అసలు సంక్షేమానికి రేషన్ కార్డ్ ఎందుకు? ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ లింక్ అయి ఉన్నాయి కదా. ఆదాయం ఆధారంగా background colour మార్చి ఆధార్ నే తీసుకుంటే సరిపోతుంది కదా. బాల ఆధార్ నుండి మామూలు ఆధార్ లా మార్చినట్లు. ఏ ప్రభుత్వ అధికారుల జోక్యం ఉండదు. ఎవరికి పడితే వాళ్ళకి వెళ్లవు. ఈ అక్రమాలు ఉండవు.
మంచి బియ్యం ఇవ్వాలి తినటానికి వీలుగా వుండే బియ్యం ఇవ్వాలి ప్రభుత్వం అప్పుడే బియ్యం ఎవరు అమ్మరు ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే మంచి బియ్యం ఇవ్వాలి మంచి బియ్యం ఇచ్చే ప్రయత్నం చేయాలి ఈ వ్యాన్లు తీసేయాలి ఒకే చోట స్టోర్ నుంచి అక్కడే ప్రజలకు బియ్యం వచ్చేలా చేయాలి ఊరికే ఇవ్వకపోయినా కొంత డబ్బుకైనా జిలకర మసూర బియ్యం ఇవ్వాలి ప్రభుత్వం ఇలాంటి మాఫియాలను అరికట్టాలంటే ఇది ఒక్కటే మార్గం
సార్ మరి MLA గా గెలవాలంటే 50 నుండి వంద కోట్లు ఎక్కడనుండి తెచ్చి ఖర్చు పెడతాడు సార్? ప్రజలు డబ్బులు టైసుకోకుండా ఓట్లు వేస్తె మార్పు వస్తుంది. అంటే మన ఎలక్షన్ సిస్టం లోనే సంస్కరణలు తేవాలి. కానీ మన ప్రధాని గారు దానిని గురించి ఆలోచించాలి.
మూర్తి గారు na🙏మేము తింటున్నాము అండి రేషన్ బియ్యం ఇంకా కొంటున్నాము ఇదే బియ్యం మేము మధ్య తరగతి వాళ్ళము. మా నియోజకవర్గం లో ముస్లిం సోదర లు అమ్ము కుంటున్నారు ఈ బియ్యం ఇదే బియ్యం మేము కొంటున్నాo మీరు ఇవ్వకండి అంటే ఎలా
అయ్యా మూర్తిగారు దయచేసి బియ్యం ఆపవద్దు 90%ప్రజలు తింటున్నారు కానీ బియ్యం స్టాక్ ఉండడానికి నార గొనె సంచులను వాడుతున్నారు కనుక రేషన్ బియ్యం వేరే వాసన వస్తుంది కనుక కొంతమంది తినడంలేదు సంచులను మార్చి బియ్యం కొంచం సన్నగా చెయ్యండి ఖచ్చితంగా మేము (ప్రజలు )తింటారు ఒకవేళ బియ్యం ఆపేసి డబ్బులు ఇస్తే బియ్యం రేట్లు పెరుగుతాయి తద్వారా పార్టీకి చెప్పుకోలేని నష్టం ఇక మీ ఇష్టం
ఈరోజుల్లో 90% పేద వాళ్ళు లేరు, నిజంగా 90% పేద వాళ్ళు లేరు నిజమైన పేదవాళ్లు ఒక 10% ఉంటారు, ఒక పేదవాడి ఇంటిలో నలుగురు సభ్యులు ఉంటే, ఒక రోజుకు 600 చొప్పున 2400/-లెక్కన ఒక నెలకు 72 వేల రూపాయలు సంపాదించుకొని 15వేల రూపాయలు లిక్కర్ కు ఖర్చు పెడతారు కొంతమంది, అసలు బీదవాడు లేరు ఆ నిజమైన వారికి 10% పేదవారికి బియ్యం ఇస్తే సరిపోతుంది,
Anta Amount kalapi pedavadu mandutagestadu vaadubagupadadu instead of concentrating on pedavadu Concentrate on middle class. When middle class improves pedavadu auto metically improves.
మూర్తి గారూ కాకినాడ టైట్ చేస్తే యానాం నుంచి గంగవరం నుంచి కృష్ణపట్నం నుంచి పంపుతారు. బియ్యం సబ్సిడీ మరియు బియ్యం పేదలు కొనే రేటు కలిపి వాళ్ళ అకౌంట్లో వేస్తే గానీ వీళ్ల తిక్క కుదరదు. మోడీ& అమిత్ షా ఇద్దరు మురుగు పిత్తులు వెయ్యడం తప్ప ఇంకేమీ చెయ్యరు.
నిజం గా 100% MLA లో మార్పు రావాలి
How many of these facts can be established and proved in court of law ! This Will be really an interesting crime story once it reaches a logical end !
Good dibet sar murthi gariki danya vadamulu sar
అసలు సంక్షేమానికి రేషన్ కార్డ్ ఎందుకు? ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ లింక్ అయి ఉన్నాయి కదా. ఆదాయం ఆధారంగా background colour మార్చి ఆధార్ నే తీసుకుంటే సరిపోతుంది కదా. బాల ఆధార్ నుండి మామూలు ఆధార్ లా మార్చినట్లు. ఏ ప్రభుత్వ అధికారుల జోక్యం ఉండదు. ఎవరికి పడితే వాళ్ళకి వెళ్లవు. ఈ అక్రమాలు ఉండవు.
చాలా మంచి డిబేట్ చేశారండీ ఈ డిబేట్ వల్ల ప్రభుత్వంలో మార్పు వచ్చి ప్రజలకు మంచి బియ్యం అందితే అంతకన్నా సంతోషించగలిగిన వార్త మరొకటి ఉండదు
56:55 its a valid point don't, don't encourage free money people might misuse(buying liquor, entertainment…..)
బయట దేశాలకు ఎక్స్పోర్టు చేసుకోవచ్చు అది ప్రభుత్వం చేస్తే ఆ ఆదాయము ప్రభుత్వానికే ఉంటాది
Chain break cheyali ante ప్రభుత్వము rs 40/- ఇచ్చి ప్రజలు దగ్గర బియ్యం కొనాలి . Next నెల మళ్ళీ రేషన్ కు సరఫరా చేయాలి.
If somebody has weakness in Lakhs , somebody has weakness for 200-250 rupees !
గతంలో ఐదు రూపాయలు 30 పైసలకి సన్న బియ్యం ఇచ్చినారు అవి మేము వాడు నౌ కానీ ఇప్పుడు ఇవ్వడం లేదు సన్నబియ్యం ఇస్తే అవినీతి ఉండదు
మూర్తి గారు మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఇస్తే మంచి బియ్యం ఇవ్వాలి లేకుంటే ఆ బియ్యం తీసేసి బియ్యం బదులు డబ్బులు ఇచ్చేయాలి
మంచి బియ్యం ఇవ్వాలి తినటానికి వీలుగా వుండే బియ్యం ఇవ్వాలి ప్రభుత్వం అప్పుడే బియ్యం ఎవరు అమ్మరు ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే మంచి బియ్యం ఇవ్వాలి మంచి బియ్యం ఇచ్చే ప్రయత్నం చేయాలి ఈ వ్యాన్లు తీసేయాలి ఒకే చోట స్టోర్ నుంచి అక్కడే ప్రజలకు బియ్యం వచ్చేలా చేయాలి ఊరికే ఇవ్వకపోయినా కొంత డబ్బుకైనా జిలకర మసూర బియ్యం ఇవ్వాలి ప్రభుత్వం ఇలాంటి మాఫియాలను అరికట్టాలంటే ఇది ఒక్కటే మార్గం
ఖంటా షో ష
సార్ మరి MLA గా గెలవాలంటే 50 నుండి వంద కోట్లు ఎక్కడనుండి తెచ్చి ఖర్చు పెడతాడు సార్? ప్రజలు డబ్బులు టైసుకోకుండా ఓట్లు వేస్తె మార్పు వస్తుంది. అంటే మన ఎలక్షన్ సిస్టం లోనే సంస్కరణలు తేవాలి. కానీ మన ప్రధాని గారు దానిని గురించి ఆలోచించాలి.
మూర్తి గారు na🙏మేము తింటున్నాము అండి రేషన్ బియ్యం ఇంకా కొంటున్నాము ఇదే బియ్యం మేము మధ్య తరగతి వాళ్ళము. మా నియోజకవర్గం లో ముస్లిం సోదర లు అమ్ము కుంటున్నారు ఈ బియ్యం ఇదే బియ్యం మేము కొంటున్నాo మీరు ఇవ్వకండి అంటే ఎలా
అయ్యా మూర్తిగారు దయచేసి బియ్యం ఆపవద్దు 90%ప్రజలు తింటున్నారు కానీ బియ్యం స్టాక్ ఉండడానికి నార గొనె సంచులను వాడుతున్నారు కనుక రేషన్ బియ్యం వేరే వాసన వస్తుంది కనుక కొంతమంది తినడంలేదు సంచులను మార్చి బియ్యం కొంచం సన్నగా చెయ్యండి ఖచ్చితంగా మేము (ప్రజలు )తింటారు ఒకవేళ బియ్యం ఆపేసి డబ్బులు ఇస్తే బియ్యం రేట్లు పెరుగుతాయి తద్వారా పార్టీకి చెప్పుకోలేని నష్టం ఇక మీ ఇష్టం
Starting nunchi choosthunna, bjp member was looked like tdp member.
లేదంటే మొత్తం తీసేయాలి బియ్యం ప్రభుత్వం అప్పు చేసి ప్రభుత్వమే బయటి దేశాలకు అమ్ముకోవాలి అప్పుడు ఆది ఆదాయము ప్రభుత్వానికే వస్తాది
Where there is a start there is ending.
ఈరోజుల్లో 90% పేద వాళ్ళు లేరు, నిజంగా 90% పేద వాళ్ళు లేరు నిజమైన పేదవాళ్లు ఒక 10% ఉంటారు, ఒక పేదవాడి ఇంటిలో నలుగురు సభ్యులు ఉంటే, ఒక రోజుకు 600 చొప్పున 2400/-లెక్కన ఒక నెలకు 72 వేల రూపాయలు సంపాదించుకొని 15వేల రూపాయలు లిక్కర్ కు ఖర్చు పెడతారు కొంతమంది, అసలు బీదవాడు లేరు ఆ నిజమైన వారికి 10% పేదవారికి బియ్యం ఇస్తే సరిపోతుంది,
కోటా బియ్యానికి బదులు డబ్బులు ఇవ్వండి ఆ బియ్యం మీరే కొనుక్కుని మీరే ప్రభుత్వం ద్వారా బయటి దేశాలకు అమ్మండి అప్పుడు ఆదాయం ప్రభుత్వానికి వస్తది
Jagan e rastraniki entha pramadamo Jagan Ni kapaduthunna BJP kuuda anthe pramadam
Anta Amount kalapi pedavadu mandutagestadu vaadubagupadadu instead of concentrating on pedavadu Concentrate on middle class. When middle class improves pedavadu auto metically improves.
Naa kenduko mafia will do some thing.
♥️♥️♥️♥️♥️♥️♥️
కోటా బియ్యం ఆపేసేయండి ఎక్కడి నుంచి పట్టుకొచ్చి కాకినాడ పోర్ట్ ద్వారా పంపుతారు వాళ్లు కోటా బియ్యం ఆపేయండి కేంద్రం నుంచి వచ్చే కోటా బియ్యం ఆపేయండి
Peda vadu. Ki sanna biyyam vasthe mafiya katham simpul sar
Your intention is correct but....షిప్ సీజ్ అంటే సీజే పోవడానికి సినిమా కాదురా అబ్బాయి... దానికి కొన్ని రూల్స్ ఉంటాయి సినిమా నుంచి బయటికి రా
Avuna ra paytm kukka
Avuna ra paytm kukka, ekkada comment pedthe seize avudda
Cheppandi rules meeku telisthe
Ela cheparu anatam kadura!! Ship sease chesaru chusukora poi!!
మూర్తి గారు అసలు ఆ బియ్యం ఇవ్వకూడదు స్వర్ణ బియ్యము ఇవ్వాలి ఆ బియ్యం అయితే అందరూ తింటారు