +1

    Sri matre namaha

  • @accessibletechviews5406
    @accessibletechviews5406 Год назад

    Maridamma rakshamam rakshamam🙏🙏nannu kachikapadu
    Naaku dharmabadhamaina jeevithani prasadhinchumu

  • @bhagavathakathauintelugu-s8045

    శ్రీ మాత్రే నమః చల్లని తల్లి చల్ల గా కాపాడు తల్లి 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹

  • @gangaramaddandi9277
    @gangaramaddandi9277 Год назад

    Thalli mi padalaku sathakoti vandanalu 🙏🙏

  • @sreedeviparale6299
    @sreedeviparale6299 Год назад +1

    Jai maa turaja bhavani kulaswamini 🙏🙏🙏

  • @reddyb5621
    @reddyb5621 Год назад

    Andi mi no cheppandi okasari matladali

  • @hemalathagadapu-kx4et
    @hemalathagadapu-kx4et Год назад

    Manaki duramaina varu, malli thirigi daggara avvali ante a stotram chadavali cheppandi

  • @satyasrinivaskamma7341
    @satyasrinivaskamma7341 Год назад +1

    SRI MATRE NAMAHA

  • @durgaprasad7773
    @durgaprasad7773 Год назад

    Durga Devi upasana ela cheyyali andi......🙏

  • @vasanthamurthy243
    @vasanthamurthy243 Год назад

    Thank you so much amma.... very informative 🙏🌹

  • @shareeshchowdary1785
    @shareeshchowdary1785 Год назад

    Om Sri mathre namaha 🙏🌸🌸🌸🙏

  • @suryanarayanamurthy4927
    @suryanarayanamurthy4927 Год назад

    Sri matre namaha 🌹🙏

  • @lavanyakottu9412
    @lavanyakottu9412 Год назад

    Maridamma ani peru avede cheppindii

  • @nagarjunav648
    @nagarjunav648 Год назад

    SREE MATHREE NAMAHAA.THANK YOU AMMA.THANK YOU UNIVERSE.

  • @mitra1711
    @mitra1711 Год назад

    Om sri maridamma ammavaru namo namaha miku jayamu jayamu🙏🙏🙏

  • @ramadevipattapu819
    @ramadevipattapu819 Год назад +1

    Namaste madam
    What should we do when we don’t know kula Devatha and ilavelpu devatha
    Please let me know

    • @nandurihemamalini
      @nandurihemamalini  Год назад +3

      వెంకటేశ్వర స్వామి నీ పూజించాలి అండి

  • @mani.gurramkonda
    @mani.gurramkonda Год назад

    Please share details about book and again where to buy ? I didn’t see details in video description.

    • @nandurihemamalini
      @nandurihemamalini  Год назад

      Mail చెయ్యగలరా....pdf పెడతాను

  • @rajinighanta7718
    @rajinighanta7718 Год назад

    Sri Matre Namaha 🙏🙏🙏

  • @vigneshp8027
    @vigneshp8027 Год назад

    Dhanyoshmi Dhanyoshmi Dhanyoshmi 🙏🙏🙏 amma

  • @gsnRaju-qg2jv
    @gsnRaju-qg2jv Год назад

    Ome Maredamma Amma Namoo Namaha

  • @kodandaram9912
    @kodandaram9912 Год назад

    Ashadamasham lo Maredamma jathara famous in our pedapuram

  • @Rajamahendri
    @Rajamahendri Год назад

    అమ్మని నమ్మండి. మనిషిని కాదు

  • @dattathrikedarisetty6084
    @dattathrikedarisetty6084 Год назад

    Ome Sri Maridimamba Yai Namo Namaha 🙏🙏

  • @krishnaveniande1869
    @krishnaveniande1869 Год назад

    Sri mathray namaha🙏🙏🙏💐💐💐💐🙏💐💐💐

  • @gsnRaju-qg2jv
    @gsnRaju-qg2jv Год назад

    Ome Sree Mathrea Namaha

  • @kinglion2745
    @kinglion2745 Год назад +1

    🙏

  • @sudhakarpotti5137
    @sudhakarpotti5137 Год назад

    Sri Maatre namaha:

  • @bhagyalakshmibareedu2469
    @bhagyalakshmibareedu2469 Год назад

    Sree Maathrenamaha.