Madhu Gajuwaka bro ekada power ki chala fans vunnaru mega fans ki ada gajuwakha maku elections varaku maku thelidhu maa votes remove cheysaru almost jsp voters levu
TRAIN HALTINGS KAADU SIR PITHAPURAM TO KAKINDA RLY LINE( JUST 21 KM ) VESTE PITHAPURAM JN AVUTUNDI KAKINADA MAIN.LONE KI VASTUNDI VERY VERY USEFUL FOR KAKINDA PEOPLE KOYIPALLI TO NARASAPUR LINE KI FUNDS ALLOT CHEYENCHAALI
జై పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు. మాట ఇచ్చారంటే నిలబెట్టు కుంటారు అంతే. పిఠాపురం ప్రజలు అదృష్ట వంతులు. గాజువాక , భీమవరం ప్రజలు ఆయన్ని గెలిపించు కో లేక పోయారు. బ్యాడ్ లక్. జై జనసేన
Iam From gajuwaka, 2019 lo నా ఓటు our God Pawan Kalyan gariki వేస, కాని కొన్ని కారణాల వల్ల పవన్ కల్యాణ్ గారు win అవలేకపోయారు, అందుకు గాజువాక ప్రజలు చాలా బాధ పడుతున్నారు,
హాల్ట్ కావాలీ, హాల్ట్ కావాలీ అని అడుగుతున్నారు కానీ కాకినాడ తో పిఠాపురం నీ అనుసంధానం చేయమని కోరడం లేదు. ఇది చాలా ఆశ్చర్యంగా వుంది. కాకినాడ ఎంపీ కీ తెలియదా ఈ విషయం. గత 30 సంవత్సరాలుగా ఇది పెండింగ్ లో వుంది. ఏ రాజకీయ నాయకుడు వచ్చిన కాకినాడకు చేసింది ఏమీ లేదు. కనీసం కాకినాడ స్టేషన్ నీ పిఠాపురం తో అను సందానం చేయండి. అందరూ హ్యాపీ ఫీల్ అవుతారు.
పిఠాపురంలో గల పాద గయ దేవాలయం,కుక్కుటేశ్వర స్వామి వారి దేవాలయం,ఇంకా అనేక ప్రసిద్ధి చెందిన దేవాలయాలు ఉన్నాయి.వాటి అభివృద్ధి గురించి కూడా దృష్టి పెట్టాలని మనవి.
Anna ma kadapa dst lo chala problems unai chala mandi nalati vallu chala badha paduthunam chala problems unam jivitham meda. Assa lekunda poyindi ma amma ki pinchan okate vasthundi mallnti madhya tharagathi vallu piki polemu kinda undalemu Pawan Kalyan sir ma vuriki ravali sir
భీమవరం ప్రజలు మంచి అవకాశం మిస్ చేసుకున్నారు Tq Pithapuram prajalu 🙏🙏
😢😢😢
gajuwaka prajalu kudaa
@@KRISHNA-dt9kx yes
Bhimavaram Ekkuva Sound Parties Vaallaku Lite Anukunta.
Gajuwaka Vaallu Loosers
Pithapuram Vaallu Lucky Fellows.
😢😢😢😢tappu chesam
భీమవరం, గాజువాక ప్రజలకు బాగా బుద్ధి వచ్చి ఉంటుంది😍😍😍
Dabbuki ammudupouna v ....
Jai sriram Jai pawankalyan sir
పిఠాపురం పరమ పవిత్రమైన శక్తిపీఠం, శ్రీ పాద వల్లభుడు కొలువైన ప్రదేశం, ఆ దేవదేవులే పిఠాపురం అభివృద్ధి కొరకు ఆయనను అక్కడికి తీసుకెళ్ళినారు🙏
ఊర్లో దేవుని ఇమేజ్ కూడా పెంచారు .. పిఠాపురం ప్రజలు, ఈయన్ని గెలిపించుకుని.
వచ్చే ఎలక్షన్లో పిఠాపురం లో అపోజిషన్ పోటీ కూడా ఉండదు అనుకుంటున్నాను
శ్రీ పవన్కళ్యాణ్ గారిని,.దేశానికి పరిచయం చేసిన పిఠాపురం ప్రజలకు ధన్యవాదములు.
Pitapuram ni deshani ki parichayam chesindhi Pavan Kalyan garu.
@@bharatgamale1900Yes before I don't know Pitapuram
@@bharatgamale1900yes ❤❤❤
పిఠాపురం కి వచ్చిన దేవుడు పవన్ కళ్యాణ్🎉🎉🎉🎉🎉
Yes
Puja. Chasuko
@@polo1356navvu vacchi moddagudu
Pawan Kalyan ni gelipinchinanduku Pitapuram prajalaki Dhanyavadalu
ప్రజలు తెలుసుకోవాలి. మంచి నాయకులు వస్తే పరిపాలన ఎలా వుంటుందో, చెత్తని ఎన్నుకుంటే ఎలా వుంటుందో. స్వర్గం ఆ నరకమా ప్రజలే కోరుకోవాలి
జై పవన్కళ్యాణ్ జై జనసేన
పిఠాపురం ప్రజలు అదృష్టవంతులు
పవన్ కళ్యాణ్ ఇమేజ్ ఇంతగా పెరగడం లో పిఠాపురం వాసులు పోషించిన పాత్ర ఎంతో గొప్పది ... సరైన సమయాన అయన పక్కన నిలబడ్డారు పిఠాపురం వాసులు.
Thank you pitapuram people ap paruvu national level lo nilabeyyaru
ఆ పెద్దయ్య మీ ఆశ తప్పక తీరుతున్నది నెక్స్ట్ c m పవన్ కళ్యాణ్ గారు
Pawan Kalyan is a real hero
భీమవరం ప్రజలు ఈ యొక్క అదృష్టం మిస్ చైసు కున్నారు
ఆయన స్థానం వేరు,, ఆయన స్థాయి వేరు 💥💥💥🙏🙏🙏
కాకినాడను, మెయిన్ లయిన్ కి, తక్షణమ్ జత చేయమని, కోరివుంటే, పవనం జిల్లా అంతటా రెప రెప లాడేది, చరిత్ర పుటల్లో కలకాలం నిలిచేది.🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Wait bro chestharu pakka mellaga inka time vundiga chudam
ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಅವರಿಗೆ ಅಭಿನಂದನೆಗಳು
పిఠాపురం ప్రజలు భారత్ దేశంలో చాలా స్పెషల్ జనసేన విజయం...
Jai janasena ❤❤
జై జనసేన పవన్ కళ్యాణ్ గారు
Bheemavaram Gajuwaka 😂😂
Life long chusthu edusthune undali .
Super ga cheppavu brother ❤
Madhu Gajuwaka bro ekada power ki chala fans vunnaru mega fans ki ada gajuwakha maku elections varaku maku thelidhu maa votes remove cheysaru almost jsp voters levu
Bheemavaram , Gajuwaka ni chusukovadaniki Jagan Anna ( 11 reddy ) unnadu 😂😂
I am from gajuwaka, dabbuluku caste ki vote vestey we loose great leaders. why he loves ppl soo much
@@apparaosaripilli1187 Good… prajalu nijam telusukovali….. Pawan Kalyan is not only Deputy CM for pitapuram …. Andhra Pradesh mothaniki kadha ❤️
Yes 💯 God bless you all them and thanks 🙏 correct ❤ nice 👍 Happy sir ❤ super cute ❤
Pavan, annaya, 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Dabulukosam asapade manishi kadu Pawan Kalyan garu, prajalu bagundalani korukune great leader Pawan
జై pawan❤❤❤❤
💯 correct work chastharu Pawan Kalyan Annaya ❤️❤️❤️❤️❤️❤️🙏🙏🔥🔥🔥🔥
మాట మీద నిలబడడం అంటే జనసేన శ్రీ పవన్ కళ్యాణ్ గారు
పవన్ సార్, నెక్స్ట్ ఎలక్షన్స్ లో కర్నూల్/నంద్యాల నుండి పోటీ చేయండి, 👍👍🙏
God bless you Pavan anna 🙏👌👍🙏🙏🙏🙏🙏.. ❤❤❤
పిఠాపురం ప్రజలకి మా దేవుడుని పవన్ కల్యాణ్ నీ గెలిపించి నందుకు మీక్ జీవితాంతము మా ధన్యవాదాలు ❤
Jai janasena
ఆయన జాతీయ స్థాయి నాయకుడు . వారిని కాపాడు కోవాల్సిన అవసరం మనందరి మీద ఉంది.
Yes
Yes, Pavan kalyan garu is a National level leader.
Supar, supar, bro, 💯👌👌👌👌👌👍👍👍👍👍👍👍👍
Chala happy ga undhi maa pawan kalyan gurinchi ila chepthunte ❤
పిఠాపురం ప్రజలు చాలా అదృష్టంతులు,
Iam From gajuwaka
తనను పుట్టించిన నేలకు తనకి పదవి ఇచ్చిన నేలకి సేవ చేసుకునే భాగ్యం అందరికి రాదు.అన్న కి వచ్చింది అన్న సేవ చేసుకుంటున్నాడు❤
Jai Hoo Janasenani🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌 Jai Jai Hoo PitapuRAM
గ్రేట్ ఒక్కరు కూడా నెగిటివ్ గా చెప్పలేదు
సూపర్
TRAIN HALTINGS KAADU SIR
PITHAPURAM TO KAKINDA RLY LINE( JUST 21 KM ) VESTE
PITHAPURAM JN AVUTUNDI
KAKINADA MAIN.LONE KI VASTUNDI
VERY VERY USEFUL FOR KAKINDA PEOPLE
KOYIPALLI TO NARASAPUR LINE KI FUNDS ALLOT CHEYENCHAALI
Pawan kalyan garini national wise political(power)star ni chesina pitapuram prajalaku 🙏🙏🙏.....
This is just beginning.
Just imagine how good he can do if he is in key role for many more years ❤
మా గాజువాక కీ అవకాశం ఈసారి ఇవ్వండి pavan గారిని గెలుపెంచు కుంటాము బుద్ధి వచ్చింది
సూపర్ సార్
Super diputy c.m
Super
జై పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు. మాట ఇచ్చారంటే నిలబెట్టు కుంటారు అంతే. పిఠాపురం ప్రజలు అదృష్ట వంతులు. గాజువాక , భీమవరం ప్రజలు ఆయన్ని గెలిపించు కో లేక పోయారు. బ్యాడ్ లక్. జై జనసేన
Iam From gajuwaka,
2019 lo నా ఓటు our God Pawan Kalyan gariki వేస,
కాని కొన్ని కారణాల వల్ల పవన్ కల్యాణ్ గారు win అవలేకపోయారు,
అందుకు గాజువాక ప్రజలు చాలా బాధ పడుతున్నారు,
హాల్ట్ కావాలీ, హాల్ట్ కావాలీ అని అడుగుతున్నారు కానీ కాకినాడ తో పిఠాపురం నీ అనుసంధానం చేయమని కోరడం లేదు. ఇది చాలా ఆశ్చర్యంగా వుంది. కాకినాడ ఎంపీ కీ తెలియదా ఈ విషయం. గత 30 సంవత్సరాలుగా ఇది పెండింగ్ లో వుంది. ఏ రాజకీయ నాయకుడు వచ్చిన కాకినాడకు చేసింది ఏమీ లేదు. కనీసం కాకినాడ స్టేషన్ నీ పిఠాపురం తో అను సందానం చేయండి. అందరూ హ్యాపీ ఫీల్ అవుతారు.
Congratulations
Jai Janasena
❤❤❤❤❤❤❤
10:03 👌👌👌
Power star 🌟 🤩 ❤
పిఠాపురం ప్రజలకు. నా పదభి వందనం.........
Jai pithapuram Jai NTR jai Janasena Jai Power Star Pawan Kalyan
Great ❤ Pavan Kalyan
Tanuku bridge vayandi madhyalo agepoyindhi🙏🙏🙏🔥🔥🔥🔥🔥 please
Jai janasena ✊❤
పిఠాపురంలో గల పాద గయ దేవాలయం,కుక్కుటేశ్వర స్వామి వారి దేవాలయం,ఇంకా అనేక ప్రసిద్ధి చెందిన దేవాలయాలు ఉన్నాయి.వాటి అభివృద్ధి గురించి కూడా దృష్టి పెట్టాలని మనవి.
Jai janasena jai BJP ❤
Jai Pawan Kalyan..jai pithapuram
సార్ సూర్యాపేట నుంచి పోటీ చేయాలి
❤❤❤❤❤❤❤❤❤
4 trains ki stops apadam anthey new trains kadu ❌
Congratulations 👏
Jai janasena Jai Pawan Anna
Jai jenasena
We are always support pawankalyangaru❤
Jai Pawan KaLion🦁✊🔥
😊
Jai pspk fan Karnataka
Leader
Jai Janasenani ❤❤❤
Nikhaarsyna praja nayakuni yennukunnollandariki...🙏🙏🙏🙏🙏🙏👍✊🇨🇮🌺🌺🌺🌺🌺🌺🌺
What a what a leader
❤❤❤
Lucky people
Supar 👌👌👌.
❤❤god on earth
Super sena
Kakinada varanasi ki ok train...veeyyali..if not vskp to varanasi train extension cheyyaki.....Rjy kakinada vallaki use avvali
Jai Pavan
పిఠాపురం ప్రజలకి నా హృదయ పూర్వక ధ్యవాదములు 🙏🙏🙏.
పవన్ కళ్యాణ్ గారికి ఓటేసి గెలిపించినందుకు..
గాజువాక భీమవరం ప్రజలు.
ఇప్పుడైనా కళ్ళు తెరవండి
🙏🙏🙏🙏🙏
Jai janasena ✡️ Jai Pawan anna ✊
🦁PAWAN KALION is the HONESTY&GUTSY LEADER in this GENERATION ❤🔥
One and Only HOPE for AP is JSP🔯
The real hero not a politician
Mata echadu nilabettadu so telusukindi paytm batch
Inkoti Ap chala develop chestaru wait n see chala vastaeiii
❤️
నా అన్న బంగారం
Jai janasena jai annaya❤
excellent leader
Pitapuram prajalaku devdu echina varam pawan kalyan annaya
Anna ma kadapa dst lo chala problems unai chala mandi nalati vallu chala badha paduthunam chala problems unam jivitham meda. Assa lekunda poyindi ma amma ki pinchan okate vasthundi mallnti madhya tharagathi vallu piki polemu kinda undalemu Pawan Kalyan sir ma vuriki ravali sir
Pitapuram prajalu adrustam chesukunnaru pawan Kalyan garini mla ga chesukoni
Turpu chalukyula modati rajadhani Pithapuram... Padagaya kshetram, Pancha madhava kshetralo oka kshetram, sripadavallabhula janmasthanam, puruhutika saktipeetham... Asokudu kaalapu silaasasanalu pithapuram lo unnayi... Aa ammavare Pawan kalyan ni pithapuraniki pilipinchukundi...
Vizag Ganesh anna Fans