cc camera రికార్డు అయిన ఆ అద్భుతాన్ని చూడండి//అమ్మవారే స్వయంగా గర్భాలయంలో Hema Nanduri

Поделиться
HTML-код
  • Опубликовано: 16 ноя 2024

Комментарии • 626

  • @ajayarigela9053
    @ajayarigela9053 Год назад +77

    Amma Firstly thank you so much for your efforts for bringing this kind of video's for all of us 🙏🙏🙏🙏 🙏🙏🙏Jai Jaganath

    • @nandurihemamalini
      @nandurihemamalini  Год назад +11

      శ్రీ మాత్రే నమః.. నాది ఏమీ లేదు అండి...ఆ గొప్పతనం ఈ వీడియో అందించిన శ్రీ రామం గారిదిసర్వమంగళ అమ్మవారి ఆలయం ఛానల్ లింక్ruclips.net/video/qEnKDODb8u8/видео.html

    • @nandurihemamalini
      @nandurihemamalini  Год назад +5

      సర్వమంగళ అమ్మవారి ఆలయం ఛానల్ లింక్ruclips.net/video/qEnKDODb8u8/видео.html

    • @SATYANARAYANAMONDRU
      @SATYANARAYANAMONDRU Год назад +6

      Amma oksari ardhagiri Anjaneyaswamy vaari video cheyandi amma

    • @nandurihemamalini
      @nandurihemamalini  Год назад +7

      Meeru chala సార్లు అడిగారు..చేస్తాను అండి.....తప్పకుండా

    • @aswinimacharla1589
      @aswinimacharla1589 Год назад +3

      @@nandurihemamalini 🙏 amma

  • @udayshekar8592
    @udayshekar8592 Год назад +104

    శిఖర ప్రతిష్టకు మీరు పెట్టిన పోస్ట్ చూసి నేను కూడా నాకు వీలయినంత డొనేషన్ పంపించాను, సుమారుగా నాలుగేళ్లుగా మాకుమార్తె వివాహానికి ప్రయత్నం చేస్తున్నాము, ఏ సంబంధం సెట్ కాక చాలా చింతుతులయి ఉన్న సందర్భం లో మీ పోస్ట్ చూడడం జరిగింది, మేము బెంగళూరు లో ఉంటాము, డొనేషన్ పంపిన ఒక నెలలో మా అమ్మాయికి మంచి సంబంధం కుదిరింది, అంతా అమ్మదయ సందర్భం కలిసి వస్తే శంకర మఠం సందర్శిస్తాం, హేమ గారు నమస్కారములు.

    • @nandurihemamalini
      @nandurihemamalini  Год назад +11

      ammavari daya andi

    • @indranik.s.s5221
      @indranik.s.s5221 Год назад +6

      మీరు నమ్మకంతో పంపారు... అమ్మవారు తన మహిమని వెంటనే చూపారు 🙏🏼.

    • @udayshekar8592
      @udayshekar8592 Год назад +1

      @@nandurihemamalini 🙏🙏🙏🙏🙏🙏

    • @udayshekar8592
      @udayshekar8592 Год назад +2

      @@cheruvugattubhaskar1493 తాడేపల్లిగూడెం, శంకర్మఠం.

    • @radha091
      @radha091 Год назад +3

      మీరు డొనేషన్ ఎలా చేశారో తెలుపగలరా @ఉదయ్ షేకర్ గారు

  • @eswarpoosarapu6688
    @eswarpoosarapu6688 Год назад +10

    సీసీ FOOTAGE లో కనిపించిన ఆకృతి మీరు చెప్పక ముందే మాకు అర్ధం అయింది , అది మహా మహితాత్ములైన శ్రీ గురు దేవుల ఆకృతి అని , ఆ మహానుభావుడు గురించి వింటేనే మనస్సు ఆనందం తో పులకిస్తుంది . శ్రీ గురుభ్యోమ్నమః

  • @katyayanivaranasi3701
    @katyayanivaranasi3701 Год назад +82

    చక్కటి సుస్వరంతో చెప్పిన ఈ ఆలయ విశేషాలు అద్భుతం,రామం గారి అంతరంగం అమ్మ సర్వ మంగళా దేవి కి తెలుసు, ఆయన అనుకుంటే అమ్మ అలా జరిపిస్తూవుంటుంది , శ్రీ మాత్రే నమః

  • @jothiupadhyayula8542
    @jothiupadhyayula8542 Год назад +27

    చెప్పిన విషయం దివ్యమైనది!వినగానే ప్రభావితంచేసేలా అమ్మవారి విగ్రహం వున్నది!చెప్పినతీరు,కంఠస్వరం,తెలుగు ఉచ్చారణ మనసుకి ఎంతో హాయిగా వున్నది!మీకు ధన్యవాదాలు!

  • @rajeswarinunna105
    @rajeswarinunna105 Год назад +68

    ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవీ నారాయణీ నమోస్తుతే 🙏🙏🙏

  • @rao8283
    @rao8283 Год назад +4

    హేమమాలిని గారు, మంచి ఆరోగ్యం కోసం, ముఖ్యంగా తీవ్ర చర్మ వ్యాధి కోసం ఏ దేవాలయం దర్శించాలి చెప్పండి. చాలా ఇబ్బంది పడుతున్నాను

  • @addankivkamaladevi81
    @addankivkamaladevi81 Год назад +34

    సర్వ మంగళ మాంగళ్యే శివ సర్వార్ధ సాధికే శరణ్యే త్రయంబికె దేవి గౌరి నారాయణి నమోస్తుతే 🙏🙏

  • @gadekalkishore1210
    @gadekalkishore1210 Год назад +48

    అమ్మ మీకు హృదయపూర్వక ధన్యవాదాలు ఇంతటి అమోఘమైన అమ్మవారి ఆలయ రహస్యాలు మాకు చెప్పినందుకు ధన్యవాదములు అమ్మ లలితా మాత అనుగ్రహం మీ ద్వారా మాకు మాకు కలగాలని కోరుకుంటున్నాము తల్లి శ్రీమాత్రే నమః శ్రీ మాత్రే నమః

  • @jagadish5468
    @jagadish5468 Год назад +53

    మాఘ శుద్ధ విధియ : శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవం కూడాను అండి

    • @guttahemalatha9217
      @guttahemalatha9217 Год назад

      🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🌺🌺🥥🥥🍌🍌🍎🍎

    • @srinivasmlg
      @srinivasmlg Год назад +3

      Kanyaka ammavaru saakshaat Adi parameswari

  • @kiranm2532
    @kiranm2532 Год назад +3

    రామం అన్నయ్య గారు శంకర మఠం కోసం చేసే కృషి చాలా గొప్పది అండి, మీరు పెట్టిన వీడియో ఇపుడే చూసాను, చాలా బాగా చెప్పారు, రామం అన్నయ్య గారు చేసే మంచి పనులకు మీ వంతు కృషి చాలా అభినందనీయం, సూర్యుడు వెలుగుతూ అందరికి వెలుగు ఇచ్చినట్టు, అన్నయ్య శ్రమిస్తూ, అమ్మవారి అనుగ్రహ ఫలితం మనకు అందిస్తున్నారు

  • @bharathireddykrishnaredd-vc6lk
    @bharathireddykrishnaredd-vc6lk Год назад +7

    మీ టోన్ చాలా చాలా చాలా బాగుంది మీరూ అమ్మవారి లానే వుంటారు అనిపిసతుంది టోన్ ఇంత బాగుంటే మీరూ అలానే వుంటారు

  • @PraveenKumar-yq6iy
    @PraveenKumar-yq6iy Год назад

    అమ్మ నమస్తే, చాలా మంచి అనుభూతి కలుగుతుంది ఈ దేవాలయం లో, ఈ రోజు స్వామి వారి పరకామని సేవ లో ఉండే అదృష్టం కలిగింది నాకు, అమ్మవారు మన పాలిట వరం, ఒక గొప్ప దేవాలయం మాకు పరిచయం చేశారు అమ్మ, ఏదో తెలియని ఒక గొప్ప అనుభూతి, అమ్మవారి లీలలు మరిన్ని వినాలని కోరుకుంటున్నాను అమ్మ, ప్రతీ ఒక్కరూ దర్శించ ఒక ఆలయం
    సర్వ మంగళ అమ్మ పాహిమాం

  • @kirankumarbattula4743
    @kirankumarbattula4743 Год назад +17

    శ్రీ మాత్రే నమః 🙏🏻🙏🏻
    చాల సంతోషంగా ఉంది ఈ ఆలయం గురించి తెలుసుకోవడం.
    🙏🏻🙏🏻🙏🏻

  • @VassireddyRamyaChowdhury
    @VassireddyRamyaChowdhury Год назад +3

    అమ్మా నమస్కారం నేను నిత్య దీపారాదన చేస్తాను ఈ రోజు మద్యానం మాంసాహారం, తింటి సాయంత్రం తలస్నానం చేసి పూజ చేయాల మామూలు స్నానం చేస్తే సరిపోతుందా దమ చేసి తెలియజేయండి

  • @dhyanamsaranamgachhami
    @dhyanamsaranamgachhami Год назад +18

    🙏🙏🙏🙏🌹🌹🌹ఓం మాత్రేనమః 🌹🌹🌹🙏🙏🙏.
    చాలా, చాలా మంచి, అద్భుతం మైన వీడియో చేసినందుకు మికు కృతజ్ఞతలు అండి 🌹🌹🙏.
    అమ్మ ఆశీస్సులు మి కుటుంబం మిద కూడ ఉంటాయి అండి 🌹🌹🙏.
    పాపా, బాబుని శుభాశీస్సులు.. 🙌🙌
    వారి నాన్న గారికి నా నమస్సుమాంజలి 🌹🌹.
    అరుణ చల శివ 🌹🌹🙏

  • @vanajarenduchinthala6149
    @vanajarenduchinthala6149 Год назад +5

    Meeru చెబుతూ ఉంటే అక్కడే ఉన్నట్టు , చూస్తున్నట్లు అనిపించింది అండి , మా ఊరు పక్కనే ఉన్న ఈ టెంపుల్ గురించి తెలియదు, ఈ సారి వెళ్ళినప్పుడు తప్పకుండా వెళతాను, ఇటువంటి మంచి సమాచారం ఇచ్చినందుకు ధన్యవాదాలు

    • @Rajik888
      @Rajik888 Год назад

      how to go from eluru to this temple?
      whre is the temple?

    • @vanajarenduchinthala6149
      @vanajarenduchinthala6149 Год назад +1

      @@Rajik888 తాడేల్లిగూడెం నుంచి ఎల్లురు వెళ్ళే దారిలో ఆశ్రమం road lo undhi

    • @nandurihemamalini
      @nandurihemamalini  Год назад +2

      ఏలూరు బస్ ఎక్కితే..బస్ చిన్నవంతీన దగ్గర ఆపుతారు....మీరు దిగిన ప్రదేశం నుండి రెండు అడుగులు వెనక్కి వేస్తే...శంకర మఠం వస్తుంది..

  • @bhagavathakathauintelugu-s8045
    @bhagavathakathauintelugu-s8045 Год назад +3

    జయ జయ శంకర 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹 శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹 చాలా చక్కని ఆలయం గురించి ఎంతో చక్కని వివరణ ఇచ్చిన మీకు ధన్యవాదములు 🙏🌹

  • @vasundaradevi2152
    @vasundaradevi2152 Год назад +1

    అమ్మ, తాడేపల్లిగూడెం లోని ఈ ఆలయ. విశేషాలు వింటుంటే నిజంగా. చాలా ఆశక్తి కలిగింది నాకు ఆ గుడికి వెళ్లి ఒకసారి అమ్మను దర్శనం చేసుకోవాలి అని. ఎన్నో బాధలు. తో విసిగి పోయి జీవితం గడుపుతున్న మాకు అమ్మ ఆశీస్సులు కోసం ఆ గుడి అడ్రస్ వివరాలు మాకు దయచేసి. తెలిపితే ఆ ఊరు వెళ్లి దర్శనం చేసుకునే అవకాశం కలిపించండి. 🙏🙏🙏🙏🙏

    • @nandurihemamalini
      @nandurihemamalini  Год назад +4

      శంకరమఠం చిన్నవంతెన ఏలూరు రోడ్ తాడేపల్లిగూడెం పశ్చిమగోదావరి జిల్లా

  • @shreeswamichandrakaant4745
    @shreeswamichandrakaant4745 Год назад +12

    🎉 చాలా అధ్బుతమైన వివరణ వీడియో ధన్యవాదలు అమ్మ ఓం నమఃశివాయ

  • @lalithakarumuri2242
    @lalithakarumuri2242 Год назад +2

    🎉 వివరణ విశ్లేషణ బాగుంది ఆమ్మా....ధన్యోస్మి

  • @ramupedada8600
    @ramupedada8600 4 месяца назад

    అమ్మ ఈ అమ్మవారి ని ఏ ఏ రోజుల్లో దర్శించుకోవాలి అమ్మవారికి సమర్పించవలసిన పూజా సామాజిక గురించి కొంచెం తెలియజేయగలరా అమ్మ....

  • @sreekalag8400
    @sreekalag8400 Год назад +7

    @09:52 manam em cheyaleni paristhithi lo ammavari kaalle kada pattukovali.. Baga chepparu amma❤

  • @srinivasgurram3586
    @srinivasgurram3586 Год назад +4

    చాలా బాగుంది ఈ దేవాలయం అమ్మ మీకు ధన్యవాదాలు

  • @sridharchetlapalli5493
    @sridharchetlapalli5493 Год назад

    శ్రీ మాత్రే నమః..తల్లి బాగా చెప్పావు ..త్వరలో ఆ అమ్మ వారిని తాడేపల్లి గూడెం వెళ్తాను .

  • @vasutpg7496
    @vasutpg7496 10 месяцев назад +1

    Ee devalayam ki sambandinchi anni karapatralu,banners memu work cheystamu andi, chala baga abhivruddi cheysaru andi, 15 years nundi nenu work cheystunnamu, okkasari kuda bills aapatm, workers ni ibbandi pettam, cheyaledu andi, andarini chala respect ga chustaru , Om sarvamangala devye namaha

  • @ramadevi991
    @ramadevi991 Год назад +1

    Great Amma Manchi vishayalu cheppavu God bless you

  • @navajosh4569
    @navajosh4569 Год назад +34

    ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🌺🌺🌺🌿🌿🌿♥️

  • @santhipriya3143
    @santhipriya3143 Год назад

    అమ్మా మీకు నమస్కారాలు, మేము మీరు చెప్పిన సర్వ మంగళ అమ్మ వారిని దర్శించుకుని వచ్చాము

  • @anandsarma397
    @anandsarma397 Год назад

    Amma namaskaaam ee rojey mee channel chudatam jarigindi, sarvamangala ammavari devastanam tho maku chala anubandham undi, Ramam garu maku mitrulu, chala manchi manishi , memu iddaram okey Guruvugaru daggara chaduvukunnamu andi, kani annaya memu uhinchani satyi loki vellipoyaru, annayya ki koncham kuda garvam undadu, chala goppaga abhivruddi cheysaru sankaramatham ni, oka manishi mahaniyudu ayitey example ga Ramam annayya ni chupinchachhu, ma balyam anta annaya tho gadipam memu, Ramam annaya tho untey maku chala dhairyam ga undedi, koncham chaduvukuni show cheysey rojullo simham la chaduvukuni kuda simple ga untaru annayya…. Telivi,sahasam, dhairyam,manchitanam anni kalipina oka madhura padardham Ramam annayya,,,, ila vintuntey chala chala santosham ga undi 🙏🏻

  • @vidyask4055
    @vidyask4055 Год назад +9

    సర్వ మంగళా దేవి అమ్మ వారి దేవాలయం గురించి ఎంత అధ్భతంగా వివరించారండి హేమ గారు.మీకు శత కోటి వందనాలు,ధన్యవాదాలండి

  • @srinubabukataris3311
    @srinubabukataris3311 Год назад +1

    ఓం శ్రీ సర్వమంగళ దేవినే నమః 🙏🙏 అమ్మవారి ఆలయానికి వెళ్ళాను...ఇక భారం ఆ అమ్మదే

  • @veerabhadraraop3855
    @veerabhadraraop3855 Год назад +1

    Madam....meeku koti namaskaralu...for sharing such a beautiful video and it's very useful for us...
    we will definitely visit the temple in december.....last but not the least i.e the way u present the video with your beautiful voice is extremely Good....Hare Krishna

  • @balnarayana
    @balnarayana Год назад +1

    Dear Madam
    That is a perfect expression of the temple
    And the kindness of the Goddess.
    Nothing Is Impossible to Goddess?
    Our appeal must be like a child to his mother.
    Thanks for the video /with appreciation

  • @mynamesss2188
    @mynamesss2188 Год назад +1

    నమస్కారం ఆమ్మ గారు, చాలా చాలా అద్భుతంగా చెప్పారు మరియు ఉన్నది ఈ అమ్మ వారి దేవాలయం దయచేసి పూర్తి అడ్రస్ పెట్టగలరు, అమ్మని ప్రార్థన చేసుకొని అడుగుతాను, తల్లి నిన్ను దర్శించుకునే భాగ్యాన్ని ఇవ్వమని కోరుకుంటాను . జై శ్రీ మాత్రే నమః 🙏🙏🙏

    • @nandurihemamalini
      @nandurihemamalini  Год назад +1

      తాడేపల్లి గూడెం శంకర మఠం.చిన్నవంతేన దగ్గర ఏలూరు రోడ్

    • @mynamesss2188
      @mynamesss2188 Год назад

      @@nandurihemamalini 🙏🙏🙏 అమ్మ దయ ఇప్పుడే చెప్పుకున్నాను వెళ్ళాలని

    • @mynamesss2188
      @mynamesss2188 Год назад

      @@nandurihemamalini అమ్మా కొంచం.వీలైతే అక్కడ ( దేవాలయం ) వారి కాంటాక్ట్ నంబరు ఉంటే ఇవ్వండి, అమ్మా కు నేను చేయగలిగిన చేసుకుంటాను. ఓం విష్ణు రూపాయ నమశ్శివాయ 🙏💐

    • @nandurihemamalini
      @nandurihemamalini  Год назад +1

      Meeru mangala వారం సాయంత్రం వెళ్తే నవ ఆవరణ పూజ జరుగుతుంది అప్పుడు అక్కడ రామం గారు వుంటారు

    • @mynamesss2188
      @mynamesss2188 Год назад

      @@nandurihemamalini 🙏🙏🙏

  • @lakshmanaraonanduri5054
    @lakshmanaraonanduri5054 Год назад +1

    Amma temple gurinchi chala Baga chepparu ne nu darsi chukuntanu

  • @HarshaGamingYT123
    @HarshaGamingYT123 Год назад +6

    సర్వమంగళ దేవీ తల్లికి 🙏🏼🙏🏼

  • @katyayanivaranasi3701
    @katyayanivaranasi3701 Год назад

    చక్కటి సుస్వరంతో చెప్పిన ఈ ఆలయ విశేషాలు అద్భుతం,ష‌

  • @vasundharabhuvaneswari5354
    @vasundharabhuvaneswari5354 11 месяцев назад +1

    Ramam gariki namskaramulu, chala manchi manishi, andarini premaga pallakaristaru

  • @MadhasuSirisha
    @MadhasuSirisha 9 месяцев назад

    Amma garu chala baga chepparu amma, sankaramatham ki memu veltamu Amma, Ramamgaru chala goppavaru andi, ayana oka mata antey ayipotundi

  • @PremKumar-pk6tx
    @PremKumar-pk6tx Год назад +2

    అమ్మ నమస్తే, మా అన్న కి అమ్మరువారికి మొక్కిన నెల లోపు పెండ్లి అయింది అమ్మ,, మేం పోవాలి గూడెం కి, అమ్మోరుకి మొక్కు తీర్చాలి, రామం అయ్యగారితోని మాట్లాడిన అమ్మ, మీకు రామం గారికి బట్టలు పెట్టాలమ్మ, అమ్మ మీరు అయ్యగారు సంతోషం గా ఉండాలి అమ్మ, పైసల్ సంపాదించేయ్ వాళ్ళ మధ్య ఉన్న రోజుల్లో రామం అయ్యగారు వేరమ్మ,, శివుని కాదా నంది లెక్క,, 🙏🙏🙏🙏

  • @lakshmich4058
    @lakshmich4058 Год назад +1

    మాఘ శుద్ధ విదియ నాడు మా అబ్బాయి పుట్టాడు మిట్టమధ్యాహ్నం 12.44 కి ఆ రోజు ఆదివారం
    వాడి పేరు ఆదిత్య అని పెట్టాము

  • @sunainaseenu5231
    @sunainaseenu5231 Год назад +2

    అమ్మ పూజ చేసుకునే సమయంలో స్త్రోత్రం లు చదువుతుంటే నా సరీరం ఒక్కసారిగా వైబ్రట్ అవుతోంది ఎందుకు అమ్మ ఇలా జరుగుతుంది

  • @KS447
    @KS447 11 месяцев назад

    Namaskaram
    Gudi chusaka Meeru chepedi vinnappudu olllu pulakarinchindi amma
    Thanks 🙏

  • @rapelliramesh2656
    @rapelliramesh2656 Год назад +1

    Om namah shivaya 🙏🙏🙏🍒🍒🎉🎉🎉. beautiful.motivation.medam 👍👍💯💯💯💯 right 🙏🙏🙏

  • @mylavarapukamala7043
    @mylavarapukamala7043 Год назад +3

    ఁశీమఁతేనమహః అమ్మమీకు ధన్యవాదములు అమ్మా ఒకసారి ఈఆలయం ఎక్కడో ఒకసారి దయచేసి మనవిచేయగలరు మీకు ధన్యవాదాలు ఈ ఆలయంగురించి తెలిపినందుకు

  • @devibodupu255
    @devibodupu255 Год назад +3

    Meeru appudu skhemam ga Santosham ga navvuthu undalani manaspurthi ga korukuntunnanu amma❤❤❤

  • @chnarendrasarma6464
    @chnarendrasarma6464 2 месяца назад

    Dhanyawadamulu good imparmetion echaru medam

  • @rssarvagnarlkvalli814
    @rssarvagnarlkvalli814 Год назад +1

    Chala chala bagundi madam Srimatre namaha tq so much

  • @kiranm2532
    @kiranm2532 4 месяца назад

    Amma sankaramatham videos inka konni chudalani undi, Amma Ramamgari gurinchi cheppandi amma, Tadepalligudem garvinchadagga karyakramam cheysi yemi teliyani varila undipoyaru,, Ayana anta vidwat unna manishulu chala arudu, kani chala vinayam ga untaru andi, jai sriram

  • @suprasannakumari5570
    @suprasannakumari5570 11 месяцев назад

    Om Sreemathre namaha.
    Om Sarva Mangala Deviye namaha.
    Excellent video amma.

  • @byodbuzzraman
    @byodbuzzraman 5 месяцев назад

    Amma garu,, meku aneka dhanyavadamulu amma, ma pillalaki vivaham jaragaledani tirangani pradesh ledu, kanimeeru cheppina ammavari video chusaka ammavarini darsinchukunnamu, viva ham ayindi, meku runapdi untamed andi, kani Ramamgarini chudalekapoyamu amma, ee sari varini kuda darsincheyala asirvadinchandi amma

  • @SubbalakshmiPeesapati
    @SubbalakshmiPeesapati Год назад +1

    Om Sarvamangala devye namaha, Sankaramaatham kosam Ramam garu cheysina tapassu anirvachaniyam, "" Bhaaranni taanu mosthu Bhaagyanni andariki panchey samaja kosam jeevinchey mahaniyudu """ Sarvamangala Ammavari anugraham inta mandiki ee video dwara andichina meeku Dhanyavadamulu ,, Ramam gariki ma saastanga namaskaramulu,, Andarini aa Sarvamangala Ammavaru challaga chudalani Ammavariki 🙏🙏🙏🙏🙏

  • @gunnalakshmipennaam5203
    @gunnalakshmipennaam5203 Год назад

    Meeru cheppe vidhanam bagundi .anduvalle chusaanu andi video.

  • @NagaBharathi-vz8fq
    @NagaBharathi-vz8fq 8 месяцев назад

    Madam, very very thank u, maku dagarilo ne enfha machitdmple undi ani cheparu. Maku yengha kastslu vunnyde ha zmm ma medhz daya kalagalini korukuntunnm

  • @sumanmeesala7829
    @sumanmeesala7829 Год назад

    oho ee temple ki sikara prathista ki ena amma cheyinchukundi....wow

  • @mandasrinivas2203
    @mandasrinivas2203 Год назад +2

    హిందువులు దేవునికి మొక్కడం కాదు మన హిందూ పార్టీ బిజెపి కి ఓటేయండి జై

  • @rajashekar3389
    @rajashekar3389 Год назад +16

    శ‌్రీమాత‌్రే నమహః ఓం నమఃశివాయ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ajmeeraugendar
    @ajmeeraugendar Год назад +2

    కంఠస్వరం బాగుంది.

  • @kasipendyala8483
    @kasipendyala8483 9 месяцев назад

    Amma Ramamgaru matladina prati mata oka adbhutam,ayana oka rushi andi, meeru cheppina taruvata memu velli darsanma cheysukunnamu maku antha manchi jarigindi,ammavari leelalu chala chepparu akkada,avi kuda cheppagalaru,namastey

  • @venkatasatyavathi
    @venkatasatyavathi Год назад

    Namaste ama
    Thank you for sharing
    Meru chala manchi vishyam andarke share chesaru

  • @yamunaa4862
    @yamunaa4862 Год назад

    ఎంత మంచి గుడి.. మాదీ తాడేపల్లిగూడెం అమ్మ. జై శ్రీ రాదే శ్యామ్ సుందర్ కీ జై 🙏

  • @subhash7588
    @subhash7588 Год назад +3

    జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .

  • @pavuluriarjun9626
    @pavuluriarjun9626 Год назад +7

    అమ్మా శరణం అమ్మా పాహిమాం అమ్మా రక్షమామ్

  • @mastersrinu
    @mastersrinu 11 месяцев назад

    Thank you so much Amma. Ramam garu evaru Amma. Meeru chala sarlu chepparu ramam garu ani

    • @nandurihemamalini
      @nandurihemamalini  11 месяцев назад

      రామం గారు శంకర మఠం బాధ్యతలు చూస్తారు....ఆయనొక ఋషి.

  • @gummellaappalaraju6947
    @gummellaappalaraju6947 Год назад +2

    Amma, This the great vedio about Sarvamangaladevi temple.
    We are also living in Tadepalligudem but till now we don't know about this temple
    Thanks very much for your good information about this temple.
    Surely we will visit the temple soonest.
    Amma your living in Tadepalligudem or Tanaku?
    Please let me Know Amma.

  • @localnewssaidurga3678
    @localnewssaidurga3678 Год назад +1

    ధన్యవాదాలు హేమమాలిని గారు... 🙏🙏

  • @neelisettypkumar1963
    @neelisettypkumar1963 Год назад

    sri matre namaha. Ee video ki chaala thanks amma. Aa parameswarudi leela maha adbhutam

  • @sekharchallapilla2897
    @sekharchallapilla2897 Год назад

    Hari om, chala manchi darsanam, prati karyakrammunaku memu akkadiki rutwikuluga veltu untamu, Ramam garu sankalpa siddulu, gopura pratista ki bramunlaki andariki vendi chemubulu ichharu, untey ichheyatam tappa yemi asisanchani karma yogi, anta manchi varitho sneham dorkatam adrustam, sringeri saradamba anugraham sampoornamga unna manchi manishi, meku aneyka asissuu, subhamastu, jagadguru anugraha siddirastu, chandra sekaram Tanuku

  • @sarunarao936
    @sarunarao936 Год назад

    అమ్మా నమస్తే.పుణ్య స్త్రీలు పాత గాజులు మార్చుకుని, కొత్త గాజులు వేసుకున్నప్పుడు పాత గాజులను ఎవరికైనా ఇవ్వావచ్చునా తెలియ చేయండి.🙏

  • @vaasusms605
    @vaasusms605 Год назад +6

    ఓం శ్రీ మాత్రే నమః 🚩🕉️🙏

  • @durgabhavaniillapani2046
    @durgabhavaniillapani2046 11 месяцев назад

    Amma Ramam garu maku parichayam undi chala manchi manishi sankaramatham lo mokkalu nenu samrakshistu undey badyata ma teamwki appachepparu, ayana ki mokkalu antey chala istam, vatini sonta pillalulaga treat cheystaru, prakruti ni preminchey gunam chala yekkuva guruvugariki

  • @sireshasiresha5559
    @sireshasiresha5559 Год назад +2

    Madam Tadepalligudem Lo ee temple yekkadavundo cheppandi

  • @vijayakumari7445
    @vijayakumari7445 Год назад +3

    అమ్మా నా ఇబ్బందులు తొలిగిపోయి నాకుటుంబం తో పాటుగాఅమ్మని దర్శించుకునే భాగ్యం కలిగితే అమ్మ నాకు ఏమాత్రం అవకాశం ఇచ్చినా వినియోగించుకుంటాను . శ్రీ మాత్రే నమః ....

  • @srisurya4634
    @srisurya4634 11 месяцев назад

    Ramam annayya krushi adbutam andi, andarini chala gowravam ga chustaru annayya, ayana titina prema untundi andi,ma chinnappati nundi annayya maku telusu andi, chala kastapadi paiki vachharu, dharma ga vasteney yemyna sweekaristaru, America offers vastey vaddu ani Ikkdaey undipoyaru annayya, Bharata desam antey pichhi annayya ki,, chala aacharam ga untaru, yevaryna yemyna anna mana varey kada ani simple ga teesukuntaru,, chala manchi post andi,, 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @saishiva2597
    @saishiva2597 Год назад

    Happy Qatar nundi RAVEE thanks 🙏🙏🙏🙏🙏

  • @venugopalchadalavada
    @venugopalchadalavada Год назад +2

    Amma chala thanks for videos andi 🙏🙏🙏🙏

  • @nagamaniaddanki4712
    @nagamaniaddanki4712 Год назад +3

    A parameswarude e sankarudu a thalli manakorkelu manasara adigi the tirche thalli a sarvamangala a nagamani kakinada16 aneka namaskaramulatho❤❤❤❤

  • @naras19841
    @naras19841 9 месяцев назад

    Thank you amma... We are lucky having you

  • @anupamapolisetty3290
    @anupamapolisetty3290 Год назад +1

    Chala tqs amma vintuntene enta adbhutanga undo

  • @buddanagulu5985
    @buddanagulu5985 10 месяцев назад

    అమ్మ మాకు ఇద్దరు బాబులు ఒక బాబుకి చదువు పెళ్లి ఐయింది ఇంకో బాబుకి ca చదువుతున్నాడు కాని చదువు అవుతాలేదు దీనికి పరిష్కారం చూపించిండి

  • @vijayasreech9160
    @vijayasreech9160 Год назад

    Me manchi manasutho maku kuda ammavari aasissulu andela chesaru. Mereppudu challagavundali.srimathrenamaha.🙏

  • @sailakshmi6024
    @sailakshmi6024 Год назад

    🙏🙏 meku namaskaram andi, enno manchi vishayalu cheptharu

  • @gforgoalgratitude369
    @gforgoalgratitude369 Год назад +1

    Amma🙏🙏🙏ambika anadi nidhana ashwaruda aparajitha...sarvamangala🙏🙏

  • @nageshtummala4672
    @nageshtummala4672 11 месяцев назад

    Madam vivaham avataniki manchi suggestion echaru kani bangarapu mangala sutram ante Baga costly kada diniki Adina alternative vunda please chapandi

  • @pratyushaakella8048
    @pratyushaakella8048 Год назад

    Ammavari ki namestaya, very good information about god

  • @sampathhhsaitadepalli5735
    @sampathhhsaitadepalli5735 Год назад +9

    ఓం శ్రీ శివాయగురవే నమః🙏🙏🙏🙏🙏

  • @Sripadhasrivallaba
    @Sripadhasrivallaba Год назад

    Om sri mathre namah 🙏naaku Mee video anukokunda Play ayyindhi. Nenu RUclips on chesi phone pakkana petti lopalakee velli vache lopala Amma video vastundhi antha Amma daya. Om sri mathre namah 🙏

  • @swathisanjay2859
    @swathisanjay2859 Год назад

    Maku teliyani temple gurinchi telusukumtunnamu omsri matre namaha TQ so much hemagaru

  • @janakijanaki5335
    @janakijanaki5335 5 месяцев назад

    సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాథికే
    శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే

  • @Kusuma997
    @Kusuma997 Год назад +1

    మంచి విషయాలు తెలియ జేస్తున్నారండి మీ ఛానల్ ద్వారా🙏

  • @chittalasatyavathi1566
    @chittalasatyavathi1566 9 месяцев назад +1

    Amma namastey, ma ammayi ki pelli ayindi Amma sarvamangala ammavari anugrahama valla, meku janma janmalaku runapadi untamu ammaa, yenni sambandalu chusamo,, tirigi tirigi alasipoyamu, okkasari ammani darsinchikuni vaddamani velli vachamu, ammavari anugraham ma mida poorthiga kaligindi Amma, Ramamgarini chudatam kudaraledu, aa mahaniyulani okkasari darsinchukovali Amma, yenta badha paddano Amma,Naku Kanti nundi neeru okatey takkuva Andi,, ipudu sukham ga unnamu Amma, meeru cheysina upakaram ki runapadi untamu Andi, meeru andaru challaga undali amma

    • @saraswathisaru6116
      @saraswathisaru6116 7 месяцев назад

      Only templeki velthey chala andi akkada yemanna mokkulu mokkukovala please cheppandi

  • @varshinireddy8120
    @varshinireddy8120 Год назад

    Evaru aiena pilalu Leni vallu dathatha tisukovali ante chepandi one month baby girl vundi

  • @parisiseshasatyanarayana1131
    @parisiseshasatyanarayana1131 11 месяцев назад

    Divorce avakunda undali ante emcheyali cheppagalara?

  • @radikaswathi3797
    @radikaswathi3797 Год назад

    Memu vellinappudu vere ok aayana hyd nundi vacharamma me video chuse chepparu aayana

  • @venimaruthi2318
    @venimaruthi2318 Год назад +2

    నమస్కారం అమ్మ 🙏నాకు చైత్ర శుద్ధ పౌర్ణమి రోజు ఉదయం పాప పుట్టింది, తనకి ఒక మంచి పేరు చెప్పండి అమ్మ..... ఓం శ్రీ సర్వమంగళాయై నమః 🙏🙏🙏🌺🌺🌺

    • @nandurihemamalini
      @nandurihemamalini  Год назад

      పాప నక్షత్రం ఏమిటి అండి

    • @venimaruthi2318
      @venimaruthi2318 Год назад

      హస్త నక్షత్రం అమ్మ

    • @venimaruthi2318
      @venimaruthi2318 Год назад

      ​@@nandurihemamalini నేమ్స్ చెప్పండి అమ్మ

  • @santoshanabilli2777
    @santoshanabilli2777 3 месяца назад

    Amma maku e devalayam tho chakkati anubandham undi andi, akkada ammaoru satyamaina talli, ma akka ki ikkada mokkinaka pendli ayindi, ramam garu chana manchi varu Amma, navvutu untaru, opikaga pujalu chestaru, ma intlo ye pujalau muhurtalu ayina ayana asissulu tesukuntamu, chala niradambara ga untaru, manchi varu andi, Amma namsatey

  • @mylavarapukamala7043
    @mylavarapukamala7043 Год назад

    ఁశీమాఁతే నమహః ఈఆలయం ఎక్కడో ఒకసారి దయచేసి తెలుపగలరు

  • @ManuDurga-j2v
    @ManuDurga-j2v 10 месяцев назад

    Amma Ramam garu oka karanajanmulu, ayantho unna prati kshanam adbhutam amma, sarvamangala deveye namaha

  • @subbareddykonala2540
    @subbareddykonala2540 Год назад +5

    ధన్యవాదములు గురువుగారు 👣🙏

    • @nandurihemamalini
      @nandurihemamalini  Год назад +1

      🙏🙏

    • @nandurihemamalini
      @nandurihemamalini  Год назад +2

      నన్ను గురువుగారు అని అనద్దు..అండి plz..

    • @swamycreations17
      @swamycreations17 Год назад

      Athisayothulu baagaachepparu santhosham brahmanulaku impu endhukante dhakshinalu baagaa vasthai soodhrula gorugudu neenu endhu kaabatti oppukuntaanu