Pillar Size and Steel Rod Details in 1,2,3,4,5, Storey Building Column Size Full Details Telugu
HTML-код
- Опубликовано: 7 сен 2024
- #telugubuildingconstruction #pillarsizetelugu #columnsizsteeldetails Pillar Size and Steel Rod Details in 1,2,3,4,5, Storey Building Column Size Full Details Telugu
Copyright Disclaimer under Section 107 of the copyright act 1976, allowance is made for fair use for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favour of fair use.
DISCLAIMER :-
What we show, say and do on our channel is for information only, what you buy and what you work for, work for us, it's online, offline, our channel is irrelevant, you're willing to shop only at your own risk Make ...
Keep up the good work ... please everyone can cooperate
మా ఛానల్ లో మేము చూపించేవి,చెప్పేది, కేవలం సమాచారం కోసం మాత్రమే మీరు కొనే వాటికి అలాగే వర్క్ చేయించుకునే వాటికి , వర్క్ చేసే వారికి,అది online అయిన, off-line అయిన మాకు, మా ఛానల్ కి సంబంధం లేదు, మీ ఇష్ట పూర్వకంగా, మీ own risk మీద మాత్రమే షాపింగ్ చేసుకోండి...
అలాగే వర్క్ చేయించుకోండి... దయచేసి అందరూ సహకరించగలరు 🙏
#telugubuildingconstruction #houseconstructionwork #TeluguBuildingConstruction
#TBC
💐🙏 useful information so many congratulations
Thanks a lot sir keep support me ❤️❤️❤️❤️❤️❤️
👍👌
Very much helpful.. thanks
Most welcome!bro
Bro 8*8,..16mm 4rods g+2 veyacha bro pls do reply
Thank you for your information 🙏
Thankyou andi 🙏🙏❤️
Sir.. in 55*49 ( 309 sq yd) can we build Hall without middle pillar?
If YES what should be the size of the pillars. Pls help me
Anna 33* 22 house ki 9 pillars beshinam 8 feets thapalu kada godalu pillars lekunda slab beshinam future lo emina problems vasthaya . Pillars support lekunda enni feets slab beyochu
Is it possible to change 8 x18 inches piller to 9x 18 Inches piller by bending rod please tell sir will there be any problem?
Brother 42 * 64 building కి మిడిల్ లో ఏ పిల్లర్స్ only oposite sideslo ఎంత mm rods వేసుకోవాలి 3 స్టోరీ building
Good information brother
Thanks brother
4 roads 8 mm 2 floor..ki veya vachaa broo cheppandi
2 floors అంటే 12mm పడాలి 👍
G 1 2 katu kovali sir 🙏 maku plan Pampanga please
థాంక్యూ అన్నా చెప్పినందుకు చాలా బాగా చెప్పారు 🙋♂️👍👍👍🤝
Thankyou andi 🙏🙏❤️
Good morning bro Good information
Thankyou andi 🙏🙏❤️
Very nice video
Thankyou bro 🙏🙏🥰
Bro 12*16inch and 9*18inch pillar same ah?
Hi brother memu 219 sq yds unna site lo G+1 kattali anukuntunnam enni pillars veyyali and em rods vadali cheppagalaru
ఇంజినిర్ ప్లాన్ లో ఇస్తాడు 18 పిల్లర్స్ 👍👍
Bamboo tho kattina inti gurinchi video cheyyandi anna
Try బ్రదర్
Thank
బ్రదర్, మేము రెండు సంవత్సరాల క్రితం సెల్లార్+గ్రౌండ్ కట్టినటువంటి ఇంటిని 1200sft తీసుకున్నాం, దానికి G+2 పర్మిషన్ ఉంది, అందువల్ల మేము సెల్లార్+ గ్రౌండ్+1+2 ( అంటే మేము తీసుకున్న బిల్డింగ్ మీద 2 ఫ్లోర్స్ ) ఇప్పుడు కట్టడం జరిగింది, అయితే మేము ఈ ఇల్లు ఒక బిల్డర్ దగ్గర తీసుకోవడం జరిగింది.... ఆ బిల్డర్ ఆ ఇంటిని 9*12 పిల్లర్ సైజ్ మరియు పిల్లర్ to పిల్లర్ span 16 మరియు 13 ఇచ్చాడు, అలా 9 పిల్లర్లు పైన బిల్డింగ్ కట్టారు, ప్రతి పిల్లర్ కి 6 రాడ్స్, రాడ్ సైజ్ 12 mm ఇచ్చాడు అయితే beems లో మాత్రం 16 mm రాడ్ వేశామని చెప్పాడు, అందు వల్ల మేము engineer ki సంప్రదిస్తే ఆయన ఇప్పుడు కట్టిన 1st మరియు 2 nd floors lo మధ్య మూడు పిల్లర్స్ లో నాలుగు 16 mm రాడ్స్ మరియు రెండు 12 mm రాడ్స్ తో మరియు beems లో మొత్తం 16 mm రాడ్స్ వాడమన్నారు, మేము ఆ విధంగా ఇల్లు కట్టడం జరిగింది, కానీ ఇప్పుడు కొందరు ఆ విధంగా కట్టడం చాలా danger అని అంటున్నారు, అంటే మేము సెల్లార్ మొత్తం అలా వదిలేసి పైన మూడు అంతస్తులు కట్టడం చాలా danger అంటున్నారు, మీరు మాకు కొంచెం సలహా ఇవ్వగలరు
కచ్చితంగా ఫుచర్ లో మీకు ఇబ్బందులు వస్తాయి , అది డేంజర్ కూడా అవ్వచు ,, మీరు కిందే 16 mm వాడి పిల్లర్స్ వేస్తే ప్రాబ్లమ్ ఉండేది కాదు , సెల్లర్ లో గోడలు కట్టుకోండి , ప్రాబ్లమ్ ఉండదు .. ok tq bro , ఇంకా ఏదైనా డౌట్ ఉంటే join అవ్వండి నంబర్ ఉంటుంది call చేయొచ్చు tq 🙏🙏❤️
House kattina taruvatha mundu ki exstinsion chey vachaa. Vacthu prakram problams vasthya chepandi sir
ప్లాన్ ప్రకారం వెనుక ఎంత ఉండాలో , ముందు కూడా అలానే పెడతారు , దాన్ని దాటి పెంచకూడదు , పెంచితే రెండు పెంచుతారు , మీ యారియలోని సిదంతి కి చూపించాడు వారు మీకు సలహా ఇస్తారు tq
Hi bro.,ma house 2005 lo start chesamu only Ground floor. Footings 8 feet below unnai,footing nunchi plinth beam varaku cement brick construction and plinth beam lo 10mm use chesaru.Column size 9"X9" 10mm 4 rods use chesaru,ipudu first floor veyali anukuntunnamo, em kadu veyochu antunnaru...mi suggestion...???? Cheppandi please
వేసుకోవచ్చు బ్రదర్ కానీ ఒకసారి చెక్ చేపించుకోండి తరువాత వేసుకోండి.. 👍👍
Thanks babu
First view
Thankyou andi 🙏🙏❤️
Sir g+1katikodanki 12mm rods,10 mm ok na
Ok 👍
2300 ఫీట్స్ ఇంటికి 1st ఫ్లోర్ లొ 27 పిల్లర్, స్లాబ్ మాత్రమే వేయడానికి మెటీరియల్ మరియు ఖర్చు ఎంత అవుతుంది చెప్పండి బ్రదర్.
Open slab vestha wall ki crack rakunda am chey ala vedio pettandi bhaya
Ok bro
హాయ్ బ్రదర్ హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తున్న 12mm రాడ్స్ 4 16mm రాడ్స్ 2 వాదిండు హౌస్ కి g+2 కట్టొచ్చా.... లేదా g+1 కి ఆపేయాలా.. కొంచెం చెప్పండి
24×45 west face ki 2 floors ki enni mm rad vadali bro chepandhi
12 mm సరిపోతాయి..
Anna 6rod.vesura.12mm.4.10.mm.2.vesura.ring.8mm.vesunu.putting.8fetts.g+2.vesukovachu.reply.eyi.anna.please.tell.meassge.
Hi annaya 9-12 pillers ..........piller ki piller maximum anta distence lo vesukovachhu
12 feets లోపు దాటితే రాడ్ లు పెంచుకోవాలి...
8rods 12mm pillar size 9*15 g+2 vesukovaccha brother
వేసుకోవచ్చు..
2nd floor 10mm 4 roads use chesamu problem Ami undadhu ga sir
ఉండదు లే బ్రో
1225 sft total pillers 9 12mm stel rods 6 numbers tho Already ground floor 4 years back construction aypoindhi ippudu g+2 cheyali ani chusthunnamu cheyocha ledha g+1 mathrame veyyala
వేసుకోవచ్చు లే గాని ఒకసారి ఇంజినీర్ కి చూపించండి తరువాత వేసుకోండి ok tq
Hi Anna, one suggestion kavali ... Pillers aina slob vesthe better ah, leka wall paina slob vesukunte better ah cheppandi
After pillars do slab work it's better
WAll పైన స్లాబ్ వేస్తేనే మంచిది ok
Bro 16mm4rods 12mm2rods vesaru parleda bro enni floors kattukovachu reply
4 దాక కట్టుకోవచ్చు..
Anna manam 5floor building ki holes depth ennifeet lo cheyali
వీడియో లో చెప్పాను గా చూడండి
Anna please one vide upload single bed room,hall,kitchen and bathroom Ki yantha karchu avvuthundhi video chesi pettandi anna
Ok bro try
Anna g+5 floor building ki middle pillar 9*18 inches pillars saripotaiaa anna
Konthamandi 2 feet pettali antunnaru
అవసరం లేదు సరిపోతుంది మీకు అంతగా డౌట్ ఉంటే మీ యారియా లో ఇంగినిర్ ని అడగండి వారు సైట్ కి వచ్చి చూసి కరేట్ గా చెప్తారు.. Ok tq....
@@TeluguBuildingConstruction engineer saripotundi annaru anna normal ga bayata vaalu inka pettali antunnaru 40*60 plot
@@TeluguBuildingConstructionQ
Bro 30/40 plan and g plus one how many pillars
వీడియో వుంది చుడండి..
12""*9" piller ki 4 rods 16mm &2rods 12mm Tata Steel tho G+2 vayavacha bro
వేసుకోవచ్చు bro...
Anna memu 10mm.2.12mm.4.ring.8.vesnu.g+2.veschovu.bro.reply.
Anna ma house 30 years old ground floor 16 pillars about 10-12 feet depth unnai, eppudu first floor veyocha! Konni family issues valla first floor veyaledu enni years nunchi.
No pblm
Ok bro వేసుకోవచ్చు
Bro...150 gajalu lo G+1 kattadaniki entha avvochu present Hyderabad lo
45 లక్షలు అవ్వచు టోటల్
anna pillers vesi 2 to 3 years leave cheyacha
Bro
Vedalpu 38
Podavu 32 feets
Flat ki planing
House katataniki yentha karchu avuthundi..Bro
Na badjet 1300000
Ki house vasthunda
1000 s fts ki house ki yantha karchu avuthundi
13 లక్షలో అవ్వదు బ్రో
కనీసం , 16 లక్షలు లేదా 18 అవుతుంది టోటల్ house construction కి
16 mm -4 12mm-2
Pillars
Meedha
G+2 construction chesukovachhaa
చేసుకోవచ్చు..
Anna
12×15 field ki Anni pillars vesukovali
4 floors House
2 floors and one pent house ki entha best bro
వీడియో ఉంది చుడండి...
Meru chipina Dani ki video set avaleadu bro oka sari clear ga partical ga chependhi bro or paper medha draw chesi explain chayandhi bro
Ok try bro
Anna 3 stairs ante G+3 na leka mottham kalipinna
3 స్టర్స్ అంటే g+2 అంటారు
15x15 a size ki A size rode cheppandi
12 సరిపోతుంది, లేదా 16 వాడుకోవచ్చు...
అన్నా 4years back ఇళ్లు కట్టుకున్న 1200sft పిల్లర్ to పిల్లర్ 12ft 9 pillers
12mm rods 6 bars vadaru
Eppudu g+1 vesukovacha brablams emaina vastaya
ఏమి ఉండదు చక్కగా వేసుకోండి... 👍
@@TeluguBuildingConstruction tq bro
BRO 1 STAIR ANTHE G+1 EE 2 STAIR ANTHE G+2
OR 1 STAIR ANTHE ONLY G 2 STAIE ANTHE G+1
EDI CORRECT BRO RENDULOO MII PONT OF VIEW LOO PLEASE BRO REPLY CHEYANDI
అంతే బ్రదర్ అలానే ok....
@@TeluguBuildingConstruction Bro nen 2 cases adiganu anduloo 1 st case and 2nd case edi correct bro nii video loo parakaram bro
Thakkuva pillars veyyali ante .. ye size lo pillars veyyali
9by9 starting siz
@@TeluguBuildingConstruction Thank you
Middle lo pillars lekunda columns veyocha?
హాయ్ అండి G plus 2 బిల్డింగ్ కి 15*9 పిల్లర్ సైజు కి 16 లు ఆరు,,, 12లు రెండు,,, వేస్తున్నారు ఏం ప్రాబ్లెమ్ లేదు కదా ! ఇంజనీర్ మనీ తీసుకొని కూడా రాడ్ సైజు చెప్పలేదు ..... మేస్త్రి గారు ఓన్ ఐడియా తో ఈ సైజుల రాడ్ లు వాడుతున్నారు . దయచేసి రిప్లై ఇవ్వగలరు 😊
సరిపోతాయి బ్రదర్ no ప్రాబ్లెమ్ 👍👍
TQ SOO MUCH FOR YOUR REPLY ANDI... NENU BROTHER KADU SISTER😊. ఎంతో ఓపికగా రిప్లై లు ఇస్తారు ...గాడ్ బ్లెస్స్ యు
Bro niku standards telusa??
మేము చేసేవే చెప్తము బ్రో
1.5 సెంట్ భూమిలో 10mm 4 రాడ్లు తో 12/12 (అడుగు పిల్లర్లు 9అడుగులు లోతులో గండ్ర ఇసుక వచిందగ్గరనుండి , ప్లిన్త్ భీములో 12mm రాడ్లు 4, 10 mm రాడ్ ఒకటి మొత్తం 5 రాడ్లు మరియు plinthbeem లో నుండి 12mm 4 రాడ్లు స్లాబ్ వరకు కటింగ్ లేకుండా స్లాబ్ పై వరకు వదిలినారు. రెండవ అంతస్తు స్లాబ్ మందం 5" లతో వేసుకోవచ్చా లేదా రేకులతో సరి పెట్టుకోవాల్సిందేనా? బేస్మెంట్ ఎత్తు 5 అడుగులు . 9 " లోతు 5" బేస్మెంట్ 14 " ఉంది ఏమీ కాదు అంటున్నారు. ఎందుకంటే భూమిలో 10mm 4 రాడ్లు వాడినందుకు
ఏమి కాదు స్లాబ్ వేసుకోవచ్చు... 👍
Tnq brother your valuable suggestion at early morning.
😂😂😂😂😂
12 mm 4 rods 9×9 pillar 2 floors kattam parleadha bro
Ok bro పర్లేదు