పెళ్లిళ్లు కానీ ఈ అమ్మాయిల కన్నీటి గాధ

Поделиться
HTML-код
  • Опубликовано: 7 янв 2025

Комментарии • 1,1 тыс.

  • @rajuekalvyatrailers8862
    @rajuekalvyatrailers8862 2 года назад +35

    ఇలాంటి వాళ్లకు అందరం సాయం చేద్దాము ఇటువంటి వారికి ఒక అనాధ ఆశ్రము కట్టిస్తే బాగుంటుంది plz

  • @sunandamanutad6802
    @sunandamanutad6802 2 года назад +180

    అమ్మ శ్రీదేవి నేనేమీ ఇచ్చుకోలేను కానీ నా ఆశీస్సులు మాత్రం ఉంటాయి ❤️❤️🙏🙏

  • @simhapurishammaakkafoodrecipes
    @simhapurishammaakkafoodrecipes 2 года назад +170

    నిజంగా నిజంగా ఇలాంటి వాళ్లు మనలాంటి వాళ్లకి ఇన్స్పిరేషన్ థాంక్యూ సో మచ్ శ్రీదేవి గారు మీ వీడియోలు చూసి చాలా నేర్చుకోవాల్సి ఉంది నేర్చుకున్నాను కూడా థాంక్యూ మామ్

  • @sammetanancharareddy721
    @sammetanancharareddy721 2 года назад +253

    లోపల ఎంత భాధ ఉండి కూడా. మీ చిరునవ్వు ఎంత బాగుందో. మిమ్మల్ని చూసాక ఇంకా స్వచ్ఛమైన ఆడవాళ్లు ఇంకా బ్రతికి ఉన్నారు అని హ్యాపీగా ఉంది.

    • @Venkannababu369
      @Venkannababu369 2 года назад +4

      Hhi

    • @Hatshitha-ro4xj
      @Hatshitha-ro4xj Год назад +3

      Your very grate💕

    • @sammetanancharareddy721
      @sammetanancharareddy721 Год назад +2

      @@Hatshitha-ro4xj it's so long time i remembered. Tnq.

    • @Srinuannm
      @Srinuannm Год назад

      అక్క మేము చూసిన తర్వాత నాకు ఏడుపొస్తుంది నీ ఇలా చూసిన తర్వాతే ఎక్కడ కన్నా హెల్ప్ చేయాలనుకుంటా కానీ అక్కా హాయ్ నాదే మంచిగా లేదు నేను తీసుకొని తినడు

    • @mallegowthami3909
      @mallegowthami3909 Год назад

      Andharu chaduvu kunnara

  • @gbujji3114
    @gbujji3114 2 года назад +132

    సిస్టర్స్ దేవుడు మిమ్మల్ని అందరిని దీవించి ఆశీర్వాదించును గాక
    శ్రీదేవి సిస్టర్ గారికి 🙏🏻🙏🏻🙏🏻

  • @andhrakashmirlammasingitri5582
    @andhrakashmirlammasingitri5582 2 года назад +28

    ఇదే వీడియో హర్ష సాయి brother కి షేర్ చేయండి... తెలిషితే ఏదొక హెల్ప్ చేస్తారు... చాలా థాంక్స్ మేడం ఇలాంటి వీడియో అందరికి చూపించినందుకు.. inspire to everyone....

  • @ushajakkula2941
    @ushajakkula2941 2 года назад +107

    ఇందులో ప్రతి ఒక్క సిస్టర్ కి హృదయపూర్వక నమస్కారాలు మీరు అనుకున్న ప్రతి పనిలో ఆ దేవుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న మీ ఆత్మవిశ్వాసానికి పాదాభివందనాలు మీరు ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉండాలి అలాగే శ్రీదేవి సిస్టర్ కి నమస్కారం సిస్టర్ చేసే ప్రతి పనిలో దేవుడు ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం

  • @durnojayalpremanand4138
    @durnojayalpremanand4138 2 года назад +93

    వారి శరీరంలో లోపం ఉండొచ్చు కానీ వారి మనసు ఎంతో గొప్పది...

  • @247DR
    @247DR 2 года назад +49

    మంచి నిర్ణయం అమ్మ 🙏, ఈ పరిస్థితి వున్నవారిపై కూడ అత్యాచారం చేసే దుర్మార్గులు వున్నారుఈ రోజుల్లో.ఇక్కడే అన్నిటికి సేఫ్ 🙏

  • @sampathkonkati8703
    @sampathkonkati8703 2 года назад +14

    చూస్తుంటేనే కన్నీళ్లు వస్తున్నాయి వాళ్ళు ఎలా బరించుతున్నారో బాధని గ్రేట్. మీమ్మళ్ళి చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది ...మటల్ లేవ్🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭😭

  • @imprashanth2033
    @imprashanth2033 2 года назад +62

    చెప్పటానికి మాటలు రావడం లేదు అందరూ బాగుండాలి అందరి కోసం శ్రీదేవి అక్క ఉండాలి 🙏

  • @tejarathod1364
    @tejarathod1364 2 года назад +14

    మీ ముఖలలో చిరునవ్వు చరగడం లేదు....మీ చిరునవ్వు కీ సలామ్ 🙏🙏🙏🙏🙏🙏 మీ ధైర్యానికి నా వందనం

  • @vennelasatyavada532
    @vennelasatyavada532 2 года назад +14

    ఈ వీడియో చూసిస్తుంటే చాలా కన్నీళ్లొచ్చాయి శ్రీదేవి గారు. నేను కూడా మీకు సహాయంగా ఉండాలని ఆశ. నేను ఒక నర్స్

  • @kushi_datta
    @kushi_datta Год назад +11

    అన్ని అవయవాలు పనిచేసేవారు మూర్ఖంగా ఉంటారు.... అవిటిగా బాధపడేవారు ఆదర్శంగా నిలబడతారు 🙏🥲🙏🙏
    ఇవన్నీ కళ్ళకు కట్టినట్టు చూపించిన శ్రీదేవి గారికి పాదాభివందనం 🙏🙏

  • @veeraswamigandam6155
    @veeraswamigandam6155 Год назад +6

    నమస్కారం శ్రీదేవి అక్కయ్య గారు మీరు చేసిన సహాయానికి ఆ దేవుడు మిమ్మల్ని మీ ఫ్యామిలీ అందరినీ చల్లగా చూడాలి

  • @bujiikavitha1956
    @bujiikavitha1956 2 года назад +528

    కొందరు సిగ్గు లేకుండా ఇతరుల మీద ఆధార పడుతరూ మీరు గ్రేట్ 🙏 కదా సంతోషం గా ఉండుంది. 😊

  • @pavani...m..4762
    @pavani...m..4762 2 года назад +39

    మిరు చాలా గ్రేట్ అక్క లు God bless you all 🙏🙏🙌

  • @Telgu899
    @Telgu899 2 года назад +21

    మీరు ఎవరి మీద ఆధారపడకుండా బతుకుతున్నందుకు మీరు చాలా గ్రేట్ ఆ దేవుడు మిమ్మల్ని ఎప్పుడూ కాపాడుతాడు

  • @sivanagaraju2062
    @sivanagaraju2062 2 года назад +11

    అక్క వీరిని ఒక పొదుపు సంఘం ఏర్పాటు చేయాలని కోరుచున్నాను. సంఘం ఏర్పాటు వలన వీరికి ప్రభుత్వము నుండి లోనూ వస్తుంది.

  • @rameshreddy1831
    @rameshreddy1831 2 года назад +16

    First time in my 59 years... my eyes are full of water...by outer society.... My daughter Sridevi...Neelo Nannu Coosukonnanu... Keep going as you wish... Truly If there is Next JANMA... You are return as a...QVEEN...

  • @gadhi.nagadevinagadevi7679
    @gadhi.nagadevinagadevi7679 2 года назад +5

    ఈ యొక్క వీడియో లో ఉన్న అక్కలు అందరికి నా నమస్కారం మీరు ఎప్పుడు దైర్యం గా ఉండాలి కష్టం వచ్చిన మీరు చిరునవ్వుతోనే పోవాలి దేవుడు మీ అందరికి తోడుగా ఉంటాడు god bless all of you😊🙏

  • @maheshmandlavlogs
    @maheshmandlavlogs 2 года назад +12

    అక్క మీరు చేస్తున్న సేవ లు ఎప్పటికి మారువలేనివి అక్క మీ లాంటి వలని ఆ దేవుడే చల్లగా చూడాలి అక్క 😢🙏🙏🙏

  • @gangadas231
    @gangadas231 2 года назад +4

    జైహింద్ ఆల్ ఆఫ్ యూ.... పట్టుదల ఉంటే ఎవరు మనకు m చేయలేరు.... మీకూ g. V. Mt. నుచ్చి మంచి అవాకాశాలు రావాలని.. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.... tq

  • @lakshmiarjunvlogs1450
    @lakshmiarjunvlogs1450 2 года назад +14

    మనసు మనసు చాలా బాధపడుతుంది అక్క ఇలాంటి వాళ్ళని చూసి ఇలాంటి వాళ్ళని పరిచయం చేస్తూ నువ్వు ఇలా అందరికీ చూపిస్తున్నావు శ్రీదేవి అక్క నీకు చాలా రోడ్డుపడి ఉంటాము నాకు చాలా ఏడుపు ఆగలేదు

  • @yellaiahchatla4992
    @yellaiahchatla4992 2 года назад +14

    శ్రీదేవి గారూ... వందనాలు తల్లీ. మీ హృదయ స్పందన కు చేతులెత్తి నమస్కరిస్తున్నాను.🙏

  • @mrrahman9446
    @mrrahman9446 2 года назад +18

    బాధపడకండి చెవుడు. చుతారు. మీకు మంచి రోజులు వస్తాయని అనుకుంటూ నాను మీరు చాలా బాగా చెప్పారు ఆమె. ఆక చాలా మంచి వ్యక్తి మీ రు అంటే గొప్ప మనసు.👍💯🎥🙏🙏🙏🙏🙏🤝

  • @swapnaiasyateluguvlogs
    @swapnaiasyateluguvlogs 2 года назад +7

    Hi madam garu
    Meru మీరు చాలా గ్రేట్ మేడం చాలా గ్రేట్
    మేడం గారు మీరు ఆలోచన చేయడం చాలా బాగుంది. ఎందుకంటే అన్నీ ఉన్నా కొంతమంది ఇది అవుతున్నారు కానీ మీరు ఇలాంటి వాళ్ళకి ఆసరా నుంచి వాళ్ళకి తోడు ఉండి మనం బతకాలి అని ఆలోచన రప్పిస్తున్నందుకు మీరు చాలా గ్రేట్ మేడం థాంక్యూ మేడం🙏🙏🙏🙏

  • @ismartamulyavlogs4586
    @ismartamulyavlogs4586 2 года назад +13

    అందరూ బాగుండాలి అక్క మీరు ఏంతో మందికి అదర్శం మీరు బాధపడకండి అమ్మ...ఆ దేవుడు మిమల్ని చల్లగా చూడాలని కోరుకుంటున్నాను...

  • @rajugollamandala329
    @rajugollamandala329 Год назад +13

    శ్రీదేవి గారు మీ వీడియోస్ ద్వారా కరుడు కట్టిన హృదయాల్ని కూడా పిండేయగలరు. మనుషులు మరిచిపోయిన ఎమోషన్స్ ను గుర్తుచేయగలరు.

  • @g.sandhya6104
    @g.sandhya6104 2 года назад +47

    Ur great Dear Shridevi garu.god bless you.... ❤️💐💐💐💐💐

  • @eluriramesh9609
    @eluriramesh9609 2 года назад +44

    మీరు నిజనంగా గ్రేట్ మేడం 🙏🙏

  • @Tejaallinone2
    @Tejaallinone2 2 года назад +10

    మన కష్టాలలో మనతో పాటు ఉన్నవారే మన వాళ్లు... తోడ బుట్టినవారు,కన్నవారి కంటే మనతో ఉన్నవారే మనకు ఆత్మీయులు....

  • @dalliugrasenareddy330
    @dalliugrasenareddy330 2 года назад +5

    Mee ఆదరించిన ఆదరించిన ఆ అమ్మకి
    కోటి నమస్కారాలు ఆమెకు నిండు నూరే ల్లు ఆయుష్షు భగవంతుడు ఈయా లి.

  • @dallivenkataramana8391
    @dallivenkataramana8391 2 года назад +2

    మన ఆత్మవిశ్వాసం గ్రేట్
    మీరు అందరూ మీ ఆత్మవిశ్వాసాన్ని నమ్ముకున్నారు అంటే మిమ్మల్ని మీరు నమ్ముకున్నారు
    అందుకే మీరు హ్యాపీగా నవ్వుతూ నవ్వుతూ ఉన్నారు
    అదే మీరు ఏ దేవుడినైనా నమ్మితే ఇంతవరకు బ్రతకము చచ్చిపోతాము
    అన్ని అవయవాలు బాగున్నవారికి దేవుళ్ళు
    మనలాంటి ప్రత్యేకమైన మనుషులకు మనుషులే దేవుళ్ళు

  • @kumari4027
    @kumari4027 2 года назад +10

    No words, sai baba Daya valla miru inka strong undi manchi gurthinpu podali ani korukuntunanu, antha manche jaruguthundhi sister's,

  • @RajiMula
    @RajiMula Год назад +1

    మీరు సూపర్ సిస్టర్స్ ఒక్కల మీద ఆధార్ పడకుడా బ్రతుకుకూతున్నారు నా పరిస్థితి
    మీలాంటిది అన్ని అవయవాలు బాగుండి కూడా కష్టం వస్తే చాలు ఆత్మఅచ్చిలు చేసుకుంటాన్నారు
    మీరు అటువంటివాలు కు గున్నాపాఠము.

  • @Krishnar5999
    @Krishnar5999 2 года назад +68

    సిస్టర్ కష్టం వస్తుంది అని బాధ పడకూడదు ఎందుకు అంటే రాముడు అంతటి వాడికే 14 ఏలు కష్టం వచ్చిన అప్పుడు బాధ పడలేదు మనం ఎందుకు బాధ పడాలి. 🙏జీవితంలో సుఖం దుఃఖం అనేది సుష్టి దైవం బాధ పడకండి సిస్టర్...🤝

  • @jabbalakumarswamy5920
    @jabbalakumarswamy5920 Год назад +2

    చాలా గ్రేట్ శ్రీదేవి గారు, దేవుడు చల్లగా చూడాలి. ధన్యవాదాలు

  • @mercy1631
    @mercy1631 2 года назад +23

    గ్రేట్ పర్సన్స్ tq అన్ని మంచిగా వున్నవాళ్లు కూడా ఇతరులమీద ఆధారపడతారు మిమ్మల్ని చూసి అందరూ నేర్చుకోవాలి మీరు ఎపుడు బాగుండాలి ఏ కష్టం రాకుండా మీరు ఎపుడు happy ga ఉండాలని మనస్ స్పూర్తిగా కోరుకుంటూన్నా శ్రీదేవి అక్క tq అందరికి సాయం చేసేమీరు మంచిగా ఉండాలి అని ఆరోగ్యo మంచిగా ఉండాలని కోరుకుంటూన్నా tq అక్క 💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚

  • @momsworld14
    @momsworld14 2 года назад +24

    శ్రీదేవి గారు మీరు చాలా గ్రేట్ మేడం🙏 ముందు పెట్టిన వీడియో కూడా నేను చూశాను వీళ్ళ కష్టసుఖాలు చూడాల్సిన తల్లిదండ్రులే దూరం పెట్టడం చాలా బాధాకరంగా ఉంది సిస్టర్స్ మీరు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలని ఆ భగవంతున్ని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం🙏🙏

    • @bhagyasrinormalvlogs9121
      @bhagyasrinormalvlogs9121 2 года назад

      Na channel ni Chudandi

    • @momsworld14
      @momsworld14 2 года назад +1

      @@bhagyasrinormalvlogs9121 వీడియోలన్నీ చూశాను సిస్టర్ వీడియోస్ చేసేటప్పుడు మీరు కూడా కనిపిస్తే బాగుంటుంది సబ్స్క్రైబ్ లో కూడా పెరుగుతారు మీకు మీరు రోజు వారు చేసే పనులన్నీ వీడియో తీసి పెట్టేయండి

    • @durgachannel941
      @durgachannel941 2 года назад

      🌹🌹🌍😀👏👏🙏👍👍🤝

  • @sirrasirisha6877
    @sirrasirisha6877 2 года назад +27

    ఎంత మంది వున్న తల్లిదండ్రులు లేక పోతే ఆబదా వర్ణించ లేము

  • @jemimamadhavan7558
    @jemimamadhavan7558 2 года назад +10

    I admire that lady who is acting like a mother and taught them such wonderful Crafts! We have to give that lady a very special Thank you.

  • @maluroutuchandrasekharrao2692
    @maluroutuchandrasekharrao2692 2 года назад +12

    ఈ ఆశ్రమం చిరునామా తెలియచేస్తే.ఏదైనా సహాయం చేయదల్చుకున్నవాళ్లు వెళ్ళడానికి వీలౌతుంది కదా.

  • @venkateshkomarala8082
    @venkateshkomarala8082 3 дня назад

    సూపర్ శ్రీదేవి తల్లి నువ్వు నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలి తల్లి 👌👏👏👏💐

  • @bollahymavathi8206
    @bollahymavathi8206 Год назад +3

    sridevi garu మీ కళ్ళలో అద్భుతం చూస్తున్నట్లు కనిపిస్తుంది

  • @RajKumar-tn8mt
    @RajKumar-tn8mt 10 месяцев назад +1

    వీరికి మంచి ఆరోగ్యం వుంది యవ్వనము ఉంది కానీ వీరికి అంగవైకల్యం శా పమైనది పాపం
    శ్రీదేవి గారికి హృదయ పూ ర్వక అభినందనలు
    మే గాడ్ బ్లెస్సి యూ.....

  • @syamarja3082
    @syamarja3082 2 года назад +34

    కన్నీళ్ళు ఆగట్లేదు 😭

  • @ramurolla9387
    @ramurolla9387 2 года назад +2

    ఆక,కళలొ, చాలా బాద వుంది, అయిన, చిరునవ్వు తొ, మాట లాడుతుంది, వాలు, అందరూ ఆనందం గా వుండాలని సంతోషంగా వుండాలని కోరుకుంటున్నాను, వారందరికీ ధన్యవాదాలు,దెవిగారు, చాలా మంచివారు, అక్క

  • @jayaramv2663
    @jayaramv2663 2 года назад +9

    శ్రీ విష్ణురూపాయ నమశ్శివాయ మీకు అందరి ధన్యవాదాలు సిస్టర్

  • @BalajiLal-v7t
    @BalajiLal-v7t 5 месяцев назад +1

    ❤ Amma Meru yepudu happy ga vundali ani nenu korukotanu ❤❤❤❤🎉🎉🎉

  • @gandreti
    @gandreti 2 года назад +8

    Sti devi గారు.. The best interview.... You have a good soul...

  • @s.sambasivarao9131
    @s.sambasivarao9131 2 года назад +2

    శ్రీదేవిగారు పెళ్లిళ్లుకాని వీడియోకాంతతడిపేట్టించింది, మీముఖముకి కేక్కాటిపరిజ్ఞానంతో కొనసాగుతోంది. మీకు శుభాశీస్సులు, s సాంబశివరావు 84ఇయర్స్ గుంటూరు

  • @Raj17854
    @Raj17854 2 года назад +16

    థాంక్యూ చాలా వెరీ మచ్ అక్క 👏👍👍✌️✊✌️ మేము కూడా సహాయం చేయగలము

  • @tulasilaxmi6937
    @tulasilaxmi6937 2 года назад +2

    Andaru sisters ki na deevenalu Chala happy ga untunnaru god bless you andaraki

  • @gadekrishna1254
    @gadekrishna1254 2 года назад +13

    Hi, sisters నేను కూడా మీ లాంటి వాడిని. కాని నా తల్లిదండ్రులు నన్ను ఎన్నో కష్టాలు పడి నన్ను చదివించి ఈ రోజు నేను సమాజంలో గౌరవ పదమైన ఉపాధ్యాయ వృత్తి లో ఉండే అవకాశం కల్పించారు. వారి దయ వలన నేను నా లాంటి వారికి సహాయ పడుతున్నాను.

  • @ramarao4182
    @ramarao4182 2 года назад +2

    శ్రీ దేవి మేడం Thank u machu

  • @pmohankumar2678
    @pmohankumar2678 2 года назад +5

    శ్రీదేవి గారు మీకు మా నిండు వందనాలు వారి నందరిని దేవుడు దివించును గా కా

  • @sreeharibuduri110
    @sreeharibuduri110 2 года назад +7

    U r not handicapped, u r roll model and inspiration of all, God bless you ma... 🙏🙏🙏

  • @venkatreddy6855
    @venkatreddy6855 2 года назад +7

    మేం కొంత మంది కలయికతో కండరక్షీణత వ్యాధి గ్రస్తులను వీల్ చైర్ సహాయం తో గోల్కొండ కోటలో ఆట పాటలతో హాయిగా గడిపించాము. వీళ్ళు కూడా అలాగే వెళ్లి రావాలని కోరుకుందాం.

  • @jyothsnas6739
    @jyothsnas6739 2 года назад +18

    Life lo marraige chesukunte manalni yevaro choosukuntaru thodu untaru ane brama vaddu...
    They are happy independetly they r living with what they have. No crying.. be happy... Just just confidence meetho unchukondi u can do anything... Dairynaga undandi manaki yevaru , yevari thodu avasaram le.... ✌️

  • @kamalaganta6204
    @kamalaganta6204 2 года назад +17

    Really they are great 👍 sree devi they are not dependent on others hatsoff to the Madam whao has started this organization and trained them

  • @mekalanaresh152
    @mekalanaresh152 2 года назад +16

    అవయవం లోపం శరీరానికే తప్ప మనస్సు కి దృఢశంకల్పం కి కాదు... 🙏 నేనుకూడా దివ్యంగుడినే 😒

    • @gadhi.nagadevinagadevi7679
      @gadhi.nagadevinagadevi7679 2 года назад +3

      వందనాలు బ్రదర్ అవయవ లోపం శరీరాన్నికే తప్ప మనస్సుకు కాదు. దేవుడు ఇలా లోపం ఉన్నవారికి అందరికి ఎక్కువ దైర్యం ఇస్తాడు 🙏

  • @pullaiahkancharla7179
    @pullaiahkancharla7179 2 года назад +14

    తల్లిగా.కళ్ళ.కు.కనపడుచున్న.dhevathavu.
    చెప్పుటకు.నాకు.అర్హతలేదు.మీ.కుటుంబం.
    మీరు.సుఖంగా.వుండండి
    Godblessyou.

  • @tulasilaxmi6937
    @tulasilaxmi6937 2 года назад +2

    Meeru Chala great sister chakkaga anni tirigi andaraki help chestunnaru devudu meeku help chese manassu ichhadu santosam sister GOD bless you sister

  • @peddiboyenaveerababu7001
    @peddiboyenaveerababu7001 2 года назад +11

    మీరు దేవత అమ్మ 🙏🙏🙏

  • @రాజబాపు.తిపిరి-థ1మ

    🙏🌹మీరందరూ బాగుండాలి!

  • @buildthetrueth7132
    @buildthetrueth7132 2 года назад +13

    మేడం మీరు చాలా మంచి పని చేస్తారు కాని ప్ల్స్ అలాంటి వాళ్ళ దగ్గర పెళ్లి ప్రస్తావాన తీసుకురకండి plz plz వాళ్ళ మనసులు చాలా బాధ పడతాయి 🙏🙏🙏🙏🙏

    • @thaherashaik5291
      @thaherashaik5291 2 года назад

      Yes

    • @raghumaniivaturi8567
      @raghumaniivaturi8567 Год назад

      లేదు , అలా తీసుకు రావడం వల్ల ఈ వీడియో చూసే మంచి మనసున్న అబ్బాయిలు , వివాహం చేసుకోడానికి మున్దుకు రావచ్చు, సంఘం లో ఎన్నో కారణాలతో దాంపత్య జీవితానికి దూరమయి బాధ పడుతున్న అబ్బాయిలూ మీకు జీవితకాలం కృతంగతలతో సేద తీర్చే అమ్మాయలు వున్నారు. వారికి ఆసరా యిచ్చి మీ జీవితం లోకి ఆహ్వానించండి , వాళ్ళు ఎప్పటికీ మీకు బరువు కారు.

  • @macherlaswapna2544
    @macherlaswapna2544 2 года назад +1

    మేం గుడ్ మార్నింగ్ యు గ్రేట్ మాన్ చాలా సపోర్ట్ చేస్తున్నారు సొసైటీలో గుడ్ లక్

  • @saiprasad2468
    @saiprasad2468 2 года назад +5

    మీరు చాలా చాలా great మేడం ధన్యవాదములు 🙏🙏🙏

  • @sambamurty4615
    @sambamurty4615 2 года назад +2

    సో గ్రేట్ రియల్లీ వండర్ఫుల్

  • @swarnalathachinthamalla1976
    @swarnalathachinthamalla1976 2 года назад +8

    Madam really ur a great person.God always with you.thank u so much for ur kind help to them.

  • @rambabukaluvalapalli4118
    @rambabukaluvalapalli4118 9 месяцев назад

    హ్యాట్సాఫ్ మేడం , మీరు ఇంత చిన్న వయసులో ఉదార స్వభావము సేవాభావము ఉండడం అనేది పేదల యొక్క వరంగా చెప్పవచ్చు , మీరు మానవ రూపంలో ఉన్న ఒక దేవత...,,,

  • @bhanusrisri44
    @bhanusrisri44 2 года назад +3

    Anni avayavalu correct ga vunna vallu kastapadatam theliyaka vere valla midha base avvadam vallu sarigga chudakapothe chachipovali anukovadam but merantha independent ga vuntu malanti vallaki inspiration ga vunnaru grate andaru and thank you sridevi akka elanti sisters ni maku chupinchinanduku grate job akka god bless you 🙏🙏🙏🙏

  • @racherlabugge5506
    @racherlabugge5506 2 года назад +1

    జయహో...
    శ్రీదేవి గారు,
    అద్భుతమైన మహాపనిలో(సహాయంతో)
    ఉన్నతమైన భావాలతో శ్రీదేవి చెల్లి గారు,
    యెంత్త కష్టమైన భాధ్యతగా,
    నేనున్నాన్నంటూ సహాయం...
    - రేచెర్ల.బుగ్గే

  • @Sainav888
    @Sainav888 2 года назад +5

    Very emotional... Great service by sri devi akka..

  • @ramanaramana4195
    @ramanaramana4195 2 года назад +1

    Memaalani chustunte Chala badaga undi kaani meere inspired ga undi God bless u sisters

  • @rajunarina4472
    @rajunarina4472 2 года назад +9

    My heart is melted while seeing this video🥲

  • @rambhoopal9160
    @rambhoopal9160 2 года назад +1

    Na jeevitham inthe.. nake enduku ila avutundi anevallaki ee video oka inspiration....hats off sridevi.....garu...

  • @Ruby4stayblinkarmy
    @Ruby4stayblinkarmy 2 года назад +25

    మా లాంటి వారికి చిరునవయ్ ఆభరణం మేడం, పెళ్లి కాకపోవడమే పెద్ద వరం అనుకోండి అమ్మ. పెళ్లి అయిన తరువాత పిల్లలు పుట్టాక వదిలి పెడితే ఎలా బ్రతకాలో నాలా భయపడే బదులు పెళ్లి కాకపోవడమే 100% బెట్టర్. You are very lucky

  • @suvarnakumarikaligithi5230
    @suvarnakumarikaligithi5230 2 года назад +5

    Amma sridevi meeru really great god bless you

  • @rambabu9229
    @rambabu9229 2 года назад +6

    Amma sridevi garu meku very grateful 🙏🏻🙏🏻🙏🏻 God bless you and God bless you and take care ur health

  • @rekhachannel1309
    @rekhachannel1309 2 года назад +1

    Excellent really hatsup .don't worry sisters god is with u he never leave u nor forsake u

  • @sureshbabumande3546
    @sureshbabumande3546 2 года назад +4

    అమ్మ మీరు ఎ ప్పుడు బాధ పడకండి మీమల్ని చూసి మాలాo టి వాళ్ళు అన్ని వు నా వాళ్ళు ము నేర్చు కోవాలి

  • @akhildasari1909
    @akhildasari1909 2 года назад +1

    God bless you sistar Devdu meku Twaralo manchi rojulu evvalani korukuntunna Sisters Yantha bhada vunna pani chesukuntu Jevistunaru Chala Great all Sisters.

  • @thirupathirao571
    @thirupathirao571 2 года назад +8

    It's v v emotion video can't stop my tears

  • @sureshmailaram8896
    @sureshmailaram8896 2 года назад +2

    Sister'meru evvaru bada padakndi....memalne ela puttinchina devude siggu pedela me work meru cheaukoni bratukitunaru super ,everu edvakandi sister,sridevi akka super akka meru elanti valani parvhyam kuda maku so happy akka ❤️

  • @daisyrouse1534
    @daisyrouse1534 2 года назад +13

    Sisters really u all are inspiration to everyone..Hats off to ur dedication towards ur work ..u taught us how to lead life happily without any expectations from others..My heartful thanks to sridevi mam for the service she is doing to the needy people.. God bless u all..

  • @shanthjmd6763
    @shanthjmd6763 2 года назад +1

    మీరు నిజంగా గొప్ప వారు , మై అల్ సిస్టర్స్ .. గాడ్ బ్లెస్స్ యు అల్ .. శ్రీదేవి గారు మీరు చేస్తున్న హెల్ప్ కి జై . సపోర్ మీ ఛానల్ చేస్తున్న.అన్ని ఉన్న వారు తిని తిరుగుతూ, చదువు ఫెల్ ఆయన వారు,వీరిని చూసి మరరాలి

  • @lalithabaggu6514
    @lalithabaggu6514 2 года назад +4

    😭😭😭😭😭😭devuda anni avayavalu sarigga unavallaki manasu murikiga utadi sis 😭meru devudatho samanam 🙏

  • @konreddyanji3677
    @konreddyanji3677 2 года назад +2

    Chala thanks akka meru vellani enchukoni healp chesinanduku

  • @gaddmprakash5524
    @gaddmprakash5524 2 года назад +10

    God bless u...
    Al my dear sisters

  • @saisreekarchannel6368
    @saisreekarchannel6368 2 года назад +1

    Manasulothu lo ki velli chustaru vallu okkaroju aina santhoshamga umdalani chustunnaru great

  • @kavitharagamolla2135
    @kavitharagamolla2135 2 года назад +4

    Great medam melaga evari help chesthunaru

  • @vijayaarroju9300
    @vijayaarroju9300 2 года назад +2

    మీ మంచి మనసు కు జోహారు శ్రీదేవి

  • @shabhanavlog8954
    @shabhanavlog8954 2 года назад +4

    సేమ్ సిచువేషన్ మాది కూడా వాళ్ళని చూస్తే నన్ను చూసుకున్నట్టు అనిపిస్తుంది 😭😭🤦🏻‍♀️🤦🏻‍♀️🤦🏻‍♀️

  • @dannychebattina6391
    @dannychebattina6391 Год назад +2

    Thanks a lot for you Madem, you are being as a mother. 🙏🙏

  • @ambicagoudambicagoud9266
    @ambicagoudambicagoud9266 2 года назад +3

    ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు ఎన్నో ప్రాబ్లమ్స్ తో సమస్యలతో బతుకుతున్నారు కానీ మీరు కాలు లేకుండా మీ కాళ్ళ పైన మీరు ఆధారపడి బతుకుతున్నందుకు చాలా గ్రేట్ మీరుమీరు సంతోషంగా ఉండాలి హ్యాపీగా ఉండాలి త్వరలో మీ కోరికలన్నీ నెరవేరాలని ఆశ థాంక్యూ శ్రీదేవి గారు

  • @krishnavenisangepu3196
    @krishnavenisangepu3196 Год назад +1

    Mimmalni devudu deevisthadu akka.. mimmalni kadhu anukunna vallane aa devudu mee kalla dhaggaraku theesukosthadu akka meeru badha padakandi akka jesus always with you akka 🙏❤️

  • @Ismartbalachannel9916
    @Ismartbalachannel9916 2 года назад +3

    Super super madam your are great ma handicapped gurichi alochina duku thanks madam

  • @pulidindinagaveni4447
    @pulidindinagaveni4447 Год назад +1

    సూపర్ 👌మేడం గారు