అమృతము నీ ప్రేమ అభిశక్తుడా ఎన్నుకున్నావయ్యా నన్ను నీవు 2 నీ బలిపీఠముయొద్దనే నీ సేవ చేయుటకొరకు అంకితం యేసయ్యా నా జీవితం 2 అమృతము నీ ప్రేమ # 1.నా జీవితం ఒక శోక కీర్తనా మధురముగా మార్చావు నా స్థితినీ 2 తృనీకరించినా త్రోసివేసినా వేరుచేయలేరయ్యా నీ ప్రేమనుండి 2 తండ్రీ నా తండ్రీ నా యేసయ్యా తండ్రీ నా తండ్రీ నీవే యేసయ్యా 2 #అమృతము నీ ప్రేమ # 2. నమ్మినా వారే మోసాగించగా ప్రేమకు ప్రతిగా ద్వేశించిగా 2 నీ ఓర్పునిచ్చావూ ఓదార్పునిచ్చావు నీ ప్రేమచూపావయ్య నన్నాధరించావు 2 తండ్రీ నా తండ్రీ నా యేసయ్యా తండ్రీ నా తండ్రీ నీవే యేసయ్యా 2 అమృతము నీ ప్రేమ # 3. ఆత్మీయయాత్రలో నిందలెన్నో ఎదురైనా నన్నేమి చేయలేవు నా తోడు నీవుండగా2 విచారవధనంలోవిషాధ సమయములో నీయందు ఆనంధించి సంతోషించితిని 2 తండ్రీ నా తండ్రీ నా యేసయ్యా తండ్రీ నా తండ్రీ నీవే యేసయ్యా 2 #అమృతము నీ ప్రేమ #
దేవుని నామానికే మహిమ కలుగును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్ దేవుని సంఘ పరిచర్యలో ఈ బిడ్డలను ఇంకా ఆయన గొప్ప గా వాడు కొనును గాక వందనాలమ్మ అమ్మ మీ అనుదిన ప్రార్థనలో నన్ను ఆంటీ ని దీక్షికానీ చరణ్ ని జ్ఞాపకం చేసుకోండి అమ్మ కొంచెం
అక్క ఎంతో మదురముగా చక్కగా అద్బ్తంగా పాటలు తో దేవుడు మహిమ పరచుచున్నరు చక్కనైన కఠస్వరం దేవుడు మీకు ఇచ్చారు. మీమ్ము ను ఇంకా అత్యదికంగా వాడుకోవాలి అసిస్తున్న ము ఆమెన్🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😢😂😂😂
Praise the Lord sister e song na devudu nannu balipeetam daggara ela vadukuntaro natho matladaru entho devunitho sameepam ga matlade song adbutam na jeevitham amen Hallelujah
🙏🙏చాలా వందనాలు అక్క మీరు పడుతున్న ప్రతి పాట వింటున్నప్పు నా కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి 🙏🙏మీ పాటలు నాకు చాలా ఇష్టం అక్క దేవుడు మిమ్మల్ని ఇంకా కొత్త పాటలు తో నింపాలి అని ఆశ అక్క 🙏
Praise the Lord sister's mee aathmaabhiskam tho devunni aaradisthunnarau devunni meeru mahima chesthunnaru. Mee hrudayaalu entho devuniki daggaraga vunnayi🎉❤
అమృతము నీ ప్రేమ అభిశక్తుడా ఎన్నుకున్నావయ్యా నన్ను నీవు 2 నీ బలిపీఠముయొద్దనే నీ సేవ చేయుటకొరకు అంకితం యేసయ్యా నా జీవితం 2 అమృతము నీ ప్రేమ # 1.నా జీవితం ఒక శోక కీర్తనా మధురముగా మార్చావు నా స్థితినీ 2 తృనీకరించినా త్రోసివేసినా వేరుచేయలేరయ్యా నీ ప్రేమనుండి 2 తండ్రీ నా తండ్రీ నా యేసయ్యా తండ్రీ నా తండ్రీ నీవే యేసయ్యా 2 #అమృతము నీ ప్రేమ # 2. నమ్మినా వారే మోసాగించగా ప్రేమకు ప్రతిగా ద్వేశించిగా 2 నీ ఓర్పునిచ్చావూ ఓదార్పునిచ్చావు నీ ప్రేమచూపావయ్య నన్నాధరించావు 2 తండ్రీ నా తండ్రీ నా యేసయ్యా తండ్రీ నా తండ్రీ నీవే యేసయ్యా 2 అమృతము నీ ప్రేమ # 3. ఆత్మీయయాత్రలో నిందలెన్నో ఎదురైనా నన్నేమి చేయలేవు నా తోడు నీవుండగా2 విచారవధనంలోవిషాధ సమయములో నీయందు ఆనంధించి సంతోషించితిని 2 తండ్రీ నా తండ్రీ నా యేసయ్యా తండ్రీ నా తండ్రీ నీవే యేసయ్యా 2 #అమృతము నీ ప్రేమ #
అమృతము నీ ప్రేమ అభిశక్తుడా
ఎన్నుకున్నావయ్యా నన్ను నీవు 2
నీ బలిపీఠముయొద్దనే నీ సేవ చేయుటకొరకు
అంకితం యేసయ్యా నా జీవితం 2
అమృతము నీ ప్రేమ #
1.నా జీవితం ఒక శోక కీర్తనా
మధురముగా మార్చావు నా స్థితినీ 2
తృనీకరించినా త్రోసివేసినా
వేరుచేయలేరయ్యా నీ ప్రేమనుండి 2
తండ్రీ నా తండ్రీ నా యేసయ్యా
తండ్రీ నా తండ్రీ నీవే యేసయ్యా 2
#అమృతము నీ ప్రేమ #
2. నమ్మినా వారే మోసాగించగా
ప్రేమకు ప్రతిగా ద్వేశించిగా 2
నీ ఓర్పునిచ్చావూ ఓదార్పునిచ్చావు
నీ ప్రేమచూపావయ్య నన్నాధరించావు 2
తండ్రీ నా తండ్రీ నా యేసయ్యా
తండ్రీ నా తండ్రీ నీవే యేసయ్యా 2
అమృతము నీ ప్రేమ #
3. ఆత్మీయయాత్రలో నిందలెన్నో ఎదురైనా
నన్నేమి చేయలేవు నా తోడు నీవుండగా2
విచారవధనంలోవిషాధ సమయములో నీయందు ఆనంధించి సంతోషించితిని 2
తండ్రీ నా తండ్రీ నా యేసయ్యా
తండ్రీ నా తండ్రీ నీవే యేసయ్యా 2
#అమృతము నీ ప్రేమ #
🙏🙏🙏🙏👌👌👌🙌
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
❤
❤❤❤
TQ brother 🥰🤝
దేవుని నామానికే మహిమ కలుగును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్
దేవుని సంఘ పరిచర్యలో ఈ బిడ్డలను ఇంకా ఆయన గొప్ప గా వాడు కొనును గాక
వందనాలమ్మ అమ్మ మీ అనుదిన ప్రార్థనలో నన్ను ఆంటీ ని దీక్షికానీ చరణ్ ని జ్ఞాపకం చేసుకోండి అమ్మ కొంచెం
Chala chakkaga padukunnaru sisters.Godbless you both of you🙏
Chala chakkaga padaru sister s glory to God
Praise the Lord sister s chala bagundi song vintuntye body antha edo telliyani jaladaristhundi sister s edo badha 🙏🙏🙏🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️
అక్క ఎంతో మదురముగా చక్కగా అద్బ్తంగా పాటలు తో దేవుడు మహిమ పరచుచున్నరు చక్కనైన కఠస్వరం దేవుడు మీకు ఇచ్చారు. మీమ్ము ను ఇంకా అత్యదికంగా వాడుకోవాలి అసిస్తున్న ము ఆమెన్🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😢😂😂😂
దేవునికి స్తోత్రం కలుగునుగాక
8:11
🎉❤🎉 9:06
Chala bhaga padaru sisters😭😭😭😭
❤❤❤God bless you sisters
nice singing Akka plz track send me
🙏🏻🙏🏻🙏🏻🙏🏻 మాటలు లేవు పాట అర్ధం 😭😭😭😭 sup🎉
Praise the Lord sister e song na devudu nannu balipeetam daggara ela vadukuntaro natho matladaru entho devunitho sameepam ga matlade song adbutam na jeevitham amen Hallelujah
🙏🙏చాలా వందనాలు అక్క మీరు పడుతున్న ప్రతి పాట వింటున్నప్పు నా కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి 🙏🙏మీ పాటలు నాకు చాలా ఇష్టం అక్క దేవుడు మిమ్మల్ని ఇంకా కొత్త పాటలు తో నింపాలి అని ఆశ అక్క 🙏
God bless you
నా జీవితమంతా ఈ పాటలో ఉంది.... నన్ను పలకరించింది ఈ పాట...
Very nice song Golry to God
Praise the lord sister 🙏inka bahuga vaadabadali akka me svaram devara devudu mari ekkuvga ghanaparacha badunu gaaka aamen.
Nenu nerchukuntunna akka song Entha bagundho devunike mahima
చాలా అద్భతంగా paduthunnaru sister's మే God bless you
❤ nice.. ❤
Praise the Lord sister's
mee aathmaabhiskam tho devunni aaradisthunnarau devunni meeru mahima chesthunnaru. Mee hrudayaalu entho devuniki daggaraga vunnayi🎉❤
యేసయ్య ప్రేమ అమృతం మధురాతి మధురం ❤✝️🛐🙌🙏
Praise God 🙏
Angels ante mire God bless you sisters
Wonderful song superb singing
Super song devuni nammam ganaparachabadunugakaaa
Wonderful singing sister s🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Praise the lord 🙏🙏🙏 ❤
PRAISE THE LORD sisters.. very nice song..❤
suparhartaching
song
Wonderful praising the lord ma
చాలా చక్కగా పాడారు
Anna saswatamina prematho song upload cheyandhi Anna please ❤❤❤praise the lord anna
Superb sister
🙏🙏🙏🙏🙏👏👏👏
Praise the lord sisters 🙏🙏,అద్భుతమైన song వినిపించారు..నిజముగా అమృతము గా. వుంది..మీకు చాలా చాల వంద నాలు...🙏🙏
🙏⛪⛪god bless
Praise the lord sisters
Good singing
Glory to God ,,,🙏🙏🙏
🙏
Praise the lord akka ❤ nice singing❤
Praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏
Nice akka ammen
🙏🏻 అక్క చాల bagundi పాట
Mee prathi songs entho madhuramgaanu , devuniki daggara ga chese vidham ga umtayi madam. God will bless your ministry
Thankyou Lord Thankyou God Thankyou Jesus
❤ Heart touching song ❤👌
Nice sigining sisters...now a days both of you inspiration for many choir teams...bcoz of you are expressing Lord JESUS...
Praise the loard
praise the lord akka
ఏ పాట అయినా బాగా పాడుతున్నారు సిస్టర్స్ 🙏🏻🙏🏻🙏🏻
Praise the lord Akka song super akka
Praise the Lord sisters nice song God bless 🙏
ప్రైస్ ది లార్డ్ సిస్టర్ చాలా బాగా పడుతున్నారు కానీ రెండు మైకులు వాయిస్ ఈక్వల్ గా ఉంటే చాలా బాగుంటుంది అని అనిపిస్తుంది
Praíse tha lord sister 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Chala bagundi sis song nanu chala adchanu song vintu❤
Preise the lord akka 🙏🙏 glory to God
Praise the lord sisters
Super akka
Super song sister love you
Cheppalenantha anubhothi kalugutundi meeru paadutunte sisters nice singing
Praise the lord
🎉🎉🎉👌💆🙏
Amen yes lord 🙇
Praise the Lord akka🙏🙏
Praisethelord🙏🙏🙏🙏🙏
Naku istam ina song
దేవునికే మహిమ కలుగును గాక
ఆమెన్
Anna lyrics pettandi
అమృతము నీ ప్రేమ అభిశక్తుడా
ఎన్నుకున్నావయ్యా నన్ను నీవు 2
నీ బలిపీఠముయొద్దనే నీ సేవ చేయుటకొరకు
అంకితం యేసయ్యా నా జీవితం 2
అమృతము నీ ప్రేమ #
1.నా జీవితం ఒక శోక కీర్తనా
మధురముగా మార్చావు నా స్థితినీ 2
తృనీకరించినా త్రోసివేసినా
వేరుచేయలేరయ్యా నీ ప్రేమనుండి 2
తండ్రీ నా తండ్రీ నా యేసయ్యా
తండ్రీ నా తండ్రీ నీవే యేసయ్యా 2
#అమృతము నీ ప్రేమ #
2. నమ్మినా వారే మోసాగించగా
ప్రేమకు ప్రతిగా ద్వేశించిగా 2
నీ ఓర్పునిచ్చావూ ఓదార్పునిచ్చావు
నీ ప్రేమచూపావయ్య నన్నాధరించావు 2
తండ్రీ నా తండ్రీ నా యేసయ్యా
తండ్రీ నా తండ్రీ నీవే యేసయ్యా 2
అమృతము నీ ప్రేమ #
3. ఆత్మీయయాత్రలో నిందలెన్నో ఎదురైనా
నన్నేమి చేయలేవు నా తోడు నీవుండగా2
విచారవధనంలోవిషాధ సమయములో నీయందు ఆనంధించి సంతోషించితిని 2
తండ్రీ నా తండ్రీ నా యేసయ్యా
తండ్రీ నా తండ్రీ నీవే యేసయ్యా 2
#అమృతము నీ ప్రేమ #
Wonderful lyrics ✨🥰
I like u r voice
God bless you sister
Praise the lord akka
🙏
Amen
👏👏👏
Praise the lord sister
ఆంధ్ర క్రైస్త వ కీర్తనలు కూడా పదండి
Due to some technical issue we are not uploading songs,when the issue will clear then we upload this song's
🙏🙏🙏❤️❤️❤️
lyrics pettandi pls
lyrics pettandi
Im blessed akka prayer for my family akka
sister praise the Lord
నన్నా నీవు కొరుకున్నంది
నాకోసం నీ ప్రణ త్యాగం అనే సాంగ్ పెట్టంది.
Due to some technical issue we are not uploading songs,when the issue will clear then we upload this song
🙏🙏🙏
😂
Praise the Lord 🙏
🙏🙏🙏
Praise God 🙏🙏
😂
Amen praise the lord
Praise the lord Amen 🙏🏻🙏🏻
Praise the lord 🙏🙏🙏