అబ్బా తండ్రి అబ్బా తండ్రి పాట పాడెద యేసయ్య యేసయ్యని నాట్యమాడెదా (2) చిన్ననాటి చెలికాడవు ముద్దుగా పెంచావు (2) నీవు తప్ప నాకు ఎవరు తండ్రి లేరయ్యా ..... నీవు తప్ప నాకు ఎవరు తండ్రి యేసయ్య (2) అబ్బా తండ్రి అబ్బా తండ్రి అబ్బా తండ్రీ ......అబ్బా తండ్రి అబ్బా తండ్రి అబ్బా తండ్రీ 1. గర్భమున రూపింపక మునుపే నన్నెరిగితివే..... నా కన్నతల్లి నన్ను కనకమునుపే ప్రతిష్టించితివే (2) ఏనాడో ఎరిగావు ముందుగానే పిలిచినావు (2) నీవు తప్ప నాకు ఎవరు తండ్రి లేరయ్యా .....నీవు తప్ప నాకు ఎవరు తండ్రి యేసయ్య (2) అబ్బా తండ్రి అబ్బా తండ్రి అబ్బా తండ్రి అబ్బా తండ్రీ ....అబ్బా తండ్రి అబ్బా తండ్రి అబ్బా తండ్రి 2. దూరముగా నేనున్నప్పుడు వెంటాడితివే... నేను నిన్ను మరచిపోయినప్పుడు కుమిలి పోతివే (2) కన్నీరు కార్చావు నాకై విలపించావు (2) నీవు తప్ప నాకు ఎవరు తండ్రి లేరయ్యా... నీవు తప్ప నాకు ఎవరు తండ్రి యేసయ్యా..(2) అబ్బా తండ్రి అబ్బా తండ్రి అబ్బా తండ్రి అబ్బా తండ్రీ... అబ్బ తండ్రి అబ్బా తండ్రి 3. నీ సన్నిధిలో నేను ఉన్నప్పుడు ఆదరించితివే.. నీ ఆత్మ కై నే వేడినప్పుడు కుమ్మరించితివే .... (2) నా దాహం తీర్చావు ఊటల తో నింపావు (2) నీవు తప్ప నాకు ఎవరు తండ్రి లేరయ్యా... నీవు తప్ప నాకు ఎవరు తండ్రి యేసయ్య అబ్బా తండ్రీ..................అబ్బా తండ్రి అబ్బా తండ్రి అబ్బా తండ్రి అబ్బా తండ్రి అబ్బా తండ్రి
❤❤❤ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన ప్రశస్తమైన నామములో మా హృదయ పూర్వక వందనములు దేవుడు మీకు ఇచ్చిన స్వరం బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాము చక్కగా దేవుని స్తుతి స్తున్నారు సమస్త ఘనత మహిమా ప్రభావములు దేవునికే కలుగును గాక ఆరాధన పాటలు ద్వారా అనేక మంది జీవితాల్లో వెలుగు కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను మీకు మీకు కుటుంబమునకు మీ పరిచర్యనుకు దేవుని మహా కృప ఎల్లప్పుడు తోడై ఉండును గాక థాంక్యూ థాంక్యూ సో మచ్❤❤❤
మా ఆత్మీయ తండ్రి గారు రాసిన కృపతప వేరొకటి లేదు యేసయ్య పాదాలు రాజువస్తునాడు రక్తం రక్తం యేసు రక్తము నిత్యస్తుతి పాత్రుడా ఇలా ఎన్నొ అద్బుతం మైన పాటలు అనేక ప్రాంతాల్లో ప్రభువు ని ఘనపరచుతునందుకు వందనము
అబ్బా తండ్రి అబ్బా తండ్రి పాట పాడెద
యేసయ్య యేసయ్యని నాట్యమాడెదా (2)
చిన్ననాటి చెలికాడవు ముద్దుగా పెంచావు (2)
నీవు తప్ప నాకు ఎవరు తండ్రి లేరయ్యా .....
నీవు తప్ప నాకు ఎవరు తండ్రి యేసయ్య (2)
అబ్బా తండ్రి అబ్బా తండ్రి అబ్బా తండ్రీ ......అబ్బా తండ్రి అబ్బా తండ్రి అబ్బా తండ్రీ
1. గర్భమున రూపింపక మునుపే నన్నెరిగితివే..... నా కన్నతల్లి నన్ను కనకమునుపే ప్రతిష్టించితివే (2)
ఏనాడో ఎరిగావు ముందుగానే పిలిచినావు (2)
నీవు తప్ప నాకు ఎవరు తండ్రి లేరయ్యా .....నీవు తప్ప నాకు ఎవరు తండ్రి యేసయ్య (2)
అబ్బా తండ్రి అబ్బా తండ్రి అబ్బా తండ్రి అబ్బా తండ్రీ ....అబ్బా తండ్రి అబ్బా తండ్రి అబ్బా తండ్రి
2. దూరముగా నేనున్నప్పుడు వెంటాడితివే... నేను నిన్ను మరచిపోయినప్పుడు కుమిలి పోతివే (2)
కన్నీరు కార్చావు నాకై విలపించావు (2)
నీవు తప్ప నాకు ఎవరు తండ్రి లేరయ్యా...
నీవు తప్ప నాకు ఎవరు తండ్రి యేసయ్యా..(2)
అబ్బా తండ్రి అబ్బా తండ్రి అబ్బా తండ్రి అబ్బా తండ్రీ... అబ్బ తండ్రి అబ్బా తండ్రి
3. నీ సన్నిధిలో నేను ఉన్నప్పుడు ఆదరించితివే.. నీ ఆత్మ కై నే వేడినప్పుడు కుమ్మరించితివే .... (2)
నా దాహం తీర్చావు ఊటల తో నింపావు (2)
నీవు తప్ప నాకు ఎవరు తండ్రి లేరయ్యా...
నీవు తప్ప నాకు ఎవరు తండ్రి యేసయ్య
అబ్బా తండ్రీ..................అబ్బా తండ్రి అబ్బా తండ్రి అబ్బా తండ్రి అబ్బా తండ్రి అబ్బా తండ్రి
❤❤❤
అక్కా వందనం
Sp
Praise the lord sisters
దేవునికి మహిమ
❤❤❤ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన ప్రశస్తమైన నామములో మా హృదయ పూర్వక వందనములు దేవుడు మీకు ఇచ్చిన స్వరం బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాము చక్కగా దేవుని స్తుతి స్తున్నారు సమస్త ఘనత మహిమా ప్రభావములు దేవునికే కలుగును గాక ఆరాధన పాటలు ద్వారా అనేక మంది జీవితాల్లో వెలుగు కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను మీకు మీకు కుటుంబమునకు మీ పరిచర్యనుకు దేవుని మహా కృప ఎల్లప్పుడు తోడై ఉండును గాక థాంక్యూ థాంక్యూ సో మచ్❤❤❤
భూమిపైనే నా తండ్రికి ఇంత అద్భుతమైన ఆరాధన జరుగుతుంటే పరలోకంలో నా తండ్రికి ఇంకెంత అద్భుతంగా ఉంటుంది ఆరాధన
హలేలుయ హలేలుయ హలేలుయ👏👏👏🛐🛐🛐🛐🛐👏👏
దేవుని కీ మహిమ కలుగును గాక ఆమేన్ అక్క వందనాలు చాలా బాగా పాడారు వారిషిఫ్ బాగుంది అక్క
దేవుని మహా కృపను బట్టి మహిమ ఘనత మహిమలు ఆయనే కే చెల్లును
దేవునికి మహిమ కలుగును గాక అద్బుతంగా దేవాతి దేవుణ్ణి స్తుతించారు ఆయనకే మహిమ కలుగును గాక 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Amen praise the lord sisters
Jesus is very uncountable love 💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗
Wonderful worship 💗💗
Very very wonderful worship akkà
Aa devunike Mahima kalugunu gaaka amen
Praise the Lord! Sisters, Glory to God. ✝️ Wonderful worship song.
Praise the Lord akka uncle
Song vinte santhoshanga undi akka chala goppa song devudu dhivinchali mimmalani god bless you
అయ్యబాబోయ్ hrudayam kadhilipoyindhi akka 😭😭
ఈ పాట రాయడానికి దైవ సేవకులు MR, రోషన్ కుమార్ అయ్యగారికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవుని కి మహిమ కలుగును గాక,
ఆమేన్❤🎉
ఆమెన్ దేవుని కి మహిమ కలుగును గాక 🙏🙏🙏
Praise the lord sister's
సమస్త మహిమ ఘనత మన యేసయ్యకే కలుగును గాక
Wonderful worship
God bless both of you 🙏
Exallent song praise god 🙏🙏🙏
Meru padi pata chala.. aunde super worship a worship lo yisaya kanepestunaru
Prizethelord godbless u
Powerful Prise and worship Glory to our father
Praise God
I heard this song a 7 years ago. This has been written by pastor Roshan kumar garu.
Wonderful worship😢😢
దేవుని మహిమ
❤❤❤ Super Worship Sister's
My God bless you sister's🙏🙏🙏
really I felt the song sisters amazing spirit
let god is praised by you 😌🙏
దేవుని మహిమ కొరకు మీరు ఇంకా బలంగా వాడబడాలని కోరుకుంటున్నాను అక్కా 🙏🙏🙏
Praise the lord sister I am susanna from tirupathi .excellent sisters
Praise the lord 🎶👏🎉❤
My lovely father i love you my dear father
Praise the Lord 🙏🙏
Glory to God ♥️✝️
Praise the Lord sisters glory to God wonderful song nice singing 🙏
Praise the lord sisters nice song 👏👏👏👏👏👏👏
ఆమెన్ 🙏🙏🙏🙏ఆమెన్ 🙏🙏🙏🙏🙏ఆమెన్ 🙏🙏🙏ఆమెన్ 🙏🙏🙏🙏🙏❤❤❤❤
సిస్టర్స్ Angels ni చూసినట్టు ఉంటుంది
Wonderful worship sister's 😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏
Wonderful Worship SISTER ❤️ 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Super sisters , praise the lord
Praise the lord
Praise the Lord Almighty God jesus amen.
Praise the lord sisters
Worship song sister's God bless u sister 's
Praise God 🙏
Glory to god
Praise the lord sisters 🙏🙏🙏
❤❤❤❤❤😢😢😢😅😅NAA AKANTNTHAPRADANALO ARADHISTUOO SANNIDHILO PADALASARANYAMYI ATMALABHARAMTO , MEEKI IPRYEI, WE PRYE
Praise the Lord sisters and super singing and nice song❤🙏🙏
All Glory to God
దేవునికి మహిమ కలుగును గాక
❤❤❤ super worship akka I am Pastor sis Tabitha,My,hasbend name Mojesh paul
Very very.wonderful.sang.sisters
Vandanalu akka song' super
Excellent singing sisters
దేవుని మహా కృప
Amen 🔥🔥🔥🔥🙏🙏🛐
😮 wow wandrfull ✍️😳😱😲
👏👏👏 wonderful worship sisters
❤❤My Sister Musck🎉 Teem Nics Song AMEEN AMEEN AM🎉EEN AM❤EEN AMEEN 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉KERALA ❤❤❤🎉🎉🎉
sistsrs chalabagapadutharu
Amen
Devuni ke mahima🙏🙏🙏
wonderful worship akka 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
Excellent singing sister 👏 👌
మా ఆత్మీయ తండ్రి గారు రాసిన కృపతప వేరొకటి లేదు
యేసయ్య పాదాలు
రాజువస్తునాడు
రక్తం రక్తం యేసు రక్తము
నిత్యస్తుతి పాత్రుడా ఇలా ఎన్నొ అద్బుతం మైన పాటలు అనేక ప్రాంతాల్లో ప్రభువు ని ఘనపరచుతునందుకు వందనము
అబ్బా తండ్రి పాట కూడా మా తండ్రి గారి చేత పరిశుద్ధాత్ముడు వ్రాయించి నందుకు వందనాలు
NOOTHANAVADHUVUNYI SARWATHRIKA SAMGHALU IYKYAMAVVALI RAKADAKI PARIPOORNATHALOSIDHAPADALI JERMIYA 1 :9
మా ఆత్మీయ తండ్రి గారు
🙏🙏🙏🙏
Please songs put in descriptions
Praise the lord akka
ఆమేన్ దేవునికి మహిమ కలుగును గాక
Praise the Lord 🙏🙏🙏
Shalom 🙏 sisters
God bless you sister s ❤
Vandhanam akka
🙏🙏❤❤
Song lyrics send cheyyandi sister
Lirics, songs telugu lo kavali
👏👏👏👏👏
దేవుడు మీమును. ఆశీర్వాదించునుగాక. ఆమెన్
God bless you akka
Sp akka
😢😢God bless you sis
❤🙏🙏🙏🙏🙏
👏👏🙏✝️✝️
Kannillu agadamledhu akka
Last lo kanneeru aagaledu amma
Naaku ee patta vindunapudu edupu vasunthi😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
🙏🏼💛👏👏👏👏👏
దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆమెన్
Wonderful worship
❤
Please the lord akka
Plz sound ekkuva pettandi
❤❤❤❤❤❤🙏🙏🙏🙏😭😭💔😭🙏
Lyrics akka send cheyandi akka
Praise the lord sister's
Brother ye raagam
Amen Amen 🙌🙌🙌🥹🥹😭😭😭