నా గుండె చప్పుడు చేస్తుంది నీకే స్తోత్రమని నా మనసే ఎప్పుడు చెబుతుంది హోసన్నా జయమని (2) పదే పదే పాడుతుంది నా నాలుకా (2) నీకే నా ఆరాధనా యేసయ్యా నీకే నా ఆరాధనా (2) నేను బ్రతికి ఉన్నానంటే కారణం నీవేగా నాకున్న ఆధారం ఆశ్రయం నీవేగా (2) నా శక్తి చేత కాదు నా బలము చేత కాదు కేవలం నీ కృపయే (2) కేవలం నీ కృపయే ||నా గుండె|| నీతోనే ఉండుటకు నన్నెన్నుకున్నావు నీ ప్రేమ విందులో నన్ను చేర్చుకున్నావు (2) నీ పరిపాలనలోన నా ఆత్మనుంచుట నాకెంత భాగ్యము (2) నాకెంత భాగ్యము ||నా గుండె||
నా గుండె చప్పుడు చేస్తుంది నీకే స్తోత్రమని
నా మనసే ఎప్పుడు చెబుతుంది హోసన్నా జయమని (2)
పదే పదే పాడుతుంది నా నాలుకా (2)
నీకే నా ఆరాధనా యేసయ్యా
నీకే నా ఆరాధనా (2)
నేను బ్రతికి ఉన్నానంటే కారణం నీవేగా
నాకున్న ఆధారం ఆశ్రయం నీవేగా (2)
నా శక్తి చేత కాదు నా బలము చేత కాదు
కేవలం నీ కృపయే (2)
కేవలం నీ కృపయే ||నా గుండె||
నీతోనే ఉండుటకు నన్నెన్నుకున్నావు
నీ ప్రేమ విందులో నన్ను చేర్చుకున్నావు (2)
నీ పరిపాలనలోన నా ఆత్మనుంచుట
నాకెంత భాగ్యము (2)
నాకెంత భాగ్యము ||నా గుండె||
❤❤❤❤❤❤❤❤❤❤😢😢😢
చాలా చక్కగా ఉన్నాయి గారి పాటలు సూపర్ మాది కర్ణాటక
Praise the lord brother nice song
పాట చాలా బాగుంది. దేవుడు నిన్ను బలముగా వాడుకొనును గాక.
🙏 మీరుపాడె. ప్రతి. పాఠాలు. నాకు. చాలా. ఇష్టం. అన్నయ్య.. మీ ద్వారా. మాకు ఇలాంటి. పాటలు. ఆ. యేసయ్య అందించాలి. ప్రార్థిస్తూంనాను
👏👏👏👏👏👏👏👏
Yesayya mimmulanu devuni sevalu bahubalanga vadukovalani prayer chestunnamu pastor garu
Chalavandanalu ma...God Bless you
Wonderful song pastor garu nice song
Devunikee Mahima Kalugunu gaaka
Lyrics petandi.. pastor garu
Sure ma
🙏🙏