8 నెలలుగా నా పిల్లల్ని ఆటోలోనే | Father Most Emotional Words About His Son | SumanTV
HTML-код
- Опубликовано: 8 фев 2025
- Watch► 8 నెలలుగా నా పిల్లల్ని ఆటోలోనే | Father Most Emotional Words About His Son | SumanTV
SumanTV is an official RUclips Channel that will constantly keep you updated with the latest breaking news, trending topics, entertainment videos ,exclusive Interviews, health and beauty tips, numerology tips, and others. Stay updated with Tollywood's latest happenings and other social media viral news exclusively on Suman Channel. Suman TV is stepping ahead of other brands on RUclips with its variety of unique content delivering strategies, including interviews in entertainment and political backdrop. Suman TV is now all set to enlighten and entertain its viewers with exclusives interviews and celebrity interviews. So never miss an update from Suman TV by subscribing to our channel. Suman TV is always at the forefront in providing its users with a variety of content through interview which will be taken by produced by experienced and content-driven SumanTV anchors like Roshan, Manjusha, Jaya, Nirupama, Nagaraju, , Netaji, Geeta and others. Never miss an update about Suman tv programs by subscribing to the channel.
Please subscribe to Suman TV for more interesting videos: / sumantvchannel
Follow Us On :
Facebook: / sumantvofficial
Instagram: / sumantvinsta
Twitter: / sumantvofficial
Website: sumantv.com
Google News : bit.ly/GoogleNe...
నిజమైన తండ్రి నీవే ,దేవుడు నీకు నీ పిల్లలకు సహయం చెస్తాడు
Nijanga devudu. Chustaadu
@@Durgasi-th7qqgbhvhh
మగవారినే కాదు, తప్పు చేసే ఆడ వాళ్లను కూడా శిక్షించాలి, నిజంగా మీరు చాలా గ్రేట్
దు ర్ మా ర్గ్గ మై న ఆ డ ది శి కశ్చ వే యా లి. యి ది ఓ క ఆ డ దే న
అదే ఒక మగవాడు ఈ పని చేస్తే ఈపాటికి మీడియా,పోలీసులు,బయట జనం రచ్చ రచ్చ చేసి ,కేసులు పెట్టేసవారు. ఆడ వారు ,మగవారు,ఎవరికైనా ఒక చట్టం రావాలి.అన్నింట్లో సమానం అంటారు కథ
Ledies ni sikshinchru adavlku adhi vundhi ga dhanikosam e mina chestaru
Dhanni champali pedda lanja di
ఈ అన్నకి ఇది చూసేవారు అందరం కలిసి ఎవరికి తోచినంత వారు సహాయం చేస్తే బాగుంటుంది Brother's And Sister's
Ha sir pakka cheyali manam a entho kontha valla phone pay number adi ana unta pampamani chepandi
తప్పకుండ అన్న...
Please andaram help chedam
Ela hlp cheyalow please
Reply me
Correct anna
తండ్రి నీకు శతకోటి వందనాలు
అద్భుతాలు ఎక్కడో ఉండవండి. తల్లి లేకుండా ఆ తండ్రి పిల్లలను సాకడం నిజంగా కన్నీళ్ళు ఆ గలేదు.దేవుడు ఆ తండ్రి పిల్లలను చల్లగా చూస్తాడం . God bless 40ల .
Yes ur good dad
@@kadapalareddy731😊00
ఆ చిన్నపిల్లని అంత సేపు ఎత్తుకొని ఉండడంలోనే అర్ధం అవుతుంది.అతను ఎంత బాధ్యతతో ఉంటున్నాడో.నిజంగా మీరు నిజమైన తండ్రి.😢😢😢
ఇయన ఫోన్ నెంబర్ పెట్టండి. మనలో ఎంతో కొంత మంది ఎంతో కొంత సహాయం చేద్దాం.😢
Avnu andi
Nenu many pamputhanu.
Yes nenu kuda istanu bro
Good massage anna
ఎవడితోనే లేచి పోయిన్ది అన్న బాధ పడకండి అన్న పోలీస్ లూ ఆదుకోవాలీ దాని పట్టుకోవాలి ఇలాంటి వాళ్ళని గోవర్నమెంట్ ఆదుకోవాలని కోరుతున్నాము
మీరు దేవుడు తండ్రి అంటే ఇలా ఉండాలి గ్రేట్ మొక్కాలి మీకు
Suman tvవారికి శత కోటి వందనాలు ఇలాంటి వారికి సహాయం చేయడం మన ధర్మం 🙏🏾🙏🏾🙏🏾
పిల్లల్ని చూస్తే గుండె తరుక్కుపోతుంది
ప్లీజ్ అందరం చేతనైనా సహాయం చేద్దాం.ప్లీజ్ రవి గారు మీరు త్వరగా ఒక రూం లో ఉండండి పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకోండి.అందరం ఎంతో కొంత సహాయం చేసిన రవి గారికి హెల్ప్ అవుతుంది
Ela help chedham
@@hemabondalapati2308 ravi gaari ac number chepte ayanakug pay,p pay edaina chyyichchu
hyd లో ఇవ్వేరయినా ఉంట్టే తెలుసుకోమనండి ఎక్కడ అడ్రెస్ హెల్ప్ చేదాం
Phone pay number pettandi
Sir please manam help chedam k na
తల్లి సుకం చూసుకునది కానీ తండ్రి చాలా గ్రేట్ ముందు సుమన్ TV వాళ్ళకు నమస్కారంలు యాంకర్ గారు మంచి కోషన్ అడిగారు కానీ పిల్లలు ఉన్నారు కదా S TV వారు ఆదూ కోవాలీ
Sir mi connect number ivvanddii mi house rent mem pay chestham
అన్న నీ ఫోన్ పే నెంబర్ పెట్టండి అన్న మా వంతు సహాయం చేస్తాం ఏమి బాధ పడకు అన్న ఆ దేవుడు నీన్ను నీ పిల్లలను కాపాడాలని ఆదేవుడును కోరుకుంటున్న 🙏🙏🙏🙏
ఆడ జాతికి పెద్ద కలంకం దాని గురించి పట్టించుకోవద్దు అన్న.పిల్లలు చల్లగా ఉండాలి.
సార్ మీలాంటి తండ్రి ఉండడం మా పిల్లలు అదృష్టం సార్ మిమ్మల్ని వదులుకోవడం దురదృష్టం సార్ సూపర్ తండ్రి పేరు❤❤❤❤
మంచి మనుషులకే కష్టాలు. ఎటువంటి తల్లి ఆ స్త్రీ. దుర్మార్గం.
యాంకర్ గారు. అతని బ్యాంక్ వివరాలు ఇక్కడ షేర్ చేయండి. ప్రజలు అతనికి సహాయం చేస్తారు.
మీ మాటలు వింటుంటే కన్నీళ్ల 😢😢ఆగడంలేదు సార్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Pillalu cute ga baagunnaru...maa ooriki randi. Oka rakamga illu istham. Thotanu istham chooskuntu ikkada kastha easy cheskovachu. City lo illu lekapovatam kastam. Food ku borewells and. thota istham.
Pillalanu ikada school lo pedatham. Kaneesam safe ga undochu.
Please . Address in vellore, TN
@@banupriya5404 🙏🙏🙏🙏🙏
@@banupriya5404
మీ గొప్ప మనసుకు 🙏🏻
నిజం బ్రో 😢😢😢
😂
బయ్య బాధపడకండి దైర్యంగా వుండండి ఆతల్లి కి దేవుడు తప్పక శిక్ష విధిస్తాడు
God will definitely punish him sir don't worry God will help you ❤
ఏ వీడియో చూసిన ప్రభుత్వం ఇల్లు పిల్లలకి చదువు సహాయం చేస్తారని కోరుకుంటుంన్నాను
వెళిపోయిన ధాన్ని గురించి ఆలొచించాకు అన్న.అది చాలా పనికిమాలినధిగా ఉన్నట్టుంది .అన్న నీకు మంచి జరుగుతధి.
రవి గారు మీ ఫోన్ పే గూగుల్ పే నెంబరు పెట్టండి మాకు చేతనైన సహాయం చేస్తాము పిల్లలని జాగ్రత్తగా కాపాడుకోండి
మీకు వారి నెంబర్ పెడితె నాకు కుడ చేప్పవఛు నేను కుడ చెస్తాను అండి
Pls Ravi gari number ela thanaki help cheyyali pls number pampiyandi Ravi garidiiiii
Send your Google pay no
Please vallu Google pay number are account number petandi.
Please Anna Milo yevvarikaina Ravi gari number dorikithe please andariki share cheyandi please 🙏
నీ మాటలు వింటుంటే కన్నీళ్లు ఆగడం లేదు సార్ గుడ్ ఫాదర్ 🙏🙏😢🙏😢
ఎంతో మంది న్యాయవాదులు ఈ వీడియో చూస్తుంటారు మీరు ఇతని విషయం లో డబ్బులు చూడకుండా అతనికి చట్ట బద్దమైన న్యాయం చేయలేరా ఇలాంటి వాళ్ళకి న్యాయం చేసినపుడు మీరు చదివిన చదువుకి అర్దం పరమార్థం దయచేసి ఇతనికి న్యాయం చేయండి
Who fill the case...
Manchivallaki devudu kastalu essadu bro. Nevu dyarnga undu anna .meku manchi jaragalani a devunni vedukuntanu
Sir directly nyaseva sadan undi free ga court vaste help chestaru
కన్నీళ్ళు ఆగటం లేదు అన్న 😢😢😢😢...
మీ స్థానంలో ఆలోచించండాకే... భయం గా వుంది...
కాలం మారుతుంది.... ఇది గమనించండి...
గొప్ప తండ్రి గా మీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు సర్ మీకు గొప్ప భవిష్యత్తు ఉంటుంది సర్ దేవుడు మీకు తోడై ఉంటాడు సర్ కన్నీళ్ళు అగట్లేదు సర్ మిమ్మల్ని చూస్తుంటే...
రవి గారు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి మీరు దేయిర్యంగ్ వుండండి భగవంతు మీమలని పిల్లల్ని కాపాడుతాడు
Ur great anna దేవుడు నిన్ను ని పిల్లలను చల్లాగ చూడాలి
మేడం గారు ఈరోజు ల్లో ఇలాంటి మంచి మనసు ఉన్న ఆయనకు వందనాలు 🙏 మీలాంటి వారు అండగా ఉండాలి దేవుని అనుగ్రహం తో మంచి జరగాలని కోరుకుంటున్నాం 🙏
అమ్మాయికి అన్యాయం జరిగితే సంఘాలు ఉంటాయి .. మరి ఇతన్ని వీళ్ళ ఫ్యామిలీ ని ఎవరు save చేస్తారు
ఈ వీడియో చూసే ప్రతీ ఒక్కరూ సాయం చేస్తే ఆ అన్నకు మనం సాయం చేసినోల్లం అవుతాం ప్లీజ్ 🙏🙏🙏🙏🙏
సార్ మిమ్మల్ని చూస్తుంటే చాలా బాధేస్తోంది కానీ నేను ఏమీ చేయలేని పరిస్థితిలో మనస్ఫూర్తిగా ఆ ఆ భగవంతుడు మిమ్మల్ని కోరుకుంటున్నాను జైహింద్ ❤లవ్ యు నాన్న❤
సార్ పోతే పోయింది మీ పిల్లలకు మంచి లైఫ్ ఇవ్వాలని కోరుకుంటున్నా
మీరు ఎందుకు బ్రదర్ బాధపడతారు మీలాంటి వారిని పిల్లల్ని వదిలేసి పోయినందుకు నీ భార్య జీవితాంతం కుళ్ళి కుళ్ళి ఏడ్చే రోజులు ఖచ్చితంగా వస్తాయి మిమ్మల్ని చూస్తుంటే చాలా బాధ వేస్తుంది మాకు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి
తండ్రి అంటే ఇలా ఉండాలి అని సమాజంలో చాటి చెప్పారు. మీ కష్టాలుతీరాలి అని కోరుతూ
ఇండియా లో నంబర్ వన్ తండ్రి మీరు బాధ పడకండి
😢
Uko ra babu vadu apudu pellani kodutadu me ammagari inti nundi asthi thisukura ani already okasari vellipoi malli vachindi malli kotadu andaru vadini thitadu malli vellipoindi
Avunu bro kodithe pillalni thisukupovali kani mny thisukoni pothada waste munda...
Meeru chusara kotadam oohinchukoni matladatam maani Nijam ento thelusuko epudu abhayi kotadu aasthi theesukoni ra ani chepatam maneyali ladies kuda abhayi aasthi meedha kanesi marriage chesuntunaru ipatikina mindset change chesukovali abhayilu ladies kuda murder chese antha update ayaru.
Has good father don't cry brother your no 1 father take care your children suman tv😮
ఇంట్లో ఒక మగాడు తప్పు చేస్తే ఆ మగాడు కీ ఒక్కటే నష్టం కాని ఆడది తప్పు చేస్తే కుటుంబం అంతా నష్టపోతారు
సార్.. నిజంగా.. మీరు.. గొప్పతండ్రి... మీకు.. న్యాయం.. జరగాలి.. దేవుడు.. మీకు.. తోడుగా ఉంటాడు
తమ్ముడు భయం లేని కోడి బదట్ల గుడ్డు పెట్టింది మీరు భయపడకండి బాధపడకండి ఓ దేవుడా ఇతనికి ఒక దారి చూపుమీ పాదాభివందనం చేస్తా
తండ్రి లేని పిల్లల్ని పెంచడం తల్లికి enta kastamo ఇప్పుడు ee తల్లి చచ్చిన పిల్లల్ని పెంచడం 100 రెట్లు కష్టం aaa తండ్రికి 😢 u r the real father sir be breave
అన్న నికు దేవుడూ తొడు ఉంటాడు నికు పిల్లల పై ఉన్న ప్రేమ మాటల్లో చెప్పలేను పిల్లల కోసం బ్రతుకు తున్నావు మీకు ధన్యాదములు 🙏🙏🙏
అలాటిది వున్న ఒకేటే లేకున్నా బ్రదర్ మీరు గ్రేట్
మంచి భర్త బంగారు లాంటి పిల్లలు వాళ్లను వదిలేయడం చాలా బాధాకరం గా వుంది అన్న మీరు ధైర్యం గా ఉండండి మీ కోసం పార్దన చేస్తాము అమ్మ యాంకర్ గారు ఇలాంటి వాళ్ళు no అయినా పేటండీ మేడం కనీసం ఎవరైనా సహాయం చేస్తారు
నిజమైన నాన్న ప్రేమ ఏంటో మిమ్మల్ని చూస్తే తెలుస్తుంది వీడియో చూస్తున్నంత సేపు కళ్ళలో నీళ్ళు వచ్చాయి దానికి సిగ్గుండాలి 😢😢😢😢
ఇల అనకూడదు కానీ మంచి భర్త కి మంచి భార్య దోరకదు మంచి భార్య కి మంచి భర్త దొరకదు ఆ దేవుడు ఎందుకు ఇలాంటి తలరాతలు rastadoooo🤦♀️🤦♀️
exactly andi same feeling
Kadhaaaa. Anduukooo..elaaa
Correct ga cheparu miru....
Ssssss
మీరు చాలా కరెక్ట్ గా చెప్పారు అండి
హర్ష సాయి అన్న కీ ఫార్వర్డ్ చేయండి ఈ వీడియో ని తప్పకుండా హెల్ప్ చేస్తాడు
అలాంటప్పుడు పెళ్లి చేసుకోకుండా ఇష్టం వచ్చిన చోట ఉండొచ్చు పెళ్లి చేసుకుని మోసం చేసి వెళ్లి పోవడం కాదు
మీ భార్య అలా విడిచి వెళ్ళడం చాల బాధకారం పిల్లల మీద అన్న మమకారం లేదు ఆమెకు, భగవంతుడు మీకు ఎదో మార్గం చూపుతాడు. మీరు మంచి మనసున్న మారాజు
టీవీ యాంకర్ గారు గూగుల్ ప్లే పెట్టి మరి చెప్పండి జనాలకు మీరు ఇది దేనికి సాయం చేయండి ప్లీజ్ అని చెప్పండి జనాలు ఇటువంటి తండ్రికి కచ్చితంగా సహాయం సహాయం చేయకపోతే అసలు మనుషులే కాదు ప్లీజ్ ప్లీజ్ రిక్వెస్ట్
మీరు చాలా గోప్ ఆ వారు ఆవుతారు ❤మీరు చాలా గొప్ప విలువలుకలిగిన వారు ❤అది వెస్ట్ తల్లి అది వచ్చిన రానివ్వ కూడదు, మీరు మీకు గొప్ప వ్యాఖ్జ్ దొరుకుతరు ❤ చిచి దాని గురిన్ ఆలొచ్జ్ంచచికంద్ది ❤జై గురు దత్త ❤ అది ఆడదేకాదు❤
మీకు ఆ దేవుడు అండగా ఉన్నాడు బ్రదర్ పిల్లలు జాగ్రత్త ఆమెకు సమయం దూరంలో లేదు ..............
ఈ తండ్రి నిజాంగా దేవుడు....God bless you సార్ ఆ దేవుడు నీ వెంటే ఉంటాడు నీ పిల్లల్ని బాగా చదివించి పెద్ద వాళ్ళను చేసి అలాగే వాళ్ళు పెద్ధాయితే నీక్కూడా ఏ కష్టాలు రాకుండా చూసుకుంటూ ఉంటారు నేను అనుకుంటాను నువు కూడా పిల్లల్ని చక్కగా చూసుకుంటూ జాగ్రత్తగా నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని కోరుకుంటాను 🙏🙏🙏.
అన్ని మీకు ఆ దేవుడు తప్పకుండా న్యాయం చేస్తాడు
Anna nuvvu diramga vundu.ninnu vadali nanduku adi. Edavali great anna
ఇతను నెంబర్ ఉంటే ఏమైనా సహాయం చెయ్యాలి అనుకునే వాళ్ళు సహాయం చేస్తారు.
నిజం గా మీరు గోప్ప తండ్రి sir 🙏🏻
Great father and children commitment మీకూ సెల్యూట్ చెయ్యాలి అన్న
ఏమిటి ఇ అన్యాయం అస్సలు అది ఆడదేనా బర్త లేకపోతే కష్టపడి పొల్లలని చూసుకుంటూంది తల్లి మరి దీన్ని ఏమనాలి దయచేసి ఎవరన్నా అతనికి పిల్లలకి సాయం చెయ్యండి నేను చేసే పరిస్థితిలో లేను ఎందుకు అంటే మావారు కోవిడ్ లో చనిపోయారు మాకు చిన్న చిన్న పిల్లలు ఎవ్వరు సాయం చెయ్యలేదు ఎలాగో వాళ్ళని చూసుకుంటున్న
😢😢😢😢😢😢..bagawanthudoo..kapadathaadooo.sisterr😢😢😢😢.meku..ne.pilliku😢😢
@@kbavajan5298దేవుడా అస్సలు వున్నాడా ఉంటే ఇన్ని దారుణాలు జరుగుతాయా
మీకు మంచే జరుగుతుంది బాధ పడకండి ❤❤❤ పిల్లలు జాగ్రత్త sir ❤❤❤
బ్రేదర్ మిరుబాదపడంకడి ప్రార్థనలు చెస్తాను
మీరు మీ బ్యాంక్ ఎకౌంట్ no పెట్టితే ఎవరైనా వాళ్లకు తోచినా సహాయం చేస్తారు ఇలాంటి వారికి దయచేసి తోచిన సాయం చేయండి ప్లీజ్
భారతదేశ సంస్కృత అడుగంటి పోతుంది
ఒకపక్క ఆడవాళ్ళ వికృతులు
మరొ పక్క మగవారి వికృతులు
దీనిని చూసి మంచివారు చెడిపోతున్నారు
మీ చానల్ లో యాంకర్ కు లక్షల్లో జీతాలు ఇస్తారని చూసాను. వీడియో చూసినంత సేపు చానల్ సాయం చేస్తే బాగుంటుంది అని అనుకున్నాను. నిజంగా ఇటువంటి సాయం చేసే మీ చానల్ ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే,🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అక్క వాళ్ల కాంటాక్ట్స్ ఏమైనా ఉంటే ఇవ్వండి అక్క నాకు తోచిన సాయం చేస్తాను ఆ పిల్లలని చూస్తే బాధేస్తుంది అక్క
మిరు నిజమైన తండ్రి , మిరు బాధ పడకండి 😢
అయ్యా మీరు ఆటో డ్రైవర్ గారు ఎవరు ఏమి చేసినా చేయకపోయినా పరిస్థితి ఎలా ఉన్నా కూడా మీరు మీ బిడ్డలను వదలకుండా చూసుకుంటున్నారు దయచేసి మీ బిడ్డల్ని వదలకుండా ధైర్యంగా ఇలాగే చూసుకోండి.....ఒక రోజు మీరు మరియు మీ పిల్లలు నిలకడగా మంచి స్థాయికి వస్తారు ఆ భగవంతుడు ఉన్నాడు🙏🙏🙏
అన్నా మీరు పిల్లల్ని చూసి వాళ్ళను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వున్నారు. really great అన్న మీరు.మీకు ధన్యవాదాలు తెలియేస్తున్నాము.
ఇది ఆడవాళ్ళ అభివృద్ధి ప్రస్తుత సమాజంలో ఆడవాళ్లు
మీ మాటలు వెంటే కన్నీళ్లు ఆగడం లేదు బాయ్
Sir మీకు🙏🏻🙏🏻🙏🏻 మీ బాధ ఎవరు తీర్చ లేనిది sir భగవంతుడు మీకు తోడు వుంటాడు న్యాయం చేస్తాడు పాపం చిన్న పిల్లలు దేవుడా😭
సర్ మీ లాంటి తండ్రి ఉండాలని అందరూ కొరుకుంటున్నారు
Hats off to Suman TV.
యాంకర్ మాటల్లో - నిజమైన ఆవేదన, జాలి కనబడుతున్నాయి.
అయితే, తల్లీ,,
అతని ఫోన్ నంబర్ ఇస్తే, ఆ గొప్ప తండ్రికి, పసి పిల్లలకు,, తమ తమ శక్తి మేరకు సాయం చేయడానికి కొంత మంది సిద్ధంగా ఉన్నారు కదా.
యాంకరమ్మా !! మీ సుమన్ టీవీ చేస్తున్న కృషి కి మాలాంటి వారు కూడా తోడై, ఉడుత లా సాయం చేయడానికి ఎదురు చూస్తున్నాం.
సోదరుడు రవి గారి మొబైల్ నంబర్, ప్లీస్...
....... సాటి మనిషి, తిరుపతి.
.
జంతువులకు పక్షులు వాటి పిల్లలను కంటికి రెప్పలా చూసుకుంటాయి, పిల్లలను వదిలిన ఈ తల్లి చనిపోయినదని అనుకొని మీ పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి.
దయచేసి ఇలాంటి వ్యక్తి కి సహాయ నిధి అకౌంట్ ఇవ్వండి
నీ బాధ చూస్తుంటే బాధ కన్నీళ్లు ఆగటం లేదు.
Ravi 100% you are always blessed with God s grace, please everyone who saw this Vedio help him
సుమన్ టీవీ ఛానల్ వారు ఎక్కడ మోసాలు ఆపదలు అన్యాయం జరుగుతుందో అక్కడే వుంటారు సుమన్ టివికి రెండ్డు తెలుగు రాష్ట్రలు రూడపడి ఉండాలి అన్నయ్య నీకు దేవుడేదిక్కు 😢😢
Really i couldn't stop my tears while watching this video😢, anna you r a great father you facing so many problems but iam sure good days r ahead you will be happy and always feel proud because you have two children they will help you definitely when they grow up never feel alone be strong, i respect and na namaskaralu anchor gariki🙏🙏🙏
బంగారంలాంటి పిల్లలు, మీ జీవితాన్ని తాకట్టు పెట్టి గానీ పిల్లలను చక్కగా చదివించండి, వాళ్లే మీకు అండగా నిలుస్తారు, మీరు సగర్వంగా తలెత్తుకునే రోజూ వస్తుంది, ప్రభుత్వము సహాయం చేస్తే బాగుంటుంది
చాలా గ్రేట్ బ్రదర్ సమాజంలో మీలాంటి వాళ్ళు చేలా తకువ మీ భార్య తిరిగి రావాలని కోరుకుంటున్నాను
మి వీడియో చూస్తే చాలా బాధగా ఉంది sir మీరు చాలా గ్రేట్ sir
సుమన్ టీవీ వారు
మీరు అతనికి చేసిన హెల్ప్ ఏంటి అతని ఫోన్ నంబర్ కూడా పెట్టలేదు అకౌంట్ నంబర్ కూడా పెట్టలేదు
అతనికి ఏ విదం గా హెల్ప్ చేద్దాం అని
ఎన్నో ట్రస్ట్ లు వున్నాయి అది కూడా చేయలేదు
ఇటువంటి తల్లీలు కూడా ఉంటారా
ఎటువైపు పోతుంది నా దేశం 😢
నీ లాంటి తండ్రీ ప్రతి పిల్లలకి ఉండాలి
Na husband nannu pillalni vadilesi vellipoyadu 3 years nunchi nenu e paniki velthe a paniki ekkadiki velthe akkadiki nathine thesukuvelthuntanu😢 but ikkada mother vadileyadam father pillalni kapadukovadam ohhh my god meru great father sir
సుమన్ టీవీ కి ధన్యవాదాలు పెద్ద పెద్ద టీవీ chanals మీ చానల్ ముందు దేనికి పనికిరావు మేడమ్ థాంక్స్
ఈ వీడియో చుసినంతసేపు కన్నీళ్లు ఆగలేవు, ఫోన్ పె నెంబర్ ఉంటే తోచిన సహాయం చేస్తారు
Phone no sent cheyyandi plz Suman TV vallu kuda renting kosam kakundam help garigela sudandi plz.....
ఇలాంటి తల్లి ఏ పగవాల్లకి వుండకూడదు స్త్రీ జాతికి కళంకిత మహిళా సంఘాలు ముందుకి రావాలి ఆ పిల్లల్ని ఆ తండ్రిని ఆదు కావాలి
తల్లి కాదు కామా పిశాచి కాబట్టి బావ దగ్గరికి వెళ్ళింది
నిజమైన ప్రేమ గల తండ్రి
మీ ఓపికకు ధన్యవాదాలు sir నాన అంటే మీరు 🙏🙏🙏
ఇప్పుడు ఎక్కడ పోయినవి ఆ మహిళా సంఘాలు, ఇలాంటి వాటికి మీరు రారు.....
నిజముగా ఈ విడియో చూచినప్పుడు చాలా బాధ అనిపించింది...
మనసున్న వాళ్ళకే నిజంగా ఈ పెళ్ళాలు దొరుకుతారు . వీళ్ళు ఎంజనేయర్ల కంటే గొప్ప. వెనక ముందు బాగా ఆలోచించి భర్త నిజాయితీని అర్థం చేసుకున్న తర్వాత గట్టిగా అడుగు ముందుకేసి వెళ్ళిపోతారు.
Sir meeru great father. Meeru dhiryanga undi pillalni chusukondi anna. Please help cheyyandi brother s and sisters 🙏
మీరు దైర్యంగా ఉండండి sir మీకు తప్పక దేవుడు న్యాయం చేస్తాడు
ఆమె అన్యాయం చేస్తే ఆమె తప్పక నష్టపోతోంది దేనిని నమ్ముకొని వెళ్లిందో అక్కడే మోసపోతుంది
Suman tv కి ధన్యవాదములు 🙏🏽🙏🏽🙏🏽 ఆ తండ్రి దేవుడు
Epudu vallu amaipoyaru papam..ala unnaru update ga videos pettochuga sumana tv vallu..
ప్రస్తుతం ఆడవారి రాజ్యం ఏలుతున్నారు సహజీవనం కొనసాగిస్తూ ఉన్నారు ఇప్పుడు అర్థం అయ్యింది ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు.
బంగారు తెలంగాణ లో పోలీస్ లు ఇలా మాట్లాడుతారు మన కర్మ
మీరు ఛాలా గొప్ప వాళ్లు సర్ mipilale మిమ్మల్ ni chusukuntatu yemi బాధపడకండి God bless you 🙏🙏🙏
Dont cry brother. .memu kachhitam ga god manchi chestaadu.konchem diryam ga undandi brother
మీది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజి మామ కాబోలు మీరు మాట్లాడే లాంగ్వేజ్ కరెక్ట్ గా తెలుగులో మాట్లాడుతున్నట్టు కనిపిస్తలేదు పిల్లల్ని సాధనంలో మీరు హీరో సార్
నిజమైన తండ్రివినీవు దేవుడుసహయంచేసా డు