Best size for pillars - iron rods size ||ఏ పిల్లరికి ఏ రాడ్ వాడాలి?

Поделиться
HTML-код
  • Опубликовано: 3 окт 2024
  • 12mm rods
    16mm rods
    used in construction of buildings in 2021
    pillar size should be used economically

Комментарии • 583

  • @sambamurthyelaboina743
    @sambamurthyelaboina743 Месяц назад +6

    ఇంత క్లారిటీగా ఇంత వరకు ఎవరూ చెప్పలేదు... ఒక స్టూడెంట్ కి లెక్చరర్ చెప్పిన విధంగా ... ఇల్లు కట్టడంలో జీరో నాలెడ్జ్ ఉన్న ప్రతీ ఒక్కరికీ అర్థమయ్యే విధంగా చెప్పారు... ఈ ఒక్క వీడియో చాలు. ఎవరైనా సరే సులభంగా ఇల్లు కట్టుకోవచ్చు... చాలా చాలా నాలెడ్జ్ ఇచ్చారు...ధన్యవాదాలు అన్న... 👌👌👌👌🤝🤝🤝🤝

  • @battaashalatha1530
    @battaashalatha1530 11 месяцев назад +10

    మంచి సమాచారం ఇస్తున్నారని మాకు అనిపించింది.. సంతోషంగా ఉంది... ధన్యవాదములు... 9" 12".. పిల్లర్.. కి... పిల్లర్..కీ.. మధ్య.. గరిష్ఠంగా.. ఎన్ని.. అడుగులు దూరంలో.. భీమ్ ని... వేసుకోవాలి... దయచేసి చెప్పండి.. అంటే..హాలు.. మధ్యలో.. ఏవిధమైన పిల్లర్.. వుండకూడదు...

  • @yellaraodeshaboina6390
    @yellaraodeshaboina6390 2 года назад +51

    అన్న గారు నాకోసం ఈ వీడియో చేసినందుకు ధన్యవాదాలు...💐💐

    • @TeluguConstructionEngineer
      @TeluguConstructionEngineer  2 года назад +3

      Welcome sir🤝

    • @botshaanilakumar5239
      @botshaanilakumar5239 Год назад

      ​@@TeluguConstructionEngineerAnna. Wide 21.6 feet podavu 48 feet. How much pillers veyyali Anna

    • @sathishvasavi912
      @sathishvasavi912 Год назад

      ​@@TeluguConstructionEngineeranna memu house start chestunam two bed room open kichen hall ki basement pillars varaki karvu entha avutundo video chesi chepara pls

  • @paparaorali7413
    @paparaorali7413 2 месяца назад

    చాలా చక్కగా వివరించారు.. అలాగే పిల్లర్ల మధ్య దూరం కూడా చెప్పాలని మనవి 🙏

    • @subhasbabu2007
      @subhasbabu2007 2 месяца назад

      No restrictions for Distance between pillars but beam size would be heavy proportionately provided distance

  • @Congratulations..bro_5333
    @Congratulations..bro_5333 Год назад +3

    అన్నయ్య గారు మీరు చెప్పిన కంటెంట్ చాలా బాగుందండి..! ఇంత క్లారిటీ గా ఎవరూ చెప్పలేదు అండి బాబు నాకు చాలా నచ్చింది ..థాంక్యూ ..!అండి ..🙏🙏

    • @TeluguConstructionEngineer
      @TeluguConstructionEngineer  Год назад +2

      Mee compliment chala happy ni ichindhi😍

    • @subhasbabu2007
      @subhasbabu2007 2 месяца назад

      Subject deeply deviated. There is a structural designer, who eligible to decide to column size for the safety of 😊 plot Ground soil and no of floors

  • @p.hemanth5069
    @p.hemanth5069 Год назад +3

    Excellent గా చెప్పారు. 👍👌

  • @gopalnaidu5267
    @gopalnaidu5267 2 года назад +3

    These are all technical terms which are difficult to understand common people .I appreciate your video in Telugu which is easily understandable to commoners Sir. Thank you very much Sir.

  • @venkatasubbaraopathipati5815
    @venkatasubbaraopathipati5815 2 года назад +2

    ధన్యవాదములు 🙏, చాలా ఉపయోగకరమైన వీడియో ఇది. Wishing you happy new year 2022

  • @newpower9997
    @newpower9997 2 года назад

    Anna Nv super ga clarity ga ardam ayyela chepthunnav Anna super Anna thank you very much

  • @panemsivasankarkumar1232
    @panemsivasankarkumar1232 3 месяца назад +1

    చాలా బాగా చెప్పారు బ్రదర్

  • @NLM96525
    @NLM96525 2 года назад +1

    Thank u brother, meeru inka videos cheyalani korukuntuna, good information, 👍

  • @krishnakishore100
    @krishnakishore100 29 дней назад

    small but very useful details ...thank you

  • @thurusagaresambasivarao8368
    @thurusagaresambasivarao8368 2 года назад +12

    Bro plinth beam,roof beam & slab reinforcement gurinchi video cheyandi

  • @harishgoudv7928
    @harishgoudv7928 2 года назад

    సూపర్ ఇన్ఫర్మేషన్ అన్న పిల్లర్ ఎంత లోతు దేనికి చెప్పలేదు అది చెప్పండి

  • @mamidi.sudhavenu
    @mamidi.sudhavenu 19 дней назад

    Challa Baga cheparu sir..

  • @gangulakasaiah1971
    @gangulakasaiah1971 Месяц назад

    I want be. Builed so i try to learn this i think your videos use for me thanks.

  • @maheshvamshi4333
    @maheshvamshi4333 Год назад

    చాలా మంచి వీడియో చేశారు సార్ thankyou so much😊😊😊

    • @TeluguConstructionEngineer
      @TeluguConstructionEngineer  Год назад

      Thanks for your appreciation, it means a lot❤️
      Follow us our another new channel, link given below
      🙏🙏🙏🙏🙏
      youtube.com/@teluguconstructionengineertalk

    • @maheshvamshi4333
      @maheshvamshi4333 Год назад

      @@TeluguConstructionEngineer ok bro thank you

    • @maheshvamshi4333
      @maheshvamshi4333 Год назад

      @@TeluguConstructionEngineer new home plan isthara bro

    • @TeluguConstructionEngineer
      @TeluguConstructionEngineer  Год назад

      Yeah sir

    • @maheshvamshi4333
      @maheshvamshi4333 Год назад

      @@TeluguConstructionEngineer మిమలని ఎలా కాంటాక్ట్ అవ్వాలి

  • @KotireddyYalamareddy
    @KotireddyYalamareddy Год назад +1

    Sir గ్రౌండ్ ఫ్లోర్ అలా పిల్లర్స్ మైంటెనెన్సు చేసి 1st ఫ్లోర్ కి కొన్ని 2nd ఫ్లోర్ కి మరి కొన్ని చూవ్వలు (రాడ్స్ )తగ్గిచవచ్చా లేదా గ్రౌండ్ నుండి 1,2, nd ఫ్లోర్స్ కూడా ఒకేవిధంగా ఉండాలా

  • @dr.m634
    @dr.m634 2 года назад +1

    Very informative video in Telugu 👍🏻👍🏻🙌🏻

  • @puttojumohan3084
    @puttojumohan3084 2 года назад

    Chala neat ga explain chesharu

  • @Krishna_Sanathan
    @Krishna_Sanathan 9 месяцев назад

    Excellent information brother... Thankyou...

  • @anjaneyulubollampally6299
    @anjaneyulubollampally6299 7 месяцев назад

    చాలా బాగా వివరించారు

  • @devendratarni6968
    @devendratarni6968 2 года назад

    హాయ్ బ్రదర్ చాలా బాగా చెప్పారు మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మా హౌస్ ప్లేస్ వచ్చి 22*25గా ఉంది అందులో ఇల్లు కట్టాలి అనుకుంటున్నాము అయితే మాకున్న బడ్జెట్ లో 9 పిల్లర్స్ వేయాలనుకుంటున్నాం అయితేపొడవు 25అడుగులలో 3పిల్లర్లు ఉండాలి అయితే పిల్లర్ to పిల్లర్ ఎంత దూరం పెడితే సరిపోతుంది ఏ సైజ్ పిల్లర్స్ రాడ్ లు వాడాలి పైన ఫ్యూచర్ లో ఒక 11*15 సైజ్ రూమ్ కట్టానుకుంటున్నాము ప్లీజ్ దయచేసి సలహా ఇవ్వగలరు 🙏

    • @TeluguConstructionEngineer
      @TeluguConstructionEngineer  2 года назад

      10,8,7 gap

    • @devendratarni6968
      @devendratarni6968 2 года назад +1

      Tanks anna మీరుచెప్పిన బట్టి 4 పిల్లర్స్ వేయవలసివాస్తుంది అప్పుడు మేము అనుకున్న 9 పిల్లర్లకు బదులు 12పిల్లర్లు వేయవలసివస్తుంది 25 అడుగుల పొడవు లో 3 పిల్లర్లు రావాలంటే ఏ సైజ్ పిల్లర్లు వేయాలి చెప్పండి సార్ ప్లీజ్ 🙏

  • @prasadsurampudi2108
    @prasadsurampudi2108 9 месяцев назад

    అన్న మది కాకినాడ ❤
    with you're video's
    helping lot Anna 😊

  • @goduguveerababu-vy1cg
    @goduguveerababu-vy1cg 3 месяца назад

    చాలా సూపర్ గా చెప్పారు 🌹🌹

  • @subhasbabu2007
    @subhasbabu2007 2 месяца назад

    Brother first to calculate loads coming on to the column from G+3 then column structural design to do to arrive column size & required steel

  • @rajubantu7454
    @rajubantu7454 5 месяцев назад

    Hi Bro super information icchav...9×9 .12mm pillar vesthe enni flors veya vacchu

  • @SureshOfficial738
    @SureshOfficial738 Год назад +1

    Sir, 10 mm columns tho punadi nunchi 9 pillars tho (4 yenugu padalu, 5 dummy) 10 mm beams tho slab vesadu mestri 750 sft. Slab Pina kuda 10 mm pillars 9 vesadu, yenni floors varaku vesukovachu cheppagalaru. Thanks in advance.

  • @babojisuresh8041
    @babojisuresh8041 2 года назад

    Bro excellent information TQ TQ so much

  • @dubailomiteluguabbai3971
    @dubailomiteluguabbai3971 Год назад +2

    24 feet length span pillar to pillar what is the pillar size & how many rods, which mm bro
    plz reply bro (total g+ 5 floors)

  • @damisettiramana5445
    @damisettiramana5445 Год назад +1

    2 floor 30/30 narth face slabs ki yentha karchu avuthadhi sir please video cheyadi

  • @javvajivenkatramreddy4910
    @javvajivenkatramreddy4910 Месяц назад

    Good information brother

  • @santhukonni1511
    @santhukonni1511 9 месяцев назад

    Thank you sir superb👌👌👌👌👌👌🤝🤝🤝🤝🤝🤝👍👍👍👍👍👍👍

  • @saariikamoto
    @saariikamoto Год назад +1

    Awesome 👍 video excellent 👌 అన్నయ. really thank 🙏 you. Very valuable information. We want more videos 💐 well-done 🙏

  • @ashokkumarbalannagari5560
    @ashokkumarbalannagari5560 2 года назад +1

    Bayya kamadhenu next , Tirumala pfi lo edi baguntaadi , Edina Fe 550 teesukovali ankuntunnam

  • @gulshanmogal3673
    @gulshanmogal3673 11 месяцев назад

    Excellent explanation sir

  • @SureshOfficial738
    @SureshOfficial738 Год назад

    Thanx bhayya, good information, maadi 10 mm rods tho pillars (4 yenugu padalu, 5 dummy pillars) kattaru from ground floor, beams 12 mm rods vesaru, yenni floors varaku vesukovachu cheppagalaru. Thanx

    • @TeluguConstructionEngineer
      @TeluguConstructionEngineer  Год назад +1

      Inko floor vesukovachu

    • @SureshOfficial738
      @SureshOfficial738 Год назад

      @@TeluguConstructionEngineer Thanx bhayya for your kind reply.

    • @SureshOfficial738
      @SureshOfficial738 Год назад

      ippudu Pina inko floorki 10 mm columns vesthe 10 mm bheems vesthe ground floor slab ki kaani pina vese slab ki kaani yemina problems vasthaya. Thanx in advance...

  • @KotireddyYalamareddy
    @KotireddyYalamareddy Год назад

    Sir గ్రౌండ్ ఫ్లోర్ అలా పిల్లర్స్ మైంటెనెన్సు చేసి 1st ఫ్లోర్ కి కొన్ని 2nd ఫ్లోర్ కి మరి కొన్ని చూవ్వలు (రాడ్స్ )తగ్గిచవచ్చా లేదా గ్రౌండ్ నుండి 1,2, nd ఫ్లోర్స్ కూడా ఒకేవిధంగా ఉండాలా

  • @KotireddyYalamareddy
    @KotireddyYalamareddy Год назад

    Sir గ్రౌండ్ ఫ్లోర్ అలా పిల్లర్స్ మైంటెనెన్సు చేసి 1st ఫ్లోర్ కి కొన్ని 2nd ఫ్లోర్ కి మరి కొన్ని చూవ్వలు (రాడ్స్ )తగ్గిచవచ్చా లేదా గ్రౌండ్ నుండి 1,2, nd ఫ్లోర్స్ కూడా ఒకేవిధంగా ఉండాలా

  • @kpratapreddy6851
    @kpratapreddy6851 Месяц назад

    Thank you bro🎉🎉🎉🎉🎉

  • @Asimplehappylife9
    @Asimplehappylife9 2 года назад

    నమస్తే అండి
    మేము పొలంలో ఇలా చిన్న ఇల్లు కట్టుకోవాలి అనుకుంటున్నాం.
    మా పొలం కి ఈ ఇంటి ప్లాన్ పడమర వాయవ్యం లోకి వస్తుంది. తూర్పు చాలా స్థలం వుంటుంది.
    ఇక్కడ స్లాబ్ వచ్చి
    అడ్డం 24ft నిలువు 12ft =288 sft
    . మొత్తం 6 పిల్లర్స్ . పిల్లర్ కి పిల్లర్ కి మధ్య దూరం 12ft lu వుంది.
    ఇపుడు ఉన్న పొలం రోడ్డుకి 8 ఫీట్ down లో వుంది కాబట్టి భూమి నుండి 3ft లు గొయ్యి తీసి పిల్లర్స్ వేసి వాటిని రోడ్డు లెవెల్ కి తెచ్చి అక్కడ ప్లింత్ భీమ్ వేసి 3+9=12ft పిల్లర్స్ నీ మొత్తం మట్టితో కప్పెస్తం . చుట్టూ ప్రహరీ కడతాం .
    అంటే 12ft పిల్లర్స్ లోపల ఇంకో 12 ఫీట్ అర్వత స్లాబ్ వస్తుంది.
    12*24=288 sft కి
    6పిల్లర్స్ 12ft తర్వాత ప్పింత్ బీమ్ తర్వాత 12 ఫీట్ . 6*24 పిల్లర్స్ సైజ్
    Kitchen inka sit out kosam slab బయట రేకులు వేస్తాము, ఈ రేకుల షెడ్డు సైజ్ వచ్చి
    10*12=120sft ఉత్తరం
    12*34=408sft తూర్పు
    మొత్తం 528 sft రేకులు వేస్తాము.
    దయచేసి దీనికి మీ సలహా సూచనలు,
    మొత్తానికి ఉజ్జయింపుగ ఎంత అవుతుందో దయచేసి తెలుపగలరు అని మనవి. 🙏
    ఇంకా ఎక్కడ మార్బుల్ వాడము. Bricks కూడా ALC light weight తో నే కడటాము.
    తక్కువ లో తక్కువ గ ఒక 30 years life వుండేలా
    ఎంత తక్కువ ఖర్చులో kattukogalamo కాస్త తెలుపగలరు .

    • @TeluguConstructionEngineer
      @TeluguConstructionEngineer  2 года назад

      Pillars size cheppandi

    • @Asimplehappylife9
      @Asimplehappylife9 2 года назад

      @@TeluguConstructionEngineer great thanks for your reply.
      Only ground floor kaabatti 9*9 saripothadi kaane 9*12 piller size vesthe , piller ki piller ki Madhya entha distanse pettukovacchu .
      Inkaa mottham entha cost lo avutundo kastha cheppagalaru. Only beams and pillers strong gaa vesthaam , migatha anthaa AAC light weight blocks tho ne kadathaam, chaala simple house , cement floring or naaparaallu vesthaam.

    • @TeluguConstructionEngineer
      @TeluguConstructionEngineer  2 года назад

      Okay sir, pillar to pillar 12 feet pettandi, meeru cheppinatlu gane

    • @Asimplehappylife9
      @Asimplehappylife9 2 года назад

      @@TeluguConstructionEngineer paina cheppina vivarala prakaram illu veyadaniki entha avutundi anedi emaina ujjayimpu ga cheppandi

  • @kshah01
    @kshah01 7 месяцев назад

    Very good explanation.👍👌

  • @BCGoud
    @BCGoud 7 месяцев назад

    అన్న గారు రింగ్స్ కొలతలు గురించి ఒక వీడియో చెయ్యండి

  • @UpendrababuDaida
    @UpendrababuDaida Год назад

    36"podavu -28"vedalpu no ground floor only pillers meda building 9pillers a raddu vadaali fronth bheems ku a raddu vadali enni raddlu padathai konchem expenditure cheppava bro madi Telangana lo Village....

  • @rowdyfellow6359
    @rowdyfellow6359 6 месяцев назад

    Column size k but beam distance kuda chepthe baguntundi kadha

  • @sankarmegavath6265
    @sankarmegavath6265 2 года назад

    Super bro
    Chala baaga chepparu 👌👍😍

  • @vidyasagarpalakurthy5925
    @vidyasagarpalakurthy5925 3 месяца назад

    Madya tharagathula various upayogakaramaina thakkuva Bhavana Nirmanamuku cost vivarinchinaru.

  • @nagarajumanda5156
    @nagarajumanda5156 7 месяцев назад

    ఇలా స్టీల్ ను మనం డిసైడ్ చేయలేము.ఎందుకంటెయ్ ఇది భూమి మట్టిని బలం (soil bearing capacity),పిల్లర్ టు పిల్లర్ పొడవు (span),stracture load ను బట్టి స్టీల్ డిజైన్ ఉంటుంది.

    • @sreenivas5132
      @sreenivas5132 Месяц назад

      చదువుకున్న వాళ్ళకి ఇవన్నీ తెలుసు, వాడేదో గుడ్డి లెక్కలు chebuthunnadu

  • @ksrinivas6852
    @ksrinivas6852 Год назад

    God. Bless. Bro.. Give. More. About. Iron

  • @harimudivedu2892
    @harimudivedu2892 2 месяца назад

    9X9 15x9 red bricks ki suitable bro. Cement blocks ki evi saripovu. 12x6 18x6 ... Ela vestene set avuthundi

  • @naveenkumar-cp6yz
    @naveenkumar-cp6yz Год назад

    Challa bagga chepparu sir 🙏🙏

  • @vidyasagarpalakurthy5925
    @vidyasagarpalakurthy5925 3 месяца назад

    Low cost Model houses in open plots temporary construction with Rcc sheets for TwoBed Room cost gurinchi thelupagalaru.

  • @manimohan108
    @manimohan108 7 месяцев назад

    Vizag steel ground floor కి 12 mm 4 rods మాత్రమే వేసాము.12 అడుగుల ఆగర్,పైకి 4 అడుగులు.మొత్తం base నుండి 3 బల్బ్ లతో.ఇప్పుడు నేను,first floor కు 6 12 mm rods వేసి first floor, ఇంకా ఆపైన టెర్రస్ రూం కట్టుకో వచ్చా ? తెలియజేయగలరు. ధన్యవాదములు...నమస్సులు.

  • @machasiddaiah
    @machasiddaiah 5 месяцев назад +1

    Pillars distance cheppaledu😮 if 20 feet ayithe Ela?

  • @satyanarayanaravula9917
    @satyanarayanaravula9917 2 года назад +1

    Thank you sir

  • @satheeshgokeda4965
    @satheeshgokeda4965 2 года назад +5

    Good video, What about footing&pedestal sizes according to floors?

  • @topsongsfavouritesongs23
    @topsongsfavouritesongs23 Год назад

    Thank you very much sir

  • @ravibade8911
    @ravibade8911 Год назад

    సార్ మావి 9/15 సైజ్ పిల్లర్స్ కానీ మా బిల్డర్ 16mm 4No
    12mm 2 No kamadenu rads వాడినాడు. సైట్ 200 గజాలు, స్లాబ్ 1653 Sft అడ్డం 29, ఫీట్లు. పొడవు 57, ఫీట్లు
    12 pillars ఇంటి కోసం 2,pillars velvetion కోసం
    మొత్తం 14, pillars వేసినాడు.
    ఇది నేను కరీంనగర్ లో ఒక బిల్డర్ దగ్గర Rs,5000000/-కొన్న ఇల్లు
    tata rads వడలేదని నాకు అసంతృప్తిగా ఉన్నది కామధేను రాడ్స్ పర్వాలేద దయచేసి తెలుపగలరు.

  • @akkepellykumar5705
    @akkepellykumar5705 2 года назад

    3రకాల పిల్లర్లకు ఒక్కొక్క దానికి ఎంత ఖర్చు అవుతుందో ఒక వీడియో చేయండి సార్

  • @kidsntoys5200
    @kidsntoys5200 8 месяцев назад

    Nice Information provided ❤

  • @aparshu57
    @aparshu57 2 года назад +3

    G+2 and pent house ki Column rods suggest cheyagalaru

  • @anasuyaveluvarti1614
    @anasuyaveluvarti1614 2 года назад +1

    ASALU LOADS , SBC NI CONSIDER CHEYYAKUNDAA DESIGN ELAA CHESTHAARU ? MEERU GUIDENCE CORRECT GAA IVVADAM LEDU BRO.

  • @gayatrigosalakolusu9701
    @gayatrigosalakolusu9701 2 года назад

    చాలా బాగా చెబుతున్నారు కానీ ఏ రాడ్లు ఏ కంపెనీ తీసుకుంటే మంచిది అని చెప్పట్లేదు

  • @hareeshbejjarapu2676
    @hareeshbejjarapu2676 Год назад

    అన్న గారు నమస్కారం 150 గజాల స్థలం లో బిల్డింగ్ కట్టాలనుకుంటే ఎంత ఐరన్ పడుతుంది ఏ ఐరన్ వాడితే బాగుంటుంది

  • @poojasankalpadarshanam
    @poojasankalpadarshanam 2 года назад

    Tqq

  • @bestdealmarketingpvtltd.3627
    @bestdealmarketingpvtltd.3627 2 года назад +1

    Total wrong brother...
    9" Pillar 10mm or 12mm rods tho 2-3 floors pakkaga veyavachu vesamu. . Me videos chusanu ok but e video lo originality ledu bcoz u did not have a practical experience... Nenu mimmalni underestimate cheyadam ledu..
    Theory is different and Practical is different ... So focus on Practicals
    Ee videos cheyadam aapesi works contrast meeda focus cheyandi life settle avutundi..
    This is encouragement on my side.. if u are accept my words pls like it.

    • @TeluguConstructionEngineer
      @TeluguConstructionEngineer  2 года назад

      I will not accept brother, civil engineering chadivina evarinaina adigi thelusukondi,columns Ki minimum diameter12mm.meeru10mm veste koolipodhu,but design life period ni reach avadhu.8mm vesina building ekkadiki podhu

  • @pasupureddymohanaraopasupu3973
    @pasupureddymohanaraopasupu3973 Год назад +15

    9/9 ఫిల్లర్ కి యెన్ని ఫ్లోర్లుకట్టవచ్చు

    • @nenavathravinderrathod7695
      @nenavathravinderrathod7695 4 месяца назад +2

      Based on dia of iron rods

    • @cnu1851
      @cnu1851 Месяц назад

      ​12 mm 4 Rods vesthe 9/9 ​ piller ki stare veyyavacchaa?@@nenavathravinderrathod7695

    • @KapideeNallavala
      @KapideeNallavala 28 дней назад

      20mm/16mm rods use cheyali
      1columki 4/6 rods veyali pro

    • @ioclmadhu2958
      @ioclmadhu2958 13 дней назад

      54

  • @anaboinamahender2751
    @anaboinamahender2751 2 года назад +1

    3rd floor ke 12mm 6 rods una pillar tho 3rd slab vasko vacha

  • @venkyworld1365
    @venkyworld1365 2 года назад

    Sir venchors plots divide ela cheyyali .. equal plots vachela cheptara edhi chala use avutadi information chala mandiki so i request you to make a video on venchor. Divisions

  • @iamanindian3021
    @iamanindian3021 2 года назад +1

    Bro putting nundi slab varaku iron enni kgs padthundhi vati cost entha

  • @chukka.
    @chukka. 2 года назад

    Tq nice explain

  • @maheswararaopandiri7199
    @maheswararaopandiri7199 Год назад

    V nice explanation 👌

  • @KChallengewithVideos-uo4gg
    @KChallengewithVideos-uo4gg 2 года назад

    Nice information, thankyou brother 👍

  • @udaykumar3375
    @udaykumar3375 Год назад

    Bro memu house foundation varaku vesi, kontha gap tesukunnam. Slab varaku vellina Iron roads thuppu pattayi..avi clean chesukotaniki emina liquids or paints emina suggest chei bro..ala pillars posukolem kada

  • @allamarisridhar2256
    @allamarisridhar2256 2 года назад +1

    30*90 size west face g+2 ki enni pillers undali and Piller size plz sir

  • @puttojumohan3084
    @puttojumohan3084 2 года назад

    Tq bro good information

  • @nandhinigoudvanga4619
    @nandhinigoudvanga4619 2 года назад

    అన్నగారు 25 ఫీట్ల నిలువు 15 ఫీట్ల అడ్డం కూలింగ్ రేకులు మూడు వరసల పునాది బండ తోటి ఇంకో నాలుగు ఫీట్ల సిమెంట్ ఇటుక తోని బెడ్డు పోసి రెండు సిమెంట్ దర్వాజలు నాలుగు కిటికీలు రేకుల షెడ్డు కు ఎంత ఖర్చు అవుతుంది మెటీరియల్ తో మేస్త్రి కూల్

  • @786R00
    @786R00 Месяц назад

    Brother... G+2 ఇంటికి భూమిలోకి ఎంత లోతు పిల్లర్ వేయాలి?

  • @ab.cd12345
    @ab.cd12345 3 месяца назад

    Footing nundi column 1st floor ki 12mm use chesthe future Lo 2nd floor kosam 16mm thisukovacha column extensions lo?

  • @rameshkanigiri354
    @rameshkanigiri354 2 года назад +1

    Thank you Sir, for this information. Asala building katte mundu footings antha depth ki veyali, vese mundu theesukovalsina jaagrattalu amito cheppagalara? Okavela meeru already cheppi unte, please link share cheyagalaru..thank you

    • @TeluguConstructionEngineer
      @TeluguConstructionEngineer  2 года назад

      Kontha varaku meeku ea video help avagaladhu ruclips.net/video/xCmpJsT3uJw/видео.html

  • @donthamalaanilkumar8424
    @donthamalaanilkumar8424 2 года назад

    బాగా చెప్పారు బ్రదర్

  • @naninanndhanreddy719
    @naninanndhanreddy719 2 года назад

    Only pillars gurinche cheppaaru plinth beams gurinchi kuda cheppandi sir

  • @dbraobondamsarpanch8394
    @dbraobondamsarpanch8394 2 месяца назад

    అన్న నమస్కారం మా హౌస్ 13వెడల్పు 24పొడవు నేను 6పిల్లర్లు వేద్దాము అనుకుంటున్నాను.మరియు పైన 13x13 నాలుగు పిల్లర్లు క్రింద స్లాబ్ 29x17 పైనా స్లాబ్ 20x17 వీటికి సంబంధించి 8ఎంఎం,10ఎంఎం,12ఎంఎం స్టీల్ ఎన్ని పడతాయి. కొంచెం చెప్పారు.

  • @rvraquarao-mk3kp
    @rvraquarao-mk3kp Год назад

    Very nice bro, good information 👌👌👌👌👌

  • @ashub4121
    @ashub4121 2 года назад +1

    21×27 sq ఫీట్స్ ఉంది house
    12/9 pillar vesamu
    Pillar roads 12mm vesamu 6 rods
    ఇప్పుడు G+2 vesthunnamu
    లోడ్ సరిపోతుంది ఆ
    లేదా future lo m అయిన ఇబ్బంది ఉంటుందా

  • @shashidharuppada8757
    @shashidharuppada8757 2 месяца назад

    Does penthouse require permission? can we construct 300 sft penthouse without permission in second floor?

  • @sanjaywinner8994
    @sanjaywinner8994 2 года назад

    Appreciated. Good job.

  • @santhukonni1511
    @santhukonni1511 2 года назад

    Superb sir thank you

  • @enugulavenkateswarlu8805
    @enugulavenkateswarlu8805 Год назад +1

    G+2 floors ki plinth bheem slab beems eh size veyali iron rod size enta veyali pls send vidio

  • @ErenYeager-du2qu
    @ErenYeager-du2qu 2 года назад

    Thank you bro,,,

  • @anjaneyuluvejandla2819
    @anjaneyuluvejandla2819 2 года назад

    Footings posi 7 to 8 years ayindi addabheems poya ledu ippudu construction cheddamani kuntunnaru. Pillars panikostaya leka motham dismantle chesi kotha vi vesukovala cheppagalaru

  • @veeruveera1513
    @veeruveera1513 5 месяцев назад

    it all depends on distance between two columns.

  • @KotireddyYalamareddy
    @KotireddyYalamareddy Год назад

    Sir గ్రౌండ్ ఫ్లోర్ అలా పిల్లర్స్ మైంటెనెన్సు చేసి 1st ఫ్లోర్ కి కొన్ని 2nd ఫ్లోర్ కి మరి కొన్ని చూవ్వలు (రాడ్స్ )తగ్గిచవచ్చా లేదా గ్రౌండ్ నుండి 1,2, nd ఫ్లోర్స్ కూడా ఒకేవిధంగా ఉండాలా

  • @naidutvk7328
    @naidutvk7328 Год назад

    Dear friend.... Can share 30x80 feet function hall cost with pillers and slab .... Total building cost video chayyagalara?

  • @bejagamsrinivas1631
    @bejagamsrinivas1631 2 года назад

    Ur ideas super bro

  • @SairakshaConstructions
    @SairakshaConstructions 7 месяцев назад

    Excellent video

  • @shivah530
    @shivah530 7 месяцев назад

    Anna super video Anna 45×43 area=1935 lo G+2 steel vadali anna kodiga chipuava Anna

  • @mutukurinageswararao2218
    @mutukurinageswararao2218 Год назад

    Asper structural engineer... We used 20mm rods too for two pillar

  • @bypadmaja213
    @bypadmaja213 2 года назад

    Very informative sir 👌

  • @venkannababu2416
    @venkannababu2416 3 месяца назад

    Tq bro