ఈ అదృష్టం ఇంకొన్ని వారాలే ఉంటుంది | This fortune lasts for few more weeks | Nanduri Srinivas
HTML-код
- Опубликовано: 29 сен 2024
- - Uploaded by: Channel Admin
Ramanathapura map can be downloaded from here
drive.google.c...
Ramanatha pura - Prasanna Subrahmanya - Part 1 video
• ఇక్కడ మనం ఊహించలేని అద...
Ramanatha pura temples - Part 2 video
• ఈ అదృష్టం ఇంకొన్ని వార...
Google location of this place:
goo.gl/maps/fi...
Address:
Rameswara temple
Ramanathapura - 573 133
Arakalgud Taluk, Hassan District, Karnataka
-----------------------------------------------------------------------------------------------------
Here are our new channels to Promote Sanatana Dharma - Please subscribe to them
Nanduri Susila Official
/ @nandurisusila
Nanduri Srivani Pooja Videos
/ @nandurisrivani
-----------------------------------------------------------------------------------------------------
About the speaker Sri Nanduri Srinivas - Check below link :
/ nandurisrinivasspiritu...
-----------------------------------------------------------------------------------------------------
English Subtitles are added by the translator from our channel Admin team.
-----------------------------------------------------------------------------------------------------
Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
#nandurisrinivas #nandurisusila #nandurisrivani
#nandurisrinivasspiritualtalks
#nandurisrivanipujavideos
#nandurisrinivaslatestvideos
#nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
#spiritual #pravachanalu
#kukkesubramanya #subrahmanya #madhvacharya #ramanathapuram #rahuketupooja #mantras
This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
ModeratorNanduriChannel@Gmail.com
🙏🙏🙏🙏మీకు ఎంత కన్నా ఏం చెప్పలేము బాబాయిగారు....ఆ ఈశ్వరుడు అందరిని చల్లగా చూడాలని కోరుతున్నాను.....
@@RS-jz1fu ఆహా అవునా.ఇక్కడ ఆవిడ ఏమన్నారు అని ఇదంతా చెప్తున్నారు. సందర్భానికి తగినట్టు మాట్లాడాలి. ఇదే మాట ఇతర మతాల వారికి చెప్పి వారిని ఇతర మతాలవారితో శాంతియుతంగా కలిసి జీవించండి అని చెప్పండి. ఎందుకంటే వారివల్లే దేశంలో ప్రపంచంలో అశాంతి, అల్లకల్లోలం, ధర్మనాశనం, దేశనాశనం జరుగుతున్నాయి. ఇంకెంతకాలం ఇలాంటివన్నీ హిందువులమైన మనం మనలో ఇలా చెప్పుకొని నాశనం అవుదాం ? ఇకనైనా మారండి. హిందువులకి ఇప్పటివరకు చెప్పింది చాలు. ఇకనైనా హిందూవ్యతిరేకులకి, ధర్మవ్యతిరేకులకి, దేశవ్యతిరేకులకి చెప్పండి. వాళ్ళు మారితే అప్పుడు బాగుంటుంది. జై హింద్ జై భారత్
❤❤❤❤❤
@@RS-jz1fu Video ki avida comment kinda ni reply ki emmana సంబంధం ఉందా..
@@RS-jz1fu tappakunda correct ga chepparu e vishayam migata matastulaku kuda cheppandi mosque daggaraki velli namaz Sunday roju church ki vellodu ani Christians ki cheppandi andaru samanam kada
నమస్తే గురువు గారూ 🙏... మీరు బాగుండాలి అని అమ్మ వారిని కోరుకుంటున్న
కామధేను శిల గురించి మీరు వర్ణించిన తీరు మమ్మల్ని కట్టిపడేసింది అలాగే భారతం లోని శుక్రాచార్యుని తపస్సు ఇంకా కావేరి నదీమ తల్లి విశిష్టత మరియు శ్రీ రామ స్వామి గురించిన విషయాలు ఇంకా ఎన్నో విషయాలు ఎంతో విపులంగా వివరించారు నిజంగా మీరు మాకు దొరికిన అదృష్టమే మేము ధన్యులం గురువు గారు మీకు ధన్య వాదాలు 🙏🙏🙏
నిర్మల్ చుట్టు పక్కల దేవాలయాల గురించి చెయ్యండి. మీరు చెప్పేవన్నీ చాలా దూరం. మేం వెళ్ళలేక పోతున్నాం.🙏🙏
తెలంగాణ లో నిర్మల్ జిల్లా లో ఉన్న బాసర సరస్వతి దేవీ చాలా మహిమ గల తల్లీ... అమ్మ pay మీరు ఒక వీడియో చేయాలి అని కోరుకుంటూనా... 🙏
Avunu
Avunu
Yes
Very valuable information 🙂 meeru tirumala , puri , Vijayawada and ramanathapura ( hassan ) ,tiruvannamalai vanti vaati gurinchi entho detailed ga chepparu , idhi entho upayogakaram ga untundi .🙏
Ekkadiki vellaleni pedavallam. Kani video dwara chusi tharinchipothunnam guruvugaru.🙏🙏🙏
ధన్యవాదములు గురువుగారు 👣🙏
Nanduri Srinivas Maharaj Gariki Namaskaram 🙏🙏🙏
🙏 from Andhra Pradesh Srikalahasti 🙏
nice video sir . . . plz do a video about KAKBUSHUNDI . .
Guruvu gariki padaabhi vandanam
Hindudharmanni munduki thesukellataniki nenu namme guruvu garu miru sir.miku sathakoti vandanalu.
Memu mimmalni podi chala adristham chesukunnamu gurugaru
Oka manchi bharya dorakadaniki edaina mantram unda guruvu garu🙏🙏🙏🙏🙏🙏🙏
Meru ma devudu guruvu garu
Jai Subhramanya Swamy 🙏🙏🙏
Please tell the sthala purana of chunchanakatte Sri Rama temple which is on the way from Ramanathapura to Mysore
గౌరవనీయులు యైన శ్రీ . నందూరి శ్రీనివాస్ గురువు గారు ...
మేము కైలాష్ మానస్ సరోవర్ యాత్ర కి వెళ్ళాలి అనుకుంటున్నాము.
దయచేసి మాకు మీరు మేము మానస్ సరోవర్ లో ఏ టైం కి స్నానం చేయాలి ఎలా సంకల్పం చేసుకోవాలి మరియు పరిక్రమ విధానం గురించి చెప్పగలరు.
Admin గారు అయిన రిషి కుమార్ గారూ దయచేసి మా message ని నండూరి శ్రీనివాస్ గారికి చెప్పి మాకు మానస్ సరోవర్ యాత్ర గురించి మరియు సంకల్పం అలాగే పరిక్రమ విధానం గురించి చెప్పగలరు..
Sree gurubhoynamaha 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Sri Gurubhyo Namaha
Sri Pujya Guruvaryulaki sastanga Namaskaramulu.
శ్రీ గురుభ్యోనమ:
Sri vishnu rupaya namaha sivayya 🙏
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏
Sir e gudi ki sambandinchina puranam book kuda cheppagalaru
Sri mature namaha
Om sri mathre namaha 🙏🙏🙏
Guruvu Garu krutagyatalu.
Sarvam Shiva mayam JAGATH
🙏, Guruvu sree Nanduri sreenivas gaaru, 🙏, my husband health problems with high fever, nervous system konchem down, brain signals slow, in icu, manipal hospital, sarjapoor road, Bangalore, 29/7/1973, moola Nakshatram, amavasya, morning, 10.30,Sunku.Balagangadhara, please, tell me, how to cure, in situations, healthy come to home.
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ
Namaskaram guruvu garu🙏🙏naku marriage ayyi 4 years avtundi naku chinnappudu nundi ma intlo poojalu ekkuva bhajanalu environment undatam tho Nenu poojalu avi ekkuva chestaanu,marriage ayyaka ma Vaarika father lekapovatam tho ma atta garu,aadapaduchu (valla husband tho godava ayyi konni days ma intlo konni days valla husband tho untundi)cheppinave ekkuva vintaaru, vallu na gurinchi evokati cheptu untaru nannu ma husband tidutu untaru ,nenu emi pattichukonu,ma vaariki vache salary em karchu lu chestunnaru avanni ma aadapaduchu chusiddi ma pillalaki kaani naku kaani emyna konte money waste chestunnadani class peekiddi valla pillala ki ma vaare anni koni pettali,ma vaaru ma akka naku nanna tarwata nanna ma akka edi chepte adi antaru, navvutu navvutu prema unnatlu matladiddi ma vaari mundu maatho aayanatho ,aayana bayataki vellaka ma atta garitho na munde aayanni tittiddi,ma atta garu ,aadapaduchu paddaka tappulu chesevallu ekkuva poojalu chestaru ani antaaru na mundu edyna temple ki andaram velli tirigi vacheppudu kuda tappulu chestaru poojalu ,gudulu ani tirugutu untaru ani discussion start chestaaru,malli aavida roju deepam pedataaru ,natho tappulu chesevallu poojalu chestaru anti untaru nenu em cheyali cheppandi idi okasari rendu sarlu kaadu paddaka ide,naaku edyna orpu cheskovataniki maargam cheppandi.ma atta garu calm ga unna ma aadapaduchu adani idani cheppi edokati anpistu undiddi ,malli valla aadapaduchu manchidi kaadu ma intlo ki entry ledu ani natho cheptu undiddi,eeyanaki transfer ayyi present vere place lo untunnam ippudu paddaka ikkadi nundi mammalni ela native place ki teeskuravali ani chustunnaru aayana tho paddaka ikkadiki va cheyandi enduku akkada antunnaru ma vaaru inka paddaka naku ikkada undalani ledu ma amma tho akka tho undali family tho undali ikkada undalani ledu antunnaru deeniki parihaaram cheppandi🙏🙏🙏
Enni days padtundi andi avi ani chudataniki? Please oka short video cheyandi
🙏🌷🌿சிவ சிவ🙏🙏🙏🙏🙏🌷🌿
Thank you sir
🙏🙏🙏🙏 గురువు గారు
Jai shree ram jai hind jai hindustan
OM SRI RAMA RAMA RAMETHI RAME RAAME MANO RAME SAHASRA NAMA THATHULYAM RAMA NAMA VARANANE
Swamy nenu Santhanam kosma try chesutuna emi chesutai Naku Santhanam kaluguthundi
🙏🙏🙏🙏🙏🙏 guruvu garu
My daughter helath.problem udhi.yamehaeena salaka chaypadhi sir
Jai Srimannarayana 🙏
Who is lord Shiva's mother and father
Guru garu purva janma nepadyam antaru kada. Gents gents gane pudartara or ladies ladies gane pudatara. Or manishi verey prani ga putey askaram unda Swamy. Teliya cheyandi swamy 🙏
Om Shiva Arunachal Shiva
Anna garu Namaskaram. Vyasarayalu varu ante manam channel lo video chesukunnam kadaa aayanenaa lekunte vere vyasarayalu unnara ?
Where is thst place
🙏🙏🙏🙏
అయ్యా, మా మనసుతో పుణ్యప్రాంతాలను, దర్శింప జెస్తున్నారు... ధన్యులం గురువుగారు.. 🙏🙏🙏
Thanks sir🙏🙏🙏💐
ఇన్ని విషయాలు తెలుపుతూ మా కోసం మీ కృషి కి మా సాష్టాంగ నమస్కారం ❤ ఓం నారాయణ ఆది నారాయణ
గురువు గారు 5 years నుండి నా జీవితంలో ఒక్కటి కూడా అనుకున్నది జరగట్లేదు చాలా సమస్యలు ఎదురవుతున్నాయి ఎన్ని పూజలు తీర్థయాత్రలు చేసిన ఏమి ఫలితం లేదు ఆర్థిక సమస్యలు ఇంట్లో సమస్యలు ఆరోగ్య సమస్యలు అన్ని ఇబ్బందులే నేను ఈ జన్మలో ఐతే ఏమి తప్పు చేయలేదు ఎవరికి హాని కూడా చేయలేదు ఎందుకు ఇలా అవుతుంది కూడా అర్థం కావట్లేదు ఇక జీవితం ఐపోయిందా అన్నట్టు ఉంది గురువు గారు ఏదన్నా పారాయణ పూజ చేసిన కూడా last ki ఇక ఐపోతుంది అన్నప్పుడు ఆగిపోతుంది ఏదో రకంగా మీరు ఏదైనా పారాయణ కానీ పూజ కానీ చెప్పండి గురువు గారు కచ్చితంగా శ్రద్ధగా చేస్తాను . దయచేసి reply ఇవ్వండి గురువు గారు.
Lalitha ashtothram prathi roju chadavandi.
@@g.madhavireddy171 Nanduri garu Ashtakashtalu ani video series chesaru. Playlist loki velli chudandi. Meeku vunna samasyaki video vuntundi.. Sree Matre Namaha
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ ❤🙌🏻
గురువుగారు పాదపద్మములకు నమస్కారములు 🙏🙏🙏... ఎంతో మహిమాన్వితమైన ఆలయాల ప్రాముఖ్యత గురించి ఎంత ఆర్తిగా చెప్తున్నారు గురువుగారు.... మాలాంటి వాళ్ళు అందరూ తరించాలని..... మీవల్ల విని తరించే అదృష్టం కలుగుతుంది అలాగే కళ్ళతో దర్శించే భాగ్యం కూడా ఆ పరమేశ్వరుడు కలిగించాలని ప్రార్థిస్తున్నాను 🙏🙏🙏
గురువు గారు... ఈ మధ్యన మన దేశ కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవ సందర్భంగా సెంగోల్ అనే రాజదండం ఎక్కువ గా వినిస్తుంది.... దీని గురించి వివరించగలరు....
Sir మీ గురించి మీరు చెప్పిన . గీత అమ్మ గారు రాసిన చీటి చూపినప్పుడే తెలిసింది. మీరు ఇలాంటి వారో. మీరు మానవ రూపం లో ఉన్న దేవుడు. నేను మీ ప్రతి వీడియో చూస్తా.. మీరు నాకు. గురువు. దేవుడు. అన్ని 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అయ్యా తాగుడు మన్పించడానికి ఎన్ని ప్రయత్నలు చేసిన ఫలితం ఉండటం లేదు 😭 కన్నీళ్లు తో వేడుకుంటున్నాం దారి చూపండి sir. 🙏తాగుడు మనడానికి దారి చూపండి sir కనీసం నేను అయిన చేస్తాను. 😭🙏
naduri garu already cheparu ruclips.net/video/fm7vtWSq7aQ/видео.html ee link lo unhi
మీకు దగ్గరలో ఉన్న ఏదైనా శివాలయం కి వెళ్ళండి 45 రోజులు మీరు ప్రతీరోజూ ఎంత సేపు శివా శివా అని స్పష్టంగా నామ స్మరణ చెయ్య గలుగుతారో అంతా సేపు శివా అనే నామంతో స్మరించండి శివుడే ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు ఏ కష్టమైనా నష్టమైనా చెడు అలవాటు ఉన్నా పోతాయి ప్రతీ రోజు తలస్నానం చేసి ఉతికి ఆరేసిన బట్టలు కట్టుకుని పైన చెప్పిన విధంగా చెయ్యండి
Homeo store lo Daphne indica mother tincture Ane liquid istharu. Use chesi chudandi. Ma husband manesaru. 20 years nundi alavatu vundhi thanaki. Three years ayindhi ma marriage ayyi. One and half year pattindhi naku manpinchadiniki. Ipudu athanu manesaru. Slow ga Pani chesthundhi kani life time remedy Ani cheppataniki na life example ne cheppanu. Nanduri gari videos lo dhoomavathi ammavari medha video chesaru andi. Duralavatlu manadaniki.
పండిన జామ ఆకుల ఒక 10 తీసుకోని వాటర్ వేసి మిక్సీ పట్టి రోజు త్రాగించండి
అయ్యప్ప దీక్ష తీసుకొని గట్టి సంకల్పం తో మీ అలవాటు ను మానుకోవచ్చు అండి
🙏శ్రీవిష్ణురూపాయ నమశ్శివాయ 🙏
నమస్తే గురువుగారు🙏
🙏రామనాథపురం పుణ్య క్షేత్రం లో ని పుణ్య స్థలాల గురించి దేవాలయాల విశిష్టతగురించి చక్కగా వివరించారు 🙏
మీరు ఏ క్షేత్రం గురించి చెప్పిన అక్కడికి వెళ్లి దర్శించుకోవాలని
అనిపిస్తుంది భగవంతుడి దయవల్ల
ఆ భాగ్యం మాకు కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను 🙏
ధన్యవాదములు గురువుగారు 🙏
🌹🙏శ్రీ మాత్రే నమః 🙏🌹
గురువు గారు, శ్రీ రామకృష్ణ పరమహంస, వారీ సతీమణి దివ్యజనని శారద దేవీ, స్వామీ వివేకానంద కోసం వీడియోస్ చేస్తారని కోరుకుంటున్నాను🙏
@nanduri srinivas swamy gaaru putra ganapati vratam pooja year lo oka specific date ki cheyaala ledante epudaina chesukovacha????
Guruvugaru psoriasis thagadaniki amina mantra,Puja unte chepandi
🚩🌅🌴🪔🌺🥭🔱🌿🕉️ శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ ఓం శ్రీ గురుభ్యోనమః గురువు గారికి నమస్కారాలు ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు పాదాభివందనాలు శ్రీ మాత్రే నమః 🇮🇳🏠👪🙏🙏
Please guruvu garu okacsahayam kavali ma nanna full drink chestaru assalu manadam ledhu intlone dabbulu thistadu athanni marchadm Ila 😭 guruvu gaaru 24 yrs nnuunchi Badha padtunnam alanti ma nanna. Nii marchadm Ila please reply ivvandi please
Guruvugaru,Mee,valaa,evanni,telusukovadam,ma,adrustam,meeku,danyavadamulu
మా కృష్ణ మామ మీద ఒక video చేయండి
గురువుగారికి నమస్కారం. సప్తాశనివారం వ్రతం చేస్తున్నాము.పూజ అయ్యాక కొబ్బరికాయ ఏమి చేయాలి జాకెట్ ముక్క ఏమి చేయాలి చెప్పండి గురువుగారు .కొబ్బరికాయ తినవచ్చా,జాకెట్ ముక్క వాడుకోవచ్చా.2వారలు ప్రొద్దీట చేసాము పూజ.పూజ చేయడం 3 వారం మోర్నిమ్గ్ కుదరకపోతే ఈవినింగ్ చేసుకోవచ్చా అండి. చెప్పండి దయచేసి
Sri Vishnu Rupaya Nama Shivaya 🙏🏻🙏🏻🙏🏻🥥🥥🙂
Jai Subramanya Swamy 🙏🏻🙏🏻🙏🏻🥥🙂🥥
Sir meku 🙏 🙏 apanidalu tholigipovalante em cheyali sir nenu chala kashtalo unnanu Naku sambadham leni varu Kuda thiduthunaru koncham dhayathalachi chepandi sir please 🙏
Sir .. namaskaram 🙏 june 19 th nunchi varahi amma navarathrulu start avuthunnai kadhaa..ma father in law thiti pooja 23 rd vasthundhi… memu ma native place ki velli .. samadhi dhaggara pooja and dhanalu chesthamu.. every year … nenu varahi amma pooja.. 3 years ga chesukuntunnanu.. madhyalo break avuthundhi .. emi cheyyalo ardham kavadam ledhu.. pls help me sir 🙏 intlo ammavariki emi naivedhyam petti memu bayalu dherali .. pooja ela continue cheyyali.. pls cheppandi
అవిడ ఒక మహ కృష్ణ భక్తురాలు
గురువు గారికి వారి కుటుంబ సభ్యులకు నమస్కారాలు
గురువు గారు... అంతర్వేది శ్రీ లక్ష్మి నృసింహ స్వామి... గురించి.. విడియో చేయండి 🙏🙏🙏
నమస్తే గురువు గారు,నాకు ఒక సందేహం దెయ్యచేసి తిరుస్తరు అని ఆశిస్తునాను. "వెంకటేశ్వర స్వామి కళ్ళు పైనా కుడ కర్పూరం ఎందుకు పెడతారు", దెయ్యచేసి తేలపండి.
ఓం శ్రీ విష్ణురూపాయా నమః శివాయ 🙏🙏🙏🙏🙏🙏
Machilipatnam panduranga Swami grunchi cheppandi. Guruvu garu
నమస్కారం గురువుగారు..మా ఆయన వాళ్ళు నలుగురు అన్నదమ్ములు మా ఆయన మూడో కొడుకు ప్రతి సంవత్సరం తద్దినాలు పెద్ద కొడుకు చేస్తుంటాడు లేకపోతే చిన్నకొడుకు ఇంట్లో చేస్తుంటాడు .ప్రతి సంవత్సరం మేమే చెయ్యాలా అంటున్నారు మా ఇంటిలో పెద్దకొడుకు వచ్చి చేస్తాడట అలా చెయ్యొచ్చా.చెప్పండి
స్వామి మీరు అనిటి గురించి video's చేస్తున్నారు కదా!
కుజ్జ దోసం గురించి ఒక video చేయొచ్చు కదా !కుజ్జ దోషం పరిహారాలు అసలు కుజ్జ దోషం ఏ పాపం చేస్తే వస్తుందో,ఎవరికి తోచింది వాలు చెప్తున్నారు స్వామి ఏవి పాటించాలో తెలీడం లేదు కుజ్జ దోషం వున్న ప్రతిఒక్కరికీ ఉపయోగ పడేలా పరి హారాలు చేపండి. కుజ దోషం ఎలా వస్తుందో ఎవరి దోషాల వల్ల వస్తాయో ఒక video చేయండి స్వామీ 🙏
దయచేసి అడ్మిన్ గారూ నాకు కొన్ని సందేహాలు ఉన్నాయ్
1.అశ్వర్థనారాయణ స్వామి కి ఆ చెట్టు కింద ప్రతిష్ట చేసే నాగ దేవత(3 ప్రతిమలు) కి సుబ్రహ్మణ్యం స్వామి కి, నాగరాజు స్వామి కి తేడా ఏంటో గురువుగారిని అడిగి విడియో చెప్పింది.
మధుర మీనాక్షి అమ్మ గురించి,, అలానే శ్రీ శంకరాచార్యులు ప్రతిష్టించిన శ్రీ చక్రం గురించి చెప్పండి శ్రీనివాస్ గారు,, ఆ అమ్మ దయ మా మీద కూడా చూపించేలా చేయండి సర్
మీ దయ వల్ల నాకూ ramanathapura లో నెల రోజులు పని దొరికింది ❤
గురువుగారు భర్త చనిపోయిన తల్లి nallapusala danda కూతురు vesukovacha sir
👌👌👌🌹🌹🌹🌻🌻🌻🙏🙏🙏 ఓం శ్రీ మాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. ఓం శ్రీ గురుభ్యోన్నమః గురువు గారికి నా హృదయపూర్వక ప్రణామాలు. 👏👏👏🚩🚩🚩
గురూజీ, మాలాంటి వారికి ఒక సొంత ఇంటి కల నెరవేరాలి అంటే భూ వరాహ స్వామి వారిని దర్శిస్తే ఫలిస్తుందని విన్నాను. అది నిజమేనా? ఆ దేవాలయం ఎక్కడ ఉందో చెప్పగలరా?
ధన్య వాదాలు గురువుగారు మీకు, ఎన్నో ఎన్నో తెలియని విషయాలు వివరంగా తెలియ చేస్తున్నారు మాకు
అయ్యా నాకూ ఒక విషయం లో సందేహం ఉంది నాకు బట్టల దుకాణం ఉంది అధి పదమరదిక్కులో ఉంది,దేవుని పాటం ఏ వైపుగా పెట్టుకోవాలి
ఏం కష్టం వచ్చిన మావెనుక మీరు ఉన్నారు అనే ధైర్యం ఉంది గురువుగారు🙏
🙏 guruvugaru santanam kosam intlo cheskotanki veeluga subramanya swamy Puja vidanam cheppandi plzz 🙏
Sri matter namaha... Ma babu ki వె letter tho oka manchi peru suggest cheyagalaru...🙏🙏🙏🙏🙏
Gurugaru naku oka sandeham....Oka vyakthi tanu jeevithantham brahmacharyam patinchi,samsarabhandamlo padakapote tanaki moksham praptisthundha?alage sanyasulaki etuvanti pitrukaryalu jaragavu,alantappudu variki moksham ela prapthisthundhi....na sandeham tirchandi guruvugaru....
Guruvu gariki padabi vandanalu swamy nenu miru cheppina ani pooja lu vrathalu chesthunna swamy roju roju ki ma paristhithi digajaripothundi, kondariki nenu bagunappudu thali konchanu, yesterday na thali amukunnanu antha kasthanga undi swamy, naku chani povalani undi ee badalu nenu padaleaka pothunna, na husband Christian swamy nakosam pooja chesthstru temple ki vadtharu, rendu devullu mokkadam vallea problems, nee valla na tamudu illa ayepoyaru antunaru swamy, granite business quarry factory mottam poyindi swamy 5000000laks mossam cheasadu valla friend, tindi tinadaniki pilla fees ki kuda kastam ga undi, matho unna valleavaru help cheyadam leadu 😭😭😭😭😭😭😭suicide chesukuntanu swamy 🙏🙏🙏🙏
Namaste guru garu
Hasan district lo kabbalamma Devi gurinchi purthi vivaralatho oka video cheyyalani koruthinnanu guru garu 🙏
🙏🏻🙏🏻🙏🏻🙏🏻sir please reply bolli yadhi tagguthunda ekkada
స్వామి తీరునిండ్రాయరు గురించి అక్కడ రామాలయం దగ్గర తీర్ధం గురించి ఏమైనా వివరించ గలరు
Namaskaram guruvugaru chanipoyina pamunu chusina sarpa dosham untunda please cheppandi guruvugaru 🙏🙏🙏🙏
Guruvu gariki namaskaramu
Chaala bhagam video cut chesaru (2-3 times)
Daya chesi mottam video post cheyandi plz
Namaskaram. Sri Lalitha amma sahasranamalu pdf ni share cheyyagalara. Chaala use avthundhi. Edhi follow avvali teliyatledhu. Mistakes vnnaya.pls share cheyyandi. Chaala times adiganu.
Guruvu garu 🙏🙏🙏 Hanuman chalisa books chala publication s unayai abook thisukovali chepandi sir evaru rasdhi thisukovali.
Guru garu simhachalam videos kavali series la chyandi plzzz ma simhachalam gurinchi inka chala mandi ki తెలియలి
Sir, mana channel almost Anni problems ki solution chupincharu but I have a problem mind lo manalni bada pette thoughts rakunda vundalante em cheyali.... please give solution to this it may be helpful to many ....
By divine grace and with the information provided by you we have reached today to this temple sir.could you also details about santana gopala swamy pooja vidhanam process.i have asked many pandits but no one is giving information correctly.