పల్లవి: నిను విడువలేనయ్య యేసయ్య నిన్ను మరువలేనయ్య యేసయ్య నా తోడు నీవయ్యా- నా నీడ నీవయ్యా 1. నీవు లేని రోజేమో- రోజగునా నీవు లేని బ్రతుకేమో- బ్రతుకగునా నీవుంటే చాలయ్య -నీ వెంటే నేనయ్యా 2. నాకు ప్రాణమిచ్చింది- నీవేనయ్యా నన్ను రక్షించావు- ఓ ప్రభువా నన్ను రక్షించిన వాడ -నన్ను కాపాడిన వాడ 3 నాలో గిట నిలిచింది -నీవేనయ్యా నన్ను ఆదుకున్నది -నీవే దేవా నిన్ను విడువను- యేసయ్య నిన్ను మరువను -యేసయ్య
👌👌👌
పల్లవి: నిను విడువలేనయ్య యేసయ్య
నిన్ను మరువలేనయ్య యేసయ్య
నా తోడు నీవయ్యా- నా నీడ నీవయ్యా
1. నీవు లేని రోజేమో- రోజగునా
నీవు లేని బ్రతుకేమో- బ్రతుకగునా
నీవుంటే చాలయ్య -నీ వెంటే నేనయ్యా
2. నాకు ప్రాణమిచ్చింది- నీవేనయ్యా
నన్ను రక్షించావు- ఓ ప్రభువా
నన్ను రక్షించిన వాడ -నన్ను కాపాడిన వాడ
3 నాలో గిట నిలిచింది -నీవేనయ్యా
నన్ను ఆదుకున్నది -నీవే దేవా
నిన్ను విడువను- యేసయ్య
నిన్ను మరువను -యేసయ్య
కృపా వాత్సల్యపూర్ణుడా మొదటి ఆల్బమ్ సాంగ్
Congratulations Devuniki Mahema Kalugunugaakaa.Praise the Lord
Very nice song sir 🙏🙏🙏🙏🙏🙏🎉🎉🎉🎉🎉🎉god bless you sir
Praise the lord
Excellent song
🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Amen 🙌
PRISE THE LORD 🙏🙏🙏🙏
Super song 👌
Goodsong
Praise the lord 🤝🌹🙏🏽bro 👍🏽song
Tq anna🙏praisethelord anna🙏🙏❤
super song
Wonderfulsong
Super song ❤
Wonderful brother May God bless you
Tq🙏paster devidgaru🙏🙏
Supersong
Super song
Super song
Super song