Heart Touching Emotional Story Of Orphanage Children About Mother And Father |

Поделиться
HTML-код
  • Опубликовано: 8 фев 2025
  • Watch ►Heart Touching Emotional Story Of Orphanage Children About Mother And Father | @SumanTV Digital

Комментарии • 321

  • @peetalakumari8286
    @peetalakumari8286 2 года назад +43

    బ్రదర్ మీకు దేవుడు మంచి భార్య ఇస్తారు గాడ్ బ్రెస్సే యూ అల్ 🤝🤝🤝🤝😭😭😭😭😭

  • @sanjeevreddytalusani5486
    @sanjeevreddytalusani5486 2 года назад +12

    Sir మాటల్లో చెప్పలేని గొప్ప తనం వుంది sir మీలో

  • @masigiparushuram3439
    @masigiparushuram3439 2 года назад +42

    ఇంత మంచి మానవుడు బూమిపైన ఉన్నందుకు న్యాయం దాగివుంది anchor గారు మీకు చాలా కృతజ్ఞతలు వీళ్ళని పరిచయం చేస్తునందుకు మాటలతో చెప్పలేను I ❤️ golden kid's

    • @bathaladevaiah5583
      @bathaladevaiah5583 2 года назад

      అన్నా నీకు హ్యాట్సాఫ్ అన్న

  • @warangalchallengers
    @warangalchallengers 2 года назад +11

    చూస్తున్నంత సేపు కన్నీల్లాగలేదు😭

  • @telugusitaramgurutsg6995
    @telugusitaramgurutsg6995 2 года назад +39

    అన్న మీ కుటుంబం ,ఇలాంటి పిల్లలు మీ దగ్గర ఉన్నారు అంటే దేవుడు మీకు ,మంచి హృదయం ఇస్తారు

  • @telugusitaramgurutsg6995
    @telugusitaramgurutsg6995 2 года назад +26

    చాలా ఇబ్బంది గా ఉంది..మేడమ్ ఎలాంటి కథలు వింటుంటే

  • @arunav52
    @arunav52 2 года назад +3

    నువ్వు ఎంత మంచి పెద్ద పోసిషన్ లోకి వెళ్లినా కూడా, నిన్ను ఎవడైతే ఆక్సెప్ట్ చేయలేడో వాడికి సరైన బుద్ధి చెప్పాలి నాని,, మీ అమ్మను తాతయ్యను హ్యాపీగా చూస్కో,, నువ్వు అనుకున్నది సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
    All the very best

  • @telugusitaramgurutsg6995
    @telugusitaramgurutsg6995 2 года назад +64

    నా గుండె చాలా బరువుగా మారింది ఈ వీడియో చాసాక...

    • @keephard4019
      @keephard4019 2 года назад

      ఎన్ని కేజీల బరువు

  • @vijrummbankalavala7869
    @vijrummbankalavala7869 2 года назад +8

    అన్నా నీకు దేవుడు ఆయు ఆరోగ్యాలు ఇవ్వాలని కురుకుంటున్నాను 💖. సుమన్ టీవి కి ప్రత్యేక ధన్యవాదాలు 🙏

  • @bonthusrinugovindaraju3678
    @bonthusrinugovindaraju3678 2 года назад +3

    ఆణి ముత్యాలను సమాజానికి పరిచయం చేస్తూ.. చైతన్యాన్ని తీసుకొస్తున్న సుమన్ టీవీ యాజమాన్యానికి.. యావన్మంది సిబ్భందికి హృదయాభినందనలు.. 🎉👍

  • @t.v.nageswarreddy6346
    @t.v.nageswarreddy6346 2 года назад +2

    మానవ సేవే మాధవ సేవ అనే పదానికి న్యాయం చేశావు. అన్న ఆ పరమేశ్వరుడు నీకు ఆపిల్లలకి ఆయు రారోగ్యలు ఇవ్వలని కోరుకుంట్నూను

  • @baddamjanaiah4311
    @baddamjanaiah4311 7 месяцев назад +10

    యాంకర్ నిరుపమ ఎంతోమందికి సమస్యలను పరిష్కరించే తెలుగు రాష్ట్రాలలో ఏకైక యాంకర్ గ్రేట్ తల్లి.......🎉

  • @subbbareddykasa2657
    @subbbareddykasa2657 2 года назад +4

    మేడం మీరు చక్కగా ఆ బాబు కి దైర్యం ఇచ్చారు.

  • @jsambireddy4342
    @jsambireddy4342 2 года назад +13

    బ్రదర్ సూపర్ చాలా సంతోషంగా ఉంది

  • @Swathigandham-q9e
    @Swathigandham-q9e 6 месяцев назад +2

    అన్న ఎప్పుడు నువ్వు ఎలా సంతోషంగా అందరినీ పిల్లల్ని చూడాలి దేవుడు నిన్ను చాలా బాగా చూస్తారు

  • @bonthusrinugovindaraju3678
    @bonthusrinugovindaraju3678 2 года назад

    బ్రదర్ మీ సేవా నిరతి గొప్పది ..చక్కని మీ మాట తీరు .. ఇంతమంది చిన్నారులను అక్కున చేర్చుకున్న మీ విశాల హృదయం.. మిమ్ములను మీ సేవా భావాలను ఇష్టపడే అమ్మాయి ఎక్కడో ఉండే వుంటుంది .. దేవుని అశీస్సులు మీకు తోడై నిలవాలని కోరుకుంటున్నాను. 🙏🏻👍

  • @gajulapraveen130
    @gajulapraveen130 5 месяцев назад +1

    హాస్టల్ వార్డెన్ చాలా మంచి వ్యక్తి సుమన్ టివి కీ ఈ ప్రోగ్రాం చుపించన్నదకు దన్యవాదాలు

  • @s.rameshramesh5119
    @s.rameshramesh5119 7 месяцев назад +6

    అన్న దేవుడు ఎప్పుడు నీ నీ తోడు ఉంటాడు అమ్మ భగవాన్❤🙏🙏🙏👏👏👏

  • @chandernayak3773
    @chandernayak3773 2 года назад +3

    మన దేశంలో మన రాష్ట్రంలో ఇలాంటి హాస్టల్లో ఉన్నప్పుడు ఇంతవరకు మనకేమీ కాదు నాన్న హ్యాండ్సప్ అన్న

  • @jyothisimma8174
    @jyothisimma8174 Год назад

    Good nanna I wish u r dreams comes true God bless u

  • @neeru.indian
    @neeru.indian 2 года назад +7

    Meeku na hrudaya purvaka namaskaram mahanubhava.
    You are God to those kids.
    This is real service

  • @maheshmanpreeth7985
    @maheshmanpreeth7985 2 года назад +2

    నిజంగా మిరు చాలా గ్రేట్ సార్ 🙏🙏🙏

  • @adityaakhil21
    @adityaakhil21 2 года назад +11

    అందులో మేం కూడా అందరూ నా అనాధలం😭😭😭

  • @saikrithik865
    @saikrithik865 2 года назад +1

    సూపర్ అన్నయ నాకు అమ్మ నాన్న లేరు నీలాంటి అన్నయ్య నాకు కావాలి

  • @TheMalli1979
    @TheMalli1979 2 года назад +16

    May god bless and support children for their happy brightest future

  • @amballathirupathirao410
    @amballathirupathirao410 2 года назад +9

    అన్నా నీవు కనిపించే దేవుడు వు, వీళ్లందరు ప్రయోజకులై జీవితాంతం మీ సేవలు చేస్తూ, సమాజం లో ఆనాదులకు మీ లాగే సేవ చేస్తూ ఉంటారు, అందరి ఇళ్లల్లో మీ ఫోటో పెట్టి దేవుని లా పూజిస్తారు, అంత కన్నా జన్మ కు సార్ధకం ఏముంది. తల్లిదండ్రులు చేసిన తప్పులకు పిల్లలు బలి కాకూడదు.ఎందుకంటే తల్లిదండ్రులు ప్రేమకు మించిన సంపద, ఆనందం ఏదీ లేదు. ఇలా పిల్లల ను దూరం చేసుకుని బ్రతికే వారు మంచి జన్మ అంటూ పొంద లేరు.

  • @ramdurga8023
    @ramdurga8023 2 года назад +1

    Thana manchithanam. Nachina thanalanti manchi ammi tho twaralo anna marreg jaragali ani manaspurthiga korukuntanu good bless you brother

  • @raghavakumar8957
    @raghavakumar8957 2 года назад +8

    Wonderful support for parent less kids......Hare Krishna dear all 🙏🏼

  • @sreenijaa518
    @sreenijaa518 2 года назад +7

    యాంకర్ గారు ఇలాంటి బిడ్డలు ఉంటే మళ్ళీ పెళ్ళి ఎందుకు. కళలలో పెట్టికుని భర్త లేకుండా బతకొచు.

  • @samueljohnpalukuri4463
    @samueljohnpalukuri4463 2 года назад +2

    Hatsoff to Suman TV. God bless you brother. Really you are role model . Nirupama Madam,Really I like your anchoring. Decency in your anchoring.

    • @ranikotapuri3680
      @ranikotapuri3680 2 года назад

      Hats off to you brother. Video chustunnaoudu kannillu agaledu. God bless you and all children

  • @srinivasaraomopidevi945
    @srinivasaraomopidevi945 2 года назад +8

    Children you must be well educated and serve to society. May god bless you. God gives you good education and health

  • @veernnatejavath3484
    @veernnatejavath3484 2 года назад +3

    సుమన్ టీవీ న్యూస్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను

  • @reddysyamala6510
    @reddysyamala6510 2 года назад +2

    తముడు మీరు బాగుండాలి

  • @mr.ruchulu4941
    @mr.ruchulu4941 2 года назад +9

    E vedio chusaka nenu strong ga fix ayyanu second marriage cheskoni na pillalaki duram avvakudadu ani 😢😢😢😢😢😢😢 naku anni na pillale na pillalaki anni nenai panchali penchutanu evadno cheskoni na pillalni kashtapettanu thokkalo jeevitam nadi pote poyindi na pillala future bagundali eppudu a lotu rakunda vallu hayiga navvutu unadAli undelaga chuskunta

  • @Sriglobaltv
    @Sriglobaltv 2 года назад +1

    నమస్తే అన్న మి సహాయ కార్యక్రమాలు చాలా బాగుగున్నయి దేవుడు మిమ్మలిలిని మంచిగా చూడాలి నాకు ఆ చిన్న పిల్లలు చూస్తే నా మనసు తరించిపోతుందుంది నేను కూడా మీకు నాకు తోచిన కడికి సహాయం చేయాలి అని ఉంది మి కాంటాక్ట్ ఫోన్ నెంబర్ ఇవండీ ప్లీజ్ ఎక్కడ మి వసతి గృహం

  • @anithachinthala7840
    @anithachinthala7840 5 месяцев назад

    Vallaki akkada entha comfortable ga chusukunte ala mem ikade untam ikada undatame istam antaru really hatsoff to your job andi

  • @buddesudershan8580
    @buddesudershan8580 6 месяцев назад

    మీలాంటి త్యాగ మూర్తులు ఇంకా ఉన్నారంటే. నిజంగా మంచి తనం భతికే ఉంది.

  • @rajaniboge3550
    @rajaniboge3550 2 года назад +2

    Very good job sir yelanti swardham lekunda miru A pillala poshana👏👏👏🙏👏👏👏 alana palana great job sir

  • @maryvijetha7864
    @maryvijetha7864 2 года назад

    All the best chinna....God bless you abundantly.....

  • @sowmyareddyp4519
    @sowmyareddyp4519 2 года назад +4

    Sir meeru great pillalaki manchi bhavishyat istunnaru

  • @prasadbabu9459
    @prasadbabu9459 2 года назад +5

    యిది ఒక. అదృష్టం

  • @vijaykumarkurikala5560
    @vijaykumarkurikala5560 5 месяцев назад +1

    గ్రేట్ బ్రో ❤❤

  • @gundarapuchinnasunbaiah2761
    @gundarapuchinnasunbaiah2761 2 года назад +1

    Ammameeku. Danyvadamulu. Suman. Tv. Vaallu. Ituvanti. Theliya. Chesinanduku. Kruthagnalu

  • @kolipakakavitha9440
    @kolipakakavitha9440 2 года назад +4

    Great sir
    Manushulu elaa kuda vuntaaraa

  • @vincynag2771
    @vincynag2771 5 месяцев назад

    God bless you brother and little brother.

  • @harsha5295
    @harsha5295 2 года назад

    Nuvvu nijanga devuduvi Anna 🙏🙏🙏

  • @tripuraganni1969
    @tripuraganni1969 6 месяцев назад

    Nana all the best devvudu neeku thapakunda manchi chesthaddu.
    Sir u are really great

  • @user-bl8wj5cn9n
    @user-bl8wj5cn9n 6 месяцев назад

    ఎంత మనసు మెచ్యూరిటీరా కన్నా నీది

  • @BujjiSama-up2vt
    @BujjiSama-up2vt Год назад

    Meeru chala great sir. Aa babuni chuste Baga edupuvachindi.

  • @matchahemalatha1287
    @matchahemalatha1287 2 года назад +3

    Good patients Sir, God has given duty to you, are you getting full happyness, pleasure so many gets with money, are you doing good Job, Without expecting God will give you blessing from children's Sir.

  • @avalasrinu6079
    @avalasrinu6079 2 года назад +1

    So emotional i became very emotional

  • @jambukavinodvinod893
    @jambukavinodvinod893 2 года назад

    నీవు దేవుడి వి అన్న 🙏🙏🙏🙏🙏🙏

  • @rajuleelach3838
    @rajuleelach3838 2 года назад +1

    God bless you brother devudu memalni devisthadu and meeting pellalni kuda antha manchi hrudam unna baryani kuda esthadu God bless you once again

  • @VaishnaviNelki
    @VaishnaviNelki 5 месяцев назад

    Feel avvaku nanna God bless you neku bright future untadhi❤

  • @harsitbhavya6625
    @harsitbhavya6625 7 месяцев назад +2

    Miru chala great sir intha mandi ni chala bagavchusthunaru sir🙏

  • @shivarani4385
    @shivarani4385 2 года назад +4

    Great Sir Meeru nijanga 🙏

  • @gangaramnayini5633
    @gangaramnayini5633 2 года назад

    సర్ మీకు పాదాభివందనం

  • @ramamunibabu8038
    @ramamunibabu8038 2 года назад +1

    Aa pillalu andariki devudi Daya , asissulu undalani manaspurthiga korukuntunnanu.

  • @srujanasrujana-n7p
    @srujanasrujana-n7p 6 месяцев назад

    Anna mimmalni ardham cheskune ammai thappakunda vastharu anna god bless u children

  • @anjalivenkatreddychalla4412
    @anjalivenkatreddychalla4412 2 года назад

    అన్న నమస్కారములు మీకు శతకోటి వందనములు

  • @animetalks9194
    @animetalks9194 2 месяца назад

    దేవుడు మీరు🙏

  • @PranavikaInjamuri
    @PranavikaInjamuri 7 месяцев назад

    Dhywuda elanti walaki nuwy kaladale all the best nana

  • @smtaher5365
    @smtaher5365 2 года назад +5

    Great sir meeru, mee sevku Na Hrudayapoorka Salam sir .🙏 God bless you. Tq,s Madem this interview. Ee video chusi nantha sepu , Na kndlalo 👁 nunchi 💧💧💧😂 Neellu, Agatum ledu ..ALLHA daya valla anny manchi jarugu ... Heart Touching Emotional story (video ) .

  • @tamaranakrishna2324
    @tamaranakrishna2324 5 месяцев назад

    women should have luck to marry such a good person like u.god bless u

  • @garipallyraju9221
    @garipallyraju9221 2 года назад +3

    Namaste sumantv nirupama medam

  • @lokeshgoudjcb3328
    @lokeshgoudjcb3328 2 года назад +3

    Great sir meeru..God bless you..

  • @MandaYesudasu-d9b
    @MandaYesudasu-d9b 5 месяцев назад

    మేడం మీరు మేడం మీరు మంచి ఇంటర్వ్యూలు చక్కగా హాస్టల్ పిల్లలు పలకరించి మీరు చూపిన ప్రేమ చాలా గొప్ప ప్రేమ మేడం మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నాను మేడం థాంక్యూ వెరీ మచ్

  • @ajmeeraugendar
    @ajmeeraugendar 5 месяцев назад

    ఈ విడీయో చూస్తున్నంత సేపు నా కన్నీళ్లను అపుకోలేపోయా.

  • @tammisettybalamuralidevi5495
    @tammisettybalamuralidevi5495 2 года назад +2

    God bless u nanna👍I hope u r gols come true.

  • @రియల్హీరో
    @రియల్హీరో 2 года назад +3

    డబ్బుతో వుండే బంధాలు మనసుకు వాల్యూ లేదు

  • @Mujamil-bf5ev
    @Mujamil-bf5ev 5 месяцев назад

    గుడ్ జాబ్ గాడ్ బ్లేస్ యు

  • @Sahasravarshiniofficial
    @Sahasravarshiniofficial 2 года назад +1

    Really great sir 🙏🙏🙏🙏

  • @suvarnaminupoori9872
    @suvarnaminupoori9872 7 месяцев назад +1

    Sir you are great

  • @ShanthiYalla
    @ShanthiYalla 8 месяцев назад

    Soooo great sir god bless you edi mamulu vishayam kadu 🙏🙏🙏🌹🌹🌹

  • @kumarthallapally6107
    @kumarthallapally6107 6 месяцев назад

    🙏🙏anna nilanti valla rupam lo devudu inka bathike unnadu anipisthundhi

  • @girimcd8361
    @girimcd8361 2 года назад

    You are doing Great Work, Mr. Sudheer. May GOD bless You!🙏

  • @lakshmikasa23
    @lakshmikasa23 2 года назад

    mee manchi manasuku aa bhagavantudu yeppudu toduga vudaali

  • @srinivasaraomopidevi945
    @srinivasaraomopidevi945 2 года назад +4

    Sir you are great

  • @sahinipriyankachatla9967
    @sahinipriyankachatla9967 2 года назад +7

    GODBLESS u sir .. ❤️🙏

  • @sankarreddy4575
    @sankarreddy4575 2 года назад

    I love that children God bless you annaa

  • @padmanabhankrishnan4587
    @padmanabhankrishnan4587 2 года назад +1

    Sumple and great person. Prema

  • @priyag9071
    @priyag9071 2 года назад +6

    All the kids should work hard and come up in life. God bless them all.

  • @lakshmireddy8651
    @lakshmireddy8651 2 года назад +1

    God bless you brother.
    Thanks to suman tv.

  • @rasapellyprathap6553
    @rasapellyprathap6553 2 года назад +1

    Anna super

  • @priyag9071
    @priyag9071 2 года назад +8

    When our children go to school and they are late by ten minutes in we panic,in such cases how can parents leave their kids like this.

  • @PraveenMutyala-g8i
    @PraveenMutyala-g8i 5 месяцев назад

    Sir u r doing a great job sir hats off sir

  • @sivalomada5314
    @sivalomada5314 6 месяцев назад

    Thank you sir your a great person

  • @nemalipadma4461
    @nemalipadma4461 2 года назад +5

    Really you r great work 😄💅💅💅🙏🙏🙏

  • @way2newsbyashokchakravarth236
    @way2newsbyashokchakravarth236 2 года назад +1

    Madam thanks to you mam for inspiring me by such vdo

  • @sailupurimetla6658
    @sailupurimetla6658 2 года назад +2

    ఈ లాటి ప్రోగ్రామ్స్ చేయడం మంచిది. కానీ మేడం హోమ్ అడ్రస్, డీటెయిల్స్ ఫోన్ నంబర్ ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే హెల్ప్ చేయలనుకునేవారుంటారు కదా నేను డీటెయిల్స్ కొరకు చూసాను

  • @harsitbhavya6625
    @harsitbhavya6625 7 месяцев назад +1

    Very heart touching video 🙏

  • @premalatha5066
    @premalatha5066 2 года назад +3

    Pl mention phone no. Of this orphanage, really hats off to this guy, it's heart touching seeing this program, thanks to suman tv.

  • @MounikaVennam
    @MounikaVennam 6 месяцев назад

    Supar sir gud bless Nana

  • @chinavenkateswarlu
    @chinavenkateswarlu 2 года назад +1

    Thammudu...
    Nuvuu Thappakunda IAS Avuthavu Chinna

  • @Kalpana_Annu
    @Kalpana_Annu 5 месяцев назад

    Heart touching and hats off to you Sir ji…. Let me know if I can be of any help in grooming these kids.

  • @vijayasree3508
    @vijayasree3508 2 года назад +6

    సార్ మీకు కాంప్లిమెంట్ ఇచ్చే అర్హత కూడా నాకు లేదు నాకు తోచినంత నేను సహాయం చేస్తా

  • @RajithaKathula
    @RajithaKathula 6 месяцев назад

    🙏🙏grate sir meeru.. God bless you sir

  • @saradhaallada1451
    @saradhaallada1451 2 года назад +2

    Meru bagundali sir❤️❤️❤️❤️

  • @nirmalasalihundam9075
    @nirmalasalihundam9075 2 года назад

    Tammudu niku na sirassuvachi padabivandalu.... Pillalaku aundariki nadiivenalu.... Babu nvvu coloctor avvutavu nanna.... Niku baba Aasissilu vuntai.. Amma vari aasissilukooda vuntai... Pillalu aundariki.. Na divenalu... Tammudu... Niku marokkasari padanivandanalu

  • @msrao6753
    @msrao6753 2 года назад +115

    అన్నా నీకు దేవుడు ఆయు ఆరోగ్యాలు ఇవ్వాలని కురుకుంటున్నాను 💖. సుమన్ టీవి కి ప్రత్యేక ధన్యవాదాలు 🙏