ఇప్పుడున కాలంలో మిలాంటి వారు ఉన్నారు. అంటే ....... మి యొక్క మంచి మనస్సుకు అభివందనం ఇంత కన్న ఎక్కవ చెప్పలేకా పోతున్న ఇ వీడియో చూసి🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ఎంత చెప్పిన తక్కువే
జన్మ నీ యిచ్చినపుడు జీవితాన్ని యివ్వాలనే జ్ఞానం లేని మనుష్యులు వుంటారు. తిండి పెట్టగలం వాళ్ళ కి పేరెంట్స్ లేని లోటు తీర్చలేనిది. మీరు గ్రేట్ Sir.🙏🙏🙏🙏🙏👏👏👏👏👏
1.7 lakh viewers × 100 rupes echina kuda 1 cro 70 lakh vastadi... poni approximate ga 1 cr ki daggaraga ayena vastadi ..owan building and proper food and education vastadi childrens ki... please do your contribution brothers and sisters 🙏.... I have done my contribution... Video chusthunnata sepu ...I can't stop my tears...
Even i come across this video randomly, It made me so emotional and cried through out. I faced the same situations so many times in my life. Salute Sir🙏🏻🙏🏻 You are doing an exceptional service🙏🏻🙏🏻
ప్రైస్ ది లార్డ్ అన్న మీరు నిన్ను సంవత్సరాలుగా చేస్తున్న ఈ మంచి పని దేవుడు నీకు ఇచ్చిన గొప్ప వరం అందుకు నా శతకోటి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను దేవుడు నిన్ను ఆశ్రమాన్ని ఆశీర్వదించును గాక నేను కూడా ఖచ్చితంగా మీ అందర్నీ కలుస్తాను తగిన సహాయం చేస్తాం అని కోరుకుంటున్నాను ఆమెన్
Really tears in my eyes floated.. Elanti programs telecaste cheydam valla parents ki pillalu, pillalki parents values thelusthsi..chala bhada anipinchindhi okko story ku.. salute u sir.. Vallantha bhaaga chaduvukuni bhaaga settle avvali.. manchi positions ki vellali ani devudni korukuntna..mana karma yentante elanti pillani adopt cheskodaniki a in laws oppukoru.. ala chesthe orphans undaru
I'm very happy raju sir. Miru brothers kosam Chala kastapaduthunaru sir miru Mana school lo teach cheyadam memu mi students ani chepukovadam Chala happy sir. Miru elane sudeer foundation ni continue cheyyali sir.
Me friends cheskunedi achievement kadu brother,meru achievement peaks pina unnaru, meku sathakoti vandanalu,devudu swarupam meeru,loads of respect to you,no money will taly with you 🙏🙏🙏🙏🙏
మీరు చేస్తున్న ఈపనికి మీకు చాలా ధన్యవాదాలు మీరు ఇలాగే మీ సేవలు కొనసాగించాలని మనసారా కోరుకుంటున్నాను మీసేవకు నా తరుపున ఏదో ఉడుతా భక్తిగా మీ అకౌంట్ కుమనీ పంపుతున్నాను ఈవీడియో చూసిన ప్రతిఒక్కరు స్పదించాలని మనసారా దేవుడిని ప్రార్థిస్తున్నాను
Aray tammullu love you all..god please elanti bhada avvariki evvaku.definately one day I will meet you all Ra tammullu.. waiting for the day.hope will that day come soon...
జై గురు చండీ మానవత్వానికీ మారు పేరు తమరే మమకారమనే మంచితనం మీరే కరుణచూపించే కరుణాసాగరులు మీరే దైవం మానుషరూపేణా దర్శనం మీరే మీ విశాలమైన సేవా దృక్పథానికీ మా జోహార్లు, శుభాకాంక్షలు, అభిమానాభినందనలు
అన్నా మాది గుంటూరు జిల్లా ఫిరంగిపురం దగ్గర కొండవీడు ప్రజెంట్ నేను ఒక 9 నెలల నుంచి హైదరాబాద్ బోరబండ లో ఉంటున్నాను ఏదో ఒక రోజు నేను మీ ఫౌండేషన్ కి వచ్చి సహాయం చేస్తాను
God Bless You Sudheer garu ...such a magnanimous heart filled with selfless love you got .....I will pray and help as much as possible for your foundation...you are blessed to be a blessing for these children 💗💖💖💖🙏🙏my heartfelt thanks 🙏 to you brother 🌷🙏
OMG, seeing this video,tears rolled down,how can a mother can marry leaving his beloved son,felt so sorry.god is great nana, definitely he will help you my child.
Just commenting for those 63 disliked humans but with no humanity. I don't think they ever watched the whole video. Literally every child experience made me tears. Kudos to whole The Sudheer foundation. Good work SumanTV Entertainment
Super sir meeru chala great as a teacher u can understand what students r thinking and wt they need also inni talents unna veelandariki hatsaf andi and alla the best to all they have a great future
God bless u all may he shower all his blessings to overcome all the hurdels Hatts off to u sir n may u get more nmore help to raise this children n shapeup their future god bkess u sir
Great job sir, chaala inspiring, chaala baadha vesthundi, ee pillalni vaalla kadalani vintunte.....Thappa kunda mimalni kaavaalani korukuntunna...Meeku sahayam chese sakthi naaku imani aa devudini prathisthunna
సార్ మీకు ప్రత్యేకంగా పాదాభివందనాలు తల్లిదండ్రులు లేని పిల్లలని ఇంతగా మీరు చూసినట్లయితే ప్రత్యేకమైన కృతజ్ఞతలు హాట్సాఫ్ సార్
మీలాంటి మంచి మనసుకి మి ఆలోచనకి వందనాలు సార్
దేవుడిని కోరుకుంటున్న నేను ఇలాంటి సేవ చేసే బగ్యని ఇవలని
ఇప్పుడున కాలంలో మిలాంటి వారు ఉన్నారు. అంటే ....... మి యొక్క మంచి మనస్సుకు అభివందనం ఇంత కన్న ఎక్కవ చెప్పలేకా పోతున్న ఇ వీడియో చూసి🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ఎంత చెప్పిన తక్కువే
Corona ni thaginchhe bhrama astram
ruclips.net/video/dI-c0TwL4_0/видео.html
జన్మ నీ యిచ్చినపుడు జీవితాన్ని యివ్వాలనే జ్ఞానం లేని మనుష్యులు వుంటారు.
తిండి పెట్టగలం వాళ్ళ కి పేరెంట్స్ లేని లోటు తీర్చలేనిది. మీరు గ్రేట్ Sir.🙏🙏🙏🙏🙏👏👏👏👏👏
.plaracu back sonng
తెలియకుండానే కన్నీళ్లు వచ్చాయి అన్న నిజంగా మీరు greate
Thanks madam Anupama garu heart touching vedeo release chesaru kannillu bachayi nenu kuda help chestanu
ఫోన్ పే నంబర్ పెట్టండి.మాకు చేతనైన సహాయం చేస్తాము.పెళ్లి కూడా చేసుకో కుండ పిల్లలకి help చేస్తున్న మీకు నా అభినందనలు.
Sir Account number unnadi... Pay cheyavachu.... Nenu 200 pay chesa
ఫోన్ నెంబర్ పెట్టండి దయచేసి
మాకు చేతనైనా సహాయం చేయడానికి బాగుంటుంది
సుమన్ టీవి వారికి ధన్యవాదములు
Manchi alochana bro but meeru ala adigithe evaru phone pay estharo teliyaadhu sir anavasaram vere vallaki okavela chesthe ebbandhi
Tq ana
❤️🥰🙏
అమ్మా మీరు heart touching story present chesaru ఇలా ఇంకెంత మంది పిల్లల్లో ఇ స్టోరీ చూశాక నాకు చేతనైన తోడ్పాటు అందించలనుకుంటున్న
Corona ni thaginchhe bhrama astram
ruclips.net/video/dI-c0TwL4_0/видео.html
అన్నా మీలాంటి వాళ్లు ఉండబట్టే సమాజంలో చాలామంది పిల్లలు మంచివారుగా తీర్చిదిద్దుతున్నందుకు మీకు పాదాభివందనాలు
దేవుడు ఎక్కడ ఉన్నాడయ్యా . మనిషి రూపములో ఇక్కడే ఉన్నాడు.
Corona ni thaginchhe bhrama astram
ruclips.net/video/dI-c0TwL4_0/видео.html
@@chillwithharini in
అవును.కదా
Andarikante sir you are great Person yevaru meeku sariporu ye soft ware ye IAS IPS panikiraru sir
Manam kanisam cash ivvavachhu
Super sir meeru...
God bless you.
మీ లైఫ్ ని త్యాగం చేస్తున్నావ్ సార్... మీకు మo చే జరుగుతుంది సార్
Super sir,,🙏🙏🙏. God bless you
@@savthridora4735 m s Raju god bless you
1.7 lakh viewers × 100 rupes echina kuda 1 cro 70 lakh vastadi... poni approximate ga 1 cr ki daggaraga ayena vastadi ..owan building and proper food and education vastadi childrens ki... please do your contribution brothers and sisters 🙏....
I have done my contribution...
Video chusthunnata sepu ...I can't stop my tears...
I casually open this video. Literally more than 10 times I cried. Sir salute meeku.
Never saw a person like u sir.
Nenu kuda bro, baga yedchesanu
🙏🙏🙏🙏
Corona ni thaginchhe bhrama astram
ruclips.net/video/dI-c0TwL4_0/видео.html
Even i come across this video randomly, It made me so emotional and cried through out. I faced the same situations so many times in my life. Salute Sir🙏🏻🙏🏻 You are doing an exceptional service🙏🏻🙏🏻
ఆ దేవుడు కృప మీకు ఉండాలి అన్న మీలాంటి వారి పాదాలకు దండాలు
ప్రైస్ ది లార్డ్ అన్న మీరు నిన్ను సంవత్సరాలుగా చేస్తున్న ఈ మంచి పని దేవుడు నీకు ఇచ్చిన గొప్ప వరం అందుకు నా శతకోటి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను దేవుడు నిన్ను ఆశ్రమాన్ని ఆశీర్వదించును గాక నేను కూడా ఖచ్చితంగా మీ అందర్నీ కలుస్తాను తగిన సహాయం చేస్తాం అని కోరుకుంటున్నాను ఆమెన్
This man has to be honoured with great honour. He sacrificed his life for good cause.
Corona ni thaginchhe bhrama astram
ruclips.net/video/dI-c0TwL4_0/видео.html
జై గురు చండీ
మీ సేవకు
మీ ఆదరణకు
మీ ఆచరణకు
మీ సహృదయతకు
హాట్సప్, అభినందనలు, అమ్మవారి అనుగ్రహ ఆశీస్సులు
Really tears in my eyes floated..
Elanti programs telecaste cheydam valla parents ki pillalu, pillalki parents values thelusthsi..chala bhada anipinchindhi okko story ku.. salute u sir.. Vallantha bhaaga chaduvukuni bhaaga settle avvali.. manchi positions ki vellali ani devudni korukuntna..mana karma yentante elanti pillani adopt cheskodaniki a in laws oppukoru.. ala chesthe orphans undaru
I'm very happy raju sir. Miru brothers kosam Chala kastapaduthunaru sir miru Mana school lo teach cheyadam memu mi students ani chepukovadam Chala happy sir. Miru elane sudeer foundation ni continue cheyyali sir.
సార్ మీరు చాలా గొప్పవారు ఆ దేవుడు మిమ్మల్ని సల్లగా సూడాలి.. హర్ష సాయి అన్న ఇలాంటి వాళ్ళుకు సహాయం సెయ్యండి అన్న
మందుగా సుమన్ టివి వాళ్ళకి ధన్యవాదాలు
నిజంగా మీరు దేవుడు అండి, దేవుడు మీకు , వీళ్లను తండ్రికన్నా ఎక్కువగా చూసుకొనే ప్రేమను ఇచ్చారు, నిజంగా మీరు great sir🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
సెల్యూట్ అన్న, మీ గురుంచి, మీ సేవ గురించి ఎంత వర్ణించిన తక్కువే ❤🙏🙏🙏🙏🙏🙏🌳🌾
Oka chinna injection tho corona one week lo thaggipothundi.
ruclips.net/video/dI-c0TwL4_0/видео.html
0
Nuvvu దేవునివి అన్న థాంక్స్ బ్రో 🙏🙏🙏
Anna maku oka babu kavali esthara pls
థ్యాంక్స్ అన్న షో చూసీ ఏడుపచ్చేసింది
God bless you all
Me friends cheskunedi achievement kadu brother,meru achievement peaks pina unnaru, meku sathakoti vandanalu,devudu swarupam meeru,loads of respect to you,no money will taly with you 🙏🙏🙏🙏🙏
మీకు చాలా మo చి మనసు వుంది సార్
Ur... గ్రేట్ సార్
ఈ పిల్లల పాత వస్తువులు వాళ్ళ తీపి గుర్తులు. వాటిని అలాగే ఉంచండి. అవే వారి ప్రాణాలు.it is reyeli.
"దేవుడు ఎక్కడో లేడు.వేరే కొత్తగా రాడు. మంచి మనుషులలో గోప్ప మనసు తనై వుంటాడు నీకు లాగ" అన్న లిరిక్స్ కి ఈయన ఉదాహరణ.
మీరు చేస్తున్న ఈపనికి మీకు చాలా ధన్యవాదాలు మీరు ఇలాగే మీ సేవలు కొనసాగించాలని మనసారా కోరుకుంటున్నాను మీసేవకు నా తరుపున ఏదో ఉడుతా భక్తిగా మీ అకౌంట్ కుమనీ పంపుతున్నాను ఈవీడియో చూసిన ప్రతిఒక్కరు స్పదించాలని మనసారా దేవుడిని ప్రార్థిస్తున్నాను
మీ అడ్రస్ చెప్పగలరు. Bro..
ఎంత గొప్ప మనసు మీది.
మేం చాలా అల్పులమని ఈ రోజు అర్థమయింది.
Heart touching...... I can't stop crying when I see this video..... Because I didn't have father😞
సూపర్ తమ్ముడు గారు మీకు దేవుడు తోడుగా ఉండును గాక 👌👌🙏🙏💐💐💐🤝🤝🙌🙌🙌
Aray tammullu love you all..god please elanti bhada avvariki evvaku.definately one day I will meet you all Ra tammullu.. waiting for the day.hope will that day come soon...
Heart Baruvu. Akkuva ienddi anna. Salute to you anna
జై గురు చండీ
మానవత్వానికీ మారు పేరు తమరే
మమకారమనే మంచితనం మీరే
కరుణచూపించే కరుణాసాగరులు మీరే
దైవం మానుషరూపేణా దర్శనం మీరే
మీ విశాలమైన సేవా దృక్పథానికీ
మా జోహార్లు, శుభాకాంక్షలు, అభిమానాభినందనలు
Really Meeku..chaala opika unnattundi Sir..hatsoff to ur service..May God bless you
Hats off you sir the way he explains about every child is very beautiful he knows everything about them
ఆ తప్పి పోయిన పిల్లల details ఏదైనా సోషల్ మీడియాలో పెడితే....కనీసం వాళ్ళ విలేజ్ లో ఉన్న వాళ్ళైనా చూసే అవకాశం ఉంది
మనిషి రూపంలో వున్న దేవుడు అన్న నువ్వు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అన్నా మాది గుంటూరు జిల్లా ఫిరంగిపురం దగ్గర కొండవీడు ప్రజెంట్ నేను ఒక 9 నెలల నుంచి హైదరాబాద్ బోరబండ లో ఉంటున్నాను ఏదో ఒక రోజు నేను మీ ఫౌండేషన్ కి వచ్చి సహాయం చేస్తాను
Super bro
Thank u sir , u r really great sir, before this children tears nd smiles nd pain, I m not able to stop my tears..God bless u sir💕
అన్న కర్నాటక రాష్ట్రంలో న్యూస్ చానల్లో చూపిస్తే బెస్ట్ అమ్మ నాన్న పేర్లూ స్పష్టంగాచెప్పాడు కదా.
Aunu andi. Mari enduku cheyaledo aa pani
దేవుడు ఎక్కడ ఉన్నడయ్య. మనిషి రూపములో ఇక్కడే ఉన్నాడు.🙏🙏
God Bless You Sudheer garu ...such a magnanimous heart filled with selfless love you got .....I will pray and help as much as possible for your foundation...you are blessed to be a blessing for these children 💗💖💖💖🙏🙏my heartfelt thanks 🙏 to you brother 🌷🙏
Corona ni thaginchhe bhrama astram
ruclips.net/video/dI-c0TwL4_0/видео.html
నిజంగా దేవుడు అనే వాడు ఉంటే...వీళ్ళందరి లైఫ్ హ్యాపీగా, వాళ్ళు కోరుకునే విధముగా ఉంచాలని కోరుకుంటున్నా
Hi
Avvunu sister
@@samanthulabhavani4057 అవును అండి..పాపం వాళ్ళని చూస్తే కన్నీళ్లు వస్తున్నాయి
Great sir
కోరుకుంటే వారి కడుపు నిండదు... మనం help చేయాలి చేతనయనంత
ఈ ప్రోగామ్ చుస్తున్నత సేపు కన్నీరు ఆగడం లేదు 😥😥😥
నాకు కూడ
Yes
Devudu meeku thoduga undunu gaaka..annayya mee manasu Chala manchidhi.alage devudu meeku Manchi life patner ni estharu .
The best anchor in Suman tv
ఈ వీడియో చూస్తుంటే కన్నీళ్లు ఆగట్లేదు
అవునండీ కన్నీళ్లు ఆగడంలేదు.
Very inspirational character sir medi, proud to see like you, so kindly hearted.
Great bro miru
Very great sir
దేవుడు ఎక్కడో లేదు బ్రదర్ మనిషి రూపంలో ఉన్న ది నువ్వే...
OMG, seeing this video,tears rolled down,how can a mother can marry leaving his beloved son,felt so sorry.god is great nana, definitely he will help you my child.
Great inspiration Anna God bless we will help you by knowing and unknowingly...
గురువుగారు మీకు పాదభి వందనం
Sudheer garu meeru mi family...a devudi blessings tho happy ga undali....
మీలాంటి.మంచిమనసున్న.మీకు.ఆదేముడెప్పుడు.తోడుగావుండాలనీ.కోరుకుంటున్నాను.పీల్లలందరు.చల్లగావుండాలీ..
Hats off to their Maturity 🙏🏽
Great sir children's ni under stand chesiu kovatam father's kuda artham chesukoru mimalni devudu deevinchali
Madam first of all hatsoff mam miku ilanti situations unnattu mi vallane telustunnay and media mottam lo u r the real journlist super😘😘😘😘😘😘
😭 salute sir good job God bless🙏 you
Ilanti vallaku help chestey punyam. God bless them all
Really hats off to you brother👏👏👏, god bless you.
Nenu video chusinappudu edustene unnanu meru chala great
మీరూ దేవుడు స్వామి 🙏🙏🙏🙏🙏
Super Anna NV happy ga undali God bless you Anna
Super sir meru.... Tq suman tv... nijanga heart touching ga undi 😭😭 i can't control my self... Valla matalu ventuntey
Can't stop crying 😭 very very heart touching
సార్ ఇంత మంచి మనసున్న మీకు ఆ దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాము...🙏🙏🙏🙏🙏
He bought choclates .for his sister came to see him .very touching .
Really tears agadam ledu great sir really god bless you sir🙏🙏🙏🙏
ఈ ఇంటర్వ్యూ చేసిన యాంకర్ గారికి హృదయపూర్వక అభినందనలు 🙏🙏
జై గురు చండీ
సేవే మన లక్ష్యం - చేయూతే మన ధ్యేయం
పరోపకారార్థం ఇదం శరీరం
ఇదే మనందరి జీవితం కావాలండీ
Just commenting for those 63 disliked humans but with no humanity. I don't think they ever watched the whole video. Literally every child experience made me tears. Kudos to whole The Sudheer foundation. Good work SumanTV Entertainment
nirupama garu.. mimmalni okasari kalavali... chala tqqq sister.. mi videos nundi chala inspire avuthunta.. god bless u akkaya
Madam I really appliciate you I will encourage lik u we have to support like this programme
అన్నయ్య నిజం గా మీరు దేవుడు, మీరు పది కాలాలు పాటు చల్లగా ఉండాలి.🙏🙏🙏
మీ మంచితనానికి పాదాభివందనం 🙏🙏🙏
Super sir meeru chala great as a teacher u can understand what students r thinking and wt they need also inni talents unna veelandariki hatsaf andi and alla the best to all they have a great future
Real ga chepparu mother lekunte Chala kastam
Naa kantlo Neru tepincharu ur great suman tv
Thank you very much for your dedication. God bless you Sir.
God. Bless. You. And. All. Of. Home. Children's. Thank. You. Very. Murch. Sir. Your. Menitines. Very. Good.
దేవుడా ఎందయ్య ఇలాంటి కష్టం ఏ పిల్లలకి రాకూడదు విళ్ళ భాధలు వింటే ఏడుపు వస్తుంది
You are really great sir intha madhi pillalanu bhaga chusukuttunnaru dabbu vunna vallu a pasi pilalaku sahayamu cheyandi
సుమన్ టీవీ ఛానల్ వాళ్ళు మీరు అనుకుంటే ఏదో ఒకటి చెయ్యగలరు మీ ద్వారా ఇలాంటి వలని అధుకుంతరని ఆశిస్తున్న
ఆ మహానుభావుడికి🙏🙏🙏
ఈ వీడియో పెట్టినప్పుడు... Discription lo వాళ్ళ address కూడా పెట్టండి.వాళ్ళకి హెల్ప్ అ వుతుంది.
Hayathnagar, Ranga reddy district, Hyderabad
God bless you sudeer garu you are doing excellent job.
God bless u all may he shower all his blessings to overcome all the hurdels
Hatts off to u sir n may u get more nmore help to raise this children n shapeup their future god bkess u sir
మీరు కలకాలం ఆరోగ్యం గా ఉండాలి సార్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
God definitely bless this foundation
🙏🙏🙏🙏🙏🙏🙏
Sir mi interview superb....chala great sir...heartful thanks sir...
TQ u Suman TV TQ u nirupama akka TQ sudheer organization anna mee lante Valle samajam bagundi emo anna edupu vastundi anna
మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు 🙏🙏🙏😭😭
Great job sir, chaala inspiring, chaala baadha vesthundi, ee pillalni vaalla kadalani vintunte.....Thappa kunda mimalni kaavaalani korukuntunna...Meeku sahayam chese sakthi naaku imani aa devudini prathisthunna
Super sir meru alagy Suman TV ki chala tq
స్వయంగా వెళ్తాను
Hi sir
Hello sir vellaraa meeru velthanu ani comment pettar
It's so heart wrenching watching these beautiful children living without their parents
Super sir 👌💪..sir I'm interested to do job in orphanage sir...naku dady ledu sir..naku akada job cheyali ani undhi sir..
❤️
Super sir
Screen medha contact number vasthudi 👍
Divya mam ki foundation naduputunna meeku na hrudaya poorvaka krutagnatalu
@@dilipkantamaneni206 88v