పల్లవి: దీనుల యెడల కృప చూపువాడా నీ దాసుని దాటిపోకయ్యో -2 నీవే నా ఆధారము - నీవే నా ఆశ్రయము నీవే నా ఆధారము నా యేసయ్య నీవే నా ఆశ్రయము…… || దీనుల యెడల || విరిగి నలిగి నేను ఉన్నానయ్యా ఎదకోతతో నిన్నే చేరితినయ్యా -2 అమ్మలాగ ఆదరించే దేవుడవు అనాధగా నన్ను విడువని దేవుడవు -2 || నీవే నా ఆధారము || విరోధుల అంబులకు అప్పగించకా నా కవచం నీవై నన్ను కాపాడితివి -2 నా శ్రమ నిందలను చూచితివి దుఃఖము సంతోషముగా మార్చితివి -2 || నీవే నా ఆధారము || నా చేయి పట్టి నన్ను నడిపించితివి కృపా ఐశ్వర్యములతో నన్ను నింపితివి-2 క్రీస్తునందు ప్రతి అక్కర తీర్చావు కృతజ్ఞుడనై నేను జీవించెదను-2 || నీవే నా ఆధారము ||
పల్లవి: దీనుల యెడల కృప చూపువాడా నీ దాసుని దాటిపోకయ్యో -2 నీవే నా ఆధారము - నీవే నా ఆశ్రయము నీవే నా ఆధారము నా యేసయ్య నీవే నా ఆశ్రయము…… || దీనుల యెడల || విరిగి నలిగి నేను ఉన్నానయ్యా ఎదకోతతో నిన్నే చేరితినయ్యా -2 అమ్మలాగ ఆదరించే దేవుడవు అనాధగా నన్ను విడువని దేవుడవు -2 || నీవే నా ఆధారము || విరోధుల అంబులకు అప్పగించకా నా కవచం నీవై నన్ను కాపాడితివి -2 నా శ్రమ నిందలను చూచితివి దుఃఖము సంతోషముగా మార్చితివి -2 || నీవే నా ఆధారము || నా చేయి పట్టి నన్ను నడిపించితివి కృపా ఐశ్వర్యములతో నన్ను నింపితివి-2 క్రీస్తునందు ప్రతి అక్కర తీర్చావు కృతజ్ఞుడనై నేను జీవించెదను-2 || నీవే నా ఆధారము ||
నిజంగా ప్రభువా నువ్వు లేకపోతే ఈరోజు నాకు జీవితం లేదయ్యా
అక్క పాట తల్లి వడిలో చంటిబిడ్డ ఆదరించినట్లు ఓదార్పు మా హృదయలకు ఆత్మలో పరవసిస్తు ఉన్నాము దేవునీకే మహిమ కలుగును ఇంకను ఓడు ఒడలని ప్రార్ధిస్తాము ఆమెన్🎉🎉🎉🎉🎉🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻💯💯💯💯💯💯
దేవుడు మీకు మంచి స్వరము ఇచ్చారు❤❤
Praise the lord 🙏🙏🙏🙏
Exclet song ❤️❤️❤️
దేవుడు. మీమును. ఆశీర్వాడించుగాక. సిస్టర్లు
చాలా చాలా చాలా
అద్భుతమైన ఆరాధన, చాలా చాలా అద్భుతమైన పాట 🙏🏻🙏🏻🙏🏻నా హృదయాన్ని కదిలించింది 😭😭😭😭😭😭😭😭
God bless you my sister
Akka mimalni nijam ga maku devudichina gift 🙏👋👋👋👋
Good
Praise the lord 🙏 sister chala Baga padaru sister
అబ్బా..మి వాయిస్ 🙏🏻🙏🏻🙏🏻👏🏻👏🏻👏🏻అక్క లవ్ u u r voice..eeti krupa Devudu naku dayacheyunuugaka amen
Akka chala bagundi song
🙏సిస్టర్స్ అద్భుతమైన ఆరాధన 🙏దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్ 🙏🙏🙏
🙏🙏🙏అక్క ప్రైస్ ది లార్డ్ అక్క 🙏🙏🙏చాలా బాగుంది అక్క పాట 🙏🙏🙏
Glory to god devunike Mahima Aathmalopadaru Hallelujah Amen
Nerve na adaram yessaiah
Super song ❤❤❤❤
🎉🎉🎉
చాల చక్కగా పాడారు తల్లి కీబోర్డుకుడా చాలబాగా ప్లే చేసిన తల్లికి మాబ్లేస్సింగ్స్ మా 🙌🙏🙌🙏🙌🙏🙌🙏🙏🙏🙏🙏🙌🙌
🙏🙏🙏🙏
Devunike mahima kalugunu kaka 🙏🙏🙏🙏🙏🙏e song lo nenu entho bala paddanu praise lord 🙏🙏🙏🙏
ఆమేన్ ❤❤❤❤❤
పల్లవి:
దీనుల యెడల కృప చూపువాడా
నీ దాసుని దాటిపోకయ్యో -2
నీవే నా ఆధారము - నీవే నా ఆశ్రయము
నీవే నా ఆధారము నా యేసయ్య
నీవే నా ఆశ్రయము……
|| దీనుల యెడల ||
విరిగి నలిగి నేను ఉన్నానయ్యా
ఎదకోతతో నిన్నే చేరితినయ్యా -2
అమ్మలాగ ఆదరించే దేవుడవు
అనాధగా నన్ను విడువని దేవుడవు -2
|| నీవే నా ఆధారము ||
విరోధుల అంబులకు అప్పగించకా
నా కవచం నీవై నన్ను కాపాడితివి -2
నా శ్రమ నిందలను చూచితివి
దుఃఖము సంతోషముగా మార్చితివి -2
|| నీవే నా ఆధారము ||
నా చేయి పట్టి నన్ను నడిపించితివి
కృపా ఐశ్వర్యములతో నన్ను నింపితివి-2
క్రీస్తునందు ప్రతి అక్కర తీర్చావు
కృతజ్ఞుడనై నేను జీవించెదను-2
|| నీవే నా ఆధారము ||
⛪👏👏👏🙏🙏🙏👌👌👌🙌
❤😊
గాడ్ బ్లెస్స్ యు సిస్టర్
Ammagaru aeco sounds ekkuva ipotunnayi. So voice ibbandiga avutundi
Akka super ga padaru akka
Glory to God
Praise the lord ayyagaaru 🙏
Adbutamaina adarana kaliginche song sister s meeku devudu ichina goppa varam mee Swaram devunike mahima ghantha Amen amen amen Naa jeevitam neekankitam paata tarvata anta goppaga unna song idi nenu ee song paadanu akka anta devuni krupa Inka meru ilanti paatalu ennenno paadalani maa Naa pradhana akka
Chala baga padaru akka devudu me andarini devinchu gaka
Daatipoku thandri
god bless you sisters melody voice and heart touching lyrics 😭😭
Praise the load akka supar warship
Glory to God only
Spirit filled worship🙌🙏
Glory to God 🙏
🙏🙏🙏💐💐💐
Wonderful song 👌❤👏🙌
Nannu dati pokayya 🙏🙏🙏🙏🙏🙏
Super song sister really heart touching love you song sister 💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖
Wonderful singing , God bless you sisters
Heart touching akka ❤❤ all glory to god
అక్క praise the lord
🙏🙏praises the lord🙏🙏
God bless you sisters wonderful singing
AkkA superr ga padaru
God bless you sisters
Thank you My LORD JESUS 🙏🕎
PRAISE THE LORD ANDI 🙏💞✝️🙏
Hallelujah hallelujah hallelujah Amen 🙌🕊️
Super song akka praise the lord
really heart touching singing sisters ..... we are very blessed to be in your fellowship 🙏 we praise the lord by you 😊
Ameen 🙏🙏🙏
Glory to God
Praise the lord uncle akka
అక్క ప్రైస్ ది లార్డ్ అక్క మీరు పాడిన పాట నన్ను చాలా హృదయాన్ని తాకింది అక్క 🙏🙏
Prise god glory to God
Praisethelord akka
Amen
Praise God
God bless you 🙌🙌🙏🏻 sister
అవును అయ్యా
🙏🙏🙏🙏🙏🙏🙏
Akka naku Mee songs antey naku chala estam chala baguntaye praise the Lord akkalu
Praise the Lord
🙏🙏🙏🙏🙏♥️🙏♥️
⛪🙏🙏🙏🙌🙌👌😭😭😭👏👏
Glory to God ❤
❤Wonderful worship 💖 Praise the lord 🙏 God bless you Sisters ❤️
👏👏👏👏👏👏
❤❤❤❤❤❤
Amen 🙏🙏😭😭😭😭😭😭😭😭
Sthothram yesayya yesayya yesayya 😭😭😭😭🙏🙏🙏🙇♂️🙇♂️🙇♂️🙇♂️
దేవుడికి మహిమ
Amen❤
🛐🕎👏🙏👍🙏🙏
😢 super song
దీనుల ఎడల కృప చూపు వాడ
నీ దాసుని దాటిపోకయా......
నీవే నా ఆధారం యేసయ్య నీవే నా ఆశ్రయము. (2)
1. విరిగి నలిగి నేను ఉన్నానయ్యా
ఎదకోతతో నిన్నే చేరితినయ్యా (2)
అమ్మ లాగా ఆదరించే దేవుడవు
అనాధగా నన్ను విడువని దేవుడవు. (2)
(నీవే నా)
2. విరోధుల అంబులకు అప్పగించక
నా కవచం నీవై నను కాపాడితివి. (2)
నా శ్రమ నిందలను చూచితివి
దుఃఖము సంతోషముగా మార్చితివి. (2)
( నీవే నా)
3. నా చేయి పట్టి నన్ను నడిపించితివి
కృపా ఐశ్వర్యములతో నను నింపితివి (2)
క్రీస్తునందు ప్రతి అక్కర తీర్చావు
కృతజ్ఞుడనై నేను జీవించెదను. (2)
(నీవె నా)
Praise the lord sister
🙏
Praise the lord
PRISE THE LORD
🙏🙏🙏
Praise the lord sisters 🙏🙏
❤👏👏👏👏🙌👌
Jesus,I, love,s, you❤💖💕❤️
🎉❤👃💖❤️💕
🙏🙏👏👏👏macherchilo meru padena songs padutanu sisters..
Deenulaku Krupa undhi,siyonu devuni chetilo undhi.
🙏🙏🙏🙏👌
Ayya dhatepovadhu prabhuva 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
❤👌🙏
Ammma..🙏🙏🙏
😅సిస్టర్లు. మాకుటుంబం. అప్పులదాబాలో. వున్నాము. తాళ్లూలు. మాకుటుంబం. కోసం. ప్రార్ధించండి. సిస్టర్లు
Ok అన్న I will prayer
Sister miru polisina Pindi gurinchi song pls petandi pls
😭😭😭
Aatma tho aaraadhana ila anekulanu ujjivaparustundi
Very sister voice pettandi mali saree 🙏
Scale enti brother
Avunayya...😭
Hi
అక్క మా అబ్బాయి డేట్ అఫ్ బర్త్ సర్టిఫికెట్ లో పేరు తప్పు పడింది అది మారేలాగా మీరు ప్రేయర్ చేయండి అక్క ప్లీజ్
Praise the lord uncle akka
Praise the lord sister s🎉🎉🙏🙏🙏🙏🙏
Glory to God 🙏🙏🙌🙌🙌
Praise the lord
Amen❤❤❤❤❤
పల్లవి:
దీనుల యెడల కృప చూపువాడా
నీ దాసుని దాటిపోకయ్యో -2
నీవే నా ఆధారము - నీవే నా ఆశ్రయము
నీవే నా ఆధారము నా యేసయ్య
నీవే నా ఆశ్రయము……
|| దీనుల యెడల ||
విరిగి నలిగి నేను ఉన్నానయ్యా
ఎదకోతతో నిన్నే చేరితినయ్యా -2
అమ్మలాగ ఆదరించే దేవుడవు
అనాధగా నన్ను విడువని దేవుడవు -2
|| నీవే నా ఆధారము ||
విరోధుల అంబులకు అప్పగించకా
నా కవచం నీవై నన్ను కాపాడితివి -2
నా శ్రమ నిందలను చూచితివి
దుఃఖము సంతోషముగా మార్చితివి -2
|| నీవే నా ఆధారము ||
నా చేయి పట్టి నన్ను నడిపించితివి
కృపా ఐశ్వర్యములతో నన్ను నింపితివి-2
క్రీస్తునందు ప్రతి అక్కర తీర్చావు
కృతజ్ఞుడనై నేను జీవించెదను-2
|| నీవే నా ఆధారము ||
🙏🙏🙏🙏🙏🙏🙌🙌🙌
Amen