మరువనన్నావు నన్ను విడువనన్నావు Live song 𝑷𝒓.𝑴𝑺.𝑹𝒂𝒙𝒂𝒏𝒂 𝑨𝒏𝒂𝒏𝒅

Поделиться
HTML-код
  • Опубликовано: 26 дек 2024

Комментарии • 99

  • @_MS.RaxanaAnand
    @_MS.RaxanaAnand  2 месяца назад +25

    దేవుడు ఈ ధీనుని ద్వారా వ్రాయించిన పాట... త్వరలో రికార్డింగ్ కొరకు ప్రార్ధించగలరు... దేవుడు ద్వారములు తెరచునట్లు...🙏🏾
    MS. RaxanaAnand
    @9515615925

    • @manitha6869
      @manitha6869 2 месяца назад +2

      🙏🏻🙏🏻🙏🏻🙏🏻👏🏻👏🏻

    • @sandhyamanchala144
      @sandhyamanchala144 2 месяца назад

      🎉🎉🎉😢😢😢😢😢

  • @prasanthkumar8564
    @prasanthkumar8564 2 дня назад

    Good song sir praise the lord

  • @palgunavaggu
    @palgunavaggu 10 дней назад +1

    👌🙏🤝

  • @KanakadurgaSali
    @KanakadurgaSali 8 дней назад

    🎉❤❤❤

  • @PujariBhaskar-vr8qk
    @PujariBhaskar-vr8qk 22 дня назад +2

    Praise the lord 🙏 brother
    చాలా బాగా పాడినారు. God bless you brother

  • @buthapatiyohan8616
    @buthapatiyohan8616 20 дней назад +1

    Praise the lord

  • @PowluLanka
    @PowluLanka 24 дня назад +3

    Chakat pata pad in president in mere ko vandanalayya

  • @VeerababuKada
    @VeerababuKada 25 дней назад +1

    మా పాస్టర్ గారిలా పాడుతున్నారు మీరు వందనాలు మీకు చాలా బాగా పాడారు 🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙏🙏

  • @jsarala612
    @jsarala612 2 месяца назад +4

    చక్కగా స్తుతించారు బ్రదర్.
    దేవుడు మిమ్మును బహుగా దీవిస్తాడు....ఆమెన్

  • @IsraelDorababuGanta
    @IsraelDorababuGanta Месяц назад +2

    సమస్త మహిమ దేవునికే చెల్లును గాక! అద్భుతమైన పాట దేవుడు అనేకమందికి దీవెన కరముగా ఉంచును గాక. త్వరలో ఈ పాట ఒరిజినల్ ఆడియోను వినాలని కోరుకుంటున్నాం పాస్టర్ గారు!

  • @chantimunakala
    @chantimunakala 2 месяца назад +8

    Praise the lord annayya.
    Wonderful song.
    ఈ పాట వింటుంటే ఎన్నిసార్లు అయిన వినాలనిపిస్తుంది.మనసుకి హత్తుకుని ఆరాధన .దేవుడు మీకు మంచి స్వరం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపు చున్నాము. దేవుడు మిమ్మల్ని ఆయన సేవలో ఇంకా బహుబలముగా వాడుకోనులగునా ప్రార్థిస్తున్నాము. ఇంకా ఇలాంటి పాటలు ఎన్నో రాయాలని పాడాలని ఆశిస్తున్నాము.దేవుడు మిమ్ములను దీవించును గాక అమెన్.
    దేవునికి వందనాలు.

    • @chantimunakala
      @chantimunakala 2 месяца назад +3

      Song lyrics telugu lo pettandi.
      Studio lo recording chesi pettandi.inka adbuthanga vasthundhi annayya.
      Praise the lord.

    • @_MS.RaxanaAnand
      @_MS.RaxanaAnand  2 месяца назад

      Thanks ma for your good words... All Glory to the Lord alone

  • @LathaArava
    @LathaArava 28 дней назад +1

    Anna yesayya mahima song lo undhi Jesus bless you anna

  • @YangaladasuRambabu
    @YangaladasuRambabu Месяц назад +2

    ఈ పాటను వింటుంటే దేవునితోనే ఉన్నట్టు ఆయనతో మాట్లాడుతున్నట్టు ఆయన్ను హత్తుకున్నట్టు మాటల్లో వివరించలేనివి ఎన్నో యేసయ్యను హత్తుకునేలాగున హృదయానికి నెమ్మదినిచ్చే ఈ పాట ద్వారా దేవునికి మహిమ కలుగును గాక... ఆమెన్
    మీరు ఆశిస్తున్నటువంటి రికార్డింగ్ పనులన్నీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో జరుగును గాక... ఆమెన్
    మిమ్మల్ని మీ సంఘాన్ని దేవుడు బలపరచును గాక... ఆమెన్

    • @_MS.RaxanaAnand
      @_MS.RaxanaAnand  Месяц назад

      ఆమెన్... చాలా వందనాలు... దేవునికే సమస్త మహిమ కలుగును గాక... Im soo much thankful to the Lord🙏🏾

  • @pillalamariraju7062
    @pillalamariraju7062 Месяц назад +1

    సుపర్ గవుది సగ్🙏🙏🙏🙏🙏🙏🥰🥰👍🙏❤❤❤😂❤❤
    ❤❤❤❤❤❤

  • @madhumedi358
    @madhumedi358 Месяц назад +2

    Amen🎉🎉🎉🎉🎉🎉🎉😢🎉😢

  • @Josephprakash-
    @Josephprakash- 2 месяца назад +4

    Praise the Lord Pastor garu 🙏
    యేసయ్యకు దగ్గర ఉండి దేవునితో మాట్లాడుతూ ఉన్నట్లు ఉంది, పదాలు చాలా గొప్పగా సమకూర్చి పాట పాడారు, నా హృదయ పూర్వక వందనాలు బ్రదర్ 🙏
    ఈ పాటను రికార్డింగ్ యేసయ్య నామములో పరిశుద్ధాత్మ దేవుడు జరిగిస్తాడు,
    జోసఫ్ గుంటూరు

    • @_MS.RaxanaAnand
      @_MS.RaxanaAnand  Месяц назад

      ఆమెన్... సమస్త మహిమ యేసయ్య కే కలుగును గాక... చాలా చాలా వందనాలు బ్రదర్. 🙏🏾

  • @sarikSanthi
    @sarikSanthi Месяц назад +2

    Nice voice pastor garu wonderful song

  • @jphillippastor7562
    @jphillippastor7562 2 месяца назад +2

    🙏🏻 దేవునికి మహిమ ఈపాటికి రికార్డింగ్ కావాల్సిన వణులు దేవుడు సమకూర్చును గాక

  • @KadamiPolice-bg6ft
    @KadamiPolice-bg6ft Месяц назад +3

    Nice song annayya super

  • @manthannamaduri1615
    @manthannamaduri1615 Месяц назад +2

    GLORY to GOD

  • @kondeluanil-gt7gf
    @kondeluanil-gt7gf Месяц назад +1

    Wonderful lyrics and nice singing sir

  • @PraveenPrincePantagani
    @PraveenPrincePantagani 2 месяца назад +3

    పాట పరిశుద్దాత్మ ప్రేరణతో బాగా రాశారు అన్నా . మీరు పరిశుద్ధాత్మను నింపుకుని పాడుతుంటే హృదయం అంత భారంగా, కంటి నిండా కన్నీరు ఆగలేదు. ఈ పాట రికార్డింగ్ చేసి అప్లోడ్ చేయండి.ఇంకా ఎంతో మంది ఖచ్చితంగా ఆధరించబడతారు.
    ఈలాంటి పాటలు మరెన్నో రాయాలని, పాడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నా...
    God Bless You 🙏🙏🙏 and Your Ministry 🎉🎉🎉

    • @_MS.RaxanaAnand
      @_MS.RaxanaAnand  2 месяца назад +1

      చాలా వందనాలు అన్న... సమస్త మహిమ కేవలం యేసయ్య కే చెందును గాక... నా ప్రార్ధన ఇదే అన్న... ఒక్కరు ఈ పాట ద్వారా దేవునికి దగ్గరైతే అదే చాలు అనుకున్న... కానీ ఇంత మందిని తాకుతున్న ఈ పేటను బట్టి ప్రభువే ఇంకా ఘనపరచ బడును గాక... మీకోసం ప్రార్ధన చేస్తాం... మంచి మాటలు రాసిని మీకు మ ప్రతీయక వందనములు... ప్రభు సేవలో రక్షణానంద్

  • @ConfusedDeer-rq9wg
    @ConfusedDeer-rq9wg Месяц назад +1

    Wonderful worship ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 ayyagaru

  • @msalisha7415
    @msalisha7415 Месяц назад +1

    Yesayya kee Samasta Mahima Kalugunu gaaka

  • @NagarajuGummadidhala
    @NagarajuGummadidhala Месяц назад +1

    Praise the lord god bless you brother

  • @SanjuSanju-y8j7y
    @SanjuSanju-y8j7y Месяц назад +1

    Ee paata chala baagindi elanti paatalu marrenno paadaali ani korukuntunnanu
    Vandanaalu,🙏

  • @MintuMoka
    @MintuMoka Месяц назад +1

    Wonderful sog pastor garu.halleluya❤amen

  • @vijaykumarkorra1463
    @vijaykumarkorra1463 Месяц назад +1

    Praise the Lord pastor garu

  • @BPrasadarao-d6k
    @BPrasadarao-d6k Месяц назад +1

    బ్రదర్ చాలా బాగుంది. దేవుడు నిన్ను ఇంకా వాడుకొనును గాక.

  • @PRaju-m6c
    @PRaju-m6c Месяц назад +1

    పాట చాలా బాగుంది దేవుని మహిమ కలుగునుగాక 🙌🙏🤝

  • @PSikamani
    @PSikamani Месяц назад +1

    🙏👏👏

  • @vampuganivenkatesh3904
    @vampuganivenkatesh3904 Месяц назад +1

    దేవునికే మహిమ కలుగును గాక

  • @ChiinaJohn
    @ChiinaJohn 2 месяца назад +2

    Wanderful song i love song daddy and God bless you 🙏🙏🙏🙏

  • @KadamiPolice-bg6ft
    @KadamiPolice-bg6ft Месяц назад +1

    ఈ ఆరాధనలో ఈపాట ద్వారా నేను చాల అనుభుతి పొందుకునాను

  • @nallivraghavulu7251
    @nallivraghavulu7251 2 месяца назад +2

    Wonderful song 🙌🙌🙌

  • @madanasettiramu1249
    @madanasettiramu1249 2 месяца назад +3

    Nice song bro supar voice wondarful exlent song please recording cheyandi pastar garu

  • @rajesh4775
    @rajesh4775 2 месяца назад +2

    Wonderful song sir. God will bless your ministry.

  • @g.j.pushparaju6108
    @g.j.pushparaju6108 2 месяца назад +4

    ఈ పాట ద్వారా హృదయానికి ఎంత ఆదరణ కలిగిందో అట్టి గొప్ప దేవునికి మహిమ కలుగును గాక 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @manoharpaul7003
    @manoharpaul7003 Месяц назад +1

    Thank you Lord

  • @Jesusgrace7
    @Jesusgrace7 2 месяца назад +2

    Ee song vintunna prathisari chala ante chala chala dukkam vastadi 😢😢glory to god hallelujah amen hallelujah 😭😭✝️🙌🙇‍♀️

    • @_MS.RaxanaAnand
      @_MS.RaxanaAnand  2 месяца назад

      సమస్త మహిమ యేసయ్యకే కలుగును గాక...

  • @evangelistjobprince3829
    @evangelistjobprince3829 2 месяца назад +1

    పాట బాగుంది సార్..
    దేవునికి మహిమ కలుగును గాక.. ఆమేన్.
    God bless you sir.

  • @ribkavanga3871
    @ribkavanga3871 Месяц назад +1

    Praise the Lord
    Heart Touching Song
    Suuuuuuper

  • @SpaceandSciencee
    @SpaceandSciencee Месяц назад +1

    Amen hallelujah

  • @mbakkaiah529
    @mbakkaiah529 Месяц назад +1

    Very Good Spritual Song Brother..May God bless you.. Keep it up..and Continue 🎉😢❤

  • @pastorjohnsmith705
    @pastorjohnsmith705 2 месяца назад +2

    Nice సాంగ్ బ్రదర్. God will help us

  • @sarikSanthi
    @sarikSanthi Месяц назад +1

    Wonderful song pastor garu I am santhi nice voice pastor garu

  • @MaryGreen-x9r
    @MaryGreen-x9r Месяц назад +1

    Praise the lord brother 🙏

  • @lokeshmamidi8099
    @lokeshmamidi8099 2 месяца назад +62

    మరువానన్నావు నన్ను విడువానన్నావు
    నీతోనే నిత్యం నేను వుంటనన్నావు (2).
    యేసయ్య...యేసయ్య....యేసయ్య...యేసయ్య...(2)
    1.. శ్రమలెన్నో సుడిగుండాల వాలె చుట్టుకున్నపుడు
    కన్నీరే సెలయేరులై పారుతున్నపుడు. (2)
    నా శ్రమలన్నిటిలో నాకు మంచి స్నేహితుడైనావు
    నా కన్నీరంతా తుడిచి కన్న తల్లిగా మారావు
    ||యేసయ్య||
    2.. ఎందరొ వున్నా లోకంలో ఏకాకినయ్యాను
    నేనున్నానంటూనే నా చెయ్యి విడిచారు||2||
    ఎందరొ వున్నా లోకంలో నీకు సాటి ఎవరయ్యా
    పట్టిన చేయి విడువక నను ఎడబాయని యేసయ్య||2||. ||యేసయ్య||
    3..... అమ్మా నాన్న అన్న అన్నీ నీవే అయ్యావూ
    అందరికన్నామిన్నగా ప్రేమిస్తున్నావు||2||
    నాపైచూపిన ఈప్రేమకు నేనేమివ్వగలనయ్యా
    పూర్ణ హృదయముతో ఆరాధింతును యేసయ్య||2||
    ||యేసయ్య||

  • @manthannamaduri1615
    @manthannamaduri1615 Месяц назад +1

    PRAISE GOD

  • @christfollowers3296
    @christfollowers3296 Месяц назад +1

    మంచి ఆధరణ కలిగించే పాట, దేవునికే మహిమ కలుగును గాక, మీ ద్వారా దేవుడు మరెన్నో పాటలు సంఘానికి అందించును గాక

    • @_MS.RaxanaAnand
      @_MS.RaxanaAnand  Месяц назад

      ఆమెన్...దేవునికే సమస్త మహిమ కలుగును గాక... 🙏🏾

  • @sammathews7138
    @sammathews7138 2 месяца назад +2

    Great lyrics and wonderful tune. Congratulations Pastorji. Keep writing and singing. Truly enjoyed the song and it's meaning.

    • @_MS.RaxanaAnand
      @_MS.RaxanaAnand  2 месяца назад

      Thank you so much for your great words sir... Let all Glory to the Most High God... Sir🙏🏾

  • @laksmhilakshmi9450
    @laksmhilakshmi9450 2 месяца назад +2

    👌💞

  • @manoharpaul7003
    @manoharpaul7003 Месяц назад +1

    Glory to God

  • @SDevi-jh7xi
    @SDevi-jh7xi Месяц назад +1

    Wonderful song annayya garu

  • @ramaraokanta2465
    @ramaraokanta2465 2 месяца назад +2

    Sure sir
    , We will pray for New song

  • @Jesusgrace7
    @Jesusgrace7 2 месяца назад +2

    Ee pata vinte mana badalu anni marchipovalanipistadi 😢😢

  • @manthannamaduri1615
    @manthannamaduri1615 Месяц назад +1

    Good👍🙏 song sir

  • @rajmanisurepally2112
    @rajmanisurepally2112 2 месяца назад +2

    Amen

  • @shobharani9820
    @shobharani9820 2 месяца назад +1

    vandanalu brother chala bagundhi pata

  • @Devi-k3w
    @Devi-k3w 2 месяца назад +1

    Prise tha Lord pastor garu Tq maku manchi song eichharu

  • @budumurisanthi555
    @budumurisanthi555 2 месяца назад +1

    Praise the Lord ayyagaru.
    heart touching wonderful song.

  • @joyinthepresenceofgod7728
    @joyinthepresenceofgod7728 2 месяца назад +1

    Wonderful sir. Glory to God. Experienced the presence of God when iam hearing. 🙌🙌🙌

  • @BudumuriRevathi
    @BudumuriRevathi 2 месяца назад +1

    Praise the lord pastor garu heart touching song

  • @jphillippastor7562
    @jphillippastor7562 2 месяца назад +1

    చాలా చాలా చాలా బాగుంది పాస్టర్ గారు 🙏🏻

  • @nazareyuniswaram
    @nazareyuniswaram 2 месяца назад +2

    Wonderful song pastorgaru and nice voice 👌🏻👌🏻👌🏻👍🏻👍🏻👍🏻

    • @_MS.RaxanaAnand
      @_MS.RaxanaAnand  2 месяца назад

      Samastha Mahima Yesayya ke Chundunu gaaka

  • @Prayerbringsvictory369
    @Prayerbringsvictory369 Месяц назад +2

    Amen 🙏 🙏 🙏 🙏 🙏 ❤❤❤🎉🎉🎉🎉🤲👏🧎‍♂️🧎‍♂️

  • @elohimjohnmary7859
    @elohimjohnmary7859 2 месяца назад +1

    Glory To God Bro.... May GOD BLESS YOU

  • @Jesusisway-777
    @Jesusisway-777 2 месяца назад +2

    Hi Anna praise the lord 🙏🏼🙏🏼🙏🏼

  • @divyaarasdadivya3378
    @divyaarasdadivya3378 Месяц назад +2

    Deviniki mahemakalugunu gaka

  • @ARKchannel798
    @ARKchannel798 2 месяца назад +2

    Good Singing and God bless you pastor Garu

  • @manthannamaduri1615
    @manthannamaduri1615 Месяц назад +2

    Ma life lo, real song

  • @sudharanibondada2375
    @sudharanibondada2375 2 месяца назад +1

    హాయ్ అర్లేన్

  • @gracemarkus4545
    @gracemarkus4545 2 месяца назад +2

    Anen

  • @RaghupathiK-g2f
    @RaghupathiK-g2f 2 месяца назад +2

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @PowluLanka
    @PowluLanka 13 дней назад

    Wonderland Kannada film😂😂

  • @PujariBhaskar-vr8qk
    @PujariBhaskar-vr8qk 22 дня назад

    Praise the lord 🙏 brother
    చాలా బాగా పాడినారు. God bless you brother

  • @PavanKymar-q3m
    @PavanKymar-q3m 15 дней назад

    Praise the Lord

  • @manjukola4222
    @manjukola4222 Месяц назад +2

    Amen

  • @suryakumari1506
    @suryakumari1506 Месяц назад +2

    ✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️🙏🙏🙏🙏🙏👍👍👍❤️

  • @suryakumari1506
    @suryakumari1506 Месяц назад +1

    ✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️🙏🙏🙏🙏🙏✝️🙏✝️🙏

  • @bnprasad3363
    @bnprasad3363 Месяц назад +1

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂❤❤